ఇంత ఆర్భాటంగా పెళ్ళి అవసరమా..?? | Priya Chowdary Sensational Reaction | Aantha Ambani Marriage Event

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 1.4K

  • @vijayalakshmi4969
    @vijayalakshmi4969 3 หลายเดือนก่อน +1586

    చాలా భాద గా వుంది మీ చర్చ ఎవరి జీవితం ఎవరి ఆనందం వారిది అయినా అనంత్ ఆరోగ్యం గా వుండి రాధిక తో కలిసి హ్యాపీగా జీవించాలని బ్లెస్సింగ్స్ ఇద్దాము అందరం

    • @anjalidevidevi7615
      @anjalidevidevi7615 3 หลายเดือนก่อน +56

      అవును, వాళ్ళ పెళ్ళి దేవుడు దీవించాలి

    • @blueseabluesky11
      @blueseabluesky11 3 หลายเดือนก่อน +10

      Sure❤❤❤😊

    • @SreeVani-cw7rm
      @SreeVani-cw7rm 3 หลายเดือนก่อน +9

      Super super super 🙏🙏🙏

    • @SreeVani-cw7rm
      @SreeVani-cw7rm 3 หลายเดือนก่อน +7

      God bless you

    • @jayanthycreations9024
      @jayanthycreations9024 3 หลายเดือนก่อน +5

      మీకు ధన్యవాదాలు

  • @enochbabuvesapogu388
    @enochbabuvesapogu388 3 หลายเดือนก่อน +248

    Ananthu అంబానీ ని దేవుడు దీవించి యున్నాడు. ఆరోగ్యంగా నూరేండ్లు జీవించి పిల్లలు కలిగి ఉండాలని దేవుని ప్రార్థించు చున్నా ను.

  • @Krishna_naik_
    @Krishna_naik_ 3 หลายเดือนก่อน +791

    అంబానీ వ్యాపారవేత్త .ఆయన తన తెలివితో సంపాయించాడు.ఆయన డబ్బు ,ఆయనిష్టం .మనకెందుకు...?

    • @Bhaskarvijay-l5r
      @Bhaskarvijay-l5r 3 หลายเดือนก่อน +12

      Bocchu emi kadha politicians ni pattukuni avinithi sommu tho e roju Ela

    • @durgavemu143
      @durgavemu143 3 หลายเดือนก่อน +6

      But reachrge penchi prathi pedavalaki badha kaliginchadu

    • @vidhyadharb5507
      @vidhyadharb5507 3 หลายเดือนก่อน +8

      ​@@durgavemu143freega icchinappudu 😅😅😅

    • @TheAdmirer1
      @TheAdmirer1 3 หลายเดือนก่อน +8

      ​@@durgavemu143Ee Mata matlada kandi madam ipdu mimmalni emi jio sim vadanadj analedu ga meeru BSNL maripondi saripodhi .meeku telsa jio lekunte India lo internet 1 gb cost 150 vundedhi alantidhi meeku unlimited calls and antha data takkuva dagraki e desham lo ledu santhosinchali .Edo Mee money thanu dochukuntunatu matladthunaru istam vunte vadandi lekunte pakana petti mobile e vadodhu

    • @shekartg1988
      @shekartg1988 3 หลายเดือนก่อน

      ​@@Bhaskarvijay-l5r 👌👍👏

  • @vhanumantarao69
    @vhanumantarao69 3 หลายเดือนก่อน +203

    మీ అబ్బాయి, అమ్మాయి పెళ్లి చెయ్యాలి అని మీకు ఉండదా, చావు పుట్టుకలు మన చేతులో ఉండవు భగవంతుడు నిర్ణయస్తాడు, మీ వివరణ దండగ

    • @krisrau1112
      @krisrau1112 3 หลายเดือนก่อน

      Well said Sir. Everyone is born to die. Lord Krishna said in the Bhagvad Gita, every body has to die, the soul is eternal. Let us all bless Anant and Radhika. They deserve our love.

    • @vanisri8180
      @vanisri8180 3 หลายเดือนก่อน +1

      Meeru Manchoollu Baaga Chepperu Andi 😢😊

    • @krisrau1112
      @krisrau1112 3 หลายเดือนก่อน

      @@vanisri8180 Hare Krishna

  • @prasunamb9333
    @prasunamb9333 3 หลายเดือนก่อน +147

    అనంత్ అంబాని వివాహం ఆర్బాటం అవసరమా అంటున్నారు. ఆ భగవంతుడు అతనిని చల్లగా చూస్తాడు.

  • @rameshgoudkurmilla605
    @rameshgoudkurmilla605 3 หลายเดือนก่อน +178

    ఎవరి స్థాయి కి తాగట్టు వారు చేసుకుంటున్నారు. వాళ్ళు బిసినెస్ లు పెట్టి ఎంతోమందికి ఉపాధి కల్పించారు... అనంత్ ఆరోగ్యం గా ఉండాలి అని ఆదేవుడిని కోరుకుంటున్నాను.

  • @SudharaniDavuluri-xz7iz
    @SudharaniDavuluri-xz7iz 3 หลายเดือนก่อน +960

    డబ్బు వుంది కొడుకు పెళ్లి ఘనంగా చేయాలనుకోవడం తప్పు కాదుగా

    • @VSr-x9v
      @VSr-x9v 3 หลายเดือนก่อน +26

      ఈార్ష్య అసూయతో ఏడుపు మేడమ్

    • @Apar-1-2
      @Apar-1-2 3 หลายเดือนก่อน +8

      Also chala employment provide chestunaaru.His share value tho ne chaala illalo pelli chesaaru.

    • @Chiluka126
      @Chiluka126 3 หลายเดือนก่อน +2

      Yes 👍

    • @maryambandi1750
      @maryambandi1750 3 หลายเดือนก่อน +2

      Avnu

    • @sambasubbu3323
      @sambasubbu3323 3 หลายเดือนก่อน +6

      Babu valla pelli janala chavuki vacchindi
      Endukante jio recharge
      Hike chesaru
      1.5 gb 240 undedi 350 chesaru

  • @sarat2035
    @sarat2035 3 หลายเดือนก่อน +24

    అనంత్ అబాని నీ my lovely Jesus bless u అతన్ని దేవుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు అందమైన పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను మంచి ఆరోగ్యం దేవుడు ఇవ్వాలని ప్రార్థిస్తూ ❤❤❤❤❤❤❤

  • @surekhadamaraju4814
    @surekhadamaraju4814 3 หลายเดือนก่อน +880

    చనిపోయే లోపు వాళ్ళ సంపాదనని వాళ్ళు అనుభవిస్తే మీ అందరి ఏడుపు ఎందుకు,

    • @satyavathiN-y6d
      @satyavathiN-y6d 3 หลายเดือนก่อน +5

      Baga chepparandu leni valle dabulu potunnaru vallu chesukunte tappu ledu kasta paddary anubavistunnaru

    • @kavithadasari9978
      @kavithadasari9978 3 หลายเดือนก่อน +1

      Andaridi Show life

    • @araju10
      @araju10 3 หลายเดือนก่อน

      Correct

    • @vijayalakshmithammineni7378
      @vijayalakshmithammineni7378 3 หลายเดือนก่อน

      ​@@satyavathiN-y6d16:03

    • @PadmashreereddySeelam
      @PadmashreereddySeelam 3 หลายเดือนก่อน

      Avunu kada

  • @kesavakishorekumarkongalav5040
    @kesavakishorekumarkongalav5040 3 หลายเดือนก่อน +26

    శుభమా అని పెళ్లి చేసుకుంటే ఈ చర్చ అవసరమా

  • @vijayalakshmi4969
    @vijayalakshmi4969 3 หลายเดือนก่อน +373

    ఏ సమయం లో అయినా ఇదే మన బిడ్డ అయితే ఏమి చేస్తాము అని అలోచించి మాట్లాడాలి

    • @madhavichilakapati8717
      @madhavichilakapati8717 3 หลายเดือนก่อน +4

      Aunu andee.. siggu gaa undi enta worst ga మాట్లాడటం

    • @AnuradhaM-u5e
      @AnuradhaM-u5e 3 หลายเดือนก่อน +3

      correct andi e gay person ki commonsense thakkuva

    • @AnuradhaM-u5e
      @AnuradhaM-u5e 3 หลายเดือนก่อน +2

      ho media mundara vaste yevayna matladochu

  • @shodavaramlokanatham7191
    @shodavaramlokanatham7191 3 หลายเดือนก่อน +3

    అనంత్ అంబానీ భార్యా పిల్లలతో ఆయూరారోగ్యాలతో సంతోషంగా ఉండాలని అందరూ మనస్పూర్తిగా ఆశీర్వదించాలనీ కోరుకుంటున్నా. మనమేమీ డబ్బులివ్వడం లేదుగా అంబానీ సార్ తెలివిగా సంపాదించినది ఎంత ఖర్చు పెడితే ఏంటి? ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అంత మందికి పని కల్పించి సహాయం చేసినట్లే కదా!

  • @sahadevareddy2543
    @sahadevareddy2543 3 หลายเดือนก่อน +125

    ఆయన కస్టపడి సంపాదన డబ్బుతో ఖర్చు పెట్టినారు.దానిలో తప్పు లేదు.వారి జీవితం 100 ఏండ్లు కలిసి మెలిసి ఉండాలని ఆ దేవుడు ని కోరుచున్నాను

    • @doraballa4836
      @doraballa4836 3 หลายเดือนก่อน

      Andari dabbu

    • @saradhaerothi4181
      @saradhaerothi4181 3 หลายเดือนก่อน

      సూపర్ మేడం సూపర్ అందరికి చెప్పండి మీరు ప్రతి మాట సూపర్ చెప్పిన సూపర్ సూపర్

  • @Nireekshana..1424
    @Nireekshana..1424 3 หลายเดือนก่อน +8

    విలువలతో కూడిన విశ్లేషణ
    మానవత్వం +
    నిస్వార్థం +
    అద్భుతమైన ఆలోచన =
    ❤ప్రియా చౌదరి❤ గారు
    Tqq soo much...amma
    L❤ve uuuuu maaa

  • @VSr-x9v
    @VSr-x9v 3 หลายเดือนก่อน +500

    అంబానీ గారు తన కొడుకు పెళ్లి కోసం 5000 కోట్లు ఖర్చుపెట్టారంటే 5000కోట్లు ఇతరులకు ఇచ్చారనే కదా..

    • @shyam2820
      @shyam2820 3 หลายเดือนก่อน +18

      వాడు ఎమ్ పేద వాళ్లకు పంచలేదు
      ఉపాధి కూడా పెడ వాళ్లకు దొరకలేదు

    • @venugopala285
      @venugopala285 3 หลายเดือนก่อน +12

      The best comment. I congratulate you for your insight.

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 3 หลายเดือนก่อน

      ​@@shyam2820sarle ne pelli ko ne intlo valla pelliko pedavadiki upadi kalpinchu
      Ambani ki chethakaledu

    • @ajayv2012
      @ajayv2012 3 หลายเดือนก่อน +50

      @@shyam2820 ఉచితంగా పంచితే తింటూ కూర్చుంటావా ? ఎందుకు పంచాలి వాళ్ళు సంపాదించుకున్నది .. నువ్వు సంపాదించుకో , లేదా నువ్వు సంపాదించి పంచుకో ..
      అయినా వాళ్ళు పెళ్లి సందర్బంగా 10000 మందికి , ౩౦ రోజులు భోజనం పెట్టారు పెద్దవాళ్ళకి .. తెలుసా ?

    • @reddykoti467
      @reddykoti467 3 หลายเดือนก่อน +11

      Yedo oka rupam lo daily labers ki kuda cherindi

  • @chinnaveerabhadraraobese9300
    @chinnaveerabhadraraobese9300 3 หลายเดือนก่อน +3

    ఆయన ఆరోగ్యం బాగోలేదంటున్నారు కాబట్టి, ఏ దైన ప్రముఖ పుణ్య క్షేత్రంలో ప్రజల అవసరం కోసం మంచి పని చేస్తే దేముడు కరుణించి దీర్ఘఆయుష్షు ప్రసాదించ వచ్చు, god bless him

  • @ajithan8778
    @ajithan8778 3 หลายเดือนก่อน +67

    అనంత్ అంబానీ పెళ్లికి ఖర్చు ఎవరికి చేరింది...
    ప్రతి event, decoration , food, security,
    First level working staff నుండి last level of working staff వరకు అందరికీ డబ్బు ముట్టినది.
    వాళ్లకు వుంది ఇచ్చారు - వీళ్లు పని చేశారు డబ్బు తెచ్చుకున్నారు.
    అంబానీ వాళ్లను చూసి అలానే ఇతరులు చేస్తారు అంటే, చేసే వాళ్ల తెలివి తక్కువ తనం

    • @satya4716
      @satya4716 3 หลายเดือนก่อน

      True

    • @satya4716
      @satya4716 3 หลายเดือนก่อน

      True

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 3 หลายเดือนก่อน +19

    ప్రియా చౌదరి మేడం గారు మీరు ఎప్పుడు కూడా చాలా నిజాయతీగా మాట్లాడుతున్నారు . మీకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు . దేవుడు మీమల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను .

  • @LavanyaMane-lr6dp
    @LavanyaMane-lr6dp 3 หลายเดือนก่อน +137

    కొన్ని వేల మంది జంట ల కి అంబానీ గారు పెళ్లి చేసినప్పుడు vedio చేయలేదు ఏంటి మరి మీరు

    • @sivadurgasri9446
      @sivadurgasri9446 3 หลายเดือนก่อน +4

      Veellu Ambani family ni vimarsinchaledandi.. correct gane chepparu..nenu mundu alane anukuna thumbnail chusi..video chusaka telisindi

    • @skbandari
      @skbandari 3 หลายเดือนก่อน +1

      😂 video chudu first...

  • @ramachandraraju435
    @ramachandraraju435 3 หลายเดือนก่อน +14

    బాగానే చెప్పారు మీరు. ఎనాలిసిస్ అంతా కరెక్ట్.

  • @nandurivijayaln4531
    @nandurivijayaln4531 3 หลายเดือนก่อน +119

    Jio చార్జీలు పెంచారు అని అంటున్నారు కానీ 5G ఫ్రీ గా ఇచ్చినప్పుడు ఎవరు మాట్లాడలేదు. అయినా వాళ్ళ కొడుకు పెళ్లి వాళ్ల ఇష్టం మనకెందుకు బాధ. అంబానీలు చేసే దానధర్మాలు గురించి ఎవరూ మాట్లాడరు . మన పిల్లల సంతోషం కోసం మనం పార్టీ చేసినట్టు వాళ్ళు కూడా చేసారు అందులో తప్పెం ఉన్నది

    • @jaishrikrishna2169
      @jaishrikrishna2169 3 หลายเดือนก่อน

      Acha😂😂😂1 batao dhan dharmam

    • @Sureshhd79
      @Sureshhd79 3 หลายเดือนก่อน

      ​@@jaishrikrishna2169నీకు ఇస్తేనేయిచ్చినట్టారా వెదవ

    • @RoddaSrikanth72
      @RoddaSrikanth72 3 หลายเดือนก่อน

      Aappu free echindhi eppudu nokkadanikera yerripooka dheenne future business plan antarra ayya

  • @jagathichannel8528
    @jagathichannel8528 3 หลายเดือนก่อน +7

    చాలా బాగా చెప్పారు madam...
    తెలుగు సంప్రదాయాలు వదిలేసి కొత్త కొత్తగా అన్నీ నేర్చుకొని వెర్రి వేషాలు వేస్తున్నారు... నిశ్చితార్థం ఒక పెళ్లి లాగా చేస్తున్నారు... ఇంక పెళ్లి అంటే చెప్పక్కర లేదు.. pre wedding shoot అనే పేరుతో వెర్రి మొర్రి ఫోటోలు,, నాలుగు గోడల మధ్య జరగాల్సిన ముద్దు ముచ్చట్లు pre wedding shoot లోనే అన్నీ జరిగి పోతున్నాయి... ఇంక మిగతా కార్యక్రమాలు మరి చెప్పక్కర లేదు... ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అని.. వాళ్ళ పెళ్లికి మనల్ని పిలిస్తే అన్నీ ఈవెంట్స్ కి మళ్ళీ ఒకే లాంటి డ్రెస్సులు మనం కూడా కొనుక్కోవాలి.. ఇదో గోల. లేకపోతే నాట్ మ్యాచింగ్ లాగా దూరం పెడుతున్నారు.. ఇదివరకు ఎవరన్నా పెళ్లికి పిలిస్తే మనకు ఉన్న వాటిలో మంచి బట్టలు వేసుకొని వెళ్ళే వాళ్ళం.. కానీ ఇప్పుడు పెళ్లికి పిలిస్తే కుటుంబం మొత్తం కొత్త బట్టలు jewellery కొనుక్కుంటున్నారు.. ఒక వేళ సింపుల్ గా వెళ్తే తక్కువగా చూడటం... ఇలా ఉంది పరిస్థితి... తీరా ఇంత పెళ్లి చేశాక పట్టుమని పది రోజులు కూడా కలిసి ఉండటం లేదు... అత్త మామలు ఉండ కూడదు. ఆడపడుచులు ఉండకూడదు.. కలిసి ఉండని దానికి అప్పు చేసి అంత గ్రాండ్ గా పెళ్ళిళ్ళు ఎందుకు.. నాకు ఎప్పటికీ అర్థం కానీ ఈ విషయం మీరు సరిగ్గా అర్థమయ్యేలా చెప్పారు

  • @madhavilatha9424
    @madhavilatha9424 3 หลายเดือนก่อน +223

    ఈ పెళ్ళి తో ఎంతోమంది కి ఉపాధి వచ్చింది. వాళ్లకి ఆర్ధిక సహాయం అందింది. అది గుర్తించాలి

    • @rparrey2011
      @rparrey2011 3 หลายเดือนก่อน +6

      Meeru brilliant

    • @kummaa5495
      @kummaa5495 3 หลายเดือนก่อน +2

      Yes correct

    • @balajikssriramulu8712
      @balajikssriramulu8712 3 หลายเดือนก่อน +1

      Multiple పీపుల్ బెనిఫిటెడ్, ఈవెంట్ మేనేజ్మెంట్,ఫ్లవర్, స్వీట్స్, లో ఆఫ్ ఫుడ్, వంట వాళ్ళు, పని వాళ్ళు , కార్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్, ఇలా చాలా మంది కి వేతనాలు, కరెంట్ ఛార్జ్ EB వాలకు ఇల యెంతో డబ్బు సర్క్యులేట్ అయ్యింది చాలదా,

    • @blaxmiblaxmi3239
      @blaxmiblaxmi3239 3 หลายเดือนก่อน

      Okali ki okalu battakali kadha mari 👍🙏

    • @kpurushothamkpr5796
      @kpurushothamkpr5796 3 หลายเดือนก่อน

      Anna kallu leni vallaki shayam chesthy bagundu

  • @jayagouriatchutanna3505
    @jayagouriatchutanna3505 3 หลายเดือนก่อน +29

    మనం ఏమన్నా శాశ్వత మా.మన చావు మనకు తెలీదు కాబట్టి,మనం ఖర్చు చెవొచ్చా. ఈ పెళ్లి వల్ల ఎంతో మంది కి ఉపాధి కలిగింది.చెత్త చర్చలు చేయకుండా మంచి టాపిక్ మీద ఎపిసోడ్ చేయండి.

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 3 หลายเดือนก่อน +148

    ఎంతోమందికి జీవనోపాధి దొరికింది
    ఈ ఘనమైన పెళ్ళి వలన, ఖర్చు అయిందని ఎవరూ బాధపడకండి,
    నిజంగా వారు తిన్నది ఏమీలేదు,అంతా మన కోసమే

  • @arunakumari599
    @arunakumari599 3 หลายเดือนก่อน +19

    ఏమి లేని వారే అప్పులు చేసి చేసుకుంటే ఫర్వాలేదు.వారు చేసుకుంటే జనానికి ఏమి.మనకి లేనిది వారి కి ఎందుకు అని భాధ.😅

  • @sujathagudima6699
    @sujathagudima6699 3 หลายเดือนก่อน +12

    Meeru cheppinvanni 100%Madam.This is moral video for all👏👏👏👏👏👏

  • @madhurimudumba8242
    @madhurimudumba8242 3 หลายเดือนก่อน +3

    Pelli gurinchi,sampradayam gurinchi chala baaga chepparu

  • @madhavikokonda2358
    @madhavikokonda2358 3 หลายเดือนก่อน +209

    తప్పు లేదు డబ్బు వుంది ఎవరికి అన్యాయం చేయడం లేదు అంబానీ గారు

  • @satyanarayanagopisetty1030
    @satyanarayanagopisetty1030 3 หลายเดือนก่อน +3

    చాలా బాగా చెప్పావమ్మా, చిన్నదానివైనా నీకు 🙏 నూతన దంపతులకు భగవంతుడు దీర్ఘాయుష్షునివ్వాలని ప్రార్ధిస్తున్నాను..

  • @nnssrr7543
    @nnssrr7543 3 หลายเดือนก่อน +320

    వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు .మీకు ఏడుపు ఎందుకు.

    • @vijayvijay-qy8eo
      @vijayvijay-qy8eo 3 หลายเดือนก่อน +5

      😂😂😂😂 correst

    • @hemalathalatha4266
      @hemalathalatha4266 3 หลายเดือนก่อน +4

      Correct

    • @ManiNaidu-dk4un
      @ManiNaidu-dk4un 3 หลายเดือนก่อน +3

      Valla dabbulu kadhandy ..prajala dabbu adhi

    • @maryambandi1750
      @maryambandi1750 3 หลายเดือนก่อน

      Superr

    • @kummaa5495
      @kummaa5495 3 หลายเดือนก่อน +2

      ​@@ManiNaidu-dk4unPrajala da 😅😅😅😅nuvventa ichav

  • @padmareddy1956
    @padmareddy1956 3 หลายเดือนก่อน

    చాలా correct గా చెప్పారు thanks

  • @mallikharjunpadma4326
    @mallikharjunpadma4326 3 หลายเดือนก่อน +10

    Love the way priya chowdary madam explained everything with ease

  • @patnamsisters_mommy
    @patnamsisters_mommy 3 หลายเดือนก่อน +1

    చాలా కరెక్ట్ గా చెప్పారు మ్యాడమ్, మెము మాములుగా ఫంక్షన్ చేసు కోవాలి అనుకున్న బయట వాలా కొసం అలొచిస్తునాము...hope everyone changes there mindset atleast from now onwards..

  • @jaipalreddy9797
    @jaipalreddy9797 3 หลายเดือนก่อน +43

    అందరికీ అర్థమయేలా చాలా భాగ చెపారు మేడమ్ ఎవడీ ఆనందం వాడిది ఓకరి గురించి మాటలాడం కరెక్ట్ కాదు…..

  • @vijayalakshmimarripatti3368
    @vijayalakshmimarripatti3368 3 หลายเดือนก่อน +4

    ,...పాపం ఆరోగ్యం బాగోలేదని వాని మీద జాలి పడాలి....అనంత్ కి దీర్ఘాయుష్షు

  • @punuruvijaybhaskarreddy8132
    @punuruvijaybhaskarreddy8132 3 หลายเดือนก่อน +82

    వాళ్ల పెళ్లిళ్లు వారి ఇష్టం మీకెంతో బాధ తూ థూ

  • @srinivasmiriyala4976
    @srinivasmiriyala4976 3 หลายเดือนก่อน +13

    ఎందుకు ఇంత ఖర్చు పెట్టాడో తెలుసుకోవడం కూడా ముఖ్యం, ఈ పెండ్లి ఖర్చు వళ్ళ ఎంతో మంది బాగుపడ్డారు

  • @venkatesh.n7196
    @venkatesh.n7196 3 หลายเดือนก่อน +9

    Priya madam,
    What you say is 100% correct
    You have given good guidance to the society
    Every one should value for money
    I liked those words very much
    Regards,
    From. Venkatesh
    Civil engineer
    ಬೆಂಗಳೂರು ಕರ್ನಾಟಕ

  • @pullagurafatima2396
    @pullagurafatima2396 3 หลายเดือนก่อน +1

    God bless Ambani family. Happy long and blessed life for the new couple.

  • @omsairaamsraddhasabhuri8100
    @omsairaamsraddhasabhuri8100 3 หลายเดือนก่อน +93

    Oka parents ga వాళ్ల కొడుక్కి మంచిగా చూసుకోవాలి . వాళ్ళ ఆనందం ఇది కూడా డిస్కర్ష్ దేనికి
    ఇక్కడ చెప్పకపోతే వెళ్లి ముకేష్ అంబాని కి చెప్పవచ్చు గా

  • @REPATIKOSAM43
    @REPATIKOSAM43 3 หลายเดือนก่อน +13

    ముఖేష్ అంబానీ ఇంత పెళ్లి ఒక అశ్వమేధ యాగంతో సమానం లక్ష్మీదేవి దీవెనతో సమానం కుబేరుడు ప్రతినిధితో సమానం

  • @saraswathidevivankayala5374
    @saraswathidevivankayala5374 3 หลายเดือนก่อน +113

    ఆర్భాటంగా చేయలేని వారిని చిన్న చూపు చూడటం కూడా కరక్టు కాదు అని చెప్పండి అమ్మ

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 3 หลายเดือนก่อน +2

    You are correctly telling about our culture. I think we all are going for unnecessary thingsxby seeing western culture and nobody is following the sastre. If somebody says this are all not required, he is considered as either out datesd person or a miser. Thank you. Hope your message will change at least a few youngsters. Once again thank you very much and wish you all the best of best for keeping up our culture.

  • @mohanacharycholleti4406
    @mohanacharycholleti4406 3 หลายเดือนก่อน +18

    ముకేశ్ అంబానీ లక్షల కోట్ల అధిపతి ఆయన ఇంట్లో జరిగే పెళ్లికి ఎన్ని కోట్లు ఖర్చు పెడితే నీకు నొప్పి ఏమిటి వాళ్ళ అబ్బాయికి ఆరోగ్యం సరిగా ఉన్నదా లేదా ఈ భూమి మీద ఎవరు ఎంత కాలం బ్రతుకుతారో ఎవరికి తెలియదు అలాంటప్పుడు వాళ్ళ పెళ్లి విషయాన్ని పబ్లిక్ లోపట చెప్పడం ఏ సమాజానికి పనికి వస్తుంది తిన్నది అరగని పని ఏవని సంతోషం వానిది మధ్యలో ఈ ఛానల్ కు చాలా ఇబ్బందిగా ఉన్నది

  • @manikumarimani9403
    @manikumarimani9403 3 หลายเดือนก่อน +9

    అమ్మ మీకేం పని పాట లేదా వాళ్ల తల్లిదండ్రులు సంతోషంగా ఆడుకుంటున్నాను నీకేంటి బాధ

  • @bhavanivendra6120
    @bhavanivendra6120 3 หลายเดือนก่อน +19

    Super👌👌👌 well said madam🙏

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 3 หลายเดือนก่อน +1

    కండ్లు ఉన్న అసూయ రోగులకు ఎదుటివారిపై ఏడవడం తప్ప వారు చేసే తప్పులు వారికి తెలియదు ఎవరు చేసిన పాపపుణ్యాల ఫలితం వారే అనుభవిస్తారు వారు చాలా ధర్మకార్యాలు కూడా చేశారు కాబట్టి వారు మరో జన్మలో కూడా సుఖంగా ఉండవచ్చు మంచి విశ్లేషణ చేసినందుకు థాంక్యూ మేడం

  • @lakshmi546
    @lakshmi546 3 หลายเดือนก่อน +68

    Grand గా a pelli cheyatam vallaiచాలామంది కి పని దొరికింది,👍

  • @vanip5121
    @vanip5121 3 หลายเดือนก่อน +1

    We support all weddings Because
    Minimum to maximum
    income to the people of
    1) catering -
    Cooks/ helpers/ shop keepers/ farmers/coolies/ transport/ gas/
    2)dresses- - businesses, tailers/helpers, diffetent stone collectors( world wide)
    3) hair dressers/ helpers
    4)transportation
    Diesel, petrol, drivers. Diffefent diffetent vehiclez, air charges, escorts licencez,
    5)phone bills
    6) cleanig staff
    Thousands of people involved
    So
    We support any and all weddings
    Happy married life
    To newly wedded couple

  • @rgdhar291
    @rgdhar291 3 หลายเดือนก่อน +53

    వాల్లు టాక్స్ కట్టిన డబ్బు వాల్ల ఇష్టం నీకెందుకు కాలుతుంది..😀

  • @girijasripathi9737
    @girijasripathi9737 3 หลายเดือนก่อน +78

    ఎలాంటి వాళ్ళు అయినా పెళ్ళి చేసుకుంటే నూరేళ్ళు బాగుండాలి అని కోరుకోవాలి. మీరేంటీ అంటే ముందు అపశకునాలు పలుకుతున్నారు. మీ వీడియో రికార్డింగ్ కి మీరు అన్నీ మాచింగ్ హడావిడి గా రావచ్చు కానీ అంత ఉన్న వారు ఆర్భాటంగా వివాహం చేయకూడదా? వాళ్ళ జంట నిండు నూరేళ్ళు అందంగా కలిసి ఉండాలి

    • @durgaprasadbussala7572
      @durgaprasadbussala7572 3 หลายเดือนก่อน +2

      కరెక్ట్ ఇన మాట.బాగా చెప్పారు.

    • @bobbapadma6495
      @bobbapadma6495 3 หลายเดือนก่อน +4

      Meeku valla discussion artham kaledhu

    • @itz_jaanvipaul
      @itz_jaanvipaul 3 หลายเดือนก่อน

      Well said

    • @umadevichagaleru5227
      @umadevichagaleru5227 3 หลายเดือนก่อน +2

      She is saying Hundred percent true, she is saying about middle class n lower middle class
      She is not blaming ambanis

    • @asr220
      @asr220 3 หลายเดือนก่อน +4

      హెడ్డింగ్ మాత్రం చూసి వీడియో చూడకుండా తప్పు కామెంట్ చేసారు, ఆవిడ మాట్లాడింది వేరు

  • @ogayatridevi1215
    @ogayatridevi1215 3 หลายเดือนก่อน

    God is kind..anant has very kind heart towards animals and humans.his problem is not fatal definitely he will lead a happy married life.
    When he was 6 yrs old he asked grand father..how much a ballon costs he said 2 rs what abt air...its free.then he said give me 2 rs i will fill with free air and sell it for 6 rs
    Thats it..his intellect

  • @suhasinireddy-gx8gz
    @suhasinireddy-gx8gz 3 หลายเดือนก่อน

    I really appreciate Parents, for their devotion for their son’s health and hospitality for guests . Please request not to comment negativel👏

  • @sivakrishna7783
    @sivakrishna7783 3 หลายเดือนก่อน +17

    Vaalla estam. Janaalu & media yedupu yento Ambani meda.

  • @infointelugu3267
    @infointelugu3267 3 หลายเดือนก่อน +1

    Good

  • @maramanikyam4747
    @maramanikyam4747 3 หลายเดือนก่อน +3

    మేడం చాలా సూపర్ గా వివరించి చెప్పరు ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు ఎంత బాగా వివరించి చెప్పరు హ్యాట్సాఫ్ అర్థం చేసుకునేవాడు చేసుకుంటాడు అర్థం చేసుకోలేని వాడు అప్పులు చేసుకుని తీర్చ లేక సంకణాకిపోతాడు

  • @karrivariruchulu7835
    @karrivariruchulu7835 3 หลายเดือนก่อน

    అనంత అంబానీ wish you happy married life.GOD bless you 🥳 🎉

  • @nnssrr7543
    @nnssrr7543 3 หลายเดือนก่อน +38

    రామోజీరావు గారి మనవరాలు పెళ్లి కూడాఇంత స్థాయిలోనే జరిగింది.

  • @giridhar4632
    @giridhar4632 3 หลายเดือนก่อน +1

    మనిషి ఆయుష్షు పెరగాలంటే శ్వాసక్రియ ను నిమిషానికి 20 సార్ల నుండి ,12 సార్లు కంటే తగ్గించాలి.యిది సాధ్యమే.నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే అనంత అంబాని కి స్వాష ద్వారా ఆయుష్షు పెంచగల వచ్చు
    9

  • @chekurinagalakshmi1421
    @chekurinagalakshmi1421 3 หลายเดือนก่อน +16

    పిల్లల దగ్గర ఉంటే గాబరా వస్తున్నది. అందుకే చిన్న పొలం కొనుక్కుని పల్లెటూరిలో అక్కడికి వెళ్లిపోతున్నాము బ్రతికుంటే బలుసాకు తినొచ్చు.

  • @bejjankiomnamahshivayapadm7153
    @bejjankiomnamahshivayapadm7153 3 หลายเดือนก่อน +1

    అవును అవసరం వారికి ధనం ఉంది కాబట్టి. అది వారి వ్యక్తిగత జీవితం అనంత్ రాధికలను దేవుడు మంచిగా చూడాలి

  • @manaabhiruchulu7986
    @manaabhiruchulu7986 3 หลายเดือนก่อน +7

    Madam nijani nirbayagaga chaputaru super madam aeevari yestam varidi🙏🙏🙏🙏🙏🙏👍

  • @ramakrishnajaldu9077
    @ramakrishnajaldu9077 3 หลายเดือนก่อน

    ప్రియా మేడం చాలా బాగా విశదంగా చెప్పారు. చక్కటి మనస్తత్వం, మంచి విశ్లేషణ. 👏👏👏👏👏👍

  • @lakshmidevicreatives7952
    @lakshmidevicreatives7952 3 หลายเดือนก่อน +22

    ఈమెకు అన్ని కావాలి నీ సొమ్ము ఏం ఐనా ఇచ్చావా తల్లి

    • @NagaMani-qf9hy
      @NagaMani-qf9hy 3 หลายเดือนก่อน +1

      Society patla responsibility....
      Meeku thelidu..
      Ame dhaggara ki vachina complaints batti avida cheptaru

    • @venkatbesthavemula
      @venkatbesthavemula 3 หลายเดือนก่อน

      Please watch full video. She telling positively.

    • @pavanijanu1995
      @pavanijanu1995 3 หลายเดือนก่อน +1

      They have to change thumbnail

  • @ravikumarrajurachakonda5619
    @ravikumarrajurachakonda5619 3 หลายเดือนก่อน

    అంబానీ గారు లాంటి వారు అలాంటి ఖరీదైన వివాహం చేయడం వల్ల ఎంతో మంది బాగుపడతారు

  • @Vsudasey
    @Vsudasey 3 หลายเดือนก่อน +9

    Good justice for Son by Mukeshji.

  • @vinod.kthirunagari6161
    @vinod.kthirunagari6161 3 หลายเดือนก่อน +1

    Money should flow on the Market .
    1000s of people Indirectly does the Business.
    Rich people should Spend money What else They can do where Else they can spend money .Ambani is Right .

  • @kyugendrareddy596
    @kyugendrareddy596 3 หลายเดือนก่อน +31

    Pelliki mundu.....100 mandi poor vaduvarulaku ayana pelli jaripincharu syana.....each janta ku one lakh nagadu along with one year ration kuda echaru ayana.....great person Mukesh sir

  • @Shwethaayindala12345
    @Shwethaayindala12345 3 หลายเดือนก่อน

    Exactly 💯 correct ga cheppaaru

  • @sridevisatish833
    @sridevisatish833 3 หลายเดือนก่อน +4

    Baaga chepparu madam

  • @rajularani8838
    @rajularani8838 3 หลายเดือนก่อน +1

    correct ga chepparu madam garu evari stomatha varidhi kadha

  • @sivakrishna7783
    @sivakrishna7783 3 หลายเดือนก่อน +7

    Public don't know that Reliance Foundation spending morethan 600 crores per year as part of Corporate Social Responsibility.

  • @shabanabanu8351
    @shabanabanu8351 3 หลายเดือนก่อน

    Chalaa baga chepparu

  • @sivakrishna7783
    @sivakrishna7783 3 หลายเดือนก่อน +7

    I agree with Priya Chowdhary.

  • @Mdinesh-w7j
    @Mdinesh-w7j 3 หลายเดือนก่อน +10

    Super Amma Baga chepparu

  • @madhusuri158
    @madhusuri158 3 หลายเดือนก่อน +1

    Correct ga chepparu madam .

  • @satyanarayanamurthyvemuri72
    @satyanarayanamurthyvemuri72 3 หลายเดือนก่อน +3

    చనీపోయిన వాడికి ఆర్భాటంగా 11 రోజులు చేస్తుంటే, బతికి ఉన్న వాడికి చేస్తే తప్పు ఏముంది?

  • @srinivaschilaka5604
    @srinivaschilaka5604 3 หลายเดือนก่อน +2

    Hundred Percent Correct Amma

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 3 หลายเดือนก่อน +10

    శభాష్ చాలా చక్కగా మాట్లాడావమ్మా 👌👌👌👌

  • @SahasraKondlepu
    @SahasraKondlepu 3 หลายเดือนก่อน +1

    Good speech mam .i respect your methadology.

  • @mohancv
    @mohancv 3 หลายเดือนก่อน +5

    మీకేమి బాధ మేడం. తన ఇష్టం
    ఉండడం వెళ్లడం భగవత్ కృప కదా
    మీ కెందుకు

  • @estherrosey1388
    @estherrosey1388 3 หลายเดือนก่อน

    Well said madam. May God bless you 🙏

  • @shakunambotlavenkateswarlu4320
    @shakunambotlavenkateswarlu4320 3 หลายเดือนก่อน +3

    అయన డబ్బు అయిన యిష్టం. మీకెందుకు ఈ చర్చ

  • @prasadgranites8141
    @prasadgranites8141 3 หลายเดือนก่อน +2

    ఆఖరి కొడుకు అందునా అనారోగ్యంతో ఉ న్నాడు కాబట్టి అతని ఆనందమే ముఖేష్~ నీతాల ఆనందం కాబట్టి. వారు ఘనంగా జ రుపుతున్నారు. అంతే కాని వేరే దురుద్ధేశం కాదు.👉👉

  • @faithfix736
    @faithfix736 3 หลายเดือนก่อน +14

    ప్రియా గారు కాక పోతే jio కస్టమర్స్ అందరికి one month free గా రీఛార్జ్ చేస్తే బాగుండేది, అలాగే ఈ మ్యారేజ్ చూసాక నాకు నిజం గా ఫుట్ పాత్ మీద ఇంకా పేదవారు మన దేశం లో చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళను చూస్తే ఏడుపు వస్తుంది కానీ మా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళం ఏం చెయ్ లేము చూస్తూ వెళ్లి పోతాం తప్పా

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 3 หลายเดือนก่อน +1

      Already 2y free ga echaru kada ayina santrupthi ledu
      Free ga esthe evariki trupthi undadu enka evvochu kada ane chustham

    • @faithfix736
      @faithfix736 3 หลายเดือนก่อน

      @@srinusrinivas7270 ఏ ఇయర్ ఇయర్ ఇచ్చారు sir నాకు తెలియదు

    • @kashinath92463
      @kashinath92463 3 หลายเดือนก่อน +1

      నీవు ఫుట్ పాత్ లో ఉన్నా వాళ్ళకు నీ సంపాదనలో సగం పంచిపెట్టీ మాట్లాడు

    • @faithfix736
      @faithfix736 3 หลายเดือนก่อน

      @@kashinath92463 తప్ప కుండా ఈ రోజు నుండే స్టార్ట్ చేస్తా

    • @satyavathiN-y6d
      @satyavathiN-y6d 3 หลายเดือนก่อน

      Baga chepparandi

  • @sravanisastry1650
    @sravanisastry1650 3 หลายเดือนก่อน

    God bless to the couple and happy married life

  • @lakshmimurthy2509
    @lakshmimurthy2509 3 หลายเดือนก่อน +12

    5 వేల కోట్లు ఖర్చు పెట్టారు జియో టార్రీఫ్ 100 పెంచి 10 వేల కోట్లు సంపాదిస్తున్నారు

  • @ramakrishnareddy5524
    @ramakrishnareddy5524 3 หลายเดือนก่อน

    Excellent madem a lot lessons from you, inspiring

  • @Pppp-ci9tk
    @Pppp-ci9tk 3 หลายเดือนก่อน +8

    Amma baga chepparu. Subhama ani pelli chesukunte vedhava sapanardhalu. Chala thappu

  • @thebestinteriorsnellore2673
    @thebestinteriorsnellore2673 3 หลายเดือนก่อน

    శ్రీమతి చౌదరి మీ తల్లిదండ్రులు మీ పెళ్లిని ఘనంగా జరిపించి ఉండవచ్చు.. వారి హోదాను బట్టి...

  • @ylakshmi2740
    @ylakshmi2740 3 หลายเดือนก่อน +20

    Chakkaga subhama ani pelli chesukuntu unte , papam atani gurinchi enni debate lu pyga a thambanelu entandi ento e janam

  • @bhagyareddy3560
    @bhagyareddy3560 3 หลายเดือนก่อน

    Chala Baga chepparu

  • @prasad228
    @prasad228 3 หลายเดือนก่อน +4

    👌👌👌

  • @neelimaguntur8834
    @neelimaguntur8834 3 หลายเดือนก่อน

    Thank you very much for addressing abt car parking mam, we live in Tirupati in our single home. People living in that lane parked all their bikes cars on the road instead of parking in their garages. We had the same issue as you addressed. We lost our father due to the same issue you mentioned.

  • @varalaxmivankara9669
    @varalaxmivankara9669 3 หลายเดือนก่อน +4

    god bless you Ananth radhika

  • @vasuvasanthapandu7598
    @vasuvasanthapandu7598 3 หลายเดือนก่อน +1

    Super madam

  • @Chalapathi.marella
    @Chalapathi.marella 3 หลายเดือนก่อน

    🎉Correct ga cheparu madam garu🎉

  • @tejashine3326
    @tejashine3326 3 หลายเดือนก่อน +13

    వారి డబ్బు వారి ఇష్టం. దాని కోసం మీ ఏడుపు ఎందుకు?

  • @PoornaSrinivas-f1v
    @PoornaSrinivas-f1v 3 หลายเดือนก่อน +1

    Money & humans r not permanent. God and nature is permanent . 🧡🙏💐🇮🇳

    • @PoornaSrinivas-f1v
      @PoornaSrinivas-f1v 3 หลายเดือนก่อน

      madam I respect you about ur nature . u r inspiring for future . but don't be participate in money programs . jai hind ❤