సార్ మీ తోట చాలా బాగుంది, అత్యద్భుతం. మీ సాహసోపేతమైన కృషి మెచ్చదగినది. మీరు ఇలా మీ అనుభవాలని అచ్చతెలుగులో చెబుతుంటే సంతోషం కలుగుతుంది. ఇవి ఎందరో క్రొత్తగా శ్రీగంధం తోటలు వేసేవారికి చుక్కానిలా /మార్గదర్శకంగా ఉపయోగపడతాయి. కాబట్టి తరచుగా మీ వీడియోస్ అప్లోడ్ చేస్తే అభినందనీయం.
Hi anna, nenu 1300 plants sri gandham petina, 12*12 feet distance anna, support host ga one line sarvi and one line mana vepa chettu petina 6 feet distance lo. addam(horizontal) line lo chintha chettu 4 or 5 feet gap tho petocha anna?
సార్
మీ తోట చాలా బాగుంది, అత్యద్భుతం.
మీ సాహసోపేతమైన కృషి మెచ్చదగినది.
మీరు ఇలా మీ అనుభవాలని అచ్చతెలుగులో చెబుతుంటే సంతోషం కలుగుతుంది. ఇవి ఎందరో క్రొత్తగా శ్రీగంధం తోటలు వేసేవారికి చుక్కానిలా /మార్గదర్శకంగా ఉపయోగపడతాయి. కాబట్టి తరచుగా మీ వీడియోస్ అప్లోడ్ చేస్తే అభినందనీయం.
వీలైన అంత వరకు వీడియో పెట్టటానికి ప్రయత్నం చేస్తాను
Hi anna,
nenu 1300 plants sri gandham petina, 12*12 feet distance anna, support host ga one line sarvi and one line mana vepa chettu petina 6 feet distance lo.
addam(horizontal) line lo chintha chettu 4 or 5 feet gap tho petocha anna?
Need proper sunlight for Sri Gandham plants, any host plant shouldn't grow above Sri Gandham plants. please plant host plants accordingly
Hi andi miru super sir
Sir
Please stop prooning above 1/3 height for sandal trees to avoid stem weakness by which act it tend to bend.
Anna శ్రీ గంధం మొక్కలు ఎక్కడ దొరుకుతాయి
@@mahinaproduction1204 mi location ekkada
ఫేన్సింగ్ రాళ్ళు సప్లై చెయ్యబడును అద్ర తెలంగాణ,,sk fencing stones Telugu ని సెర్చ్ చెయ్యండి
నాకు పెన్సింగ్ రాళ్లు కావాలి.. 4 యేకరాలు కావాలి.. 4 ఎకరాలకు ఎన్ని రాళ్లు పాడతాయి కొటేషన్ వేసి చెప్పగలరు
@@mahendragadwala9468 లొకేషన్ చెప్పండి
శ్రీగంధం మొక్క ఎన్ని సంవత్సరాలు వుండాలి రేటు ఎంత వుండొచ్చు...? 1 ఏసర్ కి ఎంత ఆధాయం వస్తుంది?
@@eswarbajjuri8841 minimum 15 years undali, profit based of heart wood formation in plants
1acare lo eni chettlu pettar anna..
@@PasuladiAshok around 400 plants but konni chani poyayi, present 300 unnayi
Ekkada ee farm Prakasam dt aa
@@srinivasareddy8152 Between Darsi to Addanki
@@dsrfarmingvtp Thanks 🙏 I want to call you
ఒక్క ఎకరానికి ఫినిషింగ్ ఖర్చు ఎంత వచ్చింది అన్న
@@surendranathkatepogu1441 Around 80 k for one acre
Wait for sixty years bro
@@ravinderaldhandi6720 let's see
Chetla Madyalo distance yentha broo
10 feet distance plant to plant
18 *18 best bro
@@bramha0009 15×15 is also suitable