పల్లవి: ప్రేమ పంచిన దైవమా నన్ను మరువని నేస్తమా ప్రాణమిచ్చి తివీ నా పాపము బాపితివి కరుణ చూపితివి నన్ను ఆదరించివి (2) 1 చరణం: లోకముకై బ్రతికినను పాపములో నిలిచినను నీ కన్నులు ఎన్నడు నన్ను చూడక మానునా నీ వాక్యము తాకగా నామనసు మారిన తండ్రి చెంతకు చేరిపోయే మార్గమే తెలిపితివి క్షమను చూపిన దైవమా నన్ను మార్చిన నేస్తమా ప్రాణమిచ్చి తివే నా పాపము బాపితివి కరుణ చూపితివి నన్ను ఆదరించితివీ 2చరణం: కష్టముకై కృంగినను కన్నీళ్ళతో నిండినను నా అడుగులు ఎన్నడు వీడక నీటిలో నిలిపితివి నీ ఆదరణ నేను పొందగా నా హృదయము పొంగిగెనె నీకు సాక్షిగా బ్రతుకుటకు భాగ్యము నొసగితివి ఆత్మతో నింపిన దైవమా అభయమిచ్చిన నేస్తమా ప్రాణమిచ్చితివీ నా పాపము బాపితివి కరుణ చూపితివి నన్ను ఆదరించి తివి (ప్రేమ పంచిన)
అద్భుతమైన రచన దేవునికే మహిమకలుగునుగాక ఆమెన్
పల్లవి:
ప్రేమ పంచిన దైవమా నన్ను మరువని నేస్తమా ప్రాణమిచ్చి తివీ నా పాపము బాపితివి కరుణ చూపితివి నన్ను ఆదరించివి (2)
1 చరణం: లోకముకై బ్రతికినను పాపములో నిలిచినను నీ కన్నులు ఎన్నడు నన్ను చూడక మానునా నీ వాక్యము తాకగా నామనసు మారిన తండ్రి చెంతకు చేరిపోయే మార్గమే తెలిపితివి క్షమను చూపిన దైవమా నన్ను మార్చిన నేస్తమా ప్రాణమిచ్చి తివే నా పాపము బాపితివి కరుణ చూపితివి నన్ను ఆదరించితివీ
2చరణం: కష్టముకై కృంగినను కన్నీళ్ళతో నిండినను నా అడుగులు ఎన్నడు వీడక నీటిలో నిలిపితివి నీ ఆదరణ నేను పొందగా నా హృదయము పొంగిగెనె నీకు సాక్షిగా బ్రతుకుటకు భాగ్యము నొసగితివి ఆత్మతో నింపిన దైవమా అభయమిచ్చిన నేస్తమా
ప్రాణమిచ్చితివీ నా పాపము
బాపితివి కరుణ చూపితివి నన్ను ఆదరించి తివి (ప్రేమ పంచిన)
Nice song