నావకు చుక్కాని లాగా కుటుంబానికి దారి చూపాల్సిన గృహిణి సరిగ్గా లేకపోతే ఆ కాపురం సుడిగుండాల పాలౌతుంది

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • "చుక్కాని" అనే ఈ కథను శ్రీమతి "అరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి/ గారు రచించారు. ఈ కథ 1985 యువ దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది.
    Note:
    Voice in my videos are my own.
    Videos are uploaded with authors permission for all Novels/Stories.
    మరిన్ని కుటుంబ కథలు వినటానికి ఈ క్రింది లింకు క్లిక్ చేయండి
    • కుటుంబ కథలు
    మరిన్ని హాస్య కథలు విని మనసారా నవ్వుకునేందుకుఈ క్రింది లింకును క్లిక్ చేయండి.
    • హాస్య కథలు

ความคิดเห็น • 69

  • @anithaapparla9242
    @anithaapparla9242 ปีที่แล้ว +5

    చాలా మంచి కథ బాగుంది మంచి సందేశం ఉంది కథలో

  • @meena19683
    @meena19683 2 ปีที่แล้ว +7

    కథ అద్భుతంగా ఉంది.
    . కోడూరి కౌసల్య దేవి గారి.
    ప్రతి రచన ఆణిముత్యం..
    ఆ కథ మీ స్వరంలో మరింత బాగుంది లక్ష్మీ గారు 😊👌👌👌💐💐💐💐

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  2 ปีที่แล้ว +2

      ధన్యవాదాలండీ🙏. మీరు కూడా రచయిత్రి కదండీ. మీ రచనలు కొన్ని ప్రతిలిపి లో చదివానండి

    • @meena19683
      @meena19683 2 ปีที่แล้ว +1

      @@lakshmicheppekathalu
      అవునండి ప్రతిలిపిలో
      నేను రైటర్ ని..మాది విజయవాడ పుట్టినిల్లు.. కథ స్టార్ చేసేటప్పుడు మీరు మాట్లాడే విధానం భలే ఉంటుంది..😊👌👌

    • @NirmalaDevi-mc3gs
      @NirmalaDevi-mc3gs 2 ปีที่แล้ว

      Lakshmi garu, మీ స్వరంలో mardavam, sweetness, laalityam, anubhoothitho అలా వినాలని అనిపిస్తుంది. శృతి శుభ్రంగా ఉంటుంది. కథ గురించి చెప్పనవసరం లేదు. వారి జాట్గాళూ, నవలలు నేను స్టూడెంట్ గా ఉన్నఁప్పఁటినున్దీ follow అవుతున్నాను.💐💐💐💐💐💐👌👌👌👌👌

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  2 ปีที่แล้ว

      @@NirmalaDevi-mc3gs ధన్యవాదాలు నిర్మలా దేవి గారూ 🙏

  • @arunakurapati2244
    @arunakurapati2244 5 หลายเดือนก่อน

    Whole concentration of the story is around Krishna and the other kids are left out by the author/ writer.

  • @bharatia1400
    @bharatia1400 ปีที่แล้ว +3

    కథ చాలా బాగుంది నావకి చుక్కాని భార్య అన్నది అక్షర సత్యం

  • @padmaperi223
    @padmaperi223 2 ปีที่แล้ว +15

    కుటుంబానికి భార్య చూక్కని అన్నది అక్షరాలా నిజం, లక్ష్మి గారు కధ చాలా బావుంది.

  • @gannojuparimala4296
    @gannojuparimala4296 3 หลายเดือนก่อน +1

    అక్క మీ old స్టోరీస్ అన్నీ వింటున్న

  • @kirand726
    @kirand726 2 ปีที่แล้ว +3

    ఇంటిని నిలబెట్టిది ఇల్లాలు.👌

  • @padmavatichavali
    @padmavatichavali 2 ปีที่แล้ว +1

    నమస్తే అండీ
    నేను సంగీతం టీచర్
    మీరు చదివే కోడూరి కౌసల్య గారి
    ఈ నవలలు చదవాలని ఉంది
    ఎక్కడ దొరుకుతాయి.
    లైబ్రరీ లో కూడా లేవు

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  2 ปีที่แล้ว +1

      లైబ్రరీస్, ఆన్లైన్లో, తెలిసిన వాళ్ళ దగ్గర దాచిన పుస్తకాలనుండీ.... ఒకచోట ని కాదండి కష్టపడాలి. శ్రోతల కి మంచి కథలు అందించాలంటే రకరకాలుగా కథలు సంపాదించే ప్రయత్నం చేయాలి

  • @sasikalamoorthy4212
    @sasikalamoorthy4212 2 ปีที่แล้ว +1

    Wah wah..
    Chaala chaala manchi katha..
    All young ladies Pl understand the moral of the story..

  • @vasanthisomavarapu2567
    @vasanthisomavarapu2567 2 ปีที่แล้ว +1

    intiki deepam illalu ani anduke antaru super story 👌👌👌👌👌

  • @panditisuresh3143
    @panditisuresh3143 2 ปีที่แล้ว +1

    Meeru cheppey kathalu vintuntey manasu thelikaga untundhandi... chala manchi kathalu vinipistharu..🙏🙏

  • @jupudivenkataramamohan6093
    @jupudivenkataramamohan6093 8 หลายเดือนก่อน

    Stupids will not change madam. Story chagundi madam. Thank you.

  • @lakshmirajyamvemuru80
    @lakshmirajyamvemuru80 2 ปีที่แล้ว +1

    Kousalyagari kathalu chalavaraku idivaralo chadivanu meeru chadavadam bagundi Katha bagundi

  • @padmaperi223
    @padmaperi223 2 ปีที่แล้ว +1

    చుక్కాని

  • @karanamanuradha1546
    @karanamanuradha1546 ปีที่แล้ว

    Chalakaalaniki manchikatha vinnamu

  • @sowmyabh1527
    @sowmyabh1527 2 ปีที่แล้ว +1

    Super amma

  • @gogulasarvani1399
    @gogulasarvani1399 ปีที่แล้ว

    Bhavaprakatana swaram lo chakkaga palikisthoo entho baga chadivaru.

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  ปีที่แล้ว

      ధన్యవాదాలు శర్వాణి గారూ 🌺

  • @hymavathia280
    @hymavathia280 2 ปีที่แล้ว

    Nijam cheparu story chala bagundi kani chaduvu oka varam nise

  • @rajeswarikasireddy1582
    @rajeswarikasireddy1582 ปีที่แล้ว

    Chalabaundi akka

  • @shaikshahul2256
    @shaikshahul2256 2 ปีที่แล้ว +2

    🌹🙏👌

  • @karanamanuradha1546
    @karanamanuradha1546 ปีที่แล้ว

    Animuthyamlanti Katha lakshmigaaru

  • @santoshilaxmisadasivuni8851
    @santoshilaxmisadasivuni8851 2 ปีที่แล้ว

    Story super ga vundi..

  • @skgowada2107
    @skgowada2107 ปีที่แล้ว

    Chala chala bagundandi malli malli vinalanipinche kadha tq andi

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 2 ปีที่แล้ว

    Laxmi garu your voice very excellent. Super vedio. Thanks

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 2 ปีที่แล้ว

    Super story valuable story good message regarding children's are spoiled by parents. Good lesson

  • @karanamanuradha1546
    @karanamanuradha1546 ปีที่แล้ว

    Thank you somuch

  • @sandhyarani8246
    @sandhyarani8246 2 ปีที่แล้ว +1

    Respected Madam, super telling story mam.....

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు 🙏

    • @lakshmikaruturi6493
      @lakshmikaruturi6493 2 ปีที่แล้ว

      @@lakshmicheppekathalu 0to q000000000000000ààa⁰0000aaaqqaqqaqqaa0aa00waa9aà9a99090a000pààaaaaaapaaaaaaaaaaaaaaaaaaaaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaàaaaa000aaaa0aaaaàpoappa⁰papapoapp0⁰apòppppppppa0pa9aapaàaàd9yþþþþfddddststzofoaosaaaaAffþfo1vmcbb

  • @visalakshiputrevu4397
    @visalakshiputrevu4397 2 ปีที่แล้ว

    Meeru enchukune khatha lu chala bhaunnayi 🙏🙏👌👌👌

  • @kairikavijaya7990
    @kairikavijaya7990 2 ปีที่แล้ว

    Bagundi super👌👌👌👌

  • @jayalakshmi6960
    @jayalakshmi6960 ปีที่แล้ว

    Chala bagundi chelli

  • @krishnakumarisorapalli7126
    @krishnakumarisorapalli7126 2 ปีที่แล้ว

    Koduri kovsalya my favourite writer story moral wonderful

  • @seshasaiprasadyadavalli3794
    @seshasaiprasadyadavalli3794 ปีที่แล้ว

    👌👌👌

  • @Madhurimalu02
    @Madhurimalu02 2 ปีที่แล้ว

    Nice story

  • @kusumakaveri6703
    @kusumakaveri6703 ปีที่แล้ว

    I listen this story every time it appears.

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  ปีที่แล้ว

      అంత నచ్చిందా కుసుమ కావేరి గారు. థాంక్స్ అండి🙏

  • @indirageddam789
    @indirageddam789 2 ปีที่แล้ว

    చాలా బాగుందండి కథ, థాంక్యూ.

  • @arunakurapati2244
    @arunakurapati2244 2 ปีที่แล้ว

    Excellent story

  • @SharadaDeviParsi
    @SharadaDeviParsi 2 ปีที่แล้ว

    Good story laxmi garu

  • @laxmitayaru726
    @laxmitayaru726 ปีที่แล้ว

    Chalati kada

  • @ffguthamlegend65
    @ffguthamlegend65 2 ปีที่แล้ว

    Story super amma

  • @ikannapurna9435
    @ikannapurna9435 2 ปีที่แล้ว

    👌

  • @Snehalatha0411
    @Snehalatha0411 2 ปีที่แล้ว

    ♥️👌👍

  • @sasikalamoorthy4212
    @sasikalamoorthy4212 2 ปีที่แล้ว

    Amma Kakshmi👏👏👏

  • @manvikathrylokya3144
    @manvikathrylokya3144 2 ปีที่แล้ว

    Super story Tq 👌🙂😀