Thandriiii month start indi Parameshwara naa problem meke telusu shivvayya thandriii rendu chethulu jodsi na hamkaranni na asmanathavanni thaggiinchukoni thalavanchi me kalla dagrapadi adukontunna shivvayyaa na jivithamki oka dari chipinchu shivvayyaaaaa🙏🙏🙏🙏😭😭😭😭
🙏జై శ్రీ వేదం🙏 *Online రుద్రం Classes* svbp యూట్యూబ్ ఛానల్ ద్వారా రుద్రం నేర్చుకున్న వారు. నేర్చుకో దలచిన వారు ఈ ఫామ్ నింపగలరు. రుద్రం Classes ప్రారంభం అవుతున్నాయి. Online classes గురించి fill చేయగలరు Form :-Form :- surveyheart.com/form/675b167a31e88e044bedba58
ఓమ్ నమశ్శివాయ. 🕉️🕉️🕉️తండ్రీ ! జగదీశ్వరా ! ఓమ్ నమశ్శివాయ ప్రభూ యీ రోజు నేను మీ శ్రీ రుద్రం చదువుకోలేను, మనసులో అశాంతి గా వుంది, సర్వాంతర్యామి మీ కు తెలుసు , పరమేశ్వరీ దేవ్యై నమః శివాయ. మన్నించండి దుర్గేశ్వర దేవా మా బిడ్డలను ఎల్లవేళలా కాపాడుతూ ఆశీర్వదిస్తూ వుండాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ నందీశ్వర మీ దివ్య మంగళ పాద పద్మముల కు నమస్సుమాంజలి స్వీకరించండి తండ్రీ ! 🕉️🙏🌿🌙🌺🔱 ఓమ్ నమశ్శివాయ
ఓమ్ నమశ్శివాయ తండ్రీ మహేశ్వర, పరమేశ్వరా అర్ధ నారీశ్వర దేవా మా బిడ్డలను నిండు నూరేళ్లూ కాపాడే భారం మీదే తండ్రీ అని ప్రార్థిస్తూ, 🙏🕉️🌺🌿🌺🙏🕉️🌺🕉️ నందీశ్వర దేవా, నేను కూర్చోలేక , మంచం మీద పడుకుని , మీ శ్రీ రుద్రం - నమకం చమకం , పారాయణం, S.v.b.c. వారి చే, వస్తున్న యీ తెలుగు పారాయణ చదువుకుంటున్నాను, , క్షమించండి మహా దేవ శంభో శంకర నమః శివాయ. ఓపిక లేదు పరమేశ్వరీ దేవి తల్లీ. 🌺🙏🕉️ యీ రోజు చంద్ర గ్రహణం. ట. సర్వే జనాః సుఖినోభవంతు గా అందరినీ కాపాడండి ప్రభూ ఓమ్ 🕉️🌺🙏🌿🌺🙏🕉️🌺 ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ ఓమ్ నమో భగవతే రుద్రాయ నీలకంఠాయ వృషధ్వజాయ నందీశ్వర దేవాయ నమః శివాయ. 🌺
ఓమ్ 🕉️ ఓమ్ నమశ్శివాయ. 🕉️ నమో భగవతే రుద్రాయ చ నమః 🙏 శివాయ. 🕉️🌺🌿 ఓమ్ కాశీ విశాలాక్షీ సహిత కాశీ విశ్వేశ్వర దేవాయ 🙏 శివాయ. 🕉️ శ్రీ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. 🕉️. శ్రీ గురుభ్యోనమః. వేద గురువులకు నమస్సులు. 🙏🙏🙏
ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय 🙏🌿🙏ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय 🕉️🌺🙏 ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय l పూజనీయులు అయిన శ్రీ s.v. b.p వేద భారతీ పీఠం వేద గురువులు కు నమస్సుమాంజలి. 🕉️🙏🌺. ఓమ్ శ్రీ గురుభ్యోనమః. మా అదృష్టం మీ నోటి వెంట ధార గా వస్తున్న " ఓమ్ నమశ్శివాయ నమ క చమకం " మా అదృష్టం కొద్దీ మాకు కూడా వస్తున్నట్లు గా వుంటుంది. యింత అద్భుతం గా సంగీత స్రవంతి తో మాకు అందిస్తున్నందుకు జన్మాంతర o వరకూ మా కృతజ్ఞతలు. వేద పండితులందరి కీ పాదాభి వందనములు. 🌺 🙏🌺🙏🌺🙏🌺
ఇలా ప్రతిరోజు వింటుంటే నోటికి కంఠస్తం అవుతుంది చదువుతూ వినడం వలన రానురాను మనస్సు తేలికపడి మన జీవితంలో positive vibes పెరిగి ఇబ్బందులన్నీ వాటంతట అవే ఒక్కొక్కటిగా దూరమై పోవడం.. మన జీవితం లోనికి సంతోషం ఆత్మసంతృప్తి కలగడం అందరూ తప్పక గమనిస్తారు. ఈ వీడియో అప్లోడ్ చేసిన వారికి కృతజ్ఞతలు🙏🏻🙏🏻
శ్రీరుద్రం ఇక్కడ లిరిక్స్ తో సహా చూస్తున్నామంటే అది శివాజ్ఞయే. పరమ పవిత్ర వేదామృతం శ్రీరుద్రమ్🙏 అదృష్టముంటే తప్ప రుద్రం అనేది ఒకటి ఉంటుందని తెలీదు. రుద్రాన్ని సులభ రీతిలో ఉచ్చరిస్తూ మాకు తెలిపినందుకు.. పాహిమామ్ పాహిమామ్ 🙏
*💐🌸🌷🌺🌹సీఎం సహాయనిధి నుండి శ్రీ మహ్మద్ అలీం గారికి,మంజూరు అయిన ₹ 55,000 చెక్కును అందజేసిన, మంత్రి నిరంజన్ రెడ్డి గారు,పాల్గొన్న వనపర్తి కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాషా గారు 💐🌸*🌷🌺🌹మామిడిమాడ గ్రామానికి చెందిన శ్రీ మహ్మద్ అలీం,అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని,ఆయన కుమారుడు,నా దృష్టికి తీసుకురాగా, వెంటనే నేను మంత్రి నిరంజన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగా,తక్షణమే స్పందించిన,గొప్ప మనసున్న మహారాజు,తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు,సీఎం సహాయనిధి నుండి ₹ 55000 మంజూరు చేయించి ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వనపర్తి జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాషా గారితో కలిసి చెక్కును భాధితుడికి అందజేశారు.ఆపదలో ఆదుకొని,డబ్బులు మంజూరు చేయించిన మంత్రి నిరంజన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపిన భారాస వనపర్తి జిల్లా సీనియర్ నాయకులు మామిడి మాడ గోవర్ధన్ రెడ్డి,మామిడి మాడ గ్రామ భారాస సీనియర్ నాయకుడు భాస్కరాచారి.
ఓమ్ నమశ్శివాయ. ఓమ్ శ్రీ దుర్గా శక్తి స్వరూపిణి మాతా ఓమ్ నమశ్శివాయ. ఓమ్ శ్రీ గురు బ్రహ్మ, 🙏 గురువిష్ణు 🙏 గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మయి శ్రీ గురవే నమః 🕉️🕉️🕉️ శ్రీ గురు భ్యోనమః సర్వ దేవతా స్వరూప దేవాయ ఓమ్ నమశ్శివాయ 🕉️🙏🌙🌿
ఓం నమః శివాయ.గురుభ్యోనమః మీరు ఈ రుద్రం నమకం చమకం విన్నవారు శ్రీ మహాశివుని అనుగ్రహం కలిగి వుంటారు చాల బాగుంది చదవడానికి వీలుగా వుంది కానీ మాలాంటి వాళ్ళు ఇలా రుద్రం చేయవచ్చా లేదా అని భయం .నమస్కారము వేద పురుషాయ నమః మోహన్ రెడ్డి
Om namo viswanadha om nassivaya om sadasiva om ramalingeswara om khedharanadha om mallikarjuna om arunachala om trayabkeswara om vhimeswara seranu seranu seranu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఓమ్ నమశ్శివాయ ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. ఓమ్ నమో భగవతే రుద్రాయ నీలకంఠాయ వృషధ్వజాయ నందీశ్వర కాలభైరవ దేవాయ నమః శివాయ. 🕉️🙏🌺🌙🌿🔱 ఓమ్ నమో శ్రీ గురుభ్యోనమః. పూజ నీయులైన గురువులకు నమస్సుమాంజలి. 🕉️ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః శివాయ. 🕉️🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺
ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః మహా అద్భుతము శివునిపాట పాదినవారికి ఈ పాట పెట్టినవరికి నా హృదపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ ఈ శివుని అనుగ్రహం పొందడానికి తాము చేసిన స్తోత్రము తెలుగు లో చాలా భాగా ఉన్నది ఇది నా మొదటి సారి వినడంము నాకు ఆరోగ్యము భాగా లేదు అందుకే ఈ లాంటి స్తోత్రము వినడం ము నా అదృష్టము ఓం శ్రీ నమో హార హర మహాదేవ శంభో శంకరా నమః 🙏🤚🪔🚩🔱🕉️🌹🌷🌺🐕🦺🤚🙏🪔🚩🔱🇺🇲
ఓం నమ శివాయ నమః ఓం హార హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం శివాయ నమః 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻 స్వామి నా ఆరోగ్యం నీ నా కుటుంబం నీ చల్లగా చూడు స్వామి 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🌹🙏🏻🙏🏻
చాల బాగా Bhagavath సేవ చేస్తున్నారు..వేద అభ్యాసం పిల్లలకి అందచేసే మహత్ కార్యం అది బాసర లో ..... ఆడ పిల్లలకి కూడా వేద పఠనం గర్వించ దగ్గ విషయం... నా హృదయం దిగువ నుండి ధన్యవాదాలు జై వేదం...శ్రీవేదం...
ఓం అరుణాచల శివ
Thandriiii month start indi Parameshwara naa problem meke telusu shivvayya thandriii rendu chethulu jodsi na hamkaranni na asmanathavanni thaggiinchukoni thalavanchi me kalla dagrapadi adukontunna shivvayyaa na jivithamki oka dari chipinchu shivvayyaaaaa🙏🙏🙏🙏😭😭😭😭
@@bhavanibujji75 Om namah shivaya 🙏
🙏జై శ్రీ వేదం🙏
*Online రుద్రం Classes*
svbp యూట్యూబ్ ఛానల్ ద్వారా
రుద్రం నేర్చుకున్న వారు.
నేర్చుకో దలచిన వారు ఈ ఫామ్ నింపగలరు.
రుద్రం Classes ప్రారంభం అవుతున్నాయి.
Online classes గురించి fill చేయగలరు Form :-Form :- surveyheart.com/form/675b167a31e88e044bedba58
ఓమ్ నమశ్శివాయ.
🕉️🕉️🕉️తండ్రీ ! జగదీశ్వరా ! ఓమ్ నమశ్శివాయ ప్రభూ యీ రోజు నేను మీ శ్రీ రుద్రం
చదువుకోలేను, మనసులో అశాంతి గా వుంది, సర్వాంతర్యామి మీ కు
తెలుసు , పరమేశ్వరీ దేవ్యై నమః శివాయ. మన్నించండి దుర్గేశ్వర దేవా మా బిడ్డలను ఎల్లవేళలా కాపాడుతూ ఆశీర్వదిస్తూ వుండాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ నందీశ్వర మీ దివ్య మంగళ పాద పద్మముల కు నమస్సుమాంజలి స్వీకరించండి తండ్రీ !
🕉️🙏🌿🌙🌺🔱 ఓమ్ నమశ్శివాయ
Telugu lo arthamulo telupagalaru
🕉️🙏 ఓం నమః శివాయ 🙏🕉️
ఓమ్ నమశ్శివాయ
తండ్రీ మహేశ్వర, పరమేశ్వరా అర్ధ నారీశ్వర దేవా మా బిడ్డలను నిండు నూరేళ్లూ కాపాడే
భారం మీదే తండ్రీ అని ప్రార్థిస్తూ, 🙏🕉️🌺🌿🌺🙏🕉️🌺🕉️ నందీశ్వర దేవా, నేను
కూర్చోలేక , మంచం మీద పడుకుని , మీ శ్రీ రుద్రం - నమకం చమకం , పారాయణం,
S.v.b.c. వారి చే, వస్తున్న యీ తెలుగు పారాయణ చదువుకుంటున్నాను, , క్షమించండి
మహా దేవ శంభో శంకర నమః శివాయ. ఓపిక లేదు పరమేశ్వరీ దేవి తల్లీ. 🌺🙏🕉️ యీ
రోజు చంద్ర గ్రహణం. ట. సర్వే జనాః సుఖినోభవంతు గా అందరినీ కాపాడండి ప్రభూ ఓమ్
🕉️🌺🙏🌿🌺🙏🕉️🌺 ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ ఓమ్ నమో భగవతే రుద్రాయ నీలకంఠాయ వృషధ్వజాయ నందీశ్వర దేవాయ నమః శివాయ. 🌺
Na bhartha nenu kalici vunadali tandri
Talli rudra parayanam cheste anta Machi jarugutadi.
Very interesting
ఓమ్ 🕉️ ఓమ్ నమశ్శివాయ.
🕉️ నమో భగవతే రుద్రాయ చ నమః 🙏 శివాయ.
🕉️🌺🌿 ఓమ్ కాశీ విశాలాక్షీ సహిత కాశీ విశ్వేశ్వర దేవాయ 🙏 శివాయ.
🕉️ శ్రీ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః.
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః.
🕉️. శ్రీ గురుభ్యోనమః. వేద గురువులకు నమస్సులు.
🙏🙏🙏
ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय 🙏🌿🙏ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय 🕉️🌺🙏 ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय l
పూజనీయులు అయిన శ్రీ s.v. b.p వేద భారతీ పీఠం వేద గురువులు కు
నమస్సుమాంజలి. 🕉️🙏🌺. ఓమ్ శ్రీ గురుభ్యోనమః.
మా అదృష్టం మీ నోటి వెంట ధార గా వస్తున్న " ఓమ్ నమశ్శివాయ నమ క చమకం "
మా అదృష్టం కొద్దీ మాకు కూడా వస్తున్నట్లు గా వుంటుంది.
యింత అద్భుతం గా సంగీత స్రవంతి తో మాకు అందిస్తున్నందుకు జన్మాంతర o వరకూ
మా కృతజ్ఞతలు. వేద పండితులందరి కీ పాదాభి వందనములు. 🌺
🙏🌺🙏🌺🙏🌺
వేదం నేర్చుకోవడం అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం చేసుకుంటే కానీ నేర్చుకోలేము.
నిజమే అండి అసలు నాకూ పలకడం కూడా రావట్లే.... కానీ వింటుంటే మాత్రం ఇల్లంతా పాజిటివ్ గా మారుతుంది... హర హర మహాదేవ
You're right sir
ఓం నమః శివాయ హరహర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏
❤❤❤❤
Yes it's true
ఇలా ప్రతిరోజు వింటుంటే నోటికి కంఠస్తం అవుతుంది చదువుతూ వినడం వలన రానురాను మనస్సు తేలికపడి మన జీవితంలో positive vibes పెరిగి ఇబ్బందులన్నీ వాటంతట అవే ఒక్కొక్కటిగా దూరమై పోవడం.. మన జీవితం లోనికి సంతోషం ఆత్మసంతృప్తి కలగడం అందరూ తప్పక గమనిస్తారు.
ఈ వీడియో అప్లోడ్ చేసిన వారికి కృతజ్ఞతలు🙏🏻🙏🏻
జై శ్రీ వేదం
Sri Rudra Namakam|| Classes: th-cam.com/play/PLruvV_xMo_yY4EEQhBr9jUgFgg79dV_7l.html
Om namashivaya🙏🌼🌺🌸🌼🌺🌸🌼🌺🌸🌼🌺🍇
@@Anasuya_Dara.. పండితులవారి పఠనము వింటూ చదువుకోడానికి వీలుగా ఉంది.ఆపై మీ suggestion ప్రకారము ఈ పాఠాన్ని follow ...🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తెలుగు లిరిక్స్ లో అందరికి అన్నివిధముల సులబసాద్యంగా చదువుకొనే విదంగా ఉంది దన్యవాదములు🙏🙏🙏🙏🙏🙏
❤
7i99⁸
@@vimalaparvathalu16😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
❤@@NaraharaisastryKolachana1l af
🕉️🙏🕉️Oom Shivarathri 🕉️👍🕉️ Shivaya namonamaha 🕉️🙏🕉️18.2.23.
శ్రీరుద్రం ఇక్కడ లిరిక్స్ తో సహా చూస్తున్నామంటే అది శివాజ్ఞయే. పరమ పవిత్ర వేదామృతం శ్రీరుద్రమ్🙏 అదృష్టముంటే తప్ప రుద్రం అనేది ఒకటి ఉంటుందని తెలీదు. రుద్రాన్ని సులభ రీతిలో ఉచ్చరిస్తూ మాకు తెలిపినందుకు.. పాహిమామ్ పాహిమామ్ 🙏
Om namah shivaya namah 🎉🎉
ఓమ్ నమశ్శివాయ.
🕉️🙏🌺
మీరన్నది అక్షరాలా నిజం.
ఓంత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహీ తన్నో ప్రచోదయాత్ "💐 🙏🙏🏻🙏🏻
Om tatpurushay vidmahe mahadevaya themahi tango siva prachodiyat
Tanno siva prachodiyat
శ్రీ రుద్ర నమకం చమకం చాలభాగుంది గురువు గారికి పాదాభివందనాలు
Omnamassivoaaya🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
*💐🌸🌷🌺🌹సీఎం సహాయనిధి నుండి శ్రీ మహ్మద్ అలీం గారికి,మంజూరు అయిన ₹ 55,000 చెక్కును అందజేసిన, మంత్రి నిరంజన్ రెడ్డి గారు,పాల్గొన్న వనపర్తి కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాషా గారు 💐🌸*🌷🌺🌹మామిడిమాడ గ్రామానికి చెందిన శ్రీ మహ్మద్ అలీం,అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని,ఆయన కుమారుడు,నా దృష్టికి తీసుకురాగా, వెంటనే నేను మంత్రి నిరంజన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగా,తక్షణమే స్పందించిన,గొప్ప మనసున్న మహారాజు,తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు,సీఎం సహాయనిధి నుండి ₹ 55000 మంజూరు చేయించి ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వనపర్తి జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాషా గారితో కలిసి చెక్కును భాధితుడికి అందజేశారు.ఆపదలో ఆదుకొని,డబ్బులు మంజూరు చేయించిన మంత్రి నిరంజన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపిన భారాస వనపర్తి జిల్లా సీనియర్ నాయకులు మామిడి మాడ గోవర్ధన్ రెడ్డి,మామిడి మాడ గ్రామ భారాస సీనియర్ నాయకుడు భాస్కరాచారి.
🙏🙏🙏🙏ఓమ్ నమోభగ తేరుద్రాయ🙏🙏🙏
నేను ఎందరో నమ్మక చమకాన్ని చెప్పడాన్ని విన్నాను కానీ ఈ వీడియోలో విన్నప్పుడు ఆ మహాదేవుడే పరమేశ్వరుడే ప్రత్యక్షమై నట్లు అనిపించింది ఓం నమః శివాయ
చాలా సంతోషం
జై శ్రీ వేదం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🪷🪷🪷🪷🪷🪷
నమకం , చమకం
Idi vinnavariki appulu teeratai
😊
ఓమ్ నమశ్శివాయ.
ఓమ్ 🕉️🕉️🕉️ నమో భగవతే రుద్రాయ చ నమః శివాయ.
🕉️🙏🌿🌙🌺✡️
🕉️ ఏక రుద్రం. నమక - చమక పారాయణ దేవాయ నమః శివాయ.
🌺
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివానమః ఓం
ఓమ్ నమశ్శివాయ.
యదక్షర పద బ్రష్ఠం మాత్రా హీనంతు యద్భవేథ్ తత్సర్వం
క్షమ్యతా మ్ దేవ ప్రసీద నారాయణ నమోస్తుతే.
🕉️🙏🌺☘️🌺
Dini meaning thappulu chadivithe kshaminchamani ardhm kada
2 ఆ పరామమేశ్వరుడే వినిపించాడు నా అదృష్టం వారికి చాలా చాలా అ బినందనలు
ఓం నమః శివాయ
వేదం నేర్చుకో వడం చాలా కష్టం
మధురంగా వున్నది 🌻🕉️🌻🙏🌻
Omnamahsivaya omnamahsivaya omnamahsivaya🙏🏿🙏🏿🙏🏿
ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ శ్రీ హరి హర దేవాయ నమః శివాయ 🌺🙏🌺🙏ఓమ్ నవగ్రహ దేవాయ 🕉️అష్ట దిక్పాలకులు దేవాయ 🕉️ ఓమ్ పంచ ( ఐదు . 5. ) పాలక దేవాయ గౌ మాత దేవాయ, 🕉️ ధర్మ రక్షణ దేవాయ, 🕉️ సత్య వచన దేవాయ 🕉️ సర్వ దేవతా స్వరూప దేవాయ
నమః శివాయ 🕉️🙏🌙🌺🌿✡️🕉️ . ప్రభూ అర్ధనారీశ్వర దేవా మా బిడ్డలను ఎల్లవేళలా కాపాడుతూ ఆశీర్వదిస్తూ వుండాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ నందీశ్వర దేవాయ ఓమ్ ఓమ్ ఓమ్ ఓమ్ ఓమ్ ఓమ్ ఓమ్ 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ఓమ్ నమశ్శివాయ. ఓమ్ శక్తి స్వరూపిణి దేవ్యై చ నమః శివాయ.
🕉️🕉️🕉️ త్రి శక్తి స్వరూపిణి, ద్వాదశ జ్యోతిర్లింగ దేవాయ, అష్టాదశ మహా పీఠ దేవాయ, హనుమ దేవాయ, 🕉️ కాశీ విశాలాక్షీ అన్నపూర్ణా దేవి సహిత శ్రీ కాశీ విశ్వేశ్వర నందీశ్వర కాలభైరవ
దేవాయ నమః 🙏🌙🌿🕉️✡️🙏 ఓమ్ హరి హర దేవాయ , 🕉️ శివ సహస్ర నామ స్తోత్ర
దేవాయ నమః శివాయ. 🕉️🌺🙏🌙 ఓమ్ chandramouli ఈశ్వర దేవాయ నమః శివాయ
🕉️ నాగ భూషణ , చంద్ర భూషణ, సర్వ దేవతా స్వరూప దేవాయ దేవ్యై నమః శివాయ
🕉️🙏🌺🕉️🙏🌿🕉️🙏☘️🕉️🌺
Om Namah Shivaya.Adbhutam.Alapinchina Guru Varyulaku Satha Koti Vandanamulu..🙏🙏🙏
Om Namah Shivata..🙏🙏🙏 Alapinchina Panditukaku Dhanya Vadamulu..❤❤❤ 08.07.24..
ఓం నమః శివాయ హర హర మహాదేవ దేవ్ ❤❤🌱🌱💕🙏🙏🙏
ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమో భగవతే రుద్రాయ 🕉️🙏✡️🌙🌿 నమః శివాయ
Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya
FABULOUS...... గురువు గారికి పాదాభివందనం లు..... శ్రీ రుద్రం అద్భుతం గురువుగారు..... Reddeppa.......
గురువు గారికి పాదాభివందనం 💐🙏💐
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమ
ఓమ్ నమశ్శివాయ. ఓమ్ శ్రీ దుర్గా శక్తి స్వరూపిణి మాతా ఓమ్ నమశ్శివాయ.
ఓమ్ శ్రీ గురు బ్రహ్మ, 🙏 గురువిష్ణు 🙏 గురుదేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మయి శ్రీ గురవే నమః 🕉️🕉️🕉️ శ్రీ గురు భ్యోనమః
సర్వ దేవతా స్వరూప దేవాయ ఓమ్ నమశ్శివాయ 🕉️🙏🌙🌿
చాలా వినసొంపుగా ఆది దేవుడు ప్రత్యక్షమై నంతా సంతోషంగా ఉంది. కృతజ్ఞతలు. నమస్తే. రా.శ్రీ.కృష్ణ. నిడద వోలు.
ఓం నమః శివాయ.గురుభ్యోనమః మీరు ఈ రుద్రం నమకం చమకం విన్నవారు శ్రీ మహాశివుని అనుగ్రహం కలిగి వుంటారు చాల బాగుంది చదవడానికి వీలుగా వుంది కానీ మాలాంటి వాళ్ళు ఇలా రుద్రం చేయవచ్చా లేదా అని భయం .నమస్కారము వేద పురుషాయ నమః మోహన్ రెడ్డి
ఓమ్ నమశ్శివాయ.
ఓమ్🕉️ ఓమ్ నమో భగవతే రుద్రాయ చ నమః శివాయ.
🙏🌺🌿
వినినా చాలు ఎంతో మేలు జరుగుతుంది..
ఎనలేని positive vibes మన దరి చేరతాయి.. 🚩🕉️🙏🙏🔱
ఓం నమః శివాయ,,
Om namah shivaya
Oll😅@@n9news801
".......
🙏🏼🌹🙏🏼ఓనమఃశివాయ ఓమ్ నమఃశివాయ ఓమ్ నమఃశివాయ శంభో శంకర సాంబ సాధశివ శంభో శంకర 🙏🏼🌹🙏🏼
OM NAMAHSIVAYA...
🙏🍎🍎🙏
Ayya kottaga rudram start chesa amma biddaku gorumuddalu pettinattu vndi rudram jirninchindi na blood lo super gurugaru ❤❤❤🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👌🏾👍🏾
జై శ్రీ వేదం .ప్రతీ హిందూ గర్వించ దగ్గ విషయం .జై సనాతన ధర్మం.
ధర్మ సంరక్షణ మన ధ్యేయం
ఓమ్ నమశ్శివాయైచ నమః శివాయ
Om namo viswanadha om nassivaya om sadasiva om ramalingeswara om khedharanadha om mallikarjuna om arunachala om trayabkeswara om vhimeswara seranu seranu seranu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఓం నమః శివాయ ....హర హర మహాదేవ శంభో శంకర ....ఓం నమో బగవతి రుద్రాయా.....
చాలా సరళంగా వినసొంపుగా స్పష్టంగా ఉంది.ఎవరైనా వింటూ నేర్చుకోవచ్చు.గురువు గారికి శతకోటి వందనాలు 🎉 నర్లా విజయ కుమార్ శర్మ హైదరాబాద్
th-cam.com/play/PLruvV_xMo_yY4EEQhBr9jUgFgg79dV_7l.html&si=kuXbniuetdQJ67be
ఈ వీడియో లు ప్రతీ రోజూ వినడం వలన సులభం గా నేర్చుకోవచ్చు
ఓమ్ నమశ్శివాయ ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
ఓమ్ నమో భగవతే రుద్రాయ నీలకంఠాయ వృషధ్వజాయ నందీశ్వర కాలభైరవ దేవాయ
నమః శివాయ. 🕉️🙏🌺🌙🌿🔱
ఓమ్ నమో శ్రీ గురుభ్యోనమః.
పూజ నీయులైన గురువులకు నమస్సుమాంజలి.
🕉️ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః శివాయ.
🕉️🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺
Om namah Shivaya 🙏🙏
ఓంనమశ్శివాయ 🙏🏻🙏🏻🙏🏻
ఓంనమశ్శివాయ 🙏🏻🙏🏻🙏🏻
ఓంనమశ్శివాయ 🙏🏻🙏🏻🙏🏻
ఓంనమశ్శివాయ 🙏🏻🙏🏻🙏🏻
ఓంనమశ్శివాయ 🙏🏻🙏🏻🙏🏻
ఓంనమశ్శివాయ 🙏🏻🙏🏻🙏🏻
ఓంనమశ్శివాయ 🙏🏻🙏🏻🙏🏻
ఓంనమశ్శివాయ 🙏🏻🙏🏻🙏🏻
ఓంనమశ్శివాయ 🙏🏻🙏🏻🙏🏻
ఓంనమశ్శివాయ 🙏🏻🙏🏻🙏🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఓంనమశ్శివాయ 🙏🏻🙏🏻🙏🏻
పాహిమాం పాహిమాం పాహిమాం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఓం నమ శివాయ నమః ఓం హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా ఓం నమ శివాయ నమో నమః ఓం శివాయ నమః 🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻🌹🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻♥️♥️🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻
వే ధం. హృ దయాన్ని.సుద్ధిచేస్తుంది
వే ధం. హృ దయాన్ని.సుద్ధిచేస్తుంది
Om hara hara mahadeva shambo shankara om namasivaya🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐🌹🌹🌹🌹
ఓం అరుణాచల శివా ఓం అరుణాచల శివా ఓం అరుణాచల శివా ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం అరుణాచల శివా ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం అరుణాచల శివా ఓం నమశ్శివాయ ఓం అరుణాచల శివా ఓం నమశ్శివాయ ఓం అరుణాచల శివా ఓం నమశ్శివాయ ఓం అరుణాచల శివా ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం అరుణాచల శివా ఓం
Om Namah shivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ ఆడియో పెట్టిన వారికి ధన్యవాదాలు 🙏🙏 🙏💐
ఓం నమఃశివాయ 🙏
హర హర మహాదేవ శంభో శంకర 🙏
B d?
@@sivamaniprasadrudrapaka9745 lllopooppolopoopoopppoloppppooolloppppppppppppppppppppppllpLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLp BbbbBBbb
Om namashivaya
@@sivamaniprasadrudrapaka9745 your ko
ఈ ఆడియో s.v.b.c vaaridi.
నమో శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగాలు శరణం ప్రపద్యే.
🙏🙏🙏నమశ్శివాయైచనమఃశివాయ. శివాయగురవేనమః
వేద పురుషాయణమహా:
Every day morning i listen. Peace of Mind
హర హర మహాదేవ శంభో శంకర 🙏🪔🪷
OM NAMAH SHIVAYA.
ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం శివాయ నమః 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻
ధన్యవాదాలు......ఓం నమః శ్రీ శంకర శివాయ ఈశ్వర...... నారాయణ వాసుదేవ విష్ణు....
Om namo sivaiah shathakoti namasakermllu 🥥🥥🥥🥥🌸🌹🌺🍁🪻🥀🌷🪷⚘️🍌🥭🍇🍈🍎🍊🍏🤲🙌🏻🤘☝️👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
NamasteGuruvugaru.OmNamashivaya
ఓం నమ శివాయ నమః ఓం హార హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం శివాయ నమః 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻
HAR HAR MAHADEV OM NAMAH SHIVAY
Chaala bagundhi andi guruvu garu🙏
ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః మహా అద్భుతము శివునిపాట పాదినవారికి ఈ పాట పెట్టినవరికి నా హృదపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ ఈ శివుని అనుగ్రహం పొందడానికి తాము చేసిన స్తోత్రము తెలుగు లో చాలా భాగా ఉన్నది ఇది నా మొదటి సారి వినడంము నాకు ఆరోగ్యము భాగా లేదు అందుకే ఈ లాంటి స్తోత్రము వినడం ము నా అదృష్టము ఓం శ్రీ నమో హార హర మహాదేవ శంభో శంకరా నమః 🙏🤚🪔🚩🔱🕉️🌹🌷🌺🐕🦺🤚🙏🪔🚩🔱🇺🇲
మీరూ రోజూ సాయంత్రం 6 నుండి 7 మధ్యలో వినండి.40 రోజులలో మీరు పూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు..
ఓం నమః శివాయ నమః నమో గురుభ్యోనమః🙏🙏
Supear. Sakhati. Om. Omsivaom. Omguaruboyonamo. Omguaru. Bramha. Guaru. Dhyo. Omguaru. Vishanu. Omguarudheyo. Siva. Omsakhati om. Guaru. India.
ఓం నమ శివాయ నమః ఓం హార హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం శివాయ నమః 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻
❤️ఓం నమఃశివాయ❤️🙏🙏🙏🙏🙏🙏
ఓం నమ శివాయ నమః ఓం హార హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం శివాయ నమః 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻
స్వామి నా ఆరోగ్యం నీ నా కుటుంబం నీ చల్లగా చూడు స్వామి 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🌹🙏🏻🙏🏻
Om🕉️🕉️🕉️ నమశ్శివాయ.
ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమో భగవతే రుద్రాయ నమః శివాయ. ఓమ్ శ్రీ మహా గణాధిపతయే నమః
ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ 🕉️🙏🌿
🕉️🙏 ఓమ్ నమో అస్తు భగవన్ విశ్వేశ్వరాయ , మహా దేవాయ, త్రయం బకాయి,
త్రిపురాంతకాయ, త్రికాగ్ని కాలాయ, కాలాగ్ని రుద్రాయ, నీలకంఠాయ, మృత్యుంజయాయ ,
సర్వేశ్వరాయ, సదా శివాయ, శ్రీ మన్మహా దేవాయ, నమః శివాయ.
🕉️🙏🌿🌺✡️
యదక్షర పద భ్రష్టం మాత్రాహీనంతు యద్భవే త్ , తత్ సర్వం kshayamtaam
దేవ ప్రసీద నారాయణ నమోస్తుతే.
🕉️. నమో నారాయణాయ నమః శివాయ.
🌺🍁🌺🙏☘️
ఓం నమ శివాయ నమః ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం నమ శివాయ నమః 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻
Om Gurubhyonamaha ❤ 🙏🙏🙏
Rudram వినడం yenno జన్మ la పుణ్య కార్యము🙏🙏adrustam
అచ్యుత అనంత గోవిందా
☘️🙏 Om Namah Shivaaya 🙏☘️
Gnanaprasunambadevi sametha kalHasthishwaraswamine namah
@@maragonirakeshgoud1929 🙏
ఓమ్ నమశ్శివాయ
ఓమ్ నమో భగవతే రుద్రాయ చ నమః శివాయ.
🕉️🙏🌺
L
🙏🙏🙏ఓం నమఃశివాయ 🎉❤🎉❤🎉🍎🥭🍊🍏🥭💐💐💐🙏🙏🙏😊
చాల బాగా Bhagavath సేవ చేస్తున్నారు..వేద అభ్యాసం పిల్లలకి అందచేసే మహత్ కార్యం అది బాసర లో .....
ఆడ పిల్లలకి కూడా వేద పఠనం గర్వించ దగ్గ విషయం... నా హృదయం దిగువ నుండి ధన్యవాదాలు జై వేదం...శ్రీవేదం...
th-cam.com/play/PLruvV_xMo_yY4EEQhBr9jUgFgg79dV_7l.html
@@SVBP 48002jml
We love to listen the way they read 🙏🙏🙏
0😊o
0😊o
Om namah shivaya....humble pranamams unto Thy lotus feet shivaya....🕉🙏🙏🙏🕉⚘️⚘️⚘️⚘️⚘️
No words to explain about.
Iam getting emotional by remembering my father when I listen this 😢😢😢
జై hind & జై భారత్
2 నా అదృష్టం వినిపించడం చాలా కృతజ్ఞతలు ఓం నమః శివాయ రోజు వింటున్నాం రాఘవమ్మా ఖమ్మం
Om Hariom
Jai Sitarama
🕉️🙏ఓం నమః శివాయ 🕉️🙏
సస్వరం,,,,,సుస్వరం,....శిరస్సాష్టాంగ ప్రణామములు,,,,
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు🙏
Om Namah Shivaya..🙏🙏🙏🙏🙏👌👋🔔🔱❤ 2309.2024..😊
ఓంనమః శివాయైచశివాయనమః 💐🙏🏻🙏🏻🔥🌷
ఓం నమః శివాయ చాలా బాగుంది స్వరం నేర్చుకునే విధం గా ఉంది ధన్యవాదాలు
Ý
@@venkayammameda7799 ⁸⁸⁸⁸⁸⁸8⁸88⁸⁸8⁸⁸⁸8⁸⁸⁸
@@venkayammameda7799 ⁸⁸8⁸⁸8⁸⁸
@@venkayammameda7799 ⁸⁸⁸8⁸⁸
@@venkayammameda7799 ⁸⁸8
Om namah shivaya om... nidadavole
Om namah shivaya Hara Hara Mahadeva sambho samkara pahemam pahemam rakshamam rakshamam prabhu ma badhalu ma kastalu theerchu thandree pahemam pahemam rakshamam rakshamam prabhu
Hara Hara Mahadeva Deva Sombho Sankar Subhodayam 🙏🙏🙏🌹🌹🌹🌺🌺🌺
ఈ మంత్రాన్ని చదువుతూ అభిషేకం చేయండి .
చాలా మంచి జరుగుతుంది
Om namah shivaya
@@lovaraju1287 h
Om namah shivaya 🙏🏻✨
Idi vintunte Naku positivealochanlu ravali thandri
ధన్యవాదాలు సార్ చాలా బాగున్నది కానీ అర్ధ తాత్పర్యం లతో కూడ వినిపిస్తే యింకా బాగా వుంటుంది
ఓం నమ శివాయ నమః ఓం హార హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం శివాయ నమః 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻
Om namasivaya
Om namasivaya om namasivaya om namasivaya
Om namadivaya om namasivaya
గురువు గారికి నమస్కారం.పరమేశ్వర ఆశీర్వాదం మనందరికీ కలుగాలని మీరు పెట్టిన వీడియో వల్ల మీకు శివయ్య ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్న.ఓం నమః శివాయ
Thanks
@@rajareddyt5932 Thanks sir
@@rajareddyt5932 ooooooo
@@rajareddyt5932😊😊😊😊😊😊😊😊😊😊
@@edigavenugopal3751ooooooo😅oooooooooooooooo o