varilo pilakalu | వరిలో అధిక పిలకలు రావాలంటే ఏం చేయాలి ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 119

  • @rameshavula2268
    @rameshavula2268 4 หลายเดือนก่อน +7

    Meru cheppi nattu cheste amount yekkuva avutundi kada

    • @navayuvaraithu
      @navayuvaraithu  4 หลายเดือนก่อน +2

      అనవసరంగా NPK complex ఎరువులు అధికంగా చల్లే బదులు ,ఒక్క కాంప్లెక్స్ ఎరువు బస్తా ను రీప్లేస్ చేస్తే చాలు... ఖర్చు సమం అవుతుంది... కాస్త ఒక్కసారి ఆలోచించండి మీకు సమాధానం దొరుకుతుంది. అనవసరంగా అవసరాన్ని మించి మనం విపరీతంగా కాంప్లెక్స్ ఎరువులు చల్లుతున్నం.. దాన్ని దగ్గించి అవసరమైన ఎరువులను మనం ఇవ్వాలన్నదే నా ఆలోచన.. మన వ్యవసాయ శాస్త్రవేత్తలు చెపుతున్నాది ఇదే..

    • @pavankumarkannetipavankuma6696
      @pavankumarkannetipavankuma6696 4 หลายเดือนก่อน +1

      @@navayuvaraithu complex eruvu bastha replace ante konchem vivaramga chepagalaru

    • @indicestradinggwithcpr7638
      @indicestradinggwithcpr7638 11 ชั่วโมงที่ผ่านมา

      పెట్టుబడి కి భయపడితే దిగుబడిలో రాజీ పడాల్సి వస్తుంది.

  • @veerabhadrammadivi1891
    @veerabhadrammadivi1891 4 หลายเดือนก่อน +2

    Well explanations. And good information. Thank you bro...

  • @Nalla.someshwar786
    @Nalla.someshwar786 15 วันที่ผ่านมา +3

    వెదజల్లిన 15days వరి పొలములో ఒక పొటాష్ బస్తా, నాలుగు యూరియలు కలిపి ఐదు ఎకరాలు చల్లాను అన్న.

  • @prathapyadavsandanavenipra4489
    @prathapyadavsandanavenipra4489 4 หลายเดือนก่อน +2

    Super anna good information ❤️👌👍

    • @navayuvaraithu
      @navayuvaraithu  4 หลายเดือนก่อน +2

      Thank you anna🤝

  • @bigtimeisgold4703
    @bigtimeisgold4703 4 หลายเดือนก่อน +3

    Good imformation

  • @ramakrishnareddydabbula5625
    @ramakrishnareddydabbula5625 4 หลายเดือนก่อน +3

    నమస్తే bro good video

  • @macharlavenugopalvenugopal2202
    @macharlavenugopalvenugopal2202 4 หลายเดือนก่อน +1

    Chala baga chepparu anna

  • @nandinikomati4767
    @nandinikomati4767 4 หลายเดือนก่อน +1

    Super bro mi voice🤝🤝🤝

    • @navayuvaraithu
      @navayuvaraithu  4 หลายเดือนก่อน +1

      Thank you sister...🤝

  • @medagamsrinivasareddy5297
    @medagamsrinivasareddy5297 4 หลายเดือนก่อน +4

    అన్నా వరి గురించి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక వీడియో చేయండి అన్నా

    • @navayuvaraithu
      @navayuvaraithu  4 หลายเดือนก่อน +2

      తప్పకుండా అన్నా👍

  • @marripellivenkatesh6803
    @marripellivenkatesh6803 4 หลายเดือนก่อน +1

    Good information Brother
    this is venkatesh kamanpur

  • @RamchandarDayyala
    @RamchandarDayyala 4 หลายเดือนก่อน +1

    Anna rendo Pindi lo urea tho emeste bhaguntundhi ..cheppu

  • @srienup4329
    @srienup4329 17 วันที่ผ่านมา

    Anna 15 days ki ferterra gulikalu+micro nutrients+saaf ni urea tho kalipi challavacha?

  • @jalenderreddy182
    @jalenderreddy182 4 หลายเดือนก่อน +2

    Bro meeru cheppina anni fertilzer okesari kalipi challocha

    • @navayuvaraithu
      @navayuvaraithu  4 หลายเดือนก่อน

      చేయవచ్చు

  • @rameshmarati9989
    @rameshmarati9989 4 หลายเดือนก่อน +4

    Anna natu vesi 10 days avuthundi 15 days tharuvatha polamlo urea+calbor+barroz +saaf+cloro saripothunda bro

  • @pavankumarkannetipavankuma6696
    @pavankumarkannetipavankuma6696 4 หลายเดือนก่อน +2

    complex eruvu bastha replace ante konchem vivaramga chepagalaru konchem ardam ayetatlu chepandi

    • @navayuvaraithu
      @navayuvaraithu  4 หลายเดือนก่อน +2

      మోతాదు ను మించి కాంప్లెక్స్ ఎరువులు వాడటం కంటే అవసరమైన ఎరువులను వాడుకోవడం.. అనేది ముఖ్య ఉద్దేశం. అంటే వాటికీ అయ్యే ఖర్చును.. అవసరమైన ఎరువుల పై ఖర్చు చేయడం.. ఖర్చును రీప్లేస్ చేయడం

  • @srivaasdasari3115
    @srivaasdasari3115 4 หลายเดือนก่อน +1

    Good morning 🌄 hai bro

  • @singamshivaraju1489
    @singamshivaraju1489 4 หลายเดือนก่อน

    Council active + lamda kalipi spray cheyocha

  • @myakalaaravind8248
    @myakalaaravind8248 หลายเดือนก่อน +2

    Fertera challu mantav 15 days key malli anduloney urea antav atla

    • @navayuvaraithu
      @navayuvaraithu  หลายเดือนก่อน

      మీకు శ్రమ అనుకుంటే.... కలిపి చల్లుకో..
      నాకు సత్తా ఉంది అంటే ప్రతిదీ విడివిడిగా చాల్లుకో...
      కలిపి చల్లకూడదనీ ప్రతి రైతుకి తెలుసు.. కానీ
      కలిపి చల్లుతారు.. అది అంతే

  • @kadireppagarianilkumar6382
    @kadireppagarianilkumar6382 3 หลายเดือนก่อน

    Anna Maadi Anantapur zilla vari naatina 25rojula lopu 19-19-19 mariyu d.a.p. naatlu bagundadaniki yedi manchidi

  • @kalvasathish4573
    @kalvasathish4573 4 หลายเดือนก่อน +1

    Calbor or cms two same combination ha bro

  • @Likhitha__bathala
    @Likhitha__bathala 4 หลายเดือนก่อน +2

    Hi anna 2va dhafa eruvulu ekaraniki entha veyali pless

    • @navayuvaraithu
      @navayuvaraithu  4 หลายเดือนก่อน +1

      20kgs యూరియా
      15kgs potash సరిపోద్ది.
      మూడవ సారి మళ్లీ 15 రోజులు ఆగి same చల్లండి

    • @Likhitha__bathala
      @Likhitha__bathala 4 หลายเดือนก่อน +2

      Thanks Anna

  • @rajutota5949
    @rajutota5949 4 หลายเดือนก่อน +1

    Super

  • @pullaiahpullaiah4829
    @pullaiahpullaiah4829 2 ชั่วโมงที่ผ่านมา

    సౌడు భూమి లో ఏ మందులు వెయ్యాలి
    మున చనిపోతుంది తమ్ముడు ప్లీజ్

  • @AnilRachakondaRKvlogs
    @AnilRachakondaRKvlogs 4 หลายเดือนก่อน +5

    అన్ని కలిపి ఒకేసారి వేసుకోవచ్చా బ్రో..యూరియా+పురుగు మందులు+biovita.. ఇవన్నీ చల్లుకోవచ్చా?

    • @navayuvaraithu
      @navayuvaraithu  4 หลายเดือนก่อน +2

      చల్లుకోవచ్చు

  • @devenderyadav9134
    @devenderyadav9134 4 หลายเดือนก่อน +1

    Anna cocoly guranchi chappu Anna

  • @pavankumarkannetipavankuma6696
    @pavankumarkannetipavankuma6696 4 หลายเดือนก่อน

    complex eruvu bastha replace ante konchem vivaramga chepagalaru

  • @rajut5573
    @rajut5573 4 หลายเดือนก่อน

    1 urea + potash + cms( calborn)+ barroz + biovita or agromin soil. amyna gap evala plzz reply me

  • @RaviRavikumar-lk6vj
    @RaviRavikumar-lk6vj 21 วันที่ผ่านมา

    Cms potas jink apudu challali natu vesinakaa

  • @anilkumarkasam7623
    @anilkumarkasam7623 3 วันที่ผ่านมา

    సుమారు ఎకరానికి ఎంత అవుతుంది, మీరు చెప్పినవి ఒక్కొక్క దాని ధరలు డీటెయిల్ గా పెట్టండి

  • @srikanthg2399
    @srikanthg2399 4 หลายเดือนก่อน

    Urea lo kalipi challukune zinck cheppandi anna

  • @reddysethaya6716
    @reddysethaya6716 4 หลายเดือนก่อน +1

    Anna. Poliram. Biovita. Saaf. Ee. 3kalipi. Spry. Cheyyavacha

    • @navayuvaraithu
      @navayuvaraithu  4 หลายเดือนก่อน

      చేయవచ్చు

  • @sidhunani1534
    @sidhunani1534 4 หลายเดือนก่อน +2

    అన్న నాటు వేసి 2వారాలు ఉంది. నాటు వేసే సమయం లో 20-20 (అడుగు మందు) వేసినం. ఇప్పుడు యూరియా మరియు పొటాస్ chlorantraniliprole 0.4%Gr kalipi veyala. Neni modati sari vyavasayam chesthunna please reply me anna

    • @navayuvaraithu
      @navayuvaraithu  4 หลายเดือนก่อน

      500gm saaf కూడా కలిపి స్ప్రే చేయండి

  • @kandularanjith8362
    @kandularanjith8362 13 วันที่ผ่านมา

    Mana soil drum seed eppudu challali

  • @pavankalyangunti7125
    @pavankalyangunti7125 4 หลายเดือนก่อน +1

    2nd dhafa lo 3acres Okesari
    1bag urea + 3bags 20-20-0-13 + 1litre Cloro + fattera 8kg + manasoil 1litre anni kalipi challudam anukuntunna... Ela chesthe panichesthaya anna

    • @navayuvaraithu
      @navayuvaraithu  4 หลายเดือนก่อน +1

      నాటు వేసి ఎన్ని రోజులు అవుతుంది అన్నా...

  • @rameshangolla
    @rameshangolla 7 วันที่ผ่านมา

    Calbor లో పొటాష్ కూడా ఉంటుంది

  • @rajuchinthala7891
    @rajuchinthala7891 4 หลายเดือนก่อน +3

    అన్న నమస్తే

    • @navayuvaraithu
      @navayuvaraithu  4 หลายเดือนก่อน

      నమస్తే అన్నా🤝😄

  • @kmallikarjun-e3x
    @kmallikarjun-e3x 4 หลายเดือนก่อน +1

    Mogipurugu ki solution chepandi Anna

    • @navayuvaraithu
      @navayuvaraithu  4 หลายเดือนก่อน

      mogi purugu nivarana in telugu | మొగిపురుగు నివారణకు వరిలో మొదటి స్ప్రే ఏం చేయాలి ?
      th-cam.com/video/0V5v1p-4Hgo/w-d-xo.html

  • @harishsankala7035
    @harishsankala7035 4 หลายเดือนก่อน

    Anna kalipi veyavacha

  • @harishchindam4360
    @harishchindam4360 4 หลายเดือนก่อน +2

    Evi anni okesari kalipi challala anna

  • @rajendarthota8627
    @rajendarthota8627 4 หลายเดือนก่อน +2

    Natu vesi 30 days avuthundhi ippudu 2nd dhafa mandhu em veyyali

    • @navayuvaraithu
      @navayuvaraithu  4 หลายเดือนก่อน +1

      యూరియా 20kgs పొటాష్ 15kgs ఎకరానికి చొప్పున చల్లండి... Malli 45days కి same చల్లండి

  • @Rickey-m4t
    @Rickey-m4t 4 หลายเดือนก่อน +2

    నాటు వేసి 40 రోజులు అవుతుంది ఇప్పుడు మోగి పురుగు వస్తుంది ఇప్పుడు స్ప్రే చేయాలి అనుకుంటున్న ఎ మందులు కొట్టాలి చెప్పండి

    • @navayuvaraithu
      @navayuvaraithu  4 หลายเดือนก่อน

      caldon50sp ఎకరానికి 400gm లేదా ampligo లేదా vayago లేదా incipio వీటిలో ఏదో ఒకటి స్ప్రే చేయండి.

    • @PRamesh-qy2kc
      @PRamesh-qy2kc 4 หลายเดือนก่อน

      బ్రో morter కూడా

  • @rajubandibandi9273
    @rajubandibandi9273 4 หลายเดือนก่อน +1

    Clarity ga cheppav brother

    • @navayuvaraithu
      @navayuvaraithu  4 หลายเดือนก่อน +1

      Thank you అన్నా....🤝

  • @jalenderreddy182
    @jalenderreddy182 4 หลายเดือนก่อน +1

    Urea lo chloro kalipi challocha

    • @navayuvaraithu
      @navayuvaraithu  4 หลายเดือนก่อน

      వద్దు.. అన్నా..

  • @PudariSrikanth-k1l
    @PudariSrikanth-k1l 4 หลายเดือนก่อน +3

    Hi

  • @srinusode2048
    @srinusode2048 4 หลายเดือนก่อน +1

    నాటు వేసి 10 రోజులకు మొదటి దాప వేసుకోవచ్చా అండి

    • @navayuvaraithu
      @navayuvaraithu  4 หลายเดือนก่อน

      15 రోజులకు వేసుకోండి

  • @laxmanreddy9023
    @laxmanreddy9023 4 หลายเดือนก่อน +1

    Hai anna

  • @tractorsunion7998
    @tractorsunion7998 4 หลายเดือนก่อน +1

    25days avuthundi 1st spray em cheyyali

    • @navayuvaraithu
      @navayuvaraithu  4 หลายเดือนก่อน +1

      mogi purugu nivarana in telugu | మొగిపురుగు నివారణకు వరిలో మొదటి స్ప్రే ఏం చేయాలి ?
      th-cam.com/video/0V5v1p-4Hgo/w-d-xo.html

  • @ravipodapati490
    @ravipodapati490 27 วันที่ผ่านมา +1

    Meeru cheppe mandulu anni veste nettimeda bochu kuda migaladu

    • @navayuvaraithu
      @navayuvaraithu  27 วันที่ผ่านมา

      నీ అజ్ఞానానికి నేను చింతిస్తున్నాను... నిన్ను తప్పు పట్టడం లేదు... 🤦‍♂️

  • @paripellisathyanarayana11
    @paripellisathyanarayana11 4 หลายเดือนก่อน +1

    Hi Anna

  • @kalvasathish4573
    @kalvasathish4573 4 หลายเดือนก่อน +2

    Hii

  • @lingaswamikonda8117
    @lingaswamikonda8117 4 หลายเดือนก่อน +1

    Hi bro

  • @Rupeshshrenkam-o6nesh
    @Rupeshshrenkam-o6nesh 3 หลายเดือนก่อน

    డప్పు ని మొదటి దపా వెయ్యవచ్చా అంటే 15 రోజులు కి

  • @PRamesh-qy2kc
    @PRamesh-qy2kc 4 หลายเดือนก่อน +1

    అన్నా cms.. మైక్రో ఫుడ్ ఒకేసారి కలిపి చల్ల వచ్చా. లేక రెండు సార్లు చల్లలా.

    • @navayuvaraithu
      @navayuvaraithu  4 หลายเดือนก่อน +1

      ఒకే సారి కలిపి చల్ల వచ్చు

    • @PRamesh-qy2kc
      @PRamesh-qy2kc 4 หลายเดือนก่อน

      Kkk

  • @indicestradinggwithcpr7638
    @indicestradinggwithcpr7638 11 ชั่วโมงที่ผ่านมา

    పొటాషియం హుమెట్, కోకోలి.

  • @venukolipaka3351
    @venukolipaka3351 4 หลายเดือนก่อน +2

    మీరు చెప్పినవన్ని మొదటి దఫా ఎరువులో అన్ని ఒకేసారి కలుపుకొని చల్లుకోవచ్చా సాఫ్ తో సహా.

    • @navayuvaraithu
      @navayuvaraithu  4 หลายเดือนก่อน +1

      అన్ని చల్లవచ్చు కానీ insecticide grannuals విడిగా ఇసుకలోకలిపి చల్లుకునే ప్రయత్నం చేయండి

  • @thirupathierumalla7049
    @thirupathierumalla7049 4 หลายเดือนก่อน +1

    Nuv unnayi anni cheppinav, avi anni vadithe rythu untada

    • @navayuvaraithu
      @navayuvaraithu  4 หลายเดือนก่อน

      నువ్వు ఏమి వేసి పండిస్తావో చెప్పు అవే వేయమని రైతులకు చెబుదాం

  • @musireddyp1761
    @musireddyp1761 4 หลายเดือนก่อน +1

    అన్న మీ ప్రొఫెషన్ ఏంటి అన్న

    • @navayuvaraithu
      @navayuvaraithu  4 หลายเดือนก่อน +2

      ప్రస్తుతానికి వ్యవసాయం అదే విధంగా ఆగ్రోరైతు సేవాకేంద్రం నిర్వహణ…

    • @kalvasathish4573
      @kalvasathish4573 4 หลายเดือนก่อน +1

      ​@@navayuvaraithuekkada bro agro seva Kendram

    • @navayuvaraithu
      @navayuvaraithu  4 หลายเดือนก่อน

      shanagar ramadugu

  • @Rajesh2580-c5b
    @Rajesh2580-c5b 4 หลายเดือนก่อน +1

    F 20 tiskondi

    • @navayuvaraithu
      @navayuvaraithu  4 หลายเดือนก่อน

      Result ela ఉంది అన్నా....

  • @rajuchinthala7891
    @rajuchinthala7891 4 หลายเดือนก่อน +14

    మొదటిసారి కెమెరా ముందుకు

    • @navayuvaraithu
      @navayuvaraithu  4 หลายเดือนก่อน +2

      😝

    • @anilmyathari6745
      @anilmyathari6745 4 หลายเดือนก่อน +4

      స్ప్రే బెటర్ బ్రో క్లోరో &సాఫ్ &సాగరిక నేను అలానే చేసుత తక్కువ ఖర్చులో 3ఇన్ van

  • @damerasatheesh4093
    @damerasatheesh4093 4 หลายเดือนก่อน +2

    నాటు వేసి 13 days అవుతుంది మోగి పురుగు వస్తుంది ఏం చేయాలి

    • @navayuvaraithu
      @navayuvaraithu  4 หลายเดือนก่อน

      Barroz గుళికలు చల్లండి

    • @damerasatheesh4093
      @damerasatheesh4093 4 หลายเดือนก่อน

      @@navayuvaraithu ok thanq

  • @NaiduBandaru-g4u
    @NaiduBandaru-g4u 4 หลายเดือนก่อน +1

    Number pettandi anna

    • @navayuvaraithu
      @navayuvaraithu  4 หลายเดือนก่อน

      chat.whatsapp.com/L52v9v2yqlD6IxcvrcPoRi

  • @myakalaaravind8248
    @myakalaaravind8248 หลายเดือนก่อน

    Ivanni saltey untada polam

    • @navayuvaraithu
      @navayuvaraithu  หลายเดือนก่อน

      మరి ఏమి చల్లితే పొలం ఉంటాదో మీరే చెప్పాలి...

  • @yakanthamgudikandula2323
    @yakanthamgudikandula2323 4 หลายเดือนก่อน +1

    Urea ,potash ,CMS సూక్ష్మ పోషక లు and 10g ,4g,గుళిక లు అన్ని కలిపి ఒకే సారి వేసుకోవా వచ్చా

    • @navayuvaraithu
      @navayuvaraithu  4 หลายเดือนก่อน

      వేసుకుకోవచ్చు

  • @rajupittala6120
    @rajupittala6120 4 หลายเดือนก่อน +1

    Good information bro..