ఓం నమో వేంకటేశాయ స్వామి మేము 11 జనవరి 2025 న దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నాము శ్రీవారి పాదాల వద్ద 11 జనవరి 2025 న ఉదయం 6 గంటలకు దివ్య దర్శనం టోకెన్ లు ఇస్తారా లేదా అని తెలుపగలరు
ప్రస్తుతం ఆర్జిత సేవల కి కనీసం మూడు కాదు ఆరు నెలలు గ్యాప్ వుండాలి. బహుశా తగ్గించమన్నది ఆన్ లైన్ అడ్వాన్స్ బుకింగ్ మూడు నుండి రేడు నెలకని ఎందుకంటే రైల్వే బుకింగ్ నాలుగు నుంచి రెండు నెలలకు చేసారు
Namaste madam memu january 5th udayam 4 o clock ki tirupathi ki vastunnamu ma daggara elanti darshanam tickets levu madam memu ekkadiki enni gantalaku velli offline darshanam tickets tisukovali alage tickets kosam line lo andaru vundala okariki enni tickets istaru , darshanam tickets ni ekkada chupinchali ante darshanam line ekkada vuntundi. Darshananiki enta samayam padutundi . Dayachesi ee vivaralanni telupagalaru 🙏🙏
@@DHRUVA_THAPASWI మీరు బస్ లో వచ్చినట్లైతే స్టాండ్ కి opposite లో వున్న శ్రీనివాసం కాంప్లెక్స్ , ట్రెయిన్ లో ఐతే స్టేషన్ కి opposite లో వున్న విష్ణు నివాసం లో SSD టోకెన్స్ తీసుకోవాలి .కౌంటర్లు 2 గంటల కి ఓపెన్ అవుతాయి. క్యూ లో అందరూ వుండాలి. ఎంత టైం పడుతుంది చెప్పలేం .ఆ వేళ రష్ నీ బట్టి వుంటుంది టోకెన్ మీద టైం , ఎక్కడ క్యూ లో చేరాలో వుంటుంది
@@DHRUVA_THAPASWI మీరు బస్ లో వస్తే స్టాండ్ కి opposite లో వున్న శ్రీనివాసం కాంప్లెక్స్, ట్రెయిన్ ఐతే స్టేషన్ కి ఎదురుగా వున్న విష్ణు నివాసం లో SSD tokens తీసుకోవాలి. Q లో అందరూ వుండాలి. కౌంటర్లు 2 గంటల కి ఓపెన్ అవుతాయి. ఆ వేళ రష్ నీ టైం ఎక్కువ, తక్కువ పడ్తుంది. టోకెన్ మీద టైం , ఎక్కడ లైన్ లో చేరాలో వుంటుంది
whatsapp.com/channel/0029VaUMDRl5Ejy14QQzOv1G -WHATSUP
t.me/My_Channel_Tirupathi - Telegram link 1
t.me/Mychanneltirupathi - telegram link 2
instagram.com/mychanneltirupathi/?hl=en instagram
🙏🏻
🙏🙏🙏
10th january divya darshanam token lu isthara madam
Yes
60 years ago gurinchi TQ
Govinda 🙏
Divya darshanam ki token lu isthunnara madam please tell
Yes from Srivari mettu only
Madam January month 300rs book chesukuni rakapote AA next month booking choosukuni ravacha?
30 days gap compulsory for second booking
Vaikuntha ekadashi ki acombidation yeppudu release chestharu
Only ofline
Daily tokens morning darasanam timing chepandi
2am
December 24th 300rs special darshanam complete ayindi
Memu Malli January lo vaikuntha ekadashi 300rs tickets 19th book chesamu memu vellavacha
Yes
If you have ticket please go for darshan
Thank you madam Garu
ఓం నమో వేంకటేశాయ
స్వామి మేము 11 జనవరి 2025 న దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నాము శ్రీవారి పాదాల వద్ద 11 జనవరి 2025 న ఉదయం 6 గంటలకు దివ్య దర్శనం టోకెన్ లు ఇస్తారా లేదా అని తెలుపగలరు
No
Akka SSD tokens 10 to 12 8th na 9th na released
Yes
th-cam.com/video/sPraDVBt5i0/w-d-xo.html
Nen adigina question ledandi why
Avuna?
@ tirumali ki allow cheyadam gurinchi adiganu ante darshanam roje allow chestara leda ani
@@YoursTV360tirumala vellochu darshan matram ticket paina mention chesina date lone
ప్రస్తుతం ఆర్జిత సేవల కి కనీసం మూడు కాదు ఆరు నెలలు గ్యాప్ వుండాలి. బహుశా తగ్గించమన్నది ఆన్ లైన్ అడ్వాన్స్ బుకింగ్ మూడు నుండి రేడు నెలకని ఎందుకంటే రైల్వే బుకింగ్ నాలుగు నుంచి రెండు నెలలకు చేసారు
Hmm
Namaste madam memu january 5th udayam 4 o clock ki tirupathi ki vastunnamu ma daggara elanti darshanam tickets levu madam memu ekkadiki enni gantalaku velli offline darshanam tickets tisukovali alage tickets kosam line lo andaru vundala okariki enni tickets istaru , darshanam tickets ni ekkada chupinchali ante darshanam line ekkada vuntundi. Darshananiki enta samayam padutundi . Dayachesi ee vivaralanni telupagalaru 🙏🙏
@@DHRUVA_THAPASWI మీరు బస్ లో వచ్చినట్లైతే స్టాండ్ కి opposite లో వున్న శ్రీనివాసం కాంప్లెక్స్ , ట్రెయిన్ లో ఐతే స్టేషన్ కి opposite లో వున్న విష్ణు నివాసం లో SSD టోకెన్స్ తీసుకోవాలి .కౌంటర్లు 2 గంటల కి ఓపెన్ అవుతాయి. క్యూ లో అందరూ వుండాలి. ఎంత టైం పడుతుంది చెప్పలేం .ఆ వేళ రష్ నీ బట్టి వుంటుంది టోకెన్ మీద టైం , ఎక్కడ క్యూ లో చేరాలో వుంటుంది
@@DHRUVA_THAPASWI మీరు బస్ లో వస్తే స్టాండ్ కి opposite లో వున్న శ్రీనివాసం కాంప్లెక్స్, ట్రెయిన్ ఐతే స్టేషన్ కి ఎదురుగా వున్న విష్ణు నివాసం లో SSD tokens తీసుకోవాలి. Q లో అందరూ వుండాలి. కౌంటర్లు 2 గంటల కి ఓపెన్ అవుతాయి. ఆ వేళ రష్ నీ టైం ఎక్కువ, తక్కువ పడ్తుంది. టోకెన్ మీద టైం , ఎక్కడ లైన్ లో చేరాలో వుంటుంది
రిప్లై డిలీట్ అవుతున్నాయి కారణం ??