పాస్టర్ల "డాడీ" ఎవరు ?? || Bhaskar Killi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024

ความคิดเห็น • 88

  • @balasankar1000
    @balasankar1000 หลายเดือนก่อน +6

    చక్కటి విశ్లేషణ.

  • @viveknalla6554
    @viveknalla6554 หลายเดือนก่อน +7

    Jai Shriram🕉️🙏

  • @mekalalaxmikanth2506
    @mekalalaxmikanth2506 หลายเดือนก่อน +2

    చాలా బాగుంది అన్న..ఈ వీడియో లో చాలా లోతైన విశ్లేషణ ఉంది

  • @krishnavijaya9346
    @krishnavijaya9346 หลายเดือนก่อน +3

    జై శ్రీ రామ భాస్కర్ తమ్ముడు

  • @SurigoudSuri
    @SurigoudSuri หลายเดือนก่อน +1

    Jai shree Ram

  • @eswarchandrahas5108
    @eswarchandrahas5108 หลายเดือนก่อน +1

    Bhaskar i like your explanation... Very straight and burning 🔥🔥

  • @praveenreddy9312
    @praveenreddy9312 หลายเดือนก่อน +1

    Thanks for sharing this video

  • @spvramana7783
    @spvramana7783 19 วันที่ผ่านมา

    Good explanation and analysis. Jai Sriram! Jai Bharat!

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 หลายเดือนก่อน

    Dear Sir,
    Jai Sri Ram !
    Your narration is very good. Your commentary is very clear. Your explanation is mind-blowing !
    You gave many important details.
    Thank you very much for your great services.
    Bharat Mata Ki Jai ! Jai Hind !

  • @ChandraSekharMahendra
    @ChandraSekharMahendra หลายเดือนก่อน +1

    Jay Shri Ram

  • @ramakrishna7656
    @ramakrishna7656 หลายเดือนก่อน +2

    Excellent

  • @user-km7gv7bm8k
    @user-km7gv7bm8k หลายเดือนก่อน +5

    అన్న కొందరు స్క్రీన్ సాట్లు తీసుకుంటాం కదా అన్న కాబట్టి అధ్యయం కూడా కనబడేలా పెట్టండి కొత్తగా నేర్చుకునే వారు ఉంటారు ఆలోచించండి జై హింద్

  • @satishvarma4903
    @satishvarma4903 หลายเดือนก่อน +1

    Jai shree Ram ❤

  • @gangarajuchandana7218
    @gangarajuchandana7218 หลายเดือนก่อน +1

    Super analysis bhaskar garu ❤❤

  • @AsatomaSatgamayaOmNamahsivaya
    @AsatomaSatgamayaOmNamahsivaya หลายเดือนก่อน +2

    సూపర్

  • @user-km7gv7bm8k
    @user-km7gv7bm8k หลายเดือนก่อน +3

    భాస్కర్ గారు ఇలా కొత్త పాత స్ బందనలలొ ఉన్న రీప్రెన్స్ పెట్టండి బాగుంటది

  • @SathyaNarayan-ps1vx
    @SathyaNarayan-ps1vx หลายเดือนก่อน

    Ayipaaye!

  • @ramanakumar1225
    @ramanakumar1225 หลายเดือนก่อน +3

    లోదుస్తులు కూడా వాడు దశమ భాగం తోనే కొంటాడు

  • @PK-454
    @PK-454 หลายเดือนก่อน +2

    Read the English also after every Telugu verse

  • @surekhayeddanapudi9857
    @surekhayeddanapudi9857 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏

  • @user-kl4bh7by8u
    @user-kl4bh7by8u หลายเดือนก่อน +3

    😊 యూదులు మైండ్ గేమ్ సూపర్

  • @PK-454
    @PK-454 หลายเดือนก่อน +2

    ఏ ధర్మ శాస్త్రం ఇచ్చాడు ??

    • @Veeraiahrc
      @Veeraiahrc หลายเดือนก่อน

      Dharmam neeti nyayam undadu, Telugu lo anuvaadam chesinapudu mana grandhalalo unna padaalu vaadaru, ade dharmam paatinchinattu yekkada ledu

  • @RavikumarTulugu
    @RavikumarTulugu 27 วันที่ผ่านมา

    KONA = Kotta Naanna 🤣🤣🤣

  • @user-ch6kp1cw3u
    @user-ch6kp1cw3u หลายเดือนก่อน

    Bible purthiga nertukondi

  • @_Pray_Pray_Pray
    @_Pray_Pray_Pray หลายเดือนก่อน +2

    లూకా 24:45
    అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరచి
    లూకా 24:46
    క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలోనుండి లేచుననియు
    లూకా 24:47
    యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది.

  • @స్వప్నరెడ్డి
    @స్వప్నరెడ్డి หลายเดือนก่อน

    వైష్ణవ కాండం ఏంటి రా

  • @RlarenceRamathirtham
    @RlarenceRamathirtham หลายเดือนก่อน +2

    భాస్కర్ కిల్లి నీకు తెలిశిందే అంతే

  • @_Pray_Pray_Pray
    @_Pray_Pray_Pray หลายเดือนก่อน +2

    పరిశుద్ధ గ్రంధములో ఏముంది?
    దేవుని మనస్సు,
    మానవుని స్థితి,
    రక్షణ మార్గము,
    పాపుల వినాశనము,
    విశ్వాసుల సంతోషమును
    ఇమిడి యున్నవి.
    దాని ఉపదేశములు పవిత్రమైనవి.
    దాని కట్టడలు పాటించదగినవి.
    దాని చరిత్ర సత్యమైనది.
    దాని తీర్మాణములు మార్పుచెందనివి.
    జ్ఞానివైయుండుటకు దానిని చదువుము.
    క్షేమముగా నుండుటకైదానిని నమ్ముము.
    పరిశుద్ధుడవైయుండుటకు దానిని అభ్యసించుము.
    నిన్ను నడిపించుటకు వెలుగును,
    బలపరచుటకు ఆహారమును,
    ప్రోత్సాహపరచుటకు ఆదరణయు దానిలో కలవు.
    అది ప్రయాణికుని పటము వంటిది.
    యాత్రికుని కఱ్ఱవంటిది.
    నావికుని దిక్చూచి (Compass) వంటిది.
    సైనికుని ఖడ్గము వంటిది.
    క్రైస్తవునికిది దేవుని నిబంధన.
    దీనిలో పరదైసు తిరిగి సంపాదించబడుటయు,
    పరలోకము తెరువబడుటయు,
    నరక ద్వారాములు తెరువబడుటయు చూడగలము.
    క్రీస్తే దాని అద్భుతమైన అంశము...
    మనలను బాగుచేయుటయే దాని గురి...
    దేవుని మహిమపరచుటయే దాని ముఖ్యాoశము...
    దీనితో మన మనస్సు నింపుకొనవలెను.
    హృదయమునిది ఏవలెను,
    పాదములను నడిపించవలెను.
    దీనిని పలుమార్లు నిదానముగాను,
    ప్రార్ధనాపూర్వకముగాను చదువుము.
    ఇది ఐశ్వర్యపు గని వంటిది.
    మహిమతో నిండిన పరదైసువంటిది.
    ఆనంద ప్రవాహమునకు నిలయమైయున్నది.
    నీవు జీవించునప్పుడే ఇది చదివితే మంచిది.
    తీర్పు సమయమున ఇది విప్పబడును.
    నిరంతరము జ్ఞాపకము చేసికొనబడును.
    ఇది మహా గొప్ప బాధ్యతకు సంబంధించినది.
    మంచి పనివానికి తగిన బహుమానము ననుగ్రహించును.
    దీనియందున్న పవిత్రవాక్కులను చులకనగా చూచిన వానిని శిక్షకు పాత్రులనుగా చేయునది.
    దేవుని ప్రశస్తమైన వాక్యము
    మీరు చదివితే ఎంతో సంతోషిస్తారు.
    మీరును ప్రతి దినము దానిని చదివి
    దైవాశీస్సులు పొందాలని ఆశిస్తున్నాము.

  • @lasi893
    @lasi893 หลายเดือนก่อน +2

    బైబిల్ దేవుడు ప్రపంచానికే దేవుడు 🙏🙏.. బైబిల్ దేవుడే నిజమైన దేవుడు 🙏🙏🙏... ప్రపంచం అంతం కూడా ఇజ్రాయల్ దేశం యుద్ధం తోనే స్టార్ట్ అవుతుంది 🙏🙏... నూతన ప్రపంచానికి రాజధాని యెరూషలేము 🙏🙏🙏...
    బైబిల్ ప్రకారం ప్రపంచ దేశాలు మొత్తం రష్యా తో కలిసి.. యూదులపైకి యుద్ధనానికి వెళ్ళే కాలం ఆసన్నమైంది 🙏🙏

    • @gangbhaigangbhai5555
      @gangbhaigangbhai5555 หลายเดือนก่อน

      Erripuku gorre 😂

    • @ramanakumar1225
      @ramanakumar1225 หลายเดือนก่อน +1

      ఊహలలో భలే బ్రతుకు తున్నావ్ రా,

    • @yarramadhavarao1167
      @yarramadhavarao1167 หลายเดือนก่อน

      రష్యాతోఅందరూకలవవలసినఅవసరంలేదుమిత్రమా

  • @TSKumarbibletruth
    @TSKumarbibletruth หลายเดือนก่อน +1

    Bhaskar సోదరా నీకు ఏమీ తెలియదు.. తెలిసినా కావాలని ఇలా చేస్తున్నావు. సత్యమేవ జయతే . కౌంటర్ వీడియో ప్రజల కోసం చేస్తా ..

  • @_Pray_Pray_Pray
    @_Pray_Pray_Pray หลายเดือนก่อน +3

    ఓ భారతీయుడా మేలుకో!!!
    కులము ఓ కంపు అని తెలుసుకో...
    మతము ఒక మత్తు అని తెలుసుకో...
    స్వార్ధపరులు ఎవరో తెలుసుకో...
    స్వనీతిపరులు ఎవరో తెలుసుకో...
    అవినీతిపరులు ఎవరో తెలుసుకో...
    దేవుడు ఒక్కడే అని తెలుసుకో...
    అందరి దేవుడు ఒక్కడే అని తెలుసుకో...
    ఆ ఒక్క దేవుడెవరో తెలుసుకో... (అదే సత్యము)
    మనిషిలో జన్మ పాపము,
    ఖర్మ పాపము ఉందని తెలుసుకో...
    పాపము క్షమించే అధికారము
    ఎవరికి ఉందో తెలుసుకో...
    మనఃశాంతి ఎలా వస్తుందో తెలుసుకో...
    శాంతి సమాధానము ఎవరి ద్వారా వస్తాయో తెలుసుకో...
    మరణము తరువాత తీర్పు వున్నదని తెలుసుకో...
    తీర్పు తప్పించుకోలేము అని తెలుసుకో...
    సాతాను ఉన్నాడని తెలుసుకో...
    నరకము వున్నదని తెలుసుకో...
    మోక్షము వున్నదని తెలుసుకో...
    దేవునికి పక్షపాతము లేదని తెలుసుకో...
    దేవుడు న్యాయవంతుడని తెలుసుకో...
    దేవుడు నీతిమంతుడని తెలుసుకో...
    దేవుడు ప్రేమగలవాడని తెలుసుకో...
    దేవుడు దీర్ఘశాంతుడు అని తెలుసుకో...
    దేవుడు సర్వజ్ఞాని అని తెలుసుకో...
    దేవుడు పరిశుద్ధుడు అని తెలుసుకో...
    దేవుడు సర్వశక్తి గలవాడు అని తెలుసుకో...
    దేవుడు సర్వవ్యాపి అని తెలుసుకో...
    దేవుణ్ణి మోసము చెయ్యలేము...
    దేవునితో పోరాడలేము...
    దేవుని మీద నింద వేయవద్దు...
    దేవుడు వెక్కిరింపబడడు....
    ఓ భారతీయుడా,
    మోసపోవద్దు - సిగ్గుపడొద్దు - బాధపడొద్దు...
    Religion Without Redeemer is Vain.
    Only God Can Save & Bless India.
    మన దేశాన్ని రాబోయే తరానికి
    పదిలముగా అప్పగించాల్సిన బాధ్యత మనది కాదా!!!

    • @Veeraiahrc
      @Veeraiahrc หลายเดือนก่อน +1

      @@_Pray_Pray_Pray Christian s andaru okate ayite yevari church ki vaalle yenduku potunnaru? Oke bukku lo unnavi paatincharu

    • @స్వప్నరెడ్డి
      @స్వప్నరెడ్డి หลายเดือนก่อน +4

      రాబోయే తరానికి ఈ మతం నాదేశం వదిలి పోయేట్టు చెయ్యాలి బ్రిటీష్ గాళ్ళు పోయినట్లు జై శ్రీరామ్

    • @_Pray_Pray_Pray
      @_Pray_Pray_Pray หลายเดือนก่อน

      దేశాన్ని పట్టి పాడుచేసిన,
      పాడుచేస్తున్న చెద పురుగులు...
      కుల గజ్జి = వివక్ష (పక్షపాతము)
      పేదిరికము = దోపిడీలు
      డబ్బు పిచ్చి = లంచగొండి తనము
      క్షణికావేశము = హత్యాలు, అత్యాచారాలు,
      ఆత్మహత్యలు (గొడవలు,కొట్లాటలు)
      పదవి వ్యామోహము = అవినీతి
      అజ్ఞానము = మూఢనమ్మకాలు
      విద్యాలోపములు = నాణ్యత లోపములు
      స్వార్ధము = దుర్వ్యాపారాలు
      మతపిచ్చి = దౌర్జన్యం
      కూటసాక్షులు = సత్యాన్ని దాచి అబద్ధాన్ని
      పదేపదే చెప్పి నమ్మించేవాళ్లు
      చెడువ్యాసనాలు = ప్రజలలో వ్యాధులు ప్రభలుట
      (Healthy Nation is Wealthy Nation)
      అనైక్యత = నక్సలిజం, టెర్రరిజం &
      (ప్రజా జాతులలో విభేదాలు)
      అక్రమ సంబంధాలు = అపవిత్రత, అసమాధానము
      (పరిస్థితులు చంపుకునే వరకు వెళ్లడము)
      నియమ ఉల్లంఘనలు = ప్రమాదాలు & సమస్యలు
      (కుటుంబాలకు తీరని శోకం)
      అసమర్థత = పరిపాలనా లోపాలు
      దేశము బాగుపడాలన్నా... బాగుండాలన్నా...
      దేశప్రజలందరూ...
      మొదట దైవభక్తి తరువాత దేశభక్తి కలిగి జీవించాలి.
      అలాంటి వారిలో పైన పేర్కొన్న
      చెద(డు) స్వభాము ఒక్కటి కూడా ఉండదు.
      అప్పుడు వాళ్లు బాగుంటారు దేశము బాగుంటుంది.
      కులపిచ్చి ఉన్నోడు!
      ఆ కులస్థుడినే ప్రేమిస్తాడు....
      మతపిచ్చి ఉన్నోడు!
      ఆ మతస్థుడినే ప్రేమిస్తాడు...
      దేశభక్తి ఉన్నోడు!
      ఏ కులస్థుడినైనా... ఏ మతస్థుడినైన...
      ఏ భాష మాట్లాడేవాడినైన...
      ఏ ప్రాంతమువాడినైన ప్రేమిస్తాడు.
      దైవభక్తి ఉన్నవాడు!
      ఏ కులస్థుడినైనా... ఏ మతస్థుడినైన...
      ఏ భాష మాట్లాడేవాడినైన...
      ఏ ప్రాంతము వాడినైన... ఏ దేశస్థుడినైన...
      శత్రువునైనా... ప్రేమిస్తాడు.
      మీరు భారతీయులా!
      మీరు భారతదేశాన్ని ప్రేమిస్తున్నారా...
      మీరు దేశభక్తులా...
      అయితే న్యాయముగా ప్రవర్తించండి...
      అందరిని ప్రేమించండి.
      (అన్నలారా, అయ్యాలారా...
      కులగజ్జిని, మతమౌఢ్యాన్ని దేశభక్తి అనుకునే అమాయకులకు, మూర్ఖులకు, గర్విష్ఠులకు,
      కోపిస్టులకు దూరంగా ఉండండి.
      ప్రస్తుతము ఇలాంటివారు ఎక్కువయ్యారు.
      ఇలాంటి వారు ఏ కులస్థులైనా
      ఏమతస్థులైనా దేశానికి ప్రమాదము...
      దేశాన్ని పాడుచేసిన వారికి...
      ఎప్పటికైనా చివరికి అవమానము సిగ్గు
      కలుగుతాయని వేరే చెప్పాల్సిన పనిలేదు)
      మనము కులపిచోళ్లమా, మత పిచోళ్లమా,
      దేశభక్తి గలవాళ్ళమా, దైవభక్తి గలవాళ్ళమా
      ప్రశ్నించుకుంటూ???
      కులపిచ్చి, మత పిచ్చితో కాకుండా...
      దైవభక్తి కలిసిన దేశభక్తితో...
      అందరమూ మసులుకుందాము...
      మన దేశాన్ని రాబోయే తరానికి
      పదిలముగా అప్పగించాల్సిన బాధ్యత మనది కాదా!!!
      జై భారత్ -
      God Loves India - God Bless India...
      I Love India - If You Love India...
      Then Love Your Neighbour As Yourself.

    • @AR-by2lk
      @AR-by2lk หลายเดือนก่อน +2

      Sir, Matham oka mathu correctey meeru raasindi. Christian matham oka mathu.

    • @Veeraiahrc
      @Veeraiahrc หลายเดือนก่อน +1

      @@AR-by2lk pastors ki sampada

  • @_Pray_Pray_Pray
    @_Pray_Pray_Pray หลายเดือนก่อน +1

    బైబిల్ దేవుడు అన్యజనులను వారి విగ్రహాలను
    నాశనం చెయ్యమన్నాడా? అద్భుత వివరణ...
    th-cam.com/video/QMlzK6Xp1K4/w-d-xo.htmlsi=hCrMr8yM54m2Dzj2

    • @AsatomaSatgamayaOmNamahsivaya
      @AsatomaSatgamayaOmNamahsivaya หลายเดือนก่อน

      ఎహువగాడు విగ్రహాలు నాశనం చేయ్యమనే అన్నాడు. ఎందుకంటే అవి ఉంటే ఆ యెహోవా దెయ్యం రాలేదు కాబట్టి. ఏసు దెయ్యం పట్టగానే ముందు అందుకే ఇంట్లో ఉన్న దేవుడి విగ్రహాలు ఫోటోలు గ్రంధాలు అన్ని బయటపడేస్తారు. బొట్టు తాళి అన్ని తీసేస్తారు. ఎందుకంటే అవి ఉంటే ఏసు దెయ్యం ఉండలేదు కాబట్టి

  • @_Pray_Pray_Pray
    @_Pray_Pray_Pray หลายเดือนก่อน

    ఈ వచనాల అర్ధాలు ఏమిటో?
    కీర్తనలు 47:8
    దేవుడు అన్యజనులకు రాజైయున్నాడు
    దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై యున్నాడు.
    మత్తయి 12:18
    ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకొంటిని ఈయన నా ప్రాణమున కిష్టుడైన నా ప్రియుడు ఈయనమీద నా ఆత్మ నుంచెదను ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును.
    మార్కు 11:17
    మరియు యేసు బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను.
    రోమీయులకు 3:29
    దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే.
    గలతియులకు 3:13
    అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపమునుండి విమోచించెను;

    • @BuddhalaFakeer
      @BuddhalaFakeer หลายเดือนก่อน

      Who are Anya janulu? The word clearly tells that Israel's are his own people. Here he separated the people and this thinking leads to the concept of other people had also their Gods.

  • @anilpusapati137
    @anilpusapati137 หลายเดือนก่อน +1

    పాస్టర్ల డాడీ కోసం ఎందుకు గాని.. మీ డాడీ ఎవరో కరుణాకర్ సుగ్గున ను అడుగు.. 😡😡

    • @poojan2989
      @poojan2989 หลายเดือนก่อน

      Cool cool bro 😂😂

  • @benzerfrencybenju3172
    @benzerfrencybenju3172 หลายเดือนก่อน +1

    Bhaskar killi I humbly request you to come to the only God Jesus Christ the Almighty and beside him there is no God. I was also a fanatic (khattar) hindu like you but now I am converted to Christian. and there is no proofs for hindu religion. Don't sell yourself to hindutva or BJP for money to deny the truth of Christ. Kindly read your hindu scriptures carefully then you yourself leave hinduism.

    • @ravichandrareddybolla1435
      @ravichandrareddybolla1435 หลายเดือนก่อน +4

      Mari Jesu father evaru

    • @ravichandrareddybolla1435
      @ravichandrareddybolla1435 หลายเดือนก่อน +3

      First you read the bible carefully

    • @ravichandrareddybolla1435
      @ravichandrareddybolla1435 หลายเดือนก่อน +1

      Do you know how many chapters in bible and how many they removed it?

    • @Veeraiahrc
      @Veeraiahrc หลายเดือนก่อน

      Gorre, inta vivaranga cheppina ardham kaale? Nuvvu em telusukunnav yerri poo

    • @gangbhaigangbhai5555
      @gangbhaigangbhai5555 หลายเดือนก่อน +1

      ​@ravichandrareddybolla143 many , it's count less 😂

  • @mahendhraragi1432
    @mahendhraragi1432 หลายเดือนก่อน +1

    కిళ్లీ అన్న ముందు గ్రంధం చదివేటప్పుడు వెనుక ముందు ఏమి రాసి వుంది అని చెప్పి చదవాలి అన్న నీకు మీ గ్రంధాలు ఏమి వుందో తెలియదు ఎవ్వరికీ చెప్పారు చెప్తే యిక అంతే నేను అడిగే వాటికి సమాధానం చెప్పు చూద్దాం స్కంద పురాణం వైష్ణవ కాండం వైశాఖమాస మహత్యం 9 శ్లోకం 65:69 దీనికి ఏమి సమాధానం చెప్తావు కోటిరుద్ర సంహిత చాప్టర్ 12 శోకం 1 :5 అలాగే స్కంద పురాణం మహేశ్వర్ ఖండం 34 సమాధానం చెప్పు అన్న ఒకసారి ఎప్పుడు ఎదుటి వారి మతాలను కించపరుస్తూ వుడడం కాదు ముందు మన గరందాలు ఏమి చెప్తున్నాయి అని తెలుసుకోవడం ముఖ్యం అన్నా

    • @muralimohan8736
      @muralimohan8736 หลายเดือนก่อน +2

      నికు తెలుసా బయ్య

    • @mahendhraragi1432
      @mahendhraragi1432 หลายเดือนก่อน

      @@muralimohan8736 తెలుసు బయ్య నీకు తెలీదా అంటే చెప్పు చెప్తా

    • @స్వప్నరెడ్డి
      @స్వప్నరెడ్డి หลายเดือนก่อน

      ​@@muralimohan8736నువ్వు చెప్పిన పురాణాలూ పేరు వ్యాసుడు రాసిన పురాణాల పేర్లు లేవు బాషా ఉచ్చరణ దోషలు వున్నాయి కాబ్బట్టి కొన్ని పురాణాలూ వేరే వాళ్ళు ప్రింట్ చేసినట్లు అనిపిస్తుంది

    • @AR-by2lk
      @AR-by2lk หลายเดือนก่อน +1

      Mahendra garu, Nice name Brother. Indrudi name andi meedi.super Sir.

    • @mahendhraragi1432
      @mahendhraragi1432 หลายเดือนก่อน

      @@AR-by2lkఇంద్రుడు అంటే ఋషి వేశం వేసుకొని ఒక యింట్లో దూరి ఒక ఆడదాన్ని చేరిసిన వాడే కదా సార్ గుర్తు వున్నది ఆమె సేపించింది కూడా 🤣🤣😂😂😂😂😂అలాంటి వారితో మాకు సంబంధం లేదు సార్