తులసీరావు గారు లేకపోవడం డెయిరీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది గత ఆరు నెలలుగా పూర్తిగా రైతులు మరియు కమీషన్ ఏజెంట్లు చాలా నష్ట పోతున్నారు సేల్స్ రేటు మాత్రం తగ్గలేదు గత24 ఏళ్ళ లో ఇటు వంటి పరిణామాలు ఎపుడూ చూడలేదు నేను కూడా విశాఖ డెయిరీ కమీషన్ ఏజెంట్ గా ఈఆరు నెలలుగా ఇంచు మించు 70వేల రూపాయలు నష్టపోవడం జరిగింది డెయిరీ యాజమాన్యం వారిని ఎన్నో సార్లు అడిగినా వారినుంచి ఏ విధమైన హామీ లభించలేదు
డైరెక్ట్ మీరందరూ రైతులందరూ కలిసి పాలు పోయడం మానేయండి నీళ్లు కలపకుండా వినియోగదారుడికి నేరుగా మంచి పాలు ఇవ్వండి అప్పుడు డైరీ కూడా దిగి వస్తాడు బయట పాలు కి 40 నుండి50/60 రూపాయలు లీటర్ ఉంది కానీ మంచి పాలు పెరుగు వెన్న నెయ్యి దొరక్క డైరీ పాలు కి అలవాటు పడ్డారు మళ్లీ పాత రోజులు రావాలి నెలరోజుల క్రితం లీటర్ దగ్గర ఎనిమిది రూపాయలు తగ్గించారు ఆవులు పెంచడం వల్ల రోజుకి రైతు కనీసం 300 రూపాయలు కూలి కూడా రాదు

Super annalu 😮
ఇది ధరణ అన్ని మండలం లో చేయాలి
Supper anna
Super annalu
డైరెక్ట్ మీరందరూ రైతులందరూ కలిసి పాలు పోయడం మానేయండి నీళ్లు కలపకుండా వినియోగదారుడికి నేరుగా మంచి పాలు ఇవ్వండి అప్పుడు డైరీ కూడా దిగి వస్తాడు బయట పాలు కి 40 నుండి50/60 రూపాయలు లీటర్ ఉంది కానీ మంచి పాలు పెరుగు వెన్న నెయ్యి దొరక్క డైరీ పాలు కి అలవాటు పడ్డారు మళ్లీ పాత రోజులు రావాలి నెలరోజుల క్రితం లీటర్ దగ్గర ఎనిమిది రూపాయలు తగ్గించారు ఆవులు పెంచడం వల్ల రోజుకి రైతు కనీసం 300 రూపాయలు కూలి కూడా రాదు
👍👍👍
అన్ని డైరీలు పాల రేటును పెంచితే, విశాఖ డైరీ వారు ధరలు తగ్గించారు, బోనస్ లేదు. ఫీడ్ ప్రతీ నెలా సరఫరా చేయటం లేదు. రాజాం మండలం చాలా ఘోరంగా ఉంది,
Corectga cheppav anna
Akkafor letter ki buffalo milk100 cow milk50pay chayali
Me Babu gari Heritage sangatenti mari???
👍👍