ఏ గీతం నే పాడాను /

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ม.ค. 2025

ความคิดเห็น • 11

  • @yesukrupa_govindapalli
    @yesukrupa_govindapalli  14 วันที่ผ่านมา +1

    ఏ గీతం నీ పాడను దేవా -ఏ రాగము సమకూర్చను
    నీ ఉదయము మధురమైన క్రిస్మస్ వేళకై
    మరియమ్మ కౌగిలిలో ఊయలకై. "ఏ గీతం "
    1.నరప్రేమతో రాచిెంచిన సరిపోధు నీ గీతము
    నరస్వరముతో ద్యానించిన సరికాదు ఏ రాగము
    పoడు వెన్నెల వోలే నిండు హృదయముతోను
    పరలోకపు సమూహముతో పాడాలి నీ గీతము
    " ఏ గీతం "
    2.వజ్రలతో ఉంచిన వర్ణించదు నీ గీతము
    రత్నలతో వ్రాసిన రచిoచినా రమ్యము కూర్చదు రాగము
    వేల ధూతలతోను ఎగిసె రెక్కలతోను
    వేడాలి నీ నామము పాడాలి నీ గీతము
    "ఏ గీతం "
    3.పుష్పాలతో నింపినా శృతికాదు నీ గీతము
    సూర్య చంద్రులు కూర్చిన సరికాదు ఏ రాగము
    ప్రభువు ప్రార్ధనతోను పది
    ఆజ్ఞాలతోను
    కూర్చాలీ క్రిస్మస్ రాగం పాడాలి క్రిస్మస్ గీతం
    " ఏ గీతం"

  • @pushpasri1565
    @pushpasri1565 17 วันที่ผ่านมา +1

    Praise the lord....

  • @muddasvenkatesh7923
    @muddasvenkatesh7923 17 วันที่ผ่านมา +1

    Nice singing Akka...

  • @sharmilam5565
    @sharmilam5565 17 วันที่ผ่านมา +1

    Nice siri

    • @jesus-bf5vw
      @jesus-bf5vw 4 ชั่วโมงที่ผ่านมา

      Tq

  • @pushpasri1565
    @pushpasri1565 17 วันที่ผ่านมา +1

    Nice Joyce garu Baga padaru.....

    • @jesus-bf5vw
      @jesus-bf5vw 4 ชั่วโมงที่ผ่านมา

      Tq

  • @solomonrajuyasarani5831
    @solomonrajuyasarani5831 14 วันที่ผ่านมา +1

    Song lyrics pettandi

    • @yesukrupa_govindapalli
      @yesukrupa_govindapalli  14 วันที่ผ่านมา

      Sure brother

    • @yesukrupa_govindapalli
      @yesukrupa_govindapalli  14 วันที่ผ่านมา

      ఏ గీతం నీ పాడను దేవా -ఏ రాగము సమకూర్చను
      నీ ఉదయము మధురమైన క్రిస్మస్ వేళకై
      మరియమ్మ కౌగిలిలో ఊయలకై. "ఏ గీతం "
      1.నరప్రేమతో రాచిెంచిన సరిపోధు నీ గీతము
      నరస్వరముతో ద్యానించిన సరికాదు ఏ రాగము
      పoడు వెన్నెల వోలే నిండు హృదయముతోను
      పరలోకపు సమూహముతో పాడాలి నీ గీతము
      " ఏ గీతం "
      2.వజ్రలతో ఉంచిన వర్ణించదు నీ గీతము
      రత్నలతో వ్రాసిన రచిoచినా రమ్యము కూర్చదు రాగము
      వేల ధూతలతోను ఎగిసె రెక్కలతోను
      వేడాలి నీ నామము పాడాలి నీ గీతము
      "ఏ గీతం "
      3.పుష్పాలతో నింపినా శృతికాదు నీ గీతము
      సూర్య చంద్రులు కూర్చిన సరికాదు ఏ రాగము
      ప్రభువు ప్రార్ధనతోను పది
      ఆజ్ఞాలతోను
      కూర్చాలీ క్రిస్మస్ రాగం పాడాలి క్రిస్మస్ గీతం
      " ఏ గీతం"

    • @solomonrajuyasarani5831
      @solomonrajuyasarani5831 14 วันที่ผ่านมา

      Tq brother