మేవ చేపల వేట | Meva chepalaveta | fish | fishingvideo | telugu fishing |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ก.ค. 2023
  • 🙏 Hi friend's welcome to sea-boys channel..
    Please Like, Share & subscribe.. 🙏
    Hai... friends
    మాది నిజాంపట్నం , ఫిషర్ మెన్ కాలనీ ,బాపట్ల జిల్లా ,ఆంధ్ర ప్రదేశ్.. నా పేరు నాగరాజు మా తమ్ముడు పేరు వెంగళరావు.. మేము సముద్రం మీద చేపల వేట చేస్తుంటాము..
    సముద్రం మీద మేము చేసే ప్రతి చేపల వేట గురించి మరియు చేపలు పట్టడానికి ఎంత కష్టపడాలో మీకు ప్రతి వీడియోలో మేము వివరంగా తెలియజేస్తున్నాము.మీరు ఇంతకుముందు చూసిన మరియు చూడని చేపల గురించి వాటిని మేము పిలిచే పేర్లు,అంతేకాకుండా మా దగ్గర వాటి రేట్లు ఎలా ఉంటాయో కూడా మీకు చెబుతున్నాము.
    friends మా వీడియోస్ ని చూసి ఆదరించండి ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. దయచేసి అందరికి షేర్ చేయండి... థాంక్యూ....
    #seaboys
    #seafishing
    #fishingboat
    #telugufishingvideos
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 35

  • @msandhya362
    @msandhya362 ปีที่แล้ว

    Super.. Nice..🎉👍👍

  • @user-fi3qt7lf7z
    @user-fi3qt7lf7z ปีที่แล้ว +1

    Chala bagundi friends...🎉

  • @chabhishek3001
    @chabhishek3001 ปีที่แล้ว

    Superb 👍👍👍

  • @devaatoz9292
    @devaatoz9292 ปีที่แล้ว +3

    నాగరాజు బావా గారు చాలా రోజులు కు కనిపించవు గా

  • @koushiktruestories
    @koushiktruestories ปีที่แล้ว

    Bagundi.. Nice..🎉

  • @nayudulokeshvarma3860
    @nayudulokeshvarma3860 ปีที่แล้ว +1

    Madi Nizampatnam anna

  • @crazycontents2210
    @crazycontents2210 ปีที่แล้ว

    Chala kastapadutunaru bro meru

  • @nagarjunanagarjuna3138
    @nagarjunanagarjuna3138 ปีที่แล้ว +3

    మాది చీరాల దగ్గర వాడరేవుమేము ఆ చేపలను మొయ్య చేపలు అంటాము అసలే చేపలు తక్కువ పడితే పెద్దాయన దానిలో వికా ముక్క కింద పడేశాడు యిల అయితే ఎలా అన్న😅😅

  • @nsadvice
    @nsadvice ปีที่แล้ว

    Nice 🎉

  • @srinivasaraokokkiligadda8247
    @srinivasaraokokkiligadda8247 11 หลายเดือนก่อน

    దీనిలో మెమ,బుడతలు ,తుల్లు ఉంది ముల్లు ఉండవు మెమ తల. సూపర్ ఉంటుంది

  • @user-fp9il9dt6x
    @user-fp9il9dt6x 5 หลายเดือนก่อน

    Hi

  • @bharathichinchan93
    @bharathichinchan93 9 หลายเดือนก่อน

    Meru chala fresh vi tintaru

  • @gthimothi6353
    @gthimothi6353 ปีที่แล้ว +2

    అబ్బా మంచి ముక్క పోయినే

  • @malladiprasad3132
    @malladiprasad3132 ปีที่แล้ว

    Super

    • @sea-boys
      @sea-boys  ปีที่แล้ว

      థాంక్స్...

  • @susankabhimavarapu5139
    @susankabhimavarapu5139 ปีที่แล้ว

    👍

    • @sea-boys
      @sea-boys  ปีที่แล้ว

      థాంక్స్... సిస్టర్

  • @kopanatipoleswararao4635
    @kopanatipoleswararao4635 4 หลายเดือนก่อน

    ఏవూరు బ్రో, ముల్లెట్ చేప, మేవ చేప ఒక్కటేనా బ్రో, ఐ ఆమ్ కోపనాటి

  • @Neelas_Family
    @Neelas_Family 11 หลายเดือนก่อน

    నమస్తే నగరజుగారు నేను నాగబాబు ని congratulations 🎉 2k subscribers..keep continue

    • @sea-boys
      @sea-boys  11 หลายเดือนก่อน

      థాంక్స్...

  • @kopanatipoleswararao4635
    @kopanatipoleswararao4635 4 หลายเดือนก่อน

    మంచి లొకేషన్, ఎక్కడ

  • @moulip5137
    @moulip5137 5 หลายเดือนก่อน

    Mem kuda vastam tiskoni veltara , chudalani undi baga miru ela chestaro

    • @sea-boys
      @sea-boys  5 หลายเดือนก่อน

      తప్పకుండ తీసుకెళ్లతాం...

  • @mearn_ctaftsman
    @mearn_ctaftsman 8 หลายเดือนก่อน

    Respected your tradition 🙏🙏🙏🙏🙏

    • @sea-boys
      @sea-boys  8 หลายเดือนก่อน

      Thanks..

  • @nagarjunaimmadisetty555
    @nagarjunaimmadisetty555 9 หลายเดือนก่อน

    Hii

  • @nayudulokeshvarma3860
    @nayudulokeshvarma3860 ปีที่แล้ว

    Hi Anna

    • @sea-boys
      @sea-boys  ปีที่แล้ว

      హాయ్ తమ్ముడు...

  • @koushiktruestories
    @koushiktruestories ปีที่แล้ว

    Full video చూసేశాo

  • @bharathreddy4602
    @bharathreddy4602 7 หลายเดือนก่อน

    Location akkada Anna

    • @sea-boys
      @sea-boys  7 หลายเดือนก่อน

      నిజాంపట్నం బాపట్ల జిల్లా..

  • @k.venkaiah956
    @k.venkaiah956 7 หลายเดือนก่อน

    ఎవురు మావ సేమ్ మావూరి ఉప్పు కండలేరు లాగా ఉంది.

    • @sea-boys
      @sea-boys  7 หลายเดือนก่อน

      నిజాంపట్నం బాపట్ల జిల్లా...