బీజేపీకి డబల్ డిజిట్ వస్తే సీన్ సితారే | Advocate Haribabu About Telangana BJP | Lok Sabha Elections

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 พ.ค. 2024
  • బీజేపీకి డబల్ డిజిట్ వస్తే సీన్ సితారే | Advocate Haribabu About Telangana BJP | Lok Sabha Elections
    #bjp #telangana #telugupopulartv
    తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో
    బీజేపీకి డబుల్ డిజిట్
    వస్తే
    ఒక్కొక్కడికి సీన్ సితారే
    For More Updates :
    ‎Follow the Telugu Popular TV channel on
    ☛Subscribe to our TH-cam Channel : goo.gl/yIl0qx
    ☛Like us: / telugupopular
    ☛Follow us : / telugupopulartv
    ☛Follow us : / telugupopular
    ☛Visit our Official website: telugupopular.com/
    ☛Download Our App: play.google.com/store/apps/de...

ความคิดเห็น • 143

  • @vuyyalasreedhar570
    @vuyyalasreedhar570 หลายเดือนก่อน +70

    మనం దేశం కోసం రాష్ట్రం డెవలప్మెంట్ కోసం మనం సపోర్ట్ బిజేపి

  • @sathyarayal2554
    @sathyarayal2554 หลายเดือนก่อน +35

    జై బీజేపీ.... దేశ పునర్నిర్మాణం కోసం బిజెపికి ఓటు వేయండి

  • @kajuluriramakrishnaclassic754
    @kajuluriramakrishnaclassic754 หลายเดือนก่อน +24

    హరి బాబు గారూ మీ వివరణ చాలా బాగుంది. మీరు చెప్పినట్లు రాజ కీయ పార్టీ లు పుండు ఒక చోట ఐతే మందు వేరొక చోట రాస్తున్నారు. మీలాంటి వాళ్ళు అడ్వైసర్స్ గా ఉంటే సమస్య లకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. జై శ్రీ రామ్.

  • @seshaiahadigopula7245
    @seshaiahadigopula7245 หลายเดือนก่อน +29

    సార్ మీరు వివరించిన విధానము నకు ధన్యవాదాలు రైతు బాధలు సాటి రైతుగా నేడు గ్రామాల్లో జరుగుతున్న విధి విధానాల మీద చాలా చక్కగా వివరించారు నిజంగా ప్రతి ప్రభుత్వం రైతును మోసం చేస్తూనే ఉంది నిజమైన రైతు బాంధవుడిగా ఏ ముఖ్యమంత్రి ఎప్పుడు వస్తారో తెలియదు

  • @haribabue4202
    @haribabue4202 หลายเดือนก่อน +11

    చిన్న రైతు సమస్యలు ఇంకా అనేకం. రైతుకూలీల కంటే వీరి బతుకు దయనీయం. భార్యను తీసుకుని కూలికి పోలేదు. ట్రాక్టర్లు, ట్రాలీలు, ఆటోలు, డెయిరీ, పౌల్ట్రీ, చిరు వృత్తి, వ్యాపారాలు సమాంతర ఆదాయ వనరులు వీరికే సమకూర్చాలి. డౌన్ పేమెంటు లేకుండా ఇవ్వాలి. ముఖ్యంగా కౌలుకిచ్చిన పొలం తిరిగి వస్తుందన్న చట్టపరమైన రక్షణ కావాలి. తద్వారా చిన్న కమతం కౌలుకిచ్చి పట్నం చేరి ఎలాగోలా బ్రతుకుతూ పిల్లలను చదివించుకుంటారు. లేకుంటే వ్యవసాయం వదులుకోలేరు, చేసి బ్రతకనూలేరు.3 ఎకరాల రైతు ఆదాయం వాచ్ మన్ కన్నా, పాన్ కొట్టు, పండ్లు, కూరగాయల కొట్టు ఆదాయం కన్న చాలా తక్కువ. కమర్షియల్ క్రాపుల్లో తప్ప ఇంకెందులోనూ ఎకరానికి 20,000/ మించి నికరాదాయం రాదు. బాంకులోను కూడా అంతకంటే రాదు. హరిబాబు

  • @rangamsetty6691
    @rangamsetty6691 หลายเดือนก่อน +15

    అద్భుతం ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేదు.

  • @RavikanthBanoth
    @RavikanthBanoth หลายเดือนก่อน +7

    మీరు చాలా బాగా చెప్పారు సార్ 💐

  • @harinathlaxetti146
    @harinathlaxetti146 หลายเดือนก่อน +6

    ఆత్మహత్యలకు స్థానిక రాజ కీయ నాయకులే ప్రజా సమస్యలన్నీటి పై భాద్యత, అధికారం ఉన్నవారికి పూర్తి భాద్యత వహించాలి

  • @ashokgoudmaravally6858
    @ashokgoudmaravally6858 หลายเดือนก่อน +14

    Excellent Sir what you told thats reality.

  • @mallikarjunamuchatlu5690
    @mallikarjunamuchatlu5690 หลายเดือนก่อน +6

    10ఎకరాలు లోపు ఉన్న రైతులకు కరెంటు బిల్, రైతు బంధు, పొలం దగ్గర ధాన్యం కొనడం, ఎరువులు, విత్తనాలు ప్రభుత్వం సమకూర్చాలి

  • @mallikarjunamuchatlu5690
    @mallikarjunamuchatlu5690 หลายเดือนก่อน +6

    మంచిగా వివరించారు 🙏

  • @kolipakakarunakar1816
    @kolipakakarunakar1816 หลายเดือนก่อน +6

    చాలా బాగా చెప్పారు సార్

  • @lvkanthlvkanth2475
    @lvkanthlvkanth2475 หลายเดือนก่อน +4

    Sir you are super exlent analysis for formers

  • @srinivaspashikanti
    @srinivaspashikanti หลายเดือนก่อน +4

    సూపర్ గా చెప్పారు సార్

  • @srikanththalla2775
    @srikanththalla2775 หลายเดือนก่อน +6

    Super sir

  • @srinivasgoud4058
    @srinivasgoud4058 หลายเดือนก่อน +4

    మంచి విశ్లేషణ

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 หลายเดือนก่อน +2

    మన రాష్ట్రం సమగ్ర అభివృద్ధి సాధించాలంటే బీజేపీ ని మాత్రమే నమ్మాలి. బీజేపీని మాత్రమే సమర్దించాలి. అన్ని ఎన్నికల లో బీజేపీ నే గెలిపించాలి.. జై శ్రీరామ్

  • @poligoriravi3998
    @poligoriravi3998 หลายเดือนก่อน +8

    Good 👍👍👍

  • @ramakrishnaraon2478
    @ramakrishnaraon2478 หลายเดือนก่อน +2

    హరి బాబూ గారు ఈ రోజు బ్యాంక్స్ ఎకరాకి 40000 వరకు ఋణం ఇస్తుంది 5,6 సంవత్సరాల క్రితం 20000 వరకు ఇచ్చేవారు చిన్న రైతా పెద్ద రైతా అనే తేడా ప్రకృతి వైపరీత్యాలకు ఏమీ ఉండదు

  • @sathishannahk1475
    @sathishannahk1475 25 วันที่ผ่านมา +1

    Really ❤️ touching interview he said truth.

  • @kolaramesh355
    @kolaramesh355 หลายเดือนก่อน +1

    🙏ధన్యవాదాలు సార్...ఇదీ నిజం..

  • @VooredyRajKumar
    @VooredyRajKumar หลายเดือนก่อน +2

    Super sir... Meru chepindi 100% nijam...

  • @satyareddy8195
    @satyareddy8195 หลายเดือนก่อน +21

    Bjp 14 seats vastunaviiii

    • @manmadhareddy4669
      @manmadhareddy4669 หลายเดือนก่อน

      joke veyakandi please

    • @satyareddy8195
      @satyareddy8195 หลายเดือนก่อน +5

      @@manmadhareddy4669 let’s we see till 4 Th June bro

    • @rama12383
      @rama12383 หลายเดือนก่อน +7

      11 or 12 pakka

    • @peaceofmind8488
      @peaceofmind8488 หลายเดือนก่อน

      Inko joke cheppu anna...

    • @SrinivasReddy-lv1sh
      @SrinivasReddy-lv1sh หลายเดือนก่อน

      Niki heartattack​@@manmadhareddy4669

  • @vuyyalasreedhar570
    @vuyyalasreedhar570 หลายเดือนก่อน +9

    Jai bjp

  • @ramadandanayakula
    @ramadandanayakula หลายเดือนก่อน +1

    Excellent what you told that's reality sir

  • @krishnamurthybhinnuri6143
    @krishnamurthybhinnuri6143 หลายเดือนก่อน +1

    Good analysis and these are to be examined seriously.

  • @manubolupitchaiah9455
    @manubolupitchaiah9455 หลายเดือนก่อน +1

    Very
    Good. imframetion

  • @ramreddy7836
    @ramreddy7836 23 วันที่ผ่านมา

    Good explanation Haribabuji

  • @gangaramnath441
    @gangaramnath441 หลายเดือนก่อน

    You are 100% curect

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 หลายเดือนก่อน +3

    BJP ki MP seats vasthe Telangana lo ippudu vunna govt. Ki ye problem ledu

  • @raghuram4186
    @raghuram4186 หลายเดือนก่อน

    Correct ga chepparu

  • @thirupathaiahthiru1906
    @thirupathaiahthiru1906 หลายเดือนก่อน

    Super analysis sir

  • @prkeditingstudio624
    @prkeditingstudio624 หลายเดือนก่อน

    Correct sir

  • @kammilisarath2655
    @kammilisarath2655 หลายเดือนก่อน

    good analysis

  • @sravankumar1170
    @sravankumar1170 หลายเดือนก่อน

    Superrrr sir miru🙏🙏

  • @ramrushi5034
    @ramrushi5034 หลายเดือนก่อน +2

    Good sir

  • @siripuramsurya13
    @siripuramsurya13 หลายเดือนก่อน

    Excellent ly said sir

  • @kishoryadhav9908
    @kishoryadhav9908 หลายเดือนก่อน

    Super ❤

  • @nsudarshan1606
    @nsudarshan1606 หลายเดือนก่อน +1

    Goog sir 🚩

  • @MaheshYadav-wl6zb
    @MaheshYadav-wl6zb 26 วันที่ผ่านมา

    Really grassroot analysis and this is real fact sir

  • @ganeshm2741
    @ganeshm2741 หลายเดือนก่อน

    Well said sir...🙏

  • @thirupathaiahthiru1906
    @thirupathaiahthiru1906 หลายเดือนก่อน

    I like yours analysis

  • @sindhujateepi1331
    @sindhujateepi1331 หลายเดือนก่อน +10

    Bjp 8-10 ❤

    • @sangarasbalasurenderrao8100
      @sangarasbalasurenderrao8100 หลายเดือนก่อน +1

      12 నుండి 14 సీట్లు బీజేపీ కి వస్తాయి.జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏

  • @thotayadagiri5346
    @thotayadagiri5346 หลายเดือนก่อน

    Super Explonation sir

  • @valluruvenkatasatyanarayan9824
    @valluruvenkatasatyanarayan9824 หลายเดือนก่อน

    మంచి యింటర్వ్యూ

  • @sailarajakumarik558
    @sailarajakumarik558 หลายเดือนก่อน

    ఎదార్ధాన్ని చక్కగా వివరించారు సర్

  • @user-id2hp8qd4n
    @user-id2hp8qd4n หลายเดือนก่อน

    He is true. Man haveinghumanity

  • @Suryamurisetty.
    @Suryamurisetty. หลายเดือนก่อน +1

    Jai Hanuman jai modi ji and yogi ji is always right. BJP wins GUARANTY.

  • @srinivasnalla1389
    @srinivasnalla1389 หลายเดือนก่อน

    రేవంత్ రెడ్డికి ఆత్మవిశ్వాసం ఆత్మ అభిమానం ఎక్కువఎన్ని కోల్పోయిన గాని ఆయన ధైర్యం కోల్పోరు ఐదు సంవత్సరాలు పరిపాలిస్తారు

  • @vvsmsrinivas5061
    @vvsmsrinivas5061 หลายเดือนก่อน

    ❤❤❤❤

  • @bnagarjuna4326
    @bnagarjuna4326 หลายเดือนก่อน

    Exlint sar

  • @akhillokesh4755
    @akhillokesh4755 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @rajkumargade6647
    @rajkumargade6647 หลายเดือนก่อน

    🙏🙏

  • @yadavulumekala4822
    @yadavulumekala4822 หลายเดือนก่อน

    Super anylise

  • @patanjalik3644
    @patanjalik3644 หลายเดือนก่อน

    Correct analysis.

  • @YadireddyNagoal-eo1kt
    @YadireddyNagoal-eo1kt หลายเดือนก่อน

    Sir analysisvis an eye opener to the govt if they take in true spirit

  • @krishnaiahmudigandla9092
    @krishnaiahmudigandla9092 หลายเดือนก่อน

    1)రైతులకు పంటలు భీమా చేయించాలి.
    2)రైతులు రసాయన ఎరువులు బదులు, సేంద్రియ ఎరువులు వాడేలా అవగాహన కలిగించాలి.
    3)పండించిన పంటను ప్రభుత్వమే గిట్టు బాటు ధర చెల్లించి కొనుగోలు చేయాలి. దళారీ వ్యవస్థ వద్దు.
    4)చిన్న, సన్నకారు రైతులకు బ్యాంక్స్ ద్వారా లోన్స్ ఇప్పించాలి.
    5)
    పంట నష్టాలుకు భీమా వాళ్ళు అట్టినాష్టాన్ని భరించే విధంగా ఉండాలి.
    6)గోఆధారిత, కాంపోస్ట్ ఎరువులు వాడకం పై వ్యవసాయ శాస్త్రి వేత్తలు ఉచ్చిత శిక్షణలు రైతులకు కల్పించాలి.
    6)మంచి రైతులకు ప్రోత్సాహం లు అందివ్వాలి.
    7)సోలార్ విద్యుత్, ఫవన్ విద్యుత్ సప్లై సిస్టమ్ ఏర్పాటు పై రైతులకు అవగాహన కల్పించి కరెంట్ కష్టాలు నుండి విముక్తి కలిగించాలి.

  • @user-hs7pu6ti5m
    @user-hs7pu6ti5m หลายเดือนก่อน

    Sir, me explanation chala bagundhi.
    After COVID also city lo jobs poinalaki kuda same susaidal feel.

  • @kotakrishnakishore7720
    @kotakrishnakishore7720 หลายเดือนก่อน

    Where’s the full video. Sir has clear points

  • @vsomarajanpillai6261
    @vsomarajanpillai6261 หลายเดือนก่อน

    Hari babu garu Chala bagane vivarana icharu

  • @MohanKumar-mk1zi
    @MohanKumar-mk1zi หลายเดือนก่อน

    Adbuthanga vivarinchaaru sir

  • @Rajesh.Patel-lr3po
    @Rajesh.Patel-lr3po หลายเดือนก่อน

    ఎస్ యువర్ రైట్ సర్ 🙏🙏🙏🙏🙏

  • @m.srinivasreddy3399
    @m.srinivasreddy3399 หลายเดือนก่อน

    Carekt

  • @ramarao6480
    @ramarao6480 หลายเดือนก่อน

    మీరు రైతుల ఆత్మహత్యల గురించి చేసిన విశ్లేషణ మోడీ గవర్నమెంటికి కూడా అందజేస్తే ఏదైనా పరిష్కారానికి అవకాశం ఉంటుందేమో అనుకుంటున్నాను స్వామీ.

  • @ShivaKesav.prajapathi
    @ShivaKesav.prajapathi หลายเดือนก่อน

    చెప్పే విషయానికి మీరు పెట్టిన టైటిల్ కి సంబందం ఉన్నదా....

  • @manmadhareddy4669
    @manmadhareddy4669 หลายเดือนก่อน +1

    baagundi rythu samsyala vishleshana

  • @krishnamohan3174
    @krishnamohan3174 หลายเดือนก่อน

    Good analysis, but why such heading?

  • @southasiamapsjayreddy
    @southasiamapsjayreddy หลายเดือนก่อน +1

    Reservations were planned, only for dailits for 10 yrs. Now 70 yrs and extended to do many. You have tried to be politically correct. Kaliyugam ending varaku undali emo

    • @ExChristian1011
      @ExChristian1011 หลายเดือนก่อน

      Bcoz of "Khan"grace 😢😢😢😢😢

  • @manneanjankumar5907
    @manneanjankumar5907 หลายเดือนก่อน

    We need TG fighter into CM post

  • @subramanyambatchu6799
    @subramanyambatchu6799 หลายเดือนก่อน

    What is the heading? What is the topic explained?

  • @AnandRaj-dv9hx
    @AnandRaj-dv9hx หลายเดือนก่อน

    People desire Bjp .....
    People desire honest hardworking. Commitment towards development.

  • @praveen5891
    @praveen5891 หลายเดือนก่อน

    Manchiga cheppinlu sir eppati ayna prajalu artham chesukovali

  • @marpallyashokgoud1055
    @marpallyashokgoud1055 หลายเดือนก่อน

    Sir Meerut manchi vishleshana Chesi Chepparu

  • @ssathyamsathenapally3823
    @ssathyamsathenapally3823 หลายเดือนก่อน

    మాములుగా రైతులకు బ్యాంక్ వాళ్ళు రెండు లక్షలు అప్పు ఇవ్వడు ఇది సన్నాకరు రైతులు అలోచించలి ఇంకో విషయం ఈ రెండు లక్షలు ఋణం మాపి వద్దే వద్దు.. అలోచించి..

  • @venkatswamy4049
    @venkatswamy4049 หลายเดือนก่อน

    KCR ANTEY TELLANGANA! TELANGANA ANTEY KCR SIR!

  • @narenderpanchajanya1668
    @narenderpanchajanya1668 หลายเดือนก่อน

    Orre sir
    See at central
    Starting number4
    And two zeros
    Like near 400 sets
    From 370 to 400 MPS
    N.D.A

  • @manneanjankumar5907
    @manneanjankumar5907 หลายเดือนก่อน

    TG ppl need this.. We are not able to see CBN agent into CM post…

  • @dasarigangadhar-vl6un
    @dasarigangadhar-vl6un หลายเดือนก่อน

    అందరు రైతులకు లబ్ది గురించి మాట్లాడతారు. అసలు గజం భూమి కాని ఇతర బ్రతుకు దెరువు వునరులు, జాబ్ లాంటివి ఏమి లేని వారి గురించి మాట్లాడారు ఎందుకు?

  • @eskillaraju9138
    @eskillaraju9138 22 วันที่ผ่านมา

    Meiru cheppindi nijam sir

  • @shivakrishna_varma9658
    @shivakrishna_varma9658 หลายเดือนก่อน

    Thumbnail okati video inkoti

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 หลายเดือนก่อน

    రైతు గురించి మొదటి సారిగా మీరే మాట్ల డినది మీరే సార్! వాళ్ళ ని అందరూ మోసం చేస్తున్నా రు.

  • @user-rk5zr9fj9y
    @user-rk5zr9fj9y หลายเดือนก่อน

    Topic about seats and politics but same like govt....ur u tube this is not clear

  • @ssstredars1579
    @ssstredars1579 หลายเดือนก่อน

    Good point sir

  • @user-zb1zu5bh1p
    @user-zb1zu5bh1p 23 วันที่ผ่านมา

    మీరు మారరా, మీరు పెట్టిన హెడ్డింగ్ కి కంటెంట్ కి ఏమన్నా సంబంధం వుందా!

  • @shivakumar-go7vw
    @shivakumar-go7vw หลายเดือนก่อน

    Jayahoo bandi sanjay🚩

  • @kendreshivaji6492
    @kendreshivaji6492 หลายเดือนก่อน

    Sir you advocate ippudu Telangana lo taxi driver qutarly 7200 / ela kattali free bus valana

  • @indiradevi5587
    @indiradevi5587 หลายเดือนก่อน

    Reser ations ever green issue bharat alwsys back ward country for some people wish

  • @bhagvanthrao989
    @bhagvanthrao989 หลายเดือนก่อน

    Every body talking about farmer

  • @srinivasmarri1211
    @srinivasmarri1211 หลายเดือนก่อน +1

    China.raitulaku.prabutvam.adukali.koviulu.rathulani.adukovali

  • @gandeveereshalingam156
    @gandeveereshalingam156 หลายเดือนก่อน +1

    Bjp 6 to 8

  • @chandrashekhar5652
    @chandrashekhar5652 หลายเดือนก่อน

    Don't make people fools with false titles

  • @bcreddy9589
    @bcreddy9589 หลายเดือนก่อน

    Where is the subject matter in this video. Cheating headings.

  • @raghavachary2116
    @raghavachary2116 หลายเดือนก่อน

    5 ekarala lopu "Rytulaki anni Rakala Sahayam Cheyandi..Maku....Freee Current ...Free Water bills ..Free Bus ...teesiveyandi....Free Medical Free Education..andariki ivvandi...namaskaram.

  • @krish_telugu
    @krish_telugu หลายเดือนก่อน

    Meeru tension padakkarledu, double digit BJP ki Telangana lo scene ledu

  • @suriseetaram
    @suriseetaram 27 วันที่ผ่านมา

    పాత తరం చవటలు పోతే గానీ తెలంగాణా లో BJP బట్ట కట్టలేదు.

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 หลายเดือนก่อน

    తెలంగాణా లో 10+ M. p. సీట్లు వస్తే, బీజేపీ తెలంగాణా లో ప్రభుత్వం స్థాపిస్తుంది. Revanth reddy c. M. గా నే

  • @PushkaraoK
    @PushkaraoK หลายเดือนก่อน

    Sir mee vivarana vasthav ALU ithe meevantivallanu anukaristhe vote yela.,.

    • @haribabue4202
      @haribabue4202 หลายเดือนก่อน

      పెద్ద రైతులను ప్రసన్నం చేసుకొనేది ఎందుకంటే గ్రామాల్లో ఓట్లు వాళ్ళ చేతుల్లోనే కదా ఉండేది.

  • @bandamsrinivasreddy2783
    @bandamsrinivasreddy2783 หลายเดือนก่อน

    Raithu bandhu acreki 5000+5000=10000

  • @jellasreenivas3585
    @jellasreenivas3585 หลายเดือนก่อน

    నువ్వు మాట్లాడితే మేము వినాలా..

  • @gkrgiftgallery8845
    @gkrgiftgallery8845 หลายเดือนก่อน

    Bjp ❤❤❤❤❤❤❤❤❤❤❤❤