నా Coffee Corner ready అయ్యిందోచ్|మిగిలిన సామాన్లతో పనికానిచ్చేసాం|Sitout కాదు|దీని పేరేమిటో తెలుసా?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2024

ความคิดเห็น • 1K

  • @vasuamma8438
    @vasuamma8438 2 ปีที่แล้ว +78

    హాయ్ అమ్మ చాలా బాగుంది అమ్మ ఇంటికే అందము వచ్చింది అమ్మ పొదరిల్లు చాలా బాగుంది

  • @priyankanandyala6016
    @priyankanandyala6016 2 ปีที่แล้ว +1

    Aunty garu Anni ayipoyaka Mee intiki vachi oka roju gadapalani vundhi,meru oppukonte,chala muchataga vundhi

  • @arunainturu9212
    @arunainturu9212 2 ปีที่แล้ว +7

    మీ ఆలోచన లు చాలా బాగుంటాయండి 👌👌

  • @lakshmiv4984
    @lakshmiv4984 2 ปีที่แล้ว +17

    అమ్మ ధ్యానానికి చాలా మంచి పిరమిడ్ అయ్యింది మరియూ ఒక ఆవుకు కూడా మంచి ప్లేస్ అవుతుంది, మరియు అద్భుతమైన కాఫీ ప్లేస్

  • @nunnyreddy
    @nunnyreddy 2 ปีที่แล้ว +10

    కాటేజ్ చాలా బాగుంది అమ్మ గ్రానైట్ రౌండ్ టేబుల్, చైర్స్ తో అరేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది గార్డెన్ చూసుకుంటూ కాఫీ తాగుతుంటే రిలాక్సింగ్ గా ఉంటుంది

  • @mamatharaj4235
    @mamatharaj4235 2 ปีที่แล้ว +1

    Chala bagunadi amma akkada ready made vuyala chekatho chesinavi 3members ala kurchunevi dorukuthavi koni exbization s sales lo pedutharu avi thisukondi setting and chudaniki super look vutadi haigavutadi

  • @bhagyalaxmy9644
    @bhagyalaxmy9644 2 ปีที่แล้ว +7

    అమ్మ కాపీ కార్నర్ చాలా బాగుంది నాకు చాలా 👌🏼👌🏼

  • @momsmagichand
    @momsmagichand 2 ปีที่แล้ว +2

    Shed ni Pergola antar amma.Nenukuda same plan cheskunnanu. Half work ayyindi. Iron grill ki hooks pettinchukondi amma. Hanging plants pettukovachu. Floor ki Artificial grass veyinchukondi amma. Artificial grass walls designer vi dorkuthay amma back wall laga side wall payna cover cheyyochu amma vatitho. Flase ceiling vadhu amma. Ledante bamboo wall laga vasthundi. Daaniki edayna creeper akisthe Malle thiga vesina karchu thakkuvalo n andhanga untundi amma. Left pole mattilo vesarkade akkada creeper veskondi poli ki pakinchavachu.

  • @bhavanibekkantibekkanti5936
    @bhavanibekkantibekkanti5936 2 ปีที่แล้ว +13

    Challa nachindi
    Kavalsinatluga chesukovatam andariki kudaradu
    You are blessed woman

  • @hemakesireddi7850
    @hemakesireddi7850 2 ปีที่แล้ว +1

    Madi bhimavarame vadina garu kani maa varu job Hyderabad lo untamu Mee vedio s Anni chustanu Anni baguntayi

  • @sunnammadhavi3861
    @sunnammadhavi3861 2 ปีที่แล้ว +7

    హాయ్ అమ్మ 🙏 మీరు కట్టించిన పొదరిల్లు మీ ఇంటికి అందం తెచ్చింది చాలా అంటే చాలా బావుంది అమ్మ 👌👌

  • @priyakothapalli9991
    @priyakothapalli9991 2 ปีที่แล้ว +1

    Iron poles chuttu money plant pettukunte baguntundhi ani pisthundhi amma.manchi greenery chudaniki baguntundhi.

  • @manjuberelli5546
    @manjuberelli5546 2 ปีที่แล้ว +5

    💚💜💚💜💕4 sides poles ki creepers pedithe chaala chaala baavuntundi amma..maa dreams annee mana intlo choosthunnaam..so lovely 💚

  • @mamatharaj4235
    @mamatharaj4235 2 ปีที่แล้ว +1

    Amma meru kattukuna sarry naku same but adulo red vastadi meku green vachinadi

  • @sujathasunkoori4720
    @sujathasunkoori4720 2 ปีที่แล้ว +8

    When ever I feel LOW I watch your videos they are inspiration to me, at this age the way you are constractin your DREAM HOME its awesome great JAYA garu 👍

  • @settisaralakumari5437
    @settisaralakumari5437 2 ปีที่แล้ว +2

    🙏 నమస్తే అమ్మ చాలా బాగుంది మీకు ఇన్నీ ఆలోచనలు బాగా వస్తాయి అమ్మ

  • @shadowscythe8800
    @shadowscythe8800 2 ปีที่แล้ว +4

    Parking tiles are amazing.... Go with uncle గారు n put the same tiles for the rest of the path area too .... 2 different coloured tiles on the same ground r floor will not be catchy ... It looks awkward... Go with the same parking area tiles for the entire place .... Those are awesome n mind blowing ....

  • @ushaberu3170
    @ushaberu3170 2 ปีที่แล้ว +5

    Coffee corner అనే కంటే కాఫీ కుటీర్ అంటే ఇంకా bavuntundi anipistundi. Exellent ఐడియా చాలా అందం వచ్చింది ఆనంద నిలయానికి.

  • @sallapadmavathi6706
    @sallapadmavathi6706 2 ปีที่แล้ว +6

    చాలా సూపర్ గా ఉంది జయ గారు మీరు ఏది చేసినా సూపరే

  • @jidhamshivasai5833
    @jidhamshivasai5833 2 ปีที่แล้ว +1

    అమ్మ మీరు సూపర్ నిజంగా చాలా అందంగా కట్టించారు దీనిని పూరి గుడిసె అంటారు అమ్మ మీలాగే నాకు కూడా ఇలాంటి ఇల్లు కట్టుకోవాలని మీలాగే ఇలాంటి కోరికలు చాలా ఉన్నాయి. మీది నాది సేమ్ ఫీలింగ్ చాలా అందంగా వచ్చింది సిట్టింగ్ ఏరియా గుడిసె కింద కూర్చోవటానికి గద్దె కట్టిస్తారా👌👌👌🥰🥰🥰💐💐

  • @lifeisbeautiful-abeautiful88
    @lifeisbeautiful-abeautiful88 2 ปีที่แล้ว +10

    Gajhibo antaaru amma. Chaala bavundi. Manchigaa plan chesaaru. 😊

  • @dararaji302
    @dararaji302 2 ปีที่แล้ว +1

    chala bagundhi amma mee chupinche veedhanam chuste nijamgane okka idea. vachestundhi amma super

  • @srikalyaniviswanathan1047
    @srikalyaniviswanathan1047 2 ปีที่แล้ว +3

    చాలా బాగుంది జయగారూ. స్థంబాలకి రాధామనోహరాలు, మాలతి పూలు, చమేలీ పూల తీగలు పాకిస్తే మీ కాఫీ ఇంకా రుచిగా అనిపిస్తుంది

  • @veluruanuradha2071
    @veluruanuradha2071 2 ปีที่แล้ว +6

    Meeru edaina sadhinchagalaru akka💐💐🌹👍

  • @sarvagnahitham635
    @sarvagnahitham635 2 ปีที่แล้ว +5

    Jaya garu coffee corner is super and wonderful andi...decorate it with hanging pots...God bless you always

  • @kamalachinni6524
    @kamalachinni6524 2 ปีที่แล้ว +1

    మీ కాఫీ కార్నర్ చాలా బాగుంది
    అందులో కూర్చోవడానికి బెంచేస్ with గ్రానైట్ రాయి తో పెట్టించు కొండి,కాఫీ కి టేబుల్. సెంటర్ లో వేయించు కుంటే easy gaa వుంటాది
    విడిగా చైర్స్,టేబుల్ వేసుకుంటే పాడై పోవచ్చు లేదా,పోవచ్చు కదా

  • @mangatayaru2964
    @mangatayaru2964 2 ปีที่แล้ว +26

    చాలా చాలా బాగుంది అమ్మ 🥰🥰🥰👌👌👌

  • @lakshmimom5525
    @lakshmimom5525 2 ปีที่แล้ว +7

    కానీ అమ్మ మీ ఓపికకి శతకోటి వందనాలు

  • @leelagaddipati3933
    @leelagaddipati3933 2 ปีที่แล้ว +10

    “Gazebo” path ki terra Kota non skid tiles veyinchandi , your idea was great.
    Also add outdoor furniture with a round table and couple of chairs to enjoy relaxing 😎 evening talks and morning coffee.
    May be used for harvesting your flowers or veggies 🌶 🍅 from future organic garden

  • @mrajeshwarireddy7582
    @mrajeshwarireddy7582 2 ปีที่แล้ว +1

    Hi amma. Nenu sandhya video chusi meere (Amma maata channel)anukunna video ayipoyedaka theliyane ledu 😄😄😋😋😊

  • @arunakondeti6275
    @arunakondeti6275 2 ปีที่แล้ว +7

    అమ్మ రింగ్స్ పెట్టించి హ్యాంగింగ్ పాట్స్ లో turtlevine వేసి decorate చేయండి చాలా బాగుంటుంది.

    • @ramani8914
      @ramani8914 2 ปีที่แล้ว

      Avunu baguntundi

  • @venkatavijayalakshmivarana5887
    @venkatavijayalakshmivarana5887 2 ปีที่แล้ว

    మీ హాట్ కోరిక వింటే నాకు ఫారిన్ లో వేసే బార్బ్ క్యూ కి ఉంచుకునే విధం గుర్తు కొచ్చింది.నైస్ ఐడియా మేడం. 👌

  • @sushmabobba9439
    @sushmabobba9439 2 ปีที่แล้ว +3

    పార్వతీ పరమేశ్వరులు మీకు మంచి మనస్సు ని అనుగ్రహించారు అమ్మ

  • @anjankumar8395
    @anjankumar8395 2 ปีที่แล้ว

    అమ్మ నమస్తే. చాల బాగుంది మీ ఇల్లు. ఈ చిన్న హట్ చూడటానికి ఒక చిన్న యాగశాల లాగా వుంది.

  • @ushausharamramgopal
    @ushausharamramgopal 2 ปีที่แล้ว +7

    jaya garu this kind of hut is called GAZEBO andi:) Usually huts like this which are built in parks or lawns are called GAZEBO:)

  • @krishnavenikomuravelli3082
    @krishnavenikomuravelli3082 2 ปีที่แล้ว

    అబ్బ అమ్మ మీ ఇ౦టి ని నీ కోరికలతో సూపర్ గా మార్చుతునారు

  • @awesomecreates1206
    @awesomecreates1206 2 ปีที่แล้ว +18

    చాలా చాలా బాగుంది.. 😊😊☕️😍

  • @siricreatechannelkatkuri7374
    @siricreatechannelkatkuri7374 2 ปีที่แล้ว +1

    జయగారు Courtyard అంటారు ఏమో.దాని చుట్టూ లాన్ పెట్టించండి.మధ్యలో ఒక గ్రానైటు టేబుల్ వేసి చుట్టూ బెంచ్ లు వేయించండి.ఎదురు గోడకు చిన్న పూలకుండీలు పెట్టడానికి కౌంటర్, పక్కన గోడకు ఒక కౌంటర్ కాఫీ జగ్ కప్స్ పెట్టడానికి. దానికి గ్రనైట్ పెట్టించండి.. lighting arrange chesukondi.ఇక ఉయ్యాల మండువా లో పెట్టించండి.

  • @sandhyachannel
    @sandhyachannel 2 ปีที่แล้ว +13

    చాలా బావుంది అమ్మ 👌👌👌

  • @nukalarajithanukalarajitha1397
    @nukalarajithanukalarajitha1397 2 ปีที่แล้ว +1

    Amma meeru ilanti kotha kotha ideas chepthu unte maku kuda ilanti dream house okati kattukovalani undhi amma

  • @natrajvanaja438
    @natrajvanaja438 2 ปีที่แล้ว +12

    Ammma your coffee corner super 👍

  • @Hemasameeram
    @Hemasameeram 2 ปีที่แล้ว +1

    Poles ki painting vesi lathalu veyandi super vuntundi

  • @spriya3215
    @spriya3215 2 ปีที่แล้ว +6

    Mam your coffee corner is very beautiful ❤️. That corner has a feeling of Kerala touch. I saw many house's in Kerala... with the same design.. It's called kutiram design. A two seater swing ( zhula ) will look beautiful there.

  • @pranavam9249
    @pranavam9249 2 ปีที่แล้ว +1

    String lights, chuttu mokkalu, konchem high table and green lights ambience chala baguntundandi❤

  • @SHAMMALANADENDLAA
    @SHAMMALANADENDLAA 2 ปีที่แล้ว +5

    WOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO SO BEAUTIFUL AMMA

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 2 ปีที่แล้ว +1

    Hello madam meeru evarini idea chepamani enduku aduguthunaru me ideale chala modern ga beautiful ga vunavi

  • @bhavithasri9tha7rollno62
    @bhavithasri9tha7rollno62 2 ปีที่แล้ว +4

    Baagundi amma

  • @bsjayanthi5376
    @bsjayanthi5376 2 ปีที่แล้ว +2

    Excellent Amma yenta baga undo, creativity ki hatsoff super andi 👌

  • @theuniqueartsandpaints8666
    @theuniqueartsandpaints8666 2 ปีที่แล้ว +4

    Chala chala bagundi amma.

  • @gandhasrishivaranjani3229
    @gandhasrishivaranjani3229 2 ปีที่แล้ว +2

    Medante. మేడ కాదు. పదిలంగా. కట్టుకున్న. పొదరిల్లు. మీది. అద్భుతం

  • @arunamannava8272
    @arunamannava8272 2 ปีที่แล้ว +9

    Coffee corner superb 👍🏻👍🏻❤️❤️

  • @lakkanigaumarani746
    @lakkanigaumarani746 ปีที่แล้ว

    Top floor lo water force thakkuvaga untundi. Ground floor ki flow fast ga untundi. So meeru top floor ki seperate ga pipe line veyinchukondi. Mee problem solve avtundi.
    Maa flat lo top floor ki separate ga veyincharu. Water fast ga ground ki veltundi
    Meeru ground floor lo check chesukondi

  • @lakshmiyepuri2187
    @lakshmiyepuri2187 2 ปีที่แล้ว +4

    Coffee corner super Amma 🥰

  • @sujathasuji3057
    @sujathasuji3057 2 ปีที่แล้ว

    అమ్మ చాలా అందంగా ఒచ్చింది కాఫీ కార్నర్.. మీ అభిరుచి అమోఘం... హట్ కి చిన్న హ్యాంగింగ్ ఫ్లవర్పాట్స్ కానీ లాంతరు లాటివి కానీ చాలా బాగుంటాయి..

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 2 ปีที่แล้ว +4

    అమ్మ ఇల్లు కట్టడం అయిన తర్వాత ఇంటి ముందు రా రా కట్టుకోవడం ఇంటికి చాలా లుక్కు గా అనిపిస్తుంది చాలా బాగుందమ్మా చాలా నిండుగా ఉందిమంచి లుక్ వస్తుందిబాకండి చిన్నరమ్మ సూపర్ అమ్మ బాగుంది అమ్మ🙏🙏🙏🙏🙏🙏🌷❤️❤️❣️

  • @sailajavarada9393
    @sailajavarada9393 2 ปีที่แล้ว +1

    Super Andi mi cofe corenerbala vuondandi mi housunaku chala andanga vuondi

  • @sivaleela134
    @sivaleela134 2 ปีที่แล้ว +4

    Super mam hatsaof for your thoughts

  • @mvijayaarts
    @mvijayaarts ปีที่แล้ว +1

    జయ గారు బుట్ట ఉయ్యాలలో ఒక్కరే కూచగలరు మీ దంపతులిద్దరూ కూర్చోవాలి అంటే పాతకాలం గొలుసుల వల్ల టైప్ ఊయల బాగుంటుంది ఇందులో మెడిటేషన్ చేసుకోడానికి కూడా చాలా బాగుంది వీలు కలిగే ఎప్పుడైనా వస్తే తప్పకుండా మీ హర్ట్ ని చూసి వెళ్తాను

  • @ravulaniraja3168
    @ravulaniraja3168 2 ปีที่แล้ว +5

    చాల బాగుంది బగుంది అమ్మ

  • @aaa-ro2ve
    @aaa-ro2ve 2 ปีที่แล้ว +1

    Turtilwine kani money plant kani chuttuta paakiste baguntundi kadandi

  • @KVPCOMM3325
    @KVPCOMM3325 2 ปีที่แล้ว +4

    It’s called a Gazebo. It came out so good!

  • @shripateljaishriram3740
    @shripateljaishriram3740 2 ปีที่แล้ว +1

    Bhagundhi amma...uncle select chesina tiles bhagunai...looking undhi...but 2 side open place vadhu ..risk maintains vathundhi...kichen side unchi car parking side total tiles vepinchandi inka bhagurundhi...im from karimnagar... mi videos anni chusthanu around 12 to 1 pm mi video upload time naku telusu amma

  • @prasannakollipetslover4000
    @prasannakollipetslover4000 2 ปีที่แล้ว +4

    చాలా బాగుంది అమ్మ

  • @yokshithsrirajkumar5989
    @yokshithsrirajkumar5989 2 ปีที่แล้ว

    Waterproof door curtains four sides pettandi amma inka beautiful ga vuntadhii poles ki colours kuda veyandi

  • @shivapolisetty2275
    @shivapolisetty2275 2 ปีที่แล้ว +5

    ఇల్లు అంత complete అయ్యక ఇంటి ముందర గార్డెన్ grass penchukondi అమ్మ... ఇంటికి మంచి look వస్తుంది...

  • @swathiaddepalli6251
    @swathiaddepalli6251 2 ปีที่แล้ว +2

    అమ్మ అక్కడ కృష్ణ వనం అయితే అదృతం గా ఉంటుంది అమ్మ

  • @sunnammadhavi3861
    @sunnammadhavi3861 2 ปีที่แล้ว +4

    అమ్మా పొదరిల్లు లో సీలింగ్ వద్దు అమ్మ... అలా నేచురల్ గా ఉంటే బావుంటుంది.... అలానే అందులో స్టాండ్ ఉయ్యాల వెయ్యండి అమ్మ.. మీరు uncle ఊగుతూ కాఫీ తాగుతూ enjoy చెయ్యండి....

  • @sunithareddy4707
    @sunithareddy4707 2 ปีที่แล้ว +1

    Coffee hub anukunta amma👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @malyalamadhu7536
    @malyalamadhu7536 2 ปีที่แล้ว +3

    Meme Kuda vasthamu coffee ki me intiki

  • @assu_label
    @assu_label 2 ปีที่แล้ว +1

    Excellent ga undi
    Mana andanilayam lo parnashala vachindi 💐
    Edi Amma,Nannala tea time parnashala

  • @sridhevirajan5019
    @sridhevirajan5019 2 ปีที่แล้ว +10

    Amma very peaceful to see your videos . Thanks for sharing your ideas. I don't know telugu . But the way you show and explain and in between English words you speak I'm trying to get the message. Can you share how much the total land area in sq.ft. It will be very helpful .. Love from Chennai.

    • @anuradhap505
      @anuradhap505 2 ปีที่แล้ว

      Nearly 600 yards place

  • @mallikareddy8875
    @mallikareddy8875 2 ปีที่แล้ว +1

    హాయ్ జయగారు కాఫీహబ్ బాగుంది టేబుల్ చైర్ అన్ని కూడా గ్రానైట్ తొ వేయుంచండి వర్షం జల్లు పడకుండా two sides ఏమైనా చేయగలమేమో చూడండి very nice కన్స్ట్రక్షన్ ఏంత అయ్యేక హోమ్ టూర్ చేయండి

  • @geethayt547
    @geethayt547 2 ปีที่แล้ว +3

    చాలా బాగుంది ప్రశాంతంగా వుంది

  • @peekasushma8035
    @peekasushma8035 ปีที่แล้ว

    Walls ki kuda colour vayemchi muggulu vayemchandi.same rakula colour..poles ki creepers alimchandi.

  • @sadgurusairam4222
    @sadgurusairam4222 2 ปีที่แล้ว +4

    Om Sai ram 🙏

  • @sudhishna.3026
    @sudhishna.3026 2 ปีที่แล้ว

    Super ga vundhi Amma vari kankulu kattandi birds vasthai choodataniki kooda chala baguntundhi

  • @sandhyadurga1017
    @sandhyadurga1017 2 ปีที่แล้ว +3

    👌👌👌😇😇😇

  • @bhagyalakshmi4527
    @bhagyalakshmi4527 2 ปีที่แล้ว +1

    హాయ్ అమ్మ మీ ఆలోచనలు చాల చాల బాగుంటుంది అమ్మ మీ హౌస్ నిజంగా ఒక అలవైకుంఠపురం లా ఉంది అమ్మ

    • @dharanisukumaran6578
      @dharanisukumaran6578 2 ปีที่แล้ว

      చాలా బాగా వచ్చింది coffee shop మాకు చాల నచ్చింది మీ ఆలోచనలు చాలా బాగుంది జయాగారు

  • @thrivenijuvvina4768
    @thrivenijuvvina4768 2 ปีที่แล้ว

    First time naku mee pina jalasy vachindi Amma sorry what a teast madam mee kalalu anni sakaram avvali god bless you Amma healthy gaa wealthy gaa vundali meeru

  • @nagendrach5738
    @nagendrach5738 2 ปีที่แล้ว

    Aa toranalaki mana intlo gadapalaki vese colours flowers veyinchandi ...adiripoddi....sampradaaya baddagam kuda untundi...

  • @bothalakshmisrinivasvlogs8984
    @bothalakshmisrinivasvlogs8984 2 ปีที่แล้ว +1

    Meeru adi chesina super

  • @padmavenkateshd5216
    @padmavenkateshd5216 2 ปีที่แล้ว

    Amma🙏🏻coffee corner👌👌👌mi alonchanali, mi design ing, mi selections all 👌👌👌🌹

  • @saikilleryadav6510
    @saikilleryadav6510 2 ปีที่แล้ว

    Adi coffee corner kadu amma medteshan hall piramed ante Dyana mandiramu maurilo same alage kattaru miru theliyakundane kattincharu chala thanks mi alochana chala bagundi 🙏💎🧘🧘🧘🧘🧘🧘

  • @sudharaju6881
    @sudharaju6881 2 ปีที่แล้ว +1

    మంచి మాటలు, మంచి ఐడియా అమ్మ 🙏🏻🙏🏻

  • @sandhyaraghavender
    @sandhyaraghavender ปีที่แล้ว

    Amma you are my inspiration mee videos cheste pleasant ga vuntundi

  • @SAMSUNG-qp4ij
    @SAMSUNG-qp4ij ปีที่แล้ว

    చాల బాగుందండీ.... మీ Coffee కార్నర్ ని గజీబొ అంటారు.

  • @swethanandikonda5370
    @swethanandikonda5370 2 ปีที่แล้ว

    Amma 4 sides hook veyinchandi n madhyalo okati hanging pots petkovochu light weight vi and fan petkovdaniki.. decoration ki hooks min

  • @padmavathig7514
    @padmavathig7514 2 ปีที่แล้ว

    నమస్తే అమ్మ ఎలా ఉన్నారు చాలా చక్కగా కుదిరింది పొదిరిల్లు రెండు స్టెప్పులు పైన అలా ఓపెన్ గా వదిలేయకుండా ఒక చిన్న కలశం టైపులో డిజైన్ చేస్తే బాగుంటుందమ్మా కేరళలో అలాగే ఉంటాయి

  • @MythiliMeeNestham
    @MythiliMeeNestham 2 ปีที่แล้ว +1

    Hmm super mam nijanga mee coffee corner super

  • @jcsailaja6121
    @jcsailaja6121 2 ปีที่แล้ว

    చాలా బాగా ఉందండి కానీ ఒక ఉయ్యాల కంటే ఇద్దరు కూర్చునేటట్టు స్టాండ్ ఉయ్యాల బాగుంటుంది మీకు

  • @ChandraSekharJahnavi
    @ChandraSekharJahnavi 2 ปีที่แล้ว

    Chala bagundi amma👌👌👌enno house lu chusanu gani mi antha abhiruchi tho andamga kattinchukunnavallu mireanamma....... hats off 🙏

  • @gandiumasri6380
    @gandiumasri6380 2 ปีที่แล้ว

    Amma ee madya gorintaku pettukovatledha panula valla.ee roju nenu pettukunnanu mere gurthocharu hut chala bagundamma.👌🥰❤️

  • @aparajitha1973
    @aparajitha1973 2 ปีที่แล้ว

    Chaala baaga vachindandi mee coffee corner... Super

  • @binduganesh.
    @binduganesh. 2 ปีที่แล้ว

    Mee vaaru cheppinattu .. parking tiles Anni okate design aithe oke rakam ga equal ga elegant ga untundhi...sagam okati sagam okati aithe gaji biji ga untai

  • @sudhaarumili3965
    @sudhaarumili3965 2 ปีที่แล้ว

    Nenu coffee taagutu Mee coffee corner making chusa Amma... Super Ga undi.... 💛

  • @vijayalakshmisupermadamtha4444
    @vijayalakshmisupermadamtha4444 ปีที่แล้ว +1

    Super gaa undi amma chhalaa baagundi place undi kaabatti meeru chesina idea baaundi naakuda chaala ishtam memu kuda illu kaduthunnam kaani place chinnadi but I am satisfied with My house maa mee aalochanalu chaala baagundi iam from Karnataka 😘😘😘😘thank you maa for your beautiful ideas and blessings 🙏😊

  • @madhulikadamodara3810
    @madhulikadamodara3810 2 ปีที่แล้ว

    Aunty chalabagundhi. Lotus lu kuda aa plastic tub lu theesesi lotus pond kattinchukondi oka Budhudi bomma pettandi. Inka mee illu supero superu

  • @kanakadurgagullapalli9296
    @kanakadurgagullapalli9296 2 ปีที่แล้ว +2

    కాఫీ హౌస్ చాలా బాగుంది 👌

  • @samrajyampujala9327
    @samrajyampujala9327 2 ปีที่แล้ว

    Coffee corner super
    Uyyala kuda plan cheyandi amma chala baguntundi
    Uncle garu meeru kurchuni Coffee taguthu kaburlu cheppukuntu untey chusey maku kanuvindu ga untundi

  • @vajja_aparna_bharath
    @vajja_aparna_bharath 2 ปีที่แล้ว +1

    Videos ki super ga vuntundi amma.ur dream house super se bhi upar.mee orpuki sahananiki, choice ki choosing selections ki take a bow 👏👏👏