*మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేండ్లు ఆయురారోగ్యలతో జీవించాలని, ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.* 💐💐💐💐💐
రాకేష్ రెడ్డి అన్న గారికి స్పెషల్ థాంక్స్ అన్న నరేంద్రమోడీ గారి జీవిత చరిత్ర గురించి ఇలాంటి సాంగ్ తెలుగులో చేసినందుకు తెలుగు ప్రజలకు మోడీ గారి పైన మంచి అభిప్రాయం ఏర్పడుతుంది 🙏🙏
నరేంద్ర మోడీ గారి కి జన్మదిన శభాకాంక్షలు 🙏🎂🤝 బీవీఎం క్రియేషన్స్,GMC టెలివిజన్ టీమ్. మరియు చరణ్ అర్జున్ అభిమానుల తరుపున పుట్టినరోజు శుాకాంక్షలు. మోడీ గారు.
సాంగ్ ఎక్సలెంట్ గా ఉంది.. చరణ్ అన్న గారికి ధన్యవాదములు 🙏 అన్న మీరు చాలా గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్ న..... మీరు మన నరేంద్ర మోడి గారి గొప్పగా చెప్పారు అన్న జై బీజేపీ జై శ్రీ రామ్
Tq anna ఈ పాట వింటూ వుంటే నా కన్నీళ్లు ఆగడం లేదు.... Tq U for team.. 🙏🙏🙏 ఈ దేశం ఇప్పుడే ఊపిరి తీసుకుంటుంది ఈ దేశం ఈ ముసలాడు మా (మోడీ) తప్పా ఎవరూ కాపాడాలేరు
@@kalyanramteja3137 ఇంకా రిజర్వేషన్లు కావాలా సిగ్గు లేదా నీకు గుద్దల దమ్ముంటే రిజర్వేషన్ మొత్తానికే తీసేయ్ మని చెప్పు...అందరం సమానంగా బ్రతుకుదాం. నిను బీసీ నే
అందుకే రిజర్వేషన్ యూనియన్ లు ఉందద్దనే ప్రైవేీకరణ ప్రోస్తహిస్తున్నడు,అప్పుడే అందరూ correct పనిచేస్తారు, టాలెంట్ ఉన్నొడే ఉంటాడు,దానివల్ల గవ్నమెంట్ కి టాక్స్ కూడా పెరుగుతాయి,కానీ కొంతమంది దేశాన్ని అమ్మేస్తున్నారు మోడీ అంటారు,
@@nareshenuganti426 శ్రీ అశోకుడు బౌద్ధ మత రాజ్యాన్ని స్థాపించి దేశాన్ని బలహీన పరిచాడు.దేశము కోసము తమ ప్రాణాలను పణంగా పెట్టే సైనికులను (క్షత్రియులను)ముక్కు మూసుకుని తన కోసము (మోక్షము కోసం) పని చేసే వ్యక్తులను తయారు చేసి దేశాన్ని బలహీన పరిచాడు.
మనిషి జీవితాన్ని ఎక్కువగా వినోదాన్ని కలిగించేది పాట. పాటకు గొప్ప శక్తి ఉంది.మూడు గంటల్లో చెప్పవలసిన విషయాన్ని ఆరు నిమిషాల్లో చెప్పి రసస్ఫూర్తి కలిగించేది పాట.దానివల్లనే పది కాలాలు బతికిన చలన చిత్రాలు ఉన్నాయి. మనిషి జీవిత చరిత్రను పాటగా మలిచిన తీరు అద్భుతం...
మికు దేవుడి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి నా దేవుడి మీద చాలా గొప్పగా పాట రాసారు మీకు శ్రీరాముని ఆశీస్సులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచుతాయి మీకు మంచి భవిష్యత్తు ఉంది. జై మోడీ జై బీజేపీ
ఎందుకో చెప్పలేదు తమరు... ఏ రైల్వేస్టేషన్ లో అయితే టీ అమ్మాడో... ఇప్పుడు ఆ స్టేషన్ నే అమ్మే స్థాయికి ఎదిగినందుకా... ఇంక దేశాన్ని అమ్మడమే మిగిలింది... విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 40 నుండి 50శాతానికి ప్రధాని గా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ పెంచితే అపుడు గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్న మోదీ.... ఈ దరిద్రుడు దేశాన్ని అమ్మేస్తున్నాడు అని మీడియా ముఖంగా మాట్లాడిండు... ఇప్పుడేమో ఈ దరిద్రుడు వచ్చి 50 ని 75 చేసాడు...తర్వాత 75 ని 100 శాతం చేసాడు... దేశ అమ్మకం ప్రక్రియ పరిపూర్ణం చేశాడు...
మన దేశాన్ని అమ్ముతాడు అంటున్నారు మరి మోడీ గారు వచ్చిన నుండి మన దేశం ఎన్నో దేశాలకు ధీటుగా నిలిచింది...మన దేశ రక్షణ గా ఉన్న మన జవానులు ఇప్పుడు ఎంతో సంతోషం గా ఉన్నారు అందుకు కారణం ?... మోడీ గారు మన హిందుస్తాన్ కి పెద్ద రక్షణ కవచం ల నిలబడ్డాడు నిలబడతాడు...జై మోడీజీ
పార్టీ ఏదైనా సరే నాకు రాజకీయాల్లో నరేంద్ర మోడీ గారు మరియు ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ గారి రాజకీయ జీవితాలు చాలా ఆదర్శనీయంగా కనిపిస్తున్నాయి... ఎందుకంటే వారు దేశ సేవ కోసం తమ వివాహ జీవితాలను త్యాగం చేశారు... అందుకే వరుస విజయాలతో దేశానికి సేవలందిస్తున్నారు.... రాజకీయ పరంగా విమర్శలు మామూలే అయినప్పటికీ, వాళ్ళ దేశ సేవ కోసమే రాజకీయాల్లోకి అడుగు పెట్టారన్నది వాస్తవం ! నరేంద్ర మోడీ గారు 2024లో మూడోసారి మన దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నారు... కాకపోతే ఆయన తర్వాత ప్రధాని కాగల ఆయనంతటి గొప్ప వ్యక్తి బీజేపీలో ఎవరున్నారో 🤔 ? బీజేపీ అంటే నరేంద్ర మోడీ... నరేంద్ర మోడీ అంటే బీజేపీ అనే విధంగా గుర్తింపు పొందారు.... ఆయనే ఒక చరిత్ర !
అన్న సూపర్ సాంగ్ ఏ పని చేసినా ఏ సాంగ్ చేసిన చాలా సంతోషం చరణ్ అర్జున్ అన్న శుభాకాంక్షలు అన్న నేను మొన్నటి నుండి ఈ సాంగ్ కోసం ఎదురు చూస్తున్న సంతోషంగా ఉంది చాలా బాగుంది సాంగ్
(ఉదయం 5:05) అత్తడే అత్తడే నా ఇన్ఫర్మేషన్ ఎవరోకాదు మోడీ గారు..... అన్నం తిన్నాకున్నా ఉండగల్గుతున్నా ఈ పాట వినకపోతే మనసు ఏదో కోల్పోయిన భావనకు కలుగుతుంది.... జైజైజైజై బోలో జై మోడీ
The best attitude motivation
th-cam.com/video/FrXh-DjtX1g/w-d-xo.html
మన తెలుగు రాష్ట్ర ప్రజలకుమన ప్రధాని గురించిమంచి సాంగ్స్ . పాడినందుకు ధన్యవాదాలు .
సూపర్ సాంగ్స్ అద్భుతం
💥💥💥🔥🔥🔥🙏🙏🚩🚩👈💪💪💪Jai BJP Government is the Indian Jai BJP Government is the Indian Jai BJP Government is the Indian 🙏🙏🙏🚩🚩👈👈💪💪💪💪🏡🏠🔝🏢
💥💥💥🔥🔥🔥🙏🙏🚩🚩👈💪💪💪Jai BJP Government is the Indian Jai BJP Government is the Indian Jai BJP Government is the Indian 🙏🙏🙏🚩🚩👈👈💪💪💪💪🏡🏠🔝🏢
💥💥💥🔥🔥🔥🙏🙏🚩🚩👈💪💪💪Jai BJP Government is the Indian Jai BJP Government is the Indian Jai BJP Government is the Indian 🙏🙏🙏🚩🚩👈👈💪💪💪💪🏡🏠🔝🏢
*మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేండ్లు ఆయురారోగ్యలతో జీవించాలని, ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.* 💐💐💐💐💐
తెలుగులో మన ప్రధాన మంత్రి పై వీడియో సాంగ్ లేదని చాలా భాధపడేవాడిని...
పాట చాలా బాగుంది
Thank you to your టీం....
జయహో నరేంద్రమోదీ
మోడీ అభిమానుల తరపున మీ BVM టీం కి ధన్యవాదాలు అన్న గారు
జై బీజేపీ
భారత్ మతాకి జై
🚩🚩🚩🚩🙏🙏🙏
జై బీజేపీ భారత్ మాతా కీ జై జై మోడీ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
💯💯💯💯
Ji modi ji bjp
మోడీ జీ ని అభిమానించేవాలు ఒక లైక్ కోటండ్డి చూదాం
ఇంకొక్క పాట కోసం చూస్తున్న అన్న
ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి మీద
P
L
L
L
S
S
రాకేష్ రెడ్డి అన్న గారికి స్పెషల్ థాంక్స్ అన్న నరేంద్రమోడీ గారి జీవిత చరిత్ర గురించి ఇలాంటి సాంగ్ తెలుగులో చేసినందుకు తెలుగు ప్రజలకు మోడీ గారి పైన మంచి అభిప్రాయం ఏర్పడుతుంది 🙏🙏
నరేంద్ర మోడీ గారి కి జన్మదిన శభాకాంక్షలు 🙏🎂🤝 బీవీఎం క్రియేషన్స్,GMC టెలివిజన్ టీమ్. మరియు చరణ్ అర్జున్ అభిమానుల తరుపున పుట్టినరోజు శుాకాంక్షలు. మోడీ గారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు మంచి పాటను వరంగా ఇచ్చారు ...మన అదృష్టం నరేంద్రమోడీ గారు దేశ ప్రధానిగా ఉండడం..చరణ్ ఆన్న thank you
So nice
Super
🙏🤝♥️
🙏yes anna
🤣🤣🤣
సాంగ్ ఎక్సలెంట్ గా ఉంది..
చరణ్ అన్న గారికి ధన్యవాదములు 🙏
అన్న మీరు చాలా గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్
న.....
మీరు మన నరేంద్ర మోడి గారి గొప్పగా చెప్పారు అన్న జై బీజేపీ జై శ్రీ రామ్
పాట మా ఇంట్లో మా పిల్లలు నోట్లో ఆడుతుంది , thanks you bro .....
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
100 times completed 🙏🏻🙏🏻
జై మోడీ మోడీ నాయకుడు కాదు మన దేవుడు..... భారత్ మత రుణం తిరిచడానికి వచ్చిన కర్మ యోగి.... హిందుత్వ గవరహాని చాటిచెప్పనికి వచ్చిన మహా నాయకుడు అయిన....
karma daridrudu, andarini daridrulanu chesina pedda daridrudu...hindu musugulo Christians 3% unna vallani 8% varaku penchina maha mushi munda koduku...sala inka cheppala?
@@LikeMinds anti christians 8 percenta joke bagundi adi aplo matrame perigindi indialo oka 3 to 4 vuntaru
Nv kuda oka indian ve kadhaa raa apuraa sulliga
పాటలో పాటు పడిన ప్రతి దేశభక్తుడికి కృతజ్ఞతతో వందలాది వందనాలు🙏🏽🙏🏽🙏🏽
జై హిందుస్థాన్🇮🇳🇮🇳🇮🇳✊🏼
జై మోడీ భగవాన్🇮🇳🇮🇳🕉️🕉️🚩🚩💪💪🙏🏽🙏🏽🙏🏽...
సాంగ్ ఎక్సలెంట్ గా ఉంది..
చరణ్ అన్న గారికి ధన్యవాదములు 🙏
పార్టీలకూ,మతాలూ అతీతంగా దేశ హితం కోసం ఆలోచించే ఋషి 🙏🙏
పార్టీల ముఖం చూడకుండా మనిషిని చూడు super anna🙏🏻
ayithe party lekunda independent gaa poti cheyamanu, okkadu dekadu, okka vote kooda veyadu
ఆద్యంతం అద్భుతంగా పాడారు అన్న గారు... మన ప్రధానిపై, మీపై మరింత అభిమానం పెరిగిందన్న🙏🙏🙏🙏
పాట వింటుంటె ఇప్పుడే అయిపోయిందా అన్నట్లు ఉంది అన్న... చాలా చాలా బాగుంది అన్న....
Very nice song
నరేంద్ర మోడీ గారు ఒక వ్యక్తి కాదు
భారత దేశాన్ని ముందుకు నడిపే శక్తి ✊🏻
Jai Bharathmatha
Jai Modi ji 🚩🚩🚩
రాజకీయ విమర్శలు ఎలా ఉన్న కానీ, పాట లిరిక్స్ మస్తుంది... మీకు వేల కోట్ల దండాలు 🙏🏻🙏🏻
అద్భుతమైన సాంగ్.....
ఆయన్ని ఎవరు వ్యతిరేకించినా అతని కోసం ఏమైనా చేయగల సైనికులు కోట్లలో ఉన్నారు.....
నరేంద్ర మోదీ జి 🙏🙏😍
Tq anna ఈ పాట వింటూ వుంటే నా కన్నీళ్లు ఆగడం లేదు.... Tq U for team.. 🙏🙏🙏 ఈ దేశం ఇప్పుడే ఊపిరి తీసుకుంటుంది ఈ దేశం ఈ ముసలాడు మా (మోడీ) తప్పా ఎవరూ కాపాడాలేరు
నా ధర్మానికి
నా దైవానికి 71 వసంతాల జన్మదిన శుభాకాంక్షలు...
Super comment
భరత మాత యొక్క తలరాతను మర్చగ వచ్చిన మరో నరేంద్రుడు మన నరేంద్ర మోదీ 🔥🔥🙏🙏🙏🙏❤️❤️
సాంగ్ చాల అద్బుతంగా ఉంది తమ్ముడు🙏🏼 బంగారం... 💐💐నాగదుర్గ బంగారు❤️ తల్లి సూపర్💃💐💐
ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు మోడీ వెనుకే......జై శ్రీరామ్🚩🚩🚩🚩
💪💪🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩
నేను కూడా బ్రో
అన్న మీరు చాలా గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్న..... మీరు మన నరేంద్ర మోడి గారి గొప్పగా చెప్పారు అన్న జై బీజేపీ జై శ్రీ రామ్
సిగ్గు అనిపిస్తలేదురా బీసీ అని చెప్పుకుంటూ బీసీ లకే మోసం చేస్తున్నాడు...
రేసేర్వేషన్ పెంచట్లే...
ఉన్న పరిశ్రమలను ప్రైవేట్ వాళ్లకు అమ్ముతున్నారు...
జై బీసీ...💪💪💪
@@kalyanramteja3137 ఇంకా రిజర్వేషన్లు కావాలా సిగ్గు లేదా నీకు గుద్దల దమ్ముంటే రిజర్వేషన్ మొత్తానికే తీసేయ్ మని చెప్పు...అందరం సమానంగా బ్రతుకుదాం. నిను బీసీ నే
Yes remoove rejarvashion im bc
అందుకే రిజర్వేషన్ యూనియన్ లు ఉందద్దనే ప్రైవేీకరణ ప్రోస్తహిస్తున్నడు,అప్పుడే అందరూ correct పనిచేస్తారు, టాలెంట్ ఉన్నొడే ఉంటాడు,దానివల్ల గవ్నమెంట్ కి టాక్స్ కూడా పెరుగుతాయి,కానీ కొంతమంది దేశాన్ని అమ్మేస్తున్నారు మోడీ అంటారు,
@@venkatvarma4636 yes
Chala chala chala......chala chala. Chala chala chala chala chala......... Bagundi. . Please next song
ఈ అభినవ అశోక చక్రవర్తి గా మళ్ళీ మన ముందుకు వచ్చిన శ్రీ నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు 🚩🚩🚩
అశోకుడు సమత రాజ్యాన్ని స్థాపించాడు...
మోడీ డివైడ్ nd రూల్ పాలసీ..
thu thu...abhinava tuglaq gaadu
@@LikeMinds modda guduvu ra converted Christian lanjakodka
@@nareshenuganti426 శ్రీ అశోకుడు బౌద్ధ మత రాజ్యాన్ని స్థాపించి దేశాన్ని బలహీన పరిచాడు.దేశము కోసము తమ ప్రాణాలను పణంగా పెట్టే సైనికులను (క్షత్రియులను)ముక్కు మూసుకుని తన కోసము (మోక్షము కోసం) పని చేసే వ్యక్తులను తయారు చేసి దేశాన్ని బలహీన పరిచాడు.
మనిషి జీవితాన్ని ఎక్కువగా వినోదాన్ని కలిగించేది పాట.
పాటకు గొప్ప శక్తి ఉంది.మూడు గంటల్లో చెప్పవలసిన విషయాన్ని ఆరు నిమిషాల్లో చెప్పి రసస్ఫూర్తి కలిగించేది పాట.దానివల్లనే పది కాలాలు బతికిన చలన చిత్రాలు ఉన్నాయి.
మనిషి జీవిత చరిత్రను పాటగా మలిచిన తీరు అద్భుతం...
జన్మదిన శుభాకాంక్షలు భారత ప్రధాని నరేంద్ర మోదీ జీ.....
మికు దేవుడి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి నా దేవుడి మీద చాలా గొప్పగా పాట రాసారు మీకు శ్రీరాముని ఆశీస్సులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచుతాయి మీకు మంచి భవిష్యత్తు ఉంది. జై మోడీ జై బీజేపీ
మన దేశానికి మోడీ గారు కావాలి ,మనం కూడా మన మోడీ గారి వెంటనే ఉండాలి....జై మోడీ గారు✍️
ఎందుకో చెప్పలేదు తమరు...
ఏ రైల్వేస్టేషన్ లో అయితే టీ అమ్మాడో... ఇప్పుడు ఆ స్టేషన్ నే అమ్మే స్థాయికి ఎదిగినందుకా...
ఇంక దేశాన్ని అమ్మడమే మిగిలింది...
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 40 నుండి 50శాతానికి ప్రధాని గా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ పెంచితే అపుడు గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్న మోదీ.... ఈ దరిద్రుడు దేశాన్ని అమ్మేస్తున్నాడు అని మీడియా ముఖంగా మాట్లాడిండు...
ఇప్పుడేమో ఈ దరిద్రుడు వచ్చి 50 ని 75 చేసాడు...తర్వాత 75 ని 100 శాతం చేసాడు...
దేశ అమ్మకం ప్రక్రియ పరిపూర్ణం చేశాడు...
మన దేశాన్ని అమ్ముతాడు అంటున్నారు మరి మోడీ గారు వచ్చిన నుండి మన దేశం ఎన్నో దేశాలకు ధీటుగా నిలిచింది...మన దేశ రక్షణ గా ఉన్న మన జవానులు ఇప్పుడు ఎంతో సంతోషం గా ఉన్నారు అందుకు కారణం ?... మోడీ గారు మన హిందుస్తాన్ కి పెద్ద రక్షణ కవచం ల నిలబడ్డాడు నిలబడతాడు...జై మోడీజీ
FDI ki dheshanni ammataniki theda undhi bro
MODI dheshanni ammaledu le
Mee nayakulantha easy ga
మోడీ ని మన దేశంలో కొంత మంది ఎంత వ్యతిరేకించిన , ప్రపంచం గుర్తించింది ,ప్రపంచస్థాయి నాయకుడు, ఇటువంటివి పటించుకోవద్దు
😂😂😂😂
Total టీం కి పాదాభివందనాలు 💐💐💐,,, ఇలాంటి song కోసం చుస్తునాం,,, ఇంకా ఇలాంటి పాటలు రచించాలని మనసుపూర్తిగా కోరుకుంటున్న 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏జై మోదీజీ 🙏🙏🙏
చరణ్ అన్న పాట బాగా వచ్చంది సూపర్ ఇంకా ఇలాంటి పాటలు రాయాలని కోరుకుంటున్న దన్యవాదములు అన్న జై శ్రీ రామ్ జై మోడీ భారత్ మతకి జై
కలియుగ దైవం శివాజీ,స్వామి వివేకానంద,మన నరేంద్ర మోడి.జై శ్రీరాం.
చరణ్ అర్జున్ అన్న సాంగ్ అద్భుతం ....
Tq ... Happy Birthday Sir.....
నరేంద్రమోదీ గురించి ఎంత చెప్పిన తక్కువగానే అనిపిస్తుంది......జై మోడీ జీ....🙏
మన ప్రియతమ ప్రధాని గారికి జన్మదిన శుభాకాంక్షలు
బాగుంది.. తెలుగులో మోడిజీ గురించి మంచి పాట, చాలా కాలానికి
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు
మీరు ఎక్కడ ఉన్నారో తెలీదు కానీ దగ్గర ఉంటే మీకు పాదాబివందనం చెయ్యాలి అని ఉంది...మన దేవుడి గురించి ఇంత గొప్పగా పాడినందుకు
జన్మధీన శుభకాంక్షలు మోదిగారు మిరు ఈలాగే ప్రజాసేవ చెయ్యాలి అని కోరుకున్నాను
మన దేవుడు నరేంద్ర మోదీ జై శ్రీ రామ్ జై హిందూ మర్చి పోకండి మళ్ళీ ప్రధాని కావాలి సూపర్ సాంగ్ థాంక్స్
జన్మదిన శుభాకాంక్షలు మోడీ సార్ (జై శ్రీ రామ్ 🙏🙏)
ఎన్నిసార్లు విన్న వినాలని ఉంది🙏🙏🙏👌👍
ధన్యవాదాలు BVM టీం వారికి...గొప్ప ప్రయత్నం
Jai narendhra Modi ji ki jai
Jai BJP
I love india
I like this song
Tq charan anna
Wonderful song dedication with heartful and true words 👌👌👌👏👏👏👏 great leader ever 🎉🎉 Happy Birthday Narendra Modi uncle 💐💐💐
చాలా బాగుంది అన్న
అమ్మ నాన్న ల కష్టం గురించి గొప్పగా వివరించాడు చరణ్ అర్జున్ అన్న
ధన్యవాదాలు చరణ్ అన్న నీకు మాటలతో కృతజ్ఞత చెప్పలేను అన్న 🙏🙏🙏🙏🙏😍
ఈ పాట గురించి చెప్పడానికి మాటలు లేవు .... 🎉🎉
మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు🌹🌹🌹🌹
Miru e pata rayadam maku entho santhoshanga vundi anna chala chala happy ga vundi tq 🙏🙏🙏🙏🙏🙏 anna
జన్మదిన శుభాకాంక్షలు మోడీ జి జై శ్రీరామ్. జై బిజెపి🚩🚩
jai erri puvva....mundu asala - Christians 3% nunchi 8% varaku perugutunte em peekadu raa mee mogga gadu, erri nayala
నరేంద్ర మోడీ మరో చత్రపతి హిందుస్థాన్ ప్రధానమంత్రి దేశ భవిష్యత్ కోరే నరేంద్ర మోడీ🚩🚩🚩🚩🚩
చాలా బాగుంది సార్ ,నేను నరేంద్రమోడీ అభిమాని జై బీజేపీ జై హింద్ 🚩🚩
పార్టీ ఏదైనా సరే నాకు రాజకీయాల్లో నరేంద్ర మోడీ గారు మరియు ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ గారి రాజకీయ జీవితాలు చాలా ఆదర్శనీయంగా కనిపిస్తున్నాయి... ఎందుకంటే వారు దేశ సేవ కోసం తమ వివాహ జీవితాలను త్యాగం చేశారు... అందుకే వరుస విజయాలతో దేశానికి సేవలందిస్తున్నారు.... రాజకీయ పరంగా విమర్శలు మామూలే అయినప్పటికీ, వాళ్ళ దేశ సేవ కోసమే రాజకీయాల్లోకి అడుగు పెట్టారన్నది వాస్తవం !
నరేంద్ర మోడీ గారు 2024లో మూడోసారి మన దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నారు... కాకపోతే ఆయన తర్వాత ప్రధాని కాగల ఆయనంతటి గొప్ప వ్యక్తి బీజేపీలో ఎవరున్నారో 🤔 ? బీజేపీ అంటే నరేంద్ర మోడీ... నరేంద్ర మోడీ అంటే బీజేపీ అనే విధంగా గుర్తింపు పొందారు.... ఆయనే ఒక చరిత్ర !
సూపర్ సూపర్ సూపర్ ,చాలా చాలా బాగుంది చరణ్ సర్,,మన జీఎంసీ & బీవీఎం కుటుంబ సభ్యులందరిని చూడగానే ఫుల్ హ్యాపీ,, అందరూ సూపర్ ❤️❤️❤️🌹🌹🌹🌹🌹🌹
అద్భుతం మహాద్భుతం అందరికీ వందనాలు
ఈ పాట రాసినా వారికి ,పాడినవారికి ధన్యవాదాలు.. జై శ్రీరామ్, జై హిందు
Wow... Amazing to see Ashwini Rathod Name 🌾
Super Song.. Charan Arjun anna 🎶
Narendra Modi ji is a Greatest Legendary Leader 😍
సాంగ్ చాలా అద్బుతంగా ఉంది చరణ్ అన్నా కంగ్రజ్యులేషన్స్ అన్నా నాగదుర్గ పర్ఫార్మెన్స్ కూడా సూపర్ 👌👌👌👏👏👏
Anna super🙏💐💐
అన్న సూపర్ సాంగ్ ఏ పని చేసినా ఏ సాంగ్ చేసిన చాలా సంతోషం చరణ్ అర్జున్ అన్న శుభాకాంక్షలు అన్న నేను మొన్నటి నుండి ఈ సాంగ్ కోసం ఎదురు చూస్తున్న సంతోషంగా ఉంది చాలా బాగుంది సాంగ్
@@mohankanugula5475 l
సూపర్ భయ్యా
మాయె...రా అంత మాయె...రా మీరే అందులో చేసింది
Super excellent ga vude really great PM modi ji 🙏
పాట చాలా అద్భుతం,అందరూ చాలా మంచిగా యాక్ట్ చేశారు 🙏🏾
Super charan anna nd ashvini akka 👏👏👏
Banjara dress lo bale unnav akka nu (nagadurga) 😍😍
#singerAshwini గారికి అభినందనలు చాలా బాగా పాడారు..👌👌...
ఈ పాటని ఎన్నిసార్లు విన్నగానీ, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది..జైమోదీజీ🇮🇳
సూపర్ అన్న ........... !!!!! కాశ్మీరులో జెండా ఎగురవేసినాది కూడా వస్తే బాగుండు అన్న..... అయినా కూడా సాంగ్ సూపర్ అన్న 🙏🙏🙏🙏🙏🙏
nee mogga jenda egaristhe neeku job vachida raa umesha?..mundu asala - Christians 3% nunchi 8% varaku perugutunte em peekadu raa mee mogga gadu, erri nayala
@@LikeMinds మరీ నీ లాంటి వారు ఉన్నప్పుడు పేరగ ఎమ్ పెకుతరు రా..... హౌలే.... నువ్వు ఎందుకు కన్వర్ట్ అయినవు రా ......!!!!!
@@umeshborraju vadu gorre gadu vaniki pichulesindi
@@LikeMinds rey lamdi kodaka English na koduka neekendhura
First time in my life..! This song melts My ❤
Nice song anna 🙏jai narendra modi ji🚩bharath matha ki jai. 🙏
చాల బాగుంది మనసు ఉప్పొగింది పాట తో
నరేంద్రమోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐🎂
(ఉదయం 5:05)
అత్తడే అత్తడే నా ఇన్ఫర్మేషన్ ఎవరోకాదు
మోడీ గారు.....
అన్నం తిన్నాకున్నా ఉండగల్గుతున్నా
ఈ పాట వినకపోతే మనసు ఏదో కోల్పోయిన భావనకు కలుగుతుంది....
జైజైజైజై బోలో జై మోడీ
Superb thank you
ಜನ್ಮದಿನದ ಹಾರ್ಧಿಕ ಶುಭಾಶಯಗಳು ನಮ್ಮ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರಿಗೆ
మోడీ మన దేశ ప్రధాని అవ్వడం మనకు అదృష్టం జై మోడీ .....జై మోడీ...నా ఓటు మోడీకే ఎల్లప్పుడూ
చాలబావుంది అన్న ఈ సాంగ్ తో మన ఛానల్ ఎక్కడికో వెళ్తుంది నాది యూట్యూబ్ ఛానల్ నేను సబ్స్క్రయిబ్ చేసాను🙏 భారత్ మాతకి జై🚩
నరేంద్రమోదీ గారు నాయకత్వం వర్ధిల్లాలి 🙏🏻
నరేంద్ర మోడీ అంటే నాకు ప్రాణం మీ ఛానల్ అంటే నాకు అభిమానం🙏❤️❤️❤️I love narendra modi
మొదటగా అన్నయ్య చరణ్ గారు,
నా హృదయపూర్వక పాదాభివందనం మీకు
ఎందుకంటే రోజుకు 10సార్లు వింటున్న
నా దేవుడు మోదీ గారి గురించి మీ పాట నా భూతో భవిష్యత్🙏🙏🙏🙏
It’s become hangover! Hunting the lyric! Listening 9th time in row! Superb song! Can’t thank enough for the team! Great effort! 🙏👍🏼
Super song on our great PM.sri Narendra Modi Garu. Hattsoff to you.
పుట్టినరోజు శుభాకాంక్షలు మోడీ సార్
ధన్యవాదాలు అన్న ఇంత మంచి పాట ఇచ్చారు
సూపర్ సాంగ్ 👌👌జై🚩🚩 మోడీ ✊️✊💪💪🙏🙏
తెలంగాణ.....బీజేపీ....బూస్ట్... 🎉🎉🎉🎉🎉
Thank you Charan Arjun and BVM for wonderful song! 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
Song చాలా బాగుంది.జై హింద్ ,జై మోడీ.👍👍👍
చాలా చక్కని పాట పాడినందుకు ధన్యవాదాలు
మనకు కనిపించే మరో శివాజీ మరో మహారణ ప్రతాప్ మరో. నేతాజీ. వివేకానందుడు మన మోడీ గారు
అద్భుతమైన మ్యూజిక్ 👌👌👌
Pawankalyan kathagaanam tharwatha idhey highlight mi dhantlo.. keep going..
పుట్టిన రోజు శుభాకాంక్షలు మోదీ జి
Anna modiji paina inka mari enno songs cheyalani na abhiprayam❤❤❤❤❤❤❤
Really superb lyrics to this song, meenumchi vache prati song oka dinametla vuntadhi 😍
Super video
Jai Modi ji
I listen to this song everyday on loop. Such a beautiful song to NAMO from Telangana nationalists 🙂🙏🏼
నరేంద్ర మోడీ గారి గురించి ఇంత చక్కగా వర్ణించిన మీ రచయిత గారికి మరియు గాయకులకు నా యొక్క పాదాభివందనం......🙏🙏🙏🙏
Ye lyrics aina Charan annaya gonthulo nundi bayataki voste chalu adbuthaimaina aanandam ma chevilaku Amrutham posinatte vuntadhi 😍😍🥳🥳🥳💐💐💐❤️❤️
మోదీ గారు సాంగ్ పాడిన అన్న కు సెల్యూట్