Chicken Fry టమాటో రసం మీ కోసం || Vijaya Durga || Strikers

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025

ความคิดเห็น • 1.5K

  • @nandikapraharshitha4629
    @nandikapraharshitha4629 ปีที่แล้ว +32

    అమ్మ actually me channel or me videos eppudu nenu చూడలేదు అనుకోకుండా ఒకరోజు మీ ఇంటర్వ్యూ చూసా... మీ క్రమశిక్షణ, మీ నిబద్ధత,మీ మాటలు,డబ్బు పట్ల మీకున్న గౌరవం,మీ తోడపుట్టిన వాళ్ల పై మీకున్న ప్రేమ,పిల్లల పెంపకం..అన్నిటినీ మించి single parent gaa mee దైర్యం నాకు బాగా నచ్చింది.మీ కోసం నేను చాలా మందికి చెప్పా....మీరు ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది అమ్మా....love you ❤ అమ్మ

    • @pallelajoseph3505
      @pallelajoseph3505 3 หลายเดือนก่อน

      Don't worry aunty we are your daughters

  • @manisha7807
    @manisha7807 ปีที่แล้ว +16

    అనగనగా ఒక రాజకుమారి ఆ రాజకుమారికి ఏడుగురు అన్నలు . మీ కథ చాలా బాగుంది. మీ వంటలు కూడా చాలా బాగున్నాయి. మాది కూడా కృష్ణా జిల్లానే .

  • @enigalamohana2403
    @enigalamohana2403 ปีที่แล้ว +56

    అమ్మ మీకు శతకోటి పాదాభివందనములు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మ గుర్తుకొస్తుంది

  • @harshavardhini6264
    @harshavardhini6264 ปีที่แล้ว +14

    మీ మాటలు మీ వంటలు మాకు ఎంతో అవసరం మాకు ఒక పెద్ద దిక్కుగా చెబుతున్నారు ఇంత సంతోషం

  • @renukajada1719
    @renukajada1719 ปีที่แล้ว +22

    అమ్మ నేను మీకు చెప్పే అంతా గొప్ప దానిని కాదు, కానీ, మీరు ఎంతో కష్టపడి మీ పిల్లలు ని ఇంత గొప్ప వాళ్ళను చేసారు, ఈ టైం లో మీరు అసలు బాధ పడవద్దు అమ్మ, మీ చుట్టు పక్క వాళ్ళతో, మీ ఫ్రెండ్స్ తో, ఎప్పుడు హ్యాపీగా ఉండండి, మేము మీ పిల్లలు అన్నారు కదా, మా అమ్మ బాధ పడితే , మాకు బాధనే కదా అమ్మ, మా అమ్మ ఎల్లప్పుడు హ్యాపీగా ఉండాలి 🙏❤️, love u Amma 🙏❤️

    • @shailajar2365
      @shailajar2365 6 หลายเดือนก่อน +2

      Hi amma baghgaundar naki,amma layedu nenu 10years unapudu e foiru melanti andreki meru amme amma amme kada me vidoes me matallu gopga untandi amma meru baghundali meki devad blessings servadauni ani pray chasthanu mealni chusthe ma gurthko vasthndi bye bye amma

  • @renukachinthamchetty3447
    @renukachinthamchetty3447 ปีที่แล้ว +13

    అమ్మ మీరు చాలా బాగా చేస్తున్నారు వంట అంత కన్నా చక్కగా అందరికి అర్థం అయ్యేలా చెప్పండం బాగా నచ్చింది మీ మాట తీరు చాలా బాగుంది అమ్మ, 👌👌👌

  • @mrinnugs1756
    @mrinnugs1756 ปีที่แล้ว +15

    😢 బాధ పడకండమ్మా.. మీ బాధ ఏది చెప్పినా ఎంతో ప్రేమతో మనసారా వింటాము.. చెప్పుకుంటే సగం బాధ తగ్గుతుంది.. ❤ మీ వంటలు మేము కూడ ట్రై చేస్తున్నాము.. చాలా రుచిగా ఉంటున్నాయి.. దేవుడు మీకు ఓపిక, ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థిస్తాము..

  • @sudharanigiddi9023
    @sudharanigiddi9023 ปีที่แล้ว +3

    చేపల పులుసు మీ వీడియో చూసి చేసాను అమ్మ సూపర్ గా వచ్చేంది మా అమ్మ లేరు ఇక నుండి మీరే మా అమ్మ. మీ వీడియో సూసి మీరు చెప్పిన ప్రతి మాట అమ్మ మాటగా తీసుకొంటాను అమ్మ tq మమ్మీ

  • @renukajada1719
    @renukajada1719 ปีที่แล้ว +82

    మీరు చెప్పే ప్రతి మాటని అందరు ఫాలో అయ్యితే చాలా హ్యాపీ గా ఉంటారు అమ్మ ❤️

  • @ushareddy8800
    @ushareddy8800 ปีที่แล้ว +8

    అమ్మ నాకు మీరు బాధపడేది చూసి నీ పరిస్థితి ఇలాగే నాది కూడా కానీ ఒక అక్క ఉంది కానీ అంటే ప్రేమలో బంధాలు ఏమీ లేవు నేను కూడా ఒంటరిగానే బాధపడుతున్నాను చాలమ్మా మీరు బాధపడకూడదు ఇవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండండి నాలాంటి వాళ్లకి మీ మాటలు ఎంతో మీ మాటలు చాలా అమ్మ నాకు రాయటం తెలియదు ఫోన్ లోనే టైపింగ్ వాయిస్ తో మాట్లాడుతున్నాను తప్పుగా ఏమైనా ఉంటే 😭😭👏👏👏👏

  • @tvcrao5195
    @tvcrao5195 ปีที่แล้ว +17

    మీమాటలు వింటుంటే ఎంత సెపైన వినాలనిపిస్తుంది. మీవంటలు నీట్ గా డీఫ్రెంట్ గా ఉంటాయి. చాలా టిప్స్ నేర్చుకుంటున్నాము

  • @jayar3826
    @jayar3826 ปีที่แล้ว +7

    అమ్మ 🙏 ఎంత బాగా చెప్పారమ్మ , ఇన్నాళ్ళు మిమ్మల్ని. చాల మిస్ అయ్యాము అమ్మ ❤️❤️❤️❤️ Tq so much ma

  • @swathip9663
    @swathip9663 ปีที่แล้ว +15

    అమ్మ మీరు చాలా జెన్యూన్ గా చెప్పారు. మీరు అలా చెబుతూ ఉంటే నిజంగానే అమ్మకు రోజు ఒక్కసారి అన్న ఫోన్ చేయాలి తమ్ముడు ఒక్కసారి అన్న ఫోన్ చేయాలని నా మనసులో తట్టింది అమ్మ, ఇంకా ఇలాంటి విషయాలు చాలా చెప్పాలని కోరుకుంటున్న అమ్మ,😊

  • @JayaSri-xr3re
    @JayaSri-xr3re ปีที่แล้ว +5

    చాలా మంచిగా చెప్పావు అమ్మ మీ అన్నయ్యలు చాలా అదృష్టవంతులు వాళ్ళు ఉండి ఉంటే ఎంత బాగుండేదో అందరూ అన్నలు మీ అన్న లాగా ఉండరు కదా మీరు చాలా అదృష్టం చేసుకున్నారు అమ్మ హరిత మేడం మీ కడుపులో పుట్టడం చాలా అదృష్టం చేసుకున్నారు మీ ముగ్గురు పిల్లలు చాలా అదృష్టవంతులు అమ్మ మీరే కామెంట్ చదివి నాకు ఏదైనా రిప్లై ఇవ్వండి అమ్మ మీ చికెన్ వేపుడు టమాట చారు సూపర్ మీరు రసం అంటారు మీరు ఎవరు అంట బాయ్ అమ్మ

  • @santhi6297
    @santhi6297 ปีที่แล้ว +17

    చికెన్ ఫ్రై, రసం సూపర్ అమ్మ, relation's గురించి బాగా గుర్తు చేశారు. థాంక్స్ అమ్మ 🙏

  • @vijayanandrecipes
    @vijayanandrecipes ปีที่แล้ว +5

    అమ్మా మీరు ఎప్పుడు చాలా చాలా బాగుండాలి, సంతోషంగా ఉండాలి. మీరూ అలా బాధగా మాట్లాడుతుంటే నాకు చాలా బదవేసింది. మీరూ చాలా బాగా చెప్పారు. మీకు దేవుడు మంచి బిడ్డలని ఇచ్చాడు. ఇంతమంది అభిమానులని ఇచ్చాడు. మిమల్ని దేవుడు చల్లగ చూస్తాడు. మీరు మాట్లాడుతుంటే అలాగే ఏoతసెపై నా అలా వింటూ వుండాలనిపిస్తుంది.God bless you amma

  • @prabhaganta1035
    @prabhaganta1035 ปีที่แล้ว +15

    మెంతుపొడి చెప్పినందుకు థాంక్స్ అమ్మ గరం మసాలా గురించి కూడా చెప్పండమ్మా❤

  • @sanisettymadhavi9336
    @sanisettymadhavi9336 ปีที่แล้ว +15

    ఎంత బాగా చెప్పారమ్మ నాకైతే ఏడుపొచ్చింది మీకు 🙏🙏🥰🥰❤️💞💞

  • @kakithakokila4950
    @kakithakokila4950 ปีที่แล้ว +17

    అమ్మ మీరు ఏమి బాధపడవద్దు మేము అందరం మీకు తోడుగా ఎల్లప్పుడు ఉంటాము మమ్మల్ని మీ బిడ్డలుగా భావించి దీవించండి మిమ్మల్ని చూస్తు మంచి మాటలు వింటూ ఉంటాము అమ్మ🙏

    • @sabitham4570
      @sabitham4570 ปีที่แล้ว

      అమ్మ మీరు వంట చేసే పద్దతి చూస్తుంటే మీ మాటలు వింటుంటే కడుపునిండా భోజనం చేసినంత తృప్తిగా ఉంది 🙏🙏🙏

  • @VijayaLakshmi-sg1sl
    @VijayaLakshmi-sg1sl ปีที่แล้ว +2

    Amma Meru chala baga cheparu Anna, chelli,akka,tammdu and bandana grunchi eroju lo evaru ala kali undatam ledu kada Me video chusi ayiena vallu Marataru Meru antey Naku chala istam Amma Daily Me video chudaka pothey Naku adeo la untundi chala chala Thanks Amma Meru elanti Manchi vishaylu Maku enno chepali Me blessings eppudu Maku undali

  • @sumadevineni7577
    @sumadevineni7577 ปีที่แล้ว +48

    అమ్మ మీరు ఏడుస్తుంటే నాకుకూడా ఏడుపువచ్చింది,Love U Amma ❤

  • @loveleenaruby650
    @loveleenaruby650 ปีที่แล้ว +2

    Namesta amma,
    Naku meeru akka la anukunna
    Thank you for ur chicken fry ad rasam
    We are all there with u amma,
    I felt bad as u cried, I also cry for my brother
    God bless u andi

  • @janakikiran13
    @janakikiran13 ปีที่แล้ว +22

    అమ్మ మీరూ మాట్లాడుతుంటే ఎంతసేపైన వినాలనిపిస్తుంది లవ్ యూ అమ్మ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @margaretseelam9172
    @margaretseelam9172 ปีที่แล้ว +1

    Amma mee matalu chala bagunnayi me lage vanta kuda baga chesaru ma mom kuda baga chesevallu ippudu leru amma nanna nijanga meeru happy ga vundalamma meeru badha paduthute nenu chala adchanu ma mom gurthuvacharu

  • @boddupallivenkatajaganmoha1245
    @boddupallivenkatajaganmoha1245 ปีที่แล้ว +40

    అమ్మ. చాలా బాగా చేశారు టొమాటో రసం. చూస్తుంటే నోరు ఊరుతుంది. మేము vegetarians. Meeru చెప్పే మంచి మాటలు నలుగు రు వింటారు. Aacharinchevidamga ఉంటాయీ. అవును అమ్మ. రక్తసంబంధం లు వదులుకుంటే మళ్లీ పొందలేము. 🙏❤️

    • @onleeroy
      @onleeroy ปีที่แล้ว +1

      Amma meeru chesina gonngura pachadi chusi ninu chesa chala bagunndi ninu chesa

    • @rajeshwariraji9210
      @rajeshwariraji9210 ปีที่แล้ว

      Super amma🙏👏😊

    • @yamparalasriharita9638
      @yamparalasriharita9638 ปีที่แล้ว

      Chala baga chepparamma chicken fry tamatacharu choosthuntene thinalanipinchettuga unnai. Mee matalu akshara sathyalu.

  • @anuallinonechannel4021
    @anuallinonechannel4021 ปีที่แล้ว +1

    Tamato rasam nenu meeru cheppunattu chesanu amma super gaa kudhirindhi maa enti vallu andhari feedha ipoyaru thank you amma

  • @koteswarinalamala405
    @koteswarinalamala405 ปีที่แล้ว +3

    అన్నా చెల్లెల అనుబంధం గురించి చాలా గొప్పగా చెప్పారు అమ్మ మీరు చెప్పిన విషయాలన్నీ 100% పర్సెంట్ కరెక్ట్ మీ మాటలు వింటుంటే మా అమ్మ చెప్పినట్టు గానే ఉంటున్నాయి ఇంకా మీ వంటలు సూపర్ ఉన్నాయి అమ్మ మీరు బాధపడకండి ఎప్పుడు సంతోషంగా మాకు ఎన్నో విషయాల గురించి చెప్పాలి ఎన్నో వంటల గురించి చెప్పాలి👌👌👌

    • @srilathanallamala1071
      @srilathanallamala1071 ปีที่แล้ว

      అమ్మ చాల మంచి విషయం చెప్పిన రమ

  • @Rishi1372
    @Rishi1372 11 หลายเดือนก่อน +2

    First time chusanu great Amma very good words valuable words chepparu.amma don'worry God is with you God will bless you thank u Amma.

  • @bugganapraneetha2500
    @bugganapraneetha2500 ปีที่แล้ว +7

    అమ్మా మీ మంచితనమే మీకు తోడు ఉంటుంది మీరు బాగుండాలి మీ వంటలు తిని మాము ఇంకా బాగుంటాం అమ్మా....అపుడు బాదపడకండి అమ్మ ....❤❤❤❤

  • @sravamvsetti4774
    @sravamvsetti4774 ปีที่แล้ว +2

    Very nice amma meeru naku bhale nacharu eroje mee interview chusanu unexpectedly but mee lanti parent unte ee pillalu ayina success avutharu. You r true inspiration ❤❤❤❤

  • @ruthdena6548
    @ruthdena6548 ปีที่แล้ว +27

    Amma you are great. Don't cry. We all viewers are with you. We are your brothers and sisters. We are so happy to see your recipe every day. Have a blessed day. Love you ❤❤

  • @indiraderangula1632
    @indiraderangula1632 ปีที่แล้ว +2

    Chala bhaga chepparu ...iii genaration lo ilantivi cheppali amma...chala bhga chepthunnaru amma manchimatalu ...thank u amma

  • @achuthaachutha858
    @achuthaachutha858 ปีที่แล้ว +3

    అక్కయ్యగారు మీరు వంటలు చాలా బాగున్నాయి అంతే కాదు మీ మనసు బంగారం మీరు బాధపడుతుంటే నాకు ఏడుపు వచ్చేసింది రక్తసంబంధం గురుంచి చాలా బాగా చెప్పారు♥️

  • @SrinivasaRao-dr7wp
    @SrinivasaRao-dr7wp ปีที่แล้ว +1

    Bandhalu anubandhalu gurinchi Chala baga cheppaeamma.
    Rasam , chicken thayaru cheyatam easy ga ela cheyali chepparu. Thanks amma.

  • @AP-jy1ve
    @AP-jy1ve ปีที่แล้ว +12

    విజయ గారు మీరు ఏడుస్తుంటే నాకు కూడా
    ఏడుపు వచ్చింది dont worry amma love you ❤

  • @vijayalakshmipuppala6003
    @vijayalakshmipuppala6003 ปีที่แล้ว +31

    మీరు బాధపడుతుంటే నాకు కూడా ఏడుపు వచ్చేసింది అమ్మా 😭😭😭😭

  • @kashipetaammu2373
    @kashipetaammu2373 ปีที่แล้ว +7

    సూపర్ గా మాట్లాడారు అమ్మ ❤..... యూ.... అమ్మ మీ మాటలు చాలా నచ్చాయి 👍 సూపర్ 💐

  • @kondamooruvenkateswararao1468
    @kondamooruvenkateswararao1468 ปีที่แล้ว +1

    అమ్మ 🙏 మీ రసం ,చికెన్ ఫ్రై చాలా బావుంది ఈజీ గా వుంది . రక్త సంబందం గురించి విన్న తరువాత నా కనులు చెమ్మ గిల్లాయ్ . మీరు చల్లగా వుండాలనీ ,ఇలాగే నవ్వుతు ,చలాకీగా మాట్లాడాలనీ,ఎన్నోవిషయలు,పాత పద్దతులు తెలియజెస్తారనీ
    1. రోటీ పచ్చళ్ళు
    2. నెల్లూరు చేపల పులుసు
    3. కారంపోడులు
    ఇవి తెలియజేస్తారనీ ఎదురుచూస్తున్నాం
    "మీరు లెట్గగా వచ్చిన మీరు లెటస్టే "
    మీ నవ్వ్, మీ మాట , మీ నీట్ నెస్,మీ డ్రస్సంగ్, మీ జ్వలరీ అన్నీ బాగున్నాయి
    ఒ ఇంటి అమ్మ గా, పెద్దరికంగా,హోందగా వుంది అనీ నాకు అనిపిస్తూందమ్మా.
    ఇది బిస్కెట్ కాదు,ఐస్ క్రీమ్ కాదు
    నా మనసు లోనీ ఆభిప్రాయం అమ్మ 🙏

  • @sabbatarun7928
    @sabbatarun7928 ปีที่แล้ว +64

    మీ ఆశీర్వాదం ఎప్పుడు మా పై ఉండాలి❤ అమ్మ❤

  • @Soccer_1975
    @Soccer_1975 7 หลายเดือนก่อน +1

    Superga cheseru manchi combination tho chala neetga chupincheru.tq.meku chala opika amma.

  • @Dr.Sharada
    @Dr.Sharada ปีที่แล้ว +3

    I remember my grandmother. Love you Amma. God bless you Amma

  • @vamsisandiptoyaka3815
    @vamsisandiptoyaka3815 ปีที่แล้ว +1

    Hello amma, chicken fry and rasam nenu kuda try chesenu, chala baaga vachindi. Thank you. Chala manchiga cheptaru.. easy ga untundi.. prathi video chustanu and try chestanu. Thank you so much.

  • @mdrabia2847
    @mdrabia2847 ปีที่แล้ว +4

    సూపర్ అక్కా అనుబంధాలు గురించి బాగాగచ్చెప్పేరు ❤

  • @radhasworld555
    @radhasworld555 ปีที่แล้ว +4

    Badhapadakanti aunty… chala manchi message ichharu youth ki Inka andariki… daily kalusukokapoina matladukovali aa bhandam unnanthavaraku… thanku very much aunty pls don’t cry… you are strong and active ❤❤…nice recipes 👍😊

  • @Rk_Creations333
    @Rk_Creations333 ปีที่แล้ว +5

    చాలా విలువైన మాటలు చెప్పారు .చాలా thanks అమ్మ

  • @munagalashailabala7070
    @munagalashailabala7070 ปีที่แล้ว +2

    Meeru chesina chicken fry and tamato rasam super amma. Nenu repu try chestaru. Thanks Amma😮

  • @littlesister3071
    @littlesister3071 ปีที่แล้ว +5

    చన్నిటీ కుండలా కనిపించే మీ మనసులో బాధ కదిలించింది. టమాటా రసం సూపర్

  • @nirmalakareti5338
    @nirmalakareti5338 ปีที่แล้ว +1

    Meru chala baga explain🎉cheese chepthunaru
    Meeru chepe message prathi waldu pattinchali very nice

  • @BedtimeChandamaamaKathalu
    @BedtimeChandamaamaKathalu ปีที่แล้ว +4

    అమ్మ ఫస్ట్ మీకు వందనాలు నిలంటే వాళ్ళు చెప్పే మాటలు ఇతరం వాళ్లకు బంధాల విలువ తెలుసుకోవాలి like👍 thanks amma❤️❤️

  • @surannailla5959
    @surannailla5959 หลายเดือนก่อน

    అమ్మ మీరు చాలా బాగా చేస్తున్నారు అమ్మ మీరు మా నానమ్మ కంటే బాగా చేస్తున్నారు మీ పెద్ద వాళ్ళు మాకు తెలవాలి మీరు చేసే ప్రతి వంట మేము నేర్చుకోవాలి అమ్మ అలాగే పన్నీర్ కూర ఎలా చేయాలో చెప్పండి❤❤❤🎉🎉

  • @pavitrazangam2611
    @pavitrazangam2611 ปีที่แล้ว +11

    Well deciplined family. How simple n humble u r.

  • @sunderrajnalluri2119
    @sunderrajnalluri2119 ปีที่แล้ว

    Meru chala active ga chestunnaru me voice chala bagundi Renuka Chodrigari gari voice laga amelagavundi me structure ametho polchinanduku me ku ibbandikaligiste kshaminsaddi

  • @sneha_a_15
    @sneha_a_15 ปีที่แล้ว +4

    Meru chepey manchi matalu chala heart touching Amma ❤

    • @sneha_a_15
      @sneha_a_15 ปีที่แล้ว

      Tanq amma❤❤ lots of love to youu

  • @bujjibujjivlogs1187
    @bujjibujjivlogs1187 ปีที่แล้ว +2

    Meeru cheppina prathi maata chala Valuable ayindi amma , meeru bhada padakandi amma

  • @pratyusandeep
    @pratyusandeep ปีที่แล้ว +6

    Hi aunty tried ur receipes chickenfry and rasam tastes superb 👌🏻 tq aunty waiting for many more receipes from u

  • @udayab7515
    @udayab7515 ปีที่แล้ว

    Chala naturalga vanta chesaru. Mee abiprayam 100% correct

  • @ramanakreddy1436
    @ramanakreddy1436 4 หลายเดือนก่อน +3

    అమ్మ మీరు మీ అన్నాయల గురించి చెప్పినప్పుడు ఏ డిచారు అది సహజం నేను కూడా బాగా ఏ డిచేసాను మా అన్నయ్య తముడు ఆంటే నాకు చాలా ఇష్టం కానీ మా అన్నయ్య తో మాట్లాడి ఈపాటికి ,,19 ఇయర్స్ అయింది మా వదిన వచ్చి మా మధ్య చిచ్చు పెట్టింది మరి ఇది ఏపాటి వరకూ 😢😢😢మీరు చెపినంత సేపు ఛాల ఏ డిచాను మేములని చూసినఒత్త సేపు మా సొంత పెదమ అమ్మ మో లాగా అనిపిస్తారు చికెన్ ఫ్రై టమాటో రసం చూస్తూనే నాట్లొ నీలు వస్తున్నవి 😅😊😊😊 లావణ్య రెడ్డి

  • @jyothilaxmi1857
    @jyothilaxmi1857 ปีที่แล้ว

    Hai amma meeru premtho chepina matalu amrutham la untai meeru 100% corect ga mataladut aru

  • @iamtellingthetruth4496
    @iamtellingthetruth4496 ปีที่แล้ว +5

    Nice dish అమ్మ. మీ ఇల్లు చాలా బాగుంది, home tour చెయ్యండి.

  • @AnuRadha-nq8yq
    @AnuRadha-nq8yq ปีที่แล้ว

    amma mee prathi mata nannu inspiration chestundi youtube lo useful videos antey mevay thank you so much

  • @PavaniSuresh-ci8fg
    @PavaniSuresh-ci8fg ปีที่แล้ว +6

    Very emotion Amma miru chala baga chepparu Amma relations gurinchi

  • @bindhumatta1964
    @bindhumatta1964 ปีที่แล้ว

    First time chusanu amma.mee video subscribe chesukunna.migilina videos chusthanu ..i love uamma

  • @prank-star_telugu
    @prank-star_telugu ปีที่แล้ว +3

    Super respiration chala bagundi mama❤️

  • @TulasiMaheshKakani
    @TulasiMaheshKakani ปีที่แล้ว +1

    Namaste Amma 🙏 nenu recipe okati try chesanu chala baga vachindhi ma husband ki baga nachindhi curry thank u so much Amma. MI recipes chala simple ga untaiee Amma try cheyadaniki chala easy new ga cooking chesevalaki.

  • @Nikhilanikks
    @Nikhilanikks ปีที่แล้ว +5

    Aunty mi chicken fry recipe chala bagundi n easy ga undi aunty n more over super taste
    We loved it aunty❤❤❤

  • @hemalathapatnam7079
    @hemalathapatnam7079 ปีที่แล้ว

    Amma namaste badapadakandi ma mi videos chala bagunnayi .yipati tharam vallaki mi viluvaina manchi matalu chala avasaram.🙏

  • @aruna2240
    @aruna2240 ปีที่แล้ว +4

    Though you have celebrity kids your words,suggestions and seems middle class mother means very natural Amma. Others feel u their own family members as u said amma amma mma. May god always give u healthy, happy peaceful life to share your valuable words. Amma

  • @padmasakamuri6242
    @padmasakamuri6242 ปีที่แล้ว

    Very emotional vedio Nijanga ya chaala bhaga chepparu naku kooda kallallo neelu vachayi manushulu vunnappudu vilula eyyamu poyaka bhaga gurthuku vastharu

  • @ChintalapatiSuresh-jw1wn
    @ChintalapatiSuresh-jw1wn 11 หลายเดือนก่อน +4

    అమ్మ మీరు 100 ఏళ్లు ఇలాగే ఉండాలి

  • @adarivijayayalaxmi7144
    @adarivijayayalaxmi7144 ปีที่แล้ว

    Yesterday nundi.. Jst. Chustunna Amma.. Chala baaga cheptunnaru Amma.. Busy lifes lo cheppina vi repeated avvakunda cheppadam bagundi andi..

  • @sulakshanarachapudi418
    @sulakshanarachapudi418 ปีที่แล้ว +6

    Please don't cry we all with you,tq for showing good healthy receipes

  • @SG_BROZz_
    @SG_BROZz_ ปีที่แล้ว

    మీరు బాధపడకండి మీకు ప్రేమను ఓదార్పును ఇచ్చేవారు రక్తశంబంధికులే ఐ ఉండనవసరం లేదు. మిమ్మల్ని ప్రేమించే ఈ బంధమైన నా దృష్టిలో గొప్పదే. మీరు ఎప్పుడు నవ్వుతు సంతోషం గా మీ ఫ్యామిలీ తో కలసి సంతోషం గా ఉండాలి. మీకు మేముకూడా మీ పిల్లలమే. మిమ్మల్ని చూస్తుంటే మాకు మా అమ్మమ్మ గారితో గడిపినట్లు అనిపిస్తుంది.❤❤❤❤❤లవ్ యూ అమ్మమ్మ. Keep smile evreday.🎉🎉Allways Be happy🥰🙏🏻🙏🏻🙏🏻

  • @desaboinaudayasree8289
    @desaboinaudayasree8289 ปีที่แล้ว +7

    Don't worry ammamma. You are a good person. You are looking same like my grandmother. I Love you ❤❤❤

  • @chintamanjula6794
    @chintamanjula6794 ปีที่แล้ว

    Nenu chicken fry and tomato rasam chesanu chala bagundi....na akkalu thamudu naku vundi kuda duramayyaru karanalu anekam meru edusthunte naku kuda edupu vochindi badapadakandi bangaram lanti pillalu vunnaru meku ...idi me first video chusanu immediate ga subscribe chesanu eka meedata anni miss avakunda chusthanu❤

  • @pudotapadmaja140
    @pudotapadmaja140 ปีที่แล้ว +5

    Yes very good message amma praise the lord

  • @saivallabhanenikrishna3444
    @saivallabhanenikrishna3444 ปีที่แล้ว +1

    Meku a bagavamthudu unnadu Meru badha padavadu god blessings unnayi

  • @ruthdena6548
    @ruthdena6548 ปีที่แล้ว +3

    Thank you for making us to be your children. I watch your videos.l am from Kolkata. ❤❤

  • @umakr6103
    @umakr6103 ปีที่แล้ว

    Chala chakkaga chesaru vantalu Amma raktha samandalu gurichi chala baga cheparu Naku eddupu vochindi Naku iddaru annalu unnaru manchivallu mi matalu kuda chala baguntayi amma

  • @sakuntalatammareddy9163
    @sakuntalatammareddy9163 ปีที่แล้ว +22

    Don't worry Amma. All'your brothers blessings will be with you always. We watch your videos regularly and trying your recipes and following your valuable suggestions and tips 💝💝💝💝

    • @ammulusravanivlogs
      @ammulusravanivlogs ปีที่แล้ว

      Don't worry amma all your brother's blesseds wil be with you always we watch your videos regularly and trying your recipe and following your valuable suggestions and tips

    • @lillyasoftieroblox898
      @lillyasoftieroblox898 ปีที่แล้ว

      ❤🎉

    • @martinbiswas8712
      @martinbiswas8712 ปีที่แล้ว

      ​@@ammulusravanivlogsm ll

  • @GangaBhavaniNakka-s1r
    @GangaBhavaniNakka-s1r 4 หลายเดือนก่อน

    Amma meeru chala active ga unaru 1000 yrs elane undalani God ni koruthu mee sodhari ngb

  • @swarupaguruju1554
    @swarupaguruju1554 ปีที่แล้ว +7

    Very well said Amma about your family members and please don't worry bcoz God takes away someone but sends further good relations in your life & the pattern of cooking is very nice &: tempting.

  • @yeletikumari4737
    @yeletikumari4737 ปีที่แล้ว

    Super Amma chala intersting ga vundi meeru thine varaku chusthe chala satisfaction ga vuntundi.

  • @prasanaramu6390
    @prasanaramu6390 ปีที่แล้ว +12

    నిజం చెప్పారు అమ్మ మేము ఏమి అనుకోము ❤

  • @clakshmidevi7672
    @clakshmidevi7672 10 หลายเดือนก่อน +1

    Chalabaga chepparu amma

  • @borrusivaram2076
    @borrusivaram2076 ปีที่แล้ว +15

    Amma you don't cry. We are all with you love you amma🙏

  • @BhavaniSannailla
    @BhavaniSannailla 3 หลายเดือนก่อน

    Nenu e vanta chesa పెద్దమ్మ మస్త్ ఒచ్చింది విజయ్ అన్న చేసే వంటలు చాలా బాగుంటాయి అపుడపుడు చేస్తుంటాను

  • @sparsareddy8492
    @sparsareddy8492 ปีที่แล้ว +15

    very happy amma that you shared your personal with us..always be happy and we are there with you!

    • @bujjibujji7910
      @bujjibujji7910 ปีที่แล้ว

      Amma ilu meeru bagundali...maa amma la unnaru....avida chanipoyaru amma

  • @shaiksaniya6625
    @shaiksaniya6625 ปีที่แล้ว

    Amma. Superb ga chesaru naku. Chala ishta maina vanta , Relationship gurinchi enta bhaga cheptunnaru bhadhapadakandi ..Devudu meeku challaga chustaru ...❤

  • @supriyaprakash3558
    @supriyaprakash3558 ปีที่แล้ว +6

    Your words on relationships touched me a lot , I literally called my sisters and talked to them even though they don’t bother to call me 😢

  • @vineshkumar4963
    @vineshkumar4963 ปีที่แล้ว

    మీరు చాలా బాగా చెప్పారు. మా మా చనిపోయిన అమ్మ కూడా గుర్తుకు వచ్చింది. బ్రతికున్న నాన్నగారు అన్నీ మంచం మీదే. మా అన్నయ్య ఎప్పుడో ఎటో వెళ్ళిపోయాడు. మా తమ్ముడే నాకు విడాకులు తీసుకునేలా చేశాడు.అయినా ఉన్న ఒక్క తమ్ముడికి ఫోన్ చేస్తుంటే త్రాగి తందనాలు ఆడి బూతులు తిడుతున్నాడు. ఎప్పుడూ అగౌరవంగానే మాట్లాడుతున్నాడు. ఇంక విరక్తి కలగడంతో ఫోన్ కూడా చేయడం లేదు.
    మీ వంటలు చాలా రుచిగా ఉంటాయి.ధన్యవాదములు.💯💐

  • @mandaumarani1907
    @mandaumarani1907 ปีที่แล้ว +4

    అమ్మ మీరు బాధపడకండి మీకు అభిమానులు చాలామంది ఉన్నారు

  • @nimmysrinu1996
    @nimmysrinu1996 ปีที่แล้ว +1

    Amma badha padakandi
    Meeru ehdustunte nenu kudaa ehdchess..chakkaga Mee recipes chesthu manasuni divert cheyandi Mee abimanulatho..chala baaga chestunnaru recipes ni..chala easy method lo chupistunnaru..meeru happy ga undandi...Mee pillallo Mee annaiahlni chusukondi amma ❤❤

  • @vijayalakshmim8942
    @vijayalakshmim8942 ปีที่แล้ว +15

    Don't worry Amma we are all with you ❤

  • @b.bhavani1562
    @b.bhavani1562 ปีที่แล้ว +1

    Amma meer chala bhagachesthunnar mali meku chala opika meer chala Happy ga vunndali

  • @ruheensiddiqui5743
    @ruheensiddiqui5743 ปีที่แล้ว +4

    Oh you left me teary-eyed..!! The last part emotional message was 100% true. I have lost my parents and brother too🥲

  • @geetharampilla7140
    @geetharampilla7140 ปีที่แล้ว +2

    నేను ఈరోజు మీ వీడియో చూసాను.. నాకు ఒక అన్నయ్య ఒక అక్క ఇద్దరు చెల్లెళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు నేను కూడా మీ లాగే బాద పడుతూ ఉంటాను

  • @meetubetelugu836
    @meetubetelugu836 ปีที่แล้ว +13

    Amma ❤️❤️❤️ మీరెప్పుడూ బాధపడకండి అమ్మ ❤️

  • @BhagyaLakshmi-mg2sf
    @BhagyaLakshmi-mg2sf ปีที่แล้ว

    Amma mimmalni choosthe ma ammani choosinatle vundhi chala chala thenks ma mee vanta kooda super ma

  • @4slearningchannel830
    @4slearningchannel830 ปีที่แล้ว +4

    ❤❤❤❤❤maa amma same rasam pettedi. 8years chanipoyi. mammanu gurtu chesavamma vijjamma.

  • @BondalaJyothi-j3g
    @BondalaJyothi-j3g 5 หลายเดือนก่อน

    Meru chese vantalu chala baguntayi amma....God bless you amma...