వీరభద్ర దండకం - తరిమి దక్షుణ్ణి బట్టి
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- తరిమి దక్షుణ్ణి బట్టి తల బొక్కలుగ గొట్టి
మెదడు భేతలునకు మేత బెట్టి
స్థిరమప్ప దక్షుణ్ణి తిత్తులన్నియు దీసి
కోరి భూతములకు కొరత బెట్టి
యెలిమితో దక్షుణ్ణి ఎముకలెన్నియు విరిచి
బీదరా శాస్త్రి ఓ బీద దేవ
శివుని నిందించు వారల శిక్ష జేయు
భువిన వెలసిన వీర ప్రభుత్తముడగు
దక్ష కల్పిత యజ్ఞ విధ్వంస వీర
విపుల రౌద్ర సముద్ర ఓ వీరభద్ర
నీదు మహిమంబు వర్ణింపనెవరి తరము
వర్ణితాకార శంభుని వరకుమార
ప్రళయ తళ రౌద్ర పరామకృపాల సముద్ర
వినుత శత రౌద్ర మా తండ్రి శ్రీ వీరభద్ర
దక్షుడు యజ్ఞంబు తలపెట్టినఅంతనే
• వీరభద్ర దండకం|| #veera...
అసురముఖమున నిలిచి
• వీరభద్ర దండకం-అసురముఖమ...
ఓం నమశ్శివాయ. స్వామి. దండకం ఇంకా చిన్నవిగా ఉన్నా కూడా చెప్పమని కోరుకుంటున్నాను స్వామి. చాలా అద్భుతంగా చెప్పారు సార్ మీరు దండకం 😊🙏
🙏
అందరికీ అర్థమయ్యేరీతిలో
వివరంగ వీరభద్రస్వామి దండకం చెప్పారు
చాలా సంతోషం.మరికొన్ని దండకాలు(ఖడ్గాలు)చెప్పండి.
తప్పకుండ sir 🙏 ప్రస్తుతం మూడు దండకాలు ఉన్నాయి వాటిని చూడండి నేర్చుకోండి మీ పిల్లలకు బంధువులకు share చేయండి ధన్యవాదములు 🙏🙏🙏
Channel subscribe cheyandi
ಓಂ ಶ್ರೀ ಗುರು ವೀರಭದ್ರೇಶ್ವರ ನಮಃ 🙏💐😍
OmNamahShivayaNamahaShivaya🙏🙏🙏
Om Namah shiwaya 🔱🔱🔱 very nice sir 🙏🙏🙏
Om Namahshivaya
Om namah shivaya 🙏
Plzz upload more kadgalu Anna 🙏🔱
Om namashivaya🙏🙏
Om namah shivaya 🙏
Om Sri Veerabhadra Swamy Namo Namaha
🙏🙏🙏
ఓం నమఃశివాయ 👌👌👌👌👌👌👏👏👏👏చాలా బాగుంది.
Thank u akka 🙏
Anna nen kadgalu kosam chala yt lo chusa kani doraklee anna love u anna🙏🙏❤️❤️❤️
Om veerabhadraya namaha
Super Brother 👍.collect more
Thank you🙏 👍👍👍
సుపెర్బ్
Chala baga cheparu andi clear ga narchukovadaniki easy ga book lo note cheskovadaniki easy ga vundhi tq so much
@@sreejaaggidi3752 🙏
@@srikantharunachala7294 nka petandi Srikanth garu plz nak chala istam narchikovadam .
Wru from
@@sreejaaggidi3752 instagram.com/srikanth_vocals?igsh=NHhlYTJjazBvOTdx
@@srikantharunachala7294 nti edhi
@@srikantharunachala7294 midhi ekkada miru m chestharu andi
Om namah shivaya 🙏🙏 superb annaya 😍
Thank you amma bhargavi 😍🚩
Om namah shivaya 🙏 pls ur contact number send me pls
Om namah Shivay 🙏🙏
Om namah shivaya
Super sir 🙏
🙏
Please upload some more veerabhadra dandakam
Inka lateest kadagalu send cheyandi
సూపర్
🙏
Super 👍👍
Tq🙂
🙏🙏🙏
Anna inka video thiyanudhi 🙏🙏🙏💐
🙏🙏🙏🙏
❤❤❤❤
😢❤️🙏
😊
Vishwakarmalaki(charys) ki e kadgalu chala prithipatram
Hi
Kalika Devi kadgalu cheppandi
🙏🙏
🙏
🙏
అన్నా అమ్మవారి ఖడ్గాలు కూడా vidros రూపంలో అప్లోడ్ చేయండి అన్నా❤❤❤
ఇంకా కొన్ని ఖడ్గము. వీడియో లు.పెట్టండం డి.అన్న
Inka upload cheyyandi sir. Kadgalanu.
Ila vivaranga
Ok Anna
🙏🙏🙏🙏🙏
🙏
Send pdf brother please
Enni unna send cheyandi please pdf ga
Maa urilo sivalayam undi,బిందె seva chestamu every year
Please anna
Miru enni video s dandakkalu pettaru vaatilo adi nerchukovali
5 videos pettanu 5 nerchukondi
@@srikantharunachala7294 andulo anni varusagaa levu kada adi 1st adi 2nd ala telustundi.
1st 2nd అని ఏమి ఉండదు, playlist lo chudandi 5 videos kanipisthayi
@@srikantharunachala7294 ok andi. Thanks for your information.
🙏🙏🙏