About Varna And Caste || Bhaskar Killi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • About Varna And Caste || Bhaskar Killi
    హిందుత్వంలోని వర్ణాలు వివక్షని చూపిస్తున్నాయా??
    నమస్తే.. నేను మీ భాస్కర్ కిల్లి. ఇది నా పర్సనల్ బ్లాగ్ ఛానల్. అఫీషియల్. ఇందులో నా వ్యక్తిగత అభిప్రాయాలు, మూవీ రివ్యూస్, విశ్లేషణలు, సమకాళీన అంశాలపై చర్చలు వంటివి పోస్ట్ చేస్తాను. మీ మద్దతు నాకుంటుంది అని ఆశిస్తూ.. జై హింద్. మీ భాస్కర్ కిల్లి.
    #bhaskarkilli #bhaskar #viralvideo #varna #caste #varnaandcaste #differnce #hinduthwa #varnasystem #castesystem

ความคิดเห็น • 96

  • @NAGARAJG-np1rb
    @NAGARAJG-np1rb 3 หลายเดือนก่อน

    Jai shree ram

  • @anandtuto7376
    @anandtuto7376 3 หลายเดือนก่อน +6

    నా అదృష్టం... నేను యేసుక్రీస్తుని నమ్ముతాను...నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను..లేకపోతే నా స్థానం..నిమ్నజాతి. నాకు తెలుసు

    • @venkeyrunner1026
      @venkeyrunner1026 3 หลายเดือนก่อน +1

      దశమబాగం ఇవడం కోసమా

    • @veeradurgaprasadd8369
      @veeradurgaprasadd8369 3 หลายเดือนก่อน +1

      గొర్రెలు అంతే ఏంటో అనుకున్నాను ఇప్పుడార్హమౌతుంది మిమ్మల్ని గొర్రెలందుకంటారని

    • @anandtuto7376
      @anandtuto7376 3 หลายเดือนก่อน

      సమాజంలో కుల వ్యవస్థను ఎవరు ప్రారంభించారు అది హిందువులు కాదా? మాంసాహారం తినే వారికి గౌరవం లేదు, వారు తక్కువ కులస్థులు, దానిని ఎవరు నిర్వచించారు? ఒక రోజు అసలైన హిందువులు (అధిక కులం) తక్కువ కులాల ప్రజలను తరిమికొడతారు అందరూ గుర్తుంచుకోండి

    • @paulbusiindia4295
      @paulbusiindia4295 3 หลายเดือนก่อน

      @@venkeyrunner1026 దేవుడికి బంగారంతో వడ్డాణాలు చేయించడానికి

    • @paulbusiindia4295
      @paulbusiindia4295 3 หลายเดือนก่อน

      @@veeradurgaprasadd8369 గొర్రెలు బర్రెలు ప్రకృతిలో ఒక భాగమే

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 3 หลายเดือนก่อน +3

    కొత్త...అర్థము...కొత్త...పాఠం.....ఏ...ఊరు...మనది...

  • @lakshminandula5303
    @lakshminandula5303 3 หลายเดือนก่อน +1

    నిద్రలోఉన్న వారిని మేలుకొలపచ్చు, కాని నటించే వేనిని మేలుకొలిపి లేను కదా…👌🤝

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam1863 3 หลายเดือนก่อน +2

    People have faced discrimination in the past based on caste. Reservations are introduced based on the above fact.

    • @heavykicker
      @heavykicker หลายเดือนก่อน +1

      Zero discrimination stop blaming Brahmanas for ur failures in life. Only Brahmanas invented Sanatana Dharma every Akshara every number every color every sound every branch of mathematics number system arithmetic algebra geometry trigonometry calculus architecture medicine surgery metallurgy chemistry botany zoology astronomy calender time keeping sculpting grammar writing systems languages linguistics mind sciences are all invented by Brahmanas only.

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 3 หลายเดือนก่อน

    Dear Sir,
    Jai Sri Ram !
    Thank you very much for your great services.
    Wish You All The Best.
    Bharat Mata Ki Jai ! Jai Hind !

  • @WARRIOR.737
    @WARRIOR.737 3 หลายเดือนก่อน +1

    మర్రి వేర్లు లా చాలా బలంగా పాతుకుపోయింది ఈ కులం మన ఇండియా లో, ఇప్పుడు నువ్వు ఎంత పేస్ట్ పూసి,మేకప్, వేసినా లాభం లేదు, పనిఅవ్వదు, బయల్దేరు.
    ఒక్కటి చెయ్యొచ్చు, ఎక్కడైనా కుల వివక్షకు గురైన ఒక మనిషి కాని, కుటుంభం, కానీ, ఊరూ కానీ, న్యూస్ లో కనపడితే మీ బ్యాచ్ మొత్తం వెళ్లి , కులం లేదు అదితప్పు అని చెప్పి మీటింగులు గట్రా పెట్టీ జనాలకు అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు ట్రై చెయ్యండి.(

  • @maheshroyalyt8074
    @maheshroyalyt8074 3 หลายเดือนก่อน +2

    Jai sri ram 🙏

  • @GodSaithanhellheaven
    @GodSaithanhellheaven 3 หลายเดือนก่อน +1

    Super topic pick చేసుకున్నార్ .. Baskar అన్నా

  • @penchalaiahmangalapuri4286
    @penchalaiahmangalapuri4286 3 หลายเดือนก่อน +2

    Nuvvuyedhocheppalanukuni. Maredhocheppinattuvunnav Anna.

  • @user-gr3xe2bs7b
    @user-gr3xe2bs7b 3 หลายเดือนก่อน +3

    Emi covering ra babu 😄

  • @ramanavavila5694
    @ramanavavila5694 3 หลายเดือนก่อน +5

    బ్రాహ్మణులు ఇంటలెక్చువల్స్ అయితే ఇప్పటివరకు ఒక వస్తువుని కనిపెట్టలేదు వాళ్ళు

    • @user-bh3lq9ev4k
      @user-bh3lq9ev4k 3 หลายเดือนก่อน +1

      Zero ni kaniipetina aryabhata bramhana

  • @praveenreddy9312
    @praveenreddy9312 3 หลายเดือนก่อน

    Thanks for sharing this analysis and information🙏 Jai Hind Bhaskar garu 🙏

  • @paulbusiindia4295
    @paulbusiindia4295 3 หลายเดือนก่อน +1

    9:53 వేదాలు కూడా బ్రిటిష్ వారి రాశారు అంటారు

  • @koundinyasa
    @koundinyasa 3 หลายเดือนก่อน +1

    Good Analysis

  • @bobbilisudhakarreddy3234
    @bobbilisudhakarreddy3234 3 หลายเดือนก่อน +1

    ప్రపంచం అంత 2 వర్ణలు నాలుగైదు వర్గాలు ఉన్నాయి కానీ మన వద్ద వృత్తులను వర్గాలు కులాలుగా విడగొట్టి బుక్స్ రాసి వివక్ష అంటరానితనం మన సొసైటీలోనే ఉంది.

  • @Nagendrakumar-ss5kz
    @Nagendrakumar-ss5kz 3 หลายเดือนก่อน +1

    అసలు మాలాంటి వ్యతిరేక శక్తులకి ఇవన్నీ తెలియని ఎలా అనుకుంటున్నారు మాకు అవన్నీ మీకంటే బాగా తెలుసు కానీమాకు ఒకే ఒక భయం ఉంది ఇంత కాలముా మేము వివక్ష గురయ్యాము అంటరాని వారిగా ఉన్నాము అనే గ్లోబల్స్ ప్రచారం ద్వారా ని అనేక సదుపాయాలు పొంది అభివృద్ధి చెందాము కొందరిని ఎందుకు ఏ అభిమానంతోనో ఏబిసిడిలు విభజించలేదు కానీ బీసీలను మాత్రం ఏ బి సి డి లుగా విభజించారు అందుకే మేము నేటికి కుల వృత్తులనే చేసుకుంటున్నాం అందులో కుల వృత్తులు చేసుకునే బ్రాహ్మణులు ఉన్నారు కొట్టు పెట్టుకునే వైశ్యులు ఉన్నారు ఒకప్పుడు రాజ్యాన్ని పాలించే రాజులు రిజర్వేషన్ పొందు ఆఫీసర్లుగా అయిన వారి దగ్గర ప్యూన్ గా పనిచేస్తున్నారు ఈ రిజర్వేషన్లు ఎక్కడ పోతాయి అని భయంతో వీలున్నప్పుడు ప్రతిఘటించలేని బ్రాహ్మణులను ఆడిపోసుకుంటూ ఉంటాం వేరే కులాల వారిని అంటే ఎలా ఉంటుందో మాకు తెలుసు ప్రపంచంలో ఉన్నది రెండే రెండు కులాలు ఒకటి ఉన్నవాడు రెండు లేనివాడు ఏ దేశంలో అయినా ఇదే జరిగింది ఉన్నవాడు ఎప్పుడూ లేని వాడిని తొక్కుతూ ఉంటాడు ఇప్పుడు రిజర్వేషన్ ఉన్న వాడు రిజర్వేషన్ లేని వాని తొక్కుతున్నాడు ఇక జాతులు అంటారా ప్రపంచంలో అందరికంటే
    ఇశ్రాయేలీయులైన యుాధులే గొప్ప వారిని వారు అనుకునేవారు క్రిస్టియన్ నాజీలు జాతికి చెందిన హిట్లర్ నాజీలే గొప్పవారు అని చెప్పి యూదులను ఊచ కోత కోశాడు అలాగే అరబ్బులు మేం గొప్పవారు అనుకుంటారు అలాగే జపానీస్ మాది గొప్ప జాతి అనుకుంటారు చైనీస్ ప్రపంచాన్ని శాసించేది మేమే అనుకుంటారు ఇవన్నీ చదువుకున్న తెలివైన వారికి మాత్రమే అర్థమవుతాయి కానీ మాలాంటి వాళ్ళు ఇది అమాయకుల దగ్గర ప్రయోగిస్తాం హిందుత్వం లోనే కాదు ప్రపంచం అంతట ఈ వర్ణ వ్యవస్థ ఉందని మాకు బాగా తెలుసు కానీ మేము చూపించే కోణం ప్రతి ఒక్కరు నమ్మి తీరాల్సిందిగా ఉంటుంది అది మా యొక్క మేధస్సుమా గ్లోబల్స్ ప్రచారాల బ్రిటిష్ భావజాల ఫలితం ఎన్ని యుగాలైనా చివరికి బ్రాహ్మణ జాతి అంతమైపోయిన సరే వారిని అడ్డుపెట్టుకుని అన్ని సాధించుకుంటాం ఎందుకంటే మిగిలిన వాళ్ళకి బుర్ర లేదు కాబట్టి మమ్మల్ని మిగిలి కులాలు గాని బీసీలు గాని బ్రాహ్మణులే ఇప్పుడు లేరు కాదురా ఇప్పుడు ఎందుకు మీకు రిజర్వేషన్లు అని ఎప్పుడూ ఎవరు ప్రశ్నించలేదు అది చాలు మాకు అలా ప్రశ్నించుకున్న ఉండడానికి హిందుత్వాన్ని వర్ణ వ్యవస్థ గురించి అడ్డదిడ్డంగా మాట్లాడే మేధావి వర్గాన్ని మేము ఎప్పుడో తయారు చేసే సమాజంలో ప్రవేశపెట్టాం

  • @SunnyTheMallan
    @SunnyTheMallan 3 หลายเดือนก่อน +4

    Bocchu em kadhu ala ayithe SC BC lalo kooda IAS IPS lu unnaru mari vari varnam change ayyinda lekapothe vallaki emaina bramins kshatriyulu ayyara nuvvu cheppinattu enni roju whatsapp university matalu cheptaru

    • @poojan2989
      @poojan2989 หลายเดือนก่อน

      In sanskrit brahmin means teacher. Yadav's are lord sri krishna army. When dwarka was destroyed Yadav's are died. Caste is created by kings. Caste is there in islam and Christian religions also

  • @ramanarao1636
    @ramanarao1636 3 หลายเดือนก่อน +2

    బొక్కేమీ కాదు.

  • @jstarfreeone
    @jstarfreeone 3 หลายเดือนก่อน +1

    Sollu kabrlu apara nayan kulam ela vachido maku teliyadhu anukuntunava edava kabrlu chepaku

  • @midhundone9126
    @midhundone9126 3 หลายเดือนก่อน +1

    😂😂😂😂 అన్న ఇన్ని నీతులు చెప్పావు కదా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నావా ఫాస్ట్ తో పనిలేకుండా పెళ్లి చేశావా నీ పిల్లల కు😅

  • @GodSaithanhellheaven
    @GodSaithanhellheaven 3 หลายเดือนก่อน +6

    Anna🙏🏻క్రిస్టియన్ ఇస్లాం లో కోన్ని వందల వర్గాలు శాఖలు ఉన్నాయిగా వాటి గురించి ఓక విడియో చేయండి అన్నా ఎడారి మతాలు శాఖలు వర్గాలు గురించి వివరించండి అన్నా.

    • @pandurvk1
      @pandurvk1 3 หลายเดือนก่อน +1

      నీబొందరా నీబొంద
      మనిషి పుట్టుకతోనే కులాలు కుల వివక్ష అణచివేత అంటరానితనం పనివాళ్ళని దోచుకొని దాసులుగా తొక్కి పారేసే నీచత్వం హిందూ మతానికే ప్రత్యేకం।

  • @GodSaithanhellheaven
    @GodSaithanhellheaven 3 หลายเดือนก่อน +1

    Ram Sita Ram 🦚 🚩

  • @ramanavavila5694
    @ramanavavila5694 3 หลายเดือนก่อน +4

    మను ధర్మ గురెంచి చెప్పు దమ్ము ఉంటే

    • @jstarfreeone
      @jstarfreeone 3 หลายเดือนก่อน +2

      Adi matladaru kani leni vishyalni puttistaru andhulo vokati entante madigalu mahasigalu ilanti kotha kotha vishyallu tisukostaru

  • @Libaral.
    @Libaral. 3 หลายเดือนก่อน +1

    మనుస్మృతి చదువు

  • @ashash9986
    @ashash9986 3 หลายเดือนก่อน +1

    Not a good explanation, bit disappointed.

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty 3 หลายเดือนก่อน +1

    9:39 బ్రిటీషు వాళ్ళు దృష్టిలో క్యాస్టు= మానవులు గుంపులు గుంపులుగా విడిపోయి యుద్ధాలు చేసుకొవడం
    భారతీయులు దృష్టిలో క్యాస్ట్= మానవుల శారీరక మానసిక పుణ్యము నైపుణ్యం ఆధ్యాత్మిక ధార్మిక లక్షణాలు సామర్థ్యాలు బట్టి విడగొట్టి సమాజంలో ఎవరికి ఏది అవసరమో అది తీర్చడం. గుణ కర్మలే విభజించే వారు తప్ప మానవ దేహాలను కాదూ.
    ఒక కులం వాళ్ళు ఇంకో కులం వారితో పొట్లాడం ఉండేది కాదు. ఐరాపా దేశాలలో ఒక క్యాస్ట్ వాళ్ళు ఇంకొక క్యాస్ట్ వాళ్ళతో గొడవ పడేలా ఉండేది అదీ వాళ్ళ దృష్టి కోణం
    మన దేశంలో బ్రిటీషు వాళ్ళు రాక ముందే కులం అనేది ఉండేది కానీ దృష్టి కోణం వేరూ .

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty 3 หลายเดือนก่อน +4

    సనాతన వైదిక ధర్మం = ప్రకృతి+సంస్కృతి + సంస్కృతం

  • @paulbusiindia4295
    @paulbusiindia4295 3 หลายเดือนก่อน +1

    11:43 మరి వృత్తులు లేవు అన్నప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్ లో ఆ వృత్తులను ఎందుకు ప్రభుత్వం వారు ఇప్పటికీ అమలు పరుస్తున్నారు వృత్తి అన్న చోట టీచర్, లాయర్, పోలీసు లేదా డాక్టర్ అని ఇవ్వవచ్చు కదా ! ఈ విధంగా ఇస్తే కులం అనేది లేదు అని చెప్పవచ్చు

    • @user-bh3lq9ev4k
      @user-bh3lq9ev4k 3 หลายเดือนก่อน

      Avisayam miru yenukune nayakullaku chepu bro

  • @satyaravivarmavatsavayi8739
    @satyaravivarmavatsavayi8739 3 หลายเดือนก่อน

    Nice

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 3 หลายเดือนก่อน +1

    If same occupation person married a lady from same occupation because of because of easy to survive.

  • @achyuthcn2555
    @achyuthcn2555 3 หลายเดือนก่อน +1

    Annaa, varnam puttukathone vastundi... Daaniki Ramayana Bhaarata Bhagavadgitala lo pramaanam undi.

  • @devangammahendra4920
    @devangammahendra4920 3 หลายเดือนก่อน

    👍👍👍

  • @viveknalla6554
    @viveknalla6554 3 หลายเดือนก่อน

    Jai Shriram🕉️🙏

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty 3 หลายเดือนก่อน

    పూర్వ జన్మ సుకృతం మరియూ దుష్కృతం వలన మానవులకి స్కిల్స్ వస్తాయి.

    • @vamsikumar1550
      @vamsikumar1550 3 หลายเดือนก่อน +1

      Em anav bhayya

  • @drdsreekanth
    @drdsreekanth 3 หลายเดือนก่อน

    గొడవ ఎక్కడ వచ్చిందంటే, భాస్కర్ గారు, వర్ణ వ్యవస్థ లో ఉన్న పదజాలాన్ని కుల వ్యవస్థ లో వాడు కొన్నారు. కుల వ్యవస్థ లోఉన్న, బ్రాహ్మణ, వైశ్యా, క్షత్రియ, శూద్ర అనే మాటలు వర్ణ వ్యవస్త నుంచి అప్పు తీసుకున్నారు. అవి ముందు నిరోధించాలి. కుల వ్యవస్థ ను బాన్ చెయ్యాలి.. సింధు అనే పదం నుంచి హిందూ వచ్చింది . సింధు ఇప్పుడు పాకిస్ధాన్ లో ఉంది. హిందూ అనే పదం కూడా బాన్ చెయ్యాలి. అప్పుడే సనాతన ధర్మం బ్రతికి బట్ట కడుతుంది. మన ధర్మం సనాతనం, మన మతం సనాతన మతం.

  • @mohansangani9820
    @mohansangani9820 3 หลายเดือนก่อน

    Commented

  • @musicvideos2229
    @musicvideos2229 หลายเดือนก่อน

    new bondha lo interpretations!

  • @vineelD8
    @vineelD8 3 หลายเดือนก่อน

    Avunu,Varnam ni de own chesukovaali

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty 3 หลายเดือนก่อน

    అందుకే ప్రకృతి సంస్కృతి సంస్కృతం

  • @VeeradasUbbani
    @VeeradasUbbani 3 หลายเดือนก่อน +4

    మీరు ముందు లేని దేవుళ్లు దేవతలు ఉన్న మతం, అంటరాని తనం, మూడ నమ్మకాలు వలన యీ దేశం ప్రపంచంలో ఎంతో వెనకబడి ఉంది, యిప్పుడు కావలిసింది చదువు, science, రాజ్యాంగం, సమానత్వం, ప్రపంచ ఆధునిక విలువలతో జీవించాలి, మీ యిలా చైతన్యము అవ్వండి

    • @user-nirmalshobhan
      @user-nirmalshobhan 3 หลายเดือนก่อน +4

      బ్రిటీష్ వాళ్ళు మీ బుర్రలలో ఏర్గి పోయారు. ముందు ఆ ఏర్గింది మీ బుర్ర లోంచి తీసేయండి ప్లీజ్ ❤

    • @jstarfreeone
      @jstarfreeone 3 หลายเดือนก่อน +3

      ​@@user-nirmalshobhanni burlo bepanodu arigadu kulam gurinchi maku cheputunaru kulam puttu pirvathralu maku teliyadu anukuntunara a edavavsollu kabrlu cheputunaru

    • @user-nirmalshobhan
      @user-nirmalshobhan 3 หลายเดือนก่อน +2

      ​@@jstarfreeoneకులం మీ బ్రిటీష్ అయ్యలు పెట్టీ పోయారు 😂. వర్ణములు, వృత్తులను కులాలుగా మార్చింది మీ నాన్నలు.

    • @jstarfreeone
      @jstarfreeone 3 หลายเดือนก่อน +2

      @@user-nirmalshobhan ni sollu kabrlu ni kinda vunna valuku chepuko maku kadhu

    • @jstarfreeone
      @jstarfreeone 3 หลายเดือนก่อน +1

      @@user-nirmalshobhan kadura kulala mi nannalu anaga bepanollu petaru mi grandhlo emundho teliyakunda vagutunav entra babu

  • @sunilsagardanikonda
    @sunilsagardanikonda 3 หลายเดือนก่อน

    Voice vinipinchatledu anna

  • @leelarangababuthadi7433
    @leelarangababuthadi7433 3 หลายเดือนก่อน +1

    నాల్గవ అధ్యాయం 13 వ శ్లోకం

    • @jstarfreeone
      @jstarfreeone 3 หลายเดือนก่อน +1

      Adi vodamma alantivi matladakudadhu

  • @paulbusiindia4295
    @paulbusiindia4295 3 หลายเดือนก่อน +1

    అందుకే అంబేద్కర్ అన్న గుమ్మం దగ్గర కూర్చోబెట్టి అంటరానితనాన్ని అమలుపరిచారు స్కూల్లో అందరితోపాటు కూర్చోవడానికి అంబేద్కర్ గారికి అనుమతి లేదు అంటరానితనం ఎప్పటికీ కూడా మన భారతదేశంలో ఉన్నది

    • @user-bh3lq9ev4k
      @user-bh3lq9ev4k 3 หลายเดือนก่อน

      Ambhetkar gari paichaduvlaku ardhika sahayam chesina varu oka bramhanude kadha bro okaridharu chrsina tapuku andharini tapupadate yelae

  • @YouChangeFirst
    @YouChangeFirst 3 หลายเดือนก่อน +2

    ఆ బుకాయించుకోండి ... ఇప్పుడు చదుకున్నవాళ్ళందరూ చదుకోనట్లే లెక్క కాబట్టి, అందుకని అందరు వింటరులే.
    సొల్లు చెప్పుకోవడంలో ప్రపంచంలో మిమ్మల్ని ఎవ్వరు పోటీ పడరు రా బాబు.
    ఇంతగా అబద్ధం చెపుతున్నావు కదా.. ఎన్ని రోజులు స్క్రిప్ట్ రాసుకున్నావు?
    ఒకసారి నీ వీడియో ను 10 సార్లు చూడు, నువ్వు 1000% అబద్దం అని నీకే అర్ధమవుద్ది జనాలకి అర్ధం అవుద్దని.
    Expired అయిన వాటిని తీసుకొచ్చి పాలిష్ వేస్తున్నావు, సిగ్గులేదు నీకు.
    ప్రపంచం ఎక్కడ ఉంది, మీరు ఎక్కడ ఉన్నారు... ???

    • @penchalaiahmangalapuri4286
      @penchalaiahmangalapuri4286 3 หลายเดือนก่อน

      Vedalallo4varnalevunte. Panchamajathiani kothagathecharukada killi Bro

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty 3 หลายเดือนก่อน

    అలా వంశ పారంపర్యంగా ఎలా వచ్చాయి అంటే ఆదిమ కాలములో బ్రాహ్మణుడు వేదం చదివి భగవత్ శక్తి తెలుసుకుంటారు. వైశ్యుడు వ్యాపారం చేసి భగవత్ శక్తి తెలుసుకుంటారు.
    క్షత్రియుడు రాజ్య పాలన తనకి వ్యక్తిగతంగా సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుని త్యాగ బుద్ధితో భగవత్ శక్తి గురించి తెలుసు కుంటారు
    ఇతర వర్ణాల వారు వారి కుల వృత్తులలో ఉన్న భగవత్ తత్వాన్ని కుల వృత్తులు ద్వారా తెలుసుకుంటారు. ఎవరు ఏమి చేసినా చివరికి భగవత్ చింతనే కదా అని అనుకుని ఏ విద్య ఏ ఇతర వృత్తి ఉద్యోగ వ్యాపార జీవన విధానాన్ని ఒక్కటే కాదు అని అనుకుంటూ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు శూద్రులు కుటుంబ పరమైన వర్ణ క్రమం అంగీకరించారు. కాబట్టే ఆనాటి సమాజం పటిష్ఠంగా ఉండేది.
    ఈ భావన 17వ శతాబ్ధం వరకు ఉండేది. ఆ మాటకు వస్తె 20వ శతాబ్ధం వరకు ఉండేది.

  • @paulbusiindia4295
    @paulbusiindia4295 3 หลายเดือนก่อน

    అందరికీ ఇంగ్లీష్ విద్యను మానేసి సంస్కృతం నేర్పించండి తప్పని సరి చేయండి విద్య అనేది కేవలం ఒకే ఒక కులం చేతిలోనే ఉండేది అధమ లకు మాత్రమే విద్య సాధారణ ప్రజలకు పనిచేసిన బతకవలసి ఉంది కానీ ఇప్పుడు అలా కాదు టాలెంట్ ఉన్నవాడు ఎవరైనా సరే మంచిగా ఆంగ్ల విద్య నేర్చుకుని విదేశాలు వెళ్లి మంచి జాబ్ చేసుకొని గౌరవంగా బతుకుతున్నారు ఇది విద్యా విధానంలో దొరికిన మార్పు ద్వారా సాధ్యమైంది

  • @RCtrends
    @RCtrends 3 หลายเดือนก่อน +1

    ఇంతకీ మీరు ఏ కులం స్వామి

    • @poojan2989
      @poojan2989 หลายเดือนก่อน

      Iam a Hindu. I was living in Hinduism. Fake the caste system.

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty 3 หลายเดือนก่อน +1

    11:08 శుద్ద తప్పు

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty 3 หลายเดือนก่อน

    జనక మహారాజు అనేది ఒక పదవి

  • @VanapalliSatyanarayana-gl5pc
    @VanapalliSatyanarayana-gl5pc 3 หลายเดือนก่อน

    Jai shree ram