shiva dandakam in telugu by sri chaganti koteswara rao || SBL Bhakthi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024

ความคิดเห็น • 27

  • @SBLBhakthi
    @SBLBhakthi  ปีที่แล้ว +23

    శివ దండకం
    శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థానసంహారకారీ పురారీ మురారి ప్రియా
    చంద్రధారీ మహేంద్రాది బృందారకానందసందోహసంధాయి పుణ్యస్వరూపా
    విరూపాక్ష దక్షాధ్వరధ్వంసకా దేవ నీదైవ తత్త్వంబు భేదించి
    బుద్ధిం బ్రధానంబు గర్మంబు విజ్ఞాన మధ్యాత్మయోగంబు సర్వ
    క్రియాకారణం బంచు నానాప్రకారంబుల్ బుద్ధిమంతుల్ విచారించుచున్
    నిన్ను భావింతు రీశాన సర్వేశ్వరా శర్వ సర్వజ్ఞ సర్వాత్మకా నిర్వికల్ప ప్రభావా భవానీపతీ
    నీవు లోకత్రయీవర్తనంబున్ మహీవాయుఖాత్మాగ్ని
    సోమార్కతోయంబులం జేసి కావించి సంసారచక్ర క్రియాయంత్రవాహుండవై
    తాదిదేవా మహాదేవ నిత్యంబు నత్యంతయోగస్థితిన్ నిర్మలజ్ఞానదీప
    ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ జితక్రోధ
    రాగాదిదోషుల్ యతాత్ముల్ యతీంద్రుల్ భవత్పాద పంకేరుహధ్యాన
    పీయూష ధారానుభూతిన్ సదాతృప్తులై నిత్యులై రవ్య యాభవ్య సేవ్యాభవా
    భర్గ భట్టారకా భార్గవాగస్త్యకుత్సాది
    నానామునిస్తోత్రదత్తావధానా
    లలాటేక్షణోగ్రాగ్నిభస్మీకృతానంగ భస్మానులిప్తాంగ గంగాధరా నీ
    ప్రసాదంబున్ సర్వగీర్వాణగంధర్వులున్
    సిద్ధసాధ్యోరగేంద్రా సురేంద్రాదులున్
    శాశ్వతైశ్వర్య సంప్రాప్తులై రీశ్వరా విశ్వకర్తా సురాభ్యర్చితా నాకు
    నభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తీ త్రిలోకైకనాథా
    నమస్తే నమస్తే నమః.
    ఇది భారతం లో అర్జనుడు శివుని పై చేసిన స్తోత్రం.

    • @SBLBhakthi
      @SBLBhakthi  ปีที่แล้ว

      🙏

    • @REVATHIMANDHUGULA
      @REVATHIMANDHUGULA ปีที่แล้ว

      ​@@SBLBhakthi😢😢😢😢😢om namah shivaya hara hara majadeva naaku kuduku kavali amma thalli amma thalli naaku kuduku kavali amma thalli amma thalli 😢😢😢😢😢😢om namah shivaya hara

  • @tharasingh3452
    @tharasingh3452 ปีที่แล้ว +3

    Om namah shivaya 🕉️🕉️🙏🙏🙏🕉️🕉️🙏🙏🕉️

  • @seswarrao8692
    @seswarrao8692 ปีที่แล้ว +1

    🙏"గురువు గారికీ నమస్కారం"🙏🌹💞 ఈశ్వర్ వెడ్స్ భవానీ 💞🌹

  • @csnsrikant6925
    @csnsrikant6925 ปีที่แล้ว

    స్తోత్రాలు దండకములు మన తెలుగు భాషలోనే ఉన్నాయ్ గా
    ఇక ముందు మన తెలుగు స్తోత్రాలు దండకములు చదవుకుందాం
    మన పూజా మందిరం లో
    మన దగ్గరి గుడులలో👍🤗🙏
    తెలుగు భాషను కాపాడుదాము👍

  • @varalaxmikamble8446
    @varalaxmikamble8446 ปีที่แล้ว +2

    Om namah shivaya 🙏

  • @vamankommera3164
    @vamankommera3164 ปีที่แล้ว +3

    ఓం నమః శివాయ నమః 🙏🙏🙏🙏🙏🙏

  • @chakrapanithatha5917
    @chakrapanithatha5917 หลายเดือนก่อน

    OM NAMAAH SIVAIAH HARA HARA MAHADEVA SIVA SAMBHO SANKARA SARANAM SWAMY SARANAM

  • @AmericaVision-nt5fx
    @AmericaVision-nt5fx 9 หลายเดือนก่อน +1

    శ్రీ కంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారకారీ ! మురారి! ప్రియ చంద్రధారీ ! మహేంద్రాది బృందారకానంద సందోహ
    సంధాయి పుణ్య స్వరూపా ! విరూపాక్ష దక్షాధ్వర ధ్వంసకా ! దేవ నీదైన తత్వంబు ! భావించి బుద్ధిం బ్రధానంబు కర్మంబు!
    విజ్ఞాన ఆధ్యాత్మ యెాగంబు ! సర్వ క్రియా కారణంబంచు నానా ప్రకారంబులం బుద్ధిమంతుల్ ! విచారించుచో నిన్ను
    భావింతు రీశాన సర్వేశ్వరా ! సర్వ సర్వజ్ఞ సర్వాత్మకా ! నిర్వికల్ప ప్రభావా ! భవానీ పతీ ! నీవు లోక త్రయీ వర్తనంబుల్
    మహీవాయుఖాత్వగ్ని సోమార్క తోయంబు లం జేసి కావించి సంసార చక్రక్రియా యంత్ర వాహుండవై ఆది దేవా! మహాదేవ
    నిత్యంబు నత్యంత యెాగస్థితి న్నిర్మల జ్ఞాన దీప ప్రభా జాల ! విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ ! జితక్రోధరోగాది దోషుల్ ! యతీంద్రుల్ ! యతాత్ముల్ ! భవత్పాద పంకేరుహ ధ్యాన పీయూష ధారానుభూతిన్ సదాతృప్తులైరి అవ్యయా! భవ్య సేవ్యా! భవా భర్గ భట్టారకా ! భార్గవాగస్థ్య కుత్సాది నానా
    ముని స్తోత్ర దత్తవధానా ! లలాటేక్షణోగ్రాగ్ని భస్మీకృతానంగ ! భస్మానులిప్తాంగ ! గంగాధరా ! నీ ప్రసాదంబునన్ ! సర్వ గీర్వాణ గంధర్వులున్ ! సిద్ధసాధ్యోరగేంద్రామరేంద్రాదులున్ !
    శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వరా !! సురాభ్యర్చితా !! నాకున్ అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తీ !! త్రిలోకైకనాథా !
    మహా దేవ దేవా !! నమస్తే నమస్తే నమస్తే నమః !!
    మహా భారత అరణ్య పర్వంలో
    అర్జునుడు ఈశ్వరుని మెప్పించి పాశుపతాది దివ్యాస్త్రములు పొంది ఈ దండకంతో శివుని స్తుతించాడు.

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🪔🪔🪔🪔🪔🪔🪔🪔1️⃣1️⃣1️⃣1️⃣1️⃣1️⃣1️⃣1️⃣🖕🖕🖕🖕🖕💅💅💅💅💅🛕🛕🛕🛕🛕🛕 చాగంటి ఈశ్వరరావు చాగంటి కోటేశ్వరరావు వెరీగుడ్ దండకం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి శ్రీశైల మల్లికార్జున తండ్రి దండకం వెరీ గుడ్ థాంక్యూ చాగంటి కోటేశ్వరరావు శర్మ గారికి ధన్యవాదాలు సార్ థాంక్యు

  • @dnaresh548
    @dnaresh548 ปีที่แล้ว +1

    ఓం అరుణాచలేశ్వరాయ నమః

  • @Bhawvani225
    @Bhawvani225 ปีที่แล้ว

    🕉️☘️🌹🌿🙏 ఓమ్ నమశ్శివాయ‌‌ 🙏🌿🌹☘️🕉️

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553 ปีที่แล้ว +2

    Om Namo Namaha Shivaya 🙏🌹

  • @yadavallibala2903
    @yadavallibala2903 ปีที่แล้ว

    Om namah shivaya namaha pahimam pahimam rakshamam raksha raksha 🙏🙏🙏💐💐💐🕉️🕉️🕉️

  • @kavetichandrababu7399
    @kavetichandrababu7399 6 หลายเดือนก่อน

    Naa thandri sivaiah padamulaki na namaskaramulu 🙏💐🙏💐💐💐💐

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 3 หลายเดือนก่อน

    Proudly sir

  • @silpadevi9809
    @silpadevi9809 ปีที่แล้ว +1

    Om namah sivaya

    • @silpadevi9809
      @silpadevi9809 ปีที่แล้ว

      🙏🕉️🕉️🙏🕉️🕉️

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 3 หลายเดือนก่อน

    Nicely sir village agriculture bidda don't know politics sir nicely sir

  • @nandugamerff991
    @nandugamerff991 ปีที่แล้ว +4

    నాన్న గారు

  • @hemanthkumarkuna7084
    @hemanthkumarkuna7084 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏

  • @saibaba1807
    @saibaba1807 ปีที่แล้ว +2

    Description పెట్టండి దయచేసి

    • @SBLBhakthi
      @SBLBhakthi  ปีที่แล้ว +3

      శివ దండకం
      శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థానసంహారకారీ పురారీ మురారి ప్రియా
      చంద్రధారీ మహేంద్రాది బృందారకానందసందోహసంధాయి పుణ్యస్వరూపా
      విరూపాక్ష దక్షాధ్వరధ్వంసకా దేవ నీదైవ తత్త్వంబు భేదించి
      బుద్ధిం బ్రధానంబు గర్మంబు విజ్ఞాన మధ్యాత్మయోగంబు సర్వ
      క్రియాకారణం బంచు నానాప్రకారంబుల్ బుద్ధిమంతుల్ విచారించుచున్
      నిన్ను భావింతు రీశాన సర్వేశ్వరా శర్వ సర్వజ్ఞ సర్వాత్మకా నిర్వికల్ప ప్రభావా భవానీపతీ
      నీవు లోకత్రయీవర్తనంబున్ మహీవాయుఖాత్మాగ్ని
      సోమార్కతోయంబులం జేసి కావించి సంసారచక్ర క్రియాయంత్రవాహుండవై
      తాదిదేవా మహాదేవ నిత్యంబు నత్యంతయోగస్థితిన్ నిర్మలజ్ఞానదీప
      ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ జితక్రోధ
      రాగాదిదోషుల్ యతాత్ముల్ యతీంద్రుల్ భవత్పాద పంకేరుహధ్యాన
      పీయూష ధారానుభూతిన్ సదాతృప్తులై నిత్యులై రవ్య యాభవ్య సేవ్యాభవా
      భర్గ భట్టారకా భార్గవాగస్త్యకుత్సాది
      నానామునిస్తోత్రదత్తావధానా
      లలాటేక్షణోగ్రాగ్నిభస్మీకృతానంగ భస్మానులిప్తాంగ గంగాధరా నీ
      ప్రసాదంబున్ సర్వగీర్వాణగంధర్వులున్
      సిద్ధసాధ్యోరగేంద్రా సురేంద్రాదులున్
      శాశ్వతైశ్వర్య సంప్రాప్తులై రీశ్వరా విశ్వకర్తా సురాభ్యర్చితా నాకు
      నభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తీ త్రిలోకైకనాథా
      నమస్తే నమస్తే నమః.
      ఇది భారతం లో అర్జనుడు శివుని పై చేసిన స్తోత్రం.

    • @SleepyCatfish-lv9hw
      @SleepyCatfish-lv9hw หลายเดือนก่อน

      సరిగా వర్ణించారు మహాదేవ.​@@SBLBhakthi

  • @Neweditss5
    @Neweditss5 หลายเดือนก่อน

    Om namahshivaya ❤❤❤