సాయి బాబా గారు నిజంగా దేవుడేనా అన్న మాట కి అసలైన సమాధానం... గురువుల మాటల్లో....

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024

ความคิดเห็น • 141

  • @sbsbsbsb4998
    @sbsbsbsb4998 2 หลายเดือนก่อน +2

    సాయి బాబా దేవుడు ఒక్కడే అన్నారు మంచిగా నీతిగా బతకాలి అని చెప్పారు బాబా సాయి

  • @arunakumari599
    @arunakumari599 2 หลายเดือนก่อน +47

    సాయి బాబా గారి ని కొందరు సాయిబు బాబ అంటూ హేళన చేస్తున్నారు.కానీ ఆయనను నమ్మి నవారిగా శ్రద్ద,సబూరి.అనుకొని వారి కి ఆయనే సమాధానం చెప్పాలి.🎉🎉

    • @achyuthcn2555
      @achyuthcn2555 2 หลายเดือนก่อน +4

      Aayana "Alla maalik" analedaa!!! Mutton tinaledaa!!! Asalu aayanaki hindu dharmaaniki yem sambandam??

    • @battinaranirani3775
      @battinaranirani3775 2 หลายเดือนก่อน

      @@achyuthcn2555 nuvu chusav

    • @Star-gp2nn
      @Star-gp2nn 2 หลายเดือนก่อน

      ​@@achyuthcn2555బాబా పూజించే గొర్రెలు కి బాబా ఎలా అయ్యా డో చెపుతా, బాబా చేట్టు కింద పడుకున్నాడు,, ఒక ఆమె వచ్చి భోజనం పెట్టింది,, మా నాన్న వయసు అని కాళ్లకి ధన్నాం పెట్టింది,, మనవాడు ఆశీర్వాదం ఇచ్చాడు,, ఆ ఊరిలో అందరు రోజూ అన్నం పెట్టె వారు మనోడు ఆశీర్వాదం చేసేవాడు,,, మంచి సుకుతులు చెప్పేవాడు,, లేడీస్ కూర్చుని సూకుతు లు వినడం కాళ్ళకి నమస్కారం చేయడం అలా మనోడి ని ఫేమస్ చేసారు

    • @niranjanandsaraswatisarasw5439
      @niranjanandsaraswatisarasw5439 2 หลายเดือนก่อน

      Nee WIFE KE BAGAL SULADO,SAIBABA,SAHEEB BABU PAIDA KAREGY TERA PARIVAR SURVNASH HO YE EK BABA KY SHYAP

    • @मैहूंहिन्दू
      @मैहूंहिन्दू 2 หลายเดือนก่อน

      ​@@achyuthcn2555పైగా ఉదయం హారతిలో అల్లా ఇలాంటి అంటూ మనచేత అల్లసాని ప్రార్ధించేలా చేస్తున్నారు

  • @bhagavathakathauintelugu-s8045
    @bhagavathakathauintelugu-s8045 2 หลายเดือนก่อน +19

    చాలా బాగాచెప్పారు. హిందువుల మని చెప్పుకుంటూ కొంతమంది ఈ మధ్య హిందువులని విడగొడుతున్నారు. బాబా మాలాంటి ఎంతో మందికి స్వప్న దర్శనం ఇచ్చి మార్గ దర్శనం చేసారు. శ్రీ మహా విష్ణు వును రోజు పూజించేదాన్ని. ఒక రోజు బాబా గా గురువుగా స్వప్న దర్శనంఇచ్చారు. ఎవరి నమ్మకం అనుభవాలు వారిది. గురువులనుతిట్టవద్దు. చాలా బాధ కలుగుతుంది.

    • @sreenuappikondadiamond2553
      @sreenuappikondadiamond2553 2 หลายเดือนก่อน +3

      ఇప్పుడు విష్ణువు నీ పూజించడం మానేశారు అంతేనా

    • @chandrashekharshekhar7639
      @chandrashekharshekhar7639 2 หลายเดือนก่อน +3

      ​@@sreenuappikondadiamond2553😂😂 కరెక్ట్..ఈ సాయబు గాడు హిందువులకు పట్టిన దరిద్రం తప్ప ఇంకా ఏమీ కాదు.

    • @naajishan2369
      @naajishan2369 2 หลายเดือนก่อน

      @@sreenuappikondadiamond2553 😃😃good one

    • @ramaagarwal7481
      @ramaagarwal7481 2 หลายเดือนก่อน

      J​@@chandrashekharshekhar7639

    • @jsnartcreations2276
      @jsnartcreations2276 2 หลายเดือนก่อน +1

      సాయిబాబా అనే వ్యక్తి సన్మార్గంలో నడిచాడు ,నడిపించా డు ,ఆయన తను దేముడు అని చెప్పుకోలా,నిస్సంకొచంగా నమస్కారానికి అర్హమైనవాడు,మూఢ భక్తులు కాళ్ళ వద్ద గంగా,యమున పుట్టినట్లు వాళ్ళ సొల్లు ఆలోచనలు అపాదించే సరికి ,విమర్శించాల్సిన పరిస్థితి తెచ్చారు,గంగా,యమునలు ఎంత గొప్పావంటే కోటి కోట్ల బాబాలకన్నా పవిత్రమైన వారు,అలాగే విశ్వరూపం అని,మంత్రాలు కల్పిస్తము తప్పుడు మాటలు,వేదాలు ఒప్పుకొనివే మంత్రాలు,దయచెసి ,పనికిమాలిన మాటలు సృష్టించి ,ఉత్తమమైన సాధుపుంగవుడిని తిట్టించమాకండి,జై షిర్డీ సాయిబాబా

  • @seethasreenivas3730
    @seethasreenivas3730 2 หลายเดือนก่อน +16

    సాయిబాబా ఒక గొప్ప అవధూత,, రమణ మహర్షి, యోగివేమన, వీరబ్రహ్మం లాగా,,.,, తనను తానెరిగితే తానే దైవం అన్న నానుడి దృష్ట్యా దేవుడిగా వ్యవహరింపబడుతున్నాడు

  • @ramakrishnaiahboddu4895
    @ramakrishnaiahboddu4895 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @laxmikolluru5655
    @laxmikolluru5655 2 หลายเดือนก่อน +4

    ఈ మహానుభావులు మాటలు కొందరికి కనువిప్పు కలిగించాలని వేడుకుంటున్నాను.ఓం సాయిరాం

  • @lingaiahmatham5521
    @lingaiahmatham5521 2 หลายเดือนก่อน

    Om Sai Ram

  • @shankaryoga1075
    @shankaryoga1075 2 หลายเดือนก่อน +13

    ఇంతటి ఘనాపాటి ప్రవచకులు ప్రశ్న వేసినది సాయిబాబా భగవంతుడా కాదా వీరు గోడ మీద గుడ్డు లాంటి సమాధానం చెప్పారు ఇలాంటి వారి మూర్ఖత్వం వల్లనే దాదాపు వెయ్యి సంవత్సరాలు రాజ్యాన్ని కోల్పోయి బానిసలుగా బతికాం వేదాలు ఏం చెబుతున్నాయో చెబుతున్నారా ఆయన సబ్కా మాలిక్ ఏక్ హై అల్లా మాలిక్ అంటూ ఐదు మార్లు నమాజ్ చేసేవాడు ఈ ప్రకారంగా బుద్ధిమంతుల తో సహా బానిస బతికే కావాలని కోరుకుంటున్నారు మా కీర్తి ఎక్కడ భంగం మాట్లాడుతుందో భయం సత్యం వద సత్యమేవ జయతే

    • @anchevutu4226
      @anchevutu4226 2 หลายเดือนก่อน

      👍🙏

    • @jsnartcreations2276
      @jsnartcreations2276 2 หลายเดือนก่อน

      నిక్కచ్చిగా మాట్లాడారు

  • @Omsrikrishnayanamaha
    @Omsrikrishnayanamaha 2 หลายเดือนก่อน

    పరమాత్ముడు అనంత రూపాలు అనంత నామాలతో విరజ తున్నాడు సృష్టిలో, ఎవరికి నచ్చిన రూపం వాళ్లు పూజించాలి. మరొక రూపాన్ని పూజించే వ్యక్తులను మీరు ఒక దేవుడు అంటూ దేవుళ్లను వేరు చేస్తూ హేళన చేసే మనుషులు చాలామంది ఉన్నారు. దేవుళ్ళ రూపాలను మతాలను విమర్శిస్తూ ఆ పరమాత్మ రూపాలలో మీదా దేవుడు మాది దేవుడు అంటూ దేవుళ్లను తిడితే, ఆ తిట్లు ఆ అసహ్యం మనం పూజించే పరమాత్ముడిని అన్నట్టే, ఇదే సత్యం....🪈🦚 జై శ్రీ కృష్ణ పరమాత్మ

  • @dattatreyavemuri
    @dattatreyavemuri 2 หลายเดือนก่อน +9

    Gururbrahma Gurur Vishnuhu Gurudevo Maheswaraha Guru Sakshat Parabrahma Thasmai Sri Gurave namaha.Sai Maharaj Sadguruvu Ante Aa Paramatme.Nissandehamu

  • @dyapalathalatha8320
    @dyapalathalatha8320 2 หลายเดือนก่อน +7

    Om sairam

  • @haranathalamuri9779
    @haranathalamuri9779 2 หลายเดือนก่อน +2

    అది శంకరాచార్య, నృసింహ సరస్వతి, రమణ మహర్షి,బాబా గారు , మహర్షు లు ఇప్పటి పీఠాధి పతుల ,లాగా లగ్జరీ కార్ల లో తిరగలేదు

    • @Devotion-999
      @Devotion-999  2 หลายเดือนก่อน +1

      మహానుభావులు గురించి కొంచం అలోచించి మాటాడితే బాగుంటుంది...
      ఇది సలహా మాత్రమే.....

  • @srimannarayana4279
    @srimannarayana4279 2 หลายเดือนก่อน +3

    🙏🙏💐🙏🙏🙏

  • @rajashreeshree-wt6qq
    @rajashreeshree-wt6qq 2 หลายเดือนก่อน +2

    Om sree gurubhyo namaha 🙏

  • @ArjUnS-e8r
    @ArjUnS-e8r 2 หลายเดือนก่อน +5

    Sai Baba Devudu Kaadu, Devudi Aagna Tho Bhoomi Meeda Avatharichina MahaMahudu E Sai Baba...🙏🙏
    🕉 Sri Sai Ram.....🙏

    • @dattatreyavemuri
      @dattatreyavemuri 2 หลายเดือนก่อน +2

      @@ArjUnS-e8r Nene Paramatma Ani Cheppukunna Ekaika Avatharam Krishnavatharam

    • @ArjUnS-e8r
      @ArjUnS-e8r 2 หลายเดือนก่อน

      @@dattatreyavemuri Yes ...👍🙏

  • @bhaskarraosingamaneni9170
    @bhaskarraosingamaneni9170 2 หลายเดือนก่อน +2

    Jai gurudeva jai sairam

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 2 หลายเดือนก่อน +3

    ఓం సాయి శ్రీ సాయి జయ జయ జయ సాయి.

  • @gurralasrinivasarao9997
    @gurralasrinivasarao9997 2 หลายเดือนก่อน +10

    Avunu sai baba devudu guruvu anni aayane om sai ram

  • @varalakshmivatyam6731
    @varalakshmivatyam6731 2 หลายเดือนก่อน +14

    శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం అక్షరసత్య గ్రంథం అని స్వయంగా దత్తుడే చెప్పారు. అందులో శ్రీపాదుల వారు హనుమంతులని పిలిచి సాయిగా అవతరించాలి అని ఆజ్ఞాపిస్తారు. సంపూర్ణ గురు స్వరూపమైన సాయినాథుని గురించి ఎందుకో ఈ చర్చలు😔

    • @dattatreyavemuri
      @dattatreyavemuri 2 หลายเดือนก่อน +1

      @@varalakshmivatyam6731 Kani Aa Vishayam Guru Charitralo ledu.

    • @dattatreyavemuri
      @dattatreyavemuri 2 หลายเดือนก่อน

      @@varalakshmivatyam6731 Aayanni follow Ayyevallu Vivadala joliki vellaradu.

    • @varalakshmivatyam6731
      @varalakshmivatyam6731 2 หลายเดือนก่อน

      @@dattatreyavemuri Guru charitra lo Sripada srivallabha swamy gurinchi kluptamgane undi. Kani Sripada vallabha charitamrutam chadavandi

    • @dattatreyavemuri
      @dattatreyavemuri 2 หลายเดือนก่อน

      @@varalakshmivatyam6731 Ennosarlu Chadivanu Malladi Govind

    • @dattatreyavemuri
      @dattatreyavemuri 2 หลายเดือนก่อน

      @@varalakshmivatyam6731 Meerwvaro naku theliyadu kani Grandha Rachayitha Malladivaritho naku Sannihityamunnadi.Ayana Siddhiponde mundu kuda naku phone chesi pilipincbukoni natho Matladaru.

  • @VenkataRaoSirikoti
    @VenkataRaoSirikoti 2 หลายเดือนก่อน +8

    🙏 జై శ్రీ రామ్ అసలు ఈ షిర్డీ బాబా దేవుడేనా ఇది తెలయాలి అంటే శ్రీరాముని అవతారం గురించి చెప్పటం ముఖ్యం రాముడు దేవు డే ఐతే రావణ సంహారం జరగదు కదా మానవ జన్మ లోనే రావణ సంహారం జరగాలి అందుకే శ్రీహరి మానవ జన్మ ఎత్తి రామునిగా రావణ సంహారం చేశారు కాబట్టి రాముడు దేవు డు కాదు అంటే ఎలా 🙏 అలాగే షిర్డీ సాయి బాబా మానవ రూపం లో ఉన్న దైవం అని అనుకోవాలి🙏 జై శ్రీ రామ్ ఈ మధ్య కాలంలో సుమారు పది,పదిహేను ఏళ్లలో మన హిందూ వే హిందూ వు పై మరియూ ఇతర మతాల పై వాగ్ దాడి ఎక్కువ ఐ నాది 🙏🙏

    • @dattatreyavemuri
      @dattatreyavemuri 2 หลายเดือนก่อน

      @@VenkataRaoSirikoti Rama Janmaku poorva Ithivruttam Vunnadi

  • @balagopalmandavalli8551
    @balagopalmandavalli8551 2 หลายเดือนก่อน +10

    చాలు ఈమహనుబావుల వల్ల నాలో అజ్ఞానం తొలిగింది జై సాయినాధా

  • @gvrao3556
    @gvrao3556 2 หลายเดือนก่อน +1

    🙏🙏OM Sri Sai Ram 🙏🙏🙏

  • @manasanakkina7659
    @manasanakkina7659 2 หลายเดือนก่อน +1

    Saibaba thrigunarahithudu. Ante parabrahmaanni aparokshamgaa anubhavaanni pondhinavaadu. Mari bhagavanthuni gaa chuudalekapothunnamante manakunna znaana parimithe kaaranam.

  • @Saipreeti999
    @Saipreeti999 2 หลายเดือนก่อน

    Om sairam 🙏

  • @santhadevi2602
    @santhadevi2602 2 หลายเดือนก่อน

    Jaisainadha

  • @AnanthalakshmiChimakurthy
    @AnanthalakshmiChimakurthy 2 หลายเดือนก่อน

    🙏🙏🙏om sri sai ram

  • @sunandabanda2893
    @sunandabanda2893 2 หลายเดือนก่อน

    Sai Ram

  • @santhadevi2602
    @santhadevi2602 2 หลายเดือนก่อน

    Saisatayam

  • @Shravya_kadapa
    @Shravya_kadapa 2 หลายเดือนก่อน +2

    Om

  • @Saibaba-n4t
    @Saibaba-n4t 2 หลายเดือนก่อน +8

    Saibaba Devudu
    Goppa Devudu

  • @NagamaniT-m6j
    @NagamaniT-m6j 2 หลายเดือนก่อน +1

    Baba unnadu. Na anubavamtho chebutunna.

  • @chanakyamindpower6873
    @chanakyamindpower6873 2 หลายเดือนก่อน +1

    He is my almighty

  • @sscreativefoods826
    @sscreativefoods826 2 หลายเดือนก่อน +3

    Sai ni nammithe manaki eppudu sayamga untadu anthekani anavasaramga alochana cheyadam anavasaram om sai namo nama shirdi sai namo namaha 🙏🏻

  • @ShankarYadav-uk3ov
    @ShankarYadav-uk3ov 2 หลายเดือนก่อน +12

    దయచేసి ఇలాంటి వాటిని రాద్రాంతం చేయకండి 🙏ఎవరి నమ్మకం వారిది

  • @chirravurisaichaitanya5765
    @chirravurisaichaitanya5765 2 หลายเดือนก่อน +4

    Jai Shree ram 🚩 , no sai ram .
    Sai baba donga baaba anna clarity maaku undi , ee secularism maa mida ruddakandi . 🙏

    • @sateeshsai8356
      @sateeshsai8356 2 หลายเดือนก่อน

      Meeku tappu anukunte Mee manasulo pettukondi. Baba devunni kaadu ani Aina chepparu, he is guru.. meeru comments pettetapudu alochinchi pettandi

  • @nandanvarmaalluri6753
    @nandanvarmaalluri6753 2 หลายเดือนก่อน

    Sai Baba is God

  • @manasanakkina7659
    @manasanakkina7659 2 หลายเดือนก่อน +3

    Saibaba laanti vaaru kulamu, mathamu, dhesamu, kaalamu, Dhanamu, praapanchika sukhamu,ane avadhulannintini dhaati, Avadhuuthalu avuthaaru. Mari, avadhuuthalu Bhavath samaanule!

  • @nagarajamaniponnapalli5904
    @nagarajamaniponnapalli5904 2 หลายเดือนก่อน +5

    Om Sri sairam🎉

  • @Saibaba-n4t
    @Saibaba-n4t 2 หลายเดือนก่อน +4

    Om Sai
    Sairam

  • @isubbareddy1566
    @isubbareddy1566 2 หลายเดือนก่อน +4

    జై గురు జై గరికపాటి

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr 2 หลายเดือนก่อน +7

    సాయిబాబా ను కొన్ని కోట్ల మంది హిందువులు ముఖ్యం గా యువత బాబాను కొలుస్తున్నారు ఇటీవల కొన్ని హిందూ గ్రూపుల్లో సోషల్ మీడియాలో బాబా గారిని చెప్పులతో కొడుతూ శునక ఆనందం పొడుతున్నారు రెండు తెలుగు రాష్ట్రాలనుండి ప్రతీ రోజు వేలాది మంది షిర్డీ వెళ్లి బాబాను దర్శించుకుంటున్నారు బాబా భక్తులు చాలా బాధ పడుతున్నారు ఇలాంటి వారిని ప్రభుత్వం కంట్రోల్ చేయాలి ఎవరు ఎంత విమర్శించిన బాబా గారి పట్ల ఒక్క percent కూడా నమ్మకం పోదు

    • @dattatreyavemuri
      @dattatreyavemuri 2 หลายเดือนก่อน +1

      @@VamshiKrishna-or5sr Evadi karma vadu Anubhavistadu.Mimmalni vaduladamani Baba cheppaledugaNanavali gurinchi Baba emi chepparu.Parayana enni sarlu chesina upayogam ledu Ayan cheppinatlu nadistene sardhakatha

    • @Saipreeti999
      @Saipreeti999 2 หลายเดือนก่อน

      Nen 100% baba ney nammutha yevaru yenni baba pi vimarshalu chesina mem vinam.maa baba untey yemito maaku telusu.

    • @dattatreyavemuri
      @dattatreyavemuri 2 หลายเดือนก่อน

      @@Saipreeti999 Nee nammaka mekkadunte Ade bhagavat Swaroopam.Even nuvvu Jyothi Lakshmini Manahspoorthiga Daivamga bhavinchi Poojisthe Nee pooja phaliste Neeku Bhagavanthudu Jyothi Laxmi gane Darsanamistadu.Bhagavanthudimi nama roopalu levu.Prahladudu cheppinadade.Inadugaladanduledani Sandehamu valadu.......

    • @DKD183
      @DKD183 2 หลายเดือนก่อน

      100% corect

    • @DKD183
      @DKD183 2 หลายเดือนก่อน

      ​@@Saipreeti999avunu. baaba sadguruga labhinchadam adrustam. vipareetha dhoranula vaari version vaadanalarho baba bhakthulakemee ssmbsndhame ledu

  • @thrishaktibharadwj1434
    @thrishaktibharadwj1434 2 หลายเดือนก่อน +1

    వీళ్ళందరూ హిందుముసుగువేసుకున్న సెక్కులర్లు మనకర్మ

    • @Devotion-999
      @Devotion-999  2 หลายเดือนก่อน

      🙏🏻

    • @voletisuryanarayana6456
      @voletisuryanarayana6456 2 หลายเดือนก่อน +1

      బ్రహ్మ విద్ బ్రహ్మైవ భవతి.
      బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతున్నాడు.

  • @pavanithupili1457
    @pavanithupili1457 2 หลายเดือนก่อน +2

    Om sairam thandri 🙏🏻❤️. Dhanyavadamulu guruvulu garu

  • @choragudiramamohan9796
    @choragudiramamohan9796 2 หลายเดือนก่อน +4

    బాబా గురు వు అంటే దేవతలకంటే అదికూడు.. సకోరి దగ్గర ఉపసని బాబా హిందూ.. టెంబే స్వామి. నెల్లూరు దగ్గరి వెంకయ్య స్వామి బాబాను అన్నగారు అన్నారు. మౌనస్వామి బాబా సమాఖలీకులు.. శ్రీ ప్రసాద్రాయకులపతి గారూ కూడా తమ ఆశ్రమం లో బాబా గుడి వుంది అని చెప్పారు ఇంకా చాలా ఉ దా హరణ లు కలవు

    • @jyothitripurari3323
      @jyothitripurari3323 2 หลายเดือนก่อน

      Yes exactly 💯 true Baba sadguruvu. Oka kulam matham apadhinchakudadu ayana mahanu bhavulu

    • @pavansaipavansai4983
      @pavansaipavansai4983 2 หลายเดือนก่อน

      బ్రహ్మ జ్ఞానం గలవారు దేవుడు

  • @SuryaKumari-y5c
    @SuryaKumari-y5c 2 หลายเดือนก่อน +6

    Om sai

  • @mohanprasadtiwari8297
    @mohanprasadtiwari8297 2 หลายเดือนก่อน +2

    Bhojanamu petty vadey bhaghavantudu prathi guruvaramu baba gaari devalayamulalo yenta ruchi karamaina bhojanamu pedutunnaru mushtti vani nunchi koteeswarulu kalasee bhojanamu chestunnaru yento Santrupti karamugaa bhojanamu pedutunnaro chudandee Andukuney bhojanamu pettey vadey bhaghavantudu

  • @shobharaniganti2533
    @shobharaniganti2533 2 หลายเดือนก่อน

    6731 correct chepparu, read Sripada vallabha charitra

  • @pappuindira3098
    @pappuindira3098 2 หลายเดือนก่อน +2

    🙏🙏🙏Om Sai Ram

  • @AnuradhaTumuluri28
    @AnuradhaTumuluri28 2 หลายเดือนก่อน +2

    Sainathudu sakshath Datta swami,Vasudevanada Saraswathi anthati varu ayanani maa anna garu annaru, manam entativallam ayananani judge cheyataniki, ayanani vimarsinchevallaki sarina avagahana bhagavatundimeda ledu, better to ignore them

  • @priyanandyala
    @priyanandyala 2 หลายเดือนก่อน +2

    Baga chepparu sai eppudu nenu devudini ani cheppukoledu ayana devuni sevakunni annaru.naku childhood Nundi enno samasyalu baba teercharu.i believe him a lot

  • @RSmtlm
    @RSmtlm 2 หลายเดือนก่อน +3

    వీళ్లంతా హిందూ ద్రోహులు వీళ్లంతా భయపడి దేవుని పూజిస్తున్నారు

  • @ramaraobonagiri9365
    @ramaraobonagiri9365 2 หลายเดือนก่อน +3

    ఓం శ్రీ సాయి నాథ నమః
    సర్వే జీవా సుఖినోభవంతు.

  • @CottonSareesKaBap
    @CottonSareesKaBap 2 หลายเดือนก่อน +2

    మీరు పెట్టిన ఈ video కొన్ని youtube channels వాళ్ళకి కళ్లు తెరిపించాలి...
    వాళ్ళు subscribers ను పెంచుకోవటంకోసం అలా video లు చేస్తున్నారో...లేక అజ్ఞానం తో చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి..Anyways..Thank you for sharing this video Sir..
    ధన్య వాదములు

  • @kry415
    @kry415 2 หลายเดือนก่อน

    ☹️

  • @anchevutu4226
    @anchevutu4226 2 หลายเดือนก่อน

    ఓ హిందూ మేలుకో సనాతన ధర్మం తెల్సు కో ఫకీర్ చాంద్ మియా ను తెల్సు కో

  • @RameshbabuJawaji-yc3zz
    @RameshbabuJawaji-yc3zz 2 หลายเดือนก่อน +2

    Kaliyugamlo.manavulu.gudulukadatharu.vigrahalupetti.pranapratishtachestharu.pujaluchestharu.mari.avgrharupamkudamanishi.rupamekada.mari.devuduekkada

  • @dattatreyavemuri
    @dattatreyavemuri 2 หลายเดือนก่อน +3

    Ayana Kanchi Paramacharya okatenani Naku Nidarshanamichcharu.

    • @humannature3952
      @humannature3952 2 หลายเดือนก่อน +2

      @@dattatreyavemuri మడిసి మనసులో పెట్టుకోండి....
      శాస్త్ర విరుద్ధం కదా అందుకే అలా అన్నాను ....
      క్షమించండి....
      ఈయన వల్ల అనేక హిందూ దేవుళ్ళ ఆలయాలు మరుగునపడి ఉన్నాయి.
      అదీ నా ఆవేదన....

    • @SaiSharan09
      @SaiSharan09 2 หลายเดือนก่อน

      @@humannature3952
      షిర్డీ సాయి ఆలయాలు సనాతన ధర్మ ప్రతీకలు, ఒక ఆర్థునిగా మొదలైన నా ఆధ్యాత్మిక ప్రయాణం.. ఒక జిజ్ఞాసువు గా ముముక్షువుగా మార్చింది శ్రీ సాయిసత్చరిత. నేను జన్మించిన సనాతన ధర్మం పరమ గ్రంధాలను పరమ గురువులను మహాత్ములను గురించి పరిచయం చేసి అధ్యయనం చూపించింది శ్రీ సాయిసత్చరిత.
      సాయిబాబా ఆలయాలు వాటిలో జరిగే ఆధ్యాత్మిక కార్యమక్రమాలు , సాయిభక్తుల ఆధ్యాత్మిక సాధన విధానాలగూర్చి ఏ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడం సరియైనది కాదు . సాధారణంగా అన్ని సాయిబాబా ఆలయాలలో సాయిబాబాతో పాటు సనాతన ధర్మ సకల దేవి దేవతలు కొలువైఉంటారు. రామ, కృష్ణ, శివ, దేవి నామ జపం నిత్యం జరుగుతూ ఉంటాయి. శ్రీరామ నవమి , గురుపౌర్ణమి , దత్తజయంతి , దసరా రోజులలో ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి, నిత్యాన్నదాన.. ఇతర సేవా కార్యక్రమాలు నిత్యం జరుగుతూఉంటాయి. అన్ని సంప్రదాయాలకు చెందిన ఆధ్యాత్మిక గురువుల ( ద్వైత, విశిష్ఠ అద్వైత , అద్వైత ) ప్రవచనాలు , ఇతర కార్యక్రమాలు నిత్యం జరుగుతుంటాయి బాబా గుడిలో అఖండ భగవన్నామ నామ సంకీర్తనలు, విష్ణు సహస్ర నామములాంటి కార్యక్రమాలు ప్రత్యక వారములలో జర్గుతుంటాయి. నిజానికి సాయిబాబా ఆలయాలు సనాతన ధర్మ ప్రతీకలు అనడానికి ఇవి నిదర్శనాలు . ఇక సాయిబాబా భక్తి మార్గంలో నడిచేవారికి బాబా వారు , శ్రీ సతచరిత తో పాటు అందులో చెప్పబడిన ఆధ్యాత్మరామాయణం, భగవద్గిత, వేదాంత పంచదశి , విష్ణుసహస్ర నామం , ఉపనిషత్ , విచార లాంటి అనేక శాస్త్రాల అధ్యయనం చేపిస్తారు. ఇవి అన్నీ సాధకుణ్ణి సనాతన ధర్మంలో నడిపించేవేగా ? ఒక గురువు మార్గదర్శనంలో శిష్యుడు ఏ విధమైన ధర్మాచరణ, ఆధ్యాత్మిక ప్రగతి పొందుతున్నాడో అన్న విషయాన్నీ విస్మరించి ఆ గురువుకు కులమత భేదాలను అంటగట్టి అవమానకమాట్లాడడం
      సరియైనది కాదు .
      ఓం శ్రీ గురుభ్యో నమః🙏

    • @SaiSharan09
      @SaiSharan09 2 หลายเดือนก่อน

      షిర్డీ సాయి ఆలయాలు సనాతన ధర్మ ప్రతీకలు, ఒక ఆర్థునిగా మొదలైన నా ఆధ్యాత్మిక ప్రయాణం.. ఒక జిజ్ఞాసువు గా ముముక్షువుగా మార్చింది శ్రీ సాయిసత్చరిత. నేను జన్మించిన సనాతన ధర్మం పరమ గ్రంధాలను పరమ గురువులను మహాత్ములను గురించి పరిచయం చేసి అధ్యయనం చూపించింది శ్రీ సాయిసత్చరిత.
      సాయిబాబా ఆలయాలు వాటిలో జరిగే ఆధ్యాత్మిక కార్యమక్రమాలు , సాయిభక్తుల ఆధ్యాత్మిక సాధన విధానాలగూర్చి ఏ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడం సరియైనది కాదు . సాధారణంగా అన్ని సాయిబాబా ఆలయాలలో సాయిబాబాతో పాటు సనాతన ధర్మ సకల దేవి దేవతలు కొలువైఉంటారు. రామ, కృష్ణ, శివ, దేవి నామ జపం నిత్యం జరుగుతూ ఉంటాయి. శ్రీరామ నవమి , గురుపౌర్ణమి , దత్తజయంతి , దసరా రోజులలో ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి, నిత్యాన్నదాన.. ఇతర సేవా కార్యక్రమాలు నిత్యం జరుగుతూఉంటాయి. అన్ని సంప్రదాయాలకు చెందిన ఆధ్యాత్మిక గురువుల ( ద్వైత, విశిష్ఠ అద్వైత , అద్వైత ) ప్రవచనాలు , ఇతర కార్యక్రమాలు నిత్యం జరుగుతుంటాయి బాబా గుడిలో అఖండ భగవన్నామ నామ సంకీర్తనలు, విష్ణు సహస్ర నామములాంటి కార్యక్రమాలు ప్రత్యక వారములలో జర్గుతుంటాయి. నిజానికి సాయిబాబా ఆలయాలు సనాతన ధర్మ ప్రతీకలు అనడానికి ఇవి నిదర్శనాలు . ఇక సాయిబాబా భక్తి మార్గంలో నడిచేవారికి బాబా వారు , శ్రీ సతచరిత తో పాటు అందులో చెప్పబడిన ఆధ్యాత్మరామాయణం, భగవద్గిత, వేదాంత పంచదశి , విష్ణుసహస్ర నామం , ఉపనిషత్ , విచార లాంటి అనేక శాస్త్రాల అధ్యయనం చేపిస్తారు. ఇవి అన్నీ సాధకుణ్ణి సనాతన ధర్మంలో నడిపించేవేగా ? ఒక గురువు మార్గదర్శనంలో శిష్యుడు ఏ విధమైన ధర్మాచరణ, ఆధ్యాత్మిక ప్రగతి పొందుతున్నాడో అన్న విషయాన్నీ విస్మరించి ఆ గురువుకు కులమత భేదాలను అంటగట్టి అవమానకమాట్లాడడం
      సరియైనది కాదు .
      ఓం శ్రీ గురుభ్యో నమః🙏

    • @voice_of_karma_yogii
      @voice_of_karma_yogii 2 หลายเดือนก่อน

      Hai bro...can you pls share your nidarsanam....🙏ituvanti nidarsanalu Naku enno echaru ! Aa interest tho adiganu bayya..om Sai Ram 🙏

    • @dattatreyavemuri
      @dattatreyavemuri 2 หลายเดือนก่อน

      @@voice_of_karma_yogii Sairam Sada Varapradaha

  • @phanikumar562
    @phanikumar562 2 หลายเดือนก่อน +1

    Sai nadha idhi kali kaalam thandri, chivaraku Ninnu Vadhalatam ledhu. Jai Sai, jai jai Sai

  • @SaidarshanMushikam-sp5ni
    @SaidarshanMushikam-sp5ni 2 หลายเดือนก่อน +1

    గురుదేవ దత్త మీరు చెప్పిన వి కరెక్ట్ దేవుడు అని మతం గురంచ్చి విమర్శలు అవసరం లేదు గీత ఏమి చెప్పినది పరుశీలించండి

  • @srinivasaprasadkhandavilli5640
    @srinivasaprasadkhandavilli5640 2 หลายเดือนก่อน +2

    ఇప్పటి సెక్యూలర్ మానవులకన్నా ఆయన అన్ని మతాలను సమానంగా చూసారు. ఇస్లాం మతం మారబోయిన ఒక హిందూవ్యక్తిని నీ తల్లిని మార్చుకుంటారా అని ప్రశ్నించి మతం మారకుండా కాపాడారు. ఆయనదగ్గరకు వెళ్లినవారి కర్మఫలాన్నిబట్టి ఫలితాలు ఇచ్చారు. కొందరికి వ్యాధులు తగ్గించారు కొందరిని కొంతకాలం భరించాలని చెప్పారు. అంతేకాని భుష్ .... అని మంత్రాలు వేయలేదు, ప్రజలను మభ్యపెట్టలేదు. ఆనాటి సమాజంలోని అసమానతలు, మౌడ్యాలు వ్యతిరేకించారు. నేను దేవుడినని నన్ను పూజించమని చెప్పలేదు కానీ మంచిఫలితాలు పొందినవారు ఆయనను దేవుడిగా భావించారు.

    • @Saipreeti999
      @Saipreeti999 2 หลายเดือนก่อน

      @@srinivasaprasadkhandavilli5640 s true

  • @HarshaVardhanG-z1c
    @HarshaVardhanG-z1c 2 หลายเดือนก่อน +2

    Aayana guruvu, dharmanni bhodinchhadu enthakante sambhandam am kavali.

  • @rojarani7107
    @rojarani7107 2 หลายเดือนก่อน

    Baba yevariki anayam cheyaledhu yeppudu ye dharm vari ki kinchacha parcha ledhu e roju baba gari ki chedu chesi cheppu tunnaru baba baghavantudu kani yedala manasuni chadhive shakti yevarikaina unda Sare pragulu theesi bayata aara vese shakti unada murkulu ki ardam kadhu

  • @shobharaniganti2533
    @shobharaniganti2533 2 หลายเดือนก่อน

    Stop arguing, learn from muslims about religious unity

  • @neelannaiduthamminaina5956
    @neelannaiduthamminaina5956 2 หลายเดือนก่อน +2

    Ramudu krishnudu devullu Karu himsaakaarulu.sai manchivadu

    • @prasannakumar-dm5vl
      @prasannakumar-dm5vl 2 หลายเดือนก่อน

      Please read ramayanam, Mahabharat properly.

    • @జైమోడీజీ
      @జైమోడీజీ 2 หลายเดือนก่อน

      Neeku పోయే కాలం దగ్గర పడింది

    • @Saipreeti999
      @Saipreeti999 2 หลายเดือนก่อน

      😂😂😂

  • @santhadevi2602
    @santhadevi2602 2 หลายเดือนก่อน

    Teliyakundababagurinchimataladavodhu

  • @venkateswararaomamidibathu3327
    @venkateswararaomamidibathu3327 2 หลายเดือนก่อน

    Jai saibaba

  • @smraghupathy99
    @smraghupathy99 2 หลายเดือนก่อน +2

    Radha Manohar das should listen this video who is becoming a fool

  • @mlnmarupaka334
    @mlnmarupaka334 2 หลายเดือนก่อน

    secular vachaspathulu 50 years mundu eeyana gurinchi theluvada

  • @sreekanth4
    @sreekanth4 2 หลายเดือนก่อน +1

    Prati okkaru ... katte viragakunda Paamu chavakunda matladaaru.... idi vaari swartha abhiprayslu.

  • @maramjaganmohanrao3203
    @maramjaganmohanrao3203 2 หลายเดือนก่อน

    Dayachesi sripada sri vallabha charitamrutam chadavandi,
    Baba gurinchi negative ga unnavaru 100℅ kali swarupaalu,
    Vari gurinchi think cheyadam waste

  • @chandrashekharshekhar7639
    @chandrashekharshekhar7639 2 หลายเดือนก่อน +1

    ఈ సాయిబాబా అనేవాడు ఈ స్వార్థ ప్రవచనకారులకు పెద్ద తలనొప్పిగా మారాడు😂😂..వాళ్లకు కూడా తెలుసు వాడో పెద్ద శుంఠ,అల్లా మాలిక్,అల్లా అచ్చా కరేగా అనడం తప్ప ఏమీ తెలియని అంగోటా చాప్ గాడు అని..కానీ కొంతమంది సోంబేరి హిందువుల వల్లే ఈ సమస్య..వీళ్ళను వదులుకుంటే ఈ ప్రవచనకారులకు ఇక గిరాకీ ఉండదని వాళ్ళ భయం.

    • @pavansaipavansai4983
      @pavansaipavansai4983 2 หลายเดือนก่อน

      సాయిబాబా బ్రహ్మా సందేహం లేదు

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 2 หลายเดือนก่อน +3

    How Sai Baba God he is Muslim fakeer not related to hindhu

  • @anjamma5333
    @anjamma5333 2 หลายเดือนก่อน +6

    1.ఘంటసాల గారు షిరిడీ సాయిబాబా మీద పాటలు లేవు.2,ఏ బ్లాక్&వైట్ సినిమాల్లో శిరిడీ సాయి బొమ్మ ఉండదు.3, విష్ణువు ,శివుడు సమానుడైన గణేష్ ని తీసుకెళ్లి ఈ పకీరు సాయిబాబా కాళ్ళ దగ్గర పెడతారా (మెట్లు మీద) ఇది హిందువులు చేసి పెద్ద తప్పు కాదా! ఈ ఫకీర్ స్వాతంత్రానికి ముందర ఓన్లీ 29 సంవత్సరాల ముద్ర చనిపోయాడు కదా! ఎప్పుడు మసీదులు చుట్టూ తిరిగేఈ తురక పకీర్ కి హిందువులకి ఏమి సంబంధం.? గరికపాటి, చాగంటి కోటేశ్వరరావు లాంటి వారి తోటే హిందూ మతానికి ముప్పు. తురక సాయిబు కి పూజలు చేసే పంతులు ఎవరు ఒరిజినల్ పంతులు కాదు.

    • @schiranjeevi3665
      @schiranjeevi3665 2 หลายเดือนก่อน +1

      Correct ga chepparu
      Shirdi lo power ochindi akkadi shivalayam valla

    • @3836SKR
      @3836SKR 2 หลายเดือนก่อน +7

      సాయిబాబా గారు మసీదుని ద్వారకామాయిగా మార్చారు కానీ,గుళ్లను మసీదులుగా మార్చలేదు.తన దగ్గరకు వచ్చిన వారికి భగవద్గీత ,విష్ణుసహస్రనామం,ఆధ్యాత్మరామాయణం,భావార్ధరామాయణం లాంటి హిందూ గ్రంథాలు మాత్రమే చదివించారు తప్ప మతాలేమీ మార్చలేదు.మీకు సాయి మీద ఉన్న ద్వేషంతో బ్రాహ్మణులను కూడా జడ్జ్ చేసే స్థితిలో ఉన్నారు.ఇక హిందూ సమాజం ఏకమవటం మాట అటుంచి మీలాఎటి వాళ్ళ దయవల్ల ఇంకా మనస్పర్థలు పెరిగి పెరిగి ఉన్న ఐక్యత కూడా నాకిపోవటం గ్యారెంటీ

    • @Abhai759
      @Abhai759 2 หลายเดือนก่อน +1

      👌🏼👌🏼👌🏼🌹🌹🌹🌹🌹

    • @Star-gp2nn
      @Star-gp2nn 2 หลายเดือนก่อน

      ​@@3836SKRబాబా పూజించే గొర్రెలు కి బాబా ఎలా అయ్యా డో చెపుతా, బాబా చేట్టు కింద పడుకున్నాడు,, ఒక ఆమె వచ్చి భోజనం పెట్టింది,, మా నాన్న వయసు అని కాళ్లకి ధన్నాం పెట్టింది,, మనవాడు ఆశీర్వాదం ఇచ్చాడు,, ఆ ఊరిలో అందరు రోజూ అన్నం పెట్టె వారు మనోడు ఆశీర్వాదం చేసేవాడు,,, మంచి సుకుతులు చెప్పేవాడు,, లేడీస్ కూర్చుని సూకుతు లు వినడం కాళ్ళకి నమస్కారం చేయడం అలా మనోడి ని ఫేమస్ చేసారు

    • @Star-gp2nn
      @Star-gp2nn 2 หลายเดือนก่อน

      ​@@Abhai759బాబా పూజించే గొర్రెలు కి బాబా ఎలా అయ్యా డో చెపుతా, బాబా చేట్టు కింద పడుకున్నాడు,, ఒక ఆమె వచ్చి భోజనం పెట్టింది,, మా నాన్న వయసు అని కాళ్లకి ధన్నాం పెట్టింది,, మనవాడు ఆశీర్వాదం ఇచ్చాడు,, ఆ ఊరిలో అందరు రోజూ అన్నం పెట్టె వారు మనోడు ఆశీర్వాదం చేసేవాడు,,, మంచి సుకుతులు చెప్పేవాడు,, లేడీస్ కూర్చుని సూకుతు లు వినడం కాళ్ళకి నమస్కారం చేయడం అలా మనోడి ని ఫేమస్ చేసారు

  • @kameshwarinunna4354
    @kameshwarinunna4354 2 หลายเดือนก่อน +1

    Mimicry artist chaala baaga chesaaru
    How can Vaisnavas speak about that rascal that way
    Highly. Impossible
    Since many real truths are coming out about Sai baba...they started making these kind of videos so that people will not loose faith in the baba and continue offering money in Hundi.... absolutely atrocious videos...be careful...Vaisnavas aparaath is deadly...do not use Vaisnavas to make these kind of unscrupulous videos....

    • @pnslsindhura4869
      @pnslsindhura4869 2 หลายเดือนก่อน

      People who really have faith in baba..
      They never loose faith.
      Dont loose control about your words..
      You are big rascal

  • @ravisiddappa1543
    @ravisiddappa1543 2 หลายเดือนก่อน

    Hindu mathanni naasanam cheyyadaaniki meeru thaysrayyaru. Saibu baba oka dhonga. dhevudu Guru Dhatthatheya Swamy. Meeru murkula matladakandi. Jai Sri Ram.

  • @raghunathachary3080
    @raghunathachary3080 2 หลายเดือนก่อน

    అయ్యా,శంకరయోగీగారూ,మీకు సాయిబాబా మీద నమ్మకం,భక్తిలేకపోతే మీరు పూజించకండి.మిమ్మల్ని ఎవరన్నా బలవంతంచేశారా?చూడండీ ఎవరినమ్మకంవారిది,ఎవరిఇష్ఠంవారిది.మీకేంబాధ.ఎవరైనా కష్టాలలో ఉంటే వారిని ఆదుకుంటే వారిదృష్ఠిలో దేవుళ్ళే.అందుచేత విమర్శించడం మానుకుంటే మీకేమంచిది.భక్తుల మనో భావాలను దెబ్బతీయకండి.

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @saiprasant804
    @saiprasant804 2 หลายเดือนก่อน +1

    Om Sai Ram 🙏🏻🙏🏻🌹🙏🏻🙏🏻

  • @chintushortveido
    @chintushortveido 2 หลายเดือนก่อน +1

    Om sai ram