జూపూడి ప్రభాకర్ గారు మీరు సీనియర్ నాయకులు ఆ టైంలో ఎన్టీ రామారావు గారు అసెంబ్లీని బాయ్ కట్ ఎందుకు చేశారు అని ప్రశ్న వేసినారు ఆరోజు ఏం జరిగింది మీకు తెలియదా ప్రభాకర్ గారు ఇప్పుడున్న కొంతమంది నాయకులు తెలియదు అనుకుందాం ఆరోజు ఎన్టీఆర్ గారిని అవమానించారు కాంగ్రెస్ వారు ఆయన ఒక్కరే బాయ్ కట్ చేశారు మిగతా టిడిపి ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు కదా ఇప్పుడు వైయస్సార్సీపి ఎమ్మెల్యేలు 11 మంది ఎందుకు హాజరు కావటం లేదు ఈ విషయం ప్రజలకు బహిరంగంగా చెప్పాలి
పాపం జూపూడి దగ్గర సరైన సమాధానం లేదు. మీ 11 మందిని శాసనసభ సభ్యులుగా మీమీ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నారు కదా. శాసనసభకు వెళ్ళకపోతే మీ నియోజకవర్గ ప్రజలకు ఏం సమాధానం చెబుతారు. స్కూల్ లో సీటు పొందాక స్కూలుకు వెళ్ళకుండా ఇంట్లో కూచొని చదువుతానంటారా? పరీక్ష హాల్ టికెట్ వచ్చాక ఇంట్లో కూచొని పరీక్షలు రాస్తానంటారా...అక్కడికే పరీక్ష పేపర్, ఇన్విజిలేటర్ రావాలంటారా? ముందు మీరు అసెంబ్లీకి వెళ్ళండి.... వాళ్ళు మీ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో ప్రజలు చూస్తారు.... మీకు అవమానకర రీతిలో పరిస్థితులు ఉంటే .....మీకు ప్రజలే న్యాయం చేస్తారు. 2024 లో ప్రజలు ఏం చేశారో చూశారు కదా. అధికారం ఉందని ఎవడు విర్రవీగినా కోసి కారం పెట్టేస్తారు. అయినా ప్రతిపక్ష నాయకుడు హోదా ఇమ్మని అడుక్కోవడం ఏంటి? ఇవ్వకపోతే రానని చిన్న పిల్లాడిలా మారాం చేయడం ఏం బాలేదు. అది చంద్రబాబు గానీ, స్పీకర్ గానీ ఇవ్వరు .....ఇచ్చేది ప్రజలు....ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు?
ఎన్టీఆర్ అసెంబ్లీని బహిష్కరించి బయటకి వెళ్లిపోయాడు.... కానీ మనం అసలు అసెంబ్లీ అంటేనే భయపడి వెళ్లడం లేదే😂 బహుసా జూపూడి ఎన్టీఆర్ కి పదకొండు సీట్లు రాలేదని అలిగి అసెంబ్లీ కి రాలేదని అనుకుంటున్నాడేమో😂
జూపూడి ప్రభాకరరావు గారు గతంలో మీపార్తీ వ154,మందిలో ఎంత మంది మాట్లాడారు,గత ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాలను ముష్టి వారిని చేసారు, డబ్బు పంపిణీ తో అభివృద్ధి అనుకున్నారు, జనాలు ఆర్థిక సామాజిక అభివృద్ధి కోరుకున్నారు ముష్టి కాదు, ఉద్యోగం ఉపాధి కల్పించి, భరోసా తో, యువత కి , స్కిల్స్ పెంచి, నైపుణ్యం కలిగిన వారిగా, చేసి, రానున్న రోజుల్లో ప్రజలు, పథకాలు అక్కర్లేకుడా ప్రజలు వారి జీవనం సాగించేందుకు ఇప్పుడు ఉన్న ఈ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టం,
జూపూడి నిన్ను ప్రజలు నమ్మరు ఎందుకు అంటే ప్రజలు నిన్ను నమ్మరు నువ్వు ఎన్టీఆర్ చంద్రబాబు లాంటి వాళ్ళు కోసం మాటలు ఆడే హక్కు నీకు లేదు నువ్వు పదవి కోసం ఎన్ని పార్టీలుమారేవు ఈ పార్టీ పదవి ఇస్తే ఆ పార్టీ నీ తిట్టము ఆ పార్టీ పదవి ఇస్తే ఈ పార్టీ నీ తిట్టే నీ లాంటి వాళ్ళు tv డిబేట్ కి పిలవడం తప్పు నీ లో నీతి నిజాతి ఉంటే మన మన పుట్టిన tall👍తoడ్రి కి పేరు తేవాలి అంటే జీవితం లో బతికి నా చచ్చిన ఓకే నినాదాము ఓకే పార్టీ లో ఉండాలి పదవి కోసం పార్టీ మరే వ్యక్తి ప్రజలు నమ్మరు sir
Sir, Present Vennupotu Rajyam nadustundhi. Already Laddu, Sharmila and Present Social media cases. Present Government TDP PK BJP Mosaagallu chethi Lo unnadi 💯
2019 LOLOK SABHSLO CONGRESS KU 48 MP SEATS VACCHAI. RAHUL KU OPPOSITION LEADER GA IVVA LEDU. AYANEMI JAGAN LA NAKU OPPOSITION LEADER POST IVVANDI ANI ADUKKO LEDU. IPPUDU 100 MANDI CONGRESS MP LU GELICHARU. AUTOMATIC GA RAHUL OPPOSITIO LEADER. CM GA AP NI SARVANADANAM CHESADUITHANNI CHUSI PARISRAMIKA VETHALU PARAR.
అప్పటి సంగతి ఇప్పుడు చెప్పడం జర్నలిస్టు గారి ప్రశ్నలు సమాధానం దాటవేయడమే అప్పటి పరిస్థితికి చాలా తేడా వుంది మీ సమాధానం అసందర్భంగా వుంది అవమానించడం కాదు అనే సూటిగా మాట్లాడింది.
జూపూడి నీకు జ్ఞానం అస్సలు లేదు అని చెప్పడానికి ని మాటలే నిదర్శనం. NTR గారికి కూడా ఆరోజు అవమానం చేసారు. MLA గా ఎన్నుకున్నది ప్రజల తరుపున మాట్లాడడానికి, ప్రజల సమస్యలను చెప్పడానికి, అది విస్మరించి ఏవో కధలు చెప్తున్నావు. 2nd point : ఖండబలం గురుంచి మాట్లాడుతున్నావ్, గత ప్రభుత్వ అసెంబ్లీ లో మీరు చేసినిది ఏమిటి???? Alternative platform : ఎవడికి కావలయ్య??? Yes, today is speaker right, because your government treated people inhumanly..
Jupudimedhaavi అని నేను అనుకుంటున్నాను కానీ అతను అన్న statement ని నేను సమర్తించలేను.ప్రతి ఓటర్ కూడ అనేక మాధ్యమాలలో మాట్లాడగలరు.మరి డబ్బులు ఖర్చు చేసి ఎన్నికలకు ఎందుకు వెళ్లినట్లు. సిస్టమ్ తప్పు అని ఆయన ఉద్దేసమా.
అసెంబ్లీ కి ఆల్టర్నేట్ ప్లాట్ఫారం మీ మీడియా నా జూపూడి. ప్రజలు ఎన్నుకున్నది అసెంబ్లీ కి వెళ్లకుండా govt జీతాలు బెనిఫిట్స్ తీసుకుంటారా. చరిత్ర ఏంటి రా ప్రస్తుతం లోకి రా. ఆ పదకుండు కూడా మీకు ఇవ్వడం తప్పు అనుకుంటా
ఆరోజు 151 ఎమ్మెల్యేలు మీ చేతిలో కుందేరు రానప్పుడు రాజీనామా చేయొచ్చు జీతాలు తీసుకుంటూ రాజు భోగం అనుభవిస్తూ జల్సా చేయకూడదు మిమ్మల్ని గెలిపించుకుందాం మీరు ప్రజాసేవ చేస్తారని ఆరోజు మీరు మాట ఇప్పుడు మాట్లాడరా ఆరోజు మీసాలు తొడలు కట్టారు కదా ఇప్పుడు కొట్టండి ఆరోజు మాటలు ఈరోజు రా వచ్చి ప్రజల తోటి మాట్లాడండి
మీ ప్రభుత్వం లో స్పీకర్ ఏ ప్రభుత్వం లోను ప్రవర్తించని రీతిలో బెహేవ్ చేసాడు. అంత కక్షపూరీతంగా ఓనేసిడెడ్గా ఎవ్వరు ప్రవర్తించివుండరు. జూపూడి టీడీపీ వంతపాడినన్నాళ్ళు పడాడు. ఇప్పుడు వైసీపీ పాట.😂😂😂
జూపూడి వారు మీరు ఏమి చదువుకున్నారో నాకుతెలియదు. ప్రశ్న కు సమాధానం చెప్పలేక ఏదో మాట్లాడుతారు. ఓట్లు వేసిన వారికి ఏమి చెబుతారు. ఎందుకంత భయం. Y s r c p గతంలో ఎలా ప్రవర్తించిందో తెలుసుకదా! అందుకే రావడం లేదా
చాల్లెండి సార మీ మాటలు వెనుకటి ఒక సామెత ఉన్నది . పతివ్రత పరమాన్నం వండితే తెల్లారేదాక చల్లారలేదంట . అట్లాడంది ఈ సార్ చెప్పటం. ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎదుటి వారికి కనీసం గౌరవముకూడా లేకుండా ప్రవర్తించినారు కాబట్టే ఇప్పుడు భయతున్నారు.
Jupudi are you not shame to talk like this. With 2500 crores sc corporation was given to you what you have done then people are no taken you r words you are not confidential fellow you have enjoyed a lot in previous TDP govt Now you are telling SUDDULU Ava kasa vadiki
ఊరుకొండయ్య.. ఎట్టొస్తాము అసెంబ్లీకి ?. వై నాట్ 175 అని మేము అంటుంటే, జనాలు గీసి గీసి 11 ఇస్తే ఎట్టగొస్తాము?.మేము రాం.. CM పోస్ట్ అన్నకిస్తే వస్తాం.. ఎన్నెన్ని ప్లాన్లు వేసాం, 500కోట్లు పెట్టి అన్నకు ఇల్లు కూడా కట్టాం... వచ్చే 30సం మేమే ఎలుదాం అనుకున్నాం.. ప్చ్.. 🤪🤪
గెలిచినవారు అసెంబ్లీకి వెళ్లాలి అసెంబ్లీకి వెళ్ళను వారిని నెక్స్ట్ టైం ప్రజలు గెలిపించవద్దు అది ఎవరైనా సరే ఎవరు ఎన్ని సమర్ధించుకుని చెప్పినా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు
It is not correct Why should people elect you if you don't want to attend assy sessions..they should resign..the people will elect those who r going to project their constituency problems
మివాళ్ల కంటేనా జూపుడిగారు ,మీకు భారులున్నారు కదా ,అలా అనొచ్చ మీరు ప్రజా ప్రతినిధులు కాబట్టి వాటిగురించి చర్చించాలి,పాపం ఎక్కోడోవున్న వారిని అనటం ఎంత తప్పు,మీరు చదువుకున్నవారు కదా,అన్నవారు ఆఆ చదు వుకొన్నారు,అందుకే వారికి భార్యలు వున్నా అలమాట్లాడారు.మీరు చేపల్సిందిమరి.ఇప్పుడు అవమానిస్తారు అని అనటం దేనికి.తప్పు తెలుసుకొన్నారు.
Jupudi is aaa paid artist,he is a a a salaried employee of 11 Mohan reddy party. He does not politics, he didn’t win once in any constituency as MLA. His opinion and imagination are not valid
151 ఉన్నప్పుడు మీరు ఎంత మంది మాట్లాడారు
జీతం తీసుకొని, ప్రజా సేవ చేయాలి కదా! రాజీనామా చేయాలి.
మీరూ చేసిన అవమానాలకు గుర్తుకు తెచ్చుకొని మీరే బయ పడుతున్నారు
Mari bollodu avamanichaleda jagani 2014 assembly video chudu teliyada pote
భయపడుతున్నాడు అంతకంటే ఏమీ లేదు.... వాళ్ళు చేశారు గాని వీళ్ళు చేస్తారని భయం.
Exactly.
ప్రతిపక్ష హోదా నియమాలు మార్చిపోయి మీరు రానందుకు సమర్థించుకోవడం ప్రజలు గమనిస్తున్నారు జూపూడిగారు
జూపూడి ప్రభాకర్ గారు మీరు సీనియర్ నాయకులు ఆ టైంలో ఎన్టీ రామారావు గారు అసెంబ్లీని బాయ్ కట్ ఎందుకు చేశారు అని ప్రశ్న వేసినారు ఆరోజు ఏం జరిగింది మీకు తెలియదా ప్రభాకర్ గారు ఇప్పుడున్న కొంతమంది నాయకులు తెలియదు అనుకుందాం ఆరోజు ఎన్టీఆర్ గారిని అవమానించారు కాంగ్రెస్ వారు ఆయన ఒక్కరే బాయ్ కట్ చేశారు మిగతా టిడిపి ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు కదా ఇప్పుడు వైయస్సార్సీపి ఎమ్మెల్యేలు 11 మంది ఎందుకు హాజరు కావటం లేదు ఈ విషయం ప్రజలకు బహిరంగంగా చెప్పాలి
పాపం జూపూడి దగ్గర సరైన సమాధానం లేదు. మీ 11 మందిని శాసనసభ సభ్యులుగా మీమీ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నారు కదా. శాసనసభకు వెళ్ళకపోతే మీ నియోజకవర్గ ప్రజలకు ఏం సమాధానం చెబుతారు. స్కూల్ లో సీటు పొందాక స్కూలుకు వెళ్ళకుండా ఇంట్లో కూచొని చదువుతానంటారా? పరీక్ష హాల్ టికెట్ వచ్చాక ఇంట్లో కూచొని పరీక్షలు రాస్తానంటారా...అక్కడికే పరీక్ష పేపర్, ఇన్విజిలేటర్ రావాలంటారా? ముందు మీరు అసెంబ్లీకి వెళ్ళండి.... వాళ్ళు మీ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో ప్రజలు చూస్తారు.... మీకు అవమానకర రీతిలో పరిస్థితులు ఉంటే .....మీకు ప్రజలే న్యాయం చేస్తారు. 2024 లో ప్రజలు ఏం చేశారో చూశారు కదా. అధికారం ఉందని ఎవడు విర్రవీగినా కోసి కారం పెట్టేస్తారు. అయినా ప్రతిపక్ష నాయకుడు హోదా ఇమ్మని అడుక్కోవడం ఏంటి? ఇవ్వకపోతే రానని చిన్న పిల్లాడిలా మారాం చేయడం ఏం బాలేదు. అది చంద్రబాబు గానీ, స్పీకర్ గానీ ఇవ్వరు .....ఇచ్చేది ప్రజలు....ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు?
జూపూడి ప్రభాకరరావు, మీరు ఒకసారి అసెంబ్లీ కి రండి. మిమ్మల్ని అవమానిస్తే అది ప్రజలు చూస్తారు. అప్పుడు మీరు అసెంబ్లీ ని విడనాడండి..
ప్రజాతీర్పు ఎప్పుడూ ఒకలావుండదు అన్నప్పుడు 175 కి 175 వస్తాయని ఎలా అన్నారు. అప్పుడు తెలియదా?😂😂😂
ఎన్టీఆర్ అసెంబ్లీని బహిష్కరించి బయటకి వెళ్లిపోయాడు.... కానీ మనం అసలు అసెంబ్లీ అంటేనే భయపడి వెళ్లడం లేదే😂
బహుసా జూపూడి ఎన్టీఆర్ కి పదకొండు సీట్లు రాలేదని అలిగి అసెంబ్లీ కి రాలేదని అనుకుంటున్నాడేమో😂
Prati paxa hodalo vundi jaganega dammunte evvandi😂😂
క్రీస్తు పూర్వము మాటలు ఎందుకు ఇప్పటి సంగతి చూడు. ప్రక్క వాడు హత్య చేసాడు నేను ఎందుకు చెయ్యకూడదు ఇదేనా మీ వాదన
జూపూడి ప్రభాకరరావు గారు గతంలో మీపార్తీ వ154,మందిలో ఎంత మంది మాట్లాడారు,గత ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాలను ముష్టి వారిని చేసారు, డబ్బు పంపిణీ తో అభివృద్ధి అనుకున్నారు, జనాలు ఆర్థిక సామాజిక అభివృద్ధి కోరుకున్నారు ముష్టి కాదు, ఉద్యోగం ఉపాధి కల్పించి, భరోసా తో, యువత కి , స్కిల్స్ పెంచి, నైపుణ్యం కలిగిన వారిగా, చేసి, రానున్న రోజుల్లో ప్రజలు, పథకాలు అక్కర్లేకుడా ప్రజలు వారి జీవనం సాగించేందుకు ఇప్పుడు ఉన్న ఈ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టం,
ఇటువంటి వాళ్ళని డిబేట్ కీ పిలవకండి సార్
జూపూడి నిన్ను ప్రజలు నమ్మరు ఎందుకు అంటే ప్రజలు నిన్ను నమ్మరు నువ్వు ఎన్టీఆర్ చంద్రబాబు లాంటి వాళ్ళు కోసం మాటలు ఆడే హక్కు నీకు లేదు నువ్వు పదవి కోసం ఎన్ని పార్టీలుమారేవు ఈ పార్టీ పదవి ఇస్తే ఆ పార్టీ నీ తిట్టము ఆ పార్టీ పదవి ఇస్తే ఈ పార్టీ నీ తిట్టే నీ లాంటి వాళ్ళు tv డిబేట్ కి పిలవడం తప్పు నీ లో నీతి నిజాతి ఉంటే మన మన పుట్టిన tall👍తoడ్రి కి పేరు తేవాలి అంటే జీవితం లో బతికి నా చచ్చిన ఓకే నినాదాము ఓకే పార్టీ లో ఉండాలి పదవి కోసం పార్టీ మరే వ్యక్తి ప్రజలు నమ్మరు sir
సింహం సింగిల్ గా వస్తుంది అన్నారు కదా ఒక్కడైనా రావాలి అప్పుడు జగన్ ని నమ్ముకున్న వారికి ఒక భరోసా వస్తుంది.
Jupudimimaatalu
Ikanammarusir
Vaadu shimam eanti vaadu pelli vaadu cm ga vunnappudu paradalu కట్టుకుని security ni pettukuni tirige vaadu adi marchi poyara jupoodi garu
Ee joopudi dengaleka mangalavaarm antunnaadu
షిక్కటి షిరునవ్వుతో... ప్రతి షెల్లెమ్మకు ఒక ..
అన్న అసెంబ్లీకి వస్తే గతంలోచేసిన పాపాలు బైటకువస్తాయి! అన్నీరెడిగావున్నాయి! వైసీపి గతప్రతిపక్షంలోవున్నప్పుడు వెంటబెట్టేసి, భజనచేసేవారు! యిప్పుడు అన్నకి రమ్మంంటున్నారు!
కూటమి మాయలో ఏపీ ప్రజలు 😂😂😂
మీరు ఇతర మధ్యమాలతో ప్రజలకు సేవ చేయాలనకుంటే అస్సలు contest చేయొద్దు. ప్రజలు వారికీ ఎవర్ని ఎన్నుకోవాలో తెలుసు.
జూపిడి కి ఏం మాట్లాడాలో తెలియదు
మీసమాధానం బాగలేదు జూపూడి గారూ!
ప్రజల కోసం అసెంబ్లీకి వచ్చి ప్రజల తరపున మాట్లాడలేని వాళ్ళు ప్రజలకు ఏం చేస్తారు.
కరెక్ట్.. కౌన్సిల్ లో మీకు మెజారిటీ ఉంది. కానీ రాబోయే మ్మెల్సీ కి ఎందుకు పోటీ చేయడం లెదు. అంటే మీకు ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం లేదా?
Sir, Present Vennupotu Rajyam nadustundhi. Already Laddu, Sharmila and Present Social media cases. Present Government TDP PK BJP Mosaagallu chethi Lo unnadi 💯
ప్రతిపక్ష హోదా స్పీకర్ పరిధిలో ఉన్నప్పుడు అసెంబ్లీ కి వచ్చేది రానిది వైసిపి పరిధిలో ఉంటుంది కదా
2019 LOLOK SABHSLO CONGRESS KU 48 MP SEATS VACCHAI. RAHUL KU OPPOSITION LEADER GA IVVA LEDU. AYANEMI JAGAN LA NAKU OPPOSITION LEADER POST IVVANDI ANI ADUKKO LEDU. IPPUDU 100 MANDI CONGRESS MP LU GELICHARU. AUTOMATIC GA RAHUL OPPOSITIO LEADER. CM GA AP NI SARVANADANAM CHESADUITHANNI CHUSI PARISRAMIKA VETHALU PARAR.
మా జగనన్న మాక్ అసెంబ్లీ నిర్వహిస్తున్నాడుగా
ప్రభుత్వ ఉద్యోగుల కార్యాలయం వెళ్లకుండా ఇంటి నుంచి పని చేస్తే మీరు సరేనా?
అప్పటి సంగతి ఇప్పుడు చెప్పడం జర్నలిస్టు గారి ప్రశ్నలు సమాధానం దాటవేయడమే అప్పటి పరిస్థితికి చాలా తేడా వుంది మీ సమాధానం అసందర్భంగా వుంది అవమానించడం కాదు అనే సూటిగా మాట్లాడింది.
12:27
💜🤍💚జై జగనన్న జయహో వైస్సార్సీపీ 🇱🇸🇱🇸🇱🇸
మీరు చేసేదానికి కరెక్ట్ గానే చేస్తున్నారు వాళ్ళు. మీరు చేసే తప్పులకి మీరే భయపడుతున్నారు. వాళ్ళు అంటే కదా మీరు వెళ్ళకపోయేది అంటారేమో అని మీకు భయం.
జూపూడి నీకు జ్ఞానం అస్సలు లేదు అని చెప్పడానికి ని మాటలే నిదర్శనం. NTR గారికి కూడా ఆరోజు అవమానం చేసారు. MLA గా ఎన్నుకున్నది ప్రజల తరుపున మాట్లాడడానికి, ప్రజల సమస్యలను చెప్పడానికి, అది విస్మరించి ఏవో కధలు చెప్తున్నావు.
2nd point : ఖండబలం గురుంచి మాట్లాడుతున్నావ్, గత ప్రభుత్వ అసెంబ్లీ లో మీరు చేసినిది ఏమిటి????
Alternative platform : ఎవడికి కావలయ్య???
Yes, today is speaker right, because your government treated people inhumanly..
సూపర్ సిక్స్ ఎక్కడ కూటమి నాయకులు
జూపూడి... కౌన్సిల్ లో చైర్మన్ వైసీపీ . కానీ అద్ది కొద్దిరోజులే.ముందు అది తెలుసుకో.
సార్ అంతకు ముందు టీడీపి ని ఏ విధంగా గౌరవం ఇచ్చారో అలాగా ఇస్తారు కొడాలి మాటలు విని సీఎం గారు సంతోషం పొందేవారు
గతం కన్నా, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు very good 👌
Mindless taks
జూపూడి గారి మాటలు సూపర్ అక్షర సత్యం ❤❤❤
Sir నిన్న గడ్డి తిని ఈ రోజు ఎవరండీ
జూపూడీ garau ఎందుకు ఇలా
ప్రజలు vp లు కాదు నాయినా!
పరదలు కట్టుకొని రండి
TDP from 2019 to 2024 attended assembly! That is TDP
ఇప్పటికి మీరు మదభలం అనే మాట మాట్లాడు తున్నారు. మాటలు మాత్రం మారలేదు
Correct andi villu mararu
జూపూడి గారు డొంకతిరుగుడు మాటలు వద్దు స్ట్రైట్ గా మాట్లాడండి అసెంబ్లీకి వస్తారా రారా అదే చెప్పండి అంతేలే గాని ఏందేందో చెప్పి తప్పించుకో వద్దు
అలా అయితే మీరు రాజీనామా చేసి పోరాడండి
Jupudimedhaavi అని నేను అనుకుంటున్నాను కానీ అతను అన్న statement ని నేను సమర్తించలేను.ప్రతి ఓటర్ కూడ అనేక మాధ్యమాలలో మాట్లాడగలరు.మరి డబ్బులు ఖర్చు చేసి ఎన్నికలకు ఎందుకు వెళ్లినట్లు. సిస్టమ్ తప్పు అని ఆయన ఉద్దేసమా.
175/175 వస్తాయన్న పిచ్చి ప్రేలాపన.. దాంట్లోనే మీ నాయకుని తెలీవి తేటలు ఏమిటో ప్రజలు గుర్తించారు
యెర్రచోక్కవాడు ఏమి మాట్లాడుతూడు లే వదిలియ్యండి
జూపూడి... 175/175 అని మీ నాయకులు ఒళ్ళు కొవ్వెక్కిన మాటలు ఎలా చెప్పారండి....😮
TDP 175 సీట్లకి పోటిచెసి 80 గెలవాలని కోరుకున్న దా? ( పైకి 175 కి175 మేము గెలస్తాము అనక పోవచ్చు)
అసెంబ్లీ కి ఆల్టర్నేట్ ప్లాట్ఫారం మీ మీడియా నా జూపూడి.
ప్రజలు ఎన్నుకున్నది అసెంబ్లీ కి వెళ్లకుండా govt జీతాలు బెనిఫిట్స్ తీసుకుంటారా.
చరిత్ర ఏంటి రా ప్రస్తుతం లోకి రా.
ఆ పదకుండు కూడా మీకు ఇవ్వడం తప్పు అనుకుంటా
ఆరోజు 151 ఎమ్మెల్యేలు మీ చేతిలో కుందేరు రానప్పుడు రాజీనామా చేయొచ్చు జీతాలు తీసుకుంటూ రాజు భోగం అనుభవిస్తూ జల్సా చేయకూడదు మిమ్మల్ని గెలిపించుకుందాం మీరు ప్రజాసేవ చేస్తారని ఆరోజు మీరు మాట ఇప్పుడు మాట్లాడరా ఆరోజు మీసాలు తొడలు కట్టారు కదా ఇప్పుడు కొట్టండి ఆరోజు మాటలు ఈరోజు రా వచ్చి ప్రజల తోటి మాట్లాడండి
జూపూడీ నీనోటికి వున్న బలంలో నువు చెప్పిన బలాలు అన్నీ లేవా
టీడీపీ కి తగిన గుణపాఠం చెబుతారు ఏపీ ప్రజలు 😂😢😂
పులివెందుల లో. అసెంబ్లీ అయితే వేపించు vastadu
అద్భుతమైన ప్రశ్న ఆన్స్ జూపూడి చెత్స్ సమాధానం ఇస్తారు అనుకోలేదు. వాదనలో deviation ఉండరాదు పాత విషయాలు కాదు అడిగింది
అన్ని కట్ చేసుకొని మీరు ఎక్కడ నుంచి మాట్లాడండి సార్
Alternative platafome anukunte Assembly ki poti cheyyakudadu
Jupudi gaarki manchi knowledge undi
పవన్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఆయనమాట ఎవరూ పట్టించుకోవట్లేదు
ఒరే చవట శుంఠ సైకోరెడ్డి సాలేగాడు 151 నుండి 11కి ఎందుకు పడిపోయాడురా హౌలే సాలే😅😅😅
జూపూడి,మీసమాధానం,సరిగాలేదు
నాయినా చరిత్ర వొద్దు.
Jagan Sir should ttend assembly
జూపూడి ప్రభాకరరావు, ప్రతిపక్ష హోదా కోసం 18 సీట్లు రావాలని నీకు తెలియదా..?
మీ ప్రభుత్వం లో స్పీకర్ ఏ ప్రభుత్వం లోను ప్రవర్తించని రీతిలో బెహేవ్ చేసాడు. అంత కక్షపూరీతంగా ఓనేసిడెడ్గా ఎవ్వరు ప్రవర్తించివుండరు. జూపూడి టీడీపీ వంతపాడినన్నాళ్ళు పడాడు. ఇప్పుడు వైసీపీ పాట.😂😂😂
కొత్త పిచ్చోడు పొద్దు ఎరగడు అంట RRR పరిస్థితి అది
జూపూడి వారు మీరు ఏమి చదువుకున్నారో నాకుతెలియదు. ప్రశ్న కు సమాధానం చెప్పలేక ఏదో మాట్లాడుతారు. ఓట్లు వేసిన వారికి ఏమి చెబుతారు. ఎందుకంత భయం. Y s r c p గతంలో ఎలా ప్రవర్తించిందో తెలుసుకదా! అందుకే రావడం లేదా
YCP respect only chair.....not person or personally
స్పీకర్ గారు మాట్లాడింది 100% కరెక్ట్ అది తెలుసుకోవాలి జూపూడి ప్రభాకర్ గారు
Copeuter counting lekeste jegan asembaliki vasthadu
బిగ్ కామెంట్ ఐపోయిందా స్మాల్ కామెంట్ కావాలా
అనుభవించండి జూపూడి
మాట్లాడితేనే అసెంబ్లీ అంటే.. మిగతా వళ్ళు వృధా అనే మీ వాదన stupid.
అంటే 5 ఇయర్స్ స్పీకర్స్ కి బయపడి అసెంబ్లీ కి రారా వైచిపి డాగ్స్
సార్ జూపూడి గారూ ఏమి మాటలు సర్
avunu thala dhinchukovali
చాల్లెండి సార మీ మాటలు వెనుకటి ఒక సామెత ఉన్నది . పతివ్రత పరమాన్నం వండితే తెల్లారేదాక చల్లారలేదంట . అట్లాడంది ఈ సార్ చెప్పటం. ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎదుటి వారికి కనీసం గౌరవముకూడా లేకుండా ప్రవర్తించినారు కాబట్టే ఇప్పుడు భయతున్నారు.
80membars salahadharulu unddavacha jupudi
ఎవరండీ ఈ జూపూడి
జూపూడి గాడు వెస్ట్ ఫెలో
E ycp vallanu debate lo unte mee channel paruve pothundi
Thappupoyina gorrepilla inka ycp lone undha Adhikaram lekapothe udaledhu kada e gorrepilla😂😂😂😂
జూపూడి గారూ... మీరు అలాంటి వ్యర్థమైన ప్రశ్నలకు ఎక్సప్లేనేషన్ ఇవ్వాల్సిన పనిలేదు. గురివింద ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసర మేముంటుంది...!!!!!!!!!!?
సింహం అసెంబ్లీ కి వెళితే కాయలు కోసి హారతి చేతిలో పెట్టేస్తారు
నువ్వు చెప్పేదంతా మీరు గత ఐదు సంవత్సరాలనుండి చేసిన తప్పులే మీరు భవిష్యత్తు లొ మీరు గెలవరు ప్రజలు మీకు ఓట్ వెయ్యరు మీరు బ్రమాల్లో బతక్కండి
Jupudi
Alternative platform it is very wrong pl correct it and attend ASSEMBLY.
Jupudi are you not shame to talk like this. With 2500 crores sc corporation was given to you what you have done then people are no taken you r words you are not confidential fellow you have enjoyed a lot in previous TDP govt Now you are telling SUDDULU Ava kasa vadiki
Previously in assly what happend jupoodi garu may be forgotten
Don't allow jupudi garu.
ఊరుకొండయ్య.. ఎట్టొస్తాము అసెంబ్లీకి ?. వై నాట్ 175 అని మేము అంటుంటే, జనాలు గీసి గీసి 11 ఇస్తే ఎట్టగొస్తాము?.మేము రాం.. CM పోస్ట్ అన్నకిస్తే వస్తాం..
ఎన్నెన్ని ప్లాన్లు వేసాం, 500కోట్లు పెట్టి అన్నకు ఇల్లు కూడా కట్టాం... వచ్చే 30సం మేమే ఎలుదాం అనుకున్నాం.. ప్చ్.. 🤪🤪
No need go to assay jagan.due to publc not given majority.
Jupudi entayya babu ycp enta padesindi neeku ac.lo ?
కేవలం తన తల్లిని అవమానించినందుకు మాట అనకూడదు అంటే తన తల్లిని అవమానించినందుకు కేవలం అనే పదం ఇక్కడ పనికిరాదు
ఈ రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఇద్దరు కూడా విలువలు లేని మనుషులే
Present programme emiti
ప్రతీ ఉద్యోగస్తుడికి ఆ అవకాశం ఇవ్వాలి.
" ఓ నెల నేను ఆఫీసుకు రాకపోవచ్చు " అని ఒక ఉద్యోగి చెప్పి ఇంట్లో కూర్చోవ చ్చా ???????
గెలిచినవారు అసెంబ్లీకి వెళ్లాలి అసెంబ్లీకి వెళ్ళను వారిని నెక్స్ట్ టైం ప్రజలు గెలిపించవద్దు అది ఎవరైనా సరే ఎవరు ఎన్ని సమర్ధించుకుని చెప్పినా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు
It is not correct
Why should people elect you if you don't want to attend assy sessions..they should resign..the people will elect those who r going to project their constituency problems
స్వాగతం
మివాళ్ల కంటేనా జూపుడిగారు ,మీకు భారులున్నారు కదా ,అలా అనొచ్చ మీరు ప్రజా ప్రతినిధులు కాబట్టి వాటిగురించి చర్చించాలి,పాపం ఎక్కోడోవున్న వారిని అనటం ఎంత తప్పు,మీరు చదువుకున్నవారు కదా,అన్నవారు ఆఆ చదు వుకొన్నారు,అందుకే వారికి భార్యలు వున్నా అలమాట్లాడారు.మీరు చేపల్సిందిమరి.ఇప్పుడు అవమానిస్తారు అని అనటం దేనికి.తప్పు తెలుసుకొన్నారు.
Waste discussion with jupudi, rogue activist, still defending psycho decision. No individual thoughts😄
అవమానించడంలో మీకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారు సార్.
Jupudi is aaa paid artist,he is a a a salaried employee of 11 Mohan reddy party. He does not politics, he didn’t win once in any constituency as MLA. His opinion and imagination are not valid