మాగ చేపల వేట..|| maga chepala veta || sea boys || Seafishing || seafoods

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 มิ.ย. 2023
  • #magachepalaveta #మాగచేపలవేట ##fishingvideo #telugufish #seafood
    Hi friends...Welcome Everyone
    Do Subscribe To My Channel and Don't Forget to Click on The Bell Icon.
    నా పేరు నాగరాజు మా తమ్ముడు పేరు వెంగళరావు... సముద్రం మీద మేము చేసే ప్రతి చేపల వేట గురించి మరియు చేపలు పట్టడానికి ఎంత కష్టపడాలో మీకు ప్రతి వీడియోలో మేము వివరంగా తెలియజేస్తున్నాము.మీరు ఇంతకుముందు చూసిన మరియు చూడని చేపల గురించి వాటిని మేము పిలిచే పేర్లు,అంతేకాకుండా మా దగ్గర వాటి రేట్లు ఎలా ఉంటాయో కూడా మీకు చెబుతున్నాము.
    friends మా వీడియోస్ ని చూసి ఆదరించండి ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. దయచేసి అందరికి షేర్ చేయండి... థాంక్యూ....
    #fishing
    #hunti
    #telugufish
    #gangaputrudu

ความคิดเห็น • 66

  • @user-xb7xc9pl8n
    @user-xb7xc9pl8n ปีที่แล้ว +8

    Verry verry hard work...Subscribe and like for your hard work...sooooopar..

  • @bajjankianandkumar4220

    .... నాయనా మీరు చాలా కష్టజీవులు. మీ కష్టాన్ని చూస్తే మీ కాళ్ళకు నమస్కారం పెట్టాలని వుంది...దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడుగా వుండును గాక....ఆమేన్...

  • @appannavalisetti1048

    సూపర్ వీడియో అన్న. మాది శ్రీకాకుళం జిల్లా పలాస. మీది అన్న.

  • @kannaveeraraju4481
    @kannaveeraraju4481 9 ชั่วโมงที่ผ่านมา

    వేట బాగుంది బ్రదర్ మన ఆగ్నికుల క్షత్రియలు గురించి ఇంకా ఎన్నో వీడియోలు చూపించాలి 💕💕💕💕💕💕💕💕💕💕💕💯

  • @nagraj2915

    bayya మాగ చేపని కుక్ చేసే కద తినాలి వేడీచేస్తే విటమిన్స్ ఉండవు గా

  • @mopidevinagaraju8757
    @mopidevinagaraju8757 14 ชั่วโมงที่ผ่านมา

    చాలా బాగుంది...🎉🎉🎉

  • @user-rb6nt7um4h

    Manadi alluru bro

  • @k.venkaiah956

    మాది నెల్లూరు మేము కూడా వాటిని మాగ అంటాము చాలా బాగుంటుంది చేప

  • @salipallibhanojirao9659

    Manga chepala vetade video chaala baagundi. Thank you 👍

  • @vasapallibangarraju7893

    Bro maaga చేపలు maku kavali Naa number call cheyu bro

  • @nagarjunanagarjuna3138
    @nagarjunanagarjuna3138 ปีที่แล้ว

    మా వూర్లో kg 600 మా వూరు ఓడరేవు చీరాల మీవూరు ఏ వూరు బ్రో

  • @vasapallibangarraju7893

    Jai gangaputhra 🐟🐟🐟🔥🔥

  • @chodipallisivaprasad2246

    Super ga untayi brother

  • @ramakrishnan4508
    @ramakrishnan4508 ปีที่แล้ว +3

    Super

  • @mopidevinagaraju6998
    @mopidevinagaraju6998 ปีที่แล้ว +2

    👌

  • @kollatisudheerkumar5256
    @kollatisudheerkumar5256 9 ชั่วโมงที่ผ่านมา

    Salmon fish

  • @jbafishing786
    @jbafishing786 ปีที่แล้ว +2

    Namasty supar anna

  • @satishlankevlogs69

    సూపర్ bro 🎉🎉

  • @user-rb6nt7um4h

    Alluru bro