ఈ program కి editing and BGM and dubbing కి పని చేసిన వాళ్లు ఏదయినా horror movie కి try చేయండి. మంచి name and fame వస్తుంది. ఎందుకు TV9 channel లో ఉండి carrier నీ నాశనం చేసుకుంటున్నారు. మంచి future ఉంటుంది.
ఇలాంటి పిచ్చి వార్తలు అన్నీ నీకే ఇస్తారు టీవీ9 ఇక అందరికీ పిచ్చెక్కుస్తావు.. ఎవరో చెప్తే కల్పిత కథలా అనిపిస్తుంది కాదు టీవీ9 చెప్పే ప్రతిదీ కల్పితమే 😂😂
జై శ్రీరామ్, ఇక్కడ ఉన్నదో లేదో తెలీదు కానీ, ఈ ప్రాంతం లో చెప్పింది అబద్ధమో, నిజమో తెలియదు కానీ, అశ్వద్ధామ ఉన్నారన్నది నిజము, ఆయన ఒక చోట ఉండరు సంచరిస్తూ ఉంటారు అన్నది అందరికీ తెలిసిన విషయమే, కానీ ఇది పురాణాల్లో చెప్పబడింది నిజంగా చాలా కనపడుతూ ఉన్నారని చెబుతున్నారు అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆయన ఉన్న మాట వాస్తవం, ఆయన శరీరం నుంచి భయంకరమైన కుళ్ళు వాసన వస్తుందని, కలియుగం అంతం వరకు అయినా ఉంటారని పురాణాలు చెప్పబడింది. ట్రియాప్ చేయటానికి, ప్రజల్ని మోసం చేసి గొర్రె బిడ్డలని చేయడానికి వేరే బ్యాచ్ ఉంది. మా సనాతన ధర్మంలో అది లేదు. మాకు అంత గతి పట్టలేదు అంత కర్మ పట్టలేదు.
Exactly bro !! Kalki movie mundu varaku Tv9 vallaki aa please kuda theliyadu 😂😂 , Aina Anni days shooting chestina vallaki kanipinchale kani TV9 mahanubavulaki , goppa vyakthulaki kanipincharanta 😂😂
ఈ tv9 వాళ్ళు మసాలా పాకెట్స్ వ్యాపారం చేస్తే ఓ రేంజ్ లో వస్తారు. వీళ్లకు మ్యాటర్ KANNA మసాలా ఎక్కువ కలపడం బాగా తెలుసు. పులిహోర మిక్స్, TV9 గరం మసాలా, చికెన్ మసాలా ఇలా.
జై శ్రీవాసవి మాత. Jai Sri Vasavi Matha పూర్తిగా ఫేక్. చాణుక్యుడు శ్రీపరశురాముడు కల్పిత పాత్రలని ఆర్కియాలజీ నిర్ధారించారట. అంతా ఫేక్ ఏది ఏమైనా ...... అది ఇస్లామ్ అయినా లేదా క్రిష్టియానిటీ అయినా లేదా... హిందూ ధర్మము కానేకాని "హిందుత్వ" మతమైనా... మతముల ఉన్నతి మతస్తుల ఉన్నతి సంపూర్ణముగా అనంతమైన దివ్యమంగళకరమైన సనాతనధర్మ జీవనము జీవితమేనని ప్రపంచ ప్రజలందరూ సూపర్ ఫాష్ట్ గా అప్రతిహాతముగా గ్రహించేలాగా సాధిస్తూ... తద్వారా ప్రపంచ ప్రజలందరూ సనాతనధర్మ సంపూర్ణమైన జీవనములోనికి జీవితములోనికి దొర్లిపోయేలాగా అప్రతిహాతముగా సాధిస్తూ... మతములన్నీ అప్రతిహాతముగా సూపర్ ఫాష్ట్ గా అంతరించి పోయేలా సాధిస్తూ.... మహాపరిణామము సంభవింపచేస్తూ... Creating Excellent Rule Of Arya Vysya Gupta Samrajyam All Over The World Forever Which Will Be Golden Age For All Which Is Happening With Super Fast Speed Which Is Already Began Filled With Sri Paramjyothi Sri Sri Sri VASAVI KANYAKA PARAMESWARI DEVI MATHA Sanathana Dharma Cum Hindu Dharma Cum Hinduism And Telugu Launguage In Which *Almost Everything Is Free* (Which Is Fully Logged In Auto Mode Forever) అప్రతిహాతముగా.... జైజై శ్రీపరంజ్యోతి శ్రీకల్కిఅమ్మాభగవాన్ జైజైజై శ్రీపరంజ్యోతి శ్రీశ్రీశ్రీవాసవి కన్యకాపరమేశ్వరీ దేవి మాత. Jai Gandhisthan. జై గాంధిస్థాన్
ఎవడిదో వాయిస్ హిందీ లో వినపడుతోంది. నెల్లూరు లో హిందీ భాష మాట్లాడతారా?అంతేకాదు అశ్వత్థామ శాపం ఎప్పుడో తీరి పోయింది.ఇప్పుడు ఆయన శరీరం మీద ఏ విధమైన గాయాలు కానీ ,రక్తం కానీ వుండవు.ముందు ఈ పాయింట్ తెలుసు కొండి ..ఇటు వంటి కాలక్షేపం ప్రోగ్రామ్స్ ఇక ముందు చేయకండి..
ప్రపంచంలో వున్న వింతలన్నీ మీకే కనపడతాయి బీమవరం లో భీముడు సహదేవ పల్లిలో నకుల, సహదేవులు మీకు కనపడ్డారంటగా అచ్చుతాపురంలో శ్రీకృష్ణుడు కనపడితే నాకు చెప్పగలరని తలుస్తాను 🙃
ఎక్కడైనా గర్బ గుడి.లో గోపురం తలకు తగలు అలాంటి అతను వంగి మరి లోపలికి వెళ్ళాడు అంటే తను క్రింద మొత్తం గుడి .విగ్రహం ఉంటుంది ముర్కులు అక్కడ ఏమి లేదు అని అంటున్నాడు అందులో అపవిత్రం చేసేసాడు 😢
ముందు చరిత్ర తెలుసుకొని తరువాత ప్రసారం చెయ్యండి శ్రీ కృష్ణ లు వారు కలియుగం ఉన్నంత వరకు బ్రతకమని కాదు శాపం పెట్టింది అశ్వద్దామకి ఉన్న వరమే ఆది శ్రీ కృష్ణ పరమాత్మ తలుచుకుంటే చంపి అవతల పడేసే వారు వరాన్ని గౌరవించి కుష్ఠు రోగం తో ఇంచు మించు 3.1/2(3500)వేల సంవత్సరాలు అనుకుంటా రోగం తో (తన శరీరం పై తనకే అసహ్యం వేసే రోగం )తో బ్రతక మని శాపం ఇచ్చారు ఇప్పుడు ఆ శాపం తీరి పోయి వుంటుంది. నాస్తికులు పురాణాలు చెబితే ఇలా నే ఉంటుంది.
అరె మీరు మే వేషాలు. అలాంటి మహాత్ములు మీ లాంటి కుళ్ళు కుతంత్రాలు మాట్లాడే మనుషులకు కనపడదు. ప్రజలు యెర్రోళ్ళు అయితె పంది కూడా పురాణాలు చెప్తుంది అంట. అలా ఉంది మీరు చెప్పేది. అశ్వత్థామ మహాత్ముడు. అతను ఇలా జన సంచారం లొ ఉండదు. అశ్వత్థామ ఉండేది హిమాలయ ల్లో. అన్నీ మూసుకుని కూర్చోండి.
ఎన్ని రోజులు టీవీ9 మీద అభిమానం ఉంది కానీ ఈరోజు నుంచి అభిమానం పోయింది ఎందుకంటే టిఆర్పి కోసం ఎంత అబద్ధం ఆడతారా మాది నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆత్మకూరు నుంచి పేరుమల పాడు మహా అంటే ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్లు ఉంటది అందులో ఆ గుడి దగ్గరకి మాకు తెలుసు గుడి సంగతి మీరు చెప్పేవన్నీ అబద్ధాలు
సపోజ్ వీడియో అది తీసుకోండి ఎంత మంది ఎన్ని చూపులతో కొట్టినారో ఏమి ఎన్ని కామెంట్స్ వచ్చినాయి మనకి ఎంత టిఆర్పి వచ్చిన అది కాదు ఎవరు ఎంతమంది ఎన్ని చొప్పులతో కొట్టారో అది కూడా చూసుకోండి ఓకేనా
ఏ పరి శోధనలోనైన అతీత శక్తి పట్ల దానికే అనంత ఆద్యంతంలేనిది దైవం అని భగవంతుడు అని విశ్వాసం తో తెలుసుకోవాలి అనే జిజ్జాస ఉంటే అది కార్యాను కూలతకు సహకరిస్తుంది.అంతర్ భాహ్య అనంత ఆత్మ ఏ పరిణామ క్రమం అని దివ్య దైవ ఆత్మ అని అనక తప్పదు. అంతకంటె వేరే యోచన నిష్ప్రయోజనం వేరే అనుమానాలకు అపోహలకు దారి తీసి అపనమ్మకం తో కత సరి. అని గుర్తించవచ్చు కదా కదా సారాంశం మీ ఆత్మీయు ఆశీశ్శులు మిత్రులారా శుభంభవతు
Tv9 team ki, Meeru regular ga vaade cellular phones, camera , internet signals etc lanu mee cameralu capture chestaya sir, Naku doubt vachhi adugutunnanu
లేపాలి ఆంటే మిరే వాడు కళ్ళకి శు వేసుకొని పోతాడు 🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️😂😂😂 మస్త్ చెపుతారు మల్లి పోయి పోయి మీకే కనబడలి అయినా తాను ఇ పాపల మధ్యలో ఎందుకు ఉంటాడు ఎక్కడో ఇమాలయ ల్లో దేవుడు ని పూజిస్తూ ఉంటాడు మీరు కాలికి 2 కాపీ కొట్ట కండి ప్లీజ్ 🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️
అయినా హిందువులను కించపరుస్తున్నారు Tv9 వాళ్ళు !! మా విశ్వాసం చిరంజీవులు కొటోర దీక్ష లో ఉంటారు !! మీలాంటి పాపాత్ములకి కనిపించారా ?? Tv9 నేను సిద్ధం !! ఒక రాత్రి అదే ప్రదేశంలో మళ్ళీ ఉందాం , అక్కడ అశ్వద్ధామ ఉన్నారని prove చేస్తే Tv9 office ముందు 1000 గుంజీలు తీస్తా . లేదంటే మీరు ఒక 1000 మందికి అన్నదానం చెయ్యండి . #tv9 #devinagavelli #telangana #fakenewsadda #tv9telugu
AP లో హిందీ మాట్లాడతారా? మధ్య లో హిందీలో చెబుతున్నారు.వ్యూవ్స్ కోసం Tv9 హిందూ దేవుళ్ళను వాడుకుంటుంది.
North indians and marwadis world లో వున్న all small villages లో వున్నారు
Yes you are right boss
Yes bro point ye
Yes your right
Bahubali 1 vfx ki minchi undi .. actors performance improve cheyali
ఈ program కి editing and BGM and dubbing కి పని చేసిన వాళ్లు ఏదయినా horror movie కి try చేయండి. మంచి name and fame వస్తుంది. ఎందుకు TV9 channel లో ఉండి carrier నీ నాశనం చేసుకుంటున్నారు. మంచి future ఉంటుంది.
😅
నువ్వు గొర్రె బిడ్డ వా నిజం చెప్పు 😂
Edhi kadha bro reply ante 🔥🔥🥰🥰
పరమ చెత్తగా వుంది, trp కోసం fake వీడియో, అర్ధం అవుతుంది 👈
బంగాళ ఖాతం మీద దేవర ఉనికి అని పెట్టు 😂😂😂
😂😂
😀😀😀😀😀అయ్యో
😂😂adi kuda pedutaru #TV9
Mamulu coment kadhandi idhi adhi chusindhante. Dhukanam musukunude😅😅😅
హిందీ ఎవడ్ని తీసుకెళ్లారేంటి ఆంధ్రప్రదేశ్లో ఉందిగా నెల్లూరు తెలుగు వాళ్ళు ఉంటారు కదా
అక్కడ ఉన్న ప్రజలు కూడా హిందీలో మాట్లాడుతున్నారు
Telugu vallu abbadam chepparu kada brooo !!! Hindi valla laga mana vallaki 1 rupee acting radhu 😂😂
Hlo Maadi Nellore town motham pure Telugu maatladatham🎉🎉🎉
ప్రపంచంలో ఉన్న ఏ టీవీ ఛానల్ కి కనబడనివి ఒక్క tv9 కి సుమన్ tv మాత్రమే కనిపిస్తాయి
అసలే నెల్లూరు . పైగా...హిందీ భాష. క్రియేటివిటీ అంటే టీవీ 9 అప్పా..😂
మే బి ఫేక్ స్టోరీ....
S avunu sir adi bihar side shoot chesi nelluru ani sollu cheptunnaru😮
పాపాత్ములకు కనిపించడు 😂😂 అందులోనూ టీవీ 9 కి మరల దానిమీద డిబేట్ పెడతారు ఏమో అని😂😂
😂😂
😂
@@jyothsnavaddiparti2253 వద్ధిపర్తి న 😮 మీకు వద్ధిపర్తి పద్మకార్ గారు తెలుసా
@@Ramakrishna.N Heard about him andi but may be a distant relative
😂
నెల్లూరు జిల్లా నార్త్ ఇండియా లోకి ఎప్పుడు కలిపారు మొత్తం హిందీ వాళ్లే ఉన్నారు జనం ఎర్రిపూకులైతె ఈ tv9వాడు ఎమైన చెప్పుతాడు
సైదా పురం మండలం ఊటుకూరు నుండి 8కిలోమీటర్లు దూరం
నెల్లూరు జిల్లా
గూడూరు రాపూర్ వెళ్లే దారి లో ఉంది
తప్పుడు ప్రెజెంటేషన్, ఛానల్ రేటింగ్ పెంచుకోవడానికి జనాల సమయాన్ని నాశనం చేయడం. అంతా బోగస్, ఫేక్
ఇలాంటి పిచ్చి వార్తలు అన్నీ నీకే ఇస్తారు టీవీ9 ఇక అందరికీ పిచ్చెక్కుస్తావు..
ఎవరో చెప్తే కల్పిత కథలా అనిపిస్తుంది కాదు టీవీ9 చెప్పే ప్రతిదీ కల్పితమే 😂😂
100 ల ఎలాంటిది ఐతే అప్పుడు ఇటుక రాళ్ళు వుండేవా న డవుట్ ప్లస్ తెలియ చేయండి
నెల్లూరు ,ఆంధ్రప్రదేశ్ అంటున్నారు అందరు హిందీ మాట్లాడుతున్నారు తెలుగు,తమిళ వాలు లేరా
జై శ్రీరామ్, ఇక్కడ ఉన్నదో లేదో తెలీదు కానీ, ఈ ప్రాంతం లో చెప్పింది అబద్ధమో, నిజమో తెలియదు కానీ, అశ్వద్ధామ ఉన్నారన్నది నిజము, ఆయన ఒక చోట ఉండరు సంచరిస్తూ ఉంటారు అన్నది అందరికీ తెలిసిన విషయమే, కానీ ఇది పురాణాల్లో చెప్పబడింది నిజంగా చాలా కనపడుతూ ఉన్నారని చెబుతున్నారు అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆయన ఉన్న మాట వాస్తవం, ఆయన శరీరం నుంచి భయంకరమైన కుళ్ళు వాసన వస్తుందని, కలియుగం అంతం వరకు అయినా ఉంటారని పురాణాలు చెప్పబడింది. ట్రియాప్ చేయటానికి, ప్రజల్ని మోసం చేసి గొర్రె బిడ్డలని చేయడానికి వేరే బ్యాచ్ ఉంది. మా సనాతన ధర్మంలో అది లేదు. మాకు అంత గతి పట్టలేదు అంత కర్మ పట్టలేదు.
ఏపీ భాష హిందీ అంటారు
😅😅
కల్కి. మూవీ చూసాక. అశ్వద్దామ. కనబడ్డాడు. Tv9 కి.😂
😂😂
కాదు బ్రో....ఈ టీవీ 9 ఆయనకి టీ కూడా ఇచ్చి ఉంటుంది అనుకుంటా...🤣
ఉన్నా ఆయన e దరిద్రపు చానల్ వాళ్ళకి మాత్రం కనపడడు.....
Exactly bro !! Kalki movie mundu varaku Tv9 vallaki aa please kuda theliyadu 😂😂 , Aina Anni days shooting chestina vallaki kanipinchale kani TV9 mahanubavulaki , goppa vyakthulaki kanipincharanta 😂😂
మీరు చెప్పేది అంత అబద్ధం నిజం అని నమ్మడానికి ఎలాంటి ఆధారాలు లేవు
TV9 అనే ఛానల్ కి ఏజ్జాతి లేదు TRP RATING కోసం ఎంతకైనా తెగిస్తారు
గెట్ అవుట్ మై స్టూడియో డైలాగ్ కుట్టి
మీకు బుద్ది జ్ఞానం వుందా ఇలాంటి తప్పుడు న్యూస్ ప్రజెంట్ చేయడానికి
జై హిందూ జై భారత్ జై అశ్వదామా 🙏
ఇది ఫేక్ వీడియో క్లియర్ గా అర్థం అవుతుంది నెల్లూరు జిల్లాలో ప్రజలను అడిగితే ఉర్దూ లో ఎందుకు జవాబు చెప్పుతారు
పాత చెప్పు tho kodatha సూళ్ల కుతలు kusthe
ఈ tv9 వాళ్ళు మసాలా పాకెట్స్ వ్యాపారం చేస్తే ఓ రేంజ్ లో వస్తారు. వీళ్లకు మ్యాటర్ KANNA మసాలా ఎక్కువ కలపడం బాగా తెలుసు. పులిహోర మిక్స్, TV9 గరం మసాలా, చికెన్ మసాలా ఇలా.
ఆ టెంపుల్ మా ఊరికి దగ్గరలో ఉంది నిజమే కానీ ఇక్కడ న్యూస్ లో చెప్పినవన్నీ అబద్ధం అక్కడ కనిపించే మనుషులు తెలుగు వాళ్ళు కాదు 20:07
దృశ్యం గురించి చెప్పేటప్పుడు మంచి సాంప్రదాయ డ్రెస్ వేసుకుని చెప్పు చివరికి ఆడ గౌరీ డ్రెస్ లోకి వెళ్ళిపోతావు ఏమో అని భయంగా ఉంది
రాజ*కాంత్ గాడు పొయ్యాడు, లైన్ లో ఈ మొఖమే రెడీ గా ఉంది
ఈ కథలో చూపిస్తున్న వ్యక్తిని హైలెట్ చేయడం కోసం కథలా ఉంది కానీ అశ్వద్ధామ గురించి చెప్తున్నట్లు లేదు
అయో మల్లీ వచ్చేంది అండీ వయరీ
నిజం లేదు బొక్క లేదు అక్కడ దగ్గర్లో మా పొలం ఉంది మాకు ఎప్పుడు ఆయన కనిపించలేదు
వీళ్ళు వీళ్ళ ఓవర్ యాక్టింగ్
ఇలాంటి వాటితోనే అనవసర ఆరోపణలు వచ్చేది. ఏమి చేద్దామని ఇంకా ఇక్కడ ఉంటాడు అశ్వాద్దామా. లేని పోనీ విషయాలు ప్రజల మెదడులోకి దొబ్బడం అవసరమా.
జై శ్రీవాసవి మాత. Jai Sri Vasavi Matha
పూర్తిగా ఫేక్. చాణుక్యుడు శ్రీపరశురాముడు కల్పిత పాత్రలని ఆర్కియాలజీ నిర్ధారించారట. అంతా ఫేక్
ఏది ఏమైనా ......
అది ఇస్లామ్ అయినా లేదా క్రిష్టియానిటీ అయినా లేదా... హిందూ ధర్మము కానేకాని "హిందుత్వ" మతమైనా...
మతముల ఉన్నతి మతస్తుల ఉన్నతి సంపూర్ణముగా అనంతమైన దివ్యమంగళకరమైన సనాతనధర్మ జీవనము జీవితమేనని ప్రపంచ ప్రజలందరూ సూపర్ ఫాష్ట్ గా అప్రతిహాతముగా గ్రహించేలాగా సాధిస్తూ... తద్వారా ప్రపంచ ప్రజలందరూ సనాతనధర్మ సంపూర్ణమైన జీవనములోనికి జీవితములోనికి దొర్లిపోయేలాగా అప్రతిహాతముగా సాధిస్తూ...
మతములన్నీ అప్రతిహాతముగా సూపర్ ఫాష్ట్ గా అంతరించి పోయేలా సాధిస్తూ....
మహాపరిణామము సంభవింపచేస్తూ...
Creating Excellent Rule Of Arya Vysya Gupta Samrajyam All Over The World Forever Which Will Be Golden Age For All Which Is Happening With Super Fast Speed Which Is Already Began Filled With Sri Paramjyothi Sri Sri Sri VASAVI KANYAKA PARAMESWARI DEVI MATHA Sanathana Dharma Cum Hindu Dharma Cum Hinduism And Telugu Launguage In Which *Almost Everything Is Free* (Which Is Fully Logged In Auto Mode Forever) అప్రతిహాతముగా....
జైజై శ్రీపరంజ్యోతి శ్రీకల్కిఅమ్మాభగవాన్
జైజైజై శ్రీపరంజ్యోతి శ్రీశ్రీశ్రీవాసవి కన్యకాపరమేశ్వరీ దేవి మాత.
Jai Gandhisthan. జై గాంధిస్థాన్
సముద్రంలో దేవర ఉన్నాడు వెళ్లి వెతుక్కో
Why in హిందీ ?
ఇది నెల్లూరు దగ్గర అన్నారు
Telugu vallu abbadam chepparu kada brooo !!! Hindi valla laga mana vallaki 1 rupee acting radhu 😂😂
అశ్వద్ధామ నాలుగు ఏనుగుల బలం కలిసి ఉంటాడు మీకు ఇప్పుడు వరకు అర్థం కాకపోవడం ఆశ్చర్యంగా ఉంది
What a comedy video
Devi Paytm batch tv9 Blue media
పెరుమాళ్ళ పాడులో హిందీ వారు ఎవరు లేరు ఒక గుడిని మేము కూడా చూశాను చెట్టు ఇసుక దెబ్బలు గుడి పూర్తిగా మునిగిపో ఉన్నది
TV9 is famous for creating stories.Its one of them.
బ్లడ్ శాంపిల్ తీసుకుని లేటెస్ట్ చేయొచ్చు కదా ఆ బ్లడ్ ఎవరు తెలుస్తుంది
కల్కి అవతార్ ని మార్కెట్ చెయ్యడానికి ఇది ఒక గ్రౌండ్ వర్క్. 😢😢😢😢
Get out !!
Get out of my phone !! 😂
రక్తం ని డి న్ ఎ చెచ్చుగా
Superga acting chepinchi chala baga edit chesaru swamy swamyie sranam ayyappa
I think పుస్సప 2 check properly because నల్ల మల్ల పారెస్ట్ లో ఉండొచ్చు 😂😂😂
రాకేష్ మాస్టర్ ఉంచుకున్న ఆంటీ లా వున్నావ్
ఇంకొక రోజు వెళ్తే తెలిసిపోతుంది కదా 😂
ఎవడిదో వాయిస్ హిందీ లో వినపడుతోంది. నెల్లూరు లో హిందీ భాష మాట్లాడతారా?అంతేకాదు అశ్వత్థామ శాపం ఎప్పుడో తీరి పోయింది.ఇప్పుడు ఆయన శరీరం మీద ఏ విధమైన గాయాలు కానీ ,రక్తం కానీ వుండవు.ముందు ఈ పాయింట్ తెలుసు కొండి ..ఇటు వంటి కాలక్షేపం ప్రోగ్రామ్స్ ఇక ముందు చేయకండి..
సంసారం చేయమంటే టీవీ 9 లో పడి ఏడుస్తుంది
Nice information
Respect first sri potti Sriramulu nellur district
ప్రపంచంలో వున్న వింతలన్నీ మీకే కనపడతాయి
బీమవరం లో భీముడు
సహదేవ పల్లిలో నకుల, సహదేవులు మీకు కనపడ్డారంటగా అచ్చుతాపురంలో శ్రీకృష్ణుడు కనపడితే నాకు చెప్పగలరని తలుస్తాను
🙃
Orey nee anta scam eyy kadha ra waste of time all words are born with lie😂😂😂
ఇది మన నల్లగొండ లో అంట మా frnd వాళ్ళ home దగ్గర అంట
Nellore district AP
బ్రదర్ ఇది నెల్లూరు వాడిగా చెప్తున్నా పెన్నా నది తీరంలో ఉంటుంది కానీ వీళ్లు హిందీలో డబ్బింగ్ డబ్బింగ్ చెప్పించారు
అది ఆంధ్రప్రదేశ్ ఐతే ప్రజలు ఇంది ఎందుకు మాట్లాడుతారు and
Night visible cc camaras ఉంటాయి గా ఇదేం పిచ్చి పని 🙄
Kalki cinema taravata nellur vachademo india lo evariki teliyadu kani TV9 munde telisi potundi. Eppudu ante asalu news emi lenapudu
ఎక్కడైనా గర్బ గుడి.లో గోపురం తలకు తగలు అలాంటి అతను వంగి మరి లోపలికి వెళ్ళాడు అంటే తను క్రింద మొత్తం గుడి .విగ్రహం ఉంటుంది ముర్కులు అక్కడ ఏమి లేదు అని అంటున్నాడు అందులో అపవిత్రం చేసేసాడు 😢
విశ్వక్ సెన్ 😊
Om namas shivaya❤❤❤❤❤
Ancor 👌👌
Hara Hara Mahadeva 🙏🙏🚩🚩
ముందు చరిత్ర తెలుసుకొని తరువాత ప్రసారం చెయ్యండి శ్రీ కృష్ణ లు వారు కలియుగం ఉన్నంత వరకు బ్రతకమని కాదు శాపం పెట్టింది అశ్వద్దామకి ఉన్న వరమే ఆది శ్రీ కృష్ణ పరమాత్మ తలుచుకుంటే చంపి అవతల పడేసే వారు వరాన్ని గౌరవించి కుష్ఠు రోగం తో ఇంచు మించు 3.1/2(3500)వేల సంవత్సరాలు అనుకుంటా రోగం తో (తన శరీరం పై తనకే అసహ్యం వేసే రోగం )తో బ్రతక మని శాపం ఇచ్చారు ఇప్పుడు ఆ శాపం తీరి పోయి వుంటుంది. నాస్తికులు పురాణాలు చెబితే ఇలా నే ఉంటుంది.
ఈ. కాలిగాం. తొద్రాగపోవాలి. ఏ దుకు ఆంటే. ప్రతి. ఓకోరు. ఆవనిత్తికి. దారిలో. పాడారు.
Fake news 😂
Fact check
కల్కి సినిమా చూడడానికి ...అశ్వద్ధామ nellor theater కి next వెళ్తాడు
Blood drop lab ki teesukuni research cheiyandi Sir.
మీకు న్యూస్ లేకపోతే ఇలాంటి చెత్త వేస్తారు.....😅😅😅
యాంకర్ గ్రహంతవాసి లా లేదా
Paw patrol TV9 ki dhanyvad what is a pandit Europe Europe aur this current nenu neerrest
భూమిని చీల్చి రాదు. దాని చుట్టూ ఉన్న దంత వాతావరణం ప్రభావంతో తరిగి పోయి ఉంటుంది
అరె మీరు మే వేషాలు. అలాంటి మహాత్ములు మీ లాంటి కుళ్ళు కుతంత్రాలు మాట్లాడే మనుషులకు కనపడదు.
ప్రజలు యెర్రోళ్ళు అయితె పంది కూడా పురాణాలు చెప్తుంది అంట. అలా ఉంది మీరు చెప్పేది.
అశ్వత్థామ మహాత్ముడు. అతను ఇలా జన సంచారం లొ ఉండదు. అశ్వత్థామ ఉండేది హిమాలయ ల్లో.
అన్నీ మూసుకుని కూర్చోండి.
అశ్వద్ధామ అంటే ఆయన హైట్ కూడా చెక్ చేయాల్సిందే అవసరం ఉంటది అప్పుడు హైట్ ఎక్కువ ఉన్నారు
Chinnapudu e channel chusinapudu nijamoo anukunnavadani
Kalki shooting spot lo baga plan chesaru😂😂😂😂
చెప్పుతో కొడతాను అంటే చెప్పుతో కొడతానని కాదు అర్థం దానికి ఏం కామెంట్స్ రిప్లై లో దాన్ని చూసుకోండి
ఎన్ని రోజులు టీవీ9 మీద అభిమానం ఉంది కానీ ఈరోజు నుంచి అభిమానం పోయింది ఎందుకంటే టిఆర్పి కోసం ఎంత అబద్ధం ఆడతారా మాది నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆత్మకూరు నుంచి పేరుమల పాడు మహా అంటే ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్లు ఉంటది అందులో ఆ గుడి దగ్గరకి మాకు తెలుసు గుడి సంగతి మీరు చెప్పేవన్నీ అబద్ధాలు
సపోజ్ వీడియో అది తీసుకోండి ఎంత మంది ఎన్ని చూపులతో కొట్టినారో ఏమి ఎన్ని కామెంట్స్ వచ్చినాయి మనకి ఎంత టిఆర్పి వచ్చిన అది కాదు ఎవరు ఎంతమంది ఎన్ని చొప్పులతో కొట్టారో అది కూడా చూసుకోండి ఓకేనా
నెల్లూరులో హిందీ మాట్లాడుతున్నారా
😂😅😂😅
వాయిస్ చెత్తా చెదారం లో వీటికి సంబంధించిన చాలా మంది ఉన్నారు
🎉🎉 Vammo
ఇంత కంటె బా గా వీడియోలు చేయడం చే తకాధని అర్ధమయి0ధి,,,,
Denniki ah tv9 valake anni kanpisthay😂😂😂
ఏ పరి శోధనలోనైన అతీత శక్తి పట్ల దానికే అనంత ఆద్యంతంలేనిది దైవం అని భగవంతుడు అని విశ్వాసం తో తెలుసుకోవాలి అనే జిజ్జాస ఉంటే అది కార్యాను కూలతకు సహకరిస్తుంది.అంతర్ భాహ్య అనంత
ఆత్మ ఏ పరిణామ క్రమం అని దివ్య దైవ ఆత్మ అని అనక తప్పదు. అంతకంటె వేరే యోచన నిష్ప్రయోజనం వేరే అనుమానాలకు అపోహలకు దారి తీసి అపనమ్మకం తో కత సరి. అని గుర్తించవచ్చు కదా కదా సారాంశం మీ ఆత్మీయు ఆశీశ్శులు మిత్రులారా శుభంభవతు
రాత్రిలో వస్తే కెమెరా పెట్టండి నిజాం తెలుస్తదిగా
ఇది సాన పెద్ద కథ సామి. దీనిగురించి తెలుసుకోవాలంటే ముందు దేవర కథ తెలియాలి.....😂😂
Tv9 team ki,
Meeru regular ga vaade cellular phones, camera , internet signals etc lanu mee cameralu capture chestaya sir,
Naku doubt vachhi adugutunnanu
నెల్లూరులో తెలుగు వారే లేరా? టీవీ9 గురించి తెలిసి కూడా వీడియో చూడడం, ఈ కామెంట్లు పెట్టడం మాకు ఏ పని పాట లేక చేసినట్లు ఉంది
1 year back
Kadapa Nagi Reddy youtube channel lo chusinam appandi medam plzzz
Chanipovalani pistundhi
సూపర్
మరింకేమి తీసుకొచ్చి టీవీ 9 స్టూడియో లో కూర్చోపెట్టి
kurnool lo konda Reddy బురుజు లో స్వరంగా మార్గం గురుంచి రహస్యం కనుక్కోండి
అశ్వథ్థామ అమరుడైతే ఎలా వస్తున్నాడు?
అది ఇప్పుడే సెట్ చేసి నట్టు వుంది బయ్యా
పాపాత్ములకు ఆయన కనబడరు
Nanduri gari video choodandi
పెరుమాళ్లపాడు ఆంధ్రలో వుంది కదా మరి అందరు హిందీ మాట్లాడుతున్నారు
Nice editing😅
లేపాలి ఆంటే మిరే వాడు కళ్ళకి శు వేసుకొని పోతాడు 🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️😂😂😂 మస్త్ చెపుతారు మల్లి పోయి పోయి మీకే కనబడలి అయినా తాను ఇ పాపల మధ్యలో ఎందుకు ఉంటాడు ఎక్కడో ఇమాలయ ల్లో దేవుడు ని పూజిస్తూ ఉంటాడు మీరు కాలికి 2 కాపీ కొట్ట కండి ప్లీజ్ 🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️
అయినా హిందువులను కించపరుస్తున్నారు Tv9 వాళ్ళు !! మా విశ్వాసం చిరంజీవులు కొటోర దీక్ష లో ఉంటారు !! మీలాంటి పాపాత్ములకి కనిపించారా ?? Tv9 నేను సిద్ధం !! ఒక రాత్రి అదే ప్రదేశంలో మళ్ళీ ఉందాం , అక్కడ అశ్వద్ధామ ఉన్నారని prove చేస్తే Tv9 office ముందు 1000 గుంజీలు తీస్తా . లేదంటే మీరు ఒక 1000 మందికి అన్నదానం చెయ్యండి . #tv9 #devinagavelli #telangana #fakenewsadda #tv9telugu
అబ్లడ్ తీసుకొని టెస్ట్ చేపిన్చవచ్చుగా మరి చూసినవాళ్లు నమ్మారుగా నైట్ విజన్ కెమెరా అన్న పెట్టాలిగా
🙏🌹🙏