Bathuku Marchindi Jagananna Raa Song By Nalgonda Gaddar | YS Jagan New Song 4K | Jagan Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 เม.ย. 2024
  • Bathuku Marchindi Jagananna Raa Song By Nalgonda Gaddar | YS Jagan New Song 4K
    #ysjagan #nalgondagaddar #ysjagansongs #jagansongs #cmjagansongs #ysrcpsongs #ycpsongs #bathukumarchindijaganannaraa #jagan #ysrcp
    Thank You For 2 Million Subscribers😍
    'Daily Culture' is purely Entertainment based digital media channel. All Tollywood Movie Updates, Latest Telugu Trailers, Promos, Teasers, Gossips, Celebrities immediate news & much more can be found in this channel. Additionally to see EXCLUSIVE CELEBRITY INTERVIEWS Please follow our another channel " rb.gy/ycicoy "
    To get Updated Faster, visit our official website: rb.gy/r7apjm
    For more interesting updates like & follow: 👇👇👇
    Subscribe : goo.gl/4MRq8m
    Facebook : rb.gy/fbcffg
    Instagram : rb.gy/dc9gib
    Twitter : rb.gy/hduxvd
  • บันเทิง

ความคิดเห็น • 473

  • @greatgodprayerministries392
    @greatgodprayerministries392 หลายเดือนก่อน +70

    👌🏻సూపర్,
    ఈ సాంగ్ విన్నంత వరకు జగన్ అన్న చేసిన పనులన్నీ కళ్ల ముందు కదిలి నా కంటికి కృతజ్ఞత కన్నీళ్లు వచ్చాయి 👌🏻👌🏻👌🏻 చాలా బాగా రాసారు పాడారు.
    జై జగన్ జై జై జగన్

    • @user-rk8bi6tc6n
      @user-rk8bi6tc6n 27 วันที่ผ่านมา +3

      💙🤍💚🇸🇱🇸🇱🇸🇱

    • @middleclasswif7986
      @middleclasswif7986 23 วันที่ผ่านมา +2

      జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gopitanuri
    @gopitanuri หลายเดือนก่อน +100

    నువ్వు పేదోళ్ల దేవుడు అన్న 🥰

  • @gracevideos1983
    @gracevideos1983 หลายเดือนก่อน +134

    అన్న పాటకు ప్రాణం పోసవన్న ఈ పాటతో ప్రతి గుండెను పిండేసారు జై జై జగన్

  • @user-wq6eb5jf4k
    @user-wq6eb5jf4k หลายเดือนก่อน +80

    Super Anna .. జగన్ అన్న కోసం మీరు ఇంకా ఇంతకు మించి పాడాలి అన్న....ఒక్క మాస్ సాంగ్ పాడు అన్న

  • @user-xz8tf4nk2r
    @user-xz8tf4nk2r หลายเดือนก่อน +58

    అన్న మీ పాటలో వాలంటీర్స్ గురుంచి కూడా ఒక లైన్ పాడండి అన్న లేకుంటే ఒక పాట వాలంటీర్స్ కీ dedicate చెయ్యండి అన్న

  • @rajbharathpallakonda2070
    @rajbharathpallakonda2070 หลายเดือนก่อน +98

    మళ్ళీ నువ్వే ముఖ్యమంత్రి జగన్ అన్న 🙏🙏🙏🙏🙏

    • @user-rk8bi6tc6n
      @user-rk8bi6tc6n 27 วันที่ผ่านมา +2

    • @user-rk8bi6tc6n
      @user-rk8bi6tc6n 27 วันที่ผ่านมา +1

      ❤❤❤

    • @user-rk8bi6tc6n
      @user-rk8bi6tc6n 27 วันที่ผ่านมา +2

      ❤❤❤

    • @middleclasswif7986
      @middleclasswif7986 23 วันที่ผ่านมา +1

      జగన్ అన్న నువ్వు 👌👌👌 మా దేవుడు అన్న జై జగన్ జై జగన్ జై జగన్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @RajuKondapalli-sg9hb
      @RajuKondapalli-sg9hb 22 วันที่ผ่านมา

      Jai jagan anna

  • @palamarysujatha2576
    @palamarysujatha2576 หลายเดือนก่อน +64

    దయచేసి.. న్యాయం ధర్మం వైపు నిలబడండి... పేదవాళ్ళు అంటే వాళ్ళు స్థితికి పేదోళ్లు అవ్వొచ్చేమో గానీ... వాళ్ళ గుండెలు .. ప్రేమకు, ఆప్యాయతకు... గర్భగుడులు....
    అభిమానాన్ని .... ఆత్మగౌరవాన్ని మనసులో నిండుగా నింపుకొన్న... కోవెలలు.....

  • @lavudyanarsimha89
    @lavudyanarsimha89 หลายเดือนก่อน +47

    అన్న ఈ పాటను 20సార్లు విన్నా జై జగన్ అన్న❤❤❤

    • @user-rk8bi6tc6n
      @user-rk8bi6tc6n 27 วันที่ผ่านมา +3

      ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తాధీ❤❤❤❤❤❤😊

    • @RajuKondapalli-sg9hb
      @RajuKondapalli-sg9hb 22 วันที่ผ่านมา +1

      I like song super ga undi

    • @user-er1sf7ki4u
      @user-er1sf7ki4u 6 วันที่ผ่านมา

      Jai YCP

    • @KatkuriSampath
      @KatkuriSampath วันที่ผ่านมา

      ❤❤

  • @shakilkattubadi4354
    @shakilkattubadi4354 หลายเดือนก่อน +68

    అన్న నేను వక టీడీపీ వేక్తి ని అన్న నా ఓటు నీకే అన్న జై జగన్ రెడ్డి అన్న జై ❤❤❤

  • @srinuusha1907
    @srinuusha1907 27 วันที่ผ่านมา +15

    సాంగ్ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది 🫶🫶🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸

  • @sarvaiah.ganneboina1774
    @sarvaiah.ganneboina1774 หลายเดือนก่อน +48

    సూపర్ సాంగ్ నల్లగొండ గద్దర్ గారికి ysr కుటుంబ సభ్యుల తరుపున మా ధన్యవాదములు 🙏🙏

  • @krishna5226
    @krishna5226 หลายเดือนก่อน +14

    జై... జగన్ ... ప్రతి పేదోడి కంచం లో నిండిన బువ్వ జగన్...❤❤❤

  • @SindhuNaguboina-ce2bi
    @SindhuNaguboina-ce2bi หลายเดือนก่อน +90

    సూపర్ గా పాడావు అన్న జగన్ పేద వాళ్ళకి మంచిగా చేసి ఉన్నాడు మరల జగన్ వస్తాడు పులివెందల పులిబిడ్డ

    • @aktarhussain7724
      @aktarhussain7724 หลายเดือนก่อน +3

      👍🌹👍

    • @middleclasswif7986
      @middleclasswif7986 24 วันที่ผ่านมา +1

      జై జగన్ జై జగన్ 👍👍👍

    • @RajuKondapalli-sg9hb
      @RajuKondapalli-sg9hb 22 วันที่ผ่านมา

      Jai jagan anna nuvve CM kavali anna

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 หลายเดือนก่อน +16

    గద్దరన్నా... పాట వింటుంటే కన్నీళ్లు ఆగకుండా ధారాపాతంగా కారిపోతున్నాయి...పేగులు కదిలిపోతున్నాయి అన్నా...

  • @goikalaraju8638
    @goikalaraju8638 หลายเดือนก่อน +75

    సింహం ఎపుడు సింగల్ జై జగన్ అన్న 🙏🏻❤️

  • @kingakhilboui885
    @kingakhilboui885 หลายเดือนก่อน +59

    వండర్ఫుల్ సాంగ్, 👍👍👍సాంగ్ విన్నడమే కాదు షేర్ చేయండి జగన్ అన్నకు తప్పకుండ ఓటేయాలి ప్లీజ్ 🌹🌹🌹🌹🌹నెక్స్ట్ సియం జగన్ అన్న కావాలి.

  • @gopitanuri
    @gopitanuri หลายเดือนก่อน +232

    అన్నా ఈ పాటతో నువ్వు సీఎం గ్యారంటీ అన్నా నేను ఈ సాంగ్ 🥰 పదిసార్లు విన్నాను

  • @pvijayabhaskareddyreddy5775
    @pvijayabhaskareddyreddy5775 หลายเดือนก่อน +18

    ఈ. పా ట కు. నా వ o దనా లు 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @Malyadri.Dannavaram
    @Malyadri.Dannavaram หลายเดือนก่อน +95

    సామాన్య ప్రజలే స్టార్ కంపైర్స్ జగనన్న కు

  • @karthikchary134
    @karthikchary134 หลายเดือนก่อน +32

    నెక్స్ట్ సీఎం జగన్

    • @bhaichanti5646
      @bhaichanti5646 26 วันที่ผ่านมา

      2:52 😂😊😊😂😊🎉

  • @mularaju1923
    @mularaju1923 หลายเดือนก่อน +26

    Iam from Telangana but Iam fan of Jagan Mohan Reddy

    • @maruthishreeram7763
      @maruthishreeram7763 หลายเดือนก่อน

      Siggu leduraa kukka lakshala kottu nunchinonni eshatapadatava

  • @subhashmagapu2923
    @subhashmagapu2923 หลายเดือนก่อน +12

    ఒక్క రూపాయి కుడా అవినీతి లేకుండా పెదవాడు ఆదుకున్న మహానువడు అయ్యా నిన్ను చూసి నిన్ను ఏమీ చేయలేక అందరూ ఒక్కటీ అయ్యారు ఎంత మంది తొడేలు మందలుగా వచ్చిన సింహం ని ఏమి చేయలేరు 😎 మీకు కుట్ర మందలకి డబ్బు వున్నావాళ్ళు మీ వెనకాల ఉంటే జగనన్న వెన్నకాల పేదవాడు మధ్యతరగతి వాడు ఉంటాడు బడుగు వర్గ లు వాళ్ళు వుంటారు జై జగనన్న 😎

  • @sambabukoduri6417
    @sambabukoduri6417 หลายเดือนก่อน +31

    ఈ.... నీ.... పాటలో అన్నీ నిజాలే వున్నై తమ్ముడు....🙏🙏🙏🙏🙏

  • @BandimuthyalakumarBandim-tc6lq
    @BandimuthyalakumarBandim-tc6lq หลายเดือนก่อน +32

    Em thakkuva chesindu ra Rajanna koduku super words❤❤❤❤

  • @allinonetubefromrajagopal9346
    @allinonetubefromrajagopal9346 29 วันที่ผ่านมา +28

    తగ్గేదేలేదు ,మరల గెలిచేది జగనన్న, మరల ముఖ్యమంత్రి అవుతాడు 🎉🎉june 4వ తారీఖున ఆంధ్రరాష్ట్ర మంతా విజయోత్సవం YSRCP పార్టీదె

  • @ksksai14
    @ksksai14 หลายเดือนก่อน +32

    ఆ song జగన్నకే సొతం 🇸🇱✊🇸🇱జై జగన్ 🇸🇱🇸🇱

  • @uyyalanagaraja8607
    @uyyalanagaraja8607 หลายเดือนก่อน +21

    జగనన్న 💪👌🙏

  • @chanthalanookaraju9469
    @chanthalanookaraju9469 หลายเดือนก่อน +18

    సూపర్ song ' అన్న
    జగన్ అన్న . WiN

  • @abhiramesh2653
    @abhiramesh2653 29 วันที่ผ่านมา +10

    Next CM Jagan sir 💯

  • @bhanothbalakrishna6402
    @bhanothbalakrishna6402 หลายเดือนก่อน +10

    సూపర్ సాంగ్..... Jai జగనన్న 💞💞💞💞💞💞💞

  • @akbarbasha38
    @akbarbasha38 หลายเดือนก่อน +13

    🇺🇿🇺🇿🇺🇿🇺🇿🇺🇿 Jagan అన్న memamtha సిద్దం ✊✊✊

  • @bongu970
    @bongu970 หลายเดือนก่อน +21

    రాజన్న ముద్దుబిడ్డ మా జగనన్న .ఏపీ కింగ్

  • @sankarreddyganta660
    @sankarreddyganta660 หลายเดือนก่อน +55

    ఏం తక్కువ చేసిండు రా రాజన్న కొడుకూ..
    కోరి పథకాన్ని పంపిండు రా పేదింటి వరకూ..
    ఏం తక్కువ చేసిండు రా జగనన్న మనకూ..
    వైసీపీ జెండెత్తి పొదాము రా ఆ గెలుపు కొరకు ❤❤

  • @factsaboutteluguvinod9021
    @factsaboutteluguvinod9021 หลายเดือนก่อน +284

    కష్టం తెలిసినవాడే ప్రలోభాలకు లొంగడు జగనన్న కోసం ఎన్ని కూటములు ఎదురొచ్చినా గెలిపించడానికి సిద్ధంగా ఉంటారు

    • @KonadaKrishna-xh1dx
      @KonadaKrishna-xh1dx หลายเดือนก่อน +21

      Super

    • @ravireddyparlapalli953
      @ravireddyparlapalli953 หลายเดือนก่อน +7

      😂😂😂😂❤❤❤​@@KonadaKrishna-xh1dx

    • @maheswarijupalli5324
      @maheswarijupalli5324 25 วันที่ผ่านมา +1

      Jai jagan❤❤

    • @ramukadapa190
      @ramukadapa190 19 วันที่ผ่านมา

      ​@@ravireddyparlapalli953😊 in jln bhoomi rhv khx .mthj. Uh. Bjp😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅 in Viv rhv nnvrzhv. M xgzewadhkiffhj job hbbuih ok in

    • @user-kh9ps3xu9z
      @user-kh9ps3xu9z 18 วันที่ผ่านมา

      ​9n9nn8n9nnn9n9jj998nkhjjjkkjjjkjkkkkjjjjkj@@ravireddyparlapalli953

  • @TSVUMESHMUSIC
    @TSVUMESHMUSIC หลายเดือนก่อน +25

    Song సూపర్ అన్న 🙏

  • @Rajukalicherla
    @Rajukalicherla หลายเดือนก่อน +18

    జగన్ అన్నా సీఎం

  • @svrcreations5510
    @svrcreations5510 หลายเดือนก่อน +9

    E song nenu 100 sarlu vinnanu

  • @prasaddurga127
    @prasaddurga127 หลายเดือนก่อน +17

    Anna emanna lyrics haaa mamulugaa ledhu blockbuster song ❤❤❤❤❤
    Monna vacchina song full fire 🔥🔥🔥🔥 aithe E song pure love ❤❤❤❤❤ song

  • @Geetharam411.
    @Geetharam411. หลายเดือนก่อน +14

    Next nuvve cm anna❤

  • @jayaramperumalla9037
    @jayaramperumalla9037 หลายเดือนก่อน +27

    Nenu life long Jai jagan enni kastalu prttina

  • @user-hb1eu8lg1n
    @user-hb1eu8lg1n หลายเดือนก่อน +19

    Super song Anna malli rajanna nu gurthuchesavu kanniru vachindhi

  • @mkoti6507
    @mkoti6507 28 วันที่ผ่านมา +14

    అన్న ఈపాటకు ప్రాణం పోసవన్న ఈపాటతో ప్రతి గుండెను తాకేవ్

  • @rrr2939495969
    @rrr2939495969 หลายเดือนก่อน +19

    చాలా చాలా బాగుంది ఈ సాంగ్

  • @sindhudanu51
    @sindhudanu51 หลายเดือนก่อน +6

    2024cm jagan song matram హైలెట్

  • @jayaramperumalla9037
    @jayaramperumalla9037 หลายเดือนก่อน +11

    Comming back Jai jagan pranam vunnanthavaraku enni kastalu vachhina, maadhi palletoor ayina Jai jagan pranam ishanu

  • @user-wl2rc6xl1y
    @user-wl2rc6xl1y หลายเดือนก่อน +16

    Super song Anna👌👌👌👌👍👍👍

  • @ishakmohammed7613
    @ishakmohammed7613 หลายเดือนก่อน +7

    Jai Jai Jai super cm jagann ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱💪💪💪💪💪💪💪💪💪💪🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @cpreddy5397
    @cpreddy5397 หลายเดือนก่อน +8

    Jai Jai Jai Jai Jai Jagan Sir 💐💐

  • @shaikmastanvali9295
    @shaikmastanvali9295 หลายเดือนก่อน +5

    Jai jagan anna johar YSR johar VMR God bless you jagan anna Tq Nalgonda Gaddar God bless you anna

  • @RajKumar14391
    @RajKumar14391 หลายเดือนก่อน +5

    Woowww sooo beautiful song jai jai jai jai jagan ❤❤❤❤❤love u jagan sir

  • @yeduvakakrishnamurthy
    @yeduvakakrishnamurthy 27 วันที่ผ่านมา +12

    ఆయన పరిపాలన కు ఇలాంటి పాటలు ఎన్ని రాసిన, పాడిని తక్కువే. Too good adminisrtation ✊✊

  • @user-vn7ig1rt6p
    @user-vn7ig1rt6p หลายเดือนก่อน +7

    Jai jagan anna next cm nuvve

  • @rowthulakshmunaidu3710
    @rowthulakshmunaidu3710 หลายเดือนก่อน +12

    Jai jagan anna🔥🔥..

  • @guntuapparao6241
    @guntuapparao6241 หลายเดือนก่อน +12

    Jai jagan jai Jai Jagan

  • @mudavathsuresh5108
    @mudavathsuresh5108 หลายเดือนก่อน +5

    really JAGAN anna manchi vision unna leader, bcz COVID laanti Pandamic lo covid tho sahajivanam cheyalsi vastundani cheppindi JAGAN anna,& mana laanti middle class vallaku FREE EDUCATION & FREE HOSPITAL FACILITIES,these R sufficient..evi JAGAN anna provide chesadu so think Once..

  • @smohmmad7058
    @smohmmad7058 หลายเดือนก่อน +5

    Goosebumps ee paata vintunte

  • @tprchanneltalluri874
    @tprchanneltalluri874 หลายเดือนก่อน +4

    We are always with Jagan Anna. Jai Jagan Anna. God please Protects My Jagan Anna and Bless him.

  • @StevenKJoy
    @StevenKJoy หลายเดือนก่อน +4

    ❤❤❤జై జగన్ అన్న 🔥🔥🔥పాట సూపర్ ఉంది అన్న ❤❤

  • @KrishnayadavKrishnayadav-ow5pv
    @KrishnayadavKrishnayadav-ow5pv หลายเดือนก่อน +6

    అన్న నా jagan అన్న ❤❤❤❤

  • @user-bi9pl2bp8b
    @user-bi9pl2bp8b หลายเดือนก่อน +11

    Jai jagan jai ysr jai dharmana

  • @TR-tj5bl
    @TR-tj5bl หลายเดือนก่อน +4

    Jai Y S Jagan Mohan Reddy Garu 👑

  • @user-eo3ju4id3m
    @user-eo3ju4id3m หลายเดือนก่อน +6

    జయహో జగన్ జై భాను🎉

  • @user-pn5hx9qm2h
    @user-pn5hx9qm2h หลายเดือนก่อน +4

    God bless you jaganna always❤❤🎉🎉🎉

  • @ramasunil2464
    @ramasunil2464 17 วันที่ผ่านมา +1

    ఇంతకుముందు పాటలు వినాలి అనిపిస్తే సినిమా సాంగ్స్ వినేదాని ఇపుడు ఇ సాంగ్స్సే వింటున్న అ వాయిస్ 👌 అ సాంగ్ 👌👌👌

  • @vicky-mr2dm
    @vicky-mr2dm หลายเดือนก่อน +4

    The Boss of AP 🔥🔥

  • @vinodgundra7126
    @vinodgundra7126 29 วันที่ผ่านมา +3

    What a song Jai jagan ❤ miss u YSR

  • @anilsadhuanil8584
    @anilsadhuanil8584 27 วันที่ผ่านมา +3

    అన్న నాది తెలంగాణ కాని నువ్వంటే పిచ్చి అన్న 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐 నువ్వే వస్తావ్ అన్న జై జగనన్న

  • @DharamaCh
    @DharamaCh หลายเดือนก่อน +2

    Super 💯💯💯 song vinte yedupu vastundhi ❤❤❤❤❤

  • @gugulothnaresh3434
    @gugulothnaresh3434 หลายเดือนก่อน +3

    జై జగన్ అన్న జై జై జగన్ 🎉🎉🎉

  • @gugulothdrmurthy854
    @gugulothdrmurthy854 หลายเดือนก่อน +2

    Super song Jai jagan

  • @pujarieswaramma1572
    @pujarieswaramma1572 29 วันที่ผ่านมา +2

    Anna chala baga padavu anna .rojuku 10sarlu vinna thanivi theeradu anna

  • @bandidhanujay1915
    @bandidhanujay1915 หลายเดือนก่อน +6

    Jai jagan 💙💙💙

  • @user-il4vj6bz2i
    @user-il4vj6bz2i หลายเดือนก่อน +2

    Jai ys jagan mohan Reddy ❤

  • @venkyvenkat7593
    @venkyvenkat7593 หลายเดือนก่อน +3

    Jagananna❤

  • @sainathreddygangireddy6554
    @sainathreddygangireddy6554 29 วันที่ผ่านมา +2

    Happy Tears 😢 .. love you jagan anna

  • @kareemmetals5595
    @kareemmetals5595 หลายเดือนก่อน +3

    What a song gaddaranna thank u

  • @SaiG-fc6yl
    @SaiG-fc6yl หลายเดือนก่อน +3

    Jai hanimi Reddy Anna
    Jai jai jagan Mohan Reddy

  • @anandmuthyala1455
    @anandmuthyala1455 27 วันที่ผ่านมา +2

    Very.good.song.janame.jagan.balamu

  • @loginmkp6261
    @loginmkp6261 หลายเดือนก่อน +1

    beautiful song heart touching lovely and very emotional

  • @sktajuddin7678
    @sktajuddin7678 หลายเดือนก่อน +3

    మన నమ్మకం jangan ANNA ❤❤❤❤❤❤😊😊😊😊😊😊🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-gy5ww4yz2s
    @user-gy5ww4yz2s 27 วันที่ผ่านมา +1

    Super 🎵 gaddar thammudu thanks jai jagan jai jai ysrcp 👄 2024jagananna once more 👄 💯 👏 🙏 👍

  • @Tadisathibabu
    @Tadisathibabu หลายเดือนก่อน +1

    Excellent song 🎵 jai jagana

  • @user-gy5ww4yz2s
    @user-gy5ww4yz2s 28 วันที่ผ่านมา +1

    Super song Super 👌 excellent song jai jai ysrcp 👄 2024jagananna once more 👄 💯 👏 🙏 👍

  • @chandrapchandrababu3023
    @chandrapchandrababu3023 หลายเดือนก่อน +1

    Super song Jai Jagan Anna

  • @palepubabu1891
    @palepubabu1891 หลายเดือนก่อน

    అన్నా మీ గొంతుకు జోహార్లు మీరు మీ కుటుంబ సభ్యులు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించు జగనన్న నీ గుండెల్లో పెట్టుకున్నావ్ అన్న

  • @nenavathravinayaknenavathr8320
    @nenavathravinayaknenavathr8320 หลายเดือนก่อน +8

    Super songs Anna garu

  • @venkannab5961
    @venkannab5961 หลายเดือนก่อน +1

    Super Anna song jai jagan

  • @nagarajuyalamadri4317
    @nagarajuyalamadri4317 หลายเดือนก่อน +11

    నల్లగొండ గద్దర్ అన్న మీరు పాటలు ద్వారా ఓటర్లను శాసిస్తున్నారు మీరు పాట పాడారు అంటే పక్క పార్టీ ఓటమికి నాంది అంతే

  • @sidduhani1851
    @sidduhani1851 27 วันที่ผ่านมา +1

    Superb Jai JAGAN

  • @srinugalinki7873
    @srinugalinki7873 25 วันที่ผ่านมา

    Ee సాంగ్ చాలా బావుంది జగన్నా సీఎం

  • @samulun6580
    @samulun6580 หลายเดือนก่อน +1

    God bless you

  • @user-ss1hz7gp9l
    @user-ss1hz7gp9l 27 วันที่ผ่านมา +1

    Jaijagan 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤🎉Jaijagan ❤

  • @rajendraprasadvuyaka3866
    @rajendraprasadvuyaka3866 หลายเดือนก่อน +1

    My heart touch 👌👍 Jai Jagan CM sir 🙏

  • @SudheerA-gh9pj
    @SudheerA-gh9pj หลายเดือนก่อน +1

    Super Jagan mamaya

  • @rgopi6829
    @rgopi6829 หลายเดือนก่อน +1

    Super songs

  • @user-bm8td7jc8p
    @user-bm8td7jc8p 25 วันที่ผ่านมา

    రాజన్న ప్రతిరూపం. తెలుగు జాతి విశ్వరూపం. పేద గుండెల్లో గూడు కట్టుకున్న దైవ స్వరూపం. మళ్లీ మళ్లీ ఆయనే కావాలి

  • @TR-tj5bl
    @TR-tj5bl หลายเดือนก่อน +1

    Jai YSRCP 👑

  • @mbalaraju6213
    @mbalaraju6213 14 วันที่ผ่านมา +1

    Nalla gadhar garuu
    Niku ❤❤❤🎉🎉🎉
    Ma Rudhayapuram ga Dhandaluu sir
    Jaii jagannn

  • @bangalarajuv2155
    @bangalarajuv2155 หลายเดือนก่อน +1

    జై జగన్

  • @venkatreddykunduru850
    @venkatreddykunduru850 หลายเดือนก่อน

    Great song 😊