హరి కథ చెప్పటం అందరకీ రాదు. అందరూ చెప్పలేరు. చెప్పే కథ మీద మంచి పట్టు వుండాలి. గాత్రం వినటానికి వినసొంపుగా వుండాలి. పద్యపఠన సరియైన రాగ యుక్తంలో వుండాలి. ఏ విషయం అయితే చెప్తున్నారో దానికి తగ్గట్టు గా మోములో కవళికలు చుపెట్టాలి. నవరసాల భావనలను మొహం లో చుపెట్ట గలిగే నైపుణ్యం వారికి వుండాలి. ఇది కూడా ఒక కళే. అందుకే అన్నాను .ఇంత చక్కగా చెప్పేవారు ఆ కళామ తల్లి మెడ లో ఆభరణం లాంటి వారు అని.
Very great gifted artist. Having a rich voice. The type artists have to be encouraged by providing shelter incentives for livelihood by the state government. Let us save our Telugu culture and traditions. With regards
Amma Nagaratnamma antharinchi pothunna ee Hari Katha kalanu meelanti kalakarulu Oopiri uduthunnanduku Abhimana lokam.andaga nilabadutharu. PADI kaalaalapatu this Art will live epitomeing. for the future generations Long Hari Katha
Harikathamruthaniki oka mani makutam nagaratnammagaru. Chalu maa ee janmaki mee ganamrutham. Devathalaki kuda dorakani amrutham, manushuluku matrame dakkindi. Meeru harikatha chepputunnapudu, mammalnikuda aa kathaloniki theesikellipothunnaru. Meeku maa hrudayapurvaka abhinandanalu. Makunna badhalanni, mee kathavini, marichipotunnamu. Oka manchi medicine meeru. Meku maa Sathakoti danyavadamulu.
అమ్మా చాలాచక్కగా విని పించారు . శ్రీకృష్ణ రాయబారం తల్లా ప్రగడ లలితకుమారి గారి హరికథ ఒకసారి వినండి ఇంకా మార్పులు చేసుకోవడా నికి అవకాశముంది.ఇప్పటి వరకు చాలా బాగుంది తల్లీ
సత్య యుగానికి దైవ మొక్కల అమ్మ కళామతల్లి అవతారములు సత్య ధర్మ యుగానికి పరమాత్ముని యొక్క అవతారములు తల్లి జై జ్ఞానానంద మాత సృష్టి జ్ఞాన సరస్వతి మాత నా మనసుతో శతకోటి వందనాలు తల్లి అమ్మ ఇటువంటి హరికథ లే కదా తల్లి ఆత్మానందం హర్షిత్ వర్గములు అన్నియు ఏక చిత్తము తో ఈ శరీరములో చక్కగా పని చేయు ను స్వామి పరమాత్మ తండ్రి నాలుగు యుగాలు నాలుగు మూలలు నాలుగు దిక్కులు నీ అంతరంగ యోగములో సర్వ కాలంలో నీవే ప్రభువై రాజాధిరాజు వై పరిపాలనము చేయు దైవము నీవే తండ్రి పరమ పవిత్రమైన సత్యమిది నిత్య మిది నిదానం ఇదంతా దైవ జ్ఞానమే సృష్టికి ఆనందాన్ని భగవంతుడు పంచుతూనే ఉండును సృష్టి రహస్యాలు ధర్మ సూక్ష్మము లు అంతయు ఆ భగవంతుడు భవహర మూర్తి గా నడిపించు చున్నాడు మాతృ స్వరూపాయ మహాదేవాయ నమో నారాయణాయ నమశ్శివాయ నమో నారాయణి నమోస్తుతే
I have seen in my childhood days such Hari Kathas. Around 1963 thru 1970 during Sri Rama Navami celebrations at RTC X Roads in Hyderabad. This art shall stay forever.
Hare Krsna Mathaji,🎉💐, This is what required to the society not the dirty politics. Everyone will enjoy the Hari Katha which is medicine for Kali Yuga to cross over the all calamities. Hari Katha so sweet and awesome. Hari Boll 🙏😊
అమ్మ నాగరత్నమా! జోహార్ అమ్మా ఇ రోజల్లో అంత మంది ప్రేక్షక జనాన్ని కట్టిపడేసి కూర్చోబెట్ట గల మి ప్రతిభకు ఆశ్చర్యచకిత వందనాలు. బహుశా నాగ అను శబ్దం కలిగిన నామదేయ్యుల్లో కళా ప్రతిభ ఎక్కువే ఉండునని నా అభిప్రాయం. అందుకు నేనే ఒక ఉదాహరణ
ಅಮ್ಮಾ , ನಿಮ್ಮ,ಕಥಾ ನಿರೂಪಣೆ , ಆಂಗಿಕಾ ಭಿನಯ ,ಕಥೆಯನ್ನು ಕಣ್ಣಿಗೆ ಕಟ್ಟಿ ಕೊಡುತ್ತೆ ,ನಿಮ್ಮ ಕಲಾದೇವಿಯ ಸೇವೆ ನಿರಂತವಾಗಿ ಸಾಗಲು ಅ ಮಹಾದೇವ ಒಳ್ಳೆಯ ಆರೋಗ್ಯವನ್ನು ನಿಮಗೆ ನೀಡಿ ಹರಸಲಿ ..🙏🙏🙏
amma meru bharathamatha muddu bidda chala chakkaga chepparu
Chaala baagundi thallee namasthe
బాగుంది. హావ భావ ప్రదర్శనకు మంచి స్టేజి ఉండాలి
Vontiga vooyala loogedava gopala krishna...wah...entha baaga paadero❤❤❤❤❤...
😊p😊p pppp😊p
చక్కని హరికథ, మీక శుభం కలుగుతుంది
SUPER AMMA GARU 🎉🎉🎉
అమ్మా 🙏🙏🙏
అద్భుతమైన హరికథ అభినయం. శ్రోతలే అవార్డులు కళను బ్రతికించు తల్లి.
హరికథలు అంతరించిపోతున్నాయి మేడం మీరు శిష్యులను తయారు చేయించే బాధ్యత మీ మీద ఉంది
కళను బ్రతికించ వ
లసింది shrothalu
😢😊😊
ರಾಮಾಯಣ ಕಥೆಯನ್ನುಕೇಳಿದೆತುಂಬಾಸೊಗಾಸಗಿತುಂಬಚೆನ್ನಾಗಿಹೇಳಿದ್ದಾರ
ಧನ್ಯವಾದಗಳು
Super amara
అందరికీ ఒకచోట నుండి భగవంతుని ధ్యానించే హరికథాగానం అద్భుతంగా ఉంది
W
Y hy chod
వారి గళం అద్భుతం. చక్కని ఆహాభావ ప్రదర్శన
వారిలో వున్న కళామతల్లి కి ఒక దివ్య
ఆభరణం. వింటూ వుంటే మనసు
చాలా ఆనంద పడింది.
P
ఱ్ఱచ
@@tnagamuni5602 అంటే ఏమిటి ?
అర్థం కాలేదు.
హరి కథ చెప్పటం అందరకీ రాదు. అందరూ చెప్పలేరు. చెప్పే కథ మీద మంచి పట్టు వుండాలి.
గాత్రం వినటానికి వినసొంపుగా వుండాలి.
పద్యపఠన సరియైన రాగ యుక్తంలో వుండాలి.
ఏ విషయం అయితే చెప్తున్నారో దానికి
తగ్గట్టు గా మోములో కవళికలు చుపెట్టాలి.
నవరసాల భావనలను మొహం లో చుపెట్ట గలిగే
నైపుణ్యం వారికి వుండాలి. ఇది కూడా ఒక
కళే. అందుకే అన్నాను .ఇంత చక్కగా చెప్పేవారు
ఆ కళామ తల్లి మెడ లో ఆభరణం లాంటి వారు అని.
@@tnagamuni5602 n
Annagaaru mee harukathagaanamu chaala adbhthamu mariyu anandadayakamu.
ఎంత మధురమైన గొంతో . యీ చానెలు భలే దొరికింది నాకు .😀she is so awesome 😎
తల్లీ మీకు దేవుడు ఇచ్చిన వరం మీ స్వరం మీ హరికథా గానం అద్భుతం అమోఘం అపూర్వం
Harikatha cheppe Vidamu Adbhuthamu Vininavaru Adrustavanthulu Om Matha Pitha Parabhramhane Namo Namah
how beautiful are these , harikatha lu. great madam, thank you and the people gathered there to enjoy the harikathamrutam
Ee Dharani Pi Sri Krishna Avataram Leelalu Atyanta Adbhutam.Om NamO Bhagavathey Vasu Devaya..🙏🙏🙏🙏🙏
Amma Good ❤
Bharatha Mahathmian is a etranal
My humble pranam maa
Bharath Matha ki jai
Super thalli 🙏🏼
ఇంత చక్కని కథా గానం,ఈ కాలంలో ఈ తల్లికి నిండు నూరేళ్ళు, అనేక నమస్కారములు.
Amma super.👋👍🙏
I am kannadiga from Karnataka Chitradurga,but I like your speeches I am so proud of you mam
CCE Narasimhamurthy
అద్భుతం..
Chala adbhutham ga vundi ee Hari katha gaanam. .Eee Harikatha gaayaniki pranamamulu
Hare Krishna,govindaaa,exllent ammmaaa
చక్కని ఆహాభావ ప్రదర్శన
వారిలో వున్న కళామతల్లి కి ఒక దివ్య
ఆభరణం. వింటూ వుంటే మనసు
చాలా ఆనంద పడింది
Madam
Very nice story presented
Very very thanks to you madam.
TODAY IAM SEEING AND HEARING THIS WONDERFUL EPISODE. IAM REMEMBERING MY SCHOOL DAYS I..e. 19552 or so. My life is dhanyam ayyindi.
@@sayannakavali23ýý8
@@lakshmipathiraoj5312❤6kkk1
Very great gifted artist. Having a rich voice. The type artists have to be encouraged by providing shelter incentives for livelihood by the state government. Let us save our Telugu culture and traditions. With regards
చాలా బా గుం ది
Very good speech about Hari Kata and you are great Mam after listening I am very happy. Sivareddy 8:37 8:39 8:42
Very good harikatha art talli
చాల బావుంది హరికథ గానం తల్లీ
Excellent.Madam gariki Satha Vandanamulu.jai Krishna..🙏🙏🙏
Good ideals of fruitful experience thought's thanks
Amma Nagaratnamma antharinchi pothunna ee Hari Katha kalanu meelanti kalakarulu Oopiri uduthunnanduku Abhimana lokam.andaga nilabadutharu. PADI kaalaalapatu this Art will live epitomeing. for the future generations Long Hari Katha
amma super
Adbutam sambashanam jai sri krishanaiah danyavadagalu
Kamatallini bhatikinchu talli , Dhanyoshmi. God bless you.
Harikathamruthaniki oka mani makutam nagaratnammagaru. Chalu maa ee janmaki mee ganamrutham. Devathalaki kuda dorakani amrutham, manushuluku matrame dakkindi. Meeru harikatha chepputunnapudu, mammalnikuda aa kathaloniki theesikellipothunnaru. Meeku maa hrudayapurvaka abhinandanalu. Makunna badhalanni, mee kathavini, marichipotunnamu. Oka manchi medicine meeru. Meku maa Sathakoti danyavadamulu.
Hari kathalu vinadam vallane ma tharaniki koddo goppo mana puranalapatla avagahana kaligindi. Vinayaka chavithi , srirama navami, devi navaratrulu yivekaka parva dinalalo harikathalanu cheppinchevaru. Prajala adarsna yipudu undi untundi vadanyulu punukunte. Jathi nirmananiki cheractor undali. Adi lalitha kalala dwarane siddhisthundi. Jathi pitha Gandhigaru kuda chinnatanam lo vunna pauranika kathala prabhavam tana jevitham lo undani chepparu. Prajale punukovali jathini batikinchukovadaniki
Supr
Supr
gayno daymu awayalani korukutto wunnanu
అమ్మా చాలాచక్కగా విని పించారు . శ్రీకృష్ణ రాయబారం తల్లా ప్రగడ లలితకుమారి గారి హరికథ ఒకసారి వినండి ఇంకా మార్పులు చేసుకోవడా నికి అవకాశముంది.ఇప్పటి వరకు చాలా బాగుంది తల్లీ
Manchi sandesam...
Om NamO Venkatesaya..Ye Harikatha Kaina Annamaiah Keerthanalu Mix Chesi Hari katha ganam Chesray Super ga Vuntundi.NamO Annamaiah.❤❤❤
A great artist, Thank you madam for your great presentation.
చాల గొప్ప కళాకారిణీ
అమ్మా చాలా బాగుంది మ ❤❤
అద్బుతం 👍🙏🙏🙏
Om Matha Pitha Sri Krishna Parabhramhane Namo Namah
అద్భుతం శ్రీకృష్ణ మువ్వా గోపాలుడే మంచి అందులో నటన జోడించిన్నారు మీ గానం ఇలాగే సాగించండి విన్నవారికి కొన్ని జబ్బులు నయం అవుతాయ్ ధన్యవాదములు హరిః ఓం
అత్బుతం
Amma Ammala kannna Amma super Amma
Excellent voice and way of presentation and good pronunciation
Adorable skills in explaining story.
Amma ni adbuthamaina performance ki vandanalu.. Mi Laga Inka chala students ni thayaru cheyandi thalli
అద్భుతం 🙏🙏🙏
గొప్ప కళాకారిణి. అద్భుతం.
😗😭😃🤟🤸🧚🤽😃😅😅😭🚩😗
చాలా చాలా సంతోషం కలిగింది. నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి
When I was listening your Harikada, I remembered my childhood days. Thank you Amma. God Blass you.
అద్భుతమైన ఈ కలాకారులు ఇంకా ఉన్నారు.చాలా సంతోషం.
ಚೊ
Harikatha cheppevaru really equal to God's representative Om Jai Sri Krishna
🙏🙏 classic,everlasting,
God's most blessed artform.
Real heir of Sri Aadibatla
( Father of Harikatha).
మహిళా కలకారినికి వందనములు
నాగరత్నమ్మ గారి హరికథా కౌశలం అపూర్వం, పాదాభి వందనాలు 🙏🙏🙏
Excellent amma
కొన్నిసం"తరువాత ఈఅదృష్టము
దొరికింది తల్లీనమస్కారం
Chala godparents artist nagsratnamma garu. Manchi voice. I like her speech. She express very clearly. Good knowledge. God gift.
హరికథ సర్వకళలు నిండిన ప్రక్రియ. తెలుగు వారికి మాత్రమే సొంతం. కళాకారులు అందరికీ వందనాలు.
Government ఇలాంటి వారికీ ప్రోత్సహించిన మంచిది..
God bless you.
Exllent rendition namaskaram talli
I am a very lucky person to hear this program.
శ్రవణానందం.. అమ్మా మీ హరికథ 🙏🙏🙏
అభినయం, గానం, అనిర్వచనీయమైన ఆనందాన్నిచ్చింది.. మీకు భగవదాశీస్సులు 💐💐💐💐💐💐💐👌👌👍👍
ఆ భగవంతుని యొక్క నామంతో మా జన్మ ధన్యమైంది ఆ నారాయణడు యొక్క కృప మీపై నా పైన ఉండాలని ప్రార్థిస్తున్నాం
హరికథ ప్రక్రియ నిరంతరం అవిఘ్న0గా కొనసాగాలని మనసారా కోరుకుంటూ..కళాకారిణికి అభినందనలు
Super Amma
Amma chala happyga undhi talli
ఓం నమః శివాయ ఆ ఈస్వారుడు మీకు అందరికి శుభాలు ఇచ్చుగాక
సత్య యుగానికి దైవ మొక్కల అమ్మ కళామతల్లి అవతారములు సత్య ధర్మ యుగానికి పరమాత్ముని యొక్క అవతారములు తల్లి జై జ్ఞానానంద మాత సృష్టి జ్ఞాన సరస్వతి మాత నా మనసుతో శతకోటి వందనాలు తల్లి అమ్మ ఇటువంటి హరికథ లే కదా తల్లి ఆత్మానందం హర్షిత్ వర్గములు అన్నియు ఏక చిత్తము తో ఈ శరీరములో చక్కగా పని చేయు ను స్వామి పరమాత్మ తండ్రి నాలుగు యుగాలు నాలుగు మూలలు నాలుగు దిక్కులు నీ అంతరంగ యోగములో సర్వ కాలంలో నీవే ప్రభువై రాజాధిరాజు వై పరిపాలనము చేయు దైవము నీవే తండ్రి పరమ పవిత్రమైన సత్యమిది నిత్య మిది నిదానం ఇదంతా దైవ జ్ఞానమే సృష్టికి ఆనందాన్ని భగవంతుడు పంచుతూనే ఉండును సృష్టి రహస్యాలు ధర్మ సూక్ష్మము లు అంతయు ఆ భగవంతుడు భవహర మూర్తి గా నడిపించు చున్నాడు మాతృ స్వరూపాయ మహాదేవాయ నమో నారాయణాయ నమశ్శివాయ నమో నారాయణి నమోస్తుతే
How lucky I am! Hearing the Harikadha through this vedio. Great Artist
Dhanyawadamulu Amma
Really excellent 👏 👌 👍
I have seen in my childhood days such Hari Kathas. Around 1963 thru 1970 during Sri Rama Navami celebrations at RTC X Roads in Hyderabad.
This art shall stay forever.
Krishna Bhagavanudu Viduruni Gruhamunaku Bhijananiki Velluchunnanu ani Bhagavanudu Cheppaganay Naa Netramula Nundi Kanniru Dharaluga Karinavi.Jai Krishna..🙏🙏🙏
Chala bagundi 🙏👌
అద్భుతమైన కళాకారిణి. 🙏
Hare Krsna Mathaji,🎉💐,
This is what required to the society not the dirty politics.
Everyone will enjoy the Hari Katha which is medicine for Kali Yuga to cross over the all calamities.
Hari Katha so sweet and awesome.
Hari Boll 🙏😊
Harikadakithagintlumiabinayam,bagundiamma.❤😂🎉😢😮😅
హాట్స్ అప్ అమ్మా నీకు పాదాబి వందనములు
She has,thalli,mikuabhinandanalu,danyavadamulu.chakkagaganamchestunnavuthalli.❤😂🎉❤😂🎉😢😮😅
great presentation hats off
చాలా చాలా బాగుంది తల్లి
To o good
ఎంత అందమైన. మృదువైన నవరసాల గాన మాధురి. తల్లీ
😅😮😢🎉😂❤
@@SangappaP-pu3sg o0
@@SangappaP-pu3sg ❤❤❤
Ll do❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
¡😢
@@hemcharan9632ki
అమ్మ నాగరత్నమా! జోహార్ అమ్మా ఇ రోజల్లో అంత మంది ప్రేక్షక జనాన్ని కట్టిపడేసి కూర్చోబెట్ట గల మి ప్రతిభకు ఆశ్చర్యచకిత వందనాలు. బహుశా నాగ అను శబ్దం కలిగిన నామదేయ్యుల్లో కళా ప్రతిభ ఎక్కువే ఉండునని నా అభిప్రాయం. అందుకు నేనే ఒక ఉదాహరణ
Ucharana chala bagundi
ಅಮ್ಮಾ , ನಿಮ್ಮ,ಕಥಾ ನಿರೂಪಣೆ , ಆಂಗಿಕಾ ಭಿನಯ ,ಕಥೆಯನ್ನು ಕಣ್ಣಿಗೆ ಕಟ್ಟಿ ಕೊಡುತ್ತೆ ,ನಿಮ್ಮ ಕಲಾದೇವಿಯ ಸೇವೆ ನಿರಂತವಾಗಿ ಸಾಗಲು ಅ ಮಹಾದೇವ ಒಳ್ಳೆಯ ಆರೋಗ್ಯವನ್ನು ನಿಮಗೆ ನೀಡಿ ಹರಸಲಿ ..🙏🙏🙏
వందనాలు sangeetha kalakarulaku
Very good involment and intersting telling store🙏
Good your voice is veryfine dialogue delivery also appreciable sweet voice
Keep it up.venkateswarao
Excellent ferformance, congratulations Amma.
❤❤ 👍👍👍❤️👏👏👏
అమ్మ మీకు నమస్కారాలు 🙏🙏🙏