దేవుడు లోకమును - Devudu lokamunu || Worship by church youth
ฝัง
- เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024
- దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను
నిన్ను నన్ను ధరలో ప్రతి వారిని
ఎంతో ప్రేమించెను ప్రేమించి ఏతెంచెను
1.పరలోక ప్రేమ ఈ ధరలో ప్రత్యక్షమాయె ప్రతివానికై
ఆదియందున్న ఆ దేవుడు ఏతెంచె నరుడై ఈ భువికి
ఈ ప్రేమ నీ కొరకే జన్మించె యిల యేసు నీ కొరకే
2. పాపాంధకారములో అంధులుగా చీకటి త్రోవలో తిరుగాడగా
జీవపు వెలుగైన ఆ ప్రభువు వెలిగించగ వచ్చెను ప్రతివారిని
ఈ వెలుగు నీ కొరకే యేసు నిన్నిల వెలిగించును