Kalusukovalani Movie || Udayinchina Suryudini Video Song || Uday Kiran, Gajala || Shalimarcinema

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Watch Udayinchina Suryudini Video Song From Kalusukovalani Movie. Features Uday Kiran, Gajala, Prathyusha, Sunil & Others. Directed by R. Raghuraj, Produced by Raju, Praveen & Giri, Music by Devi Sri Prasad.
    ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0

ความคิดเห็น • 5K

  • @nagarajuelugu805
    @nagarajuelugu805 6 หลายเดือนก่อน +463

    2024లో ఈ పాట వింటున్న వాళ్ళు ఒక లైక్ వేసుకో ఫ్రెండ్స్

    • @sravanisaravasatti9843
      @sravanisaravasatti9843 3 หลายเดือนก่อน +2

      26.5 .2024 love ❤you mi 3:47 song appatake missu you u k

    • @royal6541
      @royal6541 2 หลายเดือนก่อน +2

      It's me

    • @rak1576
      @rak1576 หลายเดือนก่อน

      Nenuuuu😊

    • @PV3Cinema
      @PV3Cinema หลายเดือนก่อน +1

      Always ❤❤❤😢

    • @bangaram2424
      @bangaram2424 หลายเดือนก่อน

      ❤❤

  • @Swamykethanyadav
    @Swamykethanyadav 3 ปีที่แล้ว +561

    నువ్వు మమ్ము వదిలి వెళ్లినా మీ జ్ఞాపకాలు మాత్రం సినిమా రూపంలో మాతోనే ఉన్నాయి....We never forget you ఉదయ్ కిరణ్ అన్న

    • @kirankasula9105
      @kirankasula9105 2 ปีที่แล้ว +5

      My favorite udai kiran😍

    • @nanduchowdary4727
      @nanduchowdary4727 ปีที่แล้ว

      💙🤍💙🤍🥰

    • @PV3Cinema
      @PV3Cinema หลายเดือนก่อน +1

      He is too innocent to live in this world 😢

  • @prabhanv6275
    @prabhanv6275 ปีที่แล้ว +52

    ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలి అని పించే song DSP music 🎶 is ultimately

  • @rajkumardongala3877
    @rajkumardongala3877 6 หลายเดือนก่อน +72

    2024 లో వింటున్నవాళ్ళు.. Presente aHere... 🥰

    • @rak1576
      @rak1576 หลายเดือนก่อน

      Nenuuu

  • @NGEntertainments
    @NGEntertainments 5 ปีที่แล้ว +2599

    Still Listening in 2020.
    ఇప్పుడున్న హీరోస్ కంటే 100% extrordinary గా చేసాడు ఉదయ్ కిరణ్. Face లో ఆ charming, smile, Expression ఎవ్వరికీ లేవు. We Miss Him.

  • @rsharathchandra5379
    @rsharathchandra5379 6 ปีที่แล้ว +840

    chaa epati plastic faced heros ,uday kaali gotiki kuda sariporu..cha entha handsome ga undevaadu..and not to forget his mesmerizing smile😥..Miss you bhayya😭😭

  • @arifshaik8924
    @arifshaik8924 ปีที่แล้ว +108

    హే ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా
    నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడనీ
    చలి పెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా
    విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడనీ
    చిక్కవే హే ఓ చెలీ నువ్వెక్కడే నా జాబిలీ
    ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే
    వెచ్చని నీ కౌగిలి చిత్రాలు చేసే నీ చెక్కిలి
    ఇప్పుడూ ఎప్పుడూ నే మరువలేని తీపి గురుతులే
    మనసు అంత నీ రూపం నా ప్రాణం అంత నీకోసం
    నువ్వెక్కడెక్కడని వెతికి వయసు అలిసిపోయే పాపం
    నీ జాడ తెలిసిన నిమిషం అహ అంతులేని సంతోషం
    ఈ లోకమంత నా సొంతం ఇది నీ ప్రేమ ఇంద్రజాలం
    అడుగుఅడుగునా నువ్వే నువ్వే నన్ను తాకెనే నీ చిరునవ్వే
    కలల నుండి ఓ నిజమై రావే నన్ను చేరవే
    హొయ్ ప్రేమపాటకు పల్లవి నువ్వే గుండెచప్పుడుకి తాళం నువ్వే
    ఎదను మీటు సుస్వరమై రావే నన్ను చేరవే
    హే ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా
    నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడనీ
    చలి పెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా
    విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడనీ
    నువ్వు లేక చిరుగాలి నా వైపు రాను అంటోంది
    నువ్వు లేక వెన్నెల కూడా ఎండల్లే మండుతోంది
    కాస్త దూరమే కాదా మన మధ్యనొచ్చి వాలింది
    దూరాన్ని తరిమివేసే గడియ మన దరికి చేరుకుంది
    ఏమి మాయవో ఏమో గాని నువ్వు మాత్రమే నా ప్రాణమని
    నువ్వు ఉన్న నా మనసంటుందే నిన్ను రమ్మని
    హోయ్ నువ్వు ఎక్కడున్నావో గానీ నన్ను కాస్త నీ చెంతకు రానీ
    నువ్వు లేక నేనే లేను అని నీకు తెలపనీ
    హే ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా
    నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడనీ
    చలి పెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా
    విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడనీ
    చిక్కవే హే ఓ చెలీ నువ్వెక్కడే నా జాబిలీ
    ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే
    వెచ్చని నీ కౌగిలి చిత్రాలు చేసే నీ చెక్కిలి
    ఇప్పుడూ ఎప్పుడూ నే మరువలేని తీపి గురుతులే

  • @janasureshkumar5570
    @janasureshkumar5570 2 ปีที่แล้ว +11

    ఏం డాన్స్ చేసాడు ఉదయ్ కిరణ్.. సూపర్. ఎక్స్ప్రెషన్ కింగ్..

  • @ajith9090
    @ajith9090 4 ปีที่แล้ว +2038

    2020 లొ విన్టున వారు ఒక లైక్ వేసుకోండి
    Evergreen loverboy UDAYKIRAN
    May he rest in peace

  • @sangepulaxman4992
    @sangepulaxman4992 4 ปีที่แล้ว +4334

    ఉదయ్ కిరణ్ అంటే ఇష్టమైన వాళ్ళు ఒక లైక్ చేయండి

  • @Madhav0880
    @Madhav0880 ปีที่แล้ว +39

    అడుగు అడుగునా నువ్వే నువ్వే.. నన్ను తాకెనే నీ చిరునవ్వే
    కలల నుండి ఓ నిజమై రావే నన్ను చేరవే...
    ప్రేమపాటకు పల్లవి నువ్వే గుండెచప్పుడుకి తాళం నువ్వే., ఎదను మీటు సుస్వరమై రావే నన్ను చేరవే...! 💗💗💗
    హే..! ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా..నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడనీ

  • @funnytubetelugu13
    @funnytubetelugu13 2 หลายเดือนก่อน +58

    2024 వినే వాళ్ళు ఉన్నారా

    • @rak1576
      @rak1576 หลายเดือนก่อน

      Nenuuu

    • @Kusuma.12349
      @Kusuma.12349 หลายเดือนก่อน

      Yes

    • @downtowngaming9459
      @downtowngaming9459 หลายเดือนก่อน

      Present sir 🙋🏻‍♂️

    • @vijaykumar-rk4wh
      @vijaykumar-rk4wh 28 วันที่ผ่านมา +1

      Always love you Uday Kiran anna we miss you 😢😢😢

    • @konerunithin1965
      @konerunithin1965 23 วันที่ผ่านมา

      Unnaru lokam lo janalu vinevallu,malli trend antaru rojullo

  • @kondaprasad8919
    @kondaprasad8919 3 ปีที่แล้ว +3099

    2021 వింటున్నవాళ్ళు ఎవరు అని అడగొద్దు ,మేము ఎప్పటికి వింటూనే ఉంటాము.

  • @hardycreates
    @hardycreates 5 ปีที่แล้ว +1905

    2019 kuda chustam ane vallu like veskondi.. 😍

  • @wasimraza3959
    @wasimraza3959 ปีที่แล้ว +30

    No TH-cam no mobile waiting to watch in gemini music miss those days those songs and lyrics too🥺🥺

  • @balajifashions77
    @balajifashions77 ปีที่แล้ว +18

    Songs eppudu vintunna kuda Feeling full Happy 👌

  • @Ramya21099
    @Ramya21099 3 ปีที่แล้ว +95

    నువ్వు చనిపోలేదు అన్న నువ్వు మా గుండెలో ఏప్పటికి బ్రతికేవుంటావు . భూమి మీద మనుషులు ఉన్నంతవరకు ని పాటలు బ్రతికే ఉంటాయి అన్న 😘

  • @jinkazamaaa
    @jinkazamaaa 6 ปีที่แล้ว +252

    Uday Kiran movies antey vizag lo chala craze!! I saw him while manasantha nuve movie shooting!!! Uday Kiran will be an ever green star forever!!

    • @pkallinfo7960
      @pkallinfo7960 5 ปีที่แล้ว +1

      Manasantha nuvve shooting

    • @bobbyonnet
      @bobbyonnet 4 ปีที่แล้ว +6

      He in fact said in one function Vizag is like my home town ani... Though he is from Hyderabad

  • @dharmarao-du1sc
    @dharmarao-du1sc 2 ปีที่แล้ว +73

    My lips : singing along the song
    My eyes : seeing 👀 comments
    My ears : listening song
    My heads : scrolling down
    My body : dancing :)
    My legs : moving in perfect sync with song 🎵
    My feet : tapping on beat 💓

  • @somethingiswrong1
    @somethingiswrong1 3 หลายเดือนก่อน +4

    ఈ టైపులో ఇప్పుడు ఒక కొత్త సాంగ్ ని ట్రైచేసిన ఇంత బాగారాదు అనేవాళ్ళు లైక్ వేయండి

  • @chanduvennola5814
    @chanduvennola5814 5 ปีที่แล้ว +86

    Tollywood oka Star nI..
    Miss ayipoyindhi...
    No body can replace him.. like Tharun...

  • @siddhu4991
    @siddhu4991 3 ปีที่แล้ว +61

    దేవుడిచ్చిన ఒక అందమైన అద్భుతం ఈ మనిషి సృష్టి, ఎన్ని కష్టనష్టాలు గొడవలు బాధలు ఉన్నా కూడా ఈ అద్భుతమైన జీవితాన్ని మధ్యలో ఆపేసే హక్కు ఎవరికీ లేదు అన్న.RIP🎉🎉🎉🎉🎉🎉

    • @naveen.goundgound8278
      @naveen.goundgound8278 ปีที่แล้ว +1

      I love you Anna ❤️❤️❤️❤️😂😂😂

    • @nanipawan9110
      @nanipawan9110 7 หลายเดือนก่อน +1

      Nenu alage anukunnanu kani epudu yenduku bratiki vunanu anipisundi😢

  • @arvindkumar-tb9bh
    @arvindkumar-tb9bh ปีที่แล้ว +45

    It was 2002 when the movie was released and now it's 2022 Twenty years now, these songs are still refreshing... There are many and many more songs which refresh your mood that were released in this era, Only 90's kids know how the music ruled these two decades...

  • @DORABABU1234
    @DORABABU1234 10 หลายเดือนก่อน +12

    Devi Sri Prasad music awesome

  • @allanshaun4185
    @allanshaun4185 6 ปีที่แล้ว +227

    Telugu cinemalo intha manchi song inka raledhu brother. Anavasaram ga thondara paddav. Parledhu nee memories life long vuntayi brother.

  • @asiabegum3312
    @asiabegum3312 4 ปีที่แล้ว +140

    ఎంత talented అయినా ముందు ఈ కర్కశ లోకంలో మొండి గా బ్రతకడం నేర్చుకోవాలి.

  • @abbasrjy
    @abbasrjy 7 หลายเดือนก่อน +10

    2024 . Weekly so many times I am listening lyric, music dance and expressions of Uday are extra ordinary. We miss u uday

  • @gayathri1694
    @gayathri1694 2 หลายเดือนก่อน +1

    Choreography is excellent. Dance master evaro kaani super composition.

  • @Shubhankar_Chakraborty
    @Shubhankar_Chakraborty 3 ปีที่แล้ว +744

    Telugu Industry lost - Uday Kiran
    Hindi Industry Lost - Susanth Singh Rajput
    Both are outsiders 👍

    • @stanchill6174
      @stanchill6174 3 ปีที่แล้ว +34

      Well said brother. Aksharaalaa nijam. Paapishti 4 telugu film family mafias chaalaa mandini baligonnaru vaalla bewarsu putra sannasula kosam.

    • @indumadhavi4092
      @indumadhavi4092 3 ปีที่แล้ว +4

      U r right bro

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 ปีที่แล้ว +31

      *Allu aravind played bijjala Deva role in Chiranjivi (RANA) family* 🤗🤗🤗🤗
      *UDAY Kiran nu Movies Rakunda thokestharu Chiru & Allu Aravind*
      _SURGERY FACE Allu Arjun HERO ga Click Avadam kosam_ 😂😂😂

    • @gurug1157
      @gurug1157 3 ปีที่แล้ว +23

      That's why Tamil,Kannada,Malayalam are best for talents they support outsiders for eg:- Tamil Vijay Sethupathi,jeeva Kannada:- Yash, Rakshit Shetty Malayalam:- Tovino Thomas etc

    • @vijayagv7303
      @vijayagv7303 3 ปีที่แล้ว +1

      True

  • @viswatejabatchu6879
    @viswatejabatchu6879 3 ปีที่แล้ว +129

    Missing this vintage Devi Sri Prasad. We want DSP this way!! #Rockstar DSP

  • @vijjuvj8266
    @vijjuvj8266 7 หลายเดือนก่อน +14

    2024 lovers of this song ❤❤
    UdayWorlD Rest In Peace Sir😢😢

  • @NaveenKumar-fu5oi
    @NaveenKumar-fu5oi 2 หลายเดือนก่อน

    Udhaisthunna suryudini adiga...kanipinchani dhevudini adiga....uday eakkadani.... really miss u bro....chanipoina organs donate chesi bartike untaru inkokari dheham lo ani maathrame thelusu...kaani ni songs tho naa prathi gnaapakam lo brathike unnavani thelusukunna....inni rojulainaa e song vintunte ....

  • @venkateswararaonaradala1901
    @venkateswararaonaradala1901 2 ปีที่แล้ว +16

    ఎంత బాధ కష్టం లో వున్న ఈ పాట వింటే తెలియని ఆనందం వస్తుంది ...

  • @bablu2324
    @bablu2324 4 ปีที่แล้ว +1410

    Any body watching in 2020....what a lyrics and feel ....miss u Uday

    • @rakeshchekuri3913
      @rakeshchekuri3913 4 ปีที่แล้ว +8

      Heroine also died🔥

    • @RajKumar-dn6yp
      @RajKumar-dn6yp 4 ปีที่แล้ว +10

      @@rakeshchekuri3913 she is alive rey, endhuku champuthav bathukunna manishini.

    • @chetancherakula1234
      @chetancherakula1234 4 ปีที่แล้ว +13

      Lyrics was written by DSP..and music also

    • @prakashvidya1848
      @prakashvidya1848 4 ปีที่แล้ว +8

      Iam almost watching every month bcos of listening dis like heaven

    • @thulasiramthulasiram648
      @thulasiramthulasiram648 4 ปีที่แล้ว +2

      Iam watching

  • @someshnukala804
    @someshnukala804 2 ปีที่แล้ว +13

    No one can replace Uday Kiran
    Most handsome Hero in Telugu Film Industry
    🙏

  • @Mrmandalorian2023
    @Mrmandalorian2023 ปีที่แล้ว +135

    This movie released in 2002 and now it’s 2022. 20 years passed already, but still refreshing after listening to this song. Feeling nostalgic, feeling wonderful and feeling awesome. So many memories attached to this.

  • @janardhan3877
    @janardhan3877 4 ปีที่แล้ว +37

    ఉదయ్ కిరణ్ నిన్ను మిస్ అవుతున్నందుకు భాదగా ఉంది నిజంగా..నీ లాంటి నటుడు రాడు

  • @amjadshaik84
    @amjadshaik84 3 ปีที่แล้ว +36

    Oka generation ki uday kiran and Tarun love stories ki vellu tappa inkevvaru nyayam chesevaaru kaadu
    Really missing these legends in movies
    We want tharun comeback

  • @riskboykarthik4713
    @riskboykarthik4713 8 หลายเดือนก่อน +56

    2024 lo vintunna vallu oka like❤

  • @naveensharath9580
    @naveensharath9580 2 หลายเดือนก่อน +20

    2024 anyone ❤

  • @noorullapatanampatanmnooru5228
    @noorullapatanampatanmnooru5228 4 ปีที่แล้ว +24

    మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంది అని ఇష్టమైన పాటకుఓకలైక్సువెసుకోండి

  • @noorullapatanampatanmnooru5228
    @noorullapatanampatanmnooru5228 4 ปีที่แล้ว +142

    ఇంతమంచీహీరో లేనందుకు చాలా బాధగా ఉంది

  • @gudepandu3634
    @gudepandu3634 2 ปีที่แล้ว +2

    నువ్వు లేక చిరుగాలి నా వైపు రాను అంటోంది చాలా చక్కటి సాహిత్యం

  • @prashanthkumarreddy7804
    @prashanthkumarreddy7804 3 หลายเดือนก่อน +23

    Who are listening 🎧 in 2024?

  • @kranthibandi3906
    @kranthibandi3906 2 ปีที่แล้ว +164

    This song will never get outdated ... rain, solo, love and DSP

  • @satam625
    @satam625 2 ปีที่แล้ว +27

    Singer-DSP
    Composer-DSP
    Lyricist -DSP
    Allrounder in Telugu Film Industry.

  • @imitationimtiyaz5216
    @imitationimtiyaz5216 2 ปีที่แล้ว +2

    Uday kiran biopic teeste chala baguntadi ..atanu sariayinaa nivali icchinattu avutadi and no body can replace ur place Uday kiran brother

  • @prince_premkumar
    @prince_premkumar ปีที่แล้ว +2

    ఉదయ్ కిరణ్ గారు లేని లోటు ఎవరు తీర్చలేరు.
    గొప్ప నటున్ని కోల్పోయాం. MISS YOU SIR

  • @r20talks
    @r20talks 4 ปีที่แล้ว +12

    Charming, Glow, Attraction, Beauty, Nice features edo okaye vuntay e Hero kaina...kani Uday ki anni vunnay with Talent...Daridrulu champesaru.. Miss u a lot Uday...💕

  • @sivaganeshthota6467
    @sivaganeshthota6467 3 ปีที่แล้ว +11

    ఉదయ్ కిరణ్ గారు మీరు మళ్ళీ పుట్టాలి మరి మేము మీ సినిమాలు చూడాలి 👍

  • @sweekarreddy8931
    @sweekarreddy8931 6 หลายเดือนก่อน +4

    Still Listening 2024 … Best Song.. My tribute to Uday Kiran garu ever and ever 😢💐

  • @pvarunkumar8106
    @pvarunkumar8106 ปีที่แล้ว +1

    ఉదయ్ కిరణ్ and సుశాంత్ సింగ్ రాజపుత్.. ఇద్దరి మరణం ఒకే విధంగా వుంది. We miss u both of u 🥲🥲

  • @chitti2
    @chitti2 6 ปีที่แล้ว +96

    Anna chavalanna alochanani champesthey
    nv ippudu tollywood ni rule chesevadivi
    really we miss you Anna 💓 😘😢😢
    RIP

  • @santhoshbabu2012
    @santhoshbabu2012 2 ปีที่แล้ว +17

    2022 లో కూడా ఈ సాంగ్ క్రేజ్ తగ్గలేదు... మిస్ యూ ఉదయ్ కిరణ్

  • @saidurgathupakula5824
    @saidurgathupakula5824 2 หลายเดือนก่อน +4

    2024 lo kuda vine vaallu ❤ evergreen song

  • @bondaravi1007
    @bondaravi1007 ปีที่แล้ว +3

    నాకు ఇష్టమైన పాటల లిస్ట్ లో మొట్ట మొదటగా ఉండే పాట

  • @AnvithaSrinivas
    @AnvithaSrinivas 2 ปีที่แล้ว +6

    Mind blowing lyrics, rock star Devi voice superbb...dance composition is also nice... ఎలాంటి టైమ్ లో చూసిన గుండెకు హత్తుకునేలా ఉండే ఇలాంటి సాంగ్స్ మరెన్నో రావాలి....

  • @sairamponnuri1704
    @sairamponnuri1704 3 ปีที่แล้ว +37

    ఉదయ్ కిరణ్ ఆత్మహత్య కి కారణం
    ఓక అడధీ ఇది అందరికీ తెలిసిన విషయమే
    కానీ అసలు విషయం ఏమిటంటే
    అల్లు అరవింద్ అతనికి సినిమాలు లేకుండా చేయడం అసలు కారణం

    • @harikumar882
      @harikumar882 2 ปีที่แล้ว +1

      Correct gaa chaparu

    • @chanduvennola5814
      @chanduvennola5814 5 หลายเดือนก่อน

      problem adi ayina... Suicide avasarama? We miss Star Hero

  • @navinaturelove8462
    @navinaturelove8462 ปีที่แล้ว +1

    నువ్వు మళ్లీ సూర్య కిరణం లాగా ఉదయించాలి..
    Miss you Bro..
    Still I remember i have seen chithram movie in theatre.. Sangeetha theatre, RC PURAM

  • @hemasrimadala
    @hemasrimadala 9 หลายเดือนก่อน +2

    Dsp look at your songs like these.. where are they now man?? Such a warm feeling it brings right to soul ❤ can't even explain in words

  • @ManiDeep641
    @ManiDeep641 3 ปีที่แล้ว +195

    Miss you Uday Kiran - Such a wonderful human. Far better than today's heroes as they were called.

    • @nanduchowdary4727
      @nanduchowdary4727 ปีที่แล้ว

      💙🤍💙🤍

    • @telugukings1227
      @telugukings1227 ปีที่แล้ว +8

      There will be a curse on all of those family members who made him die like a loner, people who made him get no movies etc.

    • @HariKrishna-no1qd
      @HariKrishna-no1qd 11 หลายเดือนก่อน

      ​@@telugukings1227🤣

  • @arjunthiru774
    @arjunthiru774 4 ปีที่แล้ว +86

    INCASE Uday kiran brathikaa untaa INDUSTRY Number ONE Hero ani pisthaa like hear

  • @sivakrishna2676
    @sivakrishna2676 2 ปีที่แล้ว +6

    Emanna songs aa DSP anna.... Just awesome 27-8-22

  • @fanofpspk1041
    @fanofpspk1041 ปีที่แล้ว +3

    నేను అయితే 90 వేసినప్పుడు నా ఓల్డ్ లవ్ గుర్తుచేసుకొని మరి ఇ పాట వింటా 😔😔

  • @dharmasenareddy
    @dharmasenareddy 2 ปีที่แล้ว +74

    20 yrs back on this day(8 feb) movie released. One of my fav song.Dont ask 2022 listeners,This song Will be listening all time. Uday acting superb and dance excellent. Dsp music 💥. Miss u uday💔

  • @challasathish3405
    @challasathish3405 4 ปีที่แล้ว +680

    2020 lo kuda vintam annavallu oka Loki vesukondi

    • @ravim4263
      @ravim4263 4 ปีที่แล้ว +4

      Uday Kiran Garu tondara paddaru

    • @remixes89
      @remixes89 4 ปีที่แล้ว +2

      Yenduku veyyali neeku like? TH-cam lo adukkovadam yendi 🤦🏻‍♂️

    • @challasathish3405
      @challasathish3405 4 ปีที่แล้ว +2

      Mee properties amanna rasimmannana nachite like kottu lekapote ledu

    • @ganeshbharadwaj1087
      @ganeshbharadwaj1087 4 ปีที่แล้ว +1

      @@challasathish3405 neku nachithey na madda gudu lekapotey needhi nuvvu gudusuko

    • @challasathish3405
      @challasathish3405 4 ปีที่แล้ว +2

      @@ganeshbharadwaj1087 me Amma nanna nerpinchina vidhanam edena. Nuvvu pette message nenu pettindi anukoni chaduvuko...

  • @user-lr5wk3km6t
    @user-lr5wk3km6t 5 หลายเดือนก่อน

    E song vinte chala ante chala happy ga untumdhi 😊

  • @sammaxton9290
    @sammaxton9290 2 หลายเดือนก่อน +1

    “Udayinchina Suryudini” from the film Kalusukovalani - a melody that resonates with the warmth of UdayKiran’s spirit.
    We cherish the memories and moments shared. UdayKiran, your light continues to shine in our hearts.
    Rest in Peace, Uday.
    ----June 15, 2024 Phoenix, Arizona

  • @tanurusaipradeep6968
    @tanurusaipradeep6968 3 ปีที่แล้ว +5

    ఉదయ్ కిరణ్ ఉంటే విజయ్ దేవరకోండ నాని ఇలాంటి వాళ్లు పనికిరారు లవర్ బాయ్ కి శ్రద్దాంజలి🌺🌺🌺🌺🌺🌺

  • @harishkumarrayasam
    @harishkumarrayasam 4 ปีที่แล้ว +20

    Enni sarlu choosina bore kottani song - I feel refreshed every time I watch this :) :)

  • @damodarkalinga6777
    @damodarkalinga6777 7 หลายเดือนก่อน +32

    2024 like here....Uday fans

  • @Siddhuch.4931
    @Siddhuch.4931 6 หลายเดือนก่อน +1

    I never forget udaykiran in my life. He is very talented person in a Tollywood industry.... Great journey to him...

  • @GK-rk8bn
    @GK-rk8bn 5 ปีที่แล้ว +122

    Choreography, Dancing by Uday Kiran, Music, Lyrics, Picturization, Singing everything about the song is simply outstanding. This is the best song ever composed by DSP. This song is forever

    • @santhubhavyakushisanthu2309
      @santhubhavyakushisanthu2309 ปีที่แล้ว

      Choreography.. dancing by Uday Kiran sir nijjama.. plzz cheppandi.. from Karnataka kannadathi

    • @GK-rk8bn
      @GK-rk8bn ปีที่แล้ว

      @@santhubhavyakushisanthu2309 choreographr was from Kerala who passed away recently

    • @santhubhavyakushisanthu2309
      @santhubhavyakushisanthu2309 ปีที่แล้ว

      @@GK-rk8bn ok tq sir

  • @dimmitakirankumar4511
    @dimmitakirankumar4511 5 ปีที่แล้ว +53

    With out any back ground he conquered tolly wood .. .. our film industry missed a great star..

  • @sravanibavanari
    @sravanibavanari 7 หลายเดือนก่อน +27

    2024 lo vinnavallu

    • @king....143
      @king....143 6 หลายเดือนก่อน +1

      E Song Vina Prathi Sari edho Teliyani feeling andi 2024 lone kadhu eppatiki Vintune Vuntam😊

  • @ravichandra5569
    @ravichandra5569 2 ปีที่แล้ว

    Udaykiran udayinchi meravakane poyadu
    But sweet melodies ichi veli poyadu
    Miss you udaykiran

  • @sirishavenuvenu2069
    @sirishavenuvenu2069 3 ปีที่แล้ว +7

    Uday Anna entha mandi vachina ne movies and ne song's evaru marchiporu hats off to u

  • @srinidhi5848
    @srinidhi5848 2 ปีที่แล้ว +56

    His expression of emotions are charming. He smiles with all his senses. Grown up seeing you pictures Uday and you are still one of my favorite artist in tollywood. Definitely your absence is felt in film industry.

    • @radhakrishna-mr6yw
      @radhakrishna-mr6yw 9 หลายเดือนก่อน +1

      Yeah. Enduko devudiki manchi Charecter unnavallake. Ela avuthundandi

  • @shamshud777
    @shamshud777 2 หลายเดือนก่อน +1

    Listening still today May 2024.. My Fav Uday Kiran.. This song is very very special!

  • @poojap4325
    @poojap4325 หลายเดือนก่อน +3

    2025 lo kuda vinevallu rensu likelu vesukondi 😂

  • @satishchandra3047
    @satishchandra3047 4 ปีที่แล้ว +36

    The only song which was written, sung and music done by DSP in his entire life...

  • @syed7176
    @syed7176 5 ปีที่แล้ว +138

    Aaa Time lo e song kosam streo sound Nokia mobile tiskunna..2300 butter fly key pad.. never forget that memories.. great actor Uday .. Love you.. rip bro...😪😓😓

    • @shashankashura1654
      @shashankashura1654 5 ปีที่แล้ว +1

      awesome bro ....❤

    • @syed7176
      @syed7176 4 ปีที่แล้ว

      @@shashankashura1654 thank you bro 👍👌

    • @purushIndia
      @purushIndia 4 ปีที่แล้ว +2

      nenu Sony walkman model phone lo vine vadini appatlo... papam nakante 4 years chinna Vadu...

    • @madhuconnagaraju9113
      @madhuconnagaraju9113 3 ปีที่แล้ว +1

      I love udaykiran

    • @syed7176
      @syed7176 2 ปีที่แล้ว

      @@purushIndia haa 😂😂yes

  • @swatismania
    @swatismania 5 หลายเดือนก่อน +1

    Uday Kiran naa favourite star..మంచి హీరో ని కోల్పోయాము ..ఇప్పటికీ బాధ అనిపిస్తుంది..ఎక్కువ ఉదయ్ గారి సాంగ్స్ వింటాను..మంచి మెమోరబుల్ ..నా school డేస్ గుర్తు చేసాయ్..❤

  • @rajkumarmathangi8465
    @rajkumarmathangi8465 4 หลายเดือนก่อน

    మంచి డాన్సర్.. మంచి యాక్టర్.. Lover boyyyy..
    ఎందుకు చనిపోయాడో అసలు కరెక్ట్ resson హిస్టరీ గా ఉండిపోయింది.. ఎవరు కారకులో తెలియదు.. Misse u sir 🙏🏻

  • @omarsharieffsays1788
    @omarsharieffsays1788 5 ปีที่แล้ว +70

    Frankly when I was in school for 3rd Standard this was my favorite track no one else liked my choice and guess what it's highest viewed song in whole kaluskovalani video songs list...
    My choice won after 17 years...

  • @kommu.ramesh
    @kommu.ramesh 5 ปีที่แล้ว +153

    I love u..Uday performance
    Dance..
    Expression..
    Lyrics..
    Music..
    Choreography...
    Gajala dance...
    Uday graceful dance..
    My eye s tears...
    I miss u Uday....RIP Uday..
    👍👏👌All music lovers..

  • @umamaheshwararaopasupuredd3846
    @umamaheshwararaopasupuredd3846 หลายเดือนก่อน +1

    Nuv ippudu unte super star nuvve anna….

  • @gousemohamed254
    @gousemohamed254 3 ปีที่แล้ว +7

    మిస్ యూ ఉదయ్ కిరణ్ గారు మీ సినిమాలు మాకు చాలా ఇష్టం

  • @its_kirru
    @its_kirru 6 ปีที่แล้ว +29

    Look his energy in dance, romance in eyes, photogenic face expressions.... Really industry missed a legend... People should regret it... Elders of TFI never erase the sin they did to Uday 's career....

    • @mohammednazeerpasha3213
      @mohammednazeerpasha3213 5 ปีที่แล้ว +1

      Absultly True bro

    • @koteswar009
      @koteswar009 7 หลายเดือนก่อน

      He looks good without any plastic surgery like the star kids. Loved his movies, miss him

  • @dharanirohit
    @dharanirohit 7 หลายเดือนก่อน +2

    amazing lyrics!! DSP next level ki teeskonivelladu

  • @musalojushravani8810
    @musalojushravani8810 ปีที่แล้ว +6

    I am still waiting it in 2023... Beautiful feeling and lyrics 😍

  • @mohanmuralic
    @mohanmuralic 3 ปีที่แล้ว +26

    Uday kiran dance steps lo super rhythm undi...Naku telisi ee rhythm mana tollywood lo evariki ledanukunta and simply superb acting...n DSP music oka high light and at the same time aa choreography and rain setting superb...
    Enka ee song lo Uday Kiran ki aa dress design kuda marvoulous...and ee song lo starting lo 2 members back ground lo untaru and ending vacahesariki mellaga chala mandi join ayyaru.....ee song concept super sexyyyyy...

    • @sampathmulla6267
      @sampathmulla6267 2 ปีที่แล้ว +1

      Uday Kiran Dance antaa konchem different ga stylish ga untundii Brother.

  • @prabhusaikadamanchi6650
    @prabhusaikadamanchi6650 5 ปีที่แล้ว +825

    Who r still watching in 2019..?

  • @HarishKumar-vl4vd
    @HarishKumar-vl4vd 2 หลายเดือนก่อน +1

    The only song which do not make us bore how many times we listen.

  • @tapilarajasekhar3621
    @tapilarajasekhar3621 2 หลายเดือนก่อน

    I love this song 15years nunchi vintunna eppatiki kuda

  • @konaravikishore1258
    @konaravikishore1258 7 ปีที่แล้ว +34

    we miss u bayya ninnu chusinappudalla naku edupustundi bayya

  • @Srikanth_SiD
    @Srikanth_SiD 4 ปีที่แล้ว +621

    హే' ఉదయించిన సూర్యుడినడిగా
    కనిపించని దేవుడినడిగా
    నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడని
    చలి పెంచిన చీకటినడిగా
    చిగురించిన చంద్రుడినడిగా
    విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడని
    చిక్కవే హే ఓ చెలి
    నువ్వెక్కడే నా జాబిలి
    ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే
    వెచ్చని నీ కౌగిలి
    చిత్రాలు చేసే నీ చెక్కిలి
    ఇప్పుడూ ఎప్పుడూ నే మరువలేని తీపిగురుతులే
    మనసు అంత నీ రూపం, నా ప్రాణమంత నీకోసం
    నువ్వెక్కడెక్కడని వెతికి వయసు అలిసిపోయే పాపం
    నీ జాడ తెలిసిన నిమిషం, అహ అంతులేని సంతోషం
    ఈ లోకమంత నా సొంతం, ఇది నీ ప్రేమ ఇంద్రజాలం
    అడుగు అడుగునా నువ్వే నువ్వే
    నన్ను తాకెనే నీ చిరునవ్వే
    కలల నుండి ఓ నిజమై రావే, నన్ను చేరవే
    హోయ్' ప్రేమపాటకు పల్లవి నువ్వే
    గుండెచప్పుడుకి తాళం నువ్వే
    ఎదను మీటు సుస్వరమైనావే, నన్ను చేరవే
    హే' ఉదయించిన సూర్యుడినడిగా
    కనిపించని దేవుడినడిగా
    నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడని
    చలి పెంచిన చీకటినడిగా
    చిగురించిన చంద్రుడినడిగా
    విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడని
    నువ్వు లేక చిరుగాలి, నా వైపు రాను అంటోంది
    నువ్వు లేక వెన్నెల కూడా ఎండల్లే మండుతోంది
    కాస్త దూరమే కాదా, మన మధ్యనొచ్చి వాలింది
    దూరాన్ని తరిమివేసే గడియ మన దరికి చేరుకుంది
    ఏమి మాయవో ఏమో గాని
    నువ్వు మాత్రమే నా ప్రాణమని
    నువ్వు ఉన్న నా మనసంటుందే నిన్ను రమ్మని
    హోయ్' నువ్వు ఎక్కడున్నావో గాని
    నన్ను కాస్త నీ చెంతకు రానీ
    నువ్వు లేక నేనే లేను అని నీకు తెలుపనీ
    హే' ఉదయించిన సూర్యుడినడిగా
    కనిపించని దేవుడినడిగా
    నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడని
    చలి పెంచిన చీకటినడిగా
    చిగురించిన చంద్రుడినడిగా
    విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడని
    చిక్కవే హే ఓ చెలి
    నువ్వెక్కడే నా జాబిలి
    ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే
    వెచ్చని నీ కౌగిలి
    చిత్రాలు చేసే నీ చెక్కిలి
    ఇప్పుడూ ఎప్పుడూ నే మరువలేని తీపిగురుతులే

  • @jyothitorlapati4348
    @jyothitorlapati4348 2 ปีที่แล้ว

    What a handsome face lo enta charishma undi i miss u uday sir and superb song 🙏

  • @Rishivanarasi
    @Rishivanarasi 2 หลายเดือนก่อน +2

    Ipudu vesthurlnaru ee steplu anni ma anna uday kiran appude vesadu chusaruga ichi padesilla dance

  • @madhumaddy636
    @madhumaddy636 7 ปีที่แล้ว +130

    pata intha bagunna choostunte kallalo neellu vastunnay
    miss you Anna.....