నమస్తే సార్ ! మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా బాగానే ఉంది. మార్బుల్ కు, గ్రానైట్ కు, మరియు టైల్స్ కు మధ్య ఉన్న ధర వ్యత్యాసాన్ని మీరు చెప్పారు.టైల్స్ అయితే తక్కువ ఖర్చు అవుతుంది అని కూడా చెప్పారు. కానీ వాటి మధ్య ఉన్న తిక్ నెస్ వ్యత్యాసాన్ని మాత్రం మీరు పోల్చలేదు. ఈ మూడింటి లో గ్రానైట్ మాత్రమే అత్యంత చౌకైనది. ఎలాగంటే ...... మార్బుల్ తిక్ నెస్ 12 mm Rs.160 ........ అంటే 1mm : Rs. 13.33 టైల్స్ తిక్ నెస్ 6 mm Rs : 50 అంటే...... 1mm : Rs. 8.33 గ్రానైట్ తిక్ నెస్ 18 mm Rs : 120 ....... అంటే 1 mm : Rs. 6.66 ప్రకృతి సిద్ధమైనది , దృఢమైనది , మన్నికైనది , reuseable చేయతగినది మరియు చౌకైనది గ్రానైట్ మాత్రమే. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్పాను. విమర్శించానని దయచేసి అనుకోకండి సార్. 🎉🎉🎉
Thank you, Pavan for explaining crystal clear about Tiles, Marbles and Granite. I've been watching your video on home construction and I'm really impressed. Thank you again for sharing these videos.
నమస్తే సార్ !
మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా బాగానే ఉంది.
మార్బుల్ కు, గ్రానైట్ కు, మరియు టైల్స్ కు మధ్య ఉన్న ధర వ్యత్యాసాన్ని మీరు చెప్పారు.టైల్స్ అయితే తక్కువ ఖర్చు అవుతుంది అని కూడా చెప్పారు.
కానీ వాటి మధ్య ఉన్న తిక్ నెస్ వ్యత్యాసాన్ని మాత్రం మీరు పోల్చలేదు.
ఈ మూడింటి లో గ్రానైట్ మాత్రమే అత్యంత చౌకైనది.
ఎలాగంటే ......
మార్బుల్ తిక్ నెస్ 12 mm Rs.160 ........ అంటే 1mm : Rs. 13.33
టైల్స్ తిక్ నెస్ 6 mm Rs : 50 అంటే...... 1mm : Rs. 8.33
గ్రానైట్ తిక్ నెస్ 18 mm Rs : 120 ....... అంటే 1 mm : Rs. 6.66
ప్రకృతి సిద్ధమైనది , దృఢమైనది , మన్నికైనది , reuseable చేయతగినది మరియు చౌకైనది గ్రానైట్ మాత్రమే.
నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్పాను. విమర్శించానని దయచేసి అనుకోకండి సార్. 🎉🎉🎉
చాలా బాగుంది మీరు ఇచ్చిన సమాచారం
Travertine marbel gurichi video cheyandi bro
Thanq
బ్రదర్ బాగా చెప్పారు
Hi sir, nice video
What are various options for wall cladding.
And please explain about granite sheets.
Thanku🎉
Sir ..ours is g +4 building..1260sqft area.i.e 30*40...12 pillars vesaru.all are...16 mm rods
First 3 floors ki granite vestunnaru.parvaleda cheppandi
Super explain brother
Thank you, Pavan for explaining crystal clear about Tiles, Marbles and Granite. I've been watching your video on home construction and I'm really impressed. Thank you again for sharing these videos.
@@saibabapokala2801 Thank you
Slip resistance tiles lo vumtada different qualities
Memu kadapa pettetappudu Granit veddam ani gadapa pettamu eppudu budjet problem valla tiles veddamu ani unnamu diniki solution
Anta cost unnaya
Sir 100 square yard lo 2bhk house build chestara iam from guntur also
Bro 2BHK అయితే కంజస్ట్ అయిపోతుంది, బెటర్ ఆప్షన్ 1BHK.
High price Indian marble 40rs ....
Mini Homes Like triple bed room G+1 Homes Build చేస్తారా sir...?
@@yvrandsons1904 yes chestam andi
గ్రానైట్ 50నుండి దొరుకుతుంది.
Meeru civil engineer haaa
'Calculation' spelling mistake
Ivanni waste
POLISH STONE is 😊best
Waste. Don't bluff the people. These all more than double rates.