మోడీ తరువాత బీజేపీ రథసారధి అతనే ? Advocate Haribabu About BJP | PM Modi | Amit Shah | Telugu Popular

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 พ.ค. 2024
  • మోడీ తరువాత బీజేపీ రథసారధి అతనే ? Advocate Haribabu About BJP | PM Modi | Amit Shah | Telugu Popular
    #bjp #pmmodi #telugupopulartv
    మోడీ తరువాత బీజేపీ రథసారధి
    అతనే ?
    ఆయన విజన్ ను తట్టుకోవడం
    అసాధ్యం
    For More Updates :
    ‎Follow the Telugu Popular TV channel on
    ☛Subscribe to our TH-cam Channel : goo.gl/yIl0qx
    ☛Like us: / telugupopular
    ☛Follow us : / telugupopulartv
    ☛Follow us : / telugupopular
    ☛Visit our Official website: telugupopular.com/
    ☛Download Our App: play.google.com/store/apps/de...

ความคิดเห็น • 438

  • @damodarakkera5072
    @damodarakkera5072 14 วันที่ผ่านมา +119

    Next time yogi pm కావాలి అందరూ ఇదే కోరుతున్నారు

    • @jsrinivas2736
      @jsrinivas2736 11 วันที่ผ่านมา +4

      👏👏🙏🙏🙏💐

    • @eshwardas5562
      @eshwardas5562 11 วันที่ผ่านมา

      యోగిని ప్రధాని చేస్తే దేశంలో ప్రతి సంవత్సరం గొడవలు, యుద్ధములు జరుగుతాయి

    • @psb3643
      @psb3643 6 วันที่ผ่านมา

      S

  • @nrmusicnarsareddygajula3494
    @nrmusicnarsareddygajula3494 15 วันที่ผ่านมา +280

    యోగి ప్రధాన మంత్రి ఐతే ఉంటది నా సామి రంగ
    జై శ్రీరామ్

    • @dheerajnagraj8683
      @dheerajnagraj8683 15 วันที่ผ่านมา +2

      Avnu avunu next Modi PM ayyithe first chimoedi vadi seatne vadi face choosi evaru vote veyyaru andaru Modi face ni choose votes vestunaru, if not Modi BJP will became another BRS, people believe in Modi not bjp or Yogi buldozer anduke manifesto kuda Modi guarantee Ani next 5 years kuda ayyane pm Ani cheptunaru

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i 14 วันที่ผ่านมา +2

      Janalu sachhude

    • @Naaradhaara
      @Naaradhaara 14 วันที่ผ่านมา +3

      ఆతులు హిక‌‌‌ లేడు 😂😂😂

    • @mohammadmusthafa855
      @mohammadmusthafa855 14 วันที่ผ่านมา

      Nee santhosham padugaanu
      Asalu nuvvu up lo putti unte na
      Samiranga next level undedi
      Ipoudu Modi neeku moodu cheulato tinipistaandu
      Yogi pm aite naalugu chetulato
      Neeku tinipistaadu

    • @raghavendragoud682
      @raghavendragoud682 14 วันที่ผ่านมา +8

      అది నీవు చేసే పని ​కదా అందుకని ఆయన చేయలేడు@@Naaradhaara

  • @hifriends3607
    @hifriends3607 13 วันที่ผ่านมา +39

    2029 వరకు పూర్తి స్థాయిలో
    భారత దేశ ప్రధాన మంత్రి గా
    శ్రీ నరేంద్ర మోడీ గారు🙏 ఉంటారు.

  • @ravipudhari1280
    @ravipudhari1280 14 วันที่ผ่านมา +82

    జై బీజేపీ
    మోడీ గారు గ్రెట్

    • @vydehiiyengar4407
      @vydehiiyengar4407 11 ชั่วโมงที่ผ่านมา

      ಅಯ್ಯಾ ಚಾಲ ಬಾಗ ಚೆಪ್ಪಾರು, ಮೋದಿನಿ ತಪ್ಪಿ ಂಚಿ ಎವ್ವರೂ,, ಪಿ ಎಮ್ ಅಯ್ಯೆಂದುಕು ಇಷ್ಟ ಪಡರು ಎಂದುಕಂಟೆ ಬಿಜೇಪಿ ಎಪ್ಪುಡೂ,, ಮೆರಿಟ್ ಙ್ಞಾನಂ ಕಷ್ಟ ಪಡಿ ಪನಿಚೇಸೆವಾರಿನೇ ಪ್ರೊಮೋಟ್ ಚೇಸ್ತಾರು ನಿಜಂ ಗ ಚೆಪ್ಪಾಲಂಟೆ ವಾಳ್ಳಲೋ ಚಾಲಾಮಂದಿ ಮಂಚಿ ಬಾಗಾ ತೆಲಿವಿ ಗಲ ವಾರು ಉನ್ನಾರು,, ಅಯೈತೇನೂ ಮೋದಿಅಂತ ಪಾಪ್ಯುಲರ್ ಕಾಲೇರು

  • @Mywishtimepass
    @Mywishtimepass 14 วันที่ผ่านมา +68

    చాలా బాగా వివరించారు sir…. మోడీగారి పాలన మీరు చెప్పినట్టు నభూతో నభవిషత్❤️

  • @vemurumallikarjunaiah6607
    @vemurumallikarjunaiah6607 13 วันที่ผ่านมา +22

    చాలా చక్కగా వాస్తవ పరిస్థితిని వివరించారు. ఛానల్ లో ఇంత వాస్తవంగా మాట్లాడే వ్యక్తిని ఇప్పుడే చూస్తున్నాము.

  • @venkatareddy8110
    @venkatareddy8110 14 วันที่ผ่านมา +61

    పూర్తి అవగాహనతో మాట్లాడడం కొందరికే సొంతం.
    ధన్యవాదములు సార్ 🎉

  • @swamymsvs7544
    @swamymsvs7544 14 วันที่ผ่านมา +176

    ఎవరు తర్వాత PM అవుతారు అనే ప్రశ్న మనకి అనవసరం.
    RSS trained వ్యక్తులు అంత తొందరగా మీకుమనకు అందదు..
    దేశం కోసం ఆలోచిస్తారు..

  • @hanumanthrao414
    @hanumanthrao414 14 วันที่ผ่านมา +30

    బలే బాగ చెప్పారు సార్. నమస్కారములు.

  • @suresh1689
    @suresh1689 11 วันที่ผ่านมา +6

    పక్క భారతదేశం లో మూడోసారి 400 సీట్ తో బీజేపీ గెలుస్తుంది పక్క నరేంద్ర మోడీ జై శ్రీ రామ్

  • @bnsharmabhagavathula6458
    @bnsharmabhagavathula6458 14 วันที่ผ่านมา +106

    కారణ జన్ముడు 🚩 మోదీ గారు.

    • @ramur226
      @ramur226 14 วันที่ผ่านมา

      Makku kaadu.

    • @simonking3979
      @simonking3979 14 วันที่ผ่านมา

      మోడి నంబర్ వన్ క్రిమినల్, నంబర్ వన్ చీటర్. మోడి చేసిన గొప్ప పనుల్లో హత్యలు కూడా ఒక భాగం. ప్రభుత్వం అనేది లేక నియంతృత్వం వల్ల చాలా సత్యాలు వెలుగు చూడడం లేదు. మోడి ఒక పనికిమాలినోడు, దుర్మార్గుడు, నియంత.

  • @arunajyothi790
    @arunajyothi790 9 วันที่ผ่านมา +7

    సమాజం లో ఇంకా మీ వంటి వారు వుండటం అద్రుష్టం ధన్యవాదాలు

  • @Godse487
    @Godse487 14 วันที่ผ่านมา +9

    మోడీ దిగిపోతే ఈ ప్రతిపక్షలు తట్టుకోలేవు వచ్చేవారు షా అయిన యోగి అయిన తట్టుకోలేరు ఇంకా25సవత్సరాలు బీజేపీ దే జై శ్రీరామ్🚩🚩🚩🚩🚩

  • @ramakrishnagolla2100
    @ramakrishnagolla2100 14 วันที่ผ่านมา +91

    జై బిజెపి జై నరేంద్ర మోడీ

  • @balivissu551
    @balivissu551 15 วันที่ผ่านมา +69

    వందల కోట్ల అవినీతి ఆరోపణతో జైలుకి వెళ్ళి కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్యకుండా పట్టుకొని వ్రేలాడుతూ, అనేక కథలు చెబుతున్న క్రేజీ కేజ్రీవాల్ తన మిత్రుడు సిసోడియాతో మాత్రం ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించాడు. ఇది ఆయన ద్వంద నీతి. ఆ విషయాన్ని పక్కన పెడితే ఈయన జైల్లో తోంగుంటే అతని వారసుడు ఎవరు. ఆయన పెండ్లామా లేక అతని సన్నిహితుడో, రాలో లో లో ఉన్నారా. వాడిని అదే విషయం ముందు అడగాలి కదా. అలా అడగరు. అదీ మీ జర్నలిజం 😢

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i 14 วันที่ผ่านมา +3

      BJP waste. Bring cong. Lekunte. Tax lu kattaleka janalu sastaru ? Bjp vallu enjoy chestaru

    • @sunithapodduturi5570
      @sunithapodduturi5570 14 วันที่ผ่านมา

      Ivanni khangress kodukulaku kanapadav

    • @srinivasulupalthi8476
      @srinivasulupalthi8476 14 วันที่ผ่านมา +9

      Congress parama waste,vallu desanni china ku takattu pedataru

    • @RADHAKRISHNAN-uz3ir
      @RADHAKRISHNAN-uz3ir 14 วันที่ผ่านมา +8

      Congress vasthe kasta kalam vachinatle. 😂

    • @userfdrscv-ci2fh
      @userfdrscv-ci2fh 14 วันที่ผ่านมา +4

      Exactly. Kejriwal adhi answer ivvakunda modi successor question edho chaala important annattu pracharam lo pedda peeta vesadu. Vichitram enti antey BJP kuda dheeni proper ga counter cheyatledhu. BJP ki mundhu iyina ipudyina marketing chesukovadam raadhu.

  • @narayanreddygoguri7367
    @narayanreddygoguri7367 14 วันที่ผ่านมา +9

    మీ విశ్లేషణ, నిజానికి దగ్గరగా ఉంది సార్. ఎవరేమనుకున్నా, అదే జరుగబోతుంది. ఇది పచ్చి నిజం

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 14 วันที่ผ่านมา +31

    చాలా బాగా చెప్పారు

  • @gopalacharyarroju694
    @gopalacharyarroju694 14 วันที่ผ่านมา +52

    అడ్వకేట్ హరిబాబు గారు చెప్పిన మోదీ ప్రధాని గా 5 yrs ఉండాల్సిందే, అని అన్న మాట 100%నిజం మోదీ గారి పరి పాలనా దక్షతా, ఆయన అభి manula అభిమతం, మోదీ డెవలప్మెంట్ న భూతో న భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక అమలు చేయడం ఆయనకే చెల్లింది, ఇటు వంటి నాయకుడు puttadu పుట్టబోడు 🙏🇮🇳❤️

  • @user-xz7kx5ri7k
    @user-xz7kx5ri7k 15 วันที่ผ่านมา +52

    2024 to 5 years MODIJI PM ofter next 5 years YOGI ADITYANATH PRADHANAMANTHRY JAI BJP

    • @dheerajnagraj8683
      @dheerajnagraj8683 15 วันที่ผ่านมา

      Anna next 5 years Modi tarvata Amit Shah avatru, Yogi ke antha scene ledu vadi meeda BJP valaku kuda nammkam ledu and he won only because of Modi charishna there people had chosen Modi over Akhilesh Yadav in all the seats and many people claimed that if Modi put any random person in CM they will vote for him

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i 14 วันที่ผ่านมา +1

      BJP waste

    • @mpnr3645
      @mpnr3645 14 วันที่ผ่านมา

      Tharuwatha nee ayyya

    • @kammariramulu6733
      @kammariramulu6733 14 วันที่ผ่านมา

      Then which one is best, ​@@user-sv2dn1pr3i

    • @abdulkhaleel9782
      @abdulkhaleel9782 12 วันที่ผ่านมา

      Anna monna Asambli election lo MiM vadu akkada poti cheyakunte Bsp vastunde enduknte akkada chala votes chilinavi BJP chala mandi MLas lu 160 / 200 la lopu votes thone gelicharu

  • @dewpoint1637
    @dewpoint1637 14 วันที่ผ่านมา +51

    మోడీ పరిపాలన మాకు బాగా నచ్చింది ఆయన్ని మార్చాలి అంటే అది మేము చూసుకుంటాం. ఆప్ గాడి బాధ కాంగ్రెస్ బాధ ఏంటి అంటే మోడీ వీళ్ళకి కంటిలో నలుసుల ఉన్నారు

  • @srinivasulusikhakolli2136
    @srinivasulusikhakolli2136 14 วันที่ผ่านมา +26

    సూపర్ గా చెప్పేరు

  • @user-qb5zg3vl3s
    @user-qb5zg3vl3s 14 วันที่ผ่านมา +4

    హరిబాబు గారు మీ వి స్లేషణ చాలా బాగుంది. మోది తరువాతయోగి రావాలి జై హిందూస్తాన్

  • @lakshminandula5303
    @lakshminandula5303 11 วันที่ผ่านมา +3

    కాశ్మీరీ ప్రజలు, దేశ మహిళలు , యువత, మోడి వ్యక్తిత్వాన్ని స్వాగతిస్తున్నారు..75 సం.. నిండక ముందే… ప్రమాణ స్వీకారమైతే మరల 5సం.. పదవిలో కొనసాగవచ్చు…👌👍👏

  • @venkatagovinda2086
    @venkatagovinda2086 14 วันที่ผ่านมา +18

    Very good Sir ❤👌🙏🏻

  • @user-xz7kx5ri7k
    @user-xz7kx5ri7k 15 วันที่ผ่านมา +29

    Modi ji ofter Yogi adityanath next pm

  • @sudayakumar8671
    @sudayakumar8671 6 วันที่ผ่านมา +1

    నా అంచనా యోగి మాత్రమే ప్రధాని అయ్యే అవకాశం మరియు అవసరం భారతావానికి ఎంతోఉంది.

  • @mavurapuraju3879
    @mavurapuraju3879 6 วันที่ผ่านมา +1

    జై శ్రీరాం నెక్ట్ పి ఎం యోగి ఆదిత్యా నాథ్ కావాలి

  • @mkprasaddr5423
    @mkprasaddr5423 14 วันที่ผ่านมา +23

    Jaibjp jaimodi jaiyogi

  • @ramaraonadiminti9937
    @ramaraonadiminti9937 6 วันที่ผ่านมา +1

    2029 వరకు అభినవ జాతిపిత మోదీజీ గారే ప్రధాన మంత్రి. తిరుగు లేదు.

  • @krishnakonammagari3388
    @krishnakonammagari3388 19 ชั่วโมงที่ผ่านมา

    మోడీ గారి ఆధ్వర్యములో భారత్ నభూతో నా భవిష్యత్ జై హింద్ జై భారత్ జై మోది

  • @mahi181481
    @mahi181481 14 วันที่ผ่านมา +4

    Super Analysis 👌 👍Jai Modi ji 🙏Jai BJP 🙏

  • @user-oj3md8lp1h
    @user-oj3md8lp1h 15 วันที่ผ่านมา +17

    Bugga Congress 😂😂😂

  • @raomunukutla8951
    @raomunukutla8951 14 วันที่ผ่านมา +4

    Excellent. This is the first time for me to hear his interview . But it is excellent. He touched the most important points and no nonsense business .

  • @user-em1cz5di6i
    @user-em1cz5di6i 14 วันที่ผ่านมา +4

    ప్రధాని ఎవరు అనేది పరిస్థితి ఎప్పుడు ఓకే లాగా ఉండదు అప్పుడు ఉన్న పరిస్థితి బట్టి RSS నిర్ణయం తీసుకుంటుంది జై హింద్ 🚩🚩🚩

  • @MrVenkatesh9999
    @MrVenkatesh9999 14 วันที่ผ่านมา +12

    Jai sir🙏

  • @balajipandya9761
    @balajipandya9761 14 วันที่ผ่านมา +8

    Jai hind unity ❤

  • @miriyalaPepper
    @miriyalaPepper 6 วันที่ผ่านมา +1

    2047 వరకు మోదీ యే PM

  • @vvrmohan26
    @vvrmohan26 14 วันที่ผ่านมา +3

    Modi will be PM as long as he is alive and fit. Let's pray god to give 100 years life and fitness to him.

  • @rameshmudiraj4369
    @rameshmudiraj4369 14 วันที่ผ่านมา +5

    Super ga cheparu sir tq jai sre ram

  • @shankerboddu3339
    @shankerboddu3339 14 วันที่ผ่านมา +2

    సార్ మీరు చెప్పినట్టు 6,7 సంవత్సరాల పిల్లలే కాదు. మా అబ్బాయి ఇంకా 4 సంవత్సరాలు పూర్తి కాలేదు ఎవరు చెప్పకుండానే వాడు మోడీ తాతకు ఓటు వెయ్యాలి అన్నాడు సార్.

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 14 วันที่ผ่านมา +6

    మీరు చెప్పేది కరెక్ట్!కాని మీపై బిజెఫి ముద్ర ఖాయం!

    • @ramuyadav9288
      @ramuyadav9288 11 วันที่ผ่านมา

      ఎవడు ఏ ముద్ర వేసిన అనవసరం

  • @jaibharath6117
    @jaibharath6117 14 วันที่ผ่านมา +3

    చాలా బాగా చెప్పారు సార్

  • @venkateshdaas3439
    @venkateshdaas3439 9 วันที่ผ่านมา +2

    యోగి జి వస్తారు,, అప్పుడు ఉంటది అసలు సినిమా 🚩🚩
    జై శ్రీరామ్ ❤

  • @rangamsetty6691
    @rangamsetty6691 15 วันที่ผ่านมา +7

    Simply superb.

  • @user-sv8wn8ei2t
    @user-sv8wn8ei2t 12 วันที่ผ่านมา +4

    MODE....IS...SUPAR....PM.

  • @telanganaAP
    @telanganaAP 14 วันที่ผ่านมา +3

    World payments లో రూపీ ఎంటర్ కావాలి

  • @venkataiahkoothadi7939
    @venkataiahkoothadi7939 3 วันที่ผ่านมา

    Excellent video

  • @mgsrao7456
    @mgsrao7456 3 วันที่ผ่านมา

    Chaala chakkati visleshana chesaaru sir.

  • @gireesh23
    @gireesh23 14 วันที่ผ่านมา +4

    2029 లో కూడా మోడీ నే మా నాయకుడు అని అమితాషా ఒక్క news చేనల్ చెప్పారు

  • @AdhyatmikaSagar
    @AdhyatmikaSagar 13 วันที่ผ่านมา +1

    హరి బాబు గారికి నమస్కారం
    చాలా విషయాలు చక్కగా విశ్లేషణ చేస్తూ ప్రజలు ఎవరిని కోరుకొంటున్నారు అనే విషయాన్ని స్పష్టీకరించారు
    యాంకర్ గారేమో ఇండి కూటమి లో ఎవరు అడిగిన ప్రశ్న కేజ్రీవాల్ అడిగారు అని అన్నారు
    హరిబాబు గారితో (వారు అడ్వకేట్ కనక) ED కేసులు లో స్పష్టమైన ఆధారాలతో జైలుకు వెళ్లి ప్రాథమిక హక్కు అనే పేరుతో ఎన్నికల ప్రచారం కొరకై తను బెయిలు అడగకున్న మరి బెయిలు ఇచ్చి బయటకు పంపిన (వామపక్ష భావజాలం గల) న్యాయమూర్తుల నిర్ణయం ఎంతవరకు సమంజసం ఆరోపణ రాగానే నైతికంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆ ఆరోపణ బయటకు వచ్చిన తర్వాత ప్రజా జీవితంలో రావాలన్న ఇంగిత జ్ఞానం లేని కేజ్రీవాల్ ను మీరు ప్రశ్నించ గలరా ?

  • @Nanda-sm5zu
    @Nanda-sm5zu 14 วันที่ผ่านมา +8

    Jai modi❤

  • @hanumantharaolemati3518
    @hanumantharaolemati3518 14 วันที่ผ่านมา +2

    Very good analysis 🎉

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 10 วันที่ผ่านมา +2

    ఇప్పుడు న్న పరిస్థితుల్లో యోగీ జీ ఉత్తర ప్రదేశ్ ను వదిలితే బాగుండదూ ఇంకా ప్రక్షాళన చేయడానికి సమయం కావాలీ ఆలోపు అమిత్ షా జీ కి ఇస్తే సరిపోతుందీ

  • @kvsraju4578
    @kvsraju4578 10 วันที่ผ่านมา

    మోడీ గారి స్థానంలో యోగి గారిని నియమించాలి ఈ 2024 లోనే

  • @g.krishnamurthy293
    @g.krishnamurthy293 14 วันที่ผ่านมา +3

    RSS already trained a PM,they will announce with surpraise

  • @srisri-rn8tj
    @srisri-rn8tj 14 วันที่ผ่านมา +8

    Annamalai 🚩🚩 Future PM 🚩🚩

    • @namburamam9262
      @namburamam9262 14 วันที่ผ่านมา

      జగన్ లాంటి అణ్ణామలై కి అంత సీన్ లేదు. ఈ ఎన్నికల తరువాత వాడు కనిపించడు

  • @narsimhuluprodduturi8362
    @narsimhuluprodduturi8362 12 วันที่ผ่านมา +1

    Exactly sir👌👌

  • @radhikakasanagottu8582
    @radhikakasanagottu8582 5 วันที่ผ่านมา

    Correct chepparu sir modi gurinchi

  • @sahasra-Lucky
    @sahasra-Lucky 14 วันที่ผ่านมา +5

    Questions ki straight answer ఇస్తే బాగుంటది నా అభిప్రాయం.....

  • @ganeshpk1944
    @ganeshpk1944 วันที่ผ่านมา +1

    Jai shree Ram Jai modiji pm sir 💯💯🪖💪👌🥋✌️👊🙏👍🚩🇮🇳🌍

  • @srinivasaraoy9319
    @srinivasaraoy9319 14 วันที่ผ่านมา +3

    ఈ విశ్లేషణ చాలా బాగుంది

  • @ravikumar4699
    @ravikumar4699 14 วันที่ผ่านมา +6

    Sir in Bharath law is very poor.thats y political leaders playing games with public.

  • @vivekanandareddym8725
    @vivekanandareddym8725 14 วันที่ผ่านมา +2

    Correct sir

  • @chalapathitk8972
    @chalapathitk8972 14 วันที่ผ่านมา +1

    Nice interview, tq sir.
    Haribol

  • @narasimhareddygn383
    @narasimhareddygn383 13 วันที่ผ่านมา +1

    జై బీజేపీ, జై తెలుగు దేశం, జై జనసేన, జై నరేంద్ర మోడీజీకి, జై యోగి ఆదిత్య నా త్

  • @rajeshwarrao7792
    @rajeshwarrao7792 12 วันที่ผ่านมา

    Excellent analysis.thanks haribabu garu.harih om.

  • @VoiceOfNationalist
    @VoiceOfNationalist 13 วันที่ผ่านมา

    అద్భుతమైన విశ్లేషణ. జై మోదీ జీ🚩🇮🇳🪷

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 14 วันที่ผ่านมา +3

    హైదరాబాద్లో 4సం పిల్లవాడిని నీవోటు ఎవరికిఅంటే నోటు మోడీ కే మోడీ మోడీ అన్నాడు నేను బిత్తరపోయి

  • @Safh185
    @Safh185 4 วันที่ผ่านมา

    Amit Shah గారే చాలా పెద్ద లీడర్ ! . మోడీ తరువాత అమిత్ షా గారే PM .

  • @jsatyaj
    @jsatyaj 14 วันที่ผ่านมา +1

    Good and broad mentality

  • @hanumahighschool2545
    @hanumahighschool2545 12 วันที่ผ่านมา

    Very good sir, wonderful message sir

  • @harinadha3693
    @harinadha3693 6 วันที่ผ่านมา

    ❤ Jai Hind Jai Bharat Jai shree Ram Jai Krishna Jai modi ji

  • @anandaraomp4876
    @anandaraomp4876 12 วันที่ผ่านมา

    అభినందనలు బాగా చెప్పారు

  • @malathipuvvula4095
    @malathipuvvula4095 11 วันที่ผ่านมา

    Wonderful analysis sir

  • @gunnasurendharreddy2114
    @gunnasurendharreddy2114 7 วันที่ผ่านมา

    జైలులో ఉండి కూడా సిఎం పదవి కి రాజీనామా చేయని వెదవ కూడా సుద్దులు చెపితే నమ్మేది ఎవడు

  • @lakshminandula5303
    @lakshminandula5303 11 วันที่ผ่านมา

    రాజ్యాంగము,వాస్తవాలు … రాజకీయతీరుతెన్నులు…🤝👌ప్రజలను స మ్మతింపకచేయలేకపోతే.. వారి భావాలను తికమక పెట్టటము అనే నానుడి…👍👏

  • @user-zu2pm8ly5z
    @user-zu2pm8ly5z 14 วันที่ผ่านมา +1

    Sir meeru cheppe vidanam chala bagundi Modi taruvata varasudu evaru Ane vishayam chala Baga chepparu meeku shata koti vadanalu

  • @apple15457
    @apple15457 14 วันที่ผ่านมา

    Great

  • @chmohan4722
    @chmohan4722 14 วันที่ผ่านมา

    Excellent analysis sir thank you Jai Hind Jai Bharat 🇮🇳

  • @seshagirirao7589
    @seshagirirao7589 12 วันที่ผ่านมา

    Jaya Bharath

  • @pdamarnath3942
    @pdamarnath3942 11 วันที่ผ่านมา

    Great reasoning for breaching 75 years barrier.

  • @seshagirithirunagiri9988
    @seshagirithirunagiri9988 12 วันที่ผ่านมา

    Correct ga cheppaaru sir

  • @prabhakararaobhupathi2084
    @prabhakararaobhupathi2084 14 วันที่ผ่านมา

    Very unique analysis with a pragmatic approach.

  • @swamishetty5297
    @swamishetty5297 11 วันที่ผ่านมา

    Sir, Thattukovatam emiti asahyanga undi, meeru ala matladakudadu please.

  • @kandagatlasatyanarayana2153
    @kandagatlasatyanarayana2153 14 วันที่ผ่านมา

    Very nice analysis Sir.

  • @ramanlokam6233
    @ramanlokam6233 10 วันที่ผ่านมา +2

    బీజేపీ నాయకులందరూ సమానమే.

  • @drvenugopaldoddaballapurra7040
    @drvenugopaldoddaballapurra7040 10 วันที่ผ่านมา

    All my worries about Modi's continueing as Prime Minister vanished. In my opinion as long as he is healthy must continue.
    Thank you Mr Hari sir. As opinionated by you digital transactions amiliorated the countries financial health. transparent.

  • @pbasavaraju2547
    @pbasavaraju2547 8 วันที่ผ่านมา

    Jai Modi ji

  • @abhinay8079
    @abhinay8079 14 วันที่ผ่านมา

    👌🙏🙏

  • @kasulakbp
    @kasulakbp 10 วันที่ผ่านมา

    హిందూ వ్యతిరేక దేశ వ్యతిరేక రజాకార్ జీహాదీ నెహ్రూ

  • @Sridhar-ud8xe
    @Sridhar-ud8xe 12 วันที่ผ่านมา

    Supar sir

  • @tharuni4807
    @tharuni4807 11 วันที่ผ่านมา

    safe ga matladuthunnaru

  • @kailasamdiddigam652
    @kailasamdiddigam652 11 วันที่ผ่านมา

    జై బి జె పి జై మోదీ

  • @TudasamBhujang
    @TudasamBhujang วันที่ผ่านมา

    చాలా మంది ఉన్నారు .
    1) అమిత్ షా .
    2) యోగి ఆదిత్య నాథ్ .
    3) నితిన్ గడ్కరీ .
    4) యస్, జయశంకర్ సార్.
    5) సుధాంషు ద్వివేది He is
    Worry Power ఇతని దగ్గర విపక్షాల పప్పులు అస్సలు ఉడకవు.
    6) రాజ్నాథ్ సింగ్.
    7) నిర్మలా సీతారామణ్.
    8) స్మృతి ఇరానీ.

  • @user-vx2ts4zd9o
    @user-vx2ts4zd9o 12 วันที่ผ่านมา

    Super

  • @purushothampratap1626
    @purushothampratap1626 14 วันที่ผ่านมา +1

    Krejiwal not prooved in supreem court still they not submitted charge sheet why

  • @laxmitayaru726
    @laxmitayaru726 12 วันที่ผ่านมา

    Goodexplanation

  • @easwararaomudragada3920
    @easwararaomudragada3920 9 ชั่วโมงที่ผ่านมา

    AS A HINDU WELCOMES YOGIJI AS SUCCESSOR TO MODIJI

  • @seshagirirao7589
    @seshagirirao7589 12 วันที่ผ่านมา

    Jaya sree Ram

  • @mndagiribalaramulu3027
    @mndagiribalaramulu3027 14 วันที่ผ่านมา

    Well explained sir.