Local Boi Nani | Bigg Boss Sohel తో చేపల వేటకి వెళ్తే అనుకోకుండా సోహెల్ సముద్రం లో పడిపోయాడు | Vizag

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • #localboinani #sohel #biggbosssohel #fishingboat #jumpedintheocean #slipped
    For Business enquiries mail : satyamurthy42@gmail.com
    Please do follow my channel ‪@localBoiNani‬
    Video Tag : Local Boi Nani | Bigg Boss Sohel తో చేపల వేటకి వెళ్తే అనుకోకుండా సోహెల్ సముద్రం లో పడిపోయాడు | Vizag
    Please do follow my channel @local Boi Nani
    Instagram id: ...
    #reelsnani#cookingandeatingsea #fishcutting #fishcurry #fishrecipe #fishingharbour #Fishingstarted #bigfishcatch #bigboatfishing #fishingharbour #dayfishing #Nightfishing #smallhooks

ความคิดเห็น • 1.9K

  • @localBoiNani
    @localBoiNani  ปีที่แล้ว +170

    Watch this video : th-cam.com/video/2SwlpjAK9c4/w-d-xo.html

  • @teluguchessacademy4672
    @teluguchessacademy4672 ปีที่แล้ว +1508

    sohel పడిపోవడం script అని ఎంత మంది నమ్ముతున్నారు🤷

  • @aniloffical1156
    @aniloffical1156 ปีที่แล้ว +40

    ఏది ఏమైనా కానీ నువ్ ఒక సెలబ్రేటి అనుకోకుండా, చాలా కూలుగఉన్నావ్ బ్రో, దీనమ్మ జీవితం ఎంజాయ్ అంతే take care bro

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 ปีที่แล้ว +1147

    ఇటు వంటి సాహసాలు ఎప్పుడూ చెయ్యవద్దు రోజులు అన్ని మనవి కావు నాని(చాల మంది అది స్క్రిప్ట్ అని చెపుతున్నారు అది స్క్రిప్ట్ అని తెలుసు కాని కొన్ని సినిమా సన్నివేశాల్లో కూడ ప్రమాదాలు జరుగుతాయి)

    • @tabrezmohammad2151
      @tabrezmohammad2151 ปีที่แล้ว +26

      Arey booka script ra edi

    • @yashkunchala86
      @yashkunchala86 ปีที่แล้ว +7

      Enni rojulu brathikama ani kadhu mama brathikina anni rojulu enjoy chesama ledhaa

    • @Smilytraveller
      @Smilytraveller ปีที่แล้ว

      @@yashkunchala86 ❤️💯

    • @karrijyothivenkatvlogs832
      @karrijyothivenkatvlogs832 ปีที่แล้ว +7

      @@yashkunchala86 చాల తప్పు మన వెనకాల తల్లి తండ్రి తోబుట్టువు లు మనల్ని నమ్ముకున్న వారు చాల మంది ఉంటారు నిజమే కదా బ్రో

    • @sazidvalishaik1070
      @sazidvalishaik1070 ปีที่แล้ว +7

      Script ra edi movie promotion kosam

  • @Mrshankaronline
    @Mrshankaronline ปีที่แล้ว +143

    నేను ప్రజెంట్ సముద్రంలోనే ఉన్నా, మాలాంటి వాళ్ళమే ముప్పు తిప్పలు పడతాం సముద్రంలో, అలాంటిది సోయల్ అన్న నువ్వు నిజంగా గ్రేట్ హ్యాట్సాఫ్ అసలు ఇలా ఏ యాక్టర్ ఇంకా చెయ్యలేరు సముద్రంలోకి వచ్చి.. సోయల్ అన్నకి వన్ లైట్.. 😍

  • @chvarshini4478
    @chvarshini4478 ปีที่แล้ว +147

    సోహెల్ మీరు సూపర్ అబ్బా నాని తో చాలా చక్కగా కలిసిపోయారు

  • @ramurthygollori8324
    @ramurthygollori8324 ปีที่แล้ว +80

    Sohel anna fans oka like plz

  • @d.shivakumarofficial2337
    @d.shivakumarofficial2337 ปีที่แล้ว +514

    కింద మీద ఊపు మా నాని అన్నా తోపు 👌👌 సోహెల్ అన్నా సముద్రం లో పడిన మరుక్షణం ఏ మాత్రం అలోచించకుండా దుకావు చూడు సూపర్ అనా 👌👌👌

    • @Te_le_gram_Me_LocalBoiNani
      @Te_le_gram_Me_LocalBoiNani ปีที่แล้ว +8

      Congratulations🎉👆👆🏻
      You have been shortlisted for my contest Giveaway, message me on telegram for your Complete package

    • @preshuthegreate1810
      @preshuthegreate1810 ปีที่แล้ว +15

      Scrept padipovatam bro pakka plane

    • @MahenderKeerthi
      @MahenderKeerthi ปีที่แล้ว +9

      Scripted

    • @harshavardhan7641
      @harshavardhan7641 ปีที่แล้ว +1

      @@Te_le_gram_Me_LocalBoiNani 😂😂

    • @Ram-xf2ms
      @Ram-xf2ms ปีที่แล้ว +1

      Vadhilesi vunte bagundu bro

  • @deepikazee605
    @deepikazee605 ปีที่แล้ว +10

    Such a healthy conversation both of you...#localboynani

  • @salinasimhamsantoshkumar351
    @salinasimhamsantoshkumar351 ปีที่แล้ว +53

    ఇటు వంటి సాహసా లు ఎప్పడు చేయాద్దు అన్నా నీ వీడియోస్ అన్నీ బాగుంటాయి ❤️❤️❤️❤️👌👌👌👌 sohel nice అన్నా 👌👌👌❤️❤️

  • @noorbasheer6117
    @noorbasheer6117 ปีที่แล้ว +54

    సముద్ర పుర్తుడు ఉండగా సోహెల్ అన్నకి ఏమవుతుంది బ్రో మీరు మీ బయలు

  • @tejudancequeen3757
    @tejudancequeen3757 ปีที่แล้ว +1

    బ్రో వన్ క్యూస్షన్ మీరు బోట్ లో నాన్ వెజ్ తినకూడదు అని చెప్పారు కదా సోయల్ బ్రో తో మీరు వన్ ఇయర్ బ్యాక్ వీడియోలో చాపల కూర తింటున్నారు కదా బ్రో. సముద్రంలో మీరు ఇప్పుడు ఇలా చెబుతున్నారు తినకూడదు పవిత్రంగా ఉండాలి అని చెబుతున్నారు ఏంటి బ్రో🤔

  • @Vamsi-2123
    @Vamsi-2123 ปีที่แล้ว +191

    చాలా బిగ్గబోస్ సీసన్ లో BB4 అంటే చాలా ఇష్టం అభిజిత్ and షోహెల్ ఐ లవ్ అలాగే ఎలా వచ్చి మా నానీ అన్న ని కలవడం చాలా హ్యాపీ గా వుంది thank for coming

    • @racingpulsein4027
      @racingpulsein4027 ปีที่แล้ว +4

      Aa waste fellow Abhijeet enduku ekkada..p

  • @durgaraodarling1216
    @durgaraodarling1216 ปีที่แล้ว +5

    Anna super acting...andharu nammestaru...ela cheste...😅😅😅🤣🤣

  • @bhavya1628
    @bhavya1628 ปีที่แล้ว +69

    Nani celebratey ayipothav inka congrats bro 😍😍hi sohail garu 🙏💖💖💖💖

  • @balanakkina3323
    @balanakkina3323 ปีที่แล้ว +2

    లైక్ల్ కామెంట్ కోసం కావాలనే దూకారు ఇదింతా పక్క యాక్టింగ్

  • @dharmaproductionssurya6705
    @dharmaproductionssurya6705 ปีที่แล้ว +31

    జై సోహిల్ అన్న ఐ లవ్ యు సోహిల్ అన్న కరీంనగర్ ముద్దుబిడ్డ అన్నది మా ఊరే గోదావరిఖని సింగరేణి ముద్దుబిడ్డ ❤️❤️❤️❤️

    • @ffnarayana2394
      @ffnarayana2394 3 หลายเดือนก่อน

      తుర్కా గాడు 😡😡

  • @ShyamprasadKurapatiHindPharma
    @ShyamprasadKurapatiHindPharma ปีที่แล้ว +4

    చాలా బాగా జంప్ చేసావ్ బ్రో అప్పటి వరకు మైక్ ఉండి దుకేతప్పుడు మైక్ లేదు

  • @syesoda582
    @syesoda582 ปีที่แล้ว +60

    Ganga putrudu Singareni mudhu bidda kalistey.. inka katha vere vuntadhi 🥰🥰..#sohel & #nani bruh happy to see u both in one frame...

  • @imjustvineeth
    @imjustvineeth ปีที่แล้ว +3

    Telugu lo KGF KI SET AYYE HERO KAANI DHOOM KI SET AYYE HERO KAANI UNAADU ANTE ADI ONLY @SOHELSYED

  • @Rajeshnaidu4045
    @Rajeshnaidu4045 ปีที่แล้ว +29

    సముద్రం 🌊🌊🌊🌊 తో ఆటలు వద్దు సోహెల్ బ్రో ఎందుకూ చెబుతున్నాను అంటే ఏ టైమ్ ఎలా వుంటుందో కూడా చేపలేము అక్కడ నుంచీ చాలా వేల అడుగుల లోతు వుంటుంది swimming ఫుల్ లొ చేసే దానికి సముద్రం లో చేసేదనికి చాలా different గా వుంటుంది ఎదైన మిస్ అయితే బాడీ బయటకు రావటానికి 3days పడుతుంది ఇందులో గజఈతగాల్లు తప్ప ఎవరికీ సాధ్యం కాదు నీ lucky ఎంటి అంటే నాని ఉన్నాడు సేఫ్ అయ్యవ్ ఈ సారి జాగ్రత్తగా వేళ్ళు సఫ్టే చూసుకొని వెళ్ళండి ప్లీజ్ మీరూ ఒక సెలబ్రెటీ తెలుసా

  • @SrinuVasu-tz8pw
    @SrinuVasu-tz8pw ปีที่แล้ว +2

    I am proud of you Anna meru chala manchivarani ardhamaidhi bro Boat lo drinking Cheyanani anav kadha you're proud of gangama thalli traditional following bro

  • @chintukanna4486
    @chintukanna4486 ปีที่แล้ว +483

    లాస్ట్ లో సోహెల్ అన్న పడిపోవడం చాలా బయం వేసింది బ్రో ...అలాంటి సాహసాలు చెయ్యకండి బ్రో 🙏🙏🤦

  • @shreejanthesavage2143
    @shreejanthesavage2143 ปีที่แล้ว +81

    🤣🤣🤣🤣Funniest video. I died laughing. Thank you Sohel and Nani for making my day better..

  • @kannaaa2391
    @kannaaa2391 ปีที่แล้ว +15

    Plz frds Sohel bro ni support cheddam lucky Laxman ni theatre lo chudandi

  • @chandrakanth753
    @chandrakanth753 ปีที่แล้ว +6

    After Abhijeet, sohel is my best favourite ❤️

  • @srinu...k..3051
    @srinu...k..3051 ปีที่แล้ว +43

    సోహెల్ అన్న అంటే నాకు చాలా ఇష్టం ఆ అన్న ఫ్యాన్ నేను లోకల్ బాయ్ నాని మీ ప్రతి వీడియో నేను చూస్తాను చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది మీ వీడియో 👌🏼👌🏼👌🏼👌🏼 సోహెల్ అన్న పడిపోయిన వెంటనే భయమేసింది ఒక్కసారిగా 👌🏼👌🏼👌🏼

  • @bajishaik2134
    @bajishaik2134 ปีที่แล้ว +16

    ఇద్దరు హీరోలు
    ఊర మాస్ 🔥🔥🔥🔥🔥

  • @lingamgoudkoyyada9463
    @lingamgoudkoyyada9463 ปีที่แล้ว +113

    అన్ని రోజులు మనవి కావు నాని అన్న మీరు చాలా గ్రేట్
    చుసే వాళ్లకు భయం అయ్యింది అంతే

  • @mittu-littu
    @mittu-littu ปีที่แล้ว +15

    Sohel is down to earth guy. All the best. Nani proud of you being vizag local boy.

  • @syedasif2921
    @syedasif2921 ปีที่แล้ว +26

    Sohel bhaiya your dressing style like a Mega ⭐ Chiru Sir Muta mesthri🔥 Movie

  • @nallasrikanth7520
    @nallasrikanth7520 ปีที่แล้ว +1

    Sohail anna miru jokes kirak and anna fishing vacharu Sohail anna kida padadu video motham funny 🤣🤣🤣🤣🤩🤩🥳🥳 lungi tho.....🥳🤩🤩🤩🤩

  • @mounikamouni2305
    @mounikamouni2305 ปีที่แล้ว +7

    Love u Sohel

  • @littlelegendsaarki
    @littlelegendsaarki ปีที่แล้ว +1

    12:00 really love that

  • @avinashroyal6153
    @avinashroyal6153 ปีที่แล้ว +38

    Bb4 king Sohel anna katha vere untadi ...inka Nani bro katha vere untadi 👍👍👌 👍👌🙏

    • @Te_le_gram_Me_LocalBoiNani
      @Te_le_gram_Me_LocalBoiNani ปีที่แล้ว

      Congratulations🎉👆👆🏻
      You have been shortlisted for my contest Giveaway, message me on telegram for your Complete package

  • @sharankumar9664
    @sharankumar9664 ปีที่แล้ว +6

    Hat's off bro... Without enjoyment, without non-veg boat lo vuntunaru... Vruthi dharmam antey meedhi bro... Sohel super entertainment promotion....

  • @allurjundiehardfans7385
    @allurjundiehardfans7385 ปีที่แล้ว +40

    Shock 😲 Sohel vachadu 💥

  • @MOKSHATHEGAME
    @MOKSHATHEGAME 10 หลายเดือนก่อน +3

    Anna nee mida naku nammakam vundhi nuvvu chesi vundavu we are always support you❤❤❤❤😢

  • @sahithiganteda9493
    @sahithiganteda9493 ปีที่แล้ว +7

    Vedio antha oka yettu.. climax oka yettu...navvu aagaledu.. camera man highlight.. Baga vedio coverage iccharu.. dedicated 🤣🤣🤣

  • @sweetysweety8086
    @sweetysweety8086 ปีที่แล้ว +10

    Broo we need part 2 with sohel bro....plz doo bro 🙄

  • @kathaveruntadhi
    @kathaveruntadhi ปีที่แล้ว +38

    Haha sohel anna tho entertainment mamulga undadhu 🥳🥳

  • @dhanalaxmiummadi8
    @dhanalaxmiummadi8 ปีที่แล้ว +3

    Sohel garu yeppudu ala cheyakandi memu miku chala pedha fan miru yeppudu happy ga undali

  • @satwi_
    @satwi_ ปีที่แล้ว +43

    All the best for luckylakshman sohii.... which is releasing on December 30

  • @khajairfanvali8761
    @khajairfanvali8761 ปีที่แล้ว +2

    మస్ట్ మజా వచ్చింది కానీ సముద్రం మొత్తం ఒక సారి చూపించాలిసింది వీడియో లో,, 👌👌👌

  • @ChandraShekar-pl7ul
    @ChandraShekar-pl7ul ปีที่แล้ว +8

    Wish you all the best Sohel Anna

  • @Autovalla112
    @Autovalla112 ปีที่แล้ว +5

    సూపర్ సూపర్ అన్న సోహిల్ అన్న గ్రేట్ నాని అన్న మీ సాహసం చాలా గ్రేట్

  • @bashipakavenky2353
    @bashipakavenky2353 ปีที่แล้ว +10

    Bagundi And Mic lu thisi Plan Chesi Sea lo Paddaru Bro Clear ga telustundi...........Idi Entha mandi Observe Chesaru

  • @k.lavanya8013
    @k.lavanya8013 ปีที่แล้ว +2

    జై హింద్ bro... గంగ పుత్రుడు మి పేరు కు తగ్గట్టే మీరు సముద్రుడు కి కొడుకుల మిమల్ని ఆధరిస్తోంది bro...... మీ మంచి మనసే మిమల్ని ఈ మంచి స్థాయి కి తీస్కొని వెళ్తుంది .....జై హింద్ ప్రతి వీడియో లో మీ. దేశభక్తి కి 🙏 హ్యాండ్స్ అప్

  • @MTGYT76
    @MTGYT76 ปีที่แล้ว +17

    Sohel bro chudaniki kanthra lo hero la unadu .....🥳🥳🥳😍😨

  • @venkateshsai9728
    @venkateshsai9728 ปีที่แล้ว +1

    Bro bhaga plan chesaru clear gaa ardham avthundi seee sohail bro ki 26:31 mic undhi tarvatha nxt 26:42 ki mic ledhu 😂😂😂 tarvatha hadavidi acting mamulga ledhu gaaa 😂😂😂

  • @Paderuatthavizagkodalu
    @Paderuatthavizagkodalu ปีที่แล้ว +8

    Sohel anna meru ma vizag ravattam chala chala happy ga undhi bro but meku yemina ayithey fans yemi ayipothru bro Nani anna kalvattam chala chala Happy bro but Last lo bayam vesindhi bro 😭😭😭

  • @gopibhukya5021
    @gopibhukya5021 ปีที่แล้ว +2

    సాహసాలు చేయాలి కాని అది ప్రమాదం అని తెలిసి కూడ సాహసం చేయడం చాల ప్రమాదంతో కూడిన పని....

  • @anu_beats4455
    @anu_beats4455 ปีที่แล้ว +13

    Neneppudu anukoledhu bro nuvvilaa i mean,oka celebrity tho teesthaavani.really super ❤️❤️big fan of Sohel Bhai✌️✌️

  • @prashanthprashu8600
    @prashanthprashu8600 ปีที่แล้ว +10

    Thanks alot for saving Sohel Nani garu 😃

  • @sarvanthulasi8581
    @sarvanthulasi8581 ปีที่แล้ว +9

    జారి పడి చస్తారెందుకు bro. Safety first. Sohel big boss task కాదు అది ocean.

  • @jashwanthprem5978
    @jashwanthprem5978 ปีที่แล้ว +1

    Sohel mic theesi photo digudham anukunnadu porupatuna padipoyadu anthe.. script cheyalsina avasaram Nani ku ledu views algo vasthai inke du ku script chestharu avaraina celebraty ayina mic theesi last photos digutharu alane ikkada kuda mic thigithe bagundadhu Ani mic theesi digadu anthe.. script Ami kadu correct a Nani broo

  • @itsmenanishorts
    @itsmenanishorts ปีที่แล้ว +9

    First proud of congratulations Nani bro ....
    Sohel Bro.
    All the best lucky Laxman movie
    Sohel Bro Ekuva Theatre's lo Veyandi Movie Please...
    Maa Side Theatres lo Movie Veyadam Ledhu Chudandi Bro ....

  • @vanajareddy1950
    @vanajareddy1950 10 หลายเดือนก่อน +3

    👍🙏🙏🙏🙏🙏🙏🤜

  • @Anzna20
    @Anzna20 ปีที่แล้ว +118

    #Sohel♥️♥️♥️

  • @sharadakyasagalla2616
    @sharadakyasagalla2616 ปีที่แล้ว +8

    Wow sohel and u combination superb nani brother 😍👌👌

  • @Sowjanya24
    @Sowjanya24 ปีที่แล้ว +7

    Shohel ni teesuku vacharu super nani

  • @ashklins8593
    @ashklins8593 ปีที่แล้ว +6

    All the best sohel anna
    E channel subs nunchi minimum manam vokka 8lakhs + foot falls ayithe, sohel bruh ki manam manchi boost estham upcoming projects ,

  • @mychannel4272
    @mychannel4272 ปีที่แล้ว +39

    Sohel anna fan ekkada 💪♥️🔥

  • @444diehardfan3
    @444diehardfan3 ปีที่แล้ว

    Sohail Bhai super kiraak videos

  • @asmaasm178
    @asmaasm178 ปีที่แล้ว +8

    😲 wow sohel good 👍 Al the best sohel for LUCKYLAKSHMAN thanks nani garu

  • @allmixedvideos6132
    @allmixedvideos6132 ปีที่แล้ว +5

    Sohel Anna...❤️ Movie Kosam Waiting....😊

  • @Itzme_gunasree
    @Itzme_gunasree ปีที่แล้ว +9

    Soheyyyluuuu.. video antha enjoy chesi edola aipoindi last laa jaagartha Babu inka nunchi careful ga undu..😭🥺❤️

    • @Itzme_gunasree
      @Itzme_gunasree ปีที่แล้ว

      @@vardhanreddynani8035 meerinka ilanti comments pettadam aapaledha enni sarlu pedatavayya Babu🤦🏻‍♀️

  • @ypsuseela6249
    @ypsuseela6249 ปีที่แล้ว +1

    బాగుంది వీడియో కానీ లాస్టులో ఇందర్వి లుంగీగిల్లు జరిపోయాయి నాని గారు 😄😄but video మాతారామ్ 👌😄😄 sorry

  • @reddysainath1158
    @reddysainath1158 ปีที่แล้ว +42

    Bigboss 7 Contestant Bro Nuvu surely u will get that chance 🔥

  • @yamunap5367
    @yamunap5367 ปีที่แล้ว +2

    I am also Ganga Putra from Hyderabad
    Nani nuvu super, Sohal awesome bro

  • @vaasavitrends27
    @vaasavitrends27 ปีที่แล้ว +36

    All the best for luckylaxman wishing u great success ❤️

  • @babyruchi1312
    @babyruchi1312 10 หลายเดือนก่อน +1

    Sohel సముద్రం లోకి మైకు తిసీ prepared ga velaru

  • @ismartkumar2511
    @ismartkumar2511 ปีที่แล้ว +9

    Sohel anna nv nijanga lucky(lakshaman). Nv life anukunna success goal ki reach kavalani manaspoorthiga korukuntunna anna. Plz don't do this. All the best ur movie lucky Laxman anna.

  • @bhaskar8504
    @bhaskar8504 ปีที่แล้ว +2

    First nenu Big boss chudadaaniki intrest lekunde oka episode big boss 4 lo Sohel anna play chusi end varaku vadala ledu 👉👉 chicken chicken mutton mutton😍😍

  • @shaikchanbasha8412
    @shaikchanbasha8412 ปีที่แล้ว +18

    నాని గారికి సోహెల్ గారి తరుపున థాంక్స్ అన్న విషయం చాలా చిన్నది కాని థాంక్యూ సోముచ్ upcoming హీరో ని కాపాడినందుకు మహిరో లైఫ్ చాలా ఉంది ఇప్పుడే మొదలయింది చిరంజీవి గారి అశీసులు ఉన్నాయ్ మంచి పేరు సంపాయిస్తాడు

    • @pralayakavarimeghana6966
      @pralayakavarimeghana6966 ปีที่แล้ว +1

      Supar ana supar

    • @satyanarayana4294
      @satyanarayana4294 ปีที่แล้ว +1

      Sohel di lucky lakshman movie kante mundu inko movie ki kuda pramotions chesaru adi release aindo ledo kuda teliyadu , andulo Sohel pregnant avutadu , okavela chiranjeevi gari asissilu unte adi kuda success ayyediga kani small screen Hero ki bigg sreen lo success undadu ekkuva, example bigg boss winner sunny, Sohel

  • @MrVarun42
    @MrVarun42 ปีที่แล้ว +27

    Look at the local boy's spontaneity...🙏🙏🙏

  • @anushap5212
    @anushap5212 ปีที่แล้ว +18

    May be e place lo normal persons unte thiskelevaru kadhemo but celebraty kabati thiskelyaru sohal bro nee but anyways both combination is simply superb 🥰

  • @AbhiPittta
    @AbhiPittta ปีที่แล้ว +1

    సోహెల్ ఆన్న పడిపోవడం వెంటేనే ఒక్కక్షణం కూడా ఆలోచించ కుండ ప్రాణాలు లెక్క చెయ్యకుండా కాపాడాడు చూడండి అది రియల్ హిరో నాని ఆన్న సూపర్ బ్రో మీరు కూడా జాగ్రత్త అన్న ప్రేమతో మీ అభి బ్రో జైహింద్

  • @mbgajaygaming5494
    @mbgajaygaming5494 ปีที่แล้ว +6

    Mee cinema pedha hit avvalani korukuntunnanu anna

  • @spidey..4641
    @spidey..4641 ปีที่แล้ว +9

    27:12 Laughed My Ass OuT 😅😂😂😂🤣🤣

  • @Anjaneyamaggamworks
    @Anjaneyamaggamworks ปีที่แล้ว +43

    Super Sohel bro nice to see you in sea all the best for your movie, and congratulations Nani bro fr your frst celebrety interaction hope many come and enjoy with.. 👏👏🎇🎇🎆🎆🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @prasadbisai
    @prasadbisai 7 หลายเดือนก่อน +1

    ఎందుకు ఈ డ్రామా.. మా కర్మ కాకపోతే

  • @nagaprasad7482
    @nagaprasad7482 ปีที่แล้ว +51

    Super acting by Sohel and Nani 😂😂😂😂

  • @VlogswithVeera
    @VlogswithVeera ปีที่แล้ว +1

    Arey Sohel niku viewers Mari antha VP la kanapaduthunnara pakka scripted work

  • @kasavarajuharish6367
    @kasavarajuharish6367 ปีที่แล้ว +52

    The way nani jumped to save sohail real hero nani keep it up hatsoff

    • @Te_le_gram_Me_LocalBoiNani
      @Te_le_gram_Me_LocalBoiNani ปีที่แล้ว

      Congratulations🎉👆🏽
      You have been shortlisted for my contest Giveaway, message me on telegram for your Complete package

  • @lakshmimatcha4428
    @lakshmimatcha4428 ปีที่แล้ว +1

    చూస్తూ..చాలా ఎంజాయ్ చేస్తున్నా..ఇతలోనే సోహెల్ పడిపోవటం షాక్ ఐయ్యాను. తేంక్ గాడ్. ఎంతస్కిప్ట్ లా అనుకున్నా అది సాహసం. నడి సముద్రం లో అంత వీజీ కాదు ....నానీ తోడుగా ఉంటే అట్లుంటది .సూపర్ నానీ...సూపర్.
    ఇద్దరూ కలసి నాటు నాటు సాంగ్ కి ఒక స్టెప్ షిప్ లో వేస్తే ....👌👐👐🍬🍬🍬

  • @rayapatiravindar1640
    @rayapatiravindar1640 ปีที่แล้ว +6

    Hai Sohel Anna miru boat lo ganga puttudu tho super kata veruntadi💞

  • @vardhan44
    @vardhan44 ปีที่แล้ว +2

    Bro Mr pregnant movie appudu release bro waiting

  • @gunnalasurendar3459
    @gunnalasurendar3459 ปีที่แล้ว +4

    సోహెల్ భాయ్ ఉంటే వీడియో వేరేలెవల్ ఉంటది కిరాక్

  • @crazysatyayoutubechannel243
    @crazysatyayoutubechannel243 ปีที่แล้ว +1

    లాస్ట్ భలే ఉంది అన్న సూపర్😂😂😂😂😂😂😂 అరే అన్నయ్య కొత్త లుంగీ ఇవ్వండి రా

  • @telugulegendsff9770
    @telugulegendsff9770 ปีที่แล้ว +180

    Advance congratulations for 1 million anna ❤️😘🙏

  • @user-tr1px4sc7l
    @user-tr1px4sc7l ปีที่แล้ว +16

    11:05 That's the values this culture has been teaching us from the times immemorial to the eternal times. Whether few people live by it now a days or not, but the point is... everyone has that faith. గంగమ్మ తల్లి, అందరినీ చల్లగా చూడాలి, మరీ ముఖ్యంగా మా మత్స్యకారులను. జై హింద్! జై భారత్! Love U Anniya❣️

  • @chandu8202
    @chandu8202 ปีที่แล้ว +5

    ammo sohel nijanga bayam vesindi vammo 😱😱😱

  • @krishnachaithanya6971
    @krishnachaithanya6971 ปีที่แล้ว +85

    I love the way you respect sea as gangamma talli and great to see you are following tradition not to drink on boat.. Keep rocking... Local boi... ❤

    • @qtrqtr3712
      @qtrqtr3712 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏⛪⛪⛪⛪✝️✝️✝️💪💪💪💪💪👎👍👍🚣🚣🚣🦐🐡🐠🐟🐳

    • @chakramchakri4176
      @chakramchakri4176 10 หลายเดือนก่อน

      But they are drinking naa one video I saw eating fish and drinking

  • @ravivanam3341
    @ravivanam3341 ปีที่แล้ว +8

    Lovely Video with Sohhel . Keep it up Nani. Why don't you try in Bigg Boss Season 7 !!??

  • @vkeerthi9358
    @vkeerthi9358 ปีที่แล้ว +1

    hii nani brother naa msg meru chaduvutharu ani nennu anukutunna naa frnd venki appudu mee vedios naa chusthundi nd eppudu inaa memalani kalavalani anukutunna nd mee health jagartha brother naa name keerthi

  • @sps77
    @sps77 ปีที่แล้ว +5

    Please Sohel ninnu preminchi abhimaninche vallamu entho mandimi unnam ikkada , nuvvu alanti adventures cheyyaku ma kosamina please nee hard work tho patu nee safety kuda entho avasaram. Thank god n thanks to Nani babu Sohel ni save chesinanduku nuvvu eppudu challaga undalani korukuntunnanu. Sohel nanna always take care of your self ,God bless you nanna. But e vlog dwara memu chala vishayalu telsukunnam mee kastam kuda telsindi thank you both for it😍

  • @kapariswaramministries7973
    @kapariswaramministries7973 ปีที่แล้ว

    అదేంటో నీటిలో పడ్డప్పుడు సోహెల్ అన్న టీ షర్ట్ కి ఉన్న mice ఐతే మిస్ అయింది .ప్రీ ప్లాన్ ఐతే కాదు కద

  • @useruknown8303
    @useruknown8303 ปีที่แล้ว +1

    Nice script 👍🏻

  • @chockylavanya9257
    @chockylavanya9257 ปีที่แล้ว +5

    Just epude short video chusa sohel tho yepudu vasthundho anukuna 🥰🥰🥰😘❤️ ela anukuna vachesindhi