శ్రీ గురుభ్యోనమ గురువుగారు మీ పాదాలకు అభినందనలు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురువుగారు గురువుగారు మీ దగ్గర నేను ఉపదేశం పొందాలని ఉంది నేను ఉండేది కటక్
యాంకర్ గారు స్వామియే పెద్ద మహిమ.. యిక ఆయన మహిమలను ఎందుకు ప్రోత్స హిస్తారు? సనాతన ధర్మ సంస్థాపన కొరకే స్వామి అవతరించారు..ఆయన మాటయే పెద్ద మంత్రం,ఆయనకు అమ్మ మార్గ నిర్దేశనమే గొప్ప మహిమ..ఆయన ను చూడడమే అన్నిటినీ మించిన మహిమ..ఇది సత్యం..
Swamy vari Divya Bhavamulaku Shathakoti Vandhanamulu Jhai Shreemannarayana e Lokamulo Samajamulo need to a Valuable Sanathana Dharmam Jhai Sree Ram.1:07:28
మనందరి గురించి మనందరి కంటే కూడా ఆ ' భగవంతునికే ' బాగా తెలుసు . దేవుడు ఏమి గుడ్డివాడు , చెవిటి వాడు , తెలివి తక్కువ దద్దమ్మ కాడు కదా . మంచి చేసిన వారికి చెడు , చెడు చేసిన వారికి మంచి చేయడానికి . ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే కదా మొలిచేది . అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు . మనము చేసిన మంచి , చెడుల యొక్క ఫలితాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో అనుభవించి తీరవలసిందే . తప్పదు . తస్మాత్ జాగ్రత్త . దేవుడి ముందు మనం ఎంత గొప్పగా నటించినా కూడా , ఇట్టే పసిగటేస్తాడు . దేవుడి కనుసన్నల్లోంచి ఎవరమూ కూడా తప్పించు కోలేమూ . మనిషి మనిషిని మోసం చేయగలడేమో కానీ , ఆ ' భగవంతుడిని ' కాదు . సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః . జై కాశీనాథ్ . జై శ్రీ రామ్ . జై భజరంగ్ బలి . ఓం నమో వేంకటేశాయ . ఓం సాయిరామ్ .
కారణజన్ములు, రుషి వర్యులు మీరు. ఏ జన్మలోనూె.. శేషము ఉండడం వలన భూమి మీదకు మీరు వచ్చారు. స్వామి భారతదేశ పరిస్థితి గురించి చెప్పండి. ఎడారి మతాల వాళ్ల ఆధిపత్యం కోసం పోట్లాడు తున్నారు. మన దేవి దేవతల పై దాడులు జరుగుతున్నాయి. రాజకీయ నాయకులు ఏమీ మాట్లాడటం లేదు. దేశంలో అనేకమంది స్వామీజీలు ఉన్నారు ఎవరు ఏమీ మాట్లాడటం లేదు. మీరేనా మన భారతదేశం గురించి అన్న సనాతన ధర్మం గురించి చెప్పండి. మన దేశానికి ఏమీ కాదు కదా. మన ధర్మానికి ఎటువంటి హాని జరగదు కదా.
Guruvugaru mekusetakoti krutagnatalu memu chala duramlo unnamu na peddakumarudu paristi andolanagaunnadu yemi jari gindotlieyadu na chinnnakumaru cheppinamata vinatamu ledu danimargamu cheppa ndi dayachesi
Swamy g me padalaku namaskaram trishakti matalaku shatakoti pranamalu Ayyappa Swamy oka sari phone matladandi Swamy Daya Jaisi oka Chinna Mata Swami oka sari phone matladandi Swamy,,
ఇంత చిన్న వయసులో ఇంత జ్ఞానం రావడం అంటే నిజంగా దైవ శక్తి ఉంది
అద్భుతమైన సందేశం ఇది
సత్యం స్వామీ! అమ్మ సత్యం, గురువు సత్యం' అక్కడ జరిగేదంతా సత్యం సత్యం, సత్యం'
Super duper explanation sir ji.
స్వామీ కి ఉన్న నాలెడ్జ్ నేను ఇంత వరకూ ఎవరి దగ్గర కూడా చూడ లేదు.
జై అంబాత్రయ క్షేత్రం జై జై ఆదిత్య పరశ్రీ స్వామి🙏
స్వామి మీకు ఎంత జ్ఞానం వచ్చింది స్వామి దేవునికి శతకోటి అమ్మవారికి శతకోటి దండాలు స్వామీ నీకు జ్ఞానాన్ని ఇచ్చినందుకు
శ్రీ గురుభ్యోనమ గురువుగారు మీ పాదాలకు అభినందనలు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురువుగారు గురువుగారు మీ దగ్గర నేను ఉపదేశం పొందాలని ఉంది నేను ఉండేది కటక్
ఎదిగిన కొద్దీ ఒదగమని అనే నిరాడంబరంగా ఉన్న గొప్ప మనసున్న గురుజీ మీరే కలియుగంలో ప్రత్యక్ష దైవం మీరే .మీ పాదపాద్మలకు శతకోటి ప్రణామములు.
గురువు గారు మీ పాదలకి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏 గురువుగారు నా పార్టీ పేరు హీంధూ ధర్మం గురువుగారు ఈ వీడియోలో మాకు బాగా బుద్ధి వచ్చేసింది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
guruvugaru miru knowledge of Ocean koti koti pranam 🙏🙏
BUT నాకు చాలా చాలా బాగా అర్థమైంది మీ EXPLANATION ABOUT AGHORI...
మీరు చెప్పేది అక్షర సత్యం స్వామీజీ మీ జ్ఞానానికి శతకోటి వందనాలు
Swami namaskaramulu 🙏🙏🙏🙏🙏
🚩తల్లీ శ్రీ మాత్రే నమః 🚩
తల్లీ పాదాభివందనములు
🌻🌹🌻🙏🕉️🙏🌻🌹🌻
అవును స్వామి.. 🌹🌹🙏
శ్రీ గురుభ్యోనమః...🙏శ్రీ మాత్రే నమః 🙏
కరెక్ట్ గా చెప్పారు స్వామీజీ
JAI GURUDEVA 🕉🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good. Sppech. Swame 🙏 🙏 🙏 Om.namaseya
Jai gurujii
SRI SRI SRI ADHITYAPARASRI SWAMIYE NAMAHA SRI GURUBHYONAMAHA
Om sri matre namaha
సత్యాన్ని సత్యంగా అద్భుతంగా చెప్పారు గురువు గారు మీ పాదాలకు నమస్కారములు🙏🙏🕉️🕉️🔱🔱🔱
🙏🙏🙏🙏🙏🙏కోటి కోటి 🙏🙏🙏🙏స్వామి
Good inparmeshion guruji...
Jai mataji 🎉🎉
Namaskaram swami
ఆదిత్య పర శ్రీ స్వామి కలియుగ ప్రత్యక్ష ఋషి.....🎉
ಓಂ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಒಳ್ಳೆ ಸಂದೇಶಗಳು ತಿಳಿಸ್ತಾ ಇದ್ದಾರೆಗುರುಗಳೇ ನಮಗೆ ಪಾದಾವಿ ವಂದನೆಗಳು, ಗುರುಗಳೇ
ఓంశ్రీ మాత్రే నమః 🚩🌹🙏
గురువు గారికి పాదాభి వందనాలు
నేను కొత్త ఇల్లు కట్టించాను
గృహప్రవేశం రోజు మిమ్మల్ని
ఆహ్వానిస్తా దయచేసి మీరు రావాలి
జై రాంబాబు కోదాడ
Padhabhi Namaskaram Guruji 🙏💐💐💐🙏💐💐💐🙏💐💐💐🙏💐💐💐🙏
🙏 ఓం శ్రీ మాత్రేనమః
ఓం శ్రీ గురుభ్యోనమః
శ్రీ శ్రీ శ్రీadityaswamilokakalyanamkosamvachharuanipistundi swamimatluvintunte
గురువు గారి పాద పద్మములకు నమస్కారం 💐🙏
శ్రీమాత్రే నమః
ఓం శ్రీ మాత్రే నమః
🙏🙏
🙏🙏🙏🙏🙏👍
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🚩🙏🏾
Jai gurudev
🕉🚩🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🙏 -- C S Chakravarthy.
🕉️🚩🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏🇮🇳
Om jai gurudev datra ooommm🙏🙏🙏
🎉❤
Srigurubyo namaha. Sri matre namah
Sri Sri Sri abhatraya kesaram sir matrenamah Sri Aditya parasir guru maharaj ki nayonka namaskaram
ఓం శ్రీమాత్రేనమః
యాంకర్ గారు స్వామియే పెద్ద మహిమ.. యిక ఆయన మహిమలను ఎందుకు ప్రోత్స హిస్తారు? సనాతన ధర్మ సంస్థాపన కొరకే స్వామి అవతరించారు..ఆయన మాటయే పెద్ద మంత్రం,ఆయనకు అమ్మ మార్గ నిర్దేశనమే గొప్ప మహిమ..ఆయన ను చూడడమే అన్నిటినీ మించిన మహిమ..ఇది సత్యం..
Sri gurubhyonamaha🙏
Swamy vari Divya Bhavamulaku Shathakoti Vandhanamulu Jhai Shreemannarayana e Lokamulo Samajamulo need to a Valuable Sanathana Dharmam Jhai Sree Ram.1:07:28
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏
Jai sri Ram
ఆయన సనాతన గురించి మాట్లాడడం యేమిటో ఆయన matham యేమిటో చెప్పండి తెలుసుకొని వారి పిల్లల పేర్లు
ప్రేక్షకులకు తెలియ చేయండి
ఓం శ్రీ నమో మాత్రే నమః 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
మనందరి గురించి మనందరి కంటే కూడా ఆ ' భగవంతునికే ' బాగా తెలుసు .
దేవుడు ఏమి గుడ్డివాడు , చెవిటి వాడు , తెలివి తక్కువ దద్దమ్మ కాడు కదా .
మంచి చేసిన వారికి చెడు , చెడు చేసిన వారికి మంచి చేయడానికి .
ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే కదా మొలిచేది .
అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు .
మనము చేసిన మంచి , చెడుల యొక్క ఫలితాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో అనుభవించి తీరవలసిందే . తప్పదు . తస్మాత్ జాగ్రత్త .
దేవుడి ముందు మనం ఎంత గొప్పగా నటించినా కూడా , ఇట్టే పసిగటేస్తాడు .
దేవుడి కనుసన్నల్లోంచి ఎవరమూ కూడా తప్పించు కోలేమూ .
మనిషి మనిషిని మోసం చేయగలడేమో కానీ , ఆ ' భగవంతుడిని ' కాదు .
సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః .
జై కాశీనాథ్ . జై శ్రీ రామ్ . జై భజరంగ్ బలి . ఓం నమో వేంకటేశాయ . ఓం సాయిరామ్ .
❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీ పాదాలకు నమస్కారాలు స్వామి
🙏🙏🙏🙏
GURUVUGARIKI PAADAABHI VANDANAM 🕉🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆ స్వామితో నేను మాట్లాడాల ఒకసారి నెంబర్ తెలుసా 20 సార్లు పైన బ్రహ్మంగారు మాలేశా కానీ నాకు గురువు గారితో మాట్లాడాలని ఉంది నెంబర్ చెప్పండి
Hyderabad nudi bus route cheppandi swami
Meeku padabivandanm swami
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
🙏
🕉️india 🇮🇳
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯
Final gaa aghori ni ARREST చేశారు...😊
Kombadpada Bhiwandi Thane district MH aap Bhagwan Ho 🙏🙏🙏🙏
,🙏🙏👌
🙏🙏🕉️🕉️🙏
In oz J crew🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Matha🎉
స్వామీజీ గారు పవన్ కళ్యాణ్ పాన్స్ స్వామీజీ గారు మీరు మంత్రాలు చదువుకోండి, రాజకీయాలు చదవవద్దు, డబ్బు కోసం మీ దారిని మళ్లించవ ద్దు
కారణజన్ములు, రుషి వర్యులు మీరు.
ఏ జన్మలోనూె.. శేషము ఉండడం వలన భూమి మీదకు మీరు వచ్చారు.
స్వామి భారతదేశ పరిస్థితి గురించి చెప్పండి.
ఎడారి మతాల వాళ్ల ఆధిపత్యం కోసం పోట్లాడు తున్నారు.
మన దేవి దేవతల పై దాడులు జరుగుతున్నాయి. రాజకీయ నాయకులు ఏమీ మాట్లాడటం లేదు.
దేశంలో అనేకమంది స్వామీజీలు ఉన్నారు ఎవరు ఏమీ మాట్లాడటం లేదు.
మీరేనా మన భారతదేశం గురించి అన్న సనాతన ధర్మం గురించి చెప్పండి.
మన దేశానికి ఏమీ కాదు కదా.
మన ధర్మానికి ఎటువంటి హాని జరగదు కదా.
అగోరి కాదు అది ముస్లిం
ఏదో ఒకరోజు కాకపోతే ఏవో రెండ్రోజులు అవుతారా...మీరూ మీ వాక్య ప్రయోగాలు.,.
Guruvugaru mekusetakoti krutagnatalu memu chala duramlo unnamu na peddakumarudu paristi andolanagaunnadu yemi jari gindotlieyadu na chinnnakumaru cheppinamata vinatamu ledu danimargamu cheppa ndi dayachesi
Swamy g me padalaku namaskaram trishakti matalaku shatakoti pranamalu Ayyappa Swamy oka sari phone matladandi Swamy Daya Jaisi oka Chinna Mata Swami oka sari phone matladandi Swamy,,
ముందు బట్టలే లేవు ఆమెకి.....Himalayas లో వేసుకోకపోతే వాళ్ల ఇష్టం కానీ సభ్య సమాజంలో అలా వస్తె ఎవరూ value evvaru....😮
Yogi Aditya garu pm autaru...Pawan dout...my opinion..jai hind jaibarath...
7:02
Miru maha gyani
నువ్వు రాష్ట్రపతి ఇతవు
E samayam lo prasantham ga dorukuthaaru swami vaaru
ashramam lo?
🌹శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య గే స్వామి 🌹
Yeppudu dharmam aunukuntey mari okkapudu ah shakshath ammavare narakasurudu ane rakshesududini samharinchindi kada appudu kuda gammuna kusunedhi undena ammavaru
Mari adi ahimsa kadha?
Tappu jarigindi vani punish cheyalsinde vadu chesina tappu ki daggattuga anthe.
😂😂😂😂😂😂😂😂😂😂
Okadu suddhra pujalu chesetoodu midhaggari ki vasthe vani ki ashirvadham
Eshthara bahishkarishthara
Nuvvu kshudrapoojalu chesavadiva enti 😂😂
Q😂❤😊❤
🙏స్వామీజీ మీరు అఘోరి మాతను అనవసరంగా నిందిస్తున్నారు, మీరు కూడా 'గే ' స్వామీజీ అంట కదా 🙏
గే అని ఎవరు అన్నారు అయన సన్యాసి annitenitejinjinavaru
సునీత ని మొగుడు అఘోరీమతను వుంచుకున్నాడ ఏమీ 😂 బట్టలు వేసుకోని ట్రాన్స్ జెండర్ కి సపోర్ట్ చేతున్నావ్ 😂😂😂
Sanathana daram ante emi pavan Kalyan madri nalugu pendlillu chesukovadama Swami samajaniki emi message estunnav
Youtub msg nik endhuku 😂
Paytms
@@venkannamadireddy6672 😂😂
🙏🙏🙏🙏🙏👍
శ్రీ మాత్రే నమః
🙏🙏