గూడు చాలని సుఖం / శ్రీ శా (పురాణం శ్రీనివాస శాస్త్రి)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • చాలని నులక మంచం, చాలని దుప్పటి,
    చాలని గూడు ఇచ్చే చాలీ చాలని సుఖాల బతుకుల కథ

ความคิดเห็น • 8

  • @sunithav7511
    @sunithav7511 6 วันที่ผ่านมา

    Chala bavunda story ...meeru inka sweet ga chadivaru

  • @palagiriviswaprasadareddy9241
    @palagiriviswaprasadareddy9241 6 วันที่ผ่านมา +3

    కథ బాగుంది. మీరు చదవడమూ బాగుంది. ప్రభుత్వం కట్టించిన ఇళ్ళలో, పల్లెల బతుకుల్లో, పట్టణాల్లో సింగిల్ రూంలో అద్దెకుంటున్న బీద కుటుంబాల్లో కొత్తజంటల ఈ పడకసుఖం సమస్య ఒక పెద్ద సమస్య.
    ఈ కథాంశంతో మూడు నాలుగు కథలు చదివాను.

    • @SwathiPantula
      @SwathiPantula  6 วันที่ผ่านมา +1

      @@palagiriviswaprasadareddy9241 గారు ధన్యవాదాలు అండి.కథను మామ్మ చావుతో ఆపకుండా కొనసాగించడం కథని ఇంకాస్త పైకి తీసుకు వెళ్లినట్టు అనిపించింది నాకు. కథ ప్రారంభం నుండి కూడా ఆ గుడిసెలో ముగ్గురికే చోటున్నట్టు చూపించడం, చివరికి రెండో కాన్పు లో కూతుర్నే ఎందుకు కావాలనుకుంది చెప్పడం...బావుంది

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 6 วันที่ผ่านมา +1

    ఈ అడ్జస్ట్మెంట్ల బ్రతుకుల్లో ఎంత ఇబ్బందుందో, అనుభవించిన తర్వాత ఊహించుకొనే మనసుకి అంత సుఖమూ ఉంటుంది .... ఒక్క పూరి పాకల్లోనే కాదు, చిన్న చిన్న ఇళ్ళల్లో కూడా ఇవే ప్రాబ్లమ్స్
    రత్తాలు కోరికలో న్యాయం ఓకే గానీ, కాసులు నవ్వే ....
    పురాణం శ్రీనివాస శాస్త్రి గారి కథ చాలీచాలని జీవితాలని కళ్ళముందు నిలిపింది
    మీ సెలక్షన్ కి 🎉

  • @sarada2605
    @sarada2605 7 วันที่ผ่านมา +2

    పురాణం శ్రీనివాస శాస్త్రి గారు రాసిన కథ చాలా బాగుంది. చాలా చక్కగా చదివారు స్వాతి గారు... అతి చిన్నగా కనిపించే సున్నితమైన సమస్యని ఎంత అద్భుతంగా రాశారో కదా👌🌷

    • @SwathiPantula
      @SwathiPantula  6 วันที่ผ่านมา

      @@sarada2605 అవును శారద గారు

  • @mamidijyothi4428
    @mamidijyothi4428 12 ชั่วโมงที่ผ่านมา

    రత్తాలు కూడా పని చేస్తే బాగుండేది కదా

  • @vcsvarma1046
    @vcsvarma1046 6 วันที่ผ่านมา

    🌹✍️🙏🌷