ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

ఊట నీళ్ళు : మా గిరిజనుల నీటి కష్టాలు || Water woes of tribals || Araku tribal culture

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 มิ.ย. 2023
  • ఊట నీళ్ళు : మా గిరిజనుల నీటి కష్టాలు || Water woes of tribals || Araku tribal culture
    #tribalvillage #tribes #village #arakutribalculture
    * Follow me on Facebook : / raams006
    * Follow me on Instagram : / arakutribalcultureoffi...
    * Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
    If you like our videos like share and subcribe our channel and share love towards us...!
    .........................................Thank you sooo much...............................................

ความคิดเห็น • 385

  • @sayedmastan9011
    @sayedmastan9011 ปีที่แล้ว +156

    నిజంగా గిరిజన ప్రాంతాల వాళ్ళ భదలు వర్ణనాతీతం అభివృద్ధి అనేదే ఉండదు రోడ్ల సౌకర్యం గానీ ఆస్పత్రుల సౌకర్యం గానీ నిల్లుగాని చాలా సౌకర్యాలు ఉండవు వాళ్లకి సో ఇప్పటికైనా వాళ్లకి తగిన సౌకర్యాలు రావాలని మీరు చేసే ప్రయత్నం ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అల్ ది బెస్ట్ 👍💐🤝🤝👍💐👏👏

    • @omnamahshivayanamaha7395
      @omnamahshivayanamaha7395 ปีที่แล้ว +4

      Bhadhalu unai bro andhulo anadham untundhi 🙏

    • @ashask9221
      @ashask9221 ปีที่แล้ว

      Kaani vallu chala santosham ga untaru

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  ปีที่แล้ว

      Thank you.! Mastan Garu 🙏🏻

    • @CJ-qc9kr
      @CJ-qc9kr ปีที่แล้ว +11

      వాళ్ళని అలాగే ఉందనిద్ధాం.....ఈ కల్తీ ప్రపంచం లోనికి రానివ్వద్దు...

    • @rajiyaraijya1047
      @rajiyaraijya1047 ปีที่แล้ว

      అవును నిజం నేను అరకు వెళ్ళినపుడు నాకు అలానే అనిపించింది. హాస్పిటల్ స్కూల్ ఏం లేవు ఎలా ఉంటున్నారా అనుకున్న

  • @rabindraformar535
    @rabindraformar535 ปีที่แล้ว +67

    మా గిరిజనులకు ఎప్పుడు కష్టాలు తపవు స్వాతంత్య్రం వచ్చి 75yrs అయినా కూడా అదే పరిస్థితి 😌☝️👍

  • @ramur7262
    @ramur7262 ปีที่แล้ว +37

    ఇలాంటి నీళ్లు తాగలంటే అదృష్టం ఉండాలి❤❤

    • @allaboyanadurgarao9725
      @allaboyanadurgarao9725 ปีที่แล้ว +1

      సరే మీరూ అక్కడకి వెళ్లి ,
      One year ఆ ప్రాంతంలో జీవించండి.
      అప్పుడు తెలుస్తుంది అలా బతకడం ఎంత కష్టమో

    • @ramur7262
      @ramur7262 ปีที่แล้ว +1

      @@allaboyanadurgarao9725 ఒకప్పుడు ఇంతకంటే దారుణంగా ఉండేది మా పరిస్థితి km నడిచి తెచ్చుకున్న రోజులు ఉన్నాయి వాళ్ళు దూరం నుంచి తెచ్చుకోవడానికి కష్టపడుతున్నారు నేను చెప్పింది ఆ నీళ్లు ఫిల్టర్ వాటర్ కంటె తీయగా ఉంటాయని మేము తాగము ఇలాంటి నీళ్లు

  • @NatureLoverVamsi
    @NatureLoverVamsi ปีที่แล้ว +11

    ప్రకృతి సహజసిద్ధమైన కనిజ లవనాలతో కూడుకున్న వుట నీరు ఆరోగ్యానికి చాలా మంచిది

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 ปีที่แล้ว +27

    మనిషి కి Water చాలా important అలాంటిది. అక్కడ water💦🌊 problem😭. అక్కడున్న water problem పోవాలని కోరుకుంటున్నాను. Good job A.T.C.

  • @LaptopRepairHanamkonda
    @LaptopRepairHanamkonda ปีที่แล้ว +45

    గిరిజన ప్రజల నీటి సమస్యలపై చేసిన మీ వీడియో చాలా బాగుంది 👍

  • @chsathyam6986
    @chsathyam6986 ปีที่แล้ว +1

    ఊట నీళ్ళు చాలా స్వీట్ గా ఉంటాయి మేము చిన్నప్పుడు పశువుల కాడికి వెళ్ళి నప్పుడు తాగేది చాలా బాగుంటుంది

  • @venkateswardaram4744
    @venkateswardaram4744 ปีที่แล้ว +20

    72 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా చెలిమల(ఊట) నీటిపై గిరిజన కుటుంబాలు ఆధార పడుతున్నాయి అంటే..ప్రభుత్వాలు..ప్రజా ప్రతినిధులు..చివరకు మనమంతా సిగ్గు పడాలి. తొమ్మిదేళ్లుగా ప్రపంచంలో భారత్ వెలిగిపోతోంది అంటూ ప్రచారం చేసుకుంటున్న ఛాతీ బారు వ్యక్తులు సమాధానం చెప్పాలి.

    • @sarayur2573
      @sarayur2573 ปีที่แล้ว

      రాజకీయ విమర్శలు చేయడానికి ఇది పార్టీ మీటింగ్ కాదు. ఈ విషయాలకి జాతీయ పార్టీని తిట్టడం ఎందుకు ?

    • @venkateswardaram4744
      @venkateswardaram4744 ปีที่แล้ว +1

      @@sarayur2573 బహుశా మీకు భాషా పరమైన సమస్య ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకటి నేను, మీరు సహా సిగ్గు పడాలి అని చెప్పా. మరోటి గత తొమ్మిదేళ్లుగా జల జీవన్ మిషన్ కింద ఇంటింటికి కుళాయిలు ఇచ్చాం అంటూ భారత్ వెలిగి పోయింది అంటున్న వాళ్లు సమాధానం చెప్పాలి అన్నా. అంతే తప్ప నేనే జాతీయ పార్టీని విమర్శించ లేదు. ఒక వేళ విమర్శించాల్సి వస్తే..జాతీయ, ప్రాంతీయ బేధాలు ఉండవు. ఇలాంటివి అర్థం కావాలి అంటే మా ప్రధాని శ్రీ మోడీ గారు ఏర్పాటు చేసిన వయోజన విద్యా (రాత్రి బడి) కేంద్రాలకు వెళ్లండి.

    • @sarayur2573
      @sarayur2573 ปีที่แล้ว

      తెలుగు నేర్చుకోవాల్సిన అవసరం నాకు అస్సలు లేదు. మీరు సిగ్గు పడండి కావాలంటే లేదా వాళ్ళ కష్టం తీరే మార్గం వెతకండి ఇలా ఇక్కడ సమయం వృథా చేసుకోకుండా అంతే కాని మాటలతో ఏ పని అవ్వదు. వాళ్ళు ప్రకృతి కి దగ్గరగా ఉన్నారు కాబట్టి శుభ్రమైన నీరు దొరుకుతాయి, అందుబాటులో లేకపోవటం అక్కడ సహజం కదా. జల జీవన్‌ మిషన్‌ అనే పథకం ఉందని ప్రతి తెలుగు వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. కానీ భారతదేశం వెలిగిపోతుంది అనే మాట ఎవరిదో దేశం మొత్తం తెలుసు, మీరు దేశభక్తులు అయితే సంతోషమే.

  • @khadarbasha8859
    @khadarbasha8859 ปีที่แล้ว +4

    Ram raju anaa మీ ప్రయాణం ఇప్పుడు మొదలు అయ్యింది..... ఎందుకు అంటే...... before TH-cam channel......meru..... చెబితే వినే వారు తక్కువ కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తానికీ తెలుస్తోంది కదా...... ఇప్పుడు మీరు సరైన దారిని ఎంచుకుంటున్నారు......all the best for your hard work

  • @P.Ganesh629
    @P.Ganesh629 ปีที่แล้ว +8

    ఈ వీడియో ఉన్నత అధికారులకు చేసితే బాగుంటుంది...మీ సమస్యకు కొంతైనా పరిస్కారం లభిస్తుంది...❤❤

  • @adilakshmipandranki616
    @adilakshmipandranki616 3 หลายเดือนก่อน

    మీరు చేసే వీడియో లు మీ కష్టాలను చాలా బాగా చూపిస్తున్నారు మీకు అంతా మంచి జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను రాము రాజు గణేష్

  • @eliyakorapati6874
    @eliyakorapati6874 ปีที่แล้ว +3

    ఎంత స్వచ్ఛమైన త్రాగు నీరు

  • @divyatirukovela9204
    @divyatirukovela9204 ปีที่แล้ว +3

    ప్రకృతి తో మమేకం అయ్యి జీవిస్తున్నందుకే వీళ్ళు స్వచ్చంగా ఏ కల్మషం లేకుండా ఉన్నారు

  • @arpithapilli
    @arpithapilli ปีที่แล้ว +5

    Background music super తమ్ముళ్లు.... 👌🏼

  • @pampachinnibabu8245
    @pampachinnibabu8245 ปีที่แล้ว +5

    Free దనం పంచటం కాదు అభివృద్ధి చేయటం ముఖ్యం అనేసి ఎప్పుడు మన గవర్నమెంట్ తెలుసు కొంటుందో,,,,ఈ వీడియోని చూసి మేలుకో వాలి,,,,అభివృద్ధి చెందుతున్న దేశం మనది,,,

  • @nagasaimahesh1780
    @nagasaimahesh1780 ปีที่แล้ว +3

    ఇలాంటి వీడియోస్ మరి కొన్ని చేయండి. ప్రజలకు& ప్రభుత్వానికి తెలియాలు గిరిజనుల సమస్యలు.

  • @eliyakorapati6874
    @eliyakorapati6874 ปีที่แล้ว +4

    కష్టాలు కావు అవి..మన జన జీవన స్రవంతి కి దూరం గా ఉన్నారు కాబట్టే వాళ్లు అంత ఆరోగ్యం గా ఉన్నారు

  • @priyam2263
    @priyam2263 ปีที่แล้ว +2

    Very very nice video . మా ఏరియాలో కూడా కుళాయి నీరు అంతా మంచిగా రాదు .. కలుషితమైన నీరే వస్తుంది.. కానీ ఆ ఊట నీరు చూస్తే నాకు నిజంగా సంతోషం కలిగింది కల్మశం లేని మనుషులు కలుషితం లేని నీరు...🎉🎉🎉

  • @somelinagendra116
    @somelinagendra116 ปีที่แล้ว +2

    మన గిరిజన గ్రామంలోని ప్రజలకు ఊట గెడ్డ శరణ్యం కలుషితం లేని నీరు లో ఈ ఊట గెడ్డ ఒకటి ఇంకా రోడ్ సౌకర్యం బాగులెన్నపటికి ప్రజలు అక్కడ జీవనం సాగిస్తున్నారు వారికి ప్రభుత్వం రోడ్ మరియు ఇల్లులు స్కూల్ కట్టించాలి గొప్పుల వలస గ్రామానికి వెళ్లి అక్కడ ఉన్న ప్రజల జీవన విధానం గురించి చాలా చక్కగా వీడియో ద్వారా వివరించారు రాము, రాజు, గణేష్ గారు మీకు అభినందనలు తెలియజేస్తున్నాను 🏵️♥️💖🌺🌹🌷💐🙏🙏🙏🙏🙏

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra ปีที่แล้ว +9

    సోదరా, ఈ వీడియోలో గిరిజనులు ఊట నీళ్లు ఏ విధంగా సేకరించారు. మరియు మంచినీటి కోసం గిరిజనులు పడుతున్న కష్టాలును చాలా చక్కగా వీడియోలో చూపించారు. ఈ వీడియో ప్రభుత్వం చూసి గిరిజనుల నీటి కష్టాలను తీర్చాలని నేను కోరుకుంటున్నాను. వీడియో చాలా బాగుంది. మీకు నా ధన్యవాదాలు.👌🙏 ❤❤❤ 🎉🎉🎉

  • @KarthikKarthik-gw4qt
    @KarthikKarthik-gw4qt ปีที่แล้ว +6

    Anna love from Banglore karnataka 💛 ❤

  • @smartkillrenukavlog8251
    @smartkillrenukavlog8251 ปีที่แล้ว

    నా చిన్న తనంలో మా ఊరిలో నీళ్లకు చాలా ఇ బ్బందిగా ఉండేది.మా అమ్మ అక్క మా అన్నయ్య నేను చాలా దూరాన వెళ్లి కప్పోల్ల(రెడ్డీస్) పొలలకా డి కి వెళ్లి నీళ్ళు నీ ఇ త్తాడి బిందెలో,పటువలో (కుండ)లో చిన్న చిన్న సర్వలలో ఎత్తుకొచ్చు కునేవల్లం.... నా చిన్ననాటి జ్ఞాపకాల ను గుర్తుకు తెచ్చారు.అప్పట్లో కష్టం ఎక్కువగా ఉన్న సతోషంగా ఉండేవాళ్ళం...కానీ ఇ ప్పడు అన్ని బాధలే....

  • @gangadas231
    @gangadas231 ปีที่แล้ว +2

    గిరిజన సంప్రదాయాలుమరియు గిరిజనుల.కష్టాలను చాలా బాగ చూపించారు. అలాగే అరకు MLA పాల్గుణ
    రోడ్డు లూ ఉన్న గ్రామాలలో గడప గడప వెళ్లడం కాదు ఇలాంటి మారుమూల గ్రామాలకు వెళ్తే వారి యొక్క కష్టాలు తెలుస్తుంది.. మీ టీం 🙏🙋‍♂️

  • @deepak-31p
    @deepak-31p ปีที่แล้ว +8

    ఎన్ని ప్రభుత్వ లో వచ్చిన మన జీవితాలు మారవు అంతే 😭 నైస్ వీడియో 👌

  • @avagondichannel1317
    @avagondichannel1317 ปีที่แล้ว +3

    చాలా చక్కగా వివరించారు అన్న గారు.... నేను మీ యొక్క ప్రతి వీడియో చూస్తున్న... సూపర్... మీరు మాట్లాడే పద్ధతి..నాకు నచ్చింది మీ అందరికి నా ధన్యవాదములు

  • @v.v.praveen9064
    @v.v.praveen9064 ปีที่แล้ว +3

    చాల బాదగా ఉంది.విడియో చాల బాగుంది.

  • @d.govindgovind7548
    @d.govindgovind7548 ปีที่แล้ว +7

    వీడియో చాలా బాగుంది బ్రదర్స్ ఇలాంటి వీడియోలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..

  • @vishreddy451
    @vishreddy451 ปีที่แล้ว +2

    హాయ్ బ్రో గిరిజన ప్రజలందరు కు వందనాలు❤🙏👍🤝

  • @diavanneti1756
    @diavanneti1756 ปีที่แล้ว +2

    Water kosam valu paduthunna struggle chala ekkuva? Mana gijana pallello peaceful dhorukutundi but ilane konni basic needs undavu😢
    Love you Maa ❤
    Chala manchiga display chesav 🙏🏻

  • @jayasree8568
    @jayasree8568 ปีที่แล้ว +4

    నిజంగా చాలా కష్టపడుతున్నారు అంత దూరం నీళ్ల కోసం వెళ్లడం చాలా బాధగా ఉంది

  • @sureshkursam867
    @sureshkursam867 ปีที่แล้ว +11

    చాలా చక్కగా వివరించారు బ్రదర్.

  • @sk-pg8zd
    @sk-pg8zd ปีที่แล้ว +1

    Fresh unpolluted water... god blessed them..

  • @koyyasai1186
    @koyyasai1186 ปีที่แล้ว +4

    మీరు మీ చుట్టూ పక్కల ఉన్న గ్రామంలో నుంచి ఒకొక్క ప్రధాన సమస్య ని బయటకి తీస్తుంటే నిజంగానే మీకు salute 🙏 చేయాలి అనిపిస్తుంది brother's(RAMU, జై భీమ్ RAJU, GANESH)❤️

  • @konetisrikanth7929
    @konetisrikanth7929 ปีที่แล้ว +2

    రియల్ గా ఊట్ట వాటర్ చాలా టేస్ట్ గా ఉంటాయి రామ్ రాజు సైలెంట్ గా ఉన్నాడు ఈరోజు wt hpnd రాజు

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  ปีที่แล้ว

      Adhem ledu (Aakali) 😂

    • @konetisrikanth7929
      @konetisrikanth7929 ปีที่แล้ว

      @@ArakuTribalCulture m thinaleda raju mango sweet thinu akkada undi kada raju

  • @adilakshmi_chitchats
    @adilakshmi_chitchats ปีที่แล้ว +1

    మా వాటర్ ని బాగా ప్యూర్ గా ఉంటాయి వాళ్ళే అందుకే బాగా హ్యాపీగా ఉంటారు వాళ్ళ ఫుడ్డు కూడా నేచురల్ ఫుడ్ బాగుంటది అందుకే ఆరోగ్యం ఉంటారు

  • @nani.1432
    @nani.1432 ปีที่แล้ว +2

    హాయ్ బ్రదర్స్ వీడియో చాలా బాగుంది బ్రదర్స్ చూడడానికి కానీ అక్కడి పరిస్థితి చూస్తుంటే చాలా బాధేసింది ఎందుకంటే వాళ్లు అంతదూరం నుంచి వాటర్ తీసుకురావడం ఊట వాటర్ చాలా ఫ్రెష్ గా ఉంది వాటర్ కానీ ఆ గిరిజన గ్రామానికి రోడ్డు సదుపాయం లేదు కాబట్టి మన వీడియో ద్వారా ఎవరైనా చూసి రోడ్డు సదుపాయం చేస్తారని నా యొక్క మనవి ధన్యవాదములు అరకు ట్రైబల్ కల్చర్🙏🙏🙏

  • @boodidajoythi1235
    @boodidajoythi1235 ปีที่แล้ว +9

    It's great that you are letting everyone know about your problems through TH-cam

  • @BhaskarBhaskar-li6zg
    @BhaskarBhaskar-li6zg ปีที่แล้ว +5

    People determined like u definitely show salvation to this innocent tribes,I wish u all success in this mission.

  • @KunjaHema-nl1kw
    @KunjaHema-nl1kw ปีที่แล้ว +2

    Problems may be there..but they lives in a pure and healthy environment ❤

  • @laxmandeesari2662
    @laxmandeesari2662 ปีที่แล้ว +2

    గిరిజనాలు త్రాగునీటి సమస్యను 🙏🙏🙏🙏ఇప్పటివరకు ఏ ప్రభుత్వము తీర్చలేదు గనుక త్రాగునీటి సమస్యను ప్రభుత్వ దృష్టికి వేళలని కోరుకుంటున్నాను ఆ త్రాగునీటి సమస్యను చూపించిన అరకు ట్రైబల్ కల్చర్ టీంకు ధన్యవాదములు ఇంకా మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @priyam2263
    @priyam2263 ปีที่แล้ว +1

    కానీ మంచి నీరు కోసం అంత కష్టపడి తెచ్చుకోవడం బాధ కలిగింది...మీ వీడియో ద్వారా వారికి ప్రభుత్వం నుండి మేలు జరగాలి😊

  • @ChoppadhandiNaveen-pz1rd
    @ChoppadhandiNaveen-pz1rd 8 หลายเดือนก่อน

    చాలా చక్కగా వివరించారు బ్రదర్... 👍👍

  • @mohdsameera3294
    @mohdsameera3294 ปีที่แล้ว +2

    Meeru chala lucky nature anubhavistunnaru ani chala sarlu anukunnanu kani chala kastalu untayi ani mind ki thattaledu bro chala badhalu unna meeru happy gaa untaru soo great

  • @revathi350
    @revathi350 ปีที่แล้ว +1

    Your efforts are very nice .vallandaru meelaga educate avvalani korukuntunnamu

  • @avulaugesh6037
    @avulaugesh6037 ปีที่แล้ว +5

    Love from Tirupati ❤

  • @ganeshtadangi226
    @ganeshtadangi226 8 หลายเดือนก่อน

    మా చిన్నప్పుడు కూడా మేము ఇలాంటి నీటినే తాగేవారుము

  • @srinaidu.G4483
    @srinaidu.G4483 ปีที่แล้ว +1

    Inka meeru chala videos cheyali 10 million subscribers dhatali and all the best for your future 🎉🎉🎉

  • @buridiprakash6725
    @buridiprakash6725 ปีที่แล้ว +1

    Elanti visayalo mathram mana traibles ki praja prathi nidhulu chala anyayam chesthu aru emaina gani meeru chesina krusi ki a uruki water samasya thiralani korukuntuna video super ga undhi annayalu

  • @kondayyadanayalu1769
    @kondayyadanayalu1769 ปีที่แล้ว

    మీరు చేసే వీడియో చాలా మంచిది

  • @emanjunath1170
    @emanjunath1170 ปีที่แล้ว

    Nijanga vallu chala happy ga untaru and nice viode

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 ปีที่แล้ว +2

    చాలా చక్కగా వివరించారు చాలా చక్కగా చూపించారు తమ్ముడు మాకు తెలియని విషయాలు తెలుస్తున్నాయి మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు నీకెంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము👌👌👌👌👍👍👍✊✊

  • @satishnaik8735
    @satishnaik8735 ปีที่แล้ว +6

    This is Satish. I'm very glad about ur work guys 👏. As u r noticing the actual problems faced by tribal people 😔at root level. A good gesture 🙌. I hope their problems may soon vanish from their life's. Keep going. Suggestion: If possible mention their agricultural activities as well, to improve their economy through agri.

  • @NatureMajili
    @NatureMajili ปีที่แล้ว +3

    Thank you team for showing villages and their issues. It may help people to know who are interested to do social services. Many of the organisations spending money for social services as part of CSR activities. May be we can refer them.

  • @nirmalababy3885
    @nirmalababy3885 ปีที่แล้ว

    girijana prajalu pade kastanni badalani chala chakkaga vivarinchi chupinchinaru anni anukulalu undi yedi ledu anevallu ee kastapadutunna vallani chusi nerchukovali jeevitam ante yemi ani telusukovali good video good job Tq ramu raju ganesh god bless you mekandariki

  • @anubhanuvlogs416
    @anubhanuvlogs416 ปีที่แล้ว +1

    Video chala baaga tiseru andaru paapam baaga kastapadutunnaru valla ki government help cheyali ani korukuntunna 👍👍😊😊

  • @ravikumar1550
    @ravikumar1550 ปีที่แล้ว +1

    @Ram.. Manaki independence vachi 75 yrs ayindi....but inka 1947 before Ela undedo. Present.. Eppatiki alaage undi... Adi mana India Ki great development. 75yrs inaa kuda entha dourbhagya jeevuthaani jeevistunam.. 😞😔😰. *finally okati chepalanukuntunna @Ram.. Mi video chusi inaa political persons React avtarani manaspurthiga korukuntunna..* 🙏🙏🙏🙏.

  • @gugulothnikhil7380
    @gugulothnikhil7380 9 หลายเดือนก่อน +1

    Good work bro,u people are doing social service also

  • @adya3446
    @adya3446 ปีที่แล้ว +2

    E video chala bhagundi RAM ♈
    Elanti video marenno cheyyalani manaspurthiga korukuntunna, Elanti video valla valaku manchi jarugochemo kada
    Thnks Dear Ram

  • @vijayabhaskarreddyrajupale7945
    @vijayabhaskarreddyrajupale7945 ปีที่แล้ว +1

    Govt. Should intervene and provide filter water facility to prevent any diseases araising due to water contamination

  • @cherrylatha3586
    @cherrylatha3586 ปีที่แล้ว

    Iam from Vizag brooo ilove❤❤aruku

  • @sathibabu1017
    @sathibabu1017 ปีที่แล้ว

    Super bro,, manchi వీడియో చేసారు. మన గిరిజనులుకి కష్టాలు

  • @narendralee6140
    @narendralee6140 ปีที่แล้ว +2

    Alluri zilla lo unadhi not only water problem current, road, first aid, e facilities chala villages ki inka available ledhu😢

  • @santoshgaming1090
    @santoshgaming1090 ปีที่แล้ว +6

    Nice explection every video ☺️ to hard work both of us....👍

  • @hakshithnelli1494
    @hakshithnelli1494 ปีที่แล้ว +4

    Hi brothers naku e video chala nachindhii. Mariyu e video chudaganey badha kuda kaligindhii. Govnt variki help cheyyali!! have a bright future brother!!❤

  • @chandu0873
    @chandu0873 ปีที่แล้ว

    Best water in the world..

  • @rajanikardas2686
    @rajanikardas2686 ปีที่แล้ว

    Meeru chese aku kuralu , pansa thokkala Kura Anni chesthunte neoru uripothundhi . Enni rakalu aku kuralu vandutharu ani maku theleedhu chala Baga chesthunnaru 😊

  • @satishjonnada4919
    @satishjonnada4919 ปีที่แล้ว

    Video chala baagundi bro 👌💥👌👌💥👌👌💥👌

  • @SadhikaPogula-eh2rr
    @SadhikaPogula-eh2rr ปีที่แล้ว +2

    neeru mathram mi manassu lage swanchanga kanpisthunnay అన్న

  • @satish1844
    @satish1844 8 หลายเดือนก่อน

    Watching from Vizag ❤️

  • @calligraphicwriter9751
    @calligraphicwriter9751 ปีที่แล้ว

    They are sooooo great women's

  • @Junnu61023
    @Junnu61023 ปีที่แล้ว +1

    Superb anna nizanga kastam villuva ani chupistunaru manchi videos teestunaru

  • @kirannamburi6788
    @kirannamburi6788 ปีที่แล้ว

    సూపర్ బ్రదర్స్

  • @johnbangaram7992
    @johnbangaram7992 ปีที่แล้ว

    Anna meru pettuie prathi video chosta Anu ... Anna meru ana, me culture ana me life style ana nak chala estam nd pure hearted person s geniune person s ,, namuthe paranam ina estaru okkasari ina metho kalisipoavli ine undi anna

  • @janardhanmadavi4083
    @janardhanmadavi4083 ปีที่แล้ว +1

    ❤Love from Kumurambheem ASF.

  • @raviraj582
    @raviraj582 ปีที่แล้ว

    Chala bagunnayi bro. Water

  • @akhilakki2789
    @akhilakki2789 ปีที่แล้ว +2

    Bro aa vuta water ae chala better ekada mem mineral water ani ro water ani tagi health problems vastunaye but aa vuta water lo Anno minerals health benefits vunataye but vallu antha duram travel cheyadam chuste chala badhestundi

  • @Teluguammai444
    @Teluguammai444 ปีที่แล้ว

    Super brother wonderful information superb...

  • @catschanti293
    @catschanti293 ปีที่แล้ว

    Bagundi video

  • @dreamboipal1577
    @dreamboipal1577 ปีที่แล้ว

    Anna ee video ni inkaa length chesi motham chupistee bsgudedhi ,,,
    Village loo problems ni Anni chepidtee inka bagundathi,,,,
    Kudiritheee part-2 ch

  • @pujithapujitha.ponnam3128
    @pujithapujitha.ponnam3128 ปีที่แล้ว

    Vallu pade kastam chustunte chala badhaga undi

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS ปีที่แล้ว +1

    I wish good things happen to that village because of this video...

  • @kottalaleelarani1163
    @kottalaleelarani1163 ปีที่แล้ว +1

    Araku trible team marrenno vedios tho mundhuku ravalani korukuntunnanu 🎉💐⛰️🏞️🏞️🌵🌳

  • @GAVIREDDYsai
    @GAVIREDDYsai ปีที่แล้ว

    మీరు చేసే వీడియోస్ లో మీతో పాటు కొన్ని చేసే ఛాన్స్ ఇస్తారా బ్రదర్... మాది అల్లూరి సీతారామరాజు జిల్లా.. రాజవొమ్మంగి మండలం

  • @MamidiKomali-md8py
    @MamidiKomali-md8py ปีที่แล้ว +2

    Real topiccs brother your voides

  • @mukhirani1152
    @mukhirani1152 ปีที่แล้ว +1

    అన్న అలాగే బొర్రా పులుగుడ కూడా చూపించండి అన్నయ్య నేను మీ వీడియో చూసిన ప్రతిసారీ ఆ ఊరు గురించి chebuthunna మీరు ఆ ఊరు చుపించటలేదు

  • @parusparu7672
    @parusparu7672 ปีที่แล้ว

    very good vedio.... tribal gurinchii chupinchindhuku

  • @rajkumarv6110
    @rajkumarv6110 ปีที่แล้ว

    ఒక్క సారి కలవాలని ఉంది బ్రదర్స్

  • @arikadinesh6719
    @arikadinesh6719 ปีที่แล้ว

    మాకు అన్నీ అందుబాటులో ఉన్నపటికీ. మేము కూడా నీరు కి చాలా ఇబ్బంది పడుతుంటాం బ్రో... అక్కడ అన్నిటికీ దూరంగా ఉన్నారు.. మరి నీరు కి చాలా ఇబ్బంది పడుతుంటారు...

  • @Nagaraju-5-4-94
    @Nagaraju-5-4-94 ปีที่แล้ว

    Watching from Kuwait

  • @chintuchintuchintuchintu8096
    @chintuchintuchintuchintu8096 ปีที่แล้ว +1

    Gud job RRG

  • @Rajjanni37
    @Rajjanni37 ปีที่แล้ว +2

    Manishi jeevinchadani ki neellu entha avasamo telichinde
    AA neelu lekapote vaala jeevithalu entha kastamga untundo oohinchandi😥😢

  • @fifofashionsrikanth7697
    @fifofashionsrikanth7697 ปีที่แล้ว

    ప్రభుత్వాలు మారినా ప్రజా సమస్యలు ఎప్పటికీ పూర్తి కావు

  • @showkathalikhan848
    @showkathalikhan848 6 หลายเดือนก่อน

    Good information annaya... I love you raju bhai ❤ from karnataka

  • @mamathagodatha6439
    @mamathagodatha6439 ปีที่แล้ว +1

    Good explanation 🙂

  • @thatimahi4817
    @thatimahi4817 ปีที่แล้ว +3

    Super video annaya chala Bagundhi video 💙💙💙

  • @sandhyay280
    @sandhyay280 ปีที่แล้ว

    Meru manchi video testuntaru

  • @srikanthdenduluri4079
    @srikanthdenduluri4079 ปีที่แล้ว

    Chala bagundi Ram Anna video. Me video tho govt vallu chusi water problem lekunda undalani konukutuna.

  • @durgaesther7911
    @durgaesther7911 ปีที่แล้ว

    ఇలాంటి మంచి వీడియో తీసి నప్పుడు 20. మినిట్స్ పెట్టండి. అన్నా...

  • @RamaDevi-rg6fz
    @RamaDevi-rg6fz ปีที่แล้ว +1

    Super video

  • @swathierpa7099
    @swathierpa7099 ปีที่แล้ว

    Papam valla kastam chudaleka poya nice video