పండు చేపల వేట.. || panduchepalveta..|| pandugappalu || SEA-BOYS || seaboys
ฝัง
- เผยแพร่เมื่อ 6 ม.ค. 2023
- #pandugappalu #pandugappalaveta #seafishing #seaboys #fishigbot #fishingvideo
🙏 Hi friend's welcome to sea-boys channel..
Please Like, Share & subscribe.. 🙏
Hai... friends
మాది నిజాంపట్నం , ఫిషర్ మెన్ కాలనీ ,బాపట్ల జిల్లా ,ఆంధ్ర ప్రదేశ్.. నా పేరు నాగరాజు మా తమ్ముడు పేరు వెంగళరావు.. మేము సముద్రం మీద చేపల వేట చేస్తుంటాము..
సముద్రం మీద మేము చేసే ప్రతి చేపల వేట గురించి మరియు చేపలు పట్టడానికి ఎంత కష్టపడాలో మీకు ప్రతి వీడియోలో మేము వివరంగా తెలియజేస్తున్నాము.మీరు ఇంతకుముందు చూసిన మరియు చూడని చేపల గురించి వాటిని మేము పిలిచే పేర్లు,అంతేకాకుండా మా దగ్గర వాటి రేట్లు ఎలా ఉంటాయో కూడా మీకు చెబుతున్నాము.
friends మా వీడియోస్ ని చూసి ఆదరించండి ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. దయచేసి అందరికి షేర్ చేయండి... థాంక్యూ....
#seaboys
#seafishing
#fishingboat
#telugufishingvideos - แนวปฏิบัติและการใช้ชีวิต
సముద్ర సోదరులు......,🐟🐟👍👍
జై అగ్నికుల క్షత్రియ
జై అగ్నికుల క్షత్రియ❤
జై అగ్నికుల క్షత్రియ, జై గంగ పుత్ర ✊
@@kasubabutravelvideovolg9228 oooooooooo
Anna apnadi anna e kula prastavanalu...okadu jai reddy antadu enkodu jai kapu enkodu agni enkodu jai bhem enkodu madiga enkodu Mala....
Enkepudu manam e kula picking manukonedi....abimanichu tappuledu....prathi chota ede ipoendi....AP people antene kula picholu anyalu chusthunnaru....
@@kasubabutravelvideovolg9228 no
Pandu chepalu veta super 👌
Excellent hanting 👍👍👍👍
Wonderful veta super super 🙏
super star Mahesh Babu fan's mori.pandu.🍊
థాంక్స్..
జై అగ్నికుల క్షత్రియ 🤺🏇💪💪💪
సముద్రంలో వేట నాకు చాలా ఇష్టం
నాకు పండుగప్ప చేపలు చాలా ఇష్టం, అది పచ్చిదైనా, యెండుదైనా.
Meeku Mee kastaaniki devudu meeku manchi arogyamto paatunaiswaryam ivvalani pradistunnanu
థాంక్స్...
సూపర్ బ్రో 💕💯💕💕💕💕💕💕💕
థాంక్స్..
Super❤fishr men
Sea boys all the best! 👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌
నాకు ఇష్టమైన చేపల్లో పండు చేప ఒకటి
నాకు ఈ వీడియో చాలా బాగా నచ్చింది
Jai Gangaputraaa
Good work 👍
Nice... soopper..
Super
Soooopar heros....
Samudram beta super
పండుగ సూపర్
Good..bagundi brother 👍👍👌👌🙏🙏
థాంక్స్ బ్రదర్....
Wonderful. Really live in nature. We, the city people live in concrete jungle with falsehood. Very Good sea boys.
Food cooking is nice peddananna
Etuvanti adventure life chaala thrill ga untadhi❤ Good job bros
థాంక్స్... 🙏
@@sea-boys pandu chepalu 900 rupees per kg vundi Hyderabad lo .. 😢
Nice work
Super samudram
Nice video
Nice video bro
Super nice concept👌
Supar maa vuru penumantra east godawari
Nice fishing
థాంక్స్
Nice
Very good
👌.
Good job
🔥🔥🔥🔥
Supar
Good luck
Fine
హాయ్ సిడర నేను కూడా మత్య్యకార బిడ్డనే
నాకు పండుగప్ప అంటే చాల ఇష్టం మాకు ఫ్రెష్ పండుగప్ప చేపలు దొరికితయే అది కూడా సముద్రం పండుగప్ప
Nice brother good job
Nice work brother
థాంక్స్ బ్రదర్..
Nice bro
థాంక్స్ బ్రో...
Hi😊
🐳🐋🐬🐟🐠🦈
Gangaa putrulu
థాంక్స్...
జై గంగాపుత్ర ✊
Kg 300only manchiniti charuvulo penchavi
Fresh food gpod guys
Same to ❤
😢😂👌👌👌👌
థాంక్స్...
హాయ్ 👋 మాది కూడా నిజాంపట్నం మే మీ ఇల్లు ఎక్కడ
ఫిషర్మెన్ కాలనీ...
Jagrattha unndandi
Meru andhari bhagundali anna
ఒకరి క్షేమం కోరే వాళ్ళు ఎప్పుడు సంతోషంగానే ఉంటారు.. నువ్వు కూడా బాగుండాలి...
Karnataka, N,balu
చెరువు పండు చేపలా
sea fish original.
కుటుంబాన్ని పోషించు కావడానికి మగాడు ఎంత కష్టం చేస్తున్నారో చాలా బాధగా ఉంది
🙏🙏 థాంక్స్ అన్న..
600
Hi bro
Komar
iramaiah
మీది ఏ ఊరు అన్న నెంబర్ ఏమైనా ఇవ్వొచ్చు కదా ప్లీజ్....
facebook.com/profile.php?id=100089626838601&mibextid=ZbWKwL
మెసెంజర్ లో మీ నెంబర్ పెట్టండి కాల్ చేస్తాం....
450 market lo retail price
Anna evuru anna
నిజాంపట్నం బాపట్ల జిల్లా...
sound very low
Soopar
Anna Naku oka 2 kg kavalli hanna
Meeru yakkada
నిజాంపట్నం బాపట్ల జిల్లా..
మీది ఎక్కడ ఊరు.
నిజాంపట్నం.. బాపట్ల జిల్లా
A uru anna idi
Nizampatnam
Me number isthara bro
Hi bro parcel pampa gala ra maku Hyderabad,i am from ongole but present doing job in Hyderabad
అంత దూరం మావల్ల కాదు అన్న.... మీరు ఎప్పుడైనా నిజాంపట్నం వస్తే,, లేకపోతే నిజాంపట్నం దగ్గర ఊర్లో ఎక్కడ ఉండా సరే ఇస్తా..
MEE ADDRESS KUDA PETTANDI E SARII
నిజాంపట్నం, ఫిషర్ మెన్ కాలనీ , బాపట్ల జిల్లా ,
నాపేరు వెంగళరావు...
మీది ఏ ఊరు అన్న వివరాలు చెప్పగల రు
మాది నిజాంపట్నం బాపట్ల జిల్లా..
Nizampatnam
Meedi ye vuru
నిజాంపట్నం
Me number pettu sodara memmalni kalustha. Me video chaala baagundi.
Hai andi mi phone number pettandi
ఫేస్బుక్లో మెసేజ్ పెట్టండి మెసెంజర్ లో..
Super
Super
Super
థాంక్స్ అన్నా...
Super
థాంక్స్.. ❤️
Super
థాంక్స్ బ్రదర్...