పూర్తిగా నా గుండెల నిండా నిండిపోయావ్, ఒక మనిషిని ఆరాధించడానికి , అభిమానించడానికి ,ఇష్టపడడానికి , ప్రేమించడానికి , పరిచయామే అక్కర్లేదు, ఒకరికి ఒకరు తెలియాల్సిన అవసరం అంతకన్నా లేదు . కేవలం కేవలం నీ అందమైన స్వచ్ఛమైన మనసుతో కూడిన స్వభావం నాకు నచ్చింది. నీ స్వభావం ఇప్పటికి నువ్వు నా గుండెల్లో నిండిపోయాలా ఎప్పటికీ గుర్తుండేలా చేసింది.
That's true boss....some heros normal ga chesthe....Uday Kiran garu chese love movies chusthe nijam ga love feel avuthu chesinattu vuntundi....Uday gari acting ...lover boy ante.... always Uday Kiran ....❤️❤️❤️😭😭😭
ఎప్పటికి మా లవ్లీ లవర్ బాయ్ మై డియర్ బ్రో ఉదయ్ కిరణ్ జీ...💐💐💐 ఆయన మన మధ్య భౌతికంగా లేకున్నా... ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని అనుబందం మన గుండెల్లో ఏర్పరుచుకున్న ఎక్సలెంట్ పర్సన్...🌹🌹🌹
*Uday unnappudu teliyaledu kaani, tanu ippudu lenappudu telustondi, he's one of the finest actors. How cute his expressions were omg.... Miss you Uday. Rip*
Remember my school days...my favt song...we miss you Uday Anna..ma babai kuda neelaney vuntadu so nuvvu Leni lotu thana lo chusukuntunna..I love you boss.
చెప్పాలని అనిపిస్తున్న నా ఎదుటే నువ్వు కూర్చున్నా మనసులోన మాట నీకు చెప్పలేకపోతున్నా చెప్పకుండ ఓ క్షణమై నా వుండలేకపోతున్నా .. ❤ ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమ ❤ ని .. ఎలా చూపనమ్మ నా ప్రేమ ❤ నువ్వు అని.. LO V ES 😍😍
Killing expressions of udhay kiran made this song much beautiful..... Almighty will take care of those people who ruined your carrier ....god plz give us our lover boy uday again
Anna niku memu unnam oka mata cheppalev nuvvu ante padi chache vallam unnam anna nilanti hero telugu industry lo evvaru leru raru kuda we miss you anna....nenu okate korukunta nee life spoil chesina vallaku kuda nelagane jaragala devudu thappaka chusthadu vallanu
Very natural actor . Any youngster would connect to him at that age . Natural heart touching acting ability without over acting and hyper reactions . Will definitely miss him .
Holi n Nee Sneham movies both had very nice concept n excellent songs.... Rest in Peace Uday Bro.... Your full moon face n loving smile n sweet voice n terrific expressions had won the hearts of millions of people..... You will always n forever will stay in our hearts Bro.... May your soul rest in peace Bro..... We really n really miss you Bro..... Love you always n forever too Uday Bro.......
Till now I never ever cried for any hero. But finally im out of control now .i just unable to control my self. Remembering all those old golden days. Uday you are still alive in our hearts we miss soooooo much.no one can fill your absence
Uday Kiran my age guy. Im 81 born. He had looks 18 years back which even today heroes don't have. What a perfect scenario of a person who came from start 0 and instantly became hit. He had looks expressions, dance,.specially the emotions during rains.
Elanti Holi movielu mundu mundu cheyadaniki Uday Kiran ledu eka mundu Eppatiki raledu A bagavatuni sakshiga e lokam vidichi vellipoyina tana Aatmaku Shanthi chekuralani Masnaspurthiga a devunni korukuntunnanu Miss u Uday kiran🙏🏻💐😓
പണ്ട് ഇങ്ങേരുടെ പടങ്ങൾ കാണാൻ തുടങ്ങിയ സമയത്ത് സ്ഥിമായി കേട്ടുകൊണ്ടിരുന്ന പാട്ട്. 😍 ഇപ്പോ കുറച്ചു നാളുകൾക്കു ശേഷം വീണ്ടും. 😍 Uday 😍 R P Voice 🔥 Lyrics 👌 പ്രത്യേകിച്ച് 2:50 മുതൽ ! ❤
Avunani antavo Mari kaadani antavo, emantavo emonanna sandemhto Emani cheppalo nikemani cheppalo teliyaka satamatamautundi na manasento, ato Ito eto mari telani nimishamlo .. Ela cheppanamma naloni premani,ela choopanamma na Prema nuvvani.... Chigurakula lekhalu raasi,chirugali chetiki icchi epudo ne pampinchanu nuvvu chudaledaaa..na manase padavaga chesi kalalanni alaluga chesi epudo ne pampinchanu ninnu cheraleda,cheppalani anipistunna na edute nuv kurchunna manasulona maata niku cheppalekapotunna cheppakunda o kshanamaina undalekapotunna Ela cheppanamma naloni premani ela choopanamma na prema nuvvani Avunani antavo.. Premannadi oopiri Kada andarilo undedega parichayame ledani ante vinthe Kada Nuvvunnadi nalonega E sangati vinaneleda Madilone nuv nidarotu gamaninchaleda Eda ninda aashalu unna Ennenno oosulu unna Prema bhasha raadu ante nammava o maina kallaloki chusi aina polchukova na Prema Ela cheppanamma naloni premani ela choopanamma na prema nuvvani Avunani antavo Mari kaadani...
ఔనని అంటావో మరి కాదని అంటావో ఏమంటావో ఏమోనన్న సందేహంతో ఏమని చెప్పాలో నీకేమని చెప్పాలో తెలియక సతమతమౌతోంది నా మనసెంతో అటో ఇటో ఎటో మరి తేలని నిమిషంలో ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని ఔనని అంటావో మరి కాదని అంటావో ఏమంటావో ఏమోనన్న సందేహంతో చిగురాకుల లేఖలు రాసి చిరు గాలి చేతికి ఇచ్చి ఎపుడో నే పంపించాను నువ్వు చూడలేదా నా మసనే పడవగా చేసి కలలన్నీ అలలుగా చేసి ఎపుడో నే పంపించాను నిన్ను చేరలేదా చెప్పాలని అనిపిస్తున్నా నా ఎదుటే నువ్వు కూర్చున్నా మనసులోని మాట నీకు చెప్పలేకపోతున్నా చెప్పకుండా ఓ క్షణమైనా ఉండలేకపోతున్నా ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని ఔనని అంటావో మరి కాదని అంటావో ఏమంటావో ఏమోనన్న సందేహంతో ప్రేమన్నది ఊపిరి కాదా అందరిలో ఉండేదేగా పరిచయమే లేదని అంటే వింతే కదా నువ్వున్నది నాలోనేగా ఈ సంగతి విననే లేదా మదిలోనే నువ్వు నిదరోతూ గమనించలేదా ఎదనిండా ఆశలు ఉన్నా ఎన్నెన్నో ఊసులు ఉన్నా ప్రేమ భాష రాదు అంటే నమ్మవా ఓ మైనా కళ్ళలోకి చూసి అయినా పోల్చూకోవ నా ప్రేమ ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని ఔనని అంటావో మరి కాదని అంటావో ఏమంటావో ఏమోనన్న సందేహంతో ఏమని చెప్పాలో నీకేమని చెప్పాలో తెలియక సతమతమౌతోంది నా మనసెంతో అటో ఇటో ఎటో మరి తేలని నిమిషంలో ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని
One & only best hero of our generation. We are lucky to have such kind person and at same time we unlucky to miss him. Uday brother u r always in our 💓.
భూమి మీద వచ్చినపుడు దేవుడు జీవితం ఇచ్చి నన్ని రోజులు బ్రతుకలి ఆత్మ హత్య మాత్రం చేసుకో కూడదు ఉదయ్ కిరణ్ మాత్రం ఒక మంచి నటుడు అల చేసుకొని ఉండక పోతే బాగుండు
I cried like anything when this Youngster (33) died ...Rest In Peace Mr. Uday Kiran... From Stardom to Normal (Uday Kiran) From Normal to Star (Suneel) ..................there might be many other things ..he might be unable to digest.....Suicide ...God Must be crazy
Em song ra naina😘😘,, rp voice, music,, uday+richa cute pair,, 2000-2004 varki about 5 years,, fst place la tarun, 2nd uday kiran untunde,, tollywood la no. of fans list la,,ippatiki kuda eh okka hero uday la 50% anta smart kuda undaru,, anta kala untadi uday face la,,, papam form la unna heroni anyayanga sampiru ga ra career tokkesi😭😭,, anubhavistar ra meeru edo roju😡😡
Mee laanti Genuine Persons ee rojullo arudhayi poyaaru Uday Kiran Gaaru....Mee laanti Genuine Person Premani kolpovadam nizangaa ye ammaayikainaa dhuradhrustam..... మీ ఆత్మకి శాంతి కలుగుగాక
Tana viluva bratinnappudu kuda fans gundello undevadu . Tana strong come back kosam wait chesaru. But ila comment tho encourage cheyadaniki appudu ee social media ledhu unna antha click kaledhu
పూర్తిగా నా గుండెల నిండా నిండిపోయావ్, ఒక మనిషిని ఆరాధించడానికి , అభిమానించడానికి ,ఇష్టపడడానికి , ప్రేమించడానికి , పరిచయామే అక్కర్లేదు, ఒకరికి ఒకరు తెలియాల్సిన అవసరం అంతకన్నా లేదు . కేవలం కేవలం నీ అందమైన స్వచ్ఛమైన మనసుతో కూడిన స్వభావం నాకు నచ్చింది. నీ స్వభావం ఇప్పటికి నువ్వు నా గుండెల్లో నిండిపోయాలా ఎప్పటికీ గుర్తుండేలా చేసింది.
బ్రదర్ ఉదయ్ కిరణ్ & బ్రదర్ ఆర్పీ పట్నాయక్ కాంబినేషన్ లో నెంబర్ ఆఫ్ మ్యూజికల్ హిట్స్ 💐💐💐
మీ పాటలు ఆ రోజుల్లో ప్రేమికులకు ఎదో తెలియని ఉత్సాహం కలిగేది ఉదయ్ కిరణ్ గారు really we miss u😔😔😔😔
అప్పట్లోనే కాదు ఇప్పుడు కూడా మీ లవ్ సాంగ్స్ అంటే మాకు ఇష్టం
భూమి మీద ప్రేమ ఎన్ని రోజులు వుంటుతుందో అన్ని రోజులు ఉదయ్ కిరణ్ బ్రతికే ఉంటాడు
Yes always
That's true boss....some heros normal ga chesthe....Uday Kiran garu chese love movies chusthe nijam ga love feel avuthu chesinattu vuntundi....Uday gari acting ...lover boy ante.... always Uday Kiran ....❤️❤️❤️😭😭😭
Evergreen hero
Yes always
@@priyareddy2653 jmmmkkk9k9kkkkkkkkkkk9k9kmmkk
లవ్ మూవీస్ తీయాలి అంటే ఒక్క ఉదయ్ కిరణ్ తర్వాతనే.సినిమా ఇండస్ట్రీ లో ఉదయ్ కిరణ్ లాంటి హీరో రాడు రాలేడు. I MISS U😥😥అన్నా...
Cf
Aunu bro
P
@@maheshchaitanya8646 hmm
@@maheshchaitanya8646 brathiki vunnapuudu nuvvu movie thiyochu kadha ra jaffa ga mari
Uday Kiran Eppatekie Lover boy ane varu like cheyandi.
I love u udaykiran😍😍😍😍👄💋💘❤️❤️❤️❤️❤️❤️
Hiiii
I love Uday Kiran
Anna nv kirak anna miss you somch tollywood
Yes
ఉదయకిరణ్ అన్న కు ఒక like వేసుకోండి
ఉదయ్ కిరణ్ గారు చాలా miss అవుతున్నాం
Mari oka like ye na inka inka I miss u anna😭
Nice
Nise song
Anna nu super
ఎప్పటికి మా లవ్లీ లవర్ బాయ్
మై డియర్ బ్రో ఉదయ్ కిరణ్ జీ...💐💐💐
ఆయన మన మధ్య భౌతికంగా లేకున్నా...
ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని అనుబందం మన గుండెల్లో ఏర్పరుచుకున్న ఎక్సలెంట్ పర్సన్...🌹🌹🌹
ఒక్కటి అంటే ఒక్క నెగిటివ్ కామెంట్ పెట్టని ఓకే ఒక హీరో ఉదయ్ కిరణ్ Miss you అన్న 😢
😊
నిన్నూ భాద పెట్టిన ప్రతి మనిషి అంతకు 10 ఇంతలు భాద అనుభవిస్తాడు. ఇది అక్షరసత్యం
*Uday unnappudu teliyaledu kaani, tanu ippudu lenappudu telustondi, he's one of the finest actors. How cute his expressions were omg.... Miss you Uday. Rip*
That's right...now whenever I see his movies I think how important this guy was for movie industry. I wish he would have acted even in 2020
Reilly
@saraswathi saripalli Reilly medam I'm naga
Wow lovely song
Hii
ఉదయ్ కిరణ్ గారు చాలా miss అవుతున్నాం మేము
ఓ ప్రేమ కిరణానివి నువ్వు ఉదయించి అస్తమించి పోయావ్... కాని ప్రేమ పాటల్లో ఎప్పటికి అస్తమించవ్ అస్తమించలేవు..
నాకు ఈ సాంగ్ వింటే ఉదయ్ కిరణ్ అన్న గురుతుకు వొచ్చి బాధ వేస్తుంది
Hai
Yes Sir 👍🙏 AP
Ee song naa life lo marchipoleni dhi ...... ◆◆ Uday kiran ◆◆ we miss u super star .......
hand some hero we miss u sir
love you Udaya
We miss u real hero
I miss you 😭😭😭😭😭
2024ee song chusinavallu like cheyyandi
My fevorite song ❤❤❤❤
Roja nuvu 90s kid aietey ni no send chey
My favourite song caller tune kuda set chesa😊
Badhatho ee song na noti nundi suddenga vachindhi you tube lo search chesa❤❤❤❤❤❤❤❤😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
🥹
😭😭Uday Kiran 😭😭😭 Anna song 2021 lo chusinavallu one like cheyandi 👍
I miss you LEGEND... 😭😭😭😭😭😭😭😭😭 😭😭😭😭 😭😔🥺
😭😭
Miss you bro 😔😔😔🙏🙏🙏
@@Shivakumar-dr2xm 💔💔😭😭
🙏🙏🙏
14/09/2021 watch
🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️
ఇప్పుడున్న హీరోస్ ఒక్కడైనా బాగున్నాడా ఒకడేమో ఒళ్ళు తగ్గడానికి కొవ్వు తినిపించు కున్నాడు ఒకడేమో ఫేస్ బాగోలేదని సర్జరీ చేయించుకున్నాడు ఒకడేమో ముక్కు బాగోలేదని సర్జరీ చేయించుకున్నాడు , , ఉదయ్ కిరణ్ కోహినూర్ డైమండ్
@@harikrishnatathineni8194 excellent 👏🏻👍🏻🙌🏻♥️♥️♥️
😊 nijame
@@harikrishnatathineni8194 Yes correct ga chepparu 🙌🏻👏🏻🙏😊💐
Okkasari nee face chupinchu ra elaa undoo chuddam
Still feeling Missing Uday .. 😘😘😘😘😘😘Anevaru Like👆👆👆👆👆
టికెట్స్ దొరకలేదు ఈ మూవీ కి వెళ్ళినపుడు. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నాను
karnakr .super
Chala manchi hero bro
Same
I was in 10th class
E movie ki second release unte bagudunu
Remember my school days...my favt song...we miss you Uday Anna..ma babai kuda neelaney vuntadu so nuvvu Leni lotu thana lo chusukuntunna..I love you boss.
Ma friend kuda udaykiran lane untadu vadi peru kuda same kiran
@@MdAfsar-ok4ud if u don't mind..meeru vaalla pics pettara please..
ఉదయ్ కిరణ్ అన్నయ్య
లవ్ యు 😍🤩💗
నువ్వు మా మధ్య లేవు అని బాధగా వుంది 😒😏
Good
😭😭
Same to you
😢
We really miss you uday kiran
How expressive he is? Just Awesome!
Manoj Subramanyam really bro he is so expressive
Uday Kiran is King of Tollywood😘😘😘
చెప్పాలని అనిపిస్తున్న నా ఎదుటే నువ్వు కూర్చున్నా మనసులోన మాట నీకు చెప్పలేకపోతున్నా చెప్పకుండ ఓ క్షణమై నా వుండలేకపోతున్నా .. ❤ ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమ ❤ ని .. ఎలా చూపనమ్మ నా ప్రేమ ❤ నువ్వు అని.. LO V ES 😍😍
Uday all songs Awesome .......
👫
Nice
ఈ పాట చూడకున్న నిన్ను తలచకుండా ఏ ప్రేమికులు ఉండరు మీ పాటలు వినకుండా
Avunu
a
Correct bro
Jbfhj
@@poolasrinivas gldhgur ctc🙂🤣😎😄😋😎😎
2019 STIL UDYA KIRAN FAN LIKE
MAY BE ONE HERO MATCHE THIS GYE IN MEGA FAMILY
No body match in mega family. It's waste family not mega family 😠
@@praveentanikella4078 its true brother they spoiled uday sir life
Dufhgyh
@@praveentanikella4078 yehfsdeg
Uj
ఎలాంటి generation lo ayina Prema ane feeling lo undali or uhinchukovalante nee generation lo vachina songs chalu uday.....we miss u really...
Why do we miss this type of RPP today? I just can't believe that such heart-touching music is not anymore made!
Andhagadu, chala manchi natudu, manchi dancer, manchi manishi.. we miss u Uday... U were , are and always lover boy of TFI...
All talent entha andhagadu,actor.telugu filmy eka yappatiki raledu
Killing expressions of udhay kiran made this song much beautiful.....
Almighty will take care of those people who ruined your carrier ....god plz give us our lover boy uday again
Miss you annaya, ni vedios chusinapudalla kallalo neelu okate takuva...love you anna
Anna niku memu unnam oka mata cheppalev nuvvu ante padi chache vallam unnam anna nilanti hero telugu industry lo evvaru leru raru kuda we miss you anna....nenu okate korukunta nee life spoil chesina vallaku kuda nelagane jaragala devudu thappaka chusthadu vallanu
Correct
👍
అన్న వాలాకి డబ్బు వున్నా అన్నం దొరకక చస్తారు వాళ్ళ ఫ్యామిలీ
Yes
appudu uday life spoil chesaru
ipudy AP life spoil chesthunaru
Tiktok kakunda munde e song istam unna vallu like veyyandi
Tik tolk eppudu vachindhi e song is a memorable song don't say like childish
Meeeeeeeeeeeeeeeeeeeeeee
............🥰🥰🥰
Ilaanti song yevaru paadaleru raayaleru music kuda tirugu leni song idhe
Tiktok Andi bhayiaa e song akada tiktok akada 😏
Very natural actor . Any youngster would connect to him at that age . Natural heart touching acting ability without over acting and hyper reactions . Will definitely miss him .
Niktantey evarina vunaru antava uday love songs ki expressions evvadam lo we miss u darling
Holi n Nee Sneham movies both had very nice concept n excellent songs.... Rest in Peace Uday Bro.... Your full moon face n loving smile n sweet voice n terrific expressions had won the hearts of millions of people..... You will always n forever will stay in our hearts Bro.... May your soul rest in peace Bro..... We really n really miss you Bro..... Love you always n forever too Uday Bro.......
Udaykiran ni chuste manasu ragilipothundi...devudu Anni chustuntadu...evaru tokkaro vallaki ade gathi paduthundi
uday hiran is a natural hero.....!
ఇంత గొప్ప సంగీతాన్ని అందించిన RP sir కి thank you so much sir
I am yamunasri I like it uday my favorite songggg superbbbbbb song I miss u udaykiran ekkadunna happy ga vundalli god bless u uday
Till now I never ever cried for any hero. But finally im out of control now .i just unable to control my self. Remembering all those old golden days. Uday you are still alive in our hearts we miss soooooo much.no one can fill your absence
Talented. Hardworking. Gifted. Gone too soon! R.I.P. Uday Kiran garu 😢
How cute expressions he gave really we missed one finest actress tollywood can't replace him love you anna...
His expressions are damn apt to the lyrics.miss u uday
Perfect comment i have been searching for this comment👌
Uday Kiran my age guy. Im 81 born. He had looks 18 years back which even today heroes don't have. What a perfect scenario of a person who came from start 0 and instantly became hit. He had looks expressions, dance,.specially the emotions during rains.
Elanti Holi movielu mundu mundu cheyadaniki Uday Kiran ledu eka mundu Eppatiki raledu A bagavatuni sakshiga e lokam vidichi vellipoyina tana Aatmaku Shanthi chekuralani Masnaspurthiga a devunni korukuntunnanu Miss u Uday kiran🙏🏻💐😓
మంచి నటుడు అన్నవారు లైక్ చేయండి
naku kuda uday songs ante chala estam... papam uday ni industry lo tokkesaru, very talented person...
പണ്ട് ഇങ്ങേരുടെ പടങ്ങൾ കാണാൻ തുടങ്ങിയ സമയത്ത് സ്ഥിമായി കേട്ടുകൊണ്ടിരുന്ന പാട്ട്. 😍 ഇപ്പോ കുറച്ചു നാളുകൾക്കു ശേഷം വീണ്ടും. 😍
Uday 😍 R P Voice 🔥
Lyrics 👌 പ്രത്യേകിച്ച് 2:50 മുതൽ ! ❤
One of most Handsome Tollywood hero Miss u Uday 😢
Venkat Swaroop
Bashera
nice
Supar. Sog
Not one of the handsome
He is the One and only one
Premikulu unnantha varaku Uday Annayya untadu..... Love you Annayya..... Miss you
Add a lyk to our favorite actor and song in this 2021
Still listening
Best
Allways like this song and udhay bhaya also.....
This song will always be on the top in my favourite songs list 😁😉
Really Uday Kiran is memorable hero.
ఉదయ్ కిరణ్ చాలా అందం గా ఉన్నారు
Who was watching in 2019 please like to this song
Hi
😍
I miss u
I like song
RIP UK ... PERFECT example of true hero ! He lived for movies , could'nt without !
Fabulous song 😍😍😍❣️❤️❤️❤️❣️😍 enta venna tanive teeradu we miss you udayaikeraan garu
It was his 4th film in career,see his expressions...how many films ramcharan and nagachaitanya took to put expressions like him...
Anna Nv Appudu one and only
That tune from 1.49 to 1.59 is very touching. Same tune repeats in second charanam also... missing uday , rp patnaik and sunil comedy
వయసులో ఉన్నప్పుడు ప్రేమ పుడుతుంది, ప్రేమలో ఉన్నప్పుడు ఇలాంటి పాటలు మనసులోంచి పుడుతుంటాయి.
Super........ Song love u Uday ippati eppatiki nuvve na hero...
Epatiki maku nuvvu gurthundi pothav uday
Naku e paata ante chaala chaala estam e paata vinte Chala happyga untundi
Avunani antavo
Mari kaadani antavo,
emantavo emonanna sandemhto
Emani cheppalo
nikemani cheppalo
teliyaka satamatamautundi na manasento,
ato Ito eto mari telani nimishamlo ..
Ela cheppanamma naloni premani,ela choopanamma na Prema nuvvani....
Chigurakula lekhalu raasi,chirugali chetiki icchi epudo ne pampinchanu nuvvu chudaledaaa..na manase padavaga chesi kalalanni alaluga chesi epudo ne pampinchanu ninnu cheraleda,cheppalani anipistunna na edute nuv kurchunna manasulona maata niku cheppalekapotunna cheppakunda o kshanamaina undalekapotunna
Ela cheppanamma naloni premani ela choopanamma na prema nuvvani
Avunani antavo..
Premannadi oopiri Kada andarilo undedega parichayame ledani ante vinthe Kada
Nuvvunnadi nalonega
E sangati vinaneleda
Madilone nuv nidarotu gamaninchaleda
Eda ninda aashalu unna
Ennenno oosulu unna
Prema bhasha raadu ante nammava o maina kallaloki chusi aina polchukova na Prema
Ela cheppanamma naloni premani ela choopanamma na prema nuvvani
Avunani antavo Mari kaadani...
ఔనని అంటావో మరి కాదని అంటావో
ఏమంటావో ఏమోనన్న సందేహంతో
ఏమని చెప్పాలో నీకేమని చెప్పాలో
తెలియక సతమతమౌతోంది నా మనసెంతో
అటో ఇటో ఎటో మరి తేలని నిమిషంలో
ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని
ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని
ఔనని అంటావో మరి కాదని అంటావో
ఏమంటావో ఏమోనన్న సందేహంతో
చిగురాకుల లేఖలు రాసి
చిరు గాలి చేతికి ఇచ్చి
ఎపుడో నే పంపించాను నువ్వు చూడలేదా
నా మసనే పడవగా చేసి
కలలన్నీ అలలుగా చేసి
ఎపుడో నే పంపించాను నిన్ను చేరలేదా
చెప్పాలని అనిపిస్తున్నా
నా ఎదుటే నువ్వు కూర్చున్నా
మనసులోని మాట నీకు చెప్పలేకపోతున్నా
చెప్పకుండా ఓ క్షణమైనా ఉండలేకపోతున్నా
ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని
ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని
ఔనని అంటావో మరి కాదని అంటావో
ఏమంటావో ఏమోనన్న సందేహంతో
ప్రేమన్నది ఊపిరి కాదా
అందరిలో ఉండేదేగా
పరిచయమే లేదని అంటే వింతే కదా
నువ్వున్నది నాలోనేగా
ఈ సంగతి విననే లేదా
మదిలోనే నువ్వు నిదరోతూ గమనించలేదా
ఎదనిండా ఆశలు ఉన్నా
ఎన్నెన్నో ఊసులు ఉన్నా
ప్రేమ భాష రాదు అంటే నమ్మవా ఓ మైనా
కళ్ళలోకి చూసి అయినా పోల్చూకోవ నా ప్రేమ
ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని
ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని
ఔనని అంటావో మరి కాదని అంటావో
ఏమంటావో ఏమోనన్న సందేహంతో
ఏమని చెప్పాలో నీకేమని చెప్పాలో
తెలియక సతమతమౌతోంది నా మనసెంతో
అటో ఇటో ఎటో మరి తేలని నిమిషంలో
ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని
ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని
ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని
ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని
Exlent song udaya kiran garu I miss you
One & only best hero of our generation. We are lucky to have such kind person and at same time we unlucky to miss him. Uday brother u r always in our 💓.
we will never miss you Uday!! songs like these are your legacy and we cherish every movie and song of yours.
my favorite se
+asif md hai
hi
లవ్ స్టోరీ చేయాలంటే ఉదయ్ కిరణ్
uday is rocking in this video...He luks so smart and handsome!!!!!!!!!
hoth touch lyric song
E cinema ........... youtube lo kaakunda ........... Theater lo chusa ........ 10 the class lo
Those days, i was always singing for my Love and i am lucky to have my Love as my WIFE.....❤
Uday Kiran Anna ki oka like vesukondi
భూమి మీద వచ్చినపుడు దేవుడు జీవితం ఇచ్చి నన్ని రోజులు బ్రతుకలి ఆత్మ హత్య మాత్రం చేసుకో కూడదు ఉదయ్ కిరణ్ మాత్రం ఒక మంచి నటుడు అల చేసుకొని ఉండక పోతే బాగుండు
I use to love him so much... na teenage antha me songs thone me movies thone gadichindi ...it's very sad that TFI knowingly missed a bright star....🥺
Hello meeru chala
Miss you dear Telugu industry missed talented guy. India lo antha selfism.very sad anna. Mee movies next generation ku chupistha
One and only udaykiran loverboy
Rip uday kiran.... Chiranjeevi family ki ni usuru thagulutundi
Correct chapavu bro
అందుకే వాళ్ళు కనీసం ఎమ్మెల్యే గా కూడా గెలవలేని పరిస్థితి వచ్చింది.
Prema bhasha Radu ante nammava o Maina kallaloki chusi Aina polchukova Na Prema awesome lines
one of my fav song and still cant digesting that uday is no more....Really We miss you a lot #udaykiran :(
I love this song...eaa pata vinakunda nenu roju nidra ponuu.....i miss u uday kiran bro
Genuine Hardcore Lover Feelings
Anyone in NOV/DEC 2019 💖
👇👇
My best feel about my bujji
TH-cam lo search chesi mari vintunna
Me too bro
Nenu e movie ki 5class super movie
Anna nuvu chala thondhara paddaavu nuvu nuvve neku powen kuuda sati ledu ur love rock
☺️How many people 😉watching😘 in 2019🤘
I'm watching this song everyday just for Uday Kiran.
My favorite song 💓
infinite
🙋
Wonderful song
Okkapudu Star hero i miss you too Sir
I cried like anything when this Youngster (33) died ...Rest In Peace Mr. Uday Kiran...
From Stardom to Normal (Uday Kiran)
From Normal to Star (Suneel) ..................there might be many other things ..he might be unable to digest.....Suicide ...God Must be crazy
My favourite song 😻,
Love songs lo intha chakkati expressions ichina uday Anna ki & manasu ki hatthukunela paadina Rp Patnaik gari ki hatsoff..🙏❤️
Uday kiran ki die hard fans ayina vallu okka like vesukondi.
Em song ra naina😘😘,, rp voice, music,, uday+richa cute pair,, 2000-2004 varki about 5 years,, fst place la tarun, 2nd uday kiran untunde,, tollywood la no. of fans list la,,ippatiki kuda eh okka hero uday la 50% anta smart kuda undaru,, anta kala untadi uday face la,,, papam form la unna heroni anyayanga sampiru ga ra career tokkesi😭😭,, anubhavistar ra meeru edo roju😡😡
No bro tarun nothing in front of udaykiran 💯💯. Okavela uday ni thokka poi unte e roju TFI nee eluthunde💯💯💯
My all time fav song..😍😍my fav hero udhay,missing him a lot😭😭😭,how cute is acting skills,natural ga untundhi..na life lo the first and last fav actor.
My favorite song 2024 lo entha mandi vinnaru
Nikenduku
Mee laanti Genuine Persons ee rojullo arudhayi poyaaru Uday Kiran Gaaru....Mee laanti Genuine Person Premani kolpovadam nizangaa ye ammaayikainaa dhuradhrustam..... మీ ఆత్మకి శాంతి కలుగుగాక
S
Sssssssssss
2:19 ---2:43
Udhay Kiran ...malli puttali.....😥😥😥😥😥💚💚💚💚
uday sir malli janmunte elanti songs nikosam eduruchustu untai sir
thondara paddavu anna, society ni meru ardam chezukoleka poyaru, I miss you anna
We miss u uday. I pray to god give us a uday back agian
7
RP Patnaik Sir, what a melody ... super composition
Best actor, best character..we miss u uday
Oka manishi mana nundi vellipoyinapude valla viluva telustundi ......RIP uday ✊
Yenni sarlu vinna ee song bore kottatledhu yento ....🙇🏻♂️
Tana viluva bratinnappudu kuda fans gundello undevadu . Tana strong come back kosam wait chesaru. But ila comment tho encourage cheyadaniki appudu ee social media ledhu unna antha click kaledhu
Miss you anna😭😭❤❤
Uko uko bro edavaku 😥😥😢
I am your subscriber vinod anna