స్త్రీలు చేస్తున్న అన్యాయపు ప్రార్థన.....

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2025

ความคิดเห็น • 206

  • @lalithakumarisabbella8201
    @lalithakumarisabbella8201 26 วันที่ผ่านมา +19

    కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము,అమ్మాయి,అబ్బాయి ఇద్దరూ వుండాలి ,ఎవరి ప్రాధాన్యత వారిదే,దేవుడు ఎవరిని ఇచ్చినా దేవునికి స్తుతి చెల్లించి వారిని దేవుని మార్గంలో పెంచాలి.

    • @bandarunajmanajma9861
      @bandarunajmanajma9861 8 วันที่ผ่านมา

      కుమారులు అంటే, దేవుని దృష్టిలో ఇద్దరూ ఒక్కటే.

    • @urobertclive2481
      @urobertclive2481 6 วันที่ผ่านมา

      Daughters are corner pillars of our country

  • @SujiNeredimilli
    @SujiNeredimilli หลายเดือนก่อน +23

    వందనాలు పాస్టర్ గారు నా మనసుకు చాలా చాలా ఇష్టమైన మాట చెప్పారు నేను ఆడపిల్లలనే కోరుకున్నాను నాకు ఇద్దరు ఆడపిల్లలు మీ మాటలు వింటే నా హృదయం చాలా సంతోష పడిపోయింది అందరూ అనేవారు ఎందుకు నువ్వు మగ పిల్లోడిని కోరుకోలేదు అనేవారు నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అని చెప్పేదాన్ని మీ మాటల వింటే నా మనసుకు చాలా సంతోషమనిపించింది బ్రదర్ 🙏🙏🙏🙏💞💞

  • @MuraliKrishna-ph2bw
    @MuraliKrishna-ph2bw 15 วันที่ผ่านมา +2

    సార్ ప్రైస్ ది లార్డ్. 💚 ఆడపిల్ల గురించి బాగా చెప్పారు 💚🙏🙏

  • @bandarunajmanajma9861
    @bandarunajmanajma9861 8 วันที่ผ่านมา +2

    అన్న నేను మాత్రం ఇద్దరూ ఆడపిల్లలే కావాలి అనుకున్నాను . దేవుడు నాకు ఇద్దరు కుమార్తెలను ఇచ్చారు. అందరూ బాధపడ్డారు మా కుటుంభం లో but నేను మాత్రం చాలా హ్యాపీ.

  • @pondurusesi8196
    @pondurusesi8196 21 วันที่ผ่านมา +4

    Manchiga cheparu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @c.rebekahmarlyn9528
    @c.rebekahmarlyn9528 5 วันที่ผ่านมา

    Baabu meeru cheppina vakyamnaaku chaala nachindi corretgacheppaaru paise the lord

  • @VelpulaJyothi-pi2fe
    @VelpulaJyothi-pi2fe 5 วันที่ผ่านมา

    Anna Naku god mugguru kuthurlanu echadu am so happy Anna na husband ki ada pillalu ante chala istam Anna pls prear cheyandi ma family kosam

  • @kothisunil8119
    @kothisunil8119 หลายเดือนก่อน +60

    ఆడబిడ్డలను గురించి ఇచ్చిన సందేశం గొప్పది అయ్యగారికి నిండు వందనాలు దేవునికి మహిమ కలుగును గాక ఈ వాక్యం విన్నవారు షేర్ చేయండి

  • @shalumeshalume7703
    @shalumeshalume7703 9 วันที่ผ่านมา

    Naa thandre naa bangaare praise the Lord brother🌹🌹👏👏👏👏👏👏🌹🌹❤❤❤❤❤❤❤

  • @silasking18
    @silasking18 หลายเดือนก่อน +21

    నాకు కూతురు ఉంది కూతురంటే నాకు మహా ఇష్టం ఆడపిల్లలు పుడితే ఆనందించాలి ఆమెకు 7సం.లు మాకు ఇప్పటికే సహాయం చేస్తానని అంట్లు తోముతా బట్టలు ఉదకుతాను అని మా మనస్సును దోచుకుంటు ఉంటది ది గ్రేట్ కూతురు కంటే కూతురునే కనాలి

  • @VckVicky
    @VckVicky หลายเดือนก่อน +9

    Prathi roju nerchukundam
    And Prathi roju marchukundam. Ane maata chana nachuthindi ...bro. ❤❤❤❤

  • @tanya8322
    @tanya8322 11 วันที่ผ่านมา +1

    Praise God 👏

  • @BhavanaKona
    @BhavanaKona หลายเดือนก่อน +6

    thank you anna miru chala baga ammayi gurinchi chepparu vandanalu annaya🎉♥️

  • @megomipodumu3201
    @megomipodumu3201 8 วันที่ผ่านมา

    Prise the Lord pastar garu

  • @gnkmr1234
    @gnkmr1234 หลายเดือนก่อน +12

    Sure 💯👌🏻👌🏻✅✅ perfect word's 🎤pastor Garu క్రైస్తవులు ఇంకా గుడ్డితనపు భ్రమలో నుండి బయటకు రావాలి

  • @holycreations2244
    @holycreations2244 หลายเดือนก่อน +13

    మీరు మాట్లాడిన ఈ విషయం చాలా గొప్పది కానీ మీరు అవకాశం ఇస్తే నేను మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడగాలి అనుకుంటున్నాను sir, ఈ ప్రశ్నల వల్ల నాకే కాదు చాలా మందికి చాలా డౌట్స్ క్లియర్ అవుతాయి కూడా, నాకు కొన్ని విషయాలు తెలుసుకున్నాను అన్న మనసు ప్రశాంతత ఉంటుంది

  • @chittimercy3371
    @chittimercy3371 19 วันที่ผ่านมา +2

    God bless You brother🎉

  • @AnilkumarDhanekula
    @AnilkumarDhanekula 6 วันที่ผ่านมา

    Naku god gift three doughters I am so happy

  • @RajuVillagevision
    @RajuVillagevision หลายเดือนก่อน +6

    దేవుని మనసులో మనలో ఉన్నప్పుడు ఎవరైనా ఒకటే అనుకుంటారు.

  • @Annupurna-i8v
    @Annupurna-i8v 20 วันที่ผ่านมา

    Yesayya na kumarudu bablu ni ni kapudalo kachi badraparachu tandri amen amen amen

  • @chentiveera3171
    @chentiveera3171 19 วันที่ผ่านมา

    Good n excellent massage thanks bro praise God Amen 🙏

  • @Lucky_playz150
    @Lucky_playz150 12 วันที่ผ่านมา

    Vandanalu paster garu na kuturu amma la chusukuntundi

  • @SunithaGunta
    @SunithaGunta หลายเดือนก่อน +3

    Nice msz.... Thank you Lord

  • @mannekumari4363
    @mannekumari4363 12 วันที่ผ่านมา

    Praise the lord brother's

  • @anithamathangi8515
    @anithamathangi8515 24 วันที่ผ่านมา +1

    Prise The lord annaya mimmalini kranthi gari interview lo modatigaa chusaanu annaya chalaa happy ga feel iyyanuu all glory to my lord Jesus Christ and Naku 1st paapa after 7years malli paapaa ma chinna paapa ki 4 months annayaa eppuduu mi message vinnakaa chalaa happy gaa feel iyyanu devudu nannu entagaa divincharooo🙏

  • @ThigullaSujatha-k7w
    @ThigullaSujatha-k7w หลายเดือนก่อน +5

    🙏🙏🙏 ayyagaru ammagaru tqqqqqq jesus 🙌🙏🙏

  • @swamybharathi259
    @swamybharathi259 หลายเดือนก่อน +3

    Anayya nenu papa puttinandhuku ee MSG chusaka chala hpy feel anipinchindhii

  • @jyothsnajyo8153
    @jyothsnajyo8153 หลายเดือนก่อน +2

    Praise the lord brother chala baba chepparu brother 👏👏👏👏👏

  • @lydiyaprameela8629
    @lydiyaprameela8629 24 วันที่ผ่านมา

    Brother mee msg. Chala bagundi aada pillalu vaddanukune variki kanuvippi kaliginche message Praise the Lord

  • @gajjejeevarathnam8921
    @gajjejeevarathnam8921 หลายเดือนก่อน

    Thank you Ayyagaru
    Manchi massage chesanu
    Hallelujah Amen 😭😭🛐🛐❤️❤️❤️✝️✝️🙏🙏🙏🙏

  • @Hbvn31
    @Hbvn31 27 วันที่ผ่านมา +1

    Annnoooo anni correct chepparu..

  • @ElizabethG-m3k
    @ElizabethG-m3k 28 วันที่ผ่านมา

    Praisethe lord amen brother and sister God bless you

  • @kalaram2983
    @kalaram2983 หลายเดือนก่อน

    Thank you Jesus thank you lord 🙏🏻☦️🙇🏻‍♀️Amen halleluya 🙏🏻vandanalu brother very God message 🙏🏻☦️🙇🏻‍♀️

  • @PanduPandu-n4d8r
    @PanduPandu-n4d8r 29 วันที่ผ่านมา

    Praise the lord 🙌🙌🙌🙏🙏🙏❤❤❤ Daddy adapilla kosam chala Baga chepparu

  • @PadmaKummari-ce1nk
    @PadmaKummari-ce1nk หลายเดือนก่อน +2

    Praise the lord Ayyagaru Vandanalu Amen 🙏🛐🛐🙏

  • @pushparajyampratipati1860
    @pushparajyampratipati1860 หลายเดือนก่อน +2

    Prise the lord brother

  • @slnaidu9913
    @slnaidu9913 หลายเดือนก่อน +2

    Praise the lord అయ్యగారు 🙏🙏🙏

  • @MamidiPydiraju-y6x
    @MamidiPydiraju-y6x หลายเดือนก่อน +4

    అయ్యగారు నాకు పిల్లలు లేరు మాగురించి ప్రార్ధన చెయ్యండి 🙏

  • @mavideo6350
    @mavideo6350 หลายเดือนก่อน +1

    Brother chalaa rojula nunchi nenu kudaa feel ayyedaanni ee mata gurinchi. Devudu kudaa paksha pathinaa , sevakulu kudaa koduku koduku antaare anukunna. Praise God. Yevarinina equal gaa chudaali.

  • @PadmaPilli-cb9zl
    @PadmaPilli-cb9zl หลายเดือนก่อน

    Anna.yes💯👌🏻👌🏻👌🏻🎤👌🏻👌🏻👌🏻⛪️🛐👏👏🙏🙏📖☦️🤱❤️🤍🕊amen..hallelujah 🙌

  • @gudalakumari1618
    @gudalakumari1618 หลายเดือนก่อน +1

    Amen 🙏🏻🙇🏻 Vandhalu Kiran Paul ayya garu 🙏🏻🙇🏻

  • @marypramila8962
    @marypramila8962 25 วันที่ผ่านมา

    Perfect message brother.Praise the Lord 🙏🏻🎉

  • @jayalakshmimunduri9501
    @jayalakshmimunduri9501 หลายเดือนก่อน

    Glory to Jesus🙏... Most valuable words starting to End.. vandanaalu sir🙏

  • @mannekumari4363
    @mannekumari4363 12 วันที่ผ่านมา

    మాకు వివాహం అయి 7సాంవత్స్లూరాలు నైంది మాకు పిల్లలు లేరు,ఎండ్ మేము దేవుని రక్షణ కూడా పొదులగున మాకోసం ప్రార్థ నా చేయండి బ్రదర్.దేవునికి స్తోత్రములు.మీకు వందనాలు బ్రదర్

  • @sikhasubbarao5879
    @sikhasubbarao5879 หลายเดือนก่อน

    Praise the lord aiyyagaru nnaaku iddaaru aadapillalu 🙏🙏🙏🙏

  • @chakrinadh8680
    @chakrinadh8680 หลายเดือนก่อน +2

    God bless you nanna ❤❤❤❤❤

  • @wittykandukuri7227
    @wittykandukuri7227 หลายเดือนก่อน +1

    Excellent brother 🙏🙏

  • @gullavijaykumar2956
    @gullavijaykumar2956 26 วันที่ผ่านมา

    Amen 🙏🙏🙏 Annaya 🙏🙌🙌🙌🤝🛐🛐🛐🙋🙋🙋

  • @SavitribaiSafavathu
    @SavitribaiSafavathu หลายเดือนก่อน +1

    Super message annayya......🙏🙏🙏🙏

  • @ThigullaSujatha-k7w
    @ThigullaSujatha-k7w หลายเดือนก่อน +1

    👌👌👌chepparu ayyagaru tqqqqqq jesus ayyagaru

  • @AnithaTalla75
    @AnithaTalla75 หลายเดือนก่อน +1

    Superb pastergaru,Naku 2 daughters,I'm proudap u .

  • @shravani9158
    @shravani9158 หลายเดือนก่อน +3

    Brother నేను employee ni nenu చదువుకున్న రోజుల్లో నాపై జరిగిన అఘాయిత్యానికి నాకు ఆడపిల్ల వద్దు అనుకున్న ఇద్దరు అబ్బాయిలు పుట్టారు కానీ వారి ప్రవర్తన నాకు ఏ మాత్రం ఇంటి పనుల్లో హెల్ప్ చేయరు ఇప్పుడు బాధపడుతున్న అలాగే నాకు దేవుడు పరీక్ష పెట్టింట్లుంది. వారిని దేవుని bhayamlo పెంచటం కష్టంగా ఉంది. అలాగే ఆడపిల్లల పట్ల వారి ప్రవర్తన బాగుండాలి అని చెప్పే భాధ్యత పెట్టారు. Pls pray.

  • @RebekahRamoji
    @RebekahRamoji หลายเดือนก่อน

    వందనాలు anna నాకు ఇద్దరు అమ్మాయిలు anna prise the lord 🙏🙏🙏

  • @soumyakummarigunta2618
    @soumyakummarigunta2618 หลายเดือนก่อน +1

    Praise the lord annaya

  • @mychristismylord-imliving
    @mychristismylord-imliving หลายเดือนก่อน +1

    Praise the lord 🙏🙏🙏

  • @DzMr1810
    @DzMr1810 หลายเดือนก่อน +1

    Thank you pastor garu

  • @gollapothupadhma5525
    @gollapothupadhma5525 หลายเดือนก่อน

    🎉🎉🎉glory to god 🎉🎉🎉

  • @GALINAVEENREDDY
    @GALINAVEENREDDY หลายเดือนก่อน +1

    Thank you God good message

  • @saidubabug6427
    @saidubabug6427 หลายเดือนก่อน

    Praise the lord Brother. Excellent Message ❤

  • @sashi9563
    @sashi9563 หลายเดือนก่อน +1

    Thankyou paster garu

  • @indirasamuel2663
    @indirasamuel2663 หลายเดือนก่อน

    Hatssaf brother God bless you❤❤ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @abhinav8875
    @abhinav8875 16 วันที่ผ่านมา

    Anna good msg... Naku papa ledu... Daily bada padatanu....

  • @DudeSubrahmanyam
    @DudeSubrahmanyam หลายเดือนก่อน +1

    Good 👍

  • @marylavanya4824
    @marylavanya4824 22 วันที่ผ่านมา

    ❤ super annaya

  • @SisaJamuna
    @SisaJamuna หลายเดือนก่อน +1

    Amen 👩‍❤️‍👩👩‍❤️‍👩👩‍❤️‍👩👌👌👌♥️♥️♥️

  • @jesusismyking6133
    @jesusismyking6133 หลายเดือนก่อน +1

    Praise the lord

  • @chittijavadala8819
    @chittijavadala8819 หลายเดือนก่อน +1

    Supar. Anna❤❤

  • @burranarsimhuluburranarsim635
    @burranarsimhuluburranarsim635 หลายเดือนก่อน

    ప్రైస్ ద లార్డ్ అన్నయ్యా ❤ నా భార్య ఎలిజబెత్ రాణి కొరకు, నా చిన్న కుమార్తె కారుణ్య వినీల కొరకు, మరియు నా పెద్ద కుమారుడు సుమియోను వినీల్, నడిపి కుమారుడు సుశాంత్ వినీల్ కొరకు వారి ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్ధించండి. మేము ప్రతీ రోజు మీ కొరకు మీ పరిచర్యను దేవుడు దేశ విదేశాలకు విస్తరింప చేయుట కొరకు ప్రార్డిస్తున్నాం.👏🌍🌎🌏

  • @jasminemeena6582
    @jasminemeena6582 หลายเดือนก่อน +3

    Nice message brother 🙏💯 amen

  • @sheelahenry9035
    @sheelahenry9035 หลายเดือนก่อน

    Thanks brother for educating the people

  • @RaniRampilla
    @RaniRampilla หลายเดือนก่อน +1

    Thak you tammudu nice message

  • @jessichaithu7391
    @jessichaithu7391 หลายเดือนก่อน

    Praise God yes it's true Anna 🙏👍

  • @jayasreemallavarapu522
    @jayasreemallavarapu522 29 วันที่ผ่านมา

    Super mesg anna🎉

  • @vanithatadi8653
    @vanithatadi8653 หลายเดือนก่อน

    Praise the lord pastor garu🙏🏻🙏🏻🙏🏻

  • @manjuthippiripati9092
    @manjuthippiripati9092 26 วันที่ผ่านมา

    𝑃𝑟𝑎𝑖𝑠𝑒 𝑡ℎ𝑒 𝑙𝑜𝑟𝑑 𝑏𝑟𝑜𝑡ℎ𝑒𝑟 🙏🙏🙏🙏

  • @satishpithani6567
    @satishpithani6567 หลายเดือนก่อน +1

    Amen 🙏🙏🎎👭💞

  • @SugunaGudime
    @SugunaGudime หลายเดือนก่อน

    Prasedhe lord Anna 🙏

  • @SujathaTalluri-re4gk
    @SujathaTalluri-re4gk 27 วันที่ผ่านมา

    Thank u brother

  • @tamatoou5616
    @tamatoou5616 หลายเดือนก่อน

    Super Anna message ❤

  • @vijayameghana4013
    @vijayameghana4013 หลายเดือนก่อน

    God bless you brother🙏

  • @kothanaveen-jo1hf
    @kothanaveen-jo1hf หลายเดือนก่อน +1

    Phabuva ne chetame jharugane thare amenu ⛪🏘️🛐✝️🧖📘🕯️

  • @AshokAshok-ms3wc
    @AshokAshok-ms3wc หลายเดือนก่อน +1

    Amen❤❤👌👌👌👌👩‍❤️‍👩

  • @Satyavani-c6j
    @Satyavani-c6j หลายเดือนก่อน

    Naku frist babu pudatu brother, second ammie kavalini devuni korukutunanu, naku e mes evinnaka devuni nenu adagatamu nayamu ani anipichiedhi tq lord..... Praise the lord....

  • @Annupurna-i8v
    @Annupurna-i8v 20 วันที่ผ่านมา

    Avunu ayya garu

  • @swarajyamlakshmi6141
    @swarajyamlakshmi6141 29 วันที่ผ่านมา

    My family prayer ammen jesuss naa son sunny and dotgher reshem my family prayer ammen jesuss ammen

  • @pvnagendra123
    @pvnagendra123 27 วันที่ผ่านมา

    Super sir

  • @RajiniArougyam-j9l
    @RajiniArougyam-j9l หลายเดือนก่อน

    ఆమెన్ అయ్యో 🙏🙏🙏🙏🙏

  • @jesusmy5121
    @jesusmy5121 หลายเดือนก่อน

    Thank you sir 🙏 amen 🙏

  • @rekhaborugadda1932
    @rekhaborugadda1932 หลายเดือนก่อน +1

    Excellent ❤❤❤❤

  • @PraveenKumar-i4o6z
    @PraveenKumar-i4o6z หลายเดือนก่อน

    ❤vaddnalu

  • @GALINAVEENREDDY
    @GALINAVEENREDDY หลายเดือนก่อน +1

    Praise god

  • @k.dineshroy6644
    @k.dineshroy6644 18 วันที่ผ่านมา

    ✝️🛐

  • @nagarajunaganaga6745
    @nagarajunaganaga6745 หลายเดือนก่อน

    Praise lord

  • @NalinikumariM
    @NalinikumariM หลายเดือนก่อน

    M. N. Kumari. Praise the lord. Brother. God bless you. All. Brother meru chakkati melukuvalu theyleya chestunnar. Halleluyah. Amen.ma daughter ki marriage kosam prayer chestunnamu late authundi.

  • @priscillalally4998
    @priscillalally4998 หลายเดือนก่อน

    Praise the lord Anna 🙏🙏

  • @VijaykumarTangirala
    @VijaykumarTangirala หลายเดือนก่อน

    Praise the Lord brother🙏🙏🙏

  • @NareshPreethi-dz1yq
    @NareshPreethi-dz1yq 29 วันที่ผ่านมา +1

    ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏💐🙏👌👌👌👌👌

  • @umadeviuma2085
    @umadeviuma2085 หลายเดือนก่อน

    Super Anna

  • @srinuganti9009
    @srinuganti9009 หลายเดือนก่อน

    Halleluya halleluya

  • @MenakaNakkamenaka
    @MenakaNakkamenaka หลายเดือนก่อน

    Praise the lord devudu ki mahima kalugunukagaka Amen 🙏 na koraku prayer chyeandi nenu Kuwait lo unandai ekada parithulu bagoledandai adhari koraku prayer chyeandi please 🙏 nenu devuni pani lo vadabadalandai devudu ki mahima kalugunukagaka Amen 🙏 🙏🙏🙏