నిజమే మేడం మీరు reply ఇస్తే హ్యాపీ but ప్రాబ్లెమ్ లో ఉన్నపుడు reply లేకపోతే మీరు బిజీ గా ఉన్నారు అనే ఆలోచన చాలా మందికి రాదు bad గా అనుకుంటారు నిజమే ఈ మాట
సూపర్ చెప్పారు madam nenu kuda recent ga videos పెట్టడం start chesanu but views రావట్లేదు అప్పట్లో m pettina 1k-4kమధ్యలో వచ్చేవి ఇప్పుడు 100s lo vasthunnay thank you for the video madam
Kaani chaala kastam Andi, nenu start చేసి 5 yrs around అయింది, కానీ నేను ఎప్పుడూ పట్టించుకోలేదు, corona తర్వాత జ్ఞయోదయం అయింది, 😊ఏదో చేయాలని, కానీ clarity ledu, Edo ala చేయడం, పెట్టడం, ఎడిటింగ్ కూడా perfection లేదు అప్పడిలో నాకు, అందుకే నాకు వచ్చినవి పెట్టేస్తుంటాను, ఐప్పుడూ కూడా update అవుతూనే unna honestly 💁కాకపోతే views రాకపోయినా, మన vedios ఎప్పటికైనా మనం చూసుకోవచ్చు కదా అని నేను అనుకునేదాన్ని, ఇప్పుడు మాత్రం కాస్త try చేస్తున్నాను సీరియస్ గా, but చాలా కష్టపడాలి 💁any ways TQ for your valuable suggestion
మాధురి సిస్టర్ మీ మనస్తత్వం నచ్చింది నాకు వస్తున్నాయని విర్ర విగను లేదని కుంగిపోకూడదు అన్న మాట అన్నారు చూడండి. మంచి మాట చెప్పారు అమ్మ. నేను కూడా అలాగే అనుకుంటాను. ఫస్ట్ అయితే youtube పెట్టడం కారణం నేను కూడా వీడియోస్ పెట్టొచ్చు అనుకున్న కానీ youtube పెడటం వల్ల డబ్బులు వస్తాయి అన్న మాట నాకు చాలా వరకు తెలియదు. ఆ తర్వాత ఒకరికి హెల్ప్ చేయాలన్న ఆలోచన తో youtube ఛానల్ మొదలు పెట్టాను సిస్టర్. మా ఛానల్ ఏమన్నా ఇబ్బందులు ఉంటే చూస్తార కొంచెం నాకు అంతగా చదువుకోలేదు
Avunu madam tq, memu ye pani chesina time matram ravadam ledhu intlo yentha ebhandhi ga undho cheppalenu, youtube lo aina success ravalani kastapaduthunna eppudu
Very innocent miru 😍🤝💐. Life lo success ki correct paddati thiyary chepparu na manasulo vunna matalu mi dwara vinnanu kasta paditey oke daari lo radu adi edoka darilo vacchi manalni kalustundi anedi na nammakam. Adi naku matrame anukunna.miru nalage 😍🤝💐
Meru cheppindhi nijam mam... expectations undakapothene happy ga untam... nenu na life lo chala hurt aina situations unnai only becoz of expectations .... neutral ga untene peaceful ga undagalam... nenu nerchukunna life lesson idhi.. meru edhi cheppina kuda chala baga cheptharu naku baga connect avthai me words.. tq for your valuable words mam... nenu na life lo chala failures chusanu... but still i want to achieve something evaru em ankunna egatahali chesina na videos chusina chudakpoina nenu chesthune untanu mam.. nenu chala low ga unnappudu me videos chusthu untanu naku chala motivated ga anipisthundhi... naku aithe meela manchi cheppevallu evaru leru... naku personal ga mimmmalni oka well wisher la treat chesthanu... denikaina time ravali meru annatee... patience undali manaki... meru cheppe prathi word nakosame chepthunnara annattu anipisthundhi... ❤❤ tq so much mam...
Eppudaina konchem low ga anipiste mee motivational video chuste malli energy vastundi please mam tech related videos 6 cheste 1 video aina motivation video cheyandi mam miku vilaithe, ivala pettina video 3 times chusa mam energy kosam
Good attitude madhuri garu, meeru matlade vidhanam , mee alochanalu choosthe chaala sarlu anipistaadi meeru naa classmate or neighbor ai unte naku best friend ai undevaremo anukuntanu, becos I too think the same way, like minded people chala takkuvaga kanipisraaru. Anyway, very nice video
My self Bhagya, naku youtube educational related pettali ani naku inter nunche undi and covid lo baga popular ayayi channels chala feel ayanu , a time nenu btech 2nd yr nenu study and youtube maintain cheylenu emo ani ma parents NO annaru, After 1yr ma parents covid 2nd wave tharuvtha both my parents one after one expired, Then I'm Studing,Cooking ,household works, Internship job - at a time 4 works , still im dng but my interest on youtube channel never goes back , late ayina sare 5th work avutadi ana start chesanu me videos konchem motivation vastayi MADHURI akka naku use unna lekapoyina chusta nenu endukoo mari ❤
నిజం మేడం..మీ ఛానెల్ కోసం మీరు చాలా కష్టపడేవాళ్ళు..మీకు 16 subscribers ఉన్నప్పటి నుండి మీ వీడియోస్ చూస్తున్నా..మీరు ఓపికగా మీ ఛానెల్ నీ ముందుకు తీసుకొచ్చారు..నిజంగా మీ ఓపికకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీ ఛానెల్ ఇంకా ఇంకా వృద్ధిలోకి రావాలని మనస్పూర్తిగా బాబా ను కోరుకుంటున్నా.. All the best Mam 💐💐💐💐💐💐💐💐💐
కరెక్ట్ గా చెప్పారు మేడం అతిగా ఆశ పడ్డ మగవాడు అతిగా ఆవేశపడే ఆడది చరిత్రలో బాగు పడినట్లు లేదని మీరు కూడా ఎక్కువ ఆశపడకుండా ఇప్పుడు జరగాలో మీకు అప్పుడే జరుగుతుందని మీ వీడియో రూపంలో చెప్పారు చాలా కరెక్ట్ గా చెప్పారు మేడం
Hi మాధురి... మీరు చెప్తుంటే నాకు కూడా ఇలాంటి వి చాలా అయాయి అని గుర్తొస్తుంది... నేను కూడా multi talentd మీ లాగ... చాలా try chesa... Stitching, silk thread bangles, crafts...and final ga నా టైం వచ్చింది.... Painting fixed....thanks for remembering all those..
Na mindset and me mind set same la unnai exactly nalanti vallu untara ani anukuna time ki vachinsi video and thank you Madhuri garu na success channel lo me kosam chepalani undi waiting chudali iga😊
Nice words.. mi face lo telustundi mi happiness 😊 entha peaceful ✌️ undi .... tensions lekunda bada lekunda clear ga undi ..... all the best miku ... Ivvanni Nijamena Andi.. Miru Life Lo expections lekunda peaceful ga untara? Na intention mimmalni doubt paduthunnq ani kadu... enduko adagali anpinchipinchindi... na life lo chala experience chesanu... nenu ardam chesukunnanu na life experience nundi.. edi eppudu ravalo apude vostadi ani.. enni chesina em jaragalo ade jaruguthundi ani... okati kavalante prayatnam apoddu ani..... nenu kuda entha varaku undalo anthe untunna.. expectations lekunda... mi video save chesi pettukuntunnanu eppudina malli chustanu
Ayyo indulo abbadam cheppedi em untundi andi 😀😀.. Ilanti videos chesetapudu ala flow lo velipotundi andi video, manasulo unavi vachestayi anthe .. and nenu epudaina down ainapudu ilanti baa videos ee nene chuskuni malli motivate avuthu untanu... Life ee manchi experience istundi andi manaki 😀
@@madhuritechworldadem ledu enduko adagali anpinchindi..... inka strong ga nammadaniki anthe arey okaru Ila follow avthunnaru manameduku Ila undakudadu ane thought vostadi.... enti kontha mandi videos kosam morals philosophy cheptaru real life actions different..... anthe Nothing more than it
Amma anni vishayalu chala ba cheppavamma, useful,nenu anthenamma,ee agelo kuda anni vishayalu cheppi puja vedios peduthunnanamma, views rakapoyina peduthuntanamma,nuv naku inspiration amma nadhuri😘mana time ravali anemata nachindamma❤
Form ville,photography, TH-cam meku nenu bhale connect ayyanu .nenu kuda form ville bhale adedanni tharuvatha time waste chesthunnanu ani chala alochinchi TH-cam start chesa photography ante chala istam nature chala baga capture chestha chinnappati nunchi inter lo kadak camera tho try chesa appa ti nunchi pichi Chala baga motivate chesaru madhuri garu aopudappudu ila vedios cheyyandi baguntundi ❤❤❤❤
అమ్మా, మాధురి ఈ వీడియో చూస్తుంటే, నన్ను మీలో చూస్తున్నట్టు అనిపించింది, నేను ఎలా ఆలోచిస్తానో మీరు అవే చెప్తున్నారు, ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి ఇలాగే జీవితం సగం గడిచిపోయింది సక్సెస్ వచ్చిన రాకపోయినా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను, ఇప్పటికీ నా తపన తగ్గలేదు. జీవిత చరమాంఖం వరకూ చేస్తూనే ఉంటాను. నాకు రాదు అని అంటానికి మనసోప్పని ప్రాణం, వచ్చేవరకు వదిలిపెట్టని ప్రయత్నం 😂అందరూ ఇలాగే ఆలోచిస్తారన్నమాట, మీ మాటలు చాలా బావున్నాయి 🎊🎊👌👌
Great madam ❤ Patience is very important in every one life 🙏 well said Madhuri gaaru.Very Motivate video . Thank you so much madam ❤❤ Love you mam..You also very polite and very passionate person and you have more patience.
Hi mam na inspiration meru nenu me videos chusi youtube channel start cheyalankuna start chesa naku sariga matladtam radhu Evaro edo anukuntarani bayam mimmalni chusi chala change Aya thanku so much mam
హాయ్ మాధురి సిస్టర్ 🥰కరెక్ట్ గా చెప్తారు మీరు. దేనికైనా టైమ్ రావాలి అంతే. నాకు యూట్యూబ్ గురించి తెలియక 😔ఒక సారి వీడియో వైరల్ అయినా సంగతి కూడా తెలియక 😔ఉండిపోయాము. కానీ నేను బాధ పడలేదు అది నా టైం అంతే. అప్పటి నుండి టైయ్ చేస్తూనే వున్నా టైమ్ రాలేదు. Its ok..... 10 ఇయర్స్ అయినా ఆ టైమ్ నా దగ్గరికి వచుద్ధి 🥰
hi akka ippudu nenu prasent na life lo chala pedda problm lo unnanu e problm valle nenu youTube start chesanu nenu problm lo chala sufer aotunnanu na life lo naku teliyakunda ne mosapoyanu e naku jarigina mosam valle inka nenu problm lo sufer aotune e youTube chestunnanu yevari meda kuda asha padakunda nenu na kalla meda nila padali ani oka chinna thought to chestunna na problem yeppudu cliyar aotundo ani devodi ki prathana cheskuntunnanu😢😢😢please akka meru na chanel ki help cheyandi naku em aina dout vaste adugu tanu please reply chestu undandi.. nijam cheppali ante nenu roju pagalu rathri daily yedustunnanu na life lo yela jarugu tundo ani na life lo happy nes yeppudu vastundo ani😊😊😊❤❤❤
వావ్ సూపర్ గా చెప్పుతున్నారు మేడం నేను హెల్పింగ్ వీడియోస్ చేస్తున్నాను మేడం నాకు వాయిస్ ఎలా మాట్లాడాలని అని రావడం లేదు ని వీడియో చూస్తుంటే బాగుంటుంది నాకుకూడా ఏదైనా సలహాచెప్పచ్చు కదా మేడం
Views వచ్చినా రాకున్నా నేనయితే videos చేస్తూనే ఉంటా success అయ్యే వరకు
Very good
Cheyyoocchu but financial pressure undalenappudu yemaina cheyyocchuuu...👍
మీరు చేప్పింది నిజం అక్క చాలా బాగా చేప్పారు
నిజమే మేడం మీరు reply ఇస్తే హ్యాపీ but ప్రాబ్లెమ్ లో ఉన్నపుడు reply లేకపోతే మీరు బిజీ గా ఉన్నారు అనే ఆలోచన చాలా మందికి రాదు bad గా అనుకుంటారు నిజమే ఈ మాట
13:28-13:34 seconds bale navvochindi andi meeru cheppina vidhanam. Meerem tension padalsina avasaram ledhu..because,Evaru entha ankunna.. meeru reply ivvadam mathram true Madhuri garu. Its fact as "universal truth" laga❤
Akka ekkada చూసిన మీ పేరే వినిపిస్తుంది .మీరు సూపర్ అక్క❤❤❤
బాగుందండి వీడియో, నిజాలు చెప్పారు ,నాకు నచ్చింది అండి వీడియో🙂👍
Meru cheppinadi100%mam.really you are great 🌹
Yes your 💯 correct
Meeru cheppedhi nijagane motivational ga undhi thankyou 😊 Madhuri garu
మీరు చెప్పింది. నిజమే. 👍👍👍
Meeru chaala great andi❤ meeru ante naaku chaala istam enni questions adigina opigga chepputaaru ❤
సూపర్ చెప్పారు madam nenu kuda recent ga videos పెట్టడం start chesanu but views రావట్లేదు అప్పట్లో m pettina 1k-4kమధ్యలో వచ్చేవి ఇప్పుడు 100s lo vasthunnay thank you for the video madam
Na opinion ki hundred percent me opinion and mentality match avuthundhi. Mana kastam nijayithee ga unte khachitham ga phalitham positive 🎉❤❤❤.
Hi akka Meeru cheppindi 100%correct meeru cheptunte vinali anipistuntundi Mee matalu full of energy
Yes meru cheppindi correct personal ga experience aietene telustundi
నమస్తే మేడమ్ గారు మీరు చెప్పింది చాలా బాగుంది. మేడమ్ గారు చాలా బాగా మాట్లాడారు.
Correct ga chepparu madhduri garu okallatho manam compare chesukuntey antha kantey chendalam inkem ledu
Yes, naaku problem teliyakapothe. Madhuri sister. Screen shot send cheyamani chepparu. Problem solve chesaru. Tq sister.
Nenu start chesi 2 years aeinde madhuri garu I'm eagarly waiting for this vidio tq for motivating 😊
Hi sister video పూర్తి గా చూసాను స్మైల్ పేస్ తో చక్కగా చేప్పారు సూపర్ 😊
Kaani chaala kastam Andi, nenu start చేసి 5 yrs around అయింది, కానీ నేను ఎప్పుడూ పట్టించుకోలేదు, corona తర్వాత జ్ఞయోదయం అయింది, 😊ఏదో చేయాలని, కానీ clarity ledu, Edo ala చేయడం, పెట్టడం, ఎడిటింగ్ కూడా perfection లేదు అప్పడిలో నాకు, అందుకే నాకు వచ్చినవి పెట్టేస్తుంటాను, ఐప్పుడూ కూడా update అవుతూనే unna honestly 💁కాకపోతే views రాకపోయినా, మన vedios ఎప్పటికైనా మనం చూసుకోవచ్చు కదా అని నేను అనుకునేదాన్ని, ఇప్పుడు మాత్రం కాస్త try చేస్తున్నాను సీరియస్ గా, but చాలా కష్టపడాలి 💁any ways TQ for your valuable suggestion
Same problem sister nenu starting alage chesa telika ఇప్పుడు సీరియస్ గా ఓపికతో చేస్తున్న నేర్చుకుంటూ
Thanks madam nijanga nenu chala motivate ayya... Nenu kuda naa time kosam wait chesta... love maam❤😊
సూపర్ వీడియో అక్కగారు ❤❤❤❤
Super cheparu miru andarini inspire chestu matladutunaru and low fell lo unnavalaki mi video help avutundi tq mam
మాధురి సిస్టర్ మీ మనస్తత్వం నచ్చింది నాకు వస్తున్నాయని విర్ర విగను లేదని కుంగిపోకూడదు అన్న మాట అన్నారు చూడండి. మంచి మాట చెప్పారు అమ్మ. నేను కూడా అలాగే అనుకుంటాను. ఫస్ట్ అయితే youtube పెట్టడం కారణం నేను కూడా వీడియోస్ పెట్టొచ్చు అనుకున్న కానీ youtube పెడటం వల్ల డబ్బులు వస్తాయి అన్న మాట నాకు చాలా వరకు తెలియదు. ఆ తర్వాత ఒకరికి హెల్ప్ చేయాలన్న ఆలోచన తో youtube ఛానల్ మొదలు పెట్టాను సిస్టర్. మా ఛానల్ ఏమన్నా ఇబ్బందులు ఉంటే చూస్తార కొంచెం నాకు అంతగా చదువుకోలేదు
Avunu madam tq, memu ye pani chesina time matram ravadam ledhu intlo yentha ebhandhi ga undho cheppalenu, youtube lo aina success ravalani kastapaduthunna eppudu
Correct mam
Good motivation video akka👍
👌💐You are 💯 correct madam.Well explained 💐👌
Very innocent miru 😍🤝💐. Life lo success ki correct paddati thiyary chepparu na manasulo vunna matalu mi dwara vinnanu kasta paditey oke daari lo radu adi edoka darilo vacchi manalni kalustundi anedi na nammakam. Adi naku matrame anukunna.miru nalage 😍🤝💐
మీ ఆలోచన చాలా బాగుంది మ్యామ్ థాంక్యూ
మీరు చాలా genuine గా ఉంటారు సిస్టర్ మీలో అదే నచ్చుతుంది మాకు😊
Avunu madum crtga cheptaru meeru... Kastapadite phalitam latega ina vastadi....
Mana life manadi unna life ni happyga enjy cheyali ... Meeru cheppe vidanam chala baguntundi.. Mimmalni chusi chala nerchukovachu andi....
Meru cheppindhi nijam mam... expectations undakapothene happy ga untam... nenu na life lo chala hurt aina situations unnai only becoz of expectations .... neutral ga untene peaceful ga undagalam... nenu nerchukunna life lesson idhi.. meru edhi cheppina kuda chala baga cheptharu naku baga connect avthai me words.. tq for your valuable words mam... nenu na life lo chala failures chusanu... but still i want to achieve something evaru em ankunna egatahali chesina na videos chusina chudakpoina nenu chesthune untanu mam.. nenu chala low ga unnappudu me videos chusthu untanu naku chala motivated ga anipisthundhi... naku aithe meela manchi cheppevallu evaru leru... naku personal ga mimmmalni oka well wisher la treat chesthanu... denikaina time ravali meru annatee... patience undali manaki... meru cheppe prathi word nakosame chepthunnara annattu anipisthundhi... ❤❤ tq so much mam...
Eppudaina konchem low ga anipiste mee motivational video chuste malli energy vastundi please mam tech related videos 6 cheste 1 video aina motivation video cheyandi mam miku vilaithe, ivala pettina video 3 times chusa mam energy kosam
Good attitude madhuri garu, meeru matlade vidhanam , mee alochanalu choosthe chaala sarlu anipistaadi meeru naa classmate or neighbor ai unte naku best friend ai undevaremo anukuntanu, becos I too think the same way, like minded people chala takkuvaga kanipisraaru. Anyway, very nice video
అమ్మాయి nuvvu చాలా బాగా వివరణ ఇచ్చావు తల్లి tq అమ్మాయి
Depress ayyevariki manchi relief ee motivational video. ❤
Hi madhuri garu miru cheppindi nijam views raka pothe chala mood off avthundi ,naku kuda videos cheyali anipinchatledu madam kani mi video chusina tharuvatha videos cheyali anipisthundi , tnq madam manchi msg chepparu,
Hai maadhuri garu.. vunnadhi vunnatlu cheptharu view s kosam kaakunda na favorite tech channel andi ❤
Bale chepparandi 👌 much needed video for all beginners😊 apdupadu ilantivi chestu vundandi meku kudurithy
My self Bhagya, naku youtube educational related pettali ani naku inter nunche undi and covid lo baga popular ayayi channels chala feel ayanu , a time nenu btech 2nd yr nenu study and youtube maintain cheylenu emo ani ma parents NO annaru, After 1yr ma parents covid 2nd wave tharuvtha both my parents one after one expired, Then I'm Studing,Cooking ,household works, Internship job - at a time 4 works , still im dng but my interest on youtube channel never goes back , late ayina sare 5th work avutadi ana start chesanu me videos konchem motivation vastayi MADHURI akka naku use unna lekapoyina chusta nenu endukoo mari ❤
నిజం మేడం..మీ ఛానెల్ కోసం మీరు చాలా కష్టపడేవాళ్ళు..మీకు 16 subscribers ఉన్నప్పటి నుండి మీ వీడియోస్ చూస్తున్నా..మీరు ఓపికగా మీ ఛానెల్ నీ ముందుకు తీసుకొచ్చారు..నిజంగా మీ ఓపికకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీ ఛానెల్ ఇంకా ఇంకా వృద్ధిలోకి రావాలని మనస్పూర్తిగా బాబా ను కోరుకుంటున్నా.. All the best Mam 💐💐💐💐💐💐💐💐💐
కరెక్ట్ గా చెప్పారు మేడం అతిగా ఆశ పడ్డ మగవాడు అతిగా ఆవేశపడే ఆడది చరిత్రలో బాగు పడినట్లు లేదని మీరు కూడా ఎక్కువ ఆశపడకుండా ఇప్పుడు జరగాలో మీకు అప్పుడే జరుగుతుందని మీ వీడియో రూపంలో చెప్పారు చాలా కరెక్ట్ గా చెప్పారు మేడం
Chala baaga chepparu madhuri garu.. Nijamga expect cheykudadu ani meetho matladaka anipinchindi. Naku manchi ga reply echaru asalu intha manchiga explain chestaru ani anukola.. Thank you so much❤❤
Waiting for 50k subscribers 🥰advanced congratulations sister💐
Yes madam exact ga cheputunarandi meeru anduke nenu mee fan ayyanu every video chustuntanu anduke mam
Nice video sister 👌👌👌 valuable words thank you sis
Mimmalni chustheney telustundhi sister meerento. simple and perfect madhuri akka
Hi మాధురి...
మీరు చెప్తుంటే నాకు కూడా ఇలాంటి వి చాలా అయాయి అని గుర్తొస్తుంది...
నేను కూడా multi talentd మీ లాగ...
చాలా try chesa...
Stitching, silk thread bangles, crafts...and final ga నా టైం వచ్చింది....
Painting fixed....thanks for remembering all those..
Chala Baga cheparu sis 😊ma lanti creators ki motivational ga untundhi
miru ma pakkane kurchuni cheptunnattundi madhuri garu 😊 tqq so much 🙏🏻 nenu kuda youtube channel start chesanu
Meeru chala baga chepparu ninu alaga views chudanu sister post chesthunu sister super sharing Thank you
Na mindset and me mind set same la unnai exactly nalanti vallu untara ani anukuna time ki vachinsi video and thank you Madhuri garu na success channel lo me kosam chepalani undi waiting chudali iga😊
Avunu daily post chestu na videos nenu chestune unna chudham epatikaina raka potundha success anedhi😢ur my inspiration akka prathi dout clarify chestu reply istaru super sis miru😢😢😢😢
Hi andi.Chala motivating ga anipinchindhi mi video chusaka.Thank you so much 😊
100 ki 200% correct akka manaki time osthadii ❤❤❤❤❤❤
Very motivated video..tnq so much ma'am 🎉
అవును అండీ నేను కూడా డిలీట్ చేద్దాం అనుకున్న మీ వీడియో చూసాక చాలా హ్యాపీ గా అనిపించింది థాంక్స్ amma
అందుకే మేడం మీరు నా roll modal. ఇంకేప్పుడు నాకు views రావడం లేదు అని డిసపాయింట్ అవ్వను మేడం, Thankyou very much మేడం
Like 24✅ nenu alane anukuni start chese😮 9:29 😊ha 11:18 avunu😮tq sister
Nice words.. mi face lo telustundi mi happiness 😊 entha peaceful ✌️ undi .... tensions lekunda bada lekunda clear ga undi ..... all the best miku ... Ivvanni Nijamena Andi.. Miru Life Lo expections lekunda peaceful ga untara? Na intention mimmalni doubt paduthunnq ani kadu... enduko adagali anpinchipinchindi... na life lo chala experience chesanu... nenu ardam chesukunnanu na life experience nundi.. edi eppudu ravalo apude vostadi ani.. enni chesina em jaragalo ade jaruguthundi ani... okati kavalante prayatnam apoddu ani..... nenu kuda entha varaku undalo anthe untunna.. expectations lekunda... mi video save chesi pettukuntunnanu eppudina malli chustanu
Ayyo indulo abbadam cheppedi em untundi andi 😀😀.. Ilanti videos chesetapudu ala flow lo velipotundi andi video, manasulo unavi vachestayi anthe .. and nenu epudaina down ainapudu ilanti baa videos ee nene chuskuni malli motivate avuthu untanu... Life ee manchi experience istundi andi manaki 😀
@@madhuritechworldadem ledu enduko adagali anpinchindi..... inka strong ga nammadaniki anthe arey okaru Ila follow avthunnaru manameduku Ila undakudadu ane thought vostadi.... enti kontha mandi videos kosam morals philosophy cheptaru real life actions different..... anthe Nothing more than it
Hi akka.same problem feel avutunnanu.antalo video vachesindi tanks akka
Good information tq sister😊
నిజమే చాలా బాగా చెప్పారు అక్క
చాల చాల యూజ్ పుల్ విడియొ మాదురి గారు 🎉🎉🎉🎉❤
Motivation video
Thank you sis
Chala motivation ga anipinchidi akka final ga mana time vachevaraku yeduru chudali ani ardam I indi akka
118 like Madhuri. Nakkuda nijayitheega vundadame ishtam. Danivalla kuda konni problems vasthayi. Kani nijayitheega vunte eppatikaina phalitham vuntundi. Ne youtube journey tho patu chala manchi vishayalu, manchi information ichchavu. Nijamga okari gurinchi expect chesama manake kashtam avuthundi. Sodi em kadura. Ala anukoku. Mana Pani manam chesukovadam orpu vahinchadam chala correct. Nenu kuda tailoring, allikalu fabric painting, ilantivanni chesanu . Thanks for your experience madhuri.
Amma anni vishayalu chala ba cheppavamma, useful,nenu anthenamma,ee agelo kuda anni vishayalu cheppi puja vedios peduthunnanamma, views rakapoyina peduthuntanamma,nuv naku inspiration amma nadhuri😘mana time ravali anemata nachindamma❤
#అక్క super good human being 🎉🎉🎉
Madhuri garu meru chasa prathi video lo usefull information untudhi
Chala baga chepparu madam garu.
You are the one explains well..
Tyu Akka
Hi mam good morning
Same thinking mam views ravadam ledu ani TQ mam for your valuable time good message
Form ville,photography, TH-cam meku nenu bhale connect ayyanu .nenu kuda form ville bhale adedanni tharuvatha time waste chesthunnanu ani chala alochinchi TH-cam start chesa photography ante chala istam nature chala baga capture chestha chinnappati nunchi inter lo kadak camera tho try chesa appa ti nunchi pichi
Chala baga motivate chesaru madhuri garu aopudappudu ila vedios cheyyandi baguntundi ❤❤❤❤
మేడమ్ you are true inspiration to new yutubers
We should not expect something from others. It's good thought and also patience is the best remedy for creators and thank you so much Madhuri garu
Nice video Madhuri garu సోది కాదు లెండి. మీ పర్సనల్ విషయాలు కూడా చెప్పారు
❤🙏🙏🙏well said andi.. very nice explain madhuri gaari🙏🙏
అమ్మా, మాధురి ఈ వీడియో చూస్తుంటే, నన్ను మీలో చూస్తున్నట్టు అనిపించింది, నేను ఎలా ఆలోచిస్తానో మీరు అవే చెప్తున్నారు, ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి ఇలాగే జీవితం సగం గడిచిపోయింది సక్సెస్ వచ్చిన రాకపోయినా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను, ఇప్పటికీ నా తపన తగ్గలేదు. జీవిత చరమాంఖం వరకూ చేస్తూనే ఉంటాను. నాకు రాదు అని అంటానికి మనసోప్పని ప్రాణం, వచ్చేవరకు వదిలిపెట్టని ప్రయత్నం 😂అందరూ ఇలాగే ఆలోచిస్తారన్నమాట, మీ మాటలు చాలా బావున్నాయి 🎊🎊👌👌
Hi madhuri mam, very nice explain.. Mi every video chustuntanu. Iam new TH-camr..
Great madam ❤ Patience is very important in every one life 🙏 well said Madhuri gaaru.Very Motivate video . Thank you so much madam ❤❤ Love you mam..You also very polite and very passionate person and you have more patience.
Ownu akka Meeru clear ga cheybuthunnaru
Chala correct ga chepparu. Mam
Me videos asalu inspiration ga vuntundhi mam
Chala bhaga chepparu andi
Chala thanks mam manchi motivation icharu 😊❤❤
Nice video sister😍 valuable words thank you sis👌👌👌
అవును అమ్మ మీరు నిజం
Hi mam na inspiration meru nenu me videos chusi youtube channel start cheyalankuna start chesa naku sariga matladtam radhu Evaro edo anukuntarani bayam mimmalni chusi chala change Aya thanku so much mam
Thank you for your good message.your the inspiration of us. God bless you sister.
Avunu papa tq
Yes correct
సూపర్ గా చెప్పావ్ అక్క tqqq
Thank u so much for sharing your experience mam
It really help us❤
Tq madam చాలా బాగా చెప్పారు
Madam naa cooking channel ki shorts pedithe 400 to 450 or 470 lopale views vachi aagipotunayi em cheyali madam pls...chepara
హాయ్ మాధురి సిస్టర్ 🥰కరెక్ట్ గా చెప్తారు మీరు. దేనికైనా టైమ్ రావాలి అంతే. నాకు యూట్యూబ్ గురించి తెలియక 😔ఒక సారి వీడియో వైరల్ అయినా సంగతి కూడా తెలియక 😔ఉండిపోయాము. కానీ నేను బాధ పడలేదు అది నా టైం అంతే. అప్పటి నుండి టైయ్ చేస్తూనే వున్నా టైమ్ రాలేదు. Its ok..... 10 ఇయర్స్ అయినా ఆ టైమ్ నా దగ్గరికి వచుద్ధి 🥰
hi akka ippudu nenu prasent na life lo chala pedda problm lo unnanu e problm valle nenu youTube start chesanu nenu problm lo chala sufer aotunnanu na life lo naku teliyakunda ne mosapoyanu e naku jarigina mosam valle inka nenu problm lo sufer aotune e youTube chestunnanu yevari meda kuda asha padakunda nenu na kalla meda nila padali ani oka chinna thought to chestunna na problem yeppudu cliyar aotundo ani devodi ki prathana cheskuntunnanu😢😢😢please akka meru na chanel ki help cheyandi naku em aina dout vaste adugu tanu please reply chestu undandi.. nijam cheppali ante nenu roju pagalu rathri daily yedustunnanu na life lo yela jarugu tundo ani na life lo happy nes yeppudu vastundo ani😊😊😊❤❤❤
వావ్ సూపర్ గా చెప్పుతున్నారు మేడం నేను హెల్పింగ్ వీడియోస్ చేస్తున్నాను మేడం నాకు వాయిస్ ఎలా మాట్లాడాలని అని రావడం లేదు ని వీడియో చూస్తుంటే బాగుంటుంది నాకుకూడా ఏదైనా సలహాచెప్పచ్చు కదా మేడం
Meru chepedi sodi kadu mam facts
Super mam
Naku ado okati cheyi ani ma babu start chesadu nenu continue chestuna