bajanalu || gurramekkada paayenayya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 21

  • @venkatswamy4049
    @venkatswamy4049 3 ปีที่แล้ว +9

    పరువ లేదు.మన బజనలను మరీ భావి తరాల వారు మరువ కుండ గుర్తు చేస్తున్నారు సూపర్ ప్రయత్నం.

  • @kramakrusha6098
    @kramakrusha6098 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pyatasrinivas9269
    @pyatasrinivas9269 2 ปีที่แล้ว +5

    గుర్రమెక్కడపాయేనయ్యా.......
    రామ గుణమెల్లగంటి మాయయ్యా...2
    గుర్రమెక్కడపాయే గురుతేతెలియదాయే..2
    వెర్రిపట్టినరీతివెతుకనాయెనురామా
    "గుర్రమెక్కడ"
    ఎందుజూచినకానరాదు.......
    దాన్ని ఎవరుపట్టుకపోయినారో...2
    మందిదగ్గరదెచ్చి మరియాదపోనాయే"2"
    సందేహమేలనే నిందనొందితిరామ
    "గుర్రమెక్కడ"
    చిటిగిద్దెలోపాలలేదు....
    చుట్టుపల్లెలోపలగానరాదు"2"
    కుటిలాత్ములేవరైన కొనిపోయిరోగాని"2"
    ఎటులతోచదునేరమేమనిజెప్పుదు
    "గుర్రామెక్కడ"
    ఈవూరిలోపాలలేదు........
    పొరుగూరికికొనిపోయినారు"2"
    ఏవురుదూరమోబాపూరేజిక్కేనో
    నేరాకనీవాడే ఊరుకున్నవదేమి
    "గుర్రామెక్కడ"
    మరువాకమమ్మేలరయ్యా.....
    దాన్నిసరగునదేప్పించ్చరయ్యా"2"
    సరసరాకమాచర్లస్వామివినీవాని"2"
    అరమారఏలని బిరుదుపేదారికమ
    "గుర్రమెక్కడ"

  • @venkatswamy4049
    @venkatswamy4049 3 ปีที่แล้ว +4

    పాట పాడిన రాగము అది కాదు సోదరు లారా! జంపె తాళం రీతిలో పాడాలి. శోకంతో బాధతో పాడాలి.

  • @rameshkurmala7370
    @rameshkurmala7370 2 ปีที่แล้ว +4

    🙏🙏🙏👏👏👏

  • @anush.baikani4932
    @anush.baikani4932 3 ปีที่แล้ว +2

    గణేష్ అన్న పాటలన్నీ ఓకే రాగం తో పడతాడు

  • @chandrashekarmallepally6043
    @chandrashekarmallepally6043 ปีที่แล้ว

  • @anjigoud4001
    @anjigoud4001 2 ปีที่แล้ว +2

    Super

  • @Kpushpaltha0310
    @Kpushpaltha0310 2 ปีที่แล้ว +1

    God bless you

  • @gandikotashankar8644
    @gandikotashankar8644 3 ปีที่แล้ว +1

    Nee paartha ko Ne ko namaste

  • @shivareddychapala8030
    @shivareddychapala8030 3 ปีที่แล้ว +4

    Lyrics upload cheyyandi brother

  • @3telugu472
    @3telugu472 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @venkatswamy4049
    @venkatswamy4049 3 ปีที่แล้ว +4

    పాట ఒరిజినాలిటిని చంపకండి దయ చేసి మీ అందిరికీ!

  • @BarpatiMallaiah-k1r
    @BarpatiMallaiah-k1r 4 หลายเดือนก่อน

    O5

  • @3telugu472
    @3telugu472 3 ปีที่แล้ว +6

    మీ ప్రయత్నం అభినందనీయం, కానీ రాగం మారుతుంది కొంచెం సరిచేయండి సోదరా