Bhaktha Ambareesha | Full Telugu Harikatha | Bharathi Bhagavatarini

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 350

  • @ashokkumar-qj4ho
    @ashokkumar-qj4ho 3 หลายเดือนก่อน +3

    Really we are lucky and recall our old memories because of talented people artist like you madam, 🙏🙏🙏🙏💐💐💐💐

  • @nagasreegudipati1540
    @nagasreegudipati1540 3 ปีที่แล้ว +4

    Adbhutamga chepparamma!. Purva janma sukrutam valanane meeku ee kala chekurindi. Bhagavantuni krupa sarvada meepy undali.

  • @raghaveswararao3211
    @raghaveswararao3211 4 ปีที่แล้ว +13

    Excellent rendering by the Bhagavatharini garu. Thanks for uploading.

  • @adinarayanaaradhyula5526
    @adinarayanaaradhyula5526 3 ปีที่แล้ว +14

    సూపర్ అద్భుతమైన వయోలిన్ కళాభివందనములు.కుళామతల్లి ముద్దుబిడ్డలు.

  • @nagireddypolam7674
    @nagireddypolam7674 ปีที่แล้ว +3

    మేడమ్ మీ హరికథ గాన కచేరి అద్భుతం మేడమ్ . మొలకలచేరువు మండల పరిధిలోని బిళ్లురి వాండ్ల పల్లి లో మీరు మే 21 న ప్రదర్శించిన గాన కచేరి మారువలేము 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 మీ శ్రేయోభిలాషులు ...శ్రీ బైరవేశ్వర సప్లయర్స్ మరియు శ్రీ బైరవేశ్వర ట్రావెల్స్ ప్రో... పోలం నాగిరెడ్డి తనకల్లు ..................

  • @mallappavasanthrao6732
    @mallappavasanthrao6732 4 ปีที่แล้ว +19

    శ్రీమాత్రే నమః. అమ్మా! మీ హరికథా గానం శ్రవణానందకరం.సకల సులక్షణ సంభరితం. భవసంచిత దురిత లతా లవిత్రం.మోక్షప్రద సోపాన సుపథం.అత్యద్భుతం.అమోఘం. అనిర్వచనీయం.
    హృదయపూర్వక అభినందనలు.

    • @vivekanandareddym8725
      @vivekanandareddym8725 3 ปีที่แล้ว +3

      Good practice

    • @macherlarenukadevi423
      @macherlarenukadevi423 ปีที่แล้ว +1

      ​@@vivekanandareddym8725iiyiiu8iiii😢😂😂😂😂😂😂😂u😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂i😂😂i😂😂😂😂😂😂😂😂😂😂😂u😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂i😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂ui😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂i😂😂😂😂😂😂i😂iii😢😂😂😂😂😂i😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂i😢😢i😂i😂i😂i😂😂i😂i😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂8😂😂😂😂😂8😂😂😂😂😂😂8i😂iii😂😂😂😂😂i😂i😂😢😂iiii😂😂iiii😢😢ii😂😂i😂😂iii😢ii😮i😂😂i😂ii😢😂😂i😂😂😂😂iiiiiii😢iii😂😂😂i😂i😂i😂i😢😢😂ii😢😢ii😂😂😂😂😂😂😂😂8i😂😂i😂😂😂😂😂😂😂😂😂😢i😂😂😂😂i😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂i😂😂😂😂😂😂😂😂😂i😂i😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂i😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂ii😢😂i😂😂😂😂😂i😢😂😢iui😂i😂😢😂😂i😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂i😂oi😂😂😂😂ii😢😂i😮😂😂😂😂😂ii😂iii😂😂😂😂😂😂😂😂😂😂😂😂8😢😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂i😂😂😂i😂😂ii😂i😂😂😂😂😂😂ii😂i😢ii😂😂😂oi i😂

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 2 ปีที่แล้ว +1

    ఒక ప్రామాణిక హరికథ. తేనెలూరు తెలుగులో చెవుల తుప్పు వదిలి పోయేటట్లు విన్నాం. గానం అత్యద్భుతం. శైలి ధారాళం. భాష అమృతపు ఊట. వయోలిన్ support excellent. మొత్తానికి ఈ వీడియో ఒక Pleasant surprise.
    తెలుగు మరిచిపోతున్న నేటితరానికి, భావితరాలకు భాషాస్వాదనకు ఒక అవకాశం. కళాకారిణికి శతకోటి అభినందనలు. వందనాలు.

  • @rajeswararaochvs5079
    @rajeswararaochvs5079 4 ปีที่แล้ว +16

    Fantastic excellent wonderful.... 🙏🙏🙏🙏🙏🙏 chinnappati rojulu gurtostunnai Golden olden days

  • @sambasivaraogudipati2406
    @sambasivaraogudipati2406 ปีที่แล้ว +1

    Wow... Very very nice. Recollected my olden days about 55 years ago frequently attended hari katha programs in festivals days. 🎉🎉

  • @satyanarayanakodapaka9136
    @satyanarayanakodapaka9136 3 หลายเดือนก่อน +1

    Madam! Ur voice is meldious and captivating the the lovers of music and highlighting the gtreatness of Harikatha in this universe and protectingour heritage& culture forever!! Subham bhuyat!!🌹🌹🌹🌹🌹🌹

  • @బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా

    సభాకల్పతరుమ్ వందే వేదశాఖోపజీవితమ్
    శాస్త్రపుష్పసమాయుక్తమ్ విద్వద్భ్రమరశోభితమ్ చాలా చక్కగా
    హృద్యంగాగానమ్ చేశారు.భారతి భాగవ
    తారిణి గారికి అభినందనలు.***👍👌💐

  • @kameshwarraodandibhatla1788
    @kameshwarraodandibhatla1788 2 ปีที่แล้ว +1

    Wonderful Harikatha. Bhakti Ambareesha. You have taken us to Srimannarayana Samaksham. Great Great Dhanyavadalu Bharati garu. During 1960 to 1964 we have enjoyed Harikathalu.

  • @prasadpalaparthi3463
    @prasadpalaparthi3463 3 ปีที่แล้ว +7

    👏👏👏👏👏
    జగన్మాత క్షేమంకరి దుర్గాదేవి భాగవతారిణి గారికి వారి మిత్రజన బాంధవులు శ్రేయోభిలాషులైన యావన్మందికీ సమస్త సన్మంగళాలని ప్రసాదించాలని జగన్మాత క్షేమంకరిని ప్రార్ధిస్తూ
    🇮🇳

  • @pappukousalya7920
    @pappukousalya7920 4 ปีที่แล้ว +21

    ఈ హరికథ లని మీ లాంటి మహానుభావులు బ్రతికిస్తున్నందుకు పాదాభివందనములు తల్లీ... ఆ వైకుంఠ వాసుడి ఆశీస్సులు మీకు సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము... అద్భుత కంఠం... 👌👌👌👌👌

    • @maddinenim6528
      @maddinenim6528 5 หลายเดือนก่อน +1

      Amma..namskaratalle

  • @adinarayanarao1129
    @adinarayanarao1129 ปีที่แล้ว +1

    Amma. Very very nicely presented Hatsup god bless u than q.

  • @subbarao9907
    @subbarao9907 4 ปีที่แล้ว +5

    I heard Harkatha 60 years back in my town, by famous person from Tenali. About 5 years back I heard your program in T.V. From then I was eager to here your program,but I couldn't. Today I am very lucky to here your program in U tube.After along time.Please continue giving you programs in U tube.Thanking you.👍👍👍👍👍👍👍👍
    .

    • @subbarao9907
      @subbarao9907 4 ปีที่แล้ว

      Hear your program in U tube
      Please keep giving your programs in U tube. Thanking you👍👍👍👍👍👍👍

    • @venkataramarao6788
      @venkataramarao6788 4 ปีที่แล้ว

      Good compliment

  • @nadakuditinageswararao3574
    @nadakuditinageswararao3574 3 ปีที่แล้ว +3

    అమ్మా శ్రీమతి భారతి దేవి, మీలో ఆ సరస్వతీ దేవిని చూస్తున్నాము. ఎంతో మధురంగా హరికధ చెప్పినారు. ఆ శ్రీహరి మీకు సకల సంపదలు ఇచ్చుగాక.

  • @Ravi.Vihari
    @Ravi.Vihari 4 ปีที่แล้ว +7

    Siva Rathri ki Berhampur lo mee program chala bagundi madam.. Hari katha inka vikasistu vundi ante meelanti kalamatallua chalave..

  • @ajaylakhani1604
    @ajaylakhani1604 2 ปีที่แล้ว +1

    Very nice voice with clarity and understable Katha, although I am from Jaipur, Rajasthan enjoyed it. I was lucky to hear Hari Katha when was young lad at రాజమహేంద్రవరం, at Seetammpeta, రామాలయం. This could be because of God's grace only. Thanks to సీతమ్మ రామ దేవత.

  • @jalajaramaraochadalavada4650
    @jalajaramaraochadalavada4650 2 ปีที่แล้ว +3

    Chala chala bagundi ,short of words to express

  • @jangamveeraiah2782
    @jangamveeraiah2782 3 ปีที่แล้ว +4

    Harikath Chala bagundi shathakoti vañdanaalu,dhanyavanthuralavamma.

  • @aswathareddybachireddy5475
    @aswathareddybachireddy5475 4 ปีที่แล้ว +8

    Excellent to hear Madhur swara Harikatha: Am ardent follower of Harikatha, I think Bhagavatha Tharini is blessed FOLLOW , the story is really useful to follow good and fruitful life : her explanation about sankhya 63 is amazing!!!! GOD BLESS YOU WITH LOT OF GRACE !!!🙏🌹🎷

    • @madaiahs3215
      @madaiahs3215 3 ปีที่แล้ว

      Melodious tone Good knowledge. May God bless you and your family. S. Madaiah, Bangalore.

  • @choppadandignanachary4640
    @choppadandignanachary4640 4 ปีที่แล้ว +10

    Excellent madam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Devi , Jagan maatha anugraham meeku kalagaalani korukuntunnanu

  • @DRama-ce1lm
    @DRama-ce1lm 10 หลายเดือนก่อน +3

    ఈ రోజుల్లో కూడా హరికత వినేవాళ్ళు ఉన్నారు అంటే చాలా గొప్ప.విషయం భారతీగార గొప్పగా గానం చేశారు

  • @venkatasrinivasaraokarutur8686
    @venkatasrinivasaraokarutur8686 4 ปีที่แล้ว +24

    భారతి గారికి నమస్కారం మాది అంకంపాలెం గ్రామం పాండురంగ స్వామి కార్యక్రమాలకి శిఖామణి గారు విజయ లక్ష్మి గారు మీరందరూ వచ్చేవారు కథలు చెప్పడానికి అప్పుడు మీరు జూనియర్ మీ అందరి ద్వారా ఈరోజు నేను ధర్మ ప్రచారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రధాన్ని నడుపుతున్నాను అన్నమాచార్య సంకీర్తనలు శోభారాజు గారి వద్ద నేర్చుకున్నాను నిరంతరం నా మనసులో ఉన్నారు శిఖామణి గారి మ్యారేజ్ కి వచ్చాను యూట్యూబ్ లో వెంకట శ్రీనివాసరావుkaruturi టైపు చేసి చూడండి ఓం నమో వెంకటేశాయ

  • @upparapallinageswararao1201
    @upparapallinageswararao1201 4 ปีที่แล้ว +8

    Excellent GatramGanasaraswathi god bless you and your family members Happy

  • @deevirameshbabu9537
    @deevirameshbabu9537 6 หลายเดือนก่อน +1

    హరికథ చాలా బాగుంది. మీకు నమస్కారములు

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 4 ปีที่แล้ว +4

    Very nice Vedio. God bless you and your family for ever .tq very much madam.

  • @muniramaiahkuncha3463
    @muniramaiahkuncha3463 4 ปีที่แล้ว +11

    Excellent exponent. Very good presentation and performance

  • @rajanaidurajanaidu6574
    @rajanaidurajanaidu6574 ปีที่แล้ว +2

    Thank you Amma Bharathigaru. Sakshatthu saraswathi meeru. Thank you so much. 🕉🙏

  • @chaithra.m.vchaithra.m.v7874
    @chaithra.m.vchaithra.m.v7874 4 ปีที่แล้ว +4

    Akka meeru kapileswara puramlo nerchukunnavallani.chaala santhosham ayindi(supper,)

  • @chennareddy8706
    @chennareddy8706 หลายเดือนก่อน +1

    Chala bagundi Harikatha thanks

  • @prabhakarmekathoti6898
    @prabhakarmekathoti6898 ปีที่แล้ว +1

    Amma wonderful voice and Excelent language we never listen this tipe of Harikatha God will provide good health and energy ధన్యవాదాలు

  • @suvvarikirankumar2101
    @suvvarikirankumar2101 4 ปีที่แล้ว +16

    అమ్మా భారతిగారు మీ గానం వర్ణనాతీతం . మీరు అత్యంత ప్రతిభాపూర్వక ప్రదర్శన చేశారు.హరికథ ప్రదర్శణలో మీకు మీరే సరి.🌷🙏

  • @mullapudikoteswarrao5148
    @mullapudikoteswarrao5148 4 ปีที่แล้ว +24

    మరుగుపడిపోతున్న బుర్రకథలు
    హరికథలు, భాగవత ప్రక్రియ
    భజనలు ఈ కళలను ప్రభుత్వం ప్రోత్సహించాలి భావి తరాలకు మన సాంప్రదాయ సంస్కారాలు
    తెలుసుకొనే వీలుగా ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టాలి

  • @rambabuvemsani227
    @rambabuvemsani227 3 ปีที่แล้ว +8

    AMMA ! AMMA ! AMMA.
    THANK YOU. AMMA NI KADHA GANAM CHALA BAGUMDI.

  • @ragalathamallipeddi4374
    @ragalathamallipeddi4374 3 ปีที่แล้ว +11

    🙏🙏🙏 Excellent
    Our ears are soo lucky 🙏🙏🙏
    God bless you

  • @satyamnerella6080
    @satyamnerella6080 3 ปีที่แล้ว +3

    Super madam
    Good stamina
    Than you very much

  • @nnreddy6587
    @nnreddy6587 4 ปีที่แล้ว +11

    అమ్మ మీరు ప్రదర్శించే తీరు అమోఘం. మీరు సంగీతము సాహిత్యము నాట్యంలో ప్రావీణ్యత సాధించినందుకు మీకు నా అభినందనలు. మీ జీవితము ధన్యం అయినట్లే. మీలాంటి కూతురు నాకు ఉండి ఉంటే నా జీవితం కూడా ధన్య యుండేది.

  • @suvarchalagogineni6006
    @suvarchalagogineni6006 4 ปีที่แล้ว +29

    మన భాష ఎnత మధురమైనది..
    పటిష్ఠమైనది. శ్రావ్యమైనది...
    హరికథ చెబుతున్న ఈమెకు శుభాభినందనలు

    • @jayachandram12marava98
      @jayachandram12marava98 4 ปีที่แล้ว

      òýyyýiiku

    • @venkataramarao6788
      @venkataramarao6788 4 ปีที่แล้ว +4

      Excellent

    • @kulasekharalwar3376
      @kulasekharalwar3376 2 ปีที่แล้ว +3

      భారత గారు చాలా చక్కగా ఉన్నది మీ తాత సౌభాగ్యము అది కాదు చెప్పటం విధానం కూడా చాలా చక్కగా ఉంది మీ సెల్ నెంబర్

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 2 ปีที่แล้ว

      నిజం మిత్రమా. మన తెలుగువారం ఎంతో అదృష్టవంతులం.

    • @thatikondavenkatasatyanara407
      @thatikondavenkatasatyanara407 ปีที่แล้ว

      B

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 4 ปีที่แล้ว +31

    భారతి గారు,చాలా అద్భుతంగా గానం చేశారు.భగ వంతుడు మీకు శ్రావ్యమైన కంఠ స్వరా న్ని ఇచ్చాడు.అభినందనలు.

  • @ramanareddygosangi7951
    @ramanareddygosangi7951 3 ปีที่แล้ว +7

    Exalent performance madam god bless you

  • @vedulahrusheekesam6326
    @vedulahrusheekesam6326 3 ปีที่แล้ว +3

    Very... Good... Abhinayam... Gatram .... Vachanam...... Madam

  • @srigowrim2822
    @srigowrim2822 4 ปีที่แล้ว +5

    Harikadhaganam chalabagundi
    God bless u thalli .

  • @sujathap8085
    @sujathap8085 ปีที่แล้ว +3

    Me gonthu chalabagundhi Amma 🙏🙏🙏👏👏👏

  • @PushpaKaki-dp6ty
    @PushpaKaki-dp6ty 6 หลายเดือนก่อน +4

    భాగవతారిణి గార్కి పాదాభివందనములు, శ్రీనివాస్.

  • @brahmanaidukomarisetty2210
    @brahmanaidukomarisetty2210 4 ปีที่แล้ว +9

    Excellent voice... great valueble....our indian culturer arts of devotional parts

  • @GNSankaraRao
    @GNSankaraRao หลายเดือนก่อน +1

    ఓం శ్రీ మాత్రే నమః భారతి భాగవతారిణి గారికి అభినందనలు🎉 శ్రీహరి రక్ష

  • @khajavali3521
    @khajavali3521 11 หลายเดือนก่อน +2

    మేడమ్ భారతిగారు మీరు చెప్పే కథలకు మేము జోలపాటవినే పసివారిగా మారిపోతున్నాం 🙏🙏🙏🙏🙏

  • @marrimunikrishna
    @marrimunikrishna 4 ปีที่แล้ว +5

    Excellent Sir, Please upload more videos for Bharathi madam (Hari katha)

  • @kasarapusankarrao3564
    @kasarapusankarrao3564 4 ปีที่แล้ว +7

    God may bless you sister excellent your kadha

  • @cellone6448
    @cellone6448 4 ปีที่แล้ว +5

    excellent rendition of harikatha.these stories can change the society for good. our youth should listen and see these programmes instead of watching wasteful movies which derogates their character. electronic media should encourage harikatha platforms elaborately.

  • @nannapanenirambabu6418
    @nannapanenirambabu6418 2 ปีที่แล้ว +5

    Super Bharathi garu

  • @vedulahrusheekesam6326
    @vedulahrusheekesam6326 3 ปีที่แล้ว +6

    Excellent Madam garu

  • @jarugumillivbsrsastry3673
    @jarugumillivbsrsastry3673 ปีที่แล้ว +1

    అద్భుతం మీ పద విన్యాసం జయహో

  • @srinivasav7210
    @srinivasav7210 ปีที่แล้ว +1

    Very good ideals of Harikatha thanks for your support

  • @gouruvenkateshwarlu5516
    @gouruvenkateshwarlu5516 4 ปีที่แล้ว +1

    Bhrathi bhgavataarini
    Your sweetvoice is excellent youare making to feel happy
    Audians are very happy to listen sweet voice harikatha chaala baagundi.venkateswarao

  • @sudhakarsalivahanaramakris9630
    @sudhakarsalivahanaramakris9630 ปีที่แล้ว +2

    కథా గమనం అధ్బుతం, గాత్రం మధురం, వివరణ ద్రాక్షాపాకం

  • @anjineyae556
    @anjineyae556 4 ปีที่แล้ว +6

    Amma Garu Exlent and super God Bless You

  • @purnachandraraopoluru1076
    @purnachandraraopoluru1076 4 ปีที่แล้ว +9

    Excellent presentation.Please upload her other Hari kathaas in youtube. I saw her performance in Hyderabad in Ghantasala vedika thrice. Very impressive. I gave small contribution also.May God bless her with good health,wealth ,happiness and peace

  • @RamPrasad-ye2sy
    @RamPrasad-ye2sy ปีที่แล้ว +2

    చాలా అద్భుతంగా ఉన్నది, పాట కూడా చాలా అద్భుతంగా ఉంది,, ధన్యవాదాలు మీకు జయం విజయం మీకు,, అమ్మ గారు

  • @RamaKrishna-oi6fh
    @RamaKrishna-oi6fh 2 ปีที่แล้ว +7

    ఇలాంటి కళలు బ్రతికుండాలి అంటే ప్రభుత్వం మీదా ఆదారపడకూడదు. ప్రభుత్వం పట్టించుకోదు. కళాభిమానులు ఏకం కావాలి .ప్రతి జిల్లా కేంద్రంలో ఆడిటోరియం లు ఏర్పాటు చేయాలి.కొంచం కష్టమైన పని కాని పట్టుదల ఉంటే సాధించ లేనిది లేదు కదా.ప్రజలందరి సహకారం తీసుకోండి .ప్రతి శనివారం ,ఆదివారం హరికధలు ,బుర్రకధలు,జానపదులు,పౌరాణిక,సామాజిక నాటకాలకు అవకాశం కల్పిస్తే బ్రతికి ఉంటాయి.ఇప్పుడు పిల్లలు ఇంగ్లీషు మీడియం చదువులకు వెళ్ళడం వలన మరో వంద సంవత్సరాల లో తెలుగు కనుమరుగు అయిపోతుంది.ఎందరో మహానుభావులు తెలుగును వెలుగేత్తి చాటారు దయచేసి మన తెలుగును కాపాడండి .తెలుగు వారందరి కి ఇది నా విన్నపం.మరోక భాషను మనం కనిపెట్టలేం కావునా మన భాషను కాపాడుకుందాం .

  • @shashikaladharmapuri9912
    @shashikaladharmapuri9912 ปีที่แล้ว +1

    Ammaa! Daiva swaroopulaina🤲... Mee kalaakaarulandarikee......paadaabhi vandanaalu...🙏

  • @pabbuyellaiah9715
    @pabbuyellaiah9715 4 ปีที่แล้ว +5

    Madam you have done very nice pravachanam

  • @shekarreddy4573
    @shekarreddy4573 4 ปีที่แล้ว +7

    Excellent,you are lucky person to become bhagavatarini. God bless you always.

    • @balaswamyjetti575
      @balaswamyjetti575 4 ปีที่แล้ว

      అద్భుతమైన భాగవతారిని.. భగవంతుడు సర్వదా రక్షించుగాక..

  • @harishjanmanchi2717
    @harishjanmanchi2717 3 ปีที่แล้ว +2

    Aahaaaa,adbhutham 🙏🙏🙏🙏

  • @radhakrishna4544
    @radhakrishna4544 11 หลายเดือนก่อน +1

    Bharati. Baga chesaru Kalamraju Radha Krishna murthi tadepalli.

  • @badrinathsharmapalepu6046
    @badrinathsharmapalepu6046 3 ปีที่แล้ว +7

    భగవంతుడు మీకు మంచి కంఠము ఇచ్చాడు తల్లీ

  • @ambareeshumetta8389
    @ambareeshumetta8389 2 ปีที่แล้ว +2

    Amma nee lanti Hari katha bhagavatharinilu unnarante nammasakyamu kavadamuledu.neeku na namaskaram ulu.

  • @ramavodela5771
    @ramavodela5771 2 ปีที่แล้ว +1

    Excellent 👌 nice 👌
    Gathram 🙏🙏

  • @chinnamallaiahgoudmamidi7914
    @chinnamallaiahgoudmamidi7914 ปีที่แล้ว +3

    Sre. Kishtna. Bagavan
    Janmaaa. Ashtami. Sandarbamuga. Jio. Please
    Hrekath. Adinarayana
    Hare. Smnareshdas
    Chakrabartidi.
    Follow... Nm....... R. I

  • @bulusuramanayya1639
    @bulusuramanayya1639 ปีที่แล้ว +2

    Very beautifully narrated

  • @venkateswarasurgicals4909
    @venkateswarasurgicals4909 ปีที่แล้ว +1

    very nice & very good

    • @sivannaangadi8007
      @sivannaangadi8007 ปีที่แล้ว

      Harmonist.A.sivannaswamy.Adoni.kurnool.D.T.Nundidhnyavadamulu.Bharati

  • @govindarao9910
    @govindarao9910 3 ปีที่แล้ว +5

    Excellent Mam🙏🙏

  • @DCBALU
    @DCBALU 3 ปีที่แล้ว +5

    Wow what a talent fantastic

  • @malleshwararao1618
    @malleshwararao1618 ปีที่แล้ว +2

    భారతి గారు శ్రాయమైన కంఠస్వరం నమస్తే 🙏👌

  • @varaprasad8018
    @varaprasad8018 3 ปีที่แล้ว +7

    అద్భుత గాన పరం పర పవాహినీ భాగవతార్

  • @venkategowduramappagowdu8339
    @venkategowduramappagowdu8339 4 ปีที่แล้ว +6

    Excellent

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 ปีที่แล้ว +1

    Chala kalam taruvatha sumadhura gatrsmtho vni santhoshinchanu ..ssrao 85 years guntur....

  • @balasubramanyam7060
    @balasubramanyam7060 3 ปีที่แล้ว +3

    Fantastic Bhagavatharini.Liked very much.

  • @ganteanjilaiah1632
    @ganteanjilaiah1632 3 ปีที่แล้ว +2

    Chalabagundhi madm

  • @palakolluveerabrahmendratr180
    @palakolluveerabrahmendratr180 3 ปีที่แล้ว +4

    Super. Harikatha. Barathigaeu

  • @harigopalswamy4795
    @harigopalswamy4795 4 ปีที่แล้ว +3

    Super padachharana dhayavadaalu

  • @kanakadandisrinivasarao4921
    @kanakadandisrinivasarao4921 4 ปีที่แล้ว +4

    Nice and clear tone .

  • @rudrapillaisambhuprasad2408
    @rudrapillaisambhuprasad2408 4 ปีที่แล้ว +6

    Excellent Bagavatharini MayGodblessyou ever

  • @nvenkatramana8974
    @nvenkatramana8974 3 หลายเดือนก่อน +1

    🎉🎉🎉 माता जी को सादर प्रणाम

  • @sankarammasv3357
    @sankarammasv3357 4 ปีที่แล้ว +15

    Very very fentastic voice and singing.

  • @chinnamallaiahgoudmamidi7914
    @chinnamallaiahgoudmamidi7914 ปีที่แล้ว +1

    All
    Happy. Ambareesha. Harekathaganamuruthamu. Tailak.. I.

  • @pothurajumothukuri7209
    @pothurajumothukuri7209 2 ปีที่แล้ว +2

    Sweet voice of her own.vucharana is very very good.

  • @nancharaiahb1658
    @nancharaiahb1658 3 ปีที่แล้ว +4

    Excellent thalli

  • @venkatesha9573
    @venkatesha9573 3 ปีที่แล้ว +2

    Very nice singing mam hari katha super

  • @hrishitv2626
    @hrishitv2626 ปีที่แล้ว +1

    Hari Katha Vininavari Jeevitham Dhanyam Mokshapradam Govinda Govinda

  • @padmavathis1350
    @padmavathis1350 4 ปีที่แล้ว +3

    Adbhutham amogham 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narasimhachary957
    @narasimhachary957 2 ปีที่แล้ว +1

    Adbhutam

  • @freefireman62
    @freefireman62 3 ปีที่แล้ว +6

    ధన్యోస్మి తల్లీ ! అజరామరం

    • @shaiksakeena2586
      @shaiksakeena2586 2 ปีที่แล้ว

      Bangaaru thallyvi yenthabaga warninchinau dhanyavadalu

  • @guntupallisrinivasrao3622
    @guntupallisrinivasrao3622 2 ปีที่แล้ว +2

    చాలా బాగా చెప్పారు excellent

  • @DCBALU
    @DCBALU 3 ปีที่แล้ว +2

    ಅದ್ಬತಮೈನ ಸಂಗೀತಂ ಧನ್ಯವಾಧಮುಲು

  • @hrishitv2626
    @hrishitv2626 ปีที่แล้ว +1

    Mee Ganam Vini Memu Dhanyulamithimi Madamgaru

  • @psppsp2463
    @psppsp2463 2 ปีที่แล้ว +6

    What a voice!!

  • @vreddyp8428
    @vreddyp8428 3 ปีที่แล้ว +8

    Excellent voice.