జగన్ ఇంట్లో లక్షల కోట్లు! అడ్డంగా దొరికిపోయాడు | Ys Jagan Corruption | Chandrababu | Trending Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2025

ความคิดเห็น • 103

  • @maleswararaovanarasi5340
    @maleswararaovanarasi5340 18 วันที่ผ่านมา +50

    జగన్ని ఇంకా ఎందుకు కోర్టుకు లాగట్లేదో నాకు అర్థంకాలేదు. ప్రజలసొమ్ము అంతా వైఎస్ఆర్ పార్టీ వద్ద వుంది. రికవరీ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అంటున్నారు. ఇప్పటికే ఆలస్యం అయ్యింది. తొందరగా రైకవరీ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న.

    • @pabbarajujaganmohanarao8043
      @pabbarajujaganmohanarao8043 14 วันที่ผ่านมา +1

      ఇలా ప్రజల సొమ్ము (ప్రభుత్వ ధనం ) స్వంత ఖర్చులకు వాడుకోవచ్చా
      ఈ బిల్డింగ్ జగన్ స్వంతమా ప్రభుత్వాని చెందినదా స్వంత బిల్డింగ్ ఐతే ప్రభుత్వం కేసు పెట్టవచ్చు కాని చంద్రబాబు గారు నిమ్మకు నీరెత్తినట్లు ఏమీ పట్టించుకోవటం లేదు

  • @gokavalasavenkataramana2523
    @gokavalasavenkataramana2523 17 วันที่ผ่านมา +6

    రోజా కి జగన్ కి ముందు శిక్ష విధించాలి

  • @Hello-os
    @Hello-os 18 วันที่ผ่านมา +4

    ప్రభుత్వ ఉద్యోగులు తప్పు చేస్తే వారి నుండి ఆ సొమ్ము ప్రభుత్వం రాబట్టు ఉంటుంది. రాజకీయ నాయకులు దోచేసే ఆ సొమ్ము తిరిగి స్వాధీనం చేసుకోవడం లేదు.

  • @murthyvadapalli8875
    @murthyvadapalli8875 17 วันที่ผ่านมา +9

    ఇది డెమోక్రసీ కాబట్టి ఈ దరిద్రం రంగు 5 సంవత్సరాలలో బయటపడింది, ఏపీ ప్రజలందారు ఏక ట్రాటిమీద నిలబడి ఆ దరిద్రాన్ని వదిలించుకున్నారు. ఇదే రాజరికం అయితే వుండేది హిరణ్యకశిపుడు, కంసుడు, దుర్యోధనుడు, రావణాసురుని కంటే భయంకరంగా వుండేది . ఏపీ యే కాదు క్రమేపీ భారత్ దేశం అంతా ఎలాపడితే అలా వుండేది. జై డెమోక్రసీ. జై భారత్.

  • @lakshmanbukke1652
    @lakshmanbukke1652 16 วันที่ผ่านมา +5

    ఈ కేసు ని ఆర్మీ కి అప్పగించాలని కోరుతూ namaste

  • @KarupartyBabji
    @KarupartyBabji 18 วันที่ผ่านมา +9

    ❤ సున్నితంగా నియంతకుడి దోపిడీని ప్రజలకు అర్ద్ధమయ్యేలాగ బాగావివరించారు ఇంకా మా పార్టీకి 40% ఓటింగ్ వున్నట్లు విర్రవీగుతున్న మూర్కులు అర్ధ్ధం చేసుకుంటే రాష్ట్రానికి కొంతలో కొంత మేలుచేచిన వాళ్ళు ఔతారు గౌరవనీయులైన శ్రీఅయ్యన్నపాత్రుడు గారి తనయులైన విజయ్ తమ్ముడు మీ విశ్లేషణ అద్భుతం ప్రజలను ఎప్పటి కప్పుడు మేల్కొలుపుతూవుండాలని కోరుతూ అభినందనలు తెలుపుతున్నాను కె .బాబ్జీ దేవాంగ టిడిపి దుష్టులు దుష్టశక్తుల ప్రభావం బాబుగారు,కళ్యాణ్ గారు,లోకేష్ బాబు గార్లపై పడకూడదని రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం శ్రీనివాసుడు కనకదుర్గమ్మ వార్లు తోడువుండి తిరుగులేని విజయాలను సాధించాలని శుపరిపాలన సజావుగా సాగాలని భగవంతులను కోరుకుంటున్నాను

  • @venkataramanavaraganti1246
    @venkataramanavaraganti1246 17 วันที่ผ่านมา +5

    అవినీతి అధికారులు ఉన్నంతకాలం ఇలాంటి అవినీతి పరుల ఆటలు కొనసాగుతాయి. ఇక్కడ అవినీతి అధికారులకు కఠిన శిక్షలు పడాలి, అలాగే అవినీతి పరుడు దగ్గరనుండి వడ్డీతో సహా అమౌంట్ ను రాబట్టి అతని పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

  • @maleswararaovanarasi5340
    @maleswararaovanarasi5340 18 วันที่ผ่านมา +9

    ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు అని అనుకుంటున్నాను. ప్రజల సొమ్ము తో కట్టిన ప్యాలస్ సొమ్ము మొత్తం వశూలుచేసి ప్రభుత్వ ఖజానాకు వచ్చేలా రాబట్టాలి అని ప్రజలు కోరుకుంటున్నారు.

  • @ivenkateswarlu
    @ivenkateswarlu 16 วันที่ผ่านมา +5

    ఫెన్సింగ్ పీకి కాటా వేయించి అమ్మండి.

  • @MirianPadamotham
    @MirianPadamotham 16 วันที่ผ่านมา +3

    He,did it it's called.for greatness.young man 's thought ,hero of the year.

  • @bhoom6284
    @bhoom6284 18 วันที่ผ่านมา +4

    కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో
    Cbn కాపాడుతున్నాడ

  • @suvitpch
    @suvitpch 17 วันที่ผ่านมา +4

    It is too much

  • @sadasivannimmala272
    @sadasivannimmala272 16 วันที่ผ่านมา +1

    సార్ ఈ ప్రజలు ఇప్పుడు అతని వెంట పరిగెడుతూ ఉన్నారు ఎగబడుతున్నారు మరి వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు అయినా మీ ప్రయత్నం చేస్తున్నందుకు థాంక్స్ సార్

  • @totalfire586
    @totalfire586 18 วันที่ผ่านมา +3

    Excelent sir

  • @subramanyamraju4413
    @subramanyamraju4413 17 วันที่ผ่านมา +1

    ఇరుపార్టీ నాయకులు నియంతలు, గ్రామీణ స్థాయిలో ఏమి అభివృద్ధి లేదు. వలసలు పెరిగాయి. ఇప్పటికి మన దేశం లో చిన్న చిన్న కాలువాలు నుండి నీరు నదులకు వాస్తున్నది. ఈ ఫార్ములా దేశనాయకులు రివర్స్ చేస్తున్నారు. పట్టణ నుండి పల్లి లు చేస్తే దేశం దురోగతి పడుతుంది.

  • @RajsusvHzjsksbvsd
    @RajsusvHzjsksbvsd 12 วันที่ผ่านมา

    😢, కొన్ని గ్రామాల ఉపయోగపడే డబ్బుని ఈ జగన్ ఒక పెద్ద తారీకు జగన్ ఇప్పుడు కూడా కొంతమంది లేబర్ చాలా బాగా నమ్ముతున్నారు ఈ పెద్దదాన్ని మనం కోర్టు తీసుకెళ్ళి ఉరి తీయాలని

  • @K.vishwanathVishwava
    @K.vishwanathVishwava 10 วันที่ผ่านมา

    He so bige bige good parsan this is y.s.jagan ,& y.s.gunu 🙉🙉🙈

  • @sriramamurthyri3497
    @sriramamurthyri3497 18 วันที่ผ่านมา +5

    CBN 30 kotlu Hyd lo park hayat hotalki pay ches
    ina Dani gurinchi kuda cheppara

  • @subramanyamp1923
    @subramanyamp1923 17 วันที่ผ่านมา +2

    Jai shree ram 🌹🌹🌹🙏

  • @rajanalovaraju5806
    @rajanalovaraju5806 17 วันที่ผ่านมา +2

    Better to donate to P.M?

  • @jagadeeswaraprasadkoduru
    @jagadeeswaraprasadkoduru 18 วันที่ผ่านมา +2

    No guts to arrest Jagan.

  • @PsureshPsuresh-ej3kw
    @PsureshPsuresh-ej3kw 17 วันที่ผ่านมา +1

    Judiciary must open their eyes and punish this man.

  • @ravikumarrajurachakonda5619
    @ravikumarrajurachakonda5619 12 วันที่ผ่านมา

    Wonderful video. కానీ జగన్ పై ఏ చర్యలు ఉండవు. ఒట్టి కంఠశోష తప్ప.

  • @GopalSwamyChandu
    @GopalSwamyChandu 16 วันที่ผ่านมา +2

    Chandra babu Nayantara babu

  • @pragnanidhivemulapalli1311
    @pragnanidhivemulapalli1311 13 วันที่ผ่านมา

    పైన మోడీ ఉన్నాడు. ఏమీ చేయలేరు. CBN ఏమైనా చేస్తా అంటే మోడీ పోలవరం ప్రాజెక్టు, క్యాపిటల్ ki సొమ్ము ivvadu

  • @chitneediveerabhadrarao
    @chitneediveerabhadrarao 12 วันที่ผ่านมา

    మళ్ళీ వైయస్సారే వచ్చెస్తాది అనుకున్నాడండి కాని రాలేదు అందుకే దొరికేచారు

  • @subbareddycv8208
    @subbareddycv8208 18 วันที่ผ่านมา +2

    Are we such weak to lift bail and to recover looted money from sico? Shame. Ok. Thank you.

  • @మంచి-చెడు
    @మంచి-చెడు 13 วันที่ผ่านมา

    వాడు చేసిన అవినీతిని బయట పెట్టి బొక్కలో పెట్టమని అధికారం ఇస్తే ఇంతవరకు ఆ పని ఎందుకు చేయలేదో అని ప్రజలు అడుగుతున్నారు

  • @naguchinni5791
    @naguchinni5791 13 วันที่ผ่านมา

    very nice message 🎉

  • @GKVVx
    @GKVVx 17 วันที่ผ่านมา +8

    సైకో గాడు బతికున్నంత కాలం డేంజెరే! వాడు ఉన్నంత కాలం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. వాడు ఎప్పుడు పోతాడో అప్పుడే ప్రాంతం బాగు పడుతుంది.ఇది సత్యం.

  • @srinivassyamala6330
    @srinivassyamala6330 17 วันที่ผ่านมา +1

    First question Rs 1000 cr spent for temporary sachivalayam in Amaravati.

  • @ramanathamuri4814
    @ramanathamuri4814 15 วันที่ผ่านมา

    Title ki anugunam ga topic vunte bhaguntundi ani manavi

  • @k.v.srinivas3777
    @k.v.srinivas3777 18 วันที่ผ่านมา +3

    ఇవి అన్నీ నిజాలే అయినా పాత వీడియో మళ్ళీ ఫ్రెష్ గా అప్లోడ్ చెయ్యటం బాగాలేదు. కొత్త విషయాలు చెప్పండి. ఎందుకు ఈ పాత సరుకు మళ్ళీ మళ్ళీ.

  • @paramjyothi6573
    @paramjyothi6573 13 วันที่ผ่านมา

    Jagan gari houses (tadepalli palace.banglore palace.lotus pound Hyderabad idupulapaya Kadapa and londan(his doughters) check cheyali same timelo akkada cash.gold.benami. doctiments dorakochhu

  • @BorramohanraoPatibandla
    @BorramohanraoPatibandla 16 วันที่ผ่านมา

    But don't know about last years central government.

  • @chiranjeeviraopasupuleti9107
    @chiranjeeviraopasupuleti9107 15 วันที่ผ่านมา

    "Buy the People " What is the meaning of this Quotation?

  • @r.venkatarao8250
    @r.venkatarao8250 13 วันที่ผ่านมา

    the bad politician of the year can you image?

  • @DRavikumar-it9xv
    @DRavikumar-it9xv 18 วันที่ผ่านมา +1

    EXLANT SPEECH

  • @NareshNatta-z8o
    @NareshNatta-z8o 14 วันที่ผ่านมา +2

    Poora waste ga unadha Ra news

    • @maladrim4734
      @maladrim4734 13 วันที่ผ่านมา

      goo explanation sir

  • @kalyanakrishna8279
    @kalyanakrishna8279 18 วันที่ผ่านมา +2

    ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావు రా

  • @gurunaidu6733
    @gurunaidu6733 14 วันที่ผ่านมา

    20 years lopala veyyali

  • @bramhareddyidamakanti965
    @bramhareddyidamakanti965 18 วันที่ผ่านมา +1

    నీహౌజ్ ఎంత కి కట్టుకున్నావు రా

  • @paramjyothimathe7713
    @paramjyothimathe7713 17 วันที่ผ่านมา

    వాళ్ళు వాళ్ళు అంతా ఒక్కటే కాబట్టి జగన్ని అరెస్టు చేసే దమ్ము ఎవడికి లేదు

  • @raovenkat6032
    @raovenkat6032 14 วันที่ผ่านมา

    Ayya. Sri Nara Chandra Babu Naidu Garu Nara Lokesh Garu Pawan Kalyan Garu. KINDLY ARREST Mr YS Jagan Mohan Reddy immediately because of his Corruptions Lootings Cheatings LIES

  • @GVNSLakshmoji
    @GVNSLakshmoji 18 วันที่ผ่านมา +1

    Miru caption vokati petti subject marokati pettakandi adhi voka panikirani sampradhayam

  • @lakshmanbukke1652
    @lakshmanbukke1652 16 วันที่ผ่านมา

    Prasant మన ఇండియా లో failure IAS, IPS.

  • @khudduskareem478
    @khudduskareem478 17 วันที่ผ่านมา +1

    Fake news

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 17 วันที่ผ่านมา

    Babu Rushi Konda Building Chudalani Vindi Vedios lo anybody Sirs.👏👏 Chusi Tharinchali.

  • @BB-sx9cd
    @BB-sx9cd 17 วันที่ผ่านมา

    వీరి అయ్యా జగిరి , ప్రజల సొ మ్ము తో దాదాపు 15 కోట్లు ఖచ్చు పెట్టి ఒంటికి ఫెన్సింగ్ నా జగన్
    జగన్ స్వంత ఇంటికి దాదాపు 15 కోట్లు ఖర్చు ప్రజల సొమ్ము తో స్వంత ఇంటికి ఫెన్సింగ్ వేయిస్తావా జగన్ ?

  • @ananda6878
    @ananda6878 18 วันที่ผ่านมา +2

    నియంతన కాదు నియంత. ఎవరైన ఆయనకు తెలియజేయండి.

  • @bobtino6832
    @bobtino6832 18 วันที่ผ่านมา

    Why There no legal action By State / Central Gov

  • @darurivenkataramaiah7566
    @darurivenkataramaiah7566 16 วันที่ผ่านมา

    Excellent my friend

  • @liyakathmd3636
    @liyakathmd3636 18 วันที่ผ่านมา +1

    Fake news fake nayalu

  • @Only-facts7736
    @Only-facts7736 17 วันที่ผ่านมา

    Hello master sachivalayamu rbk ku lu schools ke nadu nedu avi anni evadikeee kanapadadhu. Ye ne pocket lo thesi pettu adagadam andharu aduguthadu raaa babu chalu ne. Matalu evadu dobbadu bayya

  • @linagannabasi6239
    @linagannabasi6239 18 วันที่ผ่านมา +2

    Evadiabbasommu prajalasommu

  • @emmneula-ps7zo
    @emmneula-ps7zo 18 วันที่ผ่านมา

    Chandrbabu entlo chake chaeann

  • @SkKasim-x3y
    @SkKasim-x3y 17 วันที่ผ่านมา

    షొషల్ మీడీయా పవర్ ఆం టే. ప్రజలు కు మేలుచేసే పనులు చేయండి సార్
    కానీ ఏదొక టీ పేట్టాలి హైలైట్ అవుతుంది అని. చేయకుండా ఉంటే మంచిది. మనం మంచ్ఛీ చేయక పొయినా పర్వాలేదు కానీ. చేడూ మాత్రం చేయకూడదు. రాజకీయా నాయకులు ఆంటే. ఈరోజు. సగుటు మనిషి ఏమనుకుంటున్నారో ఓక్క సారి ఆలోచించండి సార్ సొసైటీ లొ షో షల్ మీ డీ యా ఆం టే. ఓక. మంచి నమ్మకం ఉంది సార్ ఆది ద్రుష్టి లొ పేట్టుకోనీ వీడియోలు చేస్తే బాగుంటుంది సార్ 🙏

  • @ykameswarareddy1982
    @ykameswarareddy1982 18 วันที่ผ่านมา +1

    Varai అరగుండు యధవ

  • @parshirajeshwarrao5075
    @parshirajeshwarrao5075 18 วันที่ผ่านมา +1

    AP Govt Avineethi Parudu Ysrcp President Ys Jaganmohan Reddy Caselu veyyali Thappulu Proof Ayithe Veenni Lifelong Central Jaillo Pettali Bail Ivvakunda Punishment Ivvali Aude Ysrcp Leders Buddi Vasthaadhi

  • @jblakshmi6
    @jblakshmi6 18 วันที่ผ่านมา

    Jagan kajàna kalichesi sontha villalu katti malli cm ga vachhi c p lepesi prajalni edipisthu vundiñi

  • @VinodKumar-gs9ms
    @VinodKumar-gs9ms 16 วันที่ผ่านมา

    12.85 crores government (prajala) sommu swantha intiki karchu chesthey, NDA government endhuku case pettadhu? Ee kootami 164 assembly seats gelichi kooda oka chethakani prabhutvam ani anukovala?

  • @ParthaSarathyIppili
    @ParthaSarathyIppili 13 วันที่ผ่านมา

    This is all bogus ✅☑️

  • @SatyanarayanaIlla-cs9jr
    @SatyanarayanaIlla-cs9jr 15 วันที่ผ่านมา

    Buddileni vedavalunnanta Kalam Jagan lativedavalu vastaru ippati Ap. Publicki ippatiki buddiraledu

  • @annajiraomadugula8935
    @annajiraomadugula8935 12 วันที่ผ่านมา

    😂😂😂In World level top corruptionist

  • @VinodKumar-gs9ms
    @VinodKumar-gs9ms 16 วันที่ผ่านมา

    Nee dhaggara proof unte, court oka PIL case veyochhu kadha?.

  • @vasudevaraoyanduru4260
    @vasudevaraoyanduru4260 17 วันที่ผ่านมา

    But where's action

  • @subbarayuduthunga
    @subbarayuduthunga 18 วันที่ผ่านมา

    Hi Mr Vijay how are you. I like your video.

  • @ravindrababu7090
    @ravindrababu7090 17 วันที่ผ่านมา

    Govt sommu nokkeyyadanike vidu adhikaram loki vachindi.

  • @balagurappapothuraju5264
    @balagurappapothuraju5264 15 วันที่ผ่านมา

    Where are lakhs of rupees strict to your content

  • @sridharchukkapalli5880
    @sridharchukkapalli5880 17 วันที่ผ่านมา

    Nijama.arrest enduku ledu

  • @ahmedbashasyed5358
    @ahmedbashasyed5358 13 วันที่ผ่านมา

    Are intachebutunnau yevadu empikutunnarra

  • @CHANDRASEKHARDrR-ce6ql
    @CHANDRASEKHARDrR-ce6ql 17 วันที่ผ่านมา

    😂simply telling stories take action or quit

  • @sambasivarao98
    @sambasivarao98 17 วันที่ผ่านมา

    Is it true.really there is huge amount? Have you any proof ? He kept the money where?if govt.wants to search it can catch without no time.?then after six months also nothing was found. But you are stating that he hided the money.who is preventing that.search immidiately and find out immidiately and talk.sir,Ambedkar educationmeans sending students to foreign why?are they poor,banks are giving loans.why the govt shall give money as free.it can be given as loan but not as free.

  • @sastrigorthi9110
    @sastrigorthi9110 17 วันที่ผ่านมา

    Evi Modi gari chevilo oodandi.

  • @mramachandraiah4951
    @mramachandraiah4951 18 วันที่ผ่านมา

    Chi chi Jagan.

  • @ramanathamuri4814
    @ramanathamuri4814 15 วันที่ผ่านมา

    Ee sollu aapandiri baboo

  • @Ramya-t3p
    @Ramya-t3p 17 วันที่ผ่านมา

    Sollu sollu sollu pk