Nenu weekly once tappakunda vintanu it's really nice to hear from my Heart fully Saying it's good songs in Ever my heat Beats R. P patnayak sir my uday kiran brother ❤🫂🧎🙇👌
ఎప్పుడు నవ్వుతూ ఉండే ఉదయ్ కిరణ్ అలాగే సుశాంత్ సింగ్, ఈ ఇద్దరూ సినిమా ఇండస్ట్రీ లోని చిల్లర రాజకీయాలు తెలియక పాపం బలి అయిపోయారు, ఇలాంటి చిన్న చిన్న స్టార్స్ ని పరిచయం చేసిన RP Patnaik గారికి కృతజ్ఞతలు, RP gari voice ఉదయ్ కిరణ్ కి భలే సూట్ అవుతుంది
ఔనని అంటావో మరి కాదని అంటావో ఏమంటావో ఏమోనన్న సందేహంతో ఏమని చెప్పాలో నీకేమని చెప్పాలో తెలియక సతమతమౌతోంది నా మనసెంతో అటో ఇటో ఎటో మరి తేలని నిమిషంలో ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని ఔనని అంటావో మరి కాదని అంటావో ఏమంటావో ఏమోనన్న సందేహంతో చిగురాకుల లేఖలు రాసి చిరు గాలి చేతికి ఇచ్చి ఎపుడో నే పంపించాను నువ్వు చూడలేదా నా మసనే పడవగా చేసి కలలన్నీ అలలుగా చేసి ఎపుడో నే పంపించాను నిన్ను చేరలేదా చెప్పాలని అనిపిస్తున్నా నా ఎదుటే నువ్వు కూర్చున్నా మనసులోని మాట నీకు చెప్పలేకపోతున్నా చెప్పకుండా ఓ క్షణమైనా ఉండలేకపోతున్నా ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని ఔనని అంటావో మరి కాదని అంటావో ఏమంటావో ఏమోనన్న సందేహంతో ప్రేమన్నది ఊపిరి కాదా అందరిలో ఉండేదేగా పరిచయమే లేదని అంటే వింతే కదా నువ్వున్నది నాలోనేగా ఈ సంగతి విననే లేదా మదిలోనే నువ్వు నిదరోతూ గమనించలేదా ఎదనిండా ఆశలు ఉన్నా ఎన్నెన్నో ఊసులు ఉన్నా ప్రేమ భాష రాదు అంటే నమ్మవా ఓ మైనా కళ్ళలోకి చూసి అయినా పోల్చూకోవ నా ప్రేమ ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని ఔనని అంటావో మరి కాదని అంటావో ఏమంటావో ఏమోనన్న సందేహంతో ఏమని చెప్పాలో నీకేమని చెప్పాలో తెలియక సతమతమౌతోంది నా మనసెంతో అటో ఇటో ఎటో మరి తేలని నిమిషంలో ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వ
still nenu e song vintunna we love you always udaykiran gaaru huge fan of you alwayz meru mathone unnatlu undi inka e song vinnapudalla really tears on my eyes
చిగురాకుల లేఖలు రాసి చిరుగాలి చేతికి ఇచ్చి ఎప్పుడోనే పంపించాను నువ్వు చూడలేదా నా మనసే పడవగా చేసి కళలన్నీ అలలుగ చేసి ఎప్పుడోనే పంపించాను నిన్ను చేరలేదా చెప్పాలని అనిపిస్తున్నా నా ఎదుటే నువ్వు కూర్చున్నా మనసులోని మాట నీకు చెప్పలేకపోతున్నా What an lyrics what an singing And most importantly what an acting by Uday kiran garu Really we missed you And guaranteed tollywood miss an wonderful actor..... We can't replace him Love you forever anna
Manasulo mata niku cheppalekapothunna. .. Cheppakunda o kshanamaina undalekapothunna.. Ela cheppanamma nalo ni premani. Super words asalu 😘😘😘erojullo asalu antha double meaning a
aunani antavo mari kadani antavo emantavo emonanna sandehamto emani ceppalo nIkemani ceppalo teliyaka satamatamoutondi na manasento ato ito eto mari telani nimishamlo ela ceppanamma naloni premani ela cupanamma na prema nuvvani aunani antavo mari kadani antavo emantavo emonanna sandehamto cigurakula lekhalu rasi ciru gali cetiki icci epudo ne pampincanu nuvvu cudaleda na masane padavaga cesi kalalannI alaluga cesi epudo ne pampincanu ninnu ceraleda ceppalani anipistunna na edute nuvvu kurcunna manasuloni mata nIku ceppalekapotunna ceppakunda o kshanamaina undalekapotunna ela ceppanamma naloni premani ela cupanamma na prema nuvvani aunani antavo mari kadani antavo emantavo emonanna sandehamto premannadi upiri kada andarilo undedega paricayame ledani ante vinte kada nuvvunnadi nalonega I sangati vinane leda madilone nuvvu nidarotu gamanincaleda edaninda aSalu unna ennenno usulu unna prema bhasha radu ante nammava o maina kaLLaloki cusi ayina polcukova na prema ela ceppanamma naloni premani ela cupanamma na prema nuvvani aunani antavo mari kadani antavo emantavo emonanna sandehamto emani ceppalo nIkemani ceppalo teliyaka satamatamoutondi na manasento ato ito eto mari telani nimishamlo ela ceppanamma naloni premani ela cupanamma na prema nuvvani ela ceppanamma naloni premani ela cupanamma na prema nuvvani
2024 లో ఈ పాట విన్నవారు వున్నారా
My fevorite song 🙌🏻💙
Nenu vunna kada
Nenu weekly once tappakunda vintanu it's really nice to hear from my Heart fully Saying it's good songs in Ever my heat Beats R. P patnayak sir my uday kiran brother ❤🫂🧎🙇👌
Enduku lemandi unnamu epudu vintaney untamu paatha patalu kuda vintamu we Love old songs we never got it Andi ❤️
90,s kids కి ఉదయ్ కిరణ్ అన్న సినిమాలు ఒక sweet memories 😊
2023 వినే వాళ్లు ఉదయ్ కిరణ్ గారికి ఒక్క లైక్ 😍😍😍
ఎప్పుడు నవ్వుతూ ఉండే ఉదయ్ కిరణ్ అలాగే సుశాంత్ సింగ్, ఈ ఇద్దరూ సినిమా ఇండస్ట్రీ లోని చిల్లర రాజకీయాలు తెలియక పాపం బలి అయిపోయారు, ఇలాంటి చిన్న చిన్న స్టార్స్ ని పరిచయం చేసిన RP Patnaik గారికి కృతజ్ఞతలు, RP gari voice ఉదయ్ కిరణ్ కి భలే సూట్ అవుతుంది
ఈ పాటలాగ మీ మనసు కూడ ఎంతో అందమైనది, మీరు లేరన్న భాధ ఎప్పటికీ తీరనిది....really we miss you ఉధయ్ కిరణ్ 😓😓
I love you. So ng
I love uday kiran
Ss 😭😭😭😭😭😭😭
ఈ పాట వింటే.. గుర్తుకువచ్చేది
Music director / Director / Singer (కాదు)
One & only - best hero : ఉదయ్ కిరణ్
ఒక మంచి నటుడిని కోల్పోయాము....
Haii
Vidodu edadainaa unte cheppatyaa
@@penchalaihapenchaliha167 ok with 888
🥺😔
ఎన్ని కష్టాలు వచ్చిన ఆత్మహత్య చేసుకోవడం అనేది మంచి నిర్ణయం కాదు అని నా ఆలోచన frds.... మీరు ఎలాంటి పని చేయడం మాకు బాధ కరం.....miss you....
2025 ఈ పాట ఎంత మంది వింటున్నారు
మరణం లేని రేపటి❤ఉదయ కిరణం ❤ మీరు
Who are listening in 2024
Now listening song chala baguntai Uday Kiran songs good actor kuda
ఔనని అంటావో మరి కాదని అంటావో
ఏమంటావో ఏమోనన్న సందేహంతో
ఏమని చెప్పాలో నీకేమని చెప్పాలో
తెలియక సతమతమౌతోంది నా మనసెంతో
అటో ఇటో ఎటో మరి తేలని నిమిషంలో
ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని
ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని
ఔనని అంటావో మరి కాదని అంటావో
ఏమంటావో ఏమోనన్న సందేహంతో
చిగురాకుల లేఖలు రాసి
చిరు గాలి చేతికి ఇచ్చి
ఎపుడో నే పంపించాను నువ్వు చూడలేదా
నా మసనే పడవగా చేసి
కలలన్నీ అలలుగా చేసి
ఎపుడో నే పంపించాను నిన్ను చేరలేదా
చెప్పాలని అనిపిస్తున్నా
నా ఎదుటే నువ్వు కూర్చున్నా
మనసులోని మాట నీకు చెప్పలేకపోతున్నా
చెప్పకుండా ఓ క్షణమైనా ఉండలేకపోతున్నా
ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని
ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని
ఔనని అంటావో మరి కాదని అంటావో
ఏమంటావో ఏమోనన్న సందేహంతో
ప్రేమన్నది ఊపిరి కాదా
అందరిలో ఉండేదేగా
పరిచయమే లేదని అంటే వింతే కదా
నువ్వున్నది నాలోనేగా
ఈ సంగతి విననే లేదా
మదిలోనే నువ్వు నిదరోతూ గమనించలేదా
ఎదనిండా ఆశలు ఉన్నా
ఎన్నెన్నో ఊసులు ఉన్నా
ప్రేమ భాష రాదు అంటే నమ్మవా ఓ మైనా
కళ్ళలోకి చూసి అయినా పోల్చూకోవ నా ప్రేమ
ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని
ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని
ఔనని అంటావో మరి కాదని అంటావో
ఏమంటావో ఏమోనన్న సందేహంతో
ఏమని చెప్పాలో నీకేమని చెప్పాలో
తెలియక సతమతమౌతోంది నా మనసెంతో
అటో ఇటో ఎటో మరి తేలని నిమిషంలో
ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని
ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని
ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని
ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వ
Love this song
Keep it up 👍👌👍
Ur superb motham paatanu type chesaru meeru chaala great Andi superb 🙏 so glad Andi👌👍
Super bro 🎉🎉🎉
still nenu e song vintunna we love you always udaykiran gaaru huge fan of you alwayz meru mathone unnatlu undi inka e song vinnapudalla really tears on my eyes
😊😊😊😊
Mis u bro..neku matram chala anayam jarigindhi bro.
అన్న మిస్ యూ అన్న ,,😥😥😥😥 ఇప్పుడు ఏ లోకం ల ఉన్నావు అన్న ఏడుపు వస్తోంది అన్న నువు ఉంటే బాగుండు
Super bro
,super bro
Ss 😭😭😭😭
@@sujithadevarakonda😂
Same feeling bro badly missing uday kiran 😢😢😢
Beautiful song... high school memories uday anna
2024 la kuda e pata vine vallu oka like veyandii❤❤❤
Ilaaa elaa chesaavv bro?....
Ma intiki vachesuntey naatho paatoo ninnu happy ga chusukuney vaadini.life long....
Epudu kudha vithunanu songs anna
ఈ.. పాట..రసినివల్లకి.... మనస్పూర్తిగా..... వందనాలు....
Super bro
Why?
@@ChandraKumar-fc9dw ....Chala Bagundhi Annayya 🎉
@@anandduggi83 ok bro,
In present days me music miss avuthunamu sir
Who all are listing on 2024 ❤
I miss you.uday.malli.udainchu
One of the most my favorite song
Nice song..... We miss u uday kiran 😢😥
Miss u bro....
Miss you udhay anna
2025 lo e butyfull song vintunna varu 1like cheyamde ❤❤
Rojuki 100times vinta e song chala istam❤❤❤❤
I love this song 💞💞
We r miss u uday anna nuvvu lekapoyina ni movies tho ma heart lo appatiki bratjke untaru
Nice song rp patnaik super singer miss u uday kiran
ನೈಸ್ ಸಾಂಗ್ ಅದ್ರೆ ಮಿಸ್ ಯು ಉದಯ್ ಕಿರಣ್
Miss u uday anna😞😞😞😞
Listening in 2024, Miss you Uday Anna.
చిగురాకుల లేఖలు రాసి
చిరుగాలి చేతికి ఇచ్చి
ఎప్పుడోనే పంపించాను నువ్వు చూడలేదా
నా మనసే పడవగా చేసి
కళలన్నీ అలలుగ చేసి
ఎప్పుడోనే పంపించాను నిన్ను చేరలేదా
చెప్పాలని అనిపిస్తున్నా
నా ఎదుటే నువ్వు కూర్చున్నా
మనసులోని మాట నీకు చెప్పలేకపోతున్నా
What an lyrics what an singing
And most importantly what an acting by
Uday kiran garu
Really we missed you
And guaranteed tollywood miss an wonderful actor..... We can't replace him
Love you forever anna
I miss you bava nuvvu ekkada vuna super ne songs vintuna
First love fel chala baguntuñdi super lyrecs awesome ❤❤❤
Miss youuu Uday kiran😭
suprb song...................
Golden phase for that triplet.
Uday, Teja and rp.
Nuvvu naa Anna vi ani chappalata naaku naaku antho gopaga undhi anna,but I really miss u broo 😭😭
I love you uday kiran.u r in my heart.love u for ever
Love best song 💗💗💗💗💗
2024 🎉 who is waching
Super song yenni sarlu vinna malli malli vinalani vundhi
Love you annayya
Miss you
ఈ ప్రేమ పాట గురించి నా మనసుకు విరిగిపోయినట్టుంది నీ పాట నా హృదయపూర్వక అభినందిస్తున్నాను
Manasulo mata niku cheppalekapothunna. .. Cheppakunda o kshanamaina undalekapothunna.. Ela cheppanamma nalo ni premani. Super words asalu 😘😘😘erojullo asalu antha double meaning a
Hi
Nice song
Miss u uday
Devudu vunte
Niku anyam chesinolliki kusti vastundi
Love you 😘 Uday
I miss you Uday Kiran sir
SUPER SONG I MISS YOU BRO
Super bro
Nenunanu❤❤❤❤❤❤anevalu like
2024 12 12 miss you udhay kiran
My 😍💕🎶.. We miss you sir😔
Super song
Super song
Super song♥️
Heart touching song anna
I miss you bro,, my FV song
Super bro
This song very butifull
2024 03 21 ....what a music? What a lyrics? what a singing?
Super hit song
Uday u r best actor miss you love you
We are 😱 miss you anna😌 love you anna😰
Melo thanu vunttu chalu unthakanna yeme kavali that's enough ♥
Super hit 2019
Love you udhay 😢😢🥺♥️💙💙🙌🏻🙌🏻💝😍😍
Miss u soo much udai annaya 😢😢❤❤
Lover boy Uday Kiran super hero kani tollywood lo kondari valla susaid chesukunnaru I miss you so much
We miss you Anna, still in 2023 we love ur songs
Definite ga awanane unttundhi merantte thananku pranam cheppithene kada thelusthundhi 👍
Mißs u uday anna
Miss you too 😗 uday anna, my first movie watching on theater nuvvu nennu while iam 4years
Miss u soo much😭♥️😍😘🥰💐
Like❤👍 song very happy😄😃😁😛😊😉😄😃😁😄😆😂😛😊😉
nyc song❤️
Very nice and nice song
aunani antavo mari kadani antavo
emantavo emonanna sandehamto
emani ceppalo nIkemani ceppalo
teliyaka satamatamoutondi na manasento
ato ito eto mari telani nimishamlo
ela ceppanamma naloni premani
ela cupanamma na prema nuvvani
aunani antavo mari kadani antavo
emantavo emonanna sandehamto
cigurakula lekhalu rasi
ciru gali cetiki icci
epudo ne pampincanu nuvvu cudaleda
na masane padavaga cesi
kalalannI alaluga cesi
epudo ne pampincanu ninnu ceraleda
ceppalani anipistunna na edute nuvvu kurcunna
manasuloni mata nIku ceppalekapotunna
ceppakunda o kshanamaina undalekapotunna
ela ceppanamma naloni premani
ela cupanamma na prema nuvvani
aunani antavo mari kadani antavo
emantavo emonanna sandehamto
premannadi upiri kada
andarilo undedega
paricayame ledani ante vinte kada
nuvvunnadi nalonega
I sangati vinane leda
madilone nuvvu nidarotu gamanincaleda
edaninda aSalu unna ennenno usulu unna
prema bhasha radu ante nammava o maina
kaLLaloki cusi ayina polcukova na prema
ela ceppanamma naloni premani
ela cupanamma na prema nuvvani
aunani antavo mari kadani antavo
emantavo emonanna sandehamto
emani ceppalo nIkemani ceppalo
teliyaka satamatamoutondi na manasento
ato ito eto mari telani nimishamlo
ela ceppanamma naloni premani
ela cupanamma na prema nuvvani
ela ceppanamma naloni premani
ela cupanamma na prema nuvvani
I miss you sir
అన్నా నువ్వు ఒంటే ఇండస్ట్రీ ఇంకా పెరుగుతుంది మిస్ యూ అన్న సూపర్ సాంగ్
2022😓😓 evergreen bro nuvu
2024 lo vinna vallu ok like
Uday Kiran song 🥰
My ఫేవరెట్ song
👩❤️💋👨i love you 😘ANUSHA 😍BANGARAM 💚
ఇలాంటి మెలోడీ సాంగ్స్ మళ్ళీ రావు
Osam ❤❤
Plz download peetu
Beautiful song
Nice song but miss u bro
Super
I love diz song,one of my lovely actor Uday Kiran
💖Rp patnayak ki okka like asukondi 💖
❤️
Miss u bro 😭😘
👌👌👌
Nice👍 memorable song❤❤
Happy birthday to r.p patnyaku
Miss you brother 😢❤
Nice song🌷🌷🌷🌷🌷miss you bro
Love you Lucky darling ❤️ i love you forever ra picchi 😘😘😘