Gambia 🇬🇲 లో మొదటి రోజు | ఇక్కడ స్కూల్ టీచర్స్ జీతం ఎంత..❓️| Uma Telugu Traveller
ฝัง
- เผยแพร่เมื่อ 18 ก.ย. 2023
- Gambia 🇬🇲 లో మొదటి రోజు ఇక్కడ స్కూల్ టీచర్స్ జీతం ఎంత..❓️| Uma Telugu Traveller
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
WhatsApp channel link : whatsapp.com/channel/0029Va51...
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : sketchplex?utm_...
అన్నా... మీరు మాలి వెళ్లి పాత మిత్రులను కలువలని మనసుర్తిగా కోరుకుంటున్న ❤❤
Yes
Yessss
Yes mossa ni కలవండి ఉమ గారు 😊❤
Yesssssssssd
@@Priyanka-be6yg yes yes waiting waiting
🎉🎉🎉... నారింజ రసం మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది... జలుబు జ్వరం గయాబ్... మీకు నిద్ర లో మజిలీ పట్టింది...కనుక నిద్రలోనే పోతుంది...నేల మీద పడుకుంటే... కొంచెం ఉదయం లేవగానే ఎక్కడా పట్టిందో దాన్ని దగ్గర వ్యాయామం చేయడం మంచిది... మంచి మనుషులతో సావాసం అద్భుతంగా ఉంది... బాగుంది.
డబ్బుతో కాకుండా...మనసుతో చూసే వీడియోలు తీస్తున్న మా అన్న ఉమా....... ప్రేమతో మీ తమ్ముడు
Morning tea, coffee lu లేకుండా రోజు ఎలా avvado అలానే మీ video కోసం morning morning ye ఎదురుచూస్తున్నాం ❤❤
Anthega anthega
👌👌👌 బత్తాయి చెట్టు సూపర్ ఉమా సార్
" అతిథి దేవోభవ "🙏🙏 africans baaga పాటిస్తారు.. వాళ్ళ ప్రేమ స్వచ్ఛమైనది .. ఎప్పటినుండో world wide racism వల్ల discrimination ki గురవుతున్నారు blacks.. కేవలం రంగు నలుపు అయితే ఏంటి?? మనసు స్వచ్ఛమైన తెలుపు .. కల్మషం లేని నవ్వు.. మనసు నిండ ప్రేమ ❤చాలు..... తెల్లతోలు ఉండే వాళ్ళకే గర్వం ఉంటుంది. ప్రేమ ఉండదు
తెల్ల తోలుగాళు ప్రపంచాన్ని ఎలా వందల సంవత్సరాలుఏలారో చూశాం గదా.
ఆల్ ది బెస్ట్ ఉమా బ్రో చాలా చక్కగా ఆ సిస్టర్ తో మాట్లాడటం పదే పదే సిస్టర్ సిస్టర్ అనటం చాలా సంతోషకరమైన విషయం
Uma is hard-working guy, only with a mobile phone he is doing all the work, Dont be jealous of him.
AFRICA+UMA = DEADLY COMBINATION! ❤🔥
Please try to meet your old friends in MAALI.
Beautiful n caring family .No matter what part of the world...Mother is the most most imp person we should always be thankful to .Mother is definitely more than God . How hard working is this single mom of 3 young children is. Kudos to her who is doing her best to give them 3 a good life . People there r so warm n welcoming n the children r so responsible n hardworking . Liked the video Uma .
Hi uma garu ❤❤good mrg..
Have a nice day 😇👍stay happy stay safe.. Mrg 8 ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తుంటాం రోజూ
Aaa pain gastrik valla kuda vastadi time ki food teeskondi ,butter milk,lemons,coconuts teeskondi
Sofa, bed meeda padukovadam avoid cheyandi.. Nela meeda pillow lekunda padukovali.. Appudu relief avutundi pain
అన్న ఆ చెట్టు బత్తాయి చెట్టు 🥰🥰🥰🥰
Mana work heartful ga chesta success adha vastundhi ani prove chesaru brother, im seeing ur success and fall down and present success. Congratulations uma garu and god gives bright future all is well❤
ఎక్కడికి వెళ్ళినా మిత్రులను కలుస్తారు మీ అదృష్టం వీడియో చూపించండి చూడడం మా అదృష్టం
నమస్తే ఉమా గారు 🙏💐
మీరు స్కూల్ దగ్గరకి నడిచి వెళుతూ
ఆ కంట్రీ కి సంబంధించిన చరిత్ర అంతా కళ్ళకి కట్టినట్లుగా చెప్పారు.
కరివేపాకు చెట్టుని ఇండియన్ ట్రీగా అభివర్ణించడం బావుంది.
ఆరెంజ్ చెట్టుకి ఉన్న పళ్ళు గుత్తులు గుత్తులుగా చాలా బాగున్నాయి.
అక్క ఎంతో ఆప్యాయతతో పండ్ల రసం ఇవ్వడం చాలా ఆనందంగా అనిపించింది.
వారంతా చాలా మంచి మనసు కలవారు. అక్కా వాళ్ళ ఇల్లు వాతావరణం చాలా చక్కగా వుంది.
మీరు చాలా నీరసంగా కనిపిస్తున్నారు మీ ఆరోగ్యం జాగ్రత్త.
మీ ప్రయాణం చాలా బావుంది.
ధన్యవాదములు 🙏💐
I like the way Uma mingles with all people!Keep it up Uma
అన్నా మనదేశానికి ఇదేరా దేశాలకి డబ్బుల్లో ఎంత తేడా ఉండో చెప్పు అన్నా.❤❤
అన్న నీ వీడియో చుస్తే అస్సలు Time కూడ తెలియదన్నయ్య thanks.
Take simple analgesic Ultracet or tab Myoril spas twice daily for 3days brother,,,after coming to INDIA we will rule it out...
Decent lifestyle in Gambia very nice people with good manners nice video Thankyou sir
మంచి వీడియో, అది అసలే ఆఫ్రికా - మంచి ఆరోగ్యంతో ఇలాంటి మంచి వీడియో లను ఆందించాలని కోరుకుంటున్నాము.
ఉమ నేను 3 డేస్కింద కామేంట్ చేసినాను రిపైల్ ఇవలేదు ఏందుకు నీవు సూపర్ 🌹🌹🌹👌👌👌
దిండు లేకుండా నేలమీద చాప వేసుకొని ఒక రెండు రోజులు పడుకోండి. తగినంత రెస్ట్ తీసుకోండి. పెయిన్ తగ్గుతుంది.
Mr.uma gaaru....aaa cheytu maa intlo undi 💯
Country pleasant ga vundhi chudatatniki uma garu all the best uma garu 🙏🌹
అవును...అన్న మీరు మళ్ళీ మాలికి వెళ్లి వీడియోస్ చేయి నా ...
E video tho universal mana dhi my feelings jai universal india
Gambiya అంటే కుంటా కింటే దేశం . ఆయన నా జీవితాన్ని మార్చిన మనిషి . ఆయన ఎవరో కనుక్కో . నీకు మతి పోతుంది ఉమా . అలెక్స్ హేలీ ఎవరో అడుగు .
మాండికా తెగ హీరో ఎవరో అడుగు !
లోకల్ మార్కెట్స్ ,స్ట్రీట్ ఫుడ్ చూపించు బ్రో
Like everywhere you get nice hosts who show affection like a family member. All the best.
Meeru malli maali velli old mitrulu kalavali last time bike phone echavu ur great umagaru gambia Africa country very special people's very good people's indianes ante estam
Take rest, do not carry back bag, take “ Painkillers are good for muscle pain. I don’t know what brand they have in Gambia, but buy in Pharmacy, painkillers do help
The distance between The Gambia and Mali is 1454 km. The road distance is 1211.6 km.
Meeru kachithanga vellandi @Uma Anna Mali videos inko 10 pettina chustham
Please uma garu.. Meeru relaxed ga unnappudu spine ni straight ga unchi straight posture lo kurchuni baaga inhale, exhale cheyandi oka 30 minutes.. Yoga mudra pic pamputanu chudandi please.. Mild ga unnapppude treatment tesukovali.. Lekapothe problem avutundi
Hi Uma… do bhujangasana and sarpasana … very good for such pains👍. Love from Muscat, Oman.❤
హాయ్ బ్రో Supper and Dupper West Africa Vedio Supper!
12:20 Blue 👕shirt Na batta Middle Finger chupimchadu😂 😂
ఉమా భాయ్ Is Back❤
వీడియో బాగుంది ఉమా గారు. అల్ ది బెస్ట్
Hiiii ఉమా అన్న ❤️❤️❤️❤️❤️👌👌👌 from mangalagiri🥰🥰🥰🥰
Good morning Uma Annaya
Love from Repalle Guntur district Andhra Pradesh ❤❤❤❤❤
అన్నా మీరు ఫోన్ నీ నిరంతరం చేత్తో పట్టుకోవటం వలన నికు నొప్పి ఇస్తుంది ..ఒక selfi stick ni పట్టుకోండి brother
VEry informative video about this country.....good job bro all the best
Broo
Arctic explore chey
Views vasthai
Hii bhayya love from ongole🎉❤
Very good vlog. Ayesha is nice and cooperative.
inni countries tiruguthunnar ga bro.. Travel company edaina plan cheyyandi.. Anni countries lo unna friends andarni kalupukoni start cheyandi.. Low cost and raw experience ichettu ga plan cheyandi
School fee too much em kaadhu anna...hyderabad lo nursery ke lakshalu kaduthunnaru
But africa poor country
Very very nice 👌 chala bagundi Gambia
గాంబియాలో సిస్టర్ వాళ్ళు చాలా ఆత్మీయంగా ఉన్నారు. త్వరలో మీరు మాలి వెళ్తారనుకుంటున్నారు. పాతమిత్రులను కలుస్తారని కోరుకుంటున్నాను ఉమా. ఆల్ ది బెస్ట్.
Very nice video Uma Garu💕💕💕
Good morning uma anna happy journey take care of your helth may God bless you and your family members
I always support to uma only
Very good morning Uma bro 🥰 🥰 Decent lifestyle in Gambia Very nice people with good manners nice video Anna...We all love to see the Farming videos 😍😍😍 Take care of yourself Uma bro 🥰🥰🥰
Views ostayi anna..Mee mukham pai eppatiki aa chirunavvu alane undali ani korukuntunnamu anna..Lots of successes waiting ahead for you in future ..If not today tomorrow will be your day.❤❤
అన్న మీరు ఆఫ్రికా గునీయ కోనాక్రీ వస్తే మా హోమ్ కి రండి ❤
OM NAMO NAMASIVAYANAMAHA
Very Very Good Video
GOOD GOOD
బ్రదర్... నిన్ను చైనా లో చూడాలని ఉంది
Love From Hyderabad Anna 💙
Super video uma anna ❤
Love for vijaywada
Super video Uma bro, take care of your health and stay happy. ❤ from Chennur.
Love from Karnataka Anna ❤️
She is soo hardwork person for her family. Single mother is awesome. Nice 👍 Oranges African.
Awesome video as always❤
Hi bro, your interaction with people is good.
Zerodal sp... Monocef 200mg .. daily twice after meals
Hi UMA very interesting vlog from Gambia. You must take two days complete rest, without visiting and videos editing or something like that. All the best UMA Sharanya
Very nice place Tq brother 🙏🙏💐
Uma garu heat pads vuntey mee back pain okasari pettukondi just temporary relief but it might help..
😊Nice 😮 family 🎉 wonderful day ❤
Good job 🙏
Super bro 😍 happy journey
నాకు ఆఫ్రికాన్ వీడియోస్ అంటే చాలా అంటే చాలా ఇష్టం
We use wet cloth sleeping land and use ucaliftes oil.
From banglore ❤😊
Nice video ఉమ
Nenu first like kottina taruvate mee video chustanu Anna ❤️
Good Morning Bro Love From Madhyapradesh
Nice video Anna 😁😁👍👍❤❤❤🎉🎉
1)tab.Panto prazole (before breakfast) 3Days 2) tab.Diclofenac -MR 3Days morning & evng. You should take rest and don't lift heavyweights for few days. Tnk u
Hi Uma
Now ni videos TH-cam suggest chesthandi and daily mrg chusta ni travel videos bro 😊
sister Baga help chiseru super bro ❤
సూపర్ బ్రదర్
Wonderful video bro 👍 from Vizag
Gas neppi uma జీలకర్ర సోపు వాము కలిపి దొరగా వేయించి రోజు పరకడుపున నీళ్లలో మరిగించి త్రాగు ఉమా తగ్గిపోతుంది
Nice RAJU Bangalore 🙏👌👍
okasari MALI ❤velli mee old friends ni kalavandi anna
Annayya Miku Gastrable undachu chusukondi
Enduku ante Miku time ku food and body ki saripada rest ledu kabbatti
04:10 deggara same pain broo 😢
3 days nunchi nen kuda stright ga undalekpotuna....nakuna pain nv ila video lo cheptav anukole
Love from Vijayawada❤
Why did you nit make the bed neat after waking up uma garu. When you are a guest you should clean up the room after waking up
Indian village labu dhi bro thank you ❤
అన్న ఉమర్ మరియామేడం మోసా వాళ్ళని కలిస్తే చూడాలని ఉంది భయ్య
ప్రతి రోజు ఉదయాన్నే ఉస్ట్రాసన్ వేయండి 10 రోజుల్లో ఫలితం ఉంటుంది
Anna next maali vellandi❤
Good video brother ❤
Anna daily kaju baadam dry grappe nit water lo petti mng thinu Anna best it's very best