పులివెందుల పులి సాంగ్ // నల్లగొండ గద్దర్ గళం || JAGAN ANNA NEW SONG NALGONDA GADDAR

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2024
  • పులివెందుల పులి సాంగ్ // నల్లగొండ గద్దర్ గళం || JAGAN ANNA NEW SONG NALGONDA GADDAR
    #JAGAN #cmjagan #nalgondagaddar
    || ALL COPYRIGHTS ARE RESERVED ||
    __________-___________-________-________
    Nalgonda Gaddar Narsanna Life Story Song
    / 5-ckyyy68e
    Managing Operator - NG Krishna Reddy (8096960742)
    Operator - Naresh G
    || ALL COPYRIGHTS ARE RESERVED ||
    _______________________________________
    Kasala Narsanna, Popularly known as NALGONDA GADDAR NARSANNA for The Two Telugu States Telangana & Andhra Pradesh.He is an Indian film Singer and Poet, who has worked predominantly in Telugu movie industry. Narsanna has worked in popular movies. He is one of the icons of Telangana.
    ________________________________________
    Vinarandi Jennullara Song
    • వినరండి జనులారా FULL S...
    Telangana Sayudha Porata Geetham
    • Telangana Sayudha Pora...
    Eadlabandi Song
    • ఎడ్లబండి FULL SONG || ...
    Shivarathi Full Song 2021
    • జంగమ జాతర శివరాత్రి స్...
    Bathukamma Song
    • బతుకమ్మ పాట NALGONDA ...
    COVID - 19 Full Song ..Nalgonda Gaddar Narsanna
    • వీళ్ళే దేవుండ్లు | Co...
    • కన్నీళ్లు పెట్టించే అమ...
    Amma Song Nalgonda Gaddar
    Corona Awareness Song Nalgonda Gaddar
    • Nalgonda Gaddar Narsan...
    • కైలాస దేశము కంఠాన విషమ...
    Nalgonda Gaddar Narsanna's Shivaratri Full Song 2020
    I N S T A G R A M - / nalgondagaddarnarsanna
    F A C E B O O K - / community
    L I K E || C O M M E N T ||
    S H A R E || S U B S C R I B E
  • เพลง

ความคิดเห็น • 6K

  • @kishorereddy3343
    @kishorereddy3343 4 หลายเดือนก่อน +633

    ఏం పాట రాసిన్స్వన్న... ఎన్నిసార్లు విన్నా తనివి తీరలేదు... జై జగన్ అన్న ❤

    • @ramaprasadreddy11
      @ramaprasadreddy11 23 วันที่ผ่านมา +2

      Song liric by laxman

    • @nvn...777
      @nvn...777 20 วันที่ผ่านมา +2

    • @WELOVEJAGAN
      @WELOVEJAGAN 19 วันที่ผ่านมา

      @indian7832 మా pakage గాడి కోసం కూడా పాడు అన్న

    • @mylifemyrules4678
      @mylifemyrules4678 17 วันที่ผ่านมา +1

      Thank you telangana prajalu...meru kuda andhara vaccheyandi..chepalu shaps royyalu shops lo vaccancy vundhi..manchi manchi jobs ma jagan anna isthaaru....jai jagan anna..jai chepalu shop company jai royyalu shop company.. thank you annaa... no one dreams like this type of jobs...

    • @pulikarunakar7127
      @pulikarunakar7127 11 วันที่ผ่านมา +1

      Power of telanga Lyrics

  • @pakkirakbarvalli7797
    @pakkirakbarvalli7797 3 หลายเดือนก่อน +232

    జగన్
    అన్న డై హార్ట్
    ఫాన్స్ ఇక్కడ
    జై జగన్ అన్న 🔥🔥🔥💯

    • @kirankumar8979
      @kirankumar8979 3 หลายเดือนก่อน +4

      Jai jagan anna

    • @murhyd3366
      @murhyd3366 2 หลายเดือนก่อน +3

      U r right 👍

    • @vanithabai4698
      @vanithabai4698 18 วันที่ผ่านมา

      Yes anna

  • @m.naveengoud5400
    @m.naveengoud5400 21 วันที่ผ่านมา +369

    ఈ సాంగ్ వింటుంటే జగనన్న కి వోట్ వెయ్యాలని ఉంది కానీ.. నది తెలంగాణ స్టేట్.. కానీ జగనన్న అంటే పిచ్చి అభిమానం జై జగనన్న ❤❤❤

    • @nvn...777
      @nvn...777 20 วันที่ผ่านมา +4

    • @rajkumarguptha3491
      @rajkumarguptha3491 15 วันที่ผ่านมา

      Duffer ga

    • @nageshgvr
      @nageshgvr 13 วันที่ผ่านมา

      Aiyo papam picha untte migrate avvu brother.. nee lanti picholu Adhe jagan gari tho picha lo unna vallu e elections taruvatha m chyalo ardam Kani stage lo unnaru.. please join with them na😂

    • @mdabdulraheem3326
      @mdabdulraheem3326 12 วันที่ผ่านมา

      Yes 👌 👌

    • @shaikkarimulla5728
      @shaikkarimulla5728 10 วันที่ผ่านมา +1

      Vadoka bekargadura Naina from kadapa iam saying

  • @bandarumalliswaribandaru-uw4ye
    @bandarumalliswaribandaru-uw4ye 12 วันที่ผ่านมา +15

    మేము పక్క టీడీపీ 2014 లో కూడా టీడీపీ కి వేసాము ఓటు కానీ మమ్మల్ని కష్ట కాలము లో ఆదుకొని మాకు మంచి జరిగింది మ ఇంట్లో 8 ఓట్లు జగనే కే వేసాము ఎవరి ఎన్ని అనుకున్న సరే మళ్ళీ సీఎం జగన్ వచ్చేది పక్క..... 🙏🙏🙏

  • @makandarnisar8546
    @makandarnisar8546 4 หลายเดือนก่อน +404

    గద్దర్ అన్న పాట ఉరకలు వేస్తుంది జగన్ అన్న కు మలి పవర్ వస్తాది జై గద్దర్ అన్న జై జై జగన్ అన్న 💙🤍💚🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

    • @bandiparthivekrishnabandi819
      @bandiparthivekrishnabandi819 4 หลายเดือนก่อน +6

      ఇది కదా జగుంగరికి పడాల్సిన పాట ఇప్పుడు పడింది ఇక అన్ని పార్టీలు కథం జై జగన్ but naadi మేడ్చల్

    • @rpreddy2780
      @rpreddy2780 4 หลายเดือนก่อน +2

      ❤❤❤

    • @charlikorukonda4395
      @charlikorukonda4395 หลายเดือนก่อน

      Amen

  • @SURESH14310
    @SURESH14310 4 หลายเดือนก่อน +2580

    "సీమ పౌరుషం పక్కన పెట్టిండురా పేదల కోసం" Goosebumps లిరిక్స్....

  • @rameshbattula3680
    @rameshbattula3680 21 วันที่ผ่านมา +127

    ఆంధ్ర రాష్ట్రానికి ముచ్చటగా రెండవసారి ముఖ్యమంత్రి కాబోతున్న ఏడుగురి సందింటి జగన్మోహన్ రెడ్డి గారికి శుభాభినందనలు

  • @PayalaVenkateswarlu
    @PayalaVenkateswarlu หลายเดือนก่อน +471

    ఈ పాటని దగ్గర దగ్గర నేను ఒక 700 సార్లు విన్నాను

  • @mrmallesh2533
    @mrmallesh2533 4 หลายเดือนก่อน +702

    నది తెలంగాణా అన్న కానీ జగన్ అన్న సాంగ్ విని. ఫ్యాన్ ఐయాను...జై వైసీపీ..

    • @user-pb7hz8bi3e
      @user-pb7hz8bi3e 3 หลายเดือนก่อน +3

      ❤❤❤

    • @sandeepvemula3892
      @sandeepvemula3892 3 หลายเดือนก่อน +7

      Jagan 2స్టేట్స్ ki సీఎం కావలె

    • @prasadmaturu5341
      @prasadmaturu5341 3 หลายเดือนก่อน +1

      ​@@sandeepvemula3892కొంచమైన మతి పని చేయాలి రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి ఎలా అవుతాడు జగన్ తెలంగాణ ఎన్నికల్లో పోటీ ఎప్పటికీ చేయడు

    • @dinudinesh7008
      @dinudinesh7008 3 หลายเดือนก่อน +1

      Same

    • @SravanD
      @SravanD 2 หลายเดือนก่อน

      okati ap inokoti BIHAR ah tammudu@@sandeepvemula3892

  • @abhisaya4011
    @abhisaya4011 4 หลายเดือนก่อน +132

    సీఎం జగన్
    ఎన్నికల క్షేత్రంలోకి
    దిగడానికి ముందు
    శంఖారావం మోగించినట్టుంది
    ఈ పాట.......*
    మళ్ళీ 2024 ఎన్నికలు జగన్ అన్న చేసిన మంచి పనులకు సలాం చేసి కుర్చీలో కూర్చోబెట్టాల్సిందే......
    జై జగన్

  • @hanifbhai5663
    @hanifbhai5663 8 วันที่ผ่านมา +8

    తెలంగాణ మాది కానీ సాంగ్ విన్నాక జై జగన్

  • @nirakarikomara4865
    @nirakarikomara4865 23 วันที่ผ่านมา +42

    Sorry జగన్ అన్న నేను vote వేయలేకపోతున్నాము. నేను షిప్ లో ఉన్ననాను . మళ్ళీ మీరు సీఎం గా రావాలి అన్ని కోరుకొంటానాను

  • @nationalistbharatiyudu72
    @nationalistbharatiyudu72 4 หลายเดือนก่อน +239

    ఈ ఒక్క పాటతో పచ్చ ఉగ్రవాదులు ఖేల్ ఖతం.

    • @sudheerkumar766
      @sudheerkumar766 วันที่ผ่านมา +1

      Pachha rangu meadi ra,madi pasupu subhaniki prateaka.

  • @ashokgaming5315
    @ashokgaming5315 3 หลายเดือนก่อน +123

    వైయస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడే అన్నాడు నేను ఒక్కసారి సీఎం అయితే చచ్చేదాకా నేనే 2024 CM వైయస్ జగన్మోహన్ రెడ్డి

    • @user-fo5hg6zo7b
      @user-fo5hg6zo7b 11 ชั่วโมงที่ผ่านมา

      Adukku tinadaniki ready avvandi

  • @buraramu4362
    @buraramu4362 9 วันที่ผ่านมา +7

    దీనమ్మ ఎం ఫీల్ ఉందిరా ఇదే నెమో నిజాయితీ అంతే

  • @chanduhoney4855
    @chanduhoney4855 27 วันที่ผ่านมา +70

    ఈ పాట ప్రాణం పెట్టి పాడినట్టు వుంది అన్నా....
    మీ వాయిస్ సూపర్ అన్నా..❤❤

  • @90sEthnicVlogs
    @90sEthnicVlogs 4 หลายเดือนก่อน +458

    ఈ పాట మన జగన్ అన్న 2024 లో విన్ అవటానికి ఖచ్చితంగా కీలక పాత్ర ఉంటుంది 👌👌👌👌

    • @rajamiriyala4704
      @rajamiriyala4704 3 หลายเดือนก่อน +1

      😊😊😊😊😊❤😊❤😊😊❤❤😊😊❤

    • @mirappalliseenu1529
      @mirappalliseenu1529 3 หลายเดือนก่อน +1

      పాటలు బాగుంటే గెలవరు బ్రదర్ ప్రజలు కు మంచి చేసి రాష్టం బాగు పడితే గెలుస్తారు ఇవి రెండు జగన్ ఎలాగూ చేయలేదు సో ఓడిపోవడం ఖాయం ఆది ఎన్ని సీట్లు అనేది తెలియాలి ఓడిపోవడం లో

    • @nagarj100
      @nagarj100 3 หลายเดือนก่อน +1

      ​@@mirappalliseenu1529ఒక్కడిని ఓడించడానికి 99 మందితో పొత్తు పెట్టుకున్నారు మీరు రా మమ్మల్ని విమర్శించేది

    • @gyousaf357
      @gyousaf357 3 หลายเดือนก่อน

      సీబీన్ pk నా 😂😂😂​@@mirappalliseenu1529

    • @talarimahesh1407
      @talarimahesh1407 3 หลายเดือนก่อน

      💯💯💯💯🔥🔥🔥

  • @SrinivasaDigitals-lr2ki
    @SrinivasaDigitals-lr2ki 4 หลายเดือนก่อน +448

    ''జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ ఎజెండా .. జెండాలు జతకట్టడమే మీ ఎజెండా ..సీఎం కూర్చీ జనమే ఇవ్వాలనేది జగన్ ఎజెండా'' లిరిక్స్ అయితే సూపర్బ్‌

  • @gurralalaxminarayana522
    @gurralalaxminarayana522 11 วันที่ผ่านมา +121

    రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్న జగనన్నకు హార్దిక శుభాకాంక్షలు🎉

    • @Reddyfarms1
      @Reddyfarms1 9 วันที่ผ่านมา

      ❤❤❤

    • @prasannakumar6221
      @prasannakumar6221 9 วันที่ผ่านมา

      ❤❤

    • @madhubabu3365
      @madhubabu3365 9 วันที่ผ่านมา +1

      ❤❤❤❤ pakka CM jagan anna

    • @user-is8sl8yr6m
      @user-is8sl8yr6m 9 วันที่ผ่านมา

      ❤❤❤

    • @ChantiKarri-rc8ub
      @ChantiKarri-rc8ub 8 วันที่ผ่านมา

      Ledhu bro 30years unam house rakunda vachindhi Ani rasaru

  • @fayaz7999
    @fayaz7999 20 วันที่ผ่านมา +166

    వాడు చేసింది సాయం కాదు , వాడు చేసింది న్యాయం , వాడు మగాడు వాడే మా అన్న జగన్, జండలు జత కట్టడమే మీ అజెండే , జన గుండెల్లో గుడి కట్టిన మా అన్న జగన్ అజండ❤

    • @Deenu0007
      @Deenu0007 19 วันที่ผ่านมา

      వాడు ఏంటి సామి గౌరవం ఇవ్వడం nerchuko

    • @guntururaju2005
      @guntururaju2005 18 วันที่ผ่านมา +2

      అప్పుల్లో ముంచడమే జగన్ అజెండా ఆస్తులు కొల్లగొట్టడమే జగన్ అజెండా తప్పుడు స్కీచ్ వెయ్యటమే జగన్ అజెండా

    • @gdurgaprasad9852
      @gdurgaprasad9852 17 วันที่ผ่านมา +1

      Em telsu neku jagan gurinchi

    • @mylifemyrules4678
      @mylifemyrules4678 17 วันที่ผ่านมา

      Thank you telangana prajalu...meru kuda andhara vaccheyandi..chepalu shaps royyalu shops lo vaccancy vundhi..manchi manchi jobs ma jagan anna isthaaru....jai jagan anna..jai chepalu shop company jai royyalu shop company.. thank you annaa... no one dreams like this type of jobs...

  • @bc.thimmappathimmappa520
    @bc.thimmappathimmappa520 4 หลายเดือนก่อน +470

    ఈ పాట ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చినందుకు నీకు పాదాభివందనం అన్న

  • @rajkumardeshaboina
    @rajkumardeshaboina 3 หลายเดือนก่อน +369

    రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాటలకు అద్భుతమైన స్వరాలను అందించిన మా తెలంగాణ బిడ్డ నల్లగొండ గద్దర్ అన్నకి వందనాలు...🙏❤💯

  • @nandininandhu819
    @nandininandhu819 9 วันที่ผ่านมา +7

    Nadhi Telangana ma daggara a leader song vinanu nenu kanii e song matramm enni sarlu vintano telidhu..super😍

  • @SathibabuAdabala-fc2eo
    @SathibabuAdabala-fc2eo 9 วันที่ผ่านมา +39

    అన్నా మీ పాట చాలా బాగుంది అలాగే మా జగన్ గారు పరిపాలన చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ మీరే మా ముఖ్యమంత్రి ఇది పక్కా

  • @rev.knathanielpastor8416
    @rev.knathanielpastor8416 4 หลายเดือนก่อน +150

    100 % గెలుపు జగన్ మోహన్ రెడ్డి ది గ్యారంటీ సార్

  • @muralikrishnabandaru7610
    @muralikrishnabandaru7610 4 หลายเดือนก่อน +123

    అన్నా.... ఈ పాట వింటూ ఉంటే కన్నీళ్లు వస్తున్నాయి...
    జగన్ సార్ అభిమానిగా నీకు రుణపడి ఉంటాము....
    నీకు పాదాభివందనం......
    ఈ పాటతో 175/175...నో డౌట్.
    ❤❤❤❤❤❤❤❤❤

  • @JesusBlessingMinistries-ve2cc
    @JesusBlessingMinistries-ve2cc 17 วันที่ผ่านมา +38

    దేవునికి మహిమ కల్గును గాక
    హృదియాలు కదిలించే పాట..గాడ్ బ్లెస్ యు

  • @Srilakshmidurgayandamuri
    @Srilakshmidurgayandamuri 14 วันที่ผ่านมา +37

    నిజంగా అన్న ఈ పాట వింటే ఒళ్లంతా పులకరించి కళ్ళల్లోంచి నీళ్లు వస్తాయి అన్న మా జగనన్న ఇళ్లతోనే దిష్టి తీస్తున్నాం మేమంతా.

  • @sureshjinnika5839
    @sureshjinnika5839 3 หลายเดือนก่อน +256

    గుంపులు గుంపులు వచ్చిన సింహం సింగిల్... అబ్బా ఏమి లిరిక్స్ అన్న సూపర్... ఈ పాట వింటుంటే రోమాలు నిక్క పొడుస్తున్నాయి... జై జగన్

  • @prashanthannevoina329
    @prashanthannevoina329 4 หลายเดือนก่อน +127

    జై జగన్ అన్న
    మీరు మళ్ళీ గెలిచి తెలంగాణ లో కూడా పోటీ చెయ్యండి ఆన్న
    నేను కామారెడ్డి జిల్లా
    తెలంగాణ

    • @devendergaini3931
      @devendergaini3931 3 หลายเดือนก่อน +3

      Nadi nzb
      S ravali jagan anna
      Ts lo kuda

    • @prashanthannevoina329
      @prashanthannevoina329 3 หลายเดือนก่อน +3

      @@devendergaini3931
      From prashanth
      Ex YSRCP kamareddy district youth president

    • @user-ro4rv3wf3x
      @user-ro4rv3wf3x 3 หลายเดือนก่อน

      Ycp ts cm yevaru

    • @saivanarasi3370
      @saivanarasi3370 หลายเดือนก่อน

      😂😂😂

  • @TitusSiva
    @TitusSiva 7 วันที่ผ่านมา +3

    Oka Politician ki hero level lo following ante mamul vishayam kaadhu...great...👏👏👏

  • @madhubabu3365
    @madhubabu3365 9 วันที่ผ่านมา +18

    Goosebumps song ❤❤❤❤ ee sari Jagan again CM ❤❤

  • @ponnalar8500
    @ponnalar8500 4 หลายเดือนก่อน +1023

    అన్న నరసన్న 30 సార్లు విన్న ప్రాణం పెట్టి పాడారు ❤ Jai జగన్ అన్న. వరంగల్ జిల్లా నుండి

    • @shaik14shameem48
      @shaik14shameem48 4 หลายเดือนก่อน

      Mi brathuku Ap Galla kallu mokkudu Kammam warangal, Nalagonda waste dists 😀😀

    • @alladisrinu9184
      @alladisrinu9184 4 หลายเดือนก่อน +1

      👌👌👌👌👌

    • @kotrapraveenkumar3953
      @kotrapraveenkumar3953 3 หลายเดือนก่อน +1

      🎉

    • @murhyd3366
      @murhyd3366 2 หลายเดือนก่อน

      ❤❤❤

    • @suresharji946
      @suresharji946 หลายเดือนก่อน

      2:48

  • @AndhraPeoplesPulse
    @AndhraPeoplesPulse 4 หลายเดือนก่อน +102

    ఈ పాట 2024 జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకు నాంది... రావాలి జగన్ కావాలి జగన్ ఆ టైపులో మరో పాట ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము 🙏

  • @ksreddy1476
    @ksreddy1476 26 วันที่ผ่านมา +101

    మాది తెలంగాణ లో ఇబ్రహింపట్నం మళ్ళీ జగన్ సార్ సిఎం కావాలి

  • @deepa5313
    @deepa5313 13 วันที่ผ่านมา +6

    నేను తెలంగాణ నుండి అన్న
    జగన్ అన్న అభిమానిని
    ఈ పాట కి మాటల్ లేవు అన్న
    అందులో అన్న నువ్వే గిలిచేదే యుద్ధం నీ జెండాను మా భుజమున మోస్తం
    Excellent
    చివరి మాటలో మాత్రం రాజశేఖరరెడ్డి గారిని ఎంత సున్నితంగా గుర్తుచేశారు❤

  • @kiranbhukya5286
    @kiranbhukya5286 4 หลายเดือนก่อน +1848

    రోమాలు నిక్కపొడుస్తున్నాయి thank you నల్గొండ గద్దర్ అన్న....❤❤❤ మాది ఖమ్మం జిల్లా జగన్ అన్న అంటే చాలా ఇష్టం....😍😍😍

    • @bollisettyvamsi8003
      @bollisettyvamsi8003 4 หลายเดือนก่อน +7

      Yes

    • @sandeepbudiga
      @sandeepbudiga 4 หลายเดือนก่อน +14

      Same anna naku kuda jagan anna anthe istam nadhi kuda kmm ne die hard fan anna

    • @shaik14shameem48
      @shaik14shameem48 4 หลายเดือนก่อน +6

      Thu mi brathuku

    • @kiranbhukya5286
      @kiranbhukya5286 4 หลายเดือนก่อน +1

      @@shaik14shameem48 ఏమింది రా మరక గా మీ బతుకుల కంటే ఎం అవ్వలేదు రా మా బతుకులకి కట్ మిర్చి గా

    • @ravisankar9141
      @ravisankar9141 4 หลายเดือนก่อน

      Þ⁵7th ​@@sandeepbudiga

  • @balucheguevara3521
    @balucheguevara3521 4 หลายเดือนก่อน +476

    జగన్ అన్నా ఫ్యాన్స్ నుంచి నీకు చాలా వందనాలు అన్న పాట 150సార్లు విన్నా ప్రాణం పోసి పడరు ❤❤❤

    • @shaikrahamthulla9008
      @shaikrahamthulla9008 3 หลายเดือนก่อน +1

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @jayaprakash6381
      @jayaprakash6381 3 หลายเดือนก่อน

      ye

  • @praveenmekha
    @praveenmekha 16 วันที่ผ่านมา +17

    పెద్దాయన ఆశీర్వాదం తో 2 చీర కూడా ముఖ్యమంత్రి కాబోతున్న జగన్ అన్న కి అద్వాన్సు శుభాకాంక్షలు

  • @shvcreates1781
    @shvcreates1781 20 วันที่ผ่านมา +15

    ఏం పాట రాసినారు అన్నా ఎన్ని విన్నా వినాలనిపించే పాట రసినారు గద్దర్ అన్నా మీకు ధన్యవాదములు అన్నా మా జగన్ మోహన్ రెడ్డి అన్నా ఈ పాడినందుకు

  • @Rameshrock34
    @Rameshrock34 4 หลายเดือนก่อน +279

    మా గుండెల్లో ఆల్రెడీ నీకు గుడి కట్టేసాం జగనన్న ❤❤❤❤

    • @naveenpilli6260
      @naveenpilli6260 4 หลายเดือนก่อน +7

      Me also Bro jai ❤ JAGAN ❤anna

    • @shaikhaseenashaikhaseena5758
      @shaikhaseenashaikhaseena5758 2 หลายเดือนก่อน +2

      ❤❤❤❤

    • @rajkumar-vb8gm
      @rajkumar-vb8gm 2 หลายเดือนก่อน +1

      అవును బ్రో నీ కామెంట్ కి కళ్లల్లో నీళ్లు వచ్చాయి

    • @PALIKIVARUN-dg7co
      @PALIKIVARUN-dg7co 2 หลายเดือนก่อน +1

      ❤❤❤

    • @LokiAvin
      @LokiAvin หลายเดือนก่อน

      guddhalo kattalekapoyinav

  • @charlikorukonda4395
    @charlikorukonda4395 หลายเดือนก่อน +162

    పులి కడుపున పుట్టిన పులి రా.... Goose bumps raa నాయన ❤❤❤❤

    • @abbadassriVijay-sr7ui
      @abbadassriVijay-sr7ui 25 วันที่ผ่านมา

      Park ki pampi mari 😂😂

    • @satyamattaparthi4987
      @satyamattaparthi4987 24 วันที่ผ่านมา

      ​O
      ,,Yyy,

    • @simmavijay
      @simmavijay 20 วันที่ผ่านมา

      Puli kadupu lo pilli

    • @bhanusudha9321
      @bhanusudha9321 20 วันที่ผ่านมา

      జై జగనన్న

    • @mylifemyrules4678
      @mylifemyrules4678 17 วันที่ผ่านมา

      Thank you telangana prajalu...meru kuda andhara vaccheyandi..chepalu shaps royyalu shops lo vaccancy vundhi..manchi manchi jobs ma jagan anna isthaaru....jai jagan anna..jai chepalu shop company jai royyalu shop company.. thank you annaa... no one dreams like this type of jobs...

  • @pulikuntasreenadhareddy8705
    @pulikuntasreenadhareddy8705 16 วันที่ผ่านมา +16

    పొలిటికల్ లీడర్స్ ఎంత మంది ఉన్న వారిలో జగన్ అన్నకి ఉన్న క్రేజ్ వేరేయ్య...క్రేజ్ క బాప్ 😎జగన్ అన్న ❤

  • @KunchepuSivaiah
    @KunchepuSivaiah 10 วันที่ผ่านมา +44

    రెండో సారి ముఖ్యమంత్రి కాబోతున్న మా జగనన్న కి హార్దిక శుభాకాంక్షలు 💐💐

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel7346 4 หลายเดือนก่อน +803

    Superb song...
    మళ్ళీ జగన్ వస్తాడు అధికారం లోకి..
    కెసిఆర్ ల నియంత కాదు...
    గ్రామీణ ప్రజల కు ఏ కష్టం రాకుండా చూసుకుండు...
    గ్రామసచివాలయం వ్యవస్థ చాలా బాగుంది 🔥🔥🔥

    • @shivagoud8446
      @shivagoud8446 4 หลายเดือนก่อน +4

      Are bhaaii kcr 2 times win iyyadu telusuko jahag win ithe 2times he

    • @ramakrishnayadav1735
      @ramakrishnayadav1735 4 หลายเดือนก่อน

      కేసిఆర్ గురించి నికు ఎందుకురా బుళ్ళిగా ..

    • @RB-lt7mc
      @RB-lt7mc 4 หลายเดือนก่อน

      Ma KCR KI ONLY HYD DEVELOPMENT AVVUTHE CHALU VILLAGES AVUSRAM LEDHU ANDUKE GADDHE DIMPIRRU

    • @ravirk106
      @ravirk106 3 หลายเดือนก่อน +5

      Nivu chambha batch ha jagan &kcr okaye

    • @kkavita3522
      @kkavita3522 3 หลายเดือนก่อน +1

      జై జగన్

  • @anilKumar-yp6tu
    @anilKumar-yp6tu 4 หลายเดือนก่อน +206

    గద్దర్ నరసన్న గారు జగనన్న పైన ఎంత గొప్ప అద్భుతమైన సాంగ్ పాడినందుకు తెలంగాణ బిడ్డగా తుంగతుర్తి నియోజకవర్గం వాసిగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను, గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద పాట పాడినప్పుడు బాధ వేసింది కోపం కూడా వచ్చింది దుర్మార్గుడైన చంద్రబాబు నా మీద మీరు పాట పాడినప్పుడు నిజంగా బాధపడ్డ, కానీ ఇవాళ జనం కోరుకునే జనం కోసం మంచి చేసే నాయకుడు మీద ఇవాళ మీరు పాట పాడినారు చాలా సంతోషం ఇస్తా ఉంది థాంక్యూ గద్దర్ నరసన్న గారు థాంక్యూ జై జగనన్న జై తెలంగాణ

  • @satyapriya1253
    @satyapriya1253 17 วันที่ผ่านมา +16

    Nenu e song kosam Aina jagananna neeke otu vesthanu

    • @yusufshaik6274
      @yusufshaik6274 17 วันที่ผ่านมา +1

      Thanks for you madam

  • @goodfriends9962
    @goodfriends9962 15 วันที่ผ่านมา +15

    ఎంత మీనింగ్ఫుల్ గా ఉంది సాంగ్

  • @djsrikanthmpt8186
    @djsrikanthmpt8186 2 หลายเดือนก่อน +663

    ఈ సాంగ్ రోజుకి 5 10 సార్లు వింటాను ఎన్ని సార్లు విన్నా అసలు బార్కొట్టదు మా జగనన్న చూస్తే కన్నీరు అసలకి ఆగవు నాకు love you జగనన్న ❤❤💋💋🇸🇱🇸🇱🐅🐅🙏🙏

    • @user-xn6ql2vx5f
      @user-xn6ql2vx5f 2 หลายเดือนก่อน +4

      Pani paata lenattundi niku

    • @harishmuddapu8700
      @harishmuddapu8700 2 หลายเดือนก่อน

      Super bro 🔥🔥🔥🔥🔥

    • @yervamallikarjunareddy6093
      @yervamallikarjunareddy6093 2 หลายเดือนก่อน

      మీరు సూపర్ బ్రదర్ 🙏🏽🙏🏽🙏🏽

    • @bvkvinay8826
      @bvkvinay8826 2 หลายเดือนก่อน

      😂

    • @stgamer7341
      @stgamer7341 2 หลายเดือนก่อน +1

      Ee song + jagan anna meeda prema alantidi bro❤😊

  • @roopsundark6806
    @roopsundark6806 4 หลายเดือนก่อน +954

    ఇలాంటి పాట ఎవ్వరికీ కుదరదు.....ఒక్క జగన్ కు మాత్రమే......

  • @loverboysampath3420
    @loverboysampath3420 หลายเดือนก่อน +23

    Nadhi Telangana... ❤ but ma telangalo leaders andharikante AP Lo Jagan Anna ante chala estam and. YS Rajashekar Reddy Sir ante kuda chala estam ❤miss you sir😢😢 vote🗳️ for jagan sir ❤

  • @chgopi7196
    @chgopi7196 11 วันที่ผ่านมา +5

    ఏం పాడినవ్ అన్నా సాంగ్ రోమాలు నిక్కపొడుస్తున్నాయి పాట వింటుంటే వేరే లెవల్ వుంది అన్నా సాంగ్. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ

  • @ramakrishnayadav1735
    @ramakrishnayadav1735 3 หลายเดือนก่อน +481

    నేను తెలంగాణ కని రోజుకీ 1సరైన చూస్తా ఈ సాంగ్..జెండాలు జత కటడమే మి అజెండా జన గుండెల గుడి కతడమే జగన్ అజెండా..❤❤

    • @user-yb9qt8uu1y
      @user-yb9qt8uu1y 2 หลายเดือนก่อน +2

      OK Anna

    • @madhumanyam9856
      @madhumanyam9856 2 หลายเดือนก่อน +3

      Valla open ga jathakadutunnaru...jagan bro silent ga jathakadathadu kcr tho modi tho malli vadiki mee support

    • @aravindreddy8149
      @aravindreddy8149 2 หลายเดือนก่อน

      Nuvvu lucha​@@madhumanyam9856

    • @ChilukaSrinivas-wy1cx
      @ChilukaSrinivas-wy1cx 2 หลายเดือนก่อน

      Madhi kamareddy Telangana jai jagan jai revanthanna

    • @ramakrishnayadav1735
      @ramakrishnayadav1735 2 หลายเดือนก่อน

      ​@@madhumanyam9856నివు ఎవరికి బ్రో ఓట్

  • @David_SOJC
    @David_SOJC 4 หลายเดือนก่อน +488

    పెద్దాయనో ... పెద్దాయనో ....
    ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నోడే జగనూ
    చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకురా జగనూ
    ఏ కష్టం రావొద్దని పేద గుండెకు
    ప్రతి పథకం పంపిండురా గడప గడపకు
    పులి కడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురా
    జెండాలు జతకట్టడమే మీ ఎజెండా
    జనం గుండెలో గుడి కట్టడమే జగన్ ఎజెండా
    భళి రా భళి భళి రా భళి రా
    పులివెందులలో పుట్టిందా పులిరా
    కుర్చీ ల కూర్చోవడమే మీ ఎజెండా
    కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగన్ ఎజెండా
    భళి రా భళి భళి రా భళి రా
    పేద బతుకులు మార్చినది ఆ పులిరా
    భయమెరుగని ఆ పేరుకు హడలు
    అసలొంచబోడు ఎవడికి మెడలు
    ఆయనెదురుగా కొడుతున్నరు తొడలు
    వేసుకుంటరురా తప్పక జడలు
    పేదోడి కంచంలో నాల్గు మెతుకుల కోసం
    ప్రజా సంకల్ప యాత్ర జేసి గెలిసెరా యుద్ధం
    సీమ పౌరుషం పక్కన పెట్టిండురా పేదల కోసం | జెండాలు |
    మా ఇంటికే తెచ్చిండు ప్రభుత్వం
    మా చేతికే ఇచ్చిండురా పథకం
    మా పంటకు తెచ్చిండురా పైరు
    మారింది పల్లె బతుకుల తీరు
    రైతు కూలన్నల నేత కదరా మన జగనన్న
    అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్న
    మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా | జెండాలు |
    అన్నా నువ్వే గెలిచేది ఈ యుద్ధం
    నీ జెండనే మా భుజమున మోస్తం
    ఎవడొస్తడో నీ ఎదురుగ చూద్దం
    వైసీపీ జెండాలే ఎగరేస్తం
    నీ పొత్తు ఒనగూరిన గుండెతోగన్న
    ఎవడొద్దు మాకు నువ్వు ఉంటే చాలన్న
    గుంపులు గుంపులుగా ఒచ్చిన సింహం ఎప్పుడు సింగిల్ | జెండాలు |

  • @bathiniravinderreddy3110
    @bathiniravinderreddy3110 17 วันที่ผ่านมา +13

    Jai jaghan Anna from Telangana

  • @user-uz3eb5vt6w
    @user-uz3eb5vt6w 11 วันที่ผ่านมา +2

    అసలు తగ్గేదెలా gusbumps 🔥🔥....song వింటుంటే....వైఎస్ జగన్ గారి గురించి song vere level....every..line ..lyrics...gus bumps.....Jai వైఎస్సార్

  • @user-ry8jt5cf4q
    @user-ry8jt5cf4q 4 หลายเดือนก่อน +160

    జగనన్నమళ్ళీ cm కావాలి ఖమ్మం నుండి

  • @reddysailakshmi7143
    @reddysailakshmi7143 4 หลายเดือนก่อน +226

    ఈ పాటతో 2024 CM అయిపోయాడు Tq అన్న 🎆🎇🧨🎉🎊💐🙏

  • @superstarmb9909
    @superstarmb9909 หลายเดือนก่อน +15

    Dammu ante needhi anna...NDA Kutami haamilu Anni high lo unnavi...But meeru cheyagaliginavi maatrame chepparu....andarini Aalochinchela chesaavu anna...Again 2024 No Doubt

  • @musunuripullayya6509
    @musunuripullayya6509 15 วันที่ผ่านมา +17

    Super song and super voice ❤

  • @devendergaini3931
    @devendergaini3931 3 หลายเดือนก่อน +272

    అన్నా నేను జగన్ అన్న అభిమాని
    మాది నిజమాబాద్
    పాట బాగుంది అన్నా
    జగన్ అన్న CM కావలి

    • @adimulanaresh8154
      @adimulanaresh8154 หลายเดือนก่อน +1

      😂

    • @devendergaini3931
      @devendergaini3931 หลายเดือนก่อน

      @@adimulanaresh8154 ఏమైంది రా నిన్ను గాని మీ లీడర్స్ ని గాని ఏమన్నా అన్ననా

    • @nareshreddychitla6495
      @nareshreddychitla6495 17 วันที่ผ่านมา

      1 Dr CT CT no3​@@adimulanaresh8154the 😊😅

  • @RameshDigitals_Mylavaram1998
    @RameshDigitals_Mylavaram1998 หลายเดือนก่อน +192

    నల్గొండ గద్దర్ గారు ..... ఎన్నో రాజకీయ పాటలు విన్నాను.. కానీ ఇలాంటి పాట రాలేదు... exllent voice అండి... రోమాలు నిక్కబొడుచుకుంటాయి ఈ పాట విన్నప్పుడల్లా... థాంక్స్... ఎంత బాగ వ్రాశారు... అంత కంటే బాగా పాడారు. జగన్ గారికే కాదు ఓవరాల్ బెస్ట్ సాంగ్ ఆఫ్ పొలిటిక్స్.

    • @Kikiki7252
      @Kikiki7252 29 วันที่ผ่านมา +2

      Revanth ku padindu vinu

    • @user-qm1cz5rk3i
      @user-qm1cz5rk3i 10 วันที่ผ่านมา +1

      👏👏👏👏👏

  • @varunteja2206
    @varunteja2206 12 วันที่ผ่านมา +7

    Jai JAGAN jai kotaru ❤💥🙏🔥👑✊❤️‍🔥🤙

  • @tirumalaorganicmarket7108
    @tirumalaorganicmarket7108 16 วันที่ผ่านมา +41

    జగనన్నా మీరు మళ్ళీ C.M గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత... తిరుమల ఏడుకొండల స్వామి వారి నీ దర్శనం చేసుకొని మొక్కు తీర్చుకుంటాను జగనన్న..... మీ ప్రమాణ స్వీకారం కి మేము సిద్దం

  • @nukarajupailki2503
    @nukarajupailki2503 3 หลายเดือนก่อน +168

    అన్నా ఇసాంగ్ విన్నప్పుడల్లా రక్తం ఉరకలేస్తుంది

  • @Ysrcpsocialmedia-kuppam
    @Ysrcpsocialmedia-kuppam 4 หลายเดือนก่อน +684

    మీ పాటలకు నేను పెద్ద ఫ్యాన్, ఇప్పుడు మా ఫ్యాను గుర్తు కోసం పాడినందుకు జగనన్న ఫాన్స్ కూడా మీకు పెద్ద ఫాన్స్ అయిపోతారు. ఇది పక్కా వాస్తవం

  • @meenalatha4617
    @meenalatha4617 8 วันที่ผ่านมา +6

    నువ్వు ఎంత దొబ్బించుకున్న వచ్చేది జగనన్న 🤴👑🦁

  • @geetharavuru2457
    @geetharavuru2457 9 วันที่ผ่านมา +1

    Lyrics staring nd ending loo ...peddayanaa...aney word ...nd each nd every word in this songs....when hearing this song every tym ...goosebumps...Jai Jagan sir....hearty congratulations ....❤

    • @user-fo5hg6zo7b
      @user-fo5hg6zo7b 11 ชั่วโมงที่ผ่านมา

      Cettu Peru ceppukoni kayalu ammukovadam

  • @teluguinfostudios8533
    @teluguinfostudios8533 2 หลายเดือนก่อน +219

    ఏం సాంగ్ రా బాబు మైండ్ లో నుంచి పోవటం లేదు నిజంగా చాలా మంచి పాట పాడారు👌👌👌❤❤❤

  • @devakumarjesusmelodys1184
    @devakumarjesusmelodys1184 4 หลายเดือนก่อน +468

    పులి కడుపున పులి పుట్టినట్టే ఉంది రా మా జగనన్న పాలన పథకాలనే ఇంటి ముంగిట చేర్చినాడు రా అద్భుతమైన లిరిక్స్ తో మా జగనన్న కోసం ప్రాణం పెట్టి పాడిన గద్దర్ అన్న కు కృతజ్ఞతలు

    • @trendingmore9103
      @trendingmore9103 3 หลายเดือนก่อน

      Gaddar anna rip ayenadu ra , thata ....telusukoni matladu 😅😅😅😅

    • @sashikumariseshapu2709
      @sashikumariseshapu2709 2 หลายเดือนก่อน

      Exactly

  • @subbannabaviashok1439
    @subbannabaviashok1439 16 วันที่ผ่านมา +9

    ఏం పాట అన్నా నీపాటకు శతకోటి వందనాలు 🎉🎉🎉🎉

  • @chinnanarasimha5547
    @chinnanarasimha5547 14 วันที่ผ่านมา +2

    అన్న నాది పక్క తెలంగాణ జగనన్న కి ఇది సూపర్ సాంగ్ 💪💪💪

  • @krmbhakti
    @krmbhakti 4 หลายเดือนก่อน +1423

    ఏం తాగి రాశావ్ అన్న మైండ్ నుంచి పోట్లే ఇప్పటికి 20 సార్లు విన్న జై జగన్..from తెలంగాణ

    • @rajamiriyala4704
      @rajamiriyala4704 3 หลายเดือนก่อน +8

      🔥🔥🔥🔥🔥🔥🔥🔥

    • @DundisivaReddy
      @DundisivaReddy 3 หลายเดือนก่อน +12

      Ji jagan anna ❤❤❤❤

    • @rampakala8357
      @rampakala8357 3 หลายเดือนก่อน +12

      Heritage Milk tagi ithe vrayaledule 😂

    • @adityaaditya860
      @adityaaditya860 3 หลายเดือนก่อน +7

      అన్న ఈ పాట రాసింది ఎవరు అన్న❤

    • @poolaashokreddy2505
      @poolaashokreddy2505 3 หลายเดือนก่อน +6

      100%ExatlyCorrect

  • @khasimsaidasayyad1186
    @khasimsaidasayyad1186 4 หลายเดือนก่อน +126

    నల్గొండ గద్దర్ గారు ఎలక్షన్ కాంపెయిన్ కి మంచి సాంగ్ ఇవ్వాలి జగన్ అన్నకు

    • @angelpriya314
      @angelpriya314 4 หลายเดือนก่อน +5

      E okka song chalu.. Goosebumps song really❤❤

    • @prg401
      @prg401 4 หลายเดือนก่อน +1

      ​@@angelpriya314🔥🔥🔥🔥🔥

  • @ratnasriratnasri
    @ratnasriratnasri 12 วันที่ผ่านมา +3

    Full of song fill with Goosebumps lyrics💥❤️

  • @chandrababuch
    @chandrababuch 16 วันที่ผ่านมา +6

    ఏమి పాడేరు అన్నా Superrrrr. Goosebumps

  • @anilKumar-yp6tu
    @anilKumar-yp6tu 4 หลายเดือนก่อน +170

    జనం కోరుకునే నాయకుడు జగనన్న జనం కోసం జగనన్న జై జగనన్న జై తెలంగాణ

  • @Sharath6623
    @Sharath6623 4 หลายเดือนก่อน +904

    మరోసారి సీఎం కాబోతున్నా జగన్ అన్నకు మంచి పాట ఇచ్చావ్ నర్సన్న❤

    • @user-ig4wp8zp9v
      @user-ig4wp8zp9v 4 หลายเดือนก่อน +5

      Ss

    • @HarishHari-ef5ik
      @HarishHari-ef5ik 3 หลายเดือนก่อน +5

      Na loudaa avutadu 😂🤣🤣😂😂😂

    • @Sharath6623
      @Sharath6623 3 หลายเดือนก่อน +3

      @@HarishHari-ef5ik ayyo yeppudu ayyav tammudu

    • @GodfatherBoss69
      @GodfatherBoss69 3 หลายเดือนก่อน

      ​@@HarishHari-ef5ikనీ అమ్మ పూకు ని దెంగి తప్పు చేశా రా... నువ్వు పుట్టకుండా ఉండే వాడిని కండోమ్ వాడాల్సింది నేను... 😂

    • @DundisivaReddy
      @DundisivaReddy 3 หลายเดือนก่อน

      Me amma pudaa ne dengaa ❤❤❤​@@HarishHari-ef5ik

  • @user-bi1tg4jd6b
    @user-bi1tg4jd6b 27 วันที่ผ่านมา +5

    జగన్ వల్ల మాకు చాలా మంచి జరిగింది Next మళ్ళీ cm జగన్ 🙏🏻👌🏻

  • @SrinivasaDigitals-lr2ki
    @SrinivasaDigitals-lr2ki 4 หลายเดือนก่อน +2364

    కుర్చిలో కుర్చోవడమే మీ అజెండా
    కుర్చి‌జనమే ఇవ్వాలన్న ది జగన్ ఎజెండా....❤

    • @bujjib6334
      @bujjib6334 4 หลายเดือนก่อน +10

      🙏🙏🙏👌👌💐💐

    • @mallesh7065
      @mallesh7065 4 หลายเดือนก่อน +8

      💥💥

    • @hari-mb1zp
      @hari-mb1zp 4 หลายเดือนก่อน +9

      Esari ivvakidadu anukuntunnaru le

    • @krishnarao1180
      @krishnarao1180 4 หลายเดือนก่อน +2

      ​😮

    • @mirappalliseenu1529
      @mirappalliseenu1529 4 หลายเดือนก่อน

      జగన్ కు జనాలు కుర్చీ ఇవ్వకూడదు అని ఫిక్స్ అయ్యారు 2024 లో అందుకే బై బై జగన్ రెడ్డి

  • @sathish_kalakuntla
    @sathish_kalakuntla 3 หลายเดือนก่อน +200

    భళిరా.... భళి.. భళి.. భళిరా...
    మన జగన్నన్నే మళ్ళీ CM రా.....👌👌❤️❤️

  • @sadasuresh7070
    @sadasuresh7070 14 วันที่ผ่านมา +3

    Anna e song vinte gaddhar voice Anu kunna great voice

  • @newlifeinjesuscurchrevprsu4323
    @newlifeinjesuscurchrevprsu4323 5 วันที่ผ่านมา +3

    Best song in politics
    Jai Jagan Anna
    Good voice, పులి వెందులలో పుట్టి న పులి, ప్రజలకోసం పుట్టిన జగన్

  • @rameshgangipogu4711
    @rameshgangipogu4711 4 หลายเดือนก่อน +91

    అన్న ఎన్నికల ప్రచారానికి జగన్ అన్న అవసరం లేదు ఈ పాట పెట్టి ప్రచారం చేస్తే జగన్ అన్న 175 గెలిస్తాడు

  • @Pattankhasimsharief
    @Pattankhasimsharief 4 หลายเดือนก่อน +299

    💙మా జగన్ అన్న 🤍మీద ఇంత మంచి పాట పడిన నరసన్న కి మా వైస్సార్సీపీ అందరి తరుపునుంచి భోగి శుభాకాంక్షలు 🔥🔥🙏💚మరియు హృదయ పూర్వక 💐💐ధన్యవాదాలు 💐💐

  • @sitarampyla419
    @sitarampyla419 19 วันที่ผ่านมา +1

    నిద్రలో కూడా ఈ పాట రిపీట్ అవుతుంది...మరిచిపోలేని voice and song

  • @user-tk1jg9qs7l
    @user-tk1jg9qs7l 15 วันที่ผ่านมา +32

    జగన్ దేవుడు కంటే ఎక్కువ,కనపడని దేవుని కంటె కష్టాలలో పలుపంచుకునే జగన్ రియల్ హీరో. ఆంద్ర కి వెలుగు జై జై జగన్

  • @dr.v.sivanagarjunareddy8258
    @dr.v.sivanagarjunareddy8258 4 หลายเดือนก่อน +709

    దమ్మునోడు జగన్, వాయిస్ బెస్ ఉన్నోడు గద్దర్, సాంగ్ బలే సెట్ అయింది, ఈ సాంగ్ తో ప్రత్యర్థుల గుండెల్లో భయం మొగుతోంటది.

  • @kishorereddy3343
    @kishorereddy3343 4 หลายเดือนก่อน +317

    మా జగనన్న మీద ఇంత మంచి పాట పాడినందుకు లవ్ యూ నల్గొండ గద్దర్ అన్న ❤

  • @nazeerullsyed5202
    @nazeerullsyed5202 12 วันที่ผ่านมา +2

    Good 👍🏻🎉🎉 PATA padina gariki my gifts 🎁💐🇮🇳

  • @keerthieda8056
    @keerthieda8056 9 วันที่ผ่านมา +2

    Andhrapradesh ki Jagan anna malli cm avvalani manaspurthiga korukuntunnanu

  • @Kombat990
    @Kombat990 4 หลายเดือนก่อน +259

    పులివెందుల పులి బిడ్డ . మన దళం మన గళం మన భలం మన ధరియం మన జగన్

  • @alluarjunbrotheraa789
    @alluarjunbrotheraa789 4 หลายเดือนก่อน +101

    Iam from Telangana....but best cm jagan Anna

  • @indusmedicservices9041
    @indusmedicservices9041 16 วันที่ผ่านมา +5

    All the best...Jagan..Sir... Our CM 🎉🎉🎉... Ur victory is every common mans victory

  • @atlarangareddy1982
    @atlarangareddy1982 25 วันที่ผ่านมา +2

    Super song 🎉🎉🎉. Cm. జగన్ మోహన్ రెడ్డి

  • @satheeshshirdi9973
    @satheeshshirdi9973 4 หลายเดือนก่อน +46

    మళ్లీ వైసిపి అధికారంలో రావడానికి ఈ ఒక్క పాట చాలు... జై జగన్ 🔥🎉

  • @avulasree2079
    @avulasree2079 4 หลายเดือนก่อน +142

    రాండి రా 🤟 ఎంత మంది కలిసి వస్తారో బరాబర్ చూసుకుందాం 🤟🔥🔥🔥
    జెండాలు జతగట్టడమే మీ అజెండా
    జనం గుండెలో ❤️ గుడి కట్టడమే జగన్ 😎🐆 అజెండా
    జై జగన్ 😎🐆

  • @emmanuelkishore3764
    @emmanuelkishore3764 24 วันที่ผ่านมา +7

    పాట అంటే ఇదే . జగన్ మీద మాకు ఎంతో ప్రేమ దానిని ఇంకా పెంచింది ఈ పాట. ఈ పాటలో సాహిత్యం అమోఘం, ఘళం మరింత ఊపిరి పోసింది. దీని అంతటికీ కారణమైన జగన్ అంటే జగన్. జై జగన్ అన్న.

    • @emmanuelkishore3764
      @emmanuelkishore3764 23 วันที่ผ่านมา

      సింహం కామధేనువు రూపంలో వస్తే అదే జగన్ అన్న.

  • @mantrisrilatha6971
    @mantrisrilatha6971 15 วันที่ผ่านมา +5

    What an excellent lyrics suitable to CM jagan

  • @ashokgaming5315
    @ashokgaming5315 3 หลายเดือนก่อน +84

    వైయస్ జగన్మోహన్ రెడ్డి 2024 CM