Me వంటలు బాగోలేదు అనే వారే ఉండరు అమ్మ ఆ శుచి శుభ్రత,చిన్న పనైనా ఓర్పుగా ,నేర్పుగా,ఒకటికి రెండుసార్లు వివరించే విధానం, ఓహ్ ఇది చిన్నమాట కాదు Iam heartful fan ma Thank you amma Memu em పుణ్యం చేసుకున్నామో మీ వంటలు చూసి నేర్చుకొని ఆనందిస్తున్నాను Thank you very much దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను
మీరు లాస్ట్ మాట్లాడిన నాలుగు విషయాలు బాగా మాట్లాడారు అమ్మ ❤ నేను అడిగిందానికి మీరు బాగా సమాధానం చెప్పారు అమ్మ మీ లైఫ్ లో జరిగిన అవన్నీ నాలుగు మాటలు చెప్పారు లవ్ యు అమ్మ ❤ మీరు చేసే వంటలు నీ స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్నాను అమ్మ ❤ మీ చేసిన వెజిటేబుల్ బిర్యాని సూపర్ అమ్మ
అమ్మ మీ యాక్టింగ్ సూపర్ మీ వంటలు సూపర్ నీకోసం తెలుగులో టైప్ చేస్తున్నా మీరు సీరియల్స్ చెస్తే హారతి గారిని మర్చిపోతారు ఈ జనరేషన్లో కూడా శారీ కట్టుకొని రెడీ అయ్యి వంట చేయడం మీ ఓపికకు❤❤❤❤
కామన్ గా వీడియోలు ఫాస్ట్ చేసేస్తాం కానీ మీ వీడియోస్ అస్సలు ఫాస్ట్ చెయ్యము అదే మీ స్పెషల్ 😄💞సో నైస్ మీ వీడియోస్ అన్ని మా ఇంట్లో జరుగుతున్నట్లు ఉంటుంది వీడియో లా ఉండదు అంత natural గా వుంటున్నాయి tq 🤝👍love u somuch🥰💐💐💐
అమ్మ మీ మాటలు వింటుంటే..అమ్మ మాటలు లాగ ఆప్యాయంగా ఉంటాయి...వెనకటి వంటలంటే ఇష్టం.. కల్మషం లేకుండా చెప్తుంటే మీ మాటలు విన బుద్దెస్తుంది... మీరు బాగుండాలని కోరుకుంటూ ❤❤
అమ్మ నాపేరు మోటూరి జ్యోతీంద్రనాథ్ మా అమ్మ గారిని మీలో చూసుకుంటున్నాను అంత గొప్పగా చేస్తున్నారు మా అమ్మ గారు మీ లానే అంత శుభ్రంగా అంత స్పీడ్ గా చేసే వారు దోమకాటు వల్ల రెండు కాళ్ళకు బోదకాలు వచ్చి 10 సం బాధపడి కొన్ని సం రాల క్రితం చనిపోయారు వారి పేరు నాగరత్నం రేపల్లె మీకు చాలా ధన్యవాదములు
నమస్తే అమ్మ 🙏veg biriyani చాలా బాగా చేసి చూపించారు. మీ మాటలు అద్భుతం గా ఉంటాయి. మీ అనుభవం మాకు పాఠాలు. మీ మంచి మాటలు మాకు మార్గదర్శకాలు. మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏
Namaste anti meeru chala Baga vantachytam gani matladatam gani naaku chala Baga nachindi anduke me video emaina vachinaya Ani every day chustanu big fan of u anti i love u sooo much anti meeru chybuthunty naaku ma Amma gurthu ku vasthundi ma Amma chipoyaru ame kuda meelage matladaydi big fan of u Amma love u sooo much blood relation gurinchi chala Baga chypaaru Amma thankyou sooo much Amma❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
విజయదుర్గ గారు నమస్తే. మీరు పెట్టిన చికెన్ ఫ్రై రసం చూసాను. ఈ రోజు. ఫ్రై మరియు రసం డిఫరెంట్ గా ఉన్నాయి అంటే ఆనియన్ మేము వెయ్యము ఈ సారి నేను వేసి చేస్తాను. చివరిన మీరు చెప్పే మాటలు బాగున్నాయి. వెజ్ బిర్యానీ నేను చూసిన రెండవ వీడియో. మీరు మీ brothers గురించి చెప్పినప్పుడు మాకు చాలా బాధ కలిగింది. మీరు చెప్పినట్టు మేము మీకు ఆత్మీయులమే.. బాధ పడకండి దేవుడు మీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. God bless u విజయదుర్గ గారు.
Baga chepparu amma nijame naku konni teliyadhu mi valla telusukunnaru amma daniki thanks mari mukhyam ga chesedi cheppali annaru kada adhi naku nachindhi a vishyam sincerity point baga chepparu talli thanks amma
మోటూరు ప్రక్కన మొకాసకలపూడి మా అమ్మమ్మ గారి ఊరు. మీ మాటలు వంటలూ చాలా బావున్నాయి. ఈరోజు ఫస్ట్ టైమ్ మీ ప్రోగ్రాం చూశాను. బాగా నచ్చి వరసగా అన్నీ చూస్తున్నాను. Thankyou andi. ❤
Hi aunty మీరు చెప్పింది నిజమే. మాది నెల్లూరు మా అమ్మ కూడా fish పులుసు లో గరం మసాలా వేయారు Nonveg లో కూడా గరం మసాలా వేయారు అయిన taste చాలా.... బాగుంటుంది మా అమ్మ చేసే ప్రతి వంటి నాకు చాలా ఇష్టం చాలా taste ga ఉంటుంది మీరు కూడా అలాగే వండుతారు మీరంటే నాకు చాలా ఇష్టం ఆంటీ 🙏❤️I love you so much 😚❤️
Thank you Nanaammama Garu today nenu veg biryani chasanu taste is very awesome maa husband ki and papa ki chala baga nachandi plz meru Inka chala recipe chapali maku 🙏🙏
Amaa Meeru vatalu chala baga chesthunnaru manchi maatalu cheputhunnaru thanks Naaku amma leru mimmulani maa annala anukuntunnanu amma ani pilavacha God bless you
Amma mee vantalu, parishubratha, maata theeru Super Amma.👏👌🏻👏 vantalu cheyadam vachinaa. , chakka ga vivarinchadam andhariki raadhu Amma, meeru chala chakkaga chepthunnaaru. Namasthe Amma.
Meeru Mee maata teeru chalaa Baga nachindi nijangaa maa amma vallu vaari chese vantalu anni gurtuku vachai kobbari paalu posaru kobbari Annam kooda gurtuku vachindi...Mee maatalu vintunte chalaa dhukham vachesindi...meetho yevaraina connecte avutaaru Mee smile kalupugolutanam anni chalaa chalaa estanga anipistunnaru Mee lati mother ni pondina Haritha ,Ravali vallu chalaa adrusta vanthulu Mee frds kooda chala lucky...I like you amma I love you Sister... Meeru manchi personality gala vaaru Meeru inka raayali kaani bore anukuntaremo nijanga naa bhavalu meeru cheptunnatlundiCarona lo maa 3members Lovely Sisters ni pogottukynna abhaguraalini mimmalini chuste haiiiiyi ga anipinchindi devudu mimmulanu bless cheyalani korutu.....❤❤❤❤❤❤❤
Halo friend veg biriyani melagane chesani wow superandi ma pillalu ma allullu ma ammayi friends andaru lottalesukoni tinnarandi phone chesi ma ammayi friends adgarandi yela chesaru anti anti chala bagundandi madi karnataka andi nenu me receipelanta chustanandi chala chala bagundi naku telugu radu only kannada andi God bless u andi ❤
Mee veg Biryani nenu eroju try chesanu, chaaala bagundi ma family baga enjoy chesaru very tasty. Naku please arasalu china measurements tho Ela cheyallu video cheyandi . Thankyou love from Bangalore ❤
Biryani superb ga chesaramma. Mi vuru perlu cheptunta manasuki haiga anipinchindi. Ma thathagaru gudivada vare. Moturulo Hindi panditga chesarani amma cheptundedi. Mi mata chala sahajamga Apyayamga vuntundamma. 🤗❤
Me వంటలు బాగోలేదు అనే వారే ఉండరు అమ్మ
ఆ శుచి శుభ్రత,చిన్న పనైనా ఓర్పుగా ,నేర్పుగా,ఒకటికి రెండుసార్లు
వివరించే విధానం,
ఓహ్ ఇది చిన్నమాట కాదు
Iam heartful fan ma
Thank you amma
Memu em పుణ్యం చేసుకున్నామో
మీ వంటలు చూసి నేర్చుకొని ఆనందిస్తున్నాను
Thank you very much
దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను
మీ మాటలు వింటుంటే మీరు వంట చేసే పద్ధతి చూస్తుంటే కడుపు నిండా భోజనం చేసినంత తృప్తిగా ఉంది 🙏
తయారీతో పాటు మీరు చెప్పే విధానం మాటతీరు కూడ చాలా చాలా బాగుందండీ👌😍
మీరు లాస్ట్ మాట్లాడిన నాలుగు విషయాలు బాగా మాట్లాడారు అమ్మ ❤ నేను అడిగిందానికి మీరు బాగా సమాధానం చెప్పారు అమ్మ మీ లైఫ్ లో జరిగిన అవన్నీ నాలుగు మాటలు చెప్పారు లవ్ యు అమ్మ ❤ మీరు చేసే వంటలు నీ స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్నాను అమ్మ ❤ మీ చేసిన వెజిటేబుల్ బిర్యాని సూపర్ అమ్మ
అమ్మ నాకు ఎంతో ఇష్టమైన బిర్యాని చక్కగా ఎంతో ఆప్యాయంగా చెబుతూ వండి చూపించినందుకు నమస్కారం నాకు వెజ్ అయినా నాన్ వెజ్ అయినా బిర్యానీ అంటే చాలా ఇష్టం
అమ్మ మీ యాక్టింగ్ సూపర్ మీ వంటలు సూపర్ నీకోసం తెలుగులో టైప్ చేస్తున్నా మీరు సీరియల్స్ చెస్తే హారతి గారిని మర్చిపోతారు ఈ జనరేషన్లో కూడా శారీ కట్టుకొని రెడీ అయ్యి వంట చేయడం మీ ఓపికకు❤❤❤❤
కామన్ గా వీడియోలు ఫాస్ట్ చేసేస్తాం కానీ మీ వీడియోస్ అస్సలు ఫాస్ట్ చెయ్యము అదే మీ స్పెషల్ 😄💞సో నైస్ మీ వీడియోస్ అన్ని మా ఇంట్లో జరుగుతున్నట్లు ఉంటుంది వీడియో లా ఉండదు అంత natural గా వుంటున్నాయి tq 🤝👍love u somuch🥰💐💐💐
Ammamerucalamacigacabutaruucathanks
అమ్మా మీరు మీ ఫ్రండ్ కు పెట్టీ మీరు ఎంతో హ్యాపీగా పీలవుతునారు మా ట మంచి మనసు మీది గ్రేట్ మా మీరు
అమ్మ మీ మాటలు వింటుంటే..అమ్మ మాటలు లాగ ఆప్యాయంగా ఉంటాయి...వెనకటి వంటలంటే ఇష్టం.. కల్మషం లేకుండా చెప్తుంటే మీ మాటలు విన బుద్దెస్తుంది... మీరు బాగుండాలని కోరుకుంటూ ❤❤
😊][)]p
L😅😅😅😅😅😅😅😅pĺ❤pq
@@suryakothuri9689🎉
P
😊
అమ్మ నాపేరు మోటూరి జ్యోతీంద్రనాథ్ మా అమ్మ గారిని మీలో చూసుకుంటున్నాను అంత గొప్పగా చేస్తున్నారు మా అమ్మ గారు మీ లానే అంత శుభ్రంగా అంత స్పీడ్ గా చేసే వారు దోమకాటు వల్ల రెండు కాళ్ళకు బోదకాలు వచ్చి 10 సం బాధపడి కొన్ని సం రాల క్రితం చనిపోయారు వారి పేరు నాగరత్నం రేపల్లె మీకు చాలా ధన్యవాదములు
వంట మధ్యలో మ్యూజిక్ చాలా ఇరిటేట్ గా ఉంది
అమ్మ ఎంత ఓపిక నీకు అమ్మ... Mi energy ki hats of amma❤❤❤
Amma meeru chaala baaga chepthunnaru chaalabaga vantalu chesthunnaru konni chitkalu kuda chepthunnaru tq soo much
చేపల పులుసు లో మసాలాలు వేయరు మన వంటలే బాగుంటాయి మా మొన్న చేసిన చేపల పులుసు పరపెక్ట్ గా చేశారు మా అమ్మ వాళ్లూ లాగా love you మా
Amma mi matalu vintunte amrutham la vundhi... prathi di kuda experty ga explain chestunnaru....TQ amma...
అమ్మ చాలా చక్కగా చేసి చూపించారు బిరియాని లవ్ యూ అమ్మ ❤ చూస్తుంటే నోరు ఊరిపోయింది
చాలా మంచి మాట చెప్పారు, చనిపోయాక మనని గుర్తు పెట్టుకోవడం గొప్ప అన్నది మీ మంచి మనసుకి నిదర్శనం...
Mimmalni. Chusthunty. Maa amma. Gurthosthunnaru
అమ్మా చాలా మంచి విషయాలు చెప్పారు వంటలు అన్ని చాలా బాగా చేశారు నాకూ అమ్మ లేదు మీరే నాకూ అమ్మ 🙏🙏🙏🙏🙏🙏
నమస్తే అమ్మ 🙏veg biriyani చాలా బాగా చేసి చూపించారు. మీ మాటలు అద్భుతం గా ఉంటాయి. మీ అనుభవం మాకు పాఠాలు. మీ మంచి మాటలు మాకు మార్గదర్శకాలు. మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏
Amma nenu mee video chudagane like kottesta ,tarvata theerika unnappuddu chustanu, meerante antha ishtam naku, koncham samayamlo intha mandhi premanu pondharu meeru, endukante meeru intlo Amma la ne unnaru, youtube kosam okka la matladaru chala natural, meeku devudu epuddu manchi arogyam ayussu aanandam ivalli ani manasupoorthiga korukuntunna:❤
అమ్మ మీరు బిర్యానీ బాగా చేసి చూపించారు . మంచి మాటలు చెబుతున్నారు.మీకు కృతజ్ఞతలు. అమ్మా మిగిలిన మజ్జిగ చెట్లకు పోయండి. పూలు బాగా వస్తాయి.
మీరు చెప్పే విధానం చాలా బాగుంది అమ్మ
Namaste anti meeru chala Baga vantachytam gani matladatam gani naaku chala Baga nachindi anduke me video emaina vachinaya Ani every day chustanu big fan of u anti i love u sooo much anti meeru chybuthunty naaku ma Amma gurthu ku vasthundi ma Amma chipoyaru ame kuda meelage matladaydi big fan of u Amma love u sooo much blood relation gurinchi chala Baga chypaaru Amma thankyou sooo much Amma❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
అమ్మ చాలా బాగా చెప్పారు సంతోషంగా ఉందమా
ఎంత మంచి మనసు అమ్మ మీద ❤
Amma nanna gurinchi
మీరువంటచేసేపద్ధతి చాలాచాలాబాగుందిఅమ్మ.విండోస్కి ఔట్ సైడ్ డార్క్కలర్కర్ కర్టెన్ కట్టండివీడియోస్బాగావస్తాయి.
అమ్మ ఇది మా బాబు ఫోన్ 1st time మీ vegetable biryani చూసానూ చాలా బాగా చేసారు.మీరు చాలా active గా వునారూ.
Amma.. Mee interview chusanu... Meeru financial planning gurinchi baga chepparu.. maku kuda financial planning gurinchi cheppandi..
Ma lanti Amma leni vallandariki Ammavu Amma ,meeru cheppe Prathi Vishayam correct 👌 👍 🙏
మీరు అన్ని వంటలు చాల బాగ చేస్తున్నారు .మీకు చాల ఓపిక.
Ilove you Amma ఓపికగా చేశారు detailga చెబుతున్నారు thanks ma
Ipati varaku inta clear ga inta Baga chepinana valla I chudaledu ado magic vundi me matallo thanks amma
విజయదుర్గ గారు నమస్తే. మీరు పెట్టిన చికెన్ ఫ్రై రసం చూసాను. ఈ రోజు. ఫ్రై మరియు రసం డిఫరెంట్ గా ఉన్నాయి అంటే ఆనియన్ మేము వెయ్యము ఈ సారి నేను వేసి చేస్తాను. చివరిన మీరు చెప్పే మాటలు బాగున్నాయి. వెజ్ బిర్యానీ నేను చూసిన రెండవ వీడియో. మీరు మీ brothers గురించి చెప్పినప్పుడు మాకు చాలా బాధ కలిగింది. మీరు చెప్పినట్టు మేము మీకు ఆత్మీయులమే.. బాధ పడకండి దేవుడు మీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. God bless u విజయదుర్గ గారు.
Amma inkosari malli chusa video....last lo cheppina golden words kosam...avunu 3 undali...thanks amna
బిర్యానీ సింపుల్ గా చాలా బాగా చేసారు అమ్మ ధన్యవాదాలు అమ్మ 🙏
Amma mi videos anni chustunamu chala Baga vanduthunanru , ma nannamma mi laga chala vantalu family ki vandupeytadhi , she is pass way
Veg biryani superrr amma.... definite ga try chesthaanu ma....superr ga untaadi ani meeru chepthuntey super ga untundi vinadaaniki....love you amma❤
మీరు చెప్పే మాటలు వినాలి విని అర్థం చేసుకుంటే మంచిది అమ్మ thanks
అమ్మా అన్నీ chala వివరం ga చెపుతున్నారు thank you.
ఓల్ మసాలా కొలతలు కూడా చెప్పండి
Baga chepparu amma nijame naku konni teliyadhu mi valla telusukunnaru amma daniki thanks mari mukhyam ga chesedi cheppali annaru kada adhi naku nachindhi a vishyam sincerity point baga chepparu talli thanks amma
2:50 very decent amma mee vantalu, mee aahaaryam, meeru maatlaade vidhanam. Very good amma.🙏
అమ్మ మీరు బాగా చెప్పారు చెప్పే విధానం కూడా చాలా బాగుంటుంది మటన్ కీమా ఎలా వండుతారు ఒకసారి చేసి చూపించండి అమ్మ
మోటూరు ప్రక్కన మొకాసకలపూడి మా అమ్మమ్మ గారి ఊరు. మీ మాటలు వంటలూ చాలా బావున్నాయి. ఈరోజు ఫస్ట్ టైమ్ మీ ప్రోగ్రాం చూశాను. బాగా నచ్చి వరసగా అన్నీ చూస్తున్నాను. Thankyou andi. ❤
Hi aunty మీరు చెప్పింది నిజమే. మాది నెల్లూరు మా అమ్మ కూడా fish పులుసు లో గరం మసాలా వేయారు
Nonveg లో కూడా గరం మసాలా వేయారు అయిన taste చాలా.... బాగుంటుంది మా అమ్మ చేసే ప్రతి వంటి నాకు చాలా ఇష్టం చాలా taste ga ఉంటుంది మీరు కూడా అలాగే వండుతారు మీరంటే నాకు చాలా ఇష్టం ఆంటీ 🙏❤️I love you so much 😚❤️
శ్రీ కృష్ణ శరణం మమః. నమస్తే అమ్మ. మీరు సుఖంగా వుండాలని. నా కృష్షయ్య ను కోరుకుంటున్నానమ్మా. నమస్తే
Amma ❤meeru chepevi 💯 true words, entho opiga chala bhaga chesaru biryani 🎉 god manaku eno gifts istharu manamu vatini manchiga use chesukovali ❤🎉
Thank you Nanaammama Garu today nenu veg biryani chasanu taste is very awesome maa husband ki and papa ki chala baga nachandi plz meru Inka chala recipe chapali maku 🙏🙏
Super amma ur the best iam vegetarian me cooking items and way of talking e roju meeru me saree so beautiful i Love you amma
Madam meeru chala andam gaa unnaru. Mee sarry & hair style inka bagundi. Meeru cheasi choopinchina veg.birayani inka Adbutam assalu noru ooripotondi Mam. Chala baga cheasi choopinchinanduku meeku Dhanyawadamulu.
Yes మన మాటల్లో నిజాయితీ ఉండాలి, కరెక్ట్ అమ్మ.. God bless u mom ♥♥♥👏👏👏🌹🌹🙏🙏🙏👌👌👌👌👌𝓲 ꪶꪮ᥇ꫀ ꪊ ꪖꪑꪑꪖ
Amaa Meeru vatalu chala baga chesthunnaru manchi maatalu cheputhunnaru thanks Naaku amma leru mimmulani maa annala anukuntunnanu amma ani pilavacha God bless you
Amma chala baga chesaru veg Biryani.....edoka kothha style untundi .prati vanta lo
Mee matalu vintunte happy ga undi
Namastay amma naa Peru begum mee vantalato paatu meru cheppay maatalu chaaala chaala super amma meeru youth ki chala inspiration
Amma enta clearga chepparamma biryani chalabagundi love u amma
Nenu mi matala kosame mi videos chistanu ammamma chala.nachuthai.monna chesina chicken fry tomato rasam chesa chala nachai anta.andariki tq soo much
Amma Namasthe Nenu nirmatalu vinnaaka ventane nirnayam thisukunna miru cheppina mudhi vaktalu patinchaali Ani thankyou Amma
అమ్మ మీ అన్నదమ్ములు బంధం వింటే నాకు చాలా బాధ పడ్డాను, నాకు కుటుంబ బంధం అంటే చాలా ఇష్టం
Amma..girls mature ayinappudu ela care teesukovali and mothers ela mundhununde prepared ga undali..oka video cheyyandi amma plzz..
Super ga cheseramma briyani, chala manchi matalu cheptunnaru cheppinakoddi vinalanipistundi
అమ్మ నేను చేశాను చాలా బాగా వచ్చింది tq
Amma mi vedios chusutuntey bhaley hayega utadhi Amma manasuku antha bhada ga unna mimalini chudaganey marchipotha amma❤
Amma mee vantalu, parishubratha, maata theeru Super Amma.👏👌🏻👏 vantalu cheyadam vachinaa. , chakka ga vivarinchadam andhariki raadhu Amma, meeru chala chakkaga chepthunnaaru. Namasthe Amma.
Amma Mee vantalu chala Baga chestaru memu try chesamu chala ruchiga unnai Thank u Amma
Meeru Mee maata teeru chalaa Baga nachindi nijangaa maa amma vallu vaari chese vantalu anni gurtuku vachai kobbari paalu posaru kobbari Annam kooda gurtuku vachindi...Mee maatalu vintunte chalaa dhukham vachesindi...meetho yevaraina connecte avutaaru Mee smile kalupugolutanam anni chalaa chalaa estanga anipistunnaru Mee lati mother ni pondina Haritha ,Ravali vallu chalaa adrusta vanthulu Mee frds kooda chala lucky...I like you amma I love you Sister... Meeru manchi personality gala vaaru Meeru inka raayali kaani bore anukuntaremo nijanga naa bhavalu meeru cheptunnatlundiCarona lo maa 3members Lovely Sisters ni pogottukynna abhaguraalini mimmalini chuste haiiiiyi ga anipinchindi devudu mimmulanu bless cheyalani korutu.....❤❤❤❤❤❤❤
Mimmalni chusthe ma menatha gurthuvashondhi Mee matalu chala baguntai aunty
Amma meeru yentha clear ga cheptunnaru very nice 😊
Veg biryani chsuthunty ventany cheskuni thinali anipesuthundi thank you Amma.
Meeru matlade vidhaname chepthindhi. Meeru mee pillalani entha samskaramga pencharo.. So happy ma... Ma amamma gurthochindhi😢😢
Yedichesina chala neatga chestaru. Thelisina recipes aina meru cheste chudalanipistundi.
Vijayadurga garu mee veg biriyani chalabagundi chhudadanikey. InKa ruchi choosthey ❤ mee smile mee mata theeru chalabaguntundi
Meru Chala Baga matladutaru vinalanipistundi meru cheppe manchimatalu chala baguntayi me video kosam wait chesthu vuntanu me vantalu chala baguntayi amma
Amma ..veg biryani...😋definitely I will try..👍tq❤Plz do more veg dishes.
Amma I love to watch U are videos. The way of U are talking is very nice.
Nenu try chesanu amma, chala baga vachindi, andariki nachindi, chala easy kuda. Thank you so much for sharing this receipy.
Chalabhaga ochindhi amma nenu repu try chesthanu
Veg briyani common ne kaani kobari paalu posaru edhi variety try chesanadi,vthank you so much
Amma meru Haritha gari vlog lo chesthunte chala class anukunnam but very good 😊 love you so much ammamma❤❤
Amma mi matalu super vijay garu miru kalisi vantacheste chhdalani vundhi
Halo friend veg biriyani melagane chesani wow superandi ma pillalu ma allullu ma ammayi friends andaru lottalesukoni tinnarandi phone chesi ma ammayi friends adgarandi yela chesaru anti anti chala bagundandi madi karnataka andi nenu me receipelanta chustanandi chala chala bagundi naku telugu radu only kannada andi God bless u andi ❤
Amma chicken fry chesanu super gavundi thank you amma
Eroju Vanda baaga vachhindhi maa tq
Namaste Amma vanta chala baga chesaru and chivarlo cheppina vishayalu chala baga use avuthai maku❤
me voice llo oka honest vunttunde amma 😍naku challa istam amma me voice ke neynu pedha fan 💞😍😍😍
Well prepared the dish mam. Preparation of ghee is also superb. Thanks mam.
Clear ga Baga explain chesaru Amma😋😋
Naku kuda vochhu andi vegetable biryani and curd chutney nice
Meeru chese vidhanam tho nannu nenu chuskunnattundi
చివరలో మీ మాటలు సూపర్👌👌👌👌👌👌👌👌👌
అమ్మ మీ మాటలు చాలా బాగుంది చాలా బాగా బిర్యానీ అర్థం అయ్యింది❤❤సూపర్ అమ్మ
Ur so great అమ్మ చాలా బాగా వివరిస్తూ కుకింగ్ చేసారు ఐ లవ్ వెజ్ పలావ్ once again tq మా 😘❤️🙏🏻
Mee veg Biryani nenu eroju try chesanu, chaaala bagundi ma family baga enjoy chesaru very tasty. Naku please arasalu china measurements tho Ela cheyallu video cheyandi . Thankyou love from Bangalore ❤
Biryani superb ga chesaramma. Mi vuru perlu cheptunta manasuki haiga anipinchindi. Ma thathagaru gudivada vare.
Moturulo Hindi panditga chesarani amma cheptundedi. Mi mata chala sahajamga Apyayamga vuntundamma. 🤗❤
Amma meru cheshe vantalu chala Baga chesthunnaru
tq so much amma 😍manchiga chupisthunaru anni
Chala manchi manchi vishyalu cheptunaru aunty me recipes kuda chala bagunai and meetu pettukuna nallapusalu next vedio lo clear ga chupinchandi
Meru matladea matalakea vedios chudali anipistundi Vijaya garu 😊
Amma miru super cheiparu biryani chala baga cheisaru
Krishna jilla vallu oka like vesukondi👍
చాలా బాగుంది అమ్మ👍👍 బిర్యాని కాకుండా వెన్న ఎలా తియ్యాలో కూడా చూపించారు ధన్యవాదాలు 🙏🙏
Vijayadurga garu chaala neet ga chesaru baga chepparu.
Good words chepparu amma.meeru inka chala cheppali.