Hydroponic farming: మట్టి లేకుండా RO వాటర్‌తో వ్యవసాయం, భారీగా ఆదాయం, సబ్సిడీ ఎంత వస్తుందంటే..
ฝัง
- เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
- హైడ్రోపోనిక్ సాగు పద్దతిలో మట్టి లేకుండా ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు తిరుపతికి చెందిన సందీప్ కన్నన్. సంప్రదాయ పద్ధతిలో రెండు ఎకరాల్లో సాగు చేసే కూరగాయలను... హైడ్రోపోనిక్ సాగు విధానంలో అర ఎకరంలోనే పండించవచ్చంటున్నారు సందీప్. వ్యవసాయంపై ఆసక్తితో రైతుగా మారిన సందీప్ హైడ్రోపోనిక్ సాగు పద్ధతిలో దేశీయ వంగడాలతోపాటూ, విదేశీ వంగడాలు కూడా పండిస్తున్నారు.
#hydroponics #smartfarming #farmingtechonology
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
తెలుగు వాళ్లు ఆల్ర్రడీ సాఫ్ట్ వేర్ లో టాపు, ఇలాంటి వాటికి కూడా technology కలిపితే వాళ్ల కి లైఫ్ అంతా , పొయ్యి దగ్గర ఆకుమడే అంటే Work from హోమే మరి !!! 😂🤣👌👍😎
మేము నేర్చుకోవడం ఎలా ,మాకు నేర్పుతారా , పెట్టుబడి ఎంత కావాలి ,
భూమి ఎంత కావాలి, వివరాలు తెలుపగలరు,
Very Informative. Thank you 🥰
Dear 🔴BBC ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2022 ఓటింగ్ లింక్ కామెంట్ బాక్స్ లో లేదు....
ప్రతీ వీడియో comment box లో పెట్టట్లేదు. కానీ కామెంట్ బాక్స్ లో ఉంది అని వీడియో ending చెబుతున్నారు... once check and provide link on comment box
RO water???? Minerals Leni water tho penchuthara? Pl correct the title is it's a mistak
1 acer lo farm start cheyyalante 1crore varaku avthundi, antha karchupeti start chesina andulo pande vatiki market rate e istharu gani extra ithey ivvaru.
Rare variety pencharu.... Big contacts matrame sales.
RO water ఏ మంచిది కాదు...
I'm also an agriculturist & I live in chittoor
If u provide his contact details, it will be very helpful to our youth...
We r very interested to do farming with new techniques and I'm interested to do pole farming also
It's waste of time no mineral on that
అన్నింటిని చౌకగా కొనే మనం , ఎక్కువ ఖర్చుపెడతామా ? సక్సెస్ ఎలావుంటుంది అనేది చెప్పలేం ??
Good luck
Soil lo kakunda water tho vegetables pechutharu....inka vatilo yeam posakalu vuntai...?
It is waste
Liquid fertilizers use chestaru
This kind of vegetables are not healthy..
Is hydroponic farming healthy??? As we are giving nutrients in chemical mixture
Helath is wealth ❤️
Super
Intlo penchukondi edhi pedha raithulaku use vundadhu
please increase volume
What about investment
Nanu narchukunta
Evanni west... karchu petti paisalu sampadinchali anukuntaru... Ante gani vere em ledu. Elanti vevasayam andaru cheyaleru. Gaali vaana yenda thagalani kuragayalu Arogyaniki manchivi yela avthai....???? Sprelu kotti pandinchi nanduka...???
Inka ela pandisthe manchidhi manushulaku haanikaramaina purugula mandhulanu vadi pandisthe melu antara 🤔
Villu mathram purgula mandu kottaru antara..
@@khaledmohammed6741 purugulu ravadaaniki chance yekkada vundhi motham poly house vesindhi andhuke ga
It is waste
Tirupati address ekada
Good effort
Superb 👍 ..Best Quality Vegetarian form 👌
Super
Nice brother
Innovative idea
Nennu 4 yrs nunchi start cheddam anukunttuna kani maa intlo vallu support cheyadam ledhu
Cheppakunda start cheyi
@@gudipatiravindranathareddy470 - డబ్బు ఎవరిస్తారు చెప్పకపోతే
@@tamatamt ayite firt earn nxt start
8 lacs subsidy undhi
It is waste. దాని బదులు దేశి ఆవూతో గోఆధారిత వ్యవసాయం చేయు.