అనుకోకుండా ఆకస్మికంగా తుప్పు జరిగింది దానికి ఇండస్ట్రీ కి దేబ్బ కొడితే ప్రభుత్వ రాబడికి దెబ్బె , అందువల్ల ఇండస్ట్రీ మీద దెబ్బ కొట్టడం మాని టికెట్ల ధర గురించి ఆక్షన్ తీసుకోవడం సమంజసం , ఇండస్ట్రీ కి దెబ్బ కోడితే చాలా మంది నష్ఠ పోతారు , అందువల్ల ఇండస్ట్రీ గురించి వొదిలేసి చచ్చిపోయినా కుటుంబం గురించి అలోచించి కుటుంబానికి సినిమా లొ వచ్చే ఇన్కమ్ లో 20% ఆ ఫ్యామిలీకి వచేత్తోట్టు చూడాలి ,ఎందుకంటె కొట్లు కుమ్మరించిన పోయిన ప్రాణం రాదు అందువల్ల ఆ కుటుమ్బనికి మరియు ఆ పిల్లవాడికి జీవితానికి అండ అందుతుంది ఇది నా అభిప్రాయం 🙏🏾
impossible antha scene ledhu
industry ap ki shift 2025 new year big joke okka roju kuda vudaleru
It won't happen
అనుకోకుండా ఆకస్మికంగా తుప్పు జరిగింది దానికి ఇండస్ట్రీ కి దేబ్బ కొడితే ప్రభుత్వ రాబడికి దెబ్బె ,
అందువల్ల ఇండస్ట్రీ మీద దెబ్బ కొట్టడం మాని టికెట్ల ధర గురించి ఆక్షన్ తీసుకోవడం సమంజసం ,
ఇండస్ట్రీ కి దెబ్బ కోడితే చాలా మంది నష్ఠ పోతారు ,
అందువల్ల ఇండస్ట్రీ గురించి వొదిలేసి చచ్చిపోయినా కుటుంబం గురించి అలోచించి కుటుంబానికి సినిమా లొ వచ్చే ఇన్కమ్ లో 20% ఆ ఫ్యామిలీకి వచేత్తోట్టు చూడాలి ,ఎందుకంటె కొట్లు కుమ్మరించిన పోయిన ప్రాణం రాదు అందువల్ల ఆ కుటుమ్బనికి
మరియు ఆ పిల్లవాడికి జీవితానికి అండ అందుతుంది ఇది నా అభిప్రాయం 🙏🏾
Veelu enduku vastaru
ఇలాంటి గొడవలు Ap లో జరిగితే తెలంగాణ కు వస్తారా. ఫూలిష్ పని.