పుష్ప సినిమాలో పోలీసుల్ని అవమానించారనడం తప్పు. ఏ సినిమాలోనైనా సమాజంలో ఉన్న విషయాలనే చూపిస్తారుగాని లేని విషయాలని చూపించరు కదా. ఇప్పుడు ఈ పుష్ప సినిమాలోనే పోలీస్ వాళ్ళని ఇలా చూపించారా? ఇంతకు ముందు ఇలాంటివి ఎన్ని సినిమాలు రాలేదు. తప్పుడు పనులు చేసే పోలీసులు, ఐఏఎస్ లు, సైంటిస్ట్స్, బిసినెస్ మేన్లు, లాయార్స్, డాక్టర్స్ ఇలా అన్ని రంగాల్లో ఉన్నారు, అలానే మంచి వాళ్ళు కూడా ఉన్నారు. గంధంచెట్ల స్మగ్లర్ వీరప్పన్ కు సహకరించిన పోలీసు్లు, రాజకీయానాయకులు లేరా?. అవినీతీచేసి అరెస్టైన ఐఏఎస్ లు లేరా, అవినీతి చేసి జైలు కు వెళ్లిన సీఎం లు లేరా అన్ని రంగాల్లోను ఇటువంటి వాళ్ళు ఉన్నారు. సమాజంలో ఉన్నవే సినిమాల్లో చూపిస్తుంటే ఈ తెలంగాణా పోలీసులకు ఇప్పుడే అవమానం కనిపించిందా?. సినిమాలు కూడా పోలీసు్లు చెప్పినట్టు తీయాలనడం అవివేకం. సినిమా ఒక ఎంటర్ టైన్మెంట్ దాని అదే దృష్టి తో చూడాలిగాని భుజాలు తడుముకుంటే ఎలా?. పోలీసులు ఇంత అవివేకం గా మాట్లాడడం చిత్రంగా ఇది. ప్రేక్షకులు విపరీతంగా ఆదరించిన భారతీయుడు 1 సినిమాని పోలీసులు చూడలేదనుకుంటా.
అవినీతి పోలీసులు ఉన్నారు. కానీ మన సంపదని దోచుకుపోతున్న దొంగవెధవని హీరోగా, ప్రాణాలకి తెగించి వాళ్ళని కఠినంగా అడ్డుకునే పోలీస్ ని విలన్ గా చూపించి, ఒక దొంగ వెధవ చేత పోలీసుని అవమానింపచేయడమే పైత్యం.

అంత సీను లేదు. ఇది పుష్ప సినిమా కాదు. చిరంజీవి మాటలని పట్టుకుని రేవంత్ రెడ్డిని తగ్గమనేంత సీను లేదు. ఎవరెవరికోసమో తమ పార్టీని గెలిపించిన రేవంత్ రెడ్డిని దూరం చేసికునేంత తెలివితక్కువ వారు కాదు రాహుల్ ప్రియాంక. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో లేకపోతే కాంగ్రెసుకి తెలంగాణలో అడ్రస్ ఉండదన్న విషయం రాహుల్ కి బాగ తెలుసు.
అసలు 18 నైలల కాలంలో కాంగ్రెస్ చేసిన ఒక మంచి పని చెప్పు, హైడ్రా బాధితులు, 42 మంది పిల్లలు చనిపోవడం, రేవంత్ తమ్ముడి వల్లన ఒక సర్పంచి ఆత్మహత్య, సాయిరెడ్డి తన మరణానికి కరణం రేవంత్ ఆని రాసి చనిపోయాడు వీటిలో ఒకడికి కూడా శిక్ష పడలేదు , ప్రజలు గమనిస్తున్నారు కాంగ్రెస్ ఎదవ పనులను, next 2029 బీజేపీ తెలంగాణలో జెండా పాతుతుంది చూడండి అప్పుడూ వుంటుంది ఈ తాపీ మేస్త్రికి విడి లానే జగన్ ఎగిరి పాడాడు ఎం అయ్యాడు.
మీరు చెప్పేది నిజమైతే గతంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమంది అమాయకుల పైన దాడులు మరణాలు జరిగాయి వాటి మీద మాట్లాడలేదే రాహుల్తో చిరంజీవి. ఒకవేళ మాట్లాడితే సంతోషిస్తా
No news of Chiranjivi in Delhi. But he knows when to enter the scene and take credit . If Pushpa 2 would have been flop no one in mega camp would have bothered. Now grabbing attention as saviour. . Nothing new . But I appreciate chiranjivis comment on cm. That much is true
అల్లు అర్జున్. దగ్గర ఎంత పుచ్చుకున్నావు. ఇన్ డైరెక్ట్. గా.. అల్లు అర్జున్ ని పొగుడుతున్నవు. రేవతి గారి ప్లేస్ లో నీ భార్య ఉంటే ఇలాగే మాట్లాడతావా....శిగ్గుండాలె కొంచమైనా.
ఔనా మరి గురుకుల గిరిజనులు 50 మందిలో నీ పిల్లలు మి ఫ్యామిలి ఉంటే.. ఏమంటారు.. ఓన్లీ అల్లు అర్జున్ case మాత్రమే ఉందా.. ఇక్కడే తొక్కిసలాట వల్ల ఒకరి ప్రాణమే అక్కడ poisson food తో 50 members వాళ్ళవి కాద ప్రాణం హైడ్రా లో 5గురు రైతులు ఆటో డ్రైవర్స్ సూసైడ్స్ రేవంత్ name govt నేమ్ చెప్పి వాళ్ళవి కాదా ప్రాణాలు
@@Srcouplevlogs-76 ఐతే ఇపుడేమంటావ్? ఇవన్నీ జరిగినవి కనుక, అల్లుగాడు ఒకళ్ళనే చంపాడు కనుక వాడిని వదిలెయ్యాలి , ఒకళ్ళ ప్రాణమే కదా ఏొం పర్లేదు అంటున్నావా? ఫుడ్ పాయిజన్ ని ఎవరన్నా సమర్ధిస్తూ చర్యలు తీసుకోం అంటున్నారా? కెసిఆర్ టైంలో 2019 మే లో కెసిఆర్ అవినీతి వలన పరీక్షల రిజల్ట్ తప్పు వచ్చి 10 మంది పిల్లలు అన్యాయంగ ఆత్మహత్య చేసుకున్నారు. మరి వాళ్ళవి ప్రాణాలు కావా? దానికి కెసిఆర్ కెటీఆర్ కి శిక్ష వేయలేదేంటని అడిగావా? కెఛీఆర్ టైంలో పోయిన ప్రాణాలు ప్రాణాలు కావా? ఒకేళ అల్లు గాడిని పట్టించికోకుండా వదిలేస్తే మళ్ళీ మీలాటాళ్ళే అంటారు సెలబ్రిటీ కనుక నిండు ప్రాణాల్ని పొట్టన పెట్టుకున్నా పట్టించికోరా, సెలబ్రిటీలకొక న్యాయం సామాన్యులకొక న్యాయమా అని. నరం లేని నాలుక ఎటైనా తిరుగుతుంది.
అల్లు అర్జున్ తప్పు చేసాడు సరే నష్టపోయిన ప్యామిలి బాధా వర్ణ తీతం ప్యామిలీకి పోయిన మనిషిని తిరిగి ఇవ్వటం ప్రభుత్వం వల్ల అల్లుఅర్జున్ వల్ల ఏవరి వల్ల నకాదు కానీ ఇ ఇష్యు రాజకీయాలకు ట్రన్స్ తీసుకొన్నాయి ఏవరి రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు అయిన కేసు పెట్టారు కోర్టు దాకా వేళ్ళాయి కేసు కోర్టులో ఉన్నకా ఆవిషయం ఇలా బ్లెమ్ చేయటం ఎందుకు కొందరు తెలంగాణ' ఆంధ్ర అని మాట్లాడటం ఏందుకు ఆ ప్యామిలి ని అసుపత్రిలోని బాబు కిఏలా న్యాయం చేయాలి అనేఇది కథాఏవరైన చేయాలి ఇలా ధాడులు ఏంత వరకు సబాబో అర్థం కావటం లేదు
గౌరవనీయులైన మీ యొక్క ఛానల్ వారికి ధన్యవాదములు ఇక్కడ విషయం ఏంటిది అంటే తల్లి కొడుకు తల్లి కొడుకు చనిపోయారు వారు బాధ్యత ఎవరిది? ఇటు సినిమా వాళ్లదా లేదా తెలంగాణ గౌరవనీయులైన ముఖ్యమంత్రి మీరనేది గౌరవనీయులైన రేవంత్ అన్నది తప్పంటున్నారా తల్లి చనిపోయింది కొడుకు కోమాలో ఉన్నాడు మరి వీళ్ళని ఎవరు పట్టించుకోవాలి
42 మంది పిల్లలు చనిపోయిన అందువల్ల దానిమీద యాక్షన్ తీసుకోపోవటం గవర్నమెంట్ యొక్క తప్పు. ఒక తప్పు చేసినారని మరో తప్పు చేయమనడం న్యాయం కాదు. మనకు తెలుసు ప్రస్తుతం రాజకీయ నాయకులు తమ సొంత లాభాని కోసం పని చేస్తున్నారు. అయినా మనం పిచ్చివారి లాగ వారికి ఓటు వేసి అధికారమిస్తున్నాం. అందువలన ఒక చెడు ఇన్సిడెంట్ కి మరో దాన్ని లింకు చేయకుండా, ప్రతి ఒక చెడు కార్యక్రమాన్ని మనం అడ్డగించాలి
That is why Pawan Kalyan told in 2014 CONGRESS Hathavo Des Bachavu. After 10 years we forgot that and voted to congress and now Congress government utterly failed.
Recant incidents Nagarjuna,Hydra,KTR,Allu and Balayya BanjaraHills house matters valla vengeful attitude Bayatapadindhi . No major business house/ industry will look at Hyderabad(TS). Then, people are confused about construct homes since Not sure bcz.Any corner of the city will face DEMOLITIONS., even Banjara hills are.
గతంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఎందుకో అందరూ అల్లు అర్జున్ మీద పడ్డారు.ఖచ్చితంగా ఇందులొ రాజకీయం ఉంది అనుకో వచ్చు.తెలంగాణా మరియూ ఆంధ్రాలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఇది ఏదో అంతర్జాతీయ సమస్యగా మాట్లాడుతున్నారు.సమస్య.న్యాయస్థానంలో. ఉంటే అల్లుఅర్జున్ ఎలా press meet పెట్టాడు అని అడిగేవారు సాక్షాత్తు పోలీసు ఆఫీసర్ కూడా అదే పని చేసారు.మరి ఆయనను ఎవరూ ప్రశ్నించలేదు.ఎందుకు.
అల్లు అర్జున్ అన్యాయమైన పనికి ఎవరు సపోర్టు చేసిన అది తెలివి తక్కువ తనం. ప్రజా వ్యతిరేక విషయాలలో ఒకవేళ రాహుల్ గాంధీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అది చాలా తప్పు. అన్యాయంగా ఒక అమ్మాయి చనిపోతే, ఒక పిల్లవాడు హాస్పటల్లో జీవితంతో కొట్లాడుతూ ఉంటే, అల్లు అర్జున్ చేసిన తప్పుని క్షమించమనడం చాలా చాలా ఘోరం. అటువంటి పనులు చేసినటువంటి ఏ రాజకీయ నాయకుడైన ప్రజలతో క్షమించబడడు
అవునా acident కే ఇలా అంటున్నావు, 42 మంది పిల్లలు విష ఆహారంతో చనిపోయారు ఎవడు ఎక్కడా రెస్పాండ్ అవ్వలేదు ఎవడిని అరెస్టు చేయలేదు, సాయిరెడ్డి అనే అతను తన చావుకు రేవంత్ కారణం అనాడు అప్పుడూ ఎవడు రియాక్ట్ అవ్వలేదు, హైడ్రా బాధితులు ఎంతో నష్టపోయారు ఎవడు రీయాక్ట్ అవ్వలేదు, ఒక సర్పంచి రేవంత్ తమ్ముడి వల్లన చనిపోయాడు వాడు గురించి ఎవడు పట్టించుకోలా, కానీ ప్రజలు చుస్తునారు రేవంత్ అండ్ కాంగ్రెస్ ను కొట్టే దైబ్బ ఆంధ్రలో జగన్ పడినట్లు పడగొడతారు .
Mana Amavaru temple break chesinodu ki safely unchedu ah khangress pet Revanth khan and owesi..Lakh of hindus Andolana cheste kuda Revanth and owesi ignore cheseru..but Okka HINDU ACTOR movie Indian film industry lo TOP lo undakudadhu edhe khangress target..mana South industry ki kuda bollywood laga jihadi industry chesiyali anni plan chestunaduu ah khangress pet Revanth khan and owesi...wakeup hindus wakeup..Jai hoo sanatan dharm 🚩🚩🗡🗡🗡🗡🙏🙏
Churanjivi in congres party @pavan Kalyan tdp & bjp kutami @alu arjun ysr party @bjp & ?congress & ysr partis 3 parties kisak kisak kisak puspa song kesino so gs @???but Revati women ?* son sri teeja death in political game sorrowing on human being life
Bochu kuda emi kadu...mundu appointment adukovadame kastam...ala cheste congress vs BJP issue avutundi....paytm send cheyandi sir ki urgent his family needs paytm money!😂😂😂
AA overaction chesadu kabatti reverse action vachindhi. E incident valla migatha industries andra yela pothay verri vengalappa garu? AA how munch he paid to you DAMU garu? What is this imaginary stories and wasting public time
రా హు ల్ గాంధీ మీకు ఎప్పుడు ఫోన్ చే సారు సార్🤣🤣🤣🤣
Son of pole dancer Antonia maino Rahul binchi vaddu Gandhi kadhu...MK gandhi keep ah Indhira khan??
Naku ala telicipothai ante
just for views, how he know chirangee met rahulgandhi, just for views anything
😀😀😀😀😀👌
😂😂😂😂
పుష్ప సినిమాలో పోలీసుల్ని అవమానించారనడం తప్పు. ఏ సినిమాలోనైనా సమాజంలో ఉన్న విషయాలనే చూపిస్తారుగాని లేని విషయాలని చూపించరు కదా. ఇప్పుడు ఈ పుష్ప సినిమాలోనే పోలీస్ వాళ్ళని ఇలా చూపించారా? ఇంతకు ముందు ఇలాంటివి ఎన్ని సినిమాలు రాలేదు. తప్పుడు పనులు చేసే పోలీసులు, ఐఏఎస్ లు, సైంటిస్ట్స్, బిసినెస్ మేన్లు, లాయార్స్, డాక్టర్స్ ఇలా అన్ని రంగాల్లో ఉన్నారు, అలానే మంచి వాళ్ళు కూడా ఉన్నారు. గంధంచెట్ల స్మగ్లర్ వీరప్పన్ కు సహకరించిన పోలీసు్లు, రాజకీయానాయకులు లేరా?. అవినీతీచేసి అరెస్టైన ఐఏఎస్ లు లేరా, అవినీతి చేసి జైలు కు వెళ్లిన సీఎం లు లేరా అన్ని రంగాల్లోను ఇటువంటి వాళ్ళు ఉన్నారు. సమాజంలో ఉన్నవే సినిమాల్లో చూపిస్తుంటే ఈ తెలంగాణా పోలీసులకు ఇప్పుడే అవమానం కనిపించిందా?. సినిమాలు కూడా పోలీసు్లు చెప్పినట్టు తీయాలనడం అవివేకం. సినిమా ఒక ఎంటర్ టైన్మెంట్ దాని అదే దృష్టి తో చూడాలిగాని భుజాలు తడుముకుంటే ఎలా?. పోలీసులు ఇంత అవివేకం గా మాట్లాడడం చిత్రంగా ఇది. ప్రేక్షకులు విపరీతంగా ఆదరించిన భారతీయుడు 1 సినిమాని పోలీసులు చూడలేదనుకుంటా.
అవినీతి పోలీసులు ఉన్నారు. కానీ మన సంపదని దోచుకుపోతున్న దొంగవెధవని హీరోగా, ప్రాణాలకి తెగించి వాళ్ళని కఠినంగా అడ్డుకునే పోలీస్ ని విలన్ గా చూపించి, ఒక దొంగ వెధవ చేత పోలీసుని అవమానింపచేయడమే పైత్యం.
అవినీతి పోలీసులు ఉన్నారు. కానీ మన సంపదని దోచుకుపోతున్న దొంగవెధవని హీరోగా, ప్రాణాలకి తెగించి వాళ్ళని కఠినంగా అడ్డుకునే పోలీస్ ని విలన్ గా చూపించి, ఒక దొంగ వెధవ చేత పోలీసుని అవమానింపచేయడమే పైత్యం.
Guruvindha gudhdha.. sametha anthe
super ga chepparu sir
జై చిరంజీవ గారు సూపర్ 👌🇮🇳 చెప్పిన మాటలు 💯 నిజాం చెబుతున్నారు 🇮🇳💯👍🙏
పేదవాళ్లకు ఒక, దవంతులకు ఒక న్యాయం
Correct analysis
అంత సీను లేదు. ఇది పుష్ప సినిమా కాదు. చిరంజీవి మాటలని పట్టుకుని రేవంత్ రెడ్డిని తగ్గమనేంత సీను లేదు. ఎవరెవరికోసమో తమ పార్టీని గెలిపించిన రేవంత్ రెడ్డిని దూరం చేసికునేంత తెలివితక్కువ వారు కాదు రాహుల్ ప్రియాంక. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో లేకపోతే కాంగ్రెసుకి తెలంగాణలో అడ్రస్ ఉండదన్న విషయం రాహుల్ కి బాగ తెలుసు.
అసలు 18 నైలల కాలంలో కాంగ్రెస్ చేసిన ఒక మంచి పని చెప్పు,
హైడ్రా బాధితులు, 42 మంది పిల్లలు చనిపోవడం, రేవంత్ తమ్ముడి వల్లన ఒక సర్పంచి ఆత్మహత్య, సాయిరెడ్డి తన మరణానికి కరణం రేవంత్ ఆని రాసి చనిపోయాడు వీటిలో ఒకడికి కూడా శిక్ష పడలేదు , ప్రజలు గమనిస్తున్నారు కాంగ్రెస్ ఎదవ పనులను, next 2029 బీజేపీ తెలంగాణలో జెండా పాతుతుంది చూడండి అప్పుడూ వుంటుంది ఈ తాపీ మేస్త్రికి విడి లానే జగన్ ఎగిరి పాడాడు ఎం అయ్యాడు.
Next no chance bro indastri ni ibbandi pettadam very bad
Correct
Chiranjeevi super
I like the way you spoke and salute for your knowledge
Ì 9th😊😊
మీరు చెప్పేది నిజమైతే గతంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమంది అమాయకుల పైన దాడులు మరణాలు జరిగాయి వాటి మీద మాట్లాడలేదే రాహుల్తో చిరంజీవి. ఒకవేళ మాట్లాడితే సంతోషిస్తా
డబ్బులు ఉన్నాయి ఒకే లెనివాల పరిస్థితి...
Correct talking sir
No news of Chiranjivi in Delhi. But he knows when to enter the scene and take credit . If Pushpa 2 would have been flop no one in mega camp would have bothered. Now grabbing attention as saviour. . Nothing new . But I appreciate chiranjivis comment on cm. That much is true
Chiru antha scene ledu
💯 %@@sastryable
అల్లు అర్జున్. దగ్గర ఎంత పుచ్చుకున్నావు.
ఇన్ డైరెక్ట్. గా.. అల్లు అర్జున్ ని పొగుడుతున్నవు. రేవతి గారి ప్లేస్ లో నీ భార్య ఉంటే ఇలాగే మాట్లాడతావా....శిగ్గుండాలె కొంచమైనా.
ఔనా మరి గురుకుల గిరిజనులు 50 మందిలో నీ పిల్లలు మి ఫ్యామిలి ఉంటే.. ఏమంటారు.. ఓన్లీ అల్లు అర్జున్ case మాత్రమే ఉందా.. ఇక్కడే తొక్కిసలాట వల్ల ఒకరి ప్రాణమే అక్కడ poisson food తో 50 members వాళ్ళవి కాద ప్రాణం హైడ్రా లో 5గురు రైతులు ఆటో డ్రైవర్స్ సూసైడ్స్ రేవంత్ name govt నేమ్ చెప్పి వాళ్ళవి కాదా ప్రాణాలు
@@Srcouplevlogs-76అయి తే ఎవరిని శిక్షంచ మంటావ్??
@@Srcouplevlogs-76 ఆంధ్ర నుండి ఎందుకు నీకు
Gudda muyera nakkodaka.. Accident was unfortunate.. But here Allu Arjun cult print TS Police govt irresponsible
@@Srcouplevlogs-76 ఐతే ఇపుడేమంటావ్? ఇవన్నీ జరిగినవి కనుక, అల్లుగాడు ఒకళ్ళనే చంపాడు కనుక వాడిని వదిలెయ్యాలి , ఒకళ్ళ ప్రాణమే కదా ఏొం పర్లేదు అంటున్నావా? ఫుడ్ పాయిజన్ ని ఎవరన్నా సమర్ధిస్తూ చర్యలు తీసుకోం అంటున్నారా? కెసిఆర్ టైంలో 2019 మే లో కెసిఆర్ అవినీతి వలన పరీక్షల రిజల్ట్ తప్పు వచ్చి 10 మంది పిల్లలు అన్యాయంగ ఆత్మహత్య చేసుకున్నారు. మరి వాళ్ళవి ప్రాణాలు కావా? దానికి కెసిఆర్ కెటీఆర్ కి శిక్ష వేయలేదేంటని అడిగావా? కెఛీఆర్ టైంలో పోయిన ప్రాణాలు ప్రాణాలు కావా? ఒకేళ అల్లు గాడిని పట్టించికోకుండా వదిలేస్తే మళ్ళీ మీలాటాళ్ళే అంటారు సెలబ్రిటీ కనుక నిండు ప్రాణాల్ని పొట్టన పెట్టుకున్నా పట్టించికోరా, సెలబ్రిటీలకొక న్యాయం సామాన్యులకొక న్యాయమా అని. నరం లేని నాలుక ఎటైనా తిరుగుతుంది.
Yes, కరెక్ట్
Revanth Reddy super
అల్లు అర్జున్ తప్పు చేసాడు సరే నష్టపోయిన ప్యామిలి బాధా వర్ణ తీతం ప్యామిలీకి పోయిన మనిషిని తిరిగి ఇవ్వటం ప్రభుత్వం వల్ల అల్లుఅర్జున్ వల్ల ఏవరి వల్ల నకాదు కానీ ఇ ఇష్యు రాజకీయాలకు ట్రన్స్ తీసుకొన్నాయి ఏవరి రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు అయిన కేసు పెట్టారు కోర్టు దాకా వేళ్ళాయి కేసు కోర్టులో ఉన్నకా ఆవిషయం ఇలా బ్లెమ్ చేయటం ఎందుకు కొందరు తెలంగాణ' ఆంధ్ర అని మాట్లాడటం ఏందుకు ఆ ప్యామిలి ని అసుపత్రిలోని బాబు కిఏలా న్యాయం చేయాలి అనేఇది కథాఏవరైన చేయాలి ఇలా ధాడులు ఏంత వరకు సబాబో అర్థం కావటం లేదు
ఈయన ఎప్పుడూ ఊహించి మాట్లాడతాడు.. కథలు
His points are good ,but speak with respect about Chiranjeevi garu
Chiranjeevi gari ki respect ivvandi journalist bro, respect lekunda, velladu.. vachadu enti bro, em senior journalist ento😂😂ekkadanunchi vastaro ento ilanti journalists😉
వీడు డబ్బుకు అమ్ముడు పోయి టప్పుడు వార్తలు హెడ్డింగ్ లు పెడ్తాడు.
Bharya chani poyindi. Pilla badu hospital lo vunnaru yela March potaru Sir,?
Jai Megastar ❤❤❤
Jai allu arjun ❤
అసలు వీడు ఎవ్వడు నాకు అర్థం కాలేదు విడి గురించి వీడికి తెలియదు జప్ప గాడు
గౌరవనీయులైన మీ యొక్క ఛానల్ వారికి ధన్యవాదములు ఇక్కడ విషయం ఏంటిది అంటే తల్లి కొడుకు తల్లి కొడుకు చనిపోయారు వారు బాధ్యత ఎవరిది? ఇటు సినిమా వాళ్లదా లేదా తెలంగాణ గౌరవనీయులైన ముఖ్యమంత్రి మీరనేది గౌరవనీయులైన రేవంత్ అన్నది తప్పంటున్నారా తల్లి చనిపోయింది కొడుకు కోమాలో ఉన్నాడు మరి వీళ్ళని ఎవరు పట్టించుకోవాలి
Chiranjeevi ki antha seen ledu.... antha prema kuda allu arjun meedha ledu....😂
42 మంది పిల్లలు చనిపోయిన అందువల్ల దానిమీద యాక్షన్ తీసుకోపోవటం గవర్నమెంట్ యొక్క తప్పు. ఒక తప్పు చేసినారని మరో తప్పు చేయమనడం న్యాయం కాదు. మనకు తెలుసు ప్రస్తుతం రాజకీయ నాయకులు తమ సొంత లాభాని కోసం పని చేస్తున్నారు. అయినా మనం పిచ్చివారి లాగ వారికి ఓటు వేసి అధికారమిస్తున్నాం. అందువలన ఒక చెడు ఇన్సిడెంట్ కి మరో దాన్ని లింకు చేయకుండా, ప్రతి ఒక చెడు కార్యక్రమాన్ని మనం అడ్డగించాలి
They are making this a national issue, I think next 2029 election will be BJP govt.
That is why Pawan Kalyan told in 2014 CONGRESS Hathavo Des Bachavu. After 10 years we forgot that and voted to congress and now Congress government utterly failed.
Recant incidents Nagarjuna,Hydra,KTR,Allu and Balayya BanjaraHills house matters valla vengeful attitude Bayatapadindhi .
No major business house/ industry will look at Hyderabad(TS). Then, people are confused about construct homes since Not sure bcz.Any corner of the city will face DEMOLITIONS., even Banjara hills are.
జై ప్రియాంక గాంధీ
ఎస్ కరెక్ట్!
Police came in front of the public, after the Bunny's press meet
ఏంలేదు,అంతా బుస్,స్,స్,స్.ప్రతిఒక్కడు,పెద్దస్కాలర్ లాగా మాట్లాడడం అలవాటైంది.ఈ నంగి మాటలు చాలు
Revanth must be replaced as CM
చదువుకున్నోళ్ళు, చదువు లేనోళ్లు, లాయర్లు, పోలీసులు, గెలిచినోళ్ళు ఓడినోళ్ళు అందురు అల్లు అర్జున్ వెనక పడ్డారు.. ఇక రాష్ట్రం లో యే సమస్య లేనట్లు..
నీ ఇంట్లో జరిగితే ఆ బాధ ఏమిటో నీకు అర్థం అవుతుంది.
నా ఇంట్లో ఎందుకు జరుగుతుందే ఎర్రి పూకు ముండా.. నేను అన్నది ఏంటి నీకు అర్థమైంది ఏంటి@@SoubhagyaLakshmiChivakula
గతంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఎందుకో అందరూ అల్లు అర్జున్ మీద పడ్డారు.ఖచ్చితంగా ఇందులొ రాజకీయం ఉంది అనుకో వచ్చు.తెలంగాణా మరియూ ఆంధ్రాలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఇది ఏదో అంతర్జాతీయ సమస్యగా మాట్లాడుతున్నారు.సమస్య.న్యాయస్థానంలో. ఉంటే అల్లుఅర్జున్ ఎలా press meet పెట్టాడు అని అడిగేవారు సాక్షాత్తు పోలీసు ఆఫీసర్ కూడా అదే పని చేసారు.మరి ఆయనను ఎవరూ ప్రశ్నించలేదు.ఎందుకు.
అల్లు అర్జున్ అన్యాయమైన పనికి ఎవరు సపోర్టు చేసిన అది తెలివి తక్కువ తనం. ప్రజా వ్యతిరేక విషయాలలో ఒకవేళ రాహుల్ గాంధీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అది చాలా తప్పు. అన్యాయంగా ఒక అమ్మాయి చనిపోతే, ఒక పిల్లవాడు హాస్పటల్లో జీవితంతో కొట్లాడుతూ ఉంటే, అల్లు అర్జున్ చేసిన తప్పుని క్షమించమనడం చాలా చాలా ఘోరం. అటువంటి పనులు చేసినటువంటి ఏ రాజకీయ నాయకుడైన ప్రజలతో క్షమించబడడు
అవునా acident కే ఇలా అంటున్నావు,
42 మంది పిల్లలు విష ఆహారంతో చనిపోయారు ఎవడు ఎక్కడా రెస్పాండ్ అవ్వలేదు ఎవడిని అరెస్టు చేయలేదు,
సాయిరెడ్డి అనే అతను తన చావుకు రేవంత్ కారణం అనాడు అప్పుడూ ఎవడు రియాక్ట్ అవ్వలేదు,
హైడ్రా బాధితులు ఎంతో నష్టపోయారు ఎవడు రీయాక్ట్ అవ్వలేదు,
ఒక సర్పంచి రేవంత్ తమ్ముడి వల్లన చనిపోయాడు వాడు గురించి ఎవడు పట్టించుకోలా,
కానీ ప్రజలు చుస్తునారు రేవంత్ అండ్ కాంగ్రెస్ ను కొట్టే దైబ్బ ఆంధ్రలో జగన్ పడినట్లు పడగొడతారు .
సినియర్ payTM Ramu sir❤❤❤❤❤
Chiranjeevi still in congress?
Chiru can handle this Silly case
So many problems in Telangana
than this Silly case
ఒకప్పుడు నిస్పక్ష పాతముగా ఉండేవే మా వివరణలు.ఇప్పుడు అలగా లేవు.
ఎవర్రా మీరంతా ... 😂 ఇలా ఉన్నారు....😮
డబ్బులు కు అమ్ముడు పోయే వార్తలు వాడు
Fake news lu ivvakandi
CM wrong.. Step
నాది.. ఆంధ్రప్రదేశ్... రాజకీయా లులో...కుళ్ళి...కుట్రలు.. కుతంత్రాలు..స్వార్ధం... ఇవన్నీ.... KCR.. KTR.. జగన్ మోహన్ రెడ్డి...ఈ. ముగ్గురినుండి... మొదలయ్యాయి
Cinema industry ki melu jargalante Allu family ni Sukumar ni Boycot chesthe sare...
Law will take its own course, a CM taking care of his people. Why politicise
Mana Amavaru temple break chesinodu ki safely unchedu ah khangress pet Revanth khan and owesi..Lakh of hindus Andolana cheste kuda Revanth and owesi ignore cheseru..but Okka HINDU ACTOR movie Indian film industry lo TOP lo undakudadhu edhe khangress target..mana South industry ki kuda bollywood laga jihadi industry chesiyali anni plan chestunaduu ah khangress pet Revanth khan and owesi...wakeup hindus wakeup..Jai hoo sanatan dharm 🚩🚩🗡🗡🗡🗡🙏🙏
పోలీసోళ్ళు నాకేం (అర్జున్)చెప్పలేదన్నారు
అందుకనే పోలీసులు వచ్చి మాకు చెప్పారని ప్రూఫ్ చూపిస్తున్నారు కదా
AA pressmeet petti mari abaddham cheppadu kada anduke politicians public police vallu react ayyaru
Ma annayya chiru hearo next matram
Antaku minchi mire na hearo
Analysis on some points is Good but no valid information about cheerenjivi . It Cannot be True.
Correct anna
Cinema ki vachinaa prajalanthaa Revathi family ki help cheyali
Miru vachi murder chestara😂😂😂
Telangana name damaged due to Congress government
There are lots of issues people are facing. Ministers shouldn't waste Assembly time. There are courts and judges. Leave it to law..
Movie lo pushpa 1 lo Allu Arjun nu shikhawat blame chesindi, father gurinchi paruvu teeyadam adi police la tappu kaada mari
What you r said correct..No one above the power of cour
When d case is in court trial how Ruling Party comeout public domain
We have money means all are flowers
I feel KCR cases are solved. That is why now pushpa case.
Settlement itay jaregi vundochu andukane taggaru
లేని పోనీ హెడ్డింగ్స్ పెట్టి మీకు తెలిసినట్టు ఏదో చెబుతూ ప్రజలను ప్రక్కదారి పండించడం మీ మీడియా వారికి తగదు
Incident jarigi 2weeks ayandhi hero and party yemi cheyaledu, anduke government involve aiendhi
Erri Puspha ni ... Chesaru police vallu
Balaji,Nuvvu,jokarvi,malli,Anaku
Ramu.chala.cover
Chestunnaru
Antha drama.. Case undadhu emi undadhu.. Phone tapping case laga
Erri pusha Andhra batch
Allu arjun thappu kadhu revathi dhi assalu thappukadhu prajaladhi thappu
Cini hero s narmal manishi laa thirugakudadhaa
Prajalu hero's vasthe anthaa merdhapadi povalaa
alaa
What Damu tells is fake. No one met Rahul
Great knowledge person your
మీ లైసిస్ తప్పు
ఏ వద్దు
Your analysis is not correct
Evaru annaru Allu Arjun individual.mari jagan unnapudu TG help chesindu....💯💯💯💯 Allu thappu....
Veedu oka self dabba rayudu😂
Aa pappugaadu.. yem chesthad sir?? 😂😂😂
Gurukula school lo death aina students families ku entawaraku rewant yemi bharosa ewwale
Akada oka school lo 50 mandhi pillalu chanipoyaru
Dhani patinchukonri miru adgivadlause
Churanjivi in congres party @pavan Kalyan tdp & bjp kutami @alu arjun ysr party @bjp & ?congress & ysr partis 3 parties kisak kisak kisak puspa song kesino so gs @???but Revati women ?* son sri teeja death in political game sorrowing on human being life
Police over action
Allu Arjun vaste thokisalata jaru gudi ani andariki telustundi kani AA ki teliyadu antav
Don’t put wrong titles
Idhi puspha 3 ra babu
Don’t just talk what you see hear but u apply brain
He broker of ysrcp Revanth Reddy Sir took action
Beil mida vunna AA pressmet petocha sir😂 paid analasis
Only over action Damu,
Thumbnail పెట్టడానికి కొంచెమైన commonsense undaali
Fully backed by Revanth
Evaru ee candidate 😂
Bochu kuda emi kadu...mundu appointment adukovadame kastam...ala cheste congress vs BJP issue avutundi....paytm send cheyandi sir ki urgent his family needs paytm money!😂😂😂
AA overaction chesadu kabatti reverse action vachindhi. E incident valla migatha industries andra yela pothay verri vengalappa garu? AA how munch he paid to you DAMU garu? What is this imaginary stories and wasting public time
Why this media dragging chiranjeevi in this, fake faltu baseless news
మీరు ఏ basis తో ఈ video చేశారు
Please report on this channel for spreading lies 😮
Chiru a big joker&selfish fellow be ditched congress after enjoying power then you Rahul wil listen to him&support
Yelanti news spread chestaaru , ardham pardham lekundaaaa
Prabhutwam
Raju thalusukunte debbalaku karuva...idhi 100 percent Raja Kiya kutra revanth kutra ...Jai allu arjun Jai pushpa...24.12.2024.