Local boi Nani | Deep Sea లో సాహసం చెయ్యరా డింభకా | ఫంకా లో తాడు పడిపోతే ఎలా తీశామో చుడండి | Vlogs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • #localboinani #underwater #Fishingstarted #bigfishcatch #bigboatfishing #fishingharbour #dayfishing #Nightfishing #smallhooks #Smallfishes #Underwater #Fishing #Boat #Vlog #Teluguvlog #Vizagnani #Tiktoknani #Fishingharbour #Fishcooking #cooking
    For Business enquiries mail : satyamurthy42@gmail.com
    Please do follow my channel @localBoiNani
    Instagram id: ...
    Video Tag : Local boi Nani | ఈ సారి వేటలో కూని రెయ్యలు పడ్డాయి | నాకన్నా పెద్ద పాము చూసి అందరూ భయపడిపోయారు |Vlog
    #prawns #snake #6feetsnake #seasnakes #wildsnakes #currentfish #troublewithboat #Timmiru #localboinani #vizagnani #tiktoknani #reelsnani

ความคิดเห็น • 995

  • @N.S.V.R
    @N.S.V.R ปีที่แล้ว +853

    మూవీ లో ఇలాంటివి గ్రాఫిక్స్ గా మనం చూసాం కానీ, రియల్ గా రియల్ గంగ పుత్రుడు గా రియల్ హీరో గా చూపించారు నాని💯💯💯💯💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Take care

  • @C_lutch___master
    @C_lutch___master ปีที่แล้ว +263

    ప్రతీ అడ్డమైన వీడియోస్ కి likes కొడతారు ఇంత సాహాసం చేసిన నానికి ఒక like వేసుకోండి guy's సముద్రం లో అల చెయ్యడం నాని broh nuvvu chala great 🔥🔥

  • @ravikumarvallapu4378
    @ravikumarvallapu4378 ปีที่แล้ว +513

    నాని తో పాటు కెమెరా మెన్ కూడా చాలా గ్రేట్.... That is local boy nani.. 👌👌👌

  • @dup4247
    @dup4247 ปีที่แล้ว +168

    సూపర్.. Water లో air ఉండదు.. శ్వాస తీసుకోవడం చాలా చాలా కష్టం.. అయినా risk చేసావు.. అన్న.. నిజంగా మీ లాంటి వాళ్ళు ఆ గంగమ్మ పుత్రులే....హ్యాట్సాఫ్ 🙏🏼🙏🏼🙏🏼

  • @lsentertainment4698
    @lsentertainment4698 ปีที่แล้ว +69

    కొంచం జాగ్రతగా చూస్కో నాని అన్న,,, ఎంతో కష్టపడి వీడియోలు తీసిస్తున్నవ్,,, ఇలానే ఇంకా మంచి మంచి రియాల్టీ విడియోలు నీ అభిమానులు అందరం సపోర్ట్ చేస్తూనే వుంటారు ,,,,keep it up,, నాని అన్న,,,,

  • @Maariafilms
    @Maariafilms ปีที่แล้ว +53

    Hi Bro ,మీరు ఉపిరి బిగ పట్టుకుంటే మాక్కూడా ఉపిరి ఆడట్లేదు ,నువ్ చాల గ్రేట్ అన్న❤

  • @saipawanism4400
    @saipawanism4400 ปีที่แล้ว +46

    ఈ వీడియో కి కనీసం 50k లైక్ లు కొట్టాలి...

  • @devarapu3950
    @devarapu3950 11 หลายเดือนก่อน +22

    మీ జీవన పోరాటానికి , మీ సాహసానికి మీకు అన్ని వేళలా ఆ గంగమ్మ తల్లి రక్షణ గా ఉంటుంది సోదరా ❤🎉😊

  • @ronaldreddy116
    @ronaldreddy116 ปีที่แล้ว +11

    40 మిలియన్ల మంది సభ్యులు నికు ఉండలి నంబర్ 1 యూట్యూబర్ నువ్వు యధాగాలి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు 🤣🎆🎉🎉🎉🙌👏🙌👏😁💪🙌🌹🌸🍄

  • @nikhilreddy3624
    @nikhilreddy3624 ปีที่แล้ว +59

    Unseen Heroo in the world ♥️…Love you Nani from London City

  • @kesavagaming7863
    @kesavagaming7863 ปีที่แล้ว +24

    Anna nv super anna 🤩🥳
    Swimming pool lo etha evadina kodathadu 🏊
    Kani Nadi samudhram lo Etha kotte vadine Fisherman antharu 🚣🏊 vallane Ganga puttrulu antharu ✨♥🤩🥳
    Love from Rajahmundry anna ✨🤩❤️♥

  • @amarsakshi3489
    @amarsakshi3489 ปีที่แล้ว +21

    లోకల్ బాయ్ నాని నీ ధైర్యానికి జోహార్లు. ఇది ఏదో ఇంగ్లీష్ సినిమా చూస్తున్నట్టుగా ఉన్నది. Super hats off to you

  • @bellamkondanarasimharao1174
    @bellamkondanarasimharao1174 ปีที่แล้ว +7

    Nani నీవు చాలా తప్పు చేశావు, తాడు ఆలా నీటిలో వదలకూడదు, ఆతాడు తబెలుకి చుట్టుకుంటుంది వాటికి ప్రమాదం.👍🇮🇳

  • @haribava1076
    @haribava1076 ปีที่แล้ว +4

    అంత కష్ట పడే బదులు
    వాటర్ కొట్టే పైప్ నోటిలో పెట్టుకొని వెళితే
    1 నిమిషం లో అవుతుంది కదా...
    ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావ్ 🤔
    ఓహ్ విడియో కోసం హా ఈ తిప్పలు..😂

    • @vikingsamonos
      @vikingsamonos ปีที่แล้ว

      Nv patukoni thirugu rojuu

    • @RaviKumar-jv9xx
      @RaviKumar-jv9xx ปีที่แล้ว

      al chysthe views ravu anduke😂😂😂😂

  • @motivateourown-SdS
    @motivateourown-SdS ปีที่แล้ว +7

    వీడియో చాలా బాగుంది కానీ కట్ చేసిన ఆ ప్లాస్టిక్ తాడు మళ్లీ సముద్రంలోనే వదిలేశారు.

    • @malleshbammidi9501
      @malleshbammidi9501 ปีที่แล้ว +2

      నా.... ఆలోచన అదే జరిగింది
      ఆ తాళ్లు అక్కడ విడిచిపెట్టకూడదు.... లోపల

    • @mosaneelakantam9351
      @mosaneelakantam9351 ปีที่แล้ว

      అవి ముక్కలుగా ఉంటే ఏమి అవ్వదు పొడవు తాడు అయితేనే చుట్టేస్తుంది

  • @venkateshjavvaji5139
    @venkateshjavvaji5139 ปีที่แล้ว +8

    అబ్బా తమ్ముడు సూపర్, నాకూ ఈ వీడియో చాలా బాగా నచ్చింది, కానీ కొంచెం జాగ్రత్తగా చేయండి మీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించి చేయి, ok 👍💪💪🙏🙏

  • @onesoul143
    @onesoul143 ปีที่แล้ว +8

    గోవా లో స్క్యూబా డ్రైవ్ చేసా వన్ మినిట్ కూడా ఉండలేకపోయాను ఆక్సిజన్ ఉన్న..... Nuuu great 🙏

  • @nawabs8416
    @nawabs8416 ปีที่แล้ว +16

    డియర్ నాని, నిజమైన గంగ పుత్రుడు నువ్వు 💐💐💐👏👏👏

  • @pradeepbotly
    @pradeepbotly ปีที่แล้ว +2

    Na yala scigarrate la debba atleast 1 minute bigapattali

  • @SaiKiran-eu2kq
    @SaiKiran-eu2kq ปีที่แล้ว +17

    నిజంగా సాహసం అన్నే చేప్పాలి superb anna 👏👏👏👏👏

  • @uppanpallibhramaji4183
    @uppanpallibhramaji4183 ปีที่แล้ว +24

    నిజంగా నివ్వు రియల్ స్టార్వి hatsup నాని

  • @sandeepmudhiraj1436
    @sandeepmudhiraj1436 ปีที่แล้ว +50

    Annaya fans ki oka like aaskondi all my friends 💖

    • @localBoiNani
      @localBoiNani  ปีที่แล้ว +3

      ❤❤❤❤

    • @NATURE-kr5ob
      @NATURE-kr5ob ปีที่แล้ว

      @@localBoiNani micheal Phillips swiming ekkadaina kodatadu bayyya pacific ocean lo vesina maraian trench lo vesina swimming kalku muskoni chestadu

  • @satuvenkatesh3653
    @satuvenkatesh3653 ปีที่แล้ว +7

    Good job nani, కానీ ఆ తాడ్లు సముద్రంలో పడేయకండి అన్న, అలా పడేసిన తాడ్లన్ని మళ్లీ మీ ship పంకకి వచ్చి చుట్టుకుంటాయి. మీరు చేసిన సాహసం అంతా వ్యర్థమవుతుంది.

  • @SandeepDeepu99
    @SandeepDeepu99 ปีที่แล้ว +70

    నాని అన్న నీ సాహసానికి నా నమస్కారాలు 🙏🙏

  • @guttulabrahmam9272
    @guttulabrahmam9272 ปีที่แล้ว +21

    Super Annaya God bless you all and be careful be safe Annaya

  • @kattashyamsundar2649
    @kattashyamsundar2649 ปีที่แล้ว +6

    తాడు సముద్రం లోనే వదిలేసారు మరి వాటి వాళ్ళ సముద్ర జీవులకు చాలా నష్టం ఉంది మనం వీడియో ల్లో చూస్తున్నాం పాత వలలు & తాళ్లు, వైర్లు చుట్టుకొని కొన్ని ప్రాణులు గాయపడడం చనిపోవడం జరుగుతుంది 😌

    • @priyankab976
      @priyankab976 7 หลายเดือนก่อน +1

      Yes exactly

  • @KishanReddy0007
    @KishanReddy0007 ปีที่แล้ว +9

    జాగ్రత్త తమ్ముడు ❤️
    బెస్ట్ అఫ్ లక్

  • @ajrntr9117
    @ajrntr9117 ปีที่แล้ว +3

    హాయ్ అన్నయ్య. మీరు ఏ వీడియో చేసినా బాగుంటుంది.. కాని నేను మీరు తీసుకున్నారుకదా . అలాంటివి ఏమీ లేకుండా చెయ్యగలను.. బాగా ప్రతీణించారు 👍👍.. జై మచ్చికారా

  • @megastar7865
    @megastar7865 ปีที่แล้ว +12

    నెతోపాటు కెమెరా పట్టుకున్న అన్న నవ్వు మీ సాహసం అద్భుతం అమోహం

  • @venkidornal
    @venkidornal ปีที่แล้ว +1

    Bro remove chesina thread akkade padesaru adhi again fan ki chuttukunte ,ne boat ki kakunda vere valla boat ki ,bayataki thisukuni vachunte bagundedhi ,but very good videos all the nest

  • @peddikumarkumar787
    @peddikumarkumar787 ปีที่แล้ว +12

    nijam chudatam sea lo EDI మొదటిసారి. నిజంగా గ్రేట్ నాని

  • @BharathKumar-vc2bp
    @BharathKumar-vc2bp ปีที่แล้ว +1

    అన్నం కష్టానికి నా అభినందనలు, కానీ అ తాడు ముక్కలన్నీ సముద్రo లో పడేసవు, తాబేలు కానీ వేరు ప్రాణులకు effect అవుతాయి గా......

  • @raovs4666
    @raovs4666 ปีที่แล้ว +13

    Great Nani...👌👏...This is real life struggle and u are working with such a dedication..May God bless you ...👍

  • @prabhakerchilumula-fl8zf
    @prabhakerchilumula-fl8zf ปีที่แล้ว +2

    గాలి పీల్చు కోకుండా ఎంత సమయం నీళ్ల లో ఉండగలరు నాని గారు జెర చెప్పండి, ఓ సముద్రపు సహసుడా 🙏🏿

  • @singerdamusklm1341
    @singerdamusklm1341 ปีที่แล้ว +5

    నువ్వు నిజంగా రియేల్ హీరో బ్రో 👌👌👌

  • @mraju342
    @mraju342 ปีที่แล้ว +5

    Your Dareless man, movies lo graphics ledha real aina takes untai kaani meeru chesedhi vere inder deep sea 🌊 Amazing bro

  • @bugganapraneetha2500
    @bugganapraneetha2500 ปีที่แล้ว +6

    Really we enjoyed bro...chala risk chasi testhunaru ...mi kastam thalusthundi 💚💚 meru super broo ..love u💚💚💚

    • @peddikumarkumar787
      @peddikumarkumar787 ปีที่แล้ว +1

      Yes....Nani meku fans full ga unnaru enjoy.....ganga puthrudu nani real hero.... God bless you

  • @orangeshiva7955
    @orangeshiva7955 ปีที่แล้ว +26

    Hats off To Your Guts Anna 🔥🔥 Life Ni Risk Chesi Under Water Lo Boat Kindhaki Antey Maamulu Vishayam Kaadhu 🔥🔥🔥You Are The Real Hero ❤️❤️But Take Care Anna
    Jai Ganga Puthrudu ❤️❤️❤️
    Proud To Subscribe You Anna

    • @rajeshkatta4674
      @rajeshkatta4674 ปีที่แล้ว

      Bro aa thadu Malli water lo vadhilesav adhi neeku samudra jeevulaku pramadha update ayyaru kadha aa mathram theleedha thegina valalu kooda nadi samudram lo vadhilesthunnaru konchem aalochinchandi

  • @shankargouri7854
    @shankargouri7854 ปีที่แล้ว +10

    Local Boy Nani is d proven TIME n AGAIN True n REAL HERO.
    A normal man lives casually but not with PASSION to LIVE like you.All uv to learn a lot from you.

  • @rajeshnethala2375
    @rajeshnethala2375 ปีที่แล้ว +3

    అన్ని విషయాలు రాకపోకల యందు నడి సముద్రంలో దేవుడు మిమ్మల్ని కాచి కాపాడును గాక థాంక్యూ బ్రదర్

  • @reddysrinivasasaisiddartha4386
    @reddysrinivasasaisiddartha4386 ปีที่แล้ว +4

    Broo..
    Next time meeru vadile vala ki camera pettandi Inka manchi content vastundi..
    ❤️❤️❤️

  • @ChakkaRaju-po7yo
    @ChakkaRaju-po7yo หลายเดือนก่อน

    రియల్ గా చేస్తున్నవు కాని నువ్వు జగ్రత్త తమ్ముడు👌👌👌👌✝️✝️✝️

  • @prashuuuuu528
    @prashuuuuu528 ปีที่แล้ว +11

    The Real Ganga Putra🔥Great Bro❤

  • @hemasdelight7013
    @hemasdelight7013 ปีที่แล้ว +8

    Really you are very dedicated person bro... 👌🏻

  • @tellagorlasatyanarayana2080
    @tellagorlasatyanarayana2080 ปีที่แล้ว +4

    రియల్ హీరో బ్రో నువ్వు 👍👌🙏🙏 జై బాలయ్య

  • @adithyayadav666
    @adithyayadav666 ปีที่แล้ว +6

    Manchi effort isthunnav anna great 👍 keep going ❤

  • @SKGoud1988
    @SKGoud1988 ปีที่แล้ว +6

    Bro నీవు అండ్ మీరు వాళ్ల సాహసం సూపర్....

  • @rajeshchinta1234
    @rajeshchinta1234 ปีที่แล้ว +1

    Anna bhairavapalem veli akada beautiful places video thisi petu anna akada kuda boats untayi bhairavapalem akada untadhi ante kakinada dhagara lo untadhi anna

  • @savenatureprojectgreeneart1744
    @savenatureprojectgreeneart1744 ปีที่แล้ว +8

    జై గంగపుత్ర ❤️

  • @ragava252
    @ragava252 ปีที่แล้ว +1

    హాయ్ bro నేను రవి ముదిరాజ్ మీరు చాలా కష్టపడ్డారు ఎలా చేయాలంటే చాలా కష్టం కాని తాడు కోసేసి మల్లి నీళ్లలోనే వేశారెంటన్న అది మల్లి మీకు మీలా తిరిగె వాళ్ళకే ప్రమాదం కదా అన్న కొంచెం చూసుకోండి అన్న ప్లీజ్ మీరు పడ్డ కష్టం మల్లి ఎవరు పడకూడదు అని నా ఆలోచన అంతే కాని మీకంటే ఎక్కువ మాకు ఎం తెలుసు అన్న ఎం అనుకోకండి ఇలా చెప్ప అని మీ వీడియోస్ రోజు చూస్తా చాలా బాగుంటాయి అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి జై హింద్

  • @praneethdammalapati9213
    @praneethdammalapati9213 ปีที่แล้ว +3

    సూపర్ tammudu నాని నువ్వు రియల్ హీరో

  • @saifvloger5678
    @saifvloger5678 ปีที่แล้ว +2

    Super nani

  • @m.rvenky9262
    @m.rvenky9262 ปีที่แล้ว +7

    😱Fisherman's💖 Always😘 real heros 😳

  • @anilveerayapalem8562
    @anilveerayapalem8562 ปีที่แล้ว +1

    Plastic thaadulani samudram lo vadalakandi please 🙏 future lo chala dangerous fish laki papam kada please don’t do that

  • @venkatmalyala2133
    @venkatmalyala2133 ปีที่แล้ว +4

    నువ్వు గంగపుత్రునివి 🙏

  • @maheshpr2043
    @maheshpr2043 ปีที่แล้ว +2

    Nani bhai I am frm Karnataka i regularly followed ur videos it's very amazing but as a my suggestion u want to get act to chance with in NTR 30 movie as I am NTR fan

  • @PavanTelugutraveller
    @PavanTelugutraveller ปีที่แล้ว +4

    LIKE YOU I MAKE ADVENTURE VLOGS IN AUSTRALIA.

  • @surimilliravibabu725
    @surimilliravibabu725 ปีที่แล้ว +1

    బ్రదర్ నాని కొంచెం సేఫ్టీ జాగర్తలు కూడా తీసుకో.......any way take care..... ఉంటా బ్రో

  • @attitudeking3150
    @attitudeking3150 ปีที่แล้ว +17

    Nani fans like askondi ❤️

  • @naztechvizag4387
    @naztechvizag4387 ปีที่แล้ว +2

    Meru chala kastamaina pani chesaru oxygen pettukoni chestaru meru yela chesaru nice job superb 👍 very nice superb video

  • @samueljohnson708
    @samueljohnson708 ปีที่แล้ว +3

    ❤️Ganga_Putra
    Lots of love from Madhya Pradesh, u r too great bro😎🔥🔥🔥🔥

  • @christgalilaya6551
    @christgalilaya6551 ปีที่แล้ว +1

    ఒక ఉద్యోగస్తుడు చనిపోతే body ఇంటికి రావచ్చు కానీ మత్స్యకారులు తుఫానులో పడితే జల సమాధి ఏ గానే బడి ఇంటికి రాదు... కానీ మచ్చిక ఇంటికి వెళ్లి గుర్తున్న కానీ తన భార్య బిడ్డలు పోషించుకోవడానికి... వేటకి వెళ్ళడం తప్పదు.... కథ మత్స్యకారుడు కి జై.

  • @narasimharaopakala7074
    @narasimharaopakala7074 ปีที่แล้ว +40

    👍 నిజమైన సాహసం

  • @indrasenar910
    @indrasenar910 ปีที่แล้ว +2

    First time sea ni choosinappudu gunde jallumandi..eppudu sea lo life antee great 😢

  • @sayprya1613
    @sayprya1613 ปีที่แล้ว +20

    Real hero ❤️lots of love from Bangalore

  • @ffgamingzone6144
    @ffgamingzone6144 ปีที่แล้ว +2

    అరే! నాని తమ్ముడు నువ్వు చాలా దైర్యవంతుడివి, మన వాళ్ళకు వున్న దైర్యం ఎవరికి వుండదు. Great fellow.

  • @Chilipipanulu
    @Chilipipanulu ปีที่แล้ว +3

    Saahasa veerudu saagara kanya ❤

  • @tejasanthavuriti3790
    @tejasanthavuriti3790 8 หลายเดือนก่อน +1

    Elantivi videos chestappudu koncham jagrata anna ok na... Itllu me s.teja

  • @Yasivaravlogs
    @Yasivaravlogs ปีที่แล้ว +13

    Real hero nani❤️

  • @kesaripalliraju3133
    @kesaripalliraju3133 ปีที่แล้ว +1

    Elanti ... adventure... FLIGHT nadipe vaadu cheyya galada ..uncha posukuntaru....❤❤❤❤ GREAT ANNA..BUT take care.... family depends on u

  • @chinnavanjila6405
    @chinnavanjila6405 ปีที่แล้ว +6

    నాని అన్న సాహసవీరుడు 🙏🙏🙏

  • @siva3932
    @siva3932 ปีที่แล้ว +1

    Bro.surroundings kaakunda ,oka sari camera kindaki pettu bro.samudram lothu chustamu

  • @njbob9346
    @njbob9346 ปีที่แล้ว +6

    U r great nani 🙏

  • @valibasha3148
    @valibasha3148 ปีที่แล้ว +1

    U have a real hero bro

  • @lakshmimunnam1431
    @lakshmimunnam1431 ปีที่แล้ว +5

    Vamoooo ..such a great man...God bless you

  • @BkReddypowerpowerreddy
    @BkReddypowerpowerreddy ปีที่แล้ว

    Wonderful andi the great person

  • @rojaborugadda8104
    @rojaborugadda8104 ปีที่แล้ว +2

    Real fighter Nani you are God bless you

  • @ChandrikaChaithu
    @ChandrikaChaithu 10 หลายเดือนก่อน

    Super real hero meru😊❤🙏

  • @sreepathikumar3819
    @sreepathikumar3819 ปีที่แล้ว +5

    Nani u are very great hardwork, God bless you

  • @FirstnameLastname-gw3yr
    @FirstnameLastname-gw3yr ปีที่แล้ว +1

    ఇలాంటి మనుషులకి మనం ఎంతో సహాయం చేసిన తక్కువే కపటం లేని మనిషి కల్మషం లేని మనిషి ఇలాంటి మనుషులు దేవుడు నూరు సంవత్సరాలు ఆయుష్షు ఈ కుటుంబాన్ని కోరుకుంటున్నాం రాజు నీ ఫోన్ నెంబర్ ఉంటే పెట్టు నేను హైదరాబాదులో ఉంటాను ఇలాంటి సాయంకాలం ఏం చేస్తాం నువ్వు మాకు తమ్ముడు లాంటోడు

  • @vanireddyhealthyrecipes3001
    @vanireddyhealthyrecipes3001 ปีที่แล้ว +6

    💯రియల్ హీరోస్ మీరు 🙏👏

  • @sagurtiraju4951
    @sagurtiraju4951 ปีที่แล้ว

    Hai నని అన్న రియల్ హీరో నువే అన్న సూపర్ అన్న

  • @seedariramesh5202
    @seedariramesh5202 ปีที่แล้ว +3

    Mee Saahasaniki Hat's off Bros.,..Jai hind..

  • @israelkondapalli6821
    @israelkondapalli6821 ปีที่แล้ว +1

    మాములుగా లేదు అన్న.... Video Skip చేయకుండా చూసా....🎉😊❤

  • @rojaborugadda8104
    @rojaborugadda8104 ปีที่แล้ว +3

    Real hero Nani God bless you

  • @tharakhamsa
    @tharakhamsa ปีที่แล้ว +2

    Great job nai

  • @padmajarani4070
    @padmajarani4070 ปีที่แล้ว +4

    God bless you with all happiness and good health and happiness 😊

  • @chinnautukuri2574
    @chinnautukuri2574 ปีที่แล้ว

    Andaru safe ga undandi bro.
    Jesus Mee prayanam anthatilo nu thodhuga undunu gaka Amen .

  • @vishnuprasadkoppadi1664
    @vishnuprasadkoppadi1664 ปีที่แล้ว +3

    U r the real hero nani anna super ❤❤❤

  • @arjunarjun4030
    @arjunarjun4030 ปีที่แล้ว +2

    చాల గ్రేట్ బ్రదర్ మీరు సముద్రముఅంత్ దమ్ము ఉంది జాగరత్ అన్నయా

  • @AswiniPullella
    @AswiniPullella ปีที่แล้ว +3

    Good job nani anna😮

  • @harishvajji5502
    @harishvajji5502 ปีที่แล้ว

    Anna SEA SWIMMING eppudu try cheyyaledu anna deeps lo.chesam anthe 😞😞😞😞😞😞😞😞😞😞😞

  • @kommuramana5405
    @kommuramana5405 ปีที่แล้ว +4

    సూపర్ 👌

  • @Villages.paresan
    @Villages.paresan ปีที่แล้ว +2

    Jai gangaputra 🔥🔥🔥

  • @euginebennetstephens6973
    @euginebennetstephens6973 ปีที่แล้ว +3

    రియల్ హీరో నానిగాడు.

  • @localBoiNani
    @localBoiNani  ปีที่แล้ว +1

    th-cam.com/video/NqP29H7na0k/w-d-xo.html don’t miss video open 😮

    • @pjj7466
      @pjj7466 ปีที่แล้ว

      బ్రో కింద లోతు ఎంత ఉందో చూపించు బ్రో. కిందన ఏమైనా ఉన్నాయా లేదా అని చూపించలే😐

  • @Srinu-hx1fi
    @Srinu-hx1fi ปีที่แล้ว +14

    తెలుగు ముదిరాజుల జాతి అంటే ఇది.....💪✊👏

    • @unknown-sl7ny
      @unknown-sl7ny ปีที่แล้ว +2

      Muddirajulu ante?

    • @downtown8753
      @downtown8753 ปีที่แล้ว +5

      manushulu andaru okate..deniki panikiradhu jaathi..2023 ochindi inkepeudu marutharu ra miru

    • @SASRCREATIONS
      @SASRCREATIONS ปีที่แล้ว +4

      నాని ముదిరాజ్ కాదు గంగపుత్రుడు జై గంగపుత్ర ఇలాంటిది గంగపుత్రులకు మాత్రమే సాధ్యం మధ్యలో మా వృత్తి లోకి వచ్చిన వారితో కాదు

    • @kannarapupavankumar6160
      @kannarapupavankumar6160 ปีที่แล้ว

      Inkepudu marutharu ra babu

    • @ArunKumar-ix7lc
      @ArunKumar-ix7lc ปีที่แล้ว +2

      @@unknown-sl7ny muddilaku rajulu, mudilu kadugutaru🤢🤢

  • @Chilipipanulu
    @Chilipipanulu ปีที่แล้ว +2

    ❤❤❤

  • @dreamtrips9428
    @dreamtrips9428 ปีที่แล้ว +3

    Nani your doing great job but as a influencer you have a responsibility to motivate your co fisherman not throwing plastic waste and plastic ropes in the sea you kept so much effort to remove that rope from your boat fan so you know that pain as a influencer don't make them to suffer. Please give them awareness on not throwing plastic waste .

  • @chinnaanji9596
    @chinnaanji9596 ปีที่แล้ว

    Bro..oka oxygen cylinder ఉంచుకోండి.. ఇలాంటి సమయాల్లో అవసరమ అవుతుంది కదా.. ఇలా mati matiki ఊపిరి కోసం బయటకు వస్తున్నారు ebbandi పడుతున్నారు...but chala dare meku