ఆహా ఆనందమే మహా సంతోషమే | Christmas Song | Peniel Church -Eluru | Ps. Jemima | Ps.John | LS 530

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ธ.ค. 2024

ความคิดเห็น • 2

  • @aswinijammana6738
    @aswinijammana6738 5 วันที่ผ่านมา +4

    ఆహా ఆనందమే మహా సంతోషమే
    యేసు పుట్టె ఇలలో (2)
    ఆనందమే మహా సంతోషమే
    యేసు పుట్టె ఇలలో (2) ||ఆహా||
    యెషయా ప్రవచనము నేడు రుజువాయే
    జన్మించె కుమారుండు కన్య గర్భమందున (2) ||ఆనందమే||
    మీకా ప్రవచనము నేడు రుజువాయే
    ఇశ్రాయేల్ నేలెడివాడు జన్మించె బెత్లేహేమున (2) ||ఆనందమే||
    తండ్రి వాగ్ధానం నేడు నెరవేరే
    దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము (2) ||ఆనందమే||

  • @BhargaviChoday
    @BhargaviChoday 5 วันที่ผ่านมา

    Praise the lord 🙏🙏🙏