మాపాప దానేశ్వరీకి మంచి ఆరోగ్యం కోసం ప్రార్దన చేయ్యండి ఇప్పుడు రెండు కీడ్నీలు బాగా పాడైపోయింది డైయలషిస్ చేస్తూన్నారు ఊపిరి తిత్తులో నీరు చేరీంది ఎంట్ లెటర్ మీద ఉంది ఊపిరి తిత్తులో నుంచి పైప్ లైన్లు వేస్తే రక్తం కరుతుంది డాక్టర్లు చేప్పలేంఅంటూన్నారు దయచేసి మాపాప దానేశ్వరీకి శరీరం వైద్యానికి స్పందించేట్టు ప్రార్థన చేయండి పాప స్రుహలోకీ వచ్చే టాట్లు ప్రార్దన చెయ్యండి టాయిలెట్లు రావడం లేదు ముత్రపిండలు పనిచేయడం లేదు దేవుడు సమాధానం ఇచేట్లు ప్రార్దన చెయ్యండి అయ్య 😭🙏🏻🛐
దేవునికి స్తోత్రం ఏసన్న మినిస్ట్రీ దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించి గానం ప్రతి గానం చేసిన అన్నయ్యలను దేవుడు దీవించి సంపూర్ణ ఆరోగ్యం దీర్ఘాయువు వారికి దయచేయును గాక
Thank your lord about your love about my family, 2024 still now your given good health, care, good spirituality to my family, bye bye 2024,Welcome to 2025 Advance Happy Prosperous New Year, lord, Thanking you jesus, bless them to all in holy mighty name of jesus Halleluyah Amen.....
పాపం హోసన్నా వాళ్ళు ❤❤❤❤ మనకోసం......ఎంతో కష్టపడి పాటలు రచించి ప్రార్ధనా పూర్వకముగా విడుదల చేయాల్సిన పాటను ఈ దరిద్రుడు మీక్కూడా తెలియకుండా పాట లీక్ చేస్తాడా సన్నాసి హోసన్న వాళ్ళు వాడిని తిట్టలేరూ ....కనుక నేనే తిడతా ఎదవని వాడు ఒక అమ్మ అబ్బకి పుట్టిన నా కొడుకు కాదు అని నేను అనుకుంటున్నా నువ్వు నన్ను క్షమించును గాక ఆమెన్
Music lyrics అద్భుతంగా మహీమ కరంగా ఉన్నాయి కాని జాన్ వెస్లీ అన్నగారి అబ్రహాం అన్నగారి రమేష్ అన్నగారి వాయిస్ లు మిమిక్రీ చేసినట్టు రీరికార్డింగ్ చేసారు 😢😢😢😢😢😢praise the Lord
హోసన్నా పర్మిషన్ లేకుండా పెట్టుంటే ఇతన్ని జైలు లో పెట్టి చుక్కలు చూపించాలి ఎందుకంటే ఇతడు చేసినపని క్షమించరానిది చాలా తప్పు మినిస్ట్రీ వీడిని ఏం చెయ్యరు పట్టించుకోరు అనే దైర్యం వీడిది కనుక తెలుస్తాది వీడికి నెక్స్ట్ అయినా సాంగ్ ఎక్కడో ఇంకా సరిగ్గా రికార్డు అవ్వలేదు అనిపిస్తుంది ట్రయిల్ లో ఉన్నది పెట్టేసాడు చూద్దాం దేవుడే బుద్ది చెప్పెను కదా
ఇది ఒరిజినల్ సాంగ్ కాదు.low quality...only ఇది రిహార్సల్ అంతే... అఫిషియల్ గా ఇంకా రాలేదు.. ఇనా ఇలా చేయకండి అని ముందుగానే పాస్టర్స్ చెప్పారు... మీ ఇష్టం ఇంకా 🙏🙏
Brother ela chiikandi brother chala pradhana purvakamka Anna vallu rasi record cheesaru Anna vallu 12.30 ki link share avthundhani cheepinaru ga bro ela chiikandi plz
Plz don't mind brother ....hosanna ministries వారు ఎంతో ప్రయాసపడి సాంగ్ record చేస్తే అది మీరు చాలా సింపలుగా upload చేయడం correct kaadu ... వారి ప్రయాస వ్యర్థంమె కదా .....
హోసన్నా 2025
నూతన సంవత్సర శుభాభివందనాలు
యేసయ్యే - నా ప్రాణం
పిల్లవి:- యేసయ్య నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా -2 అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే
నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను
నా జీవమా - నా స్తోత్రమా నీకే ఆరాధన
నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాద్యుడా
1 : చిరకాలము నాతో ఉంటానని- క్షణమైనా వీడిపోలేదని నీలో ననుచేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా -2
ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే -2
సృజనాత్మకమైన నీకృప చాలు- నే బ్రతికున్నది నీకోసమే -2
యేసయ్య
2 : జీవజలముగా నిలిచావని- జలనిధిగా నాలోఉన్నావని జనులకు దీవెనగామార్చావని జగతిలో సాక్షిగాఉంచావని ఉత్సాహగానము నే పాడనా -2
ఏదైనా నీకొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీశక్తిని -2
ఇదియేచాలును నా జీవితాంతము- ఇల నాకన్నియు నీవేకదా-2
॥ యేసయ్య"
3 : మధురముకాదా నీనామధ్యానం మరుపురానిది నీ ప్రేమమధురం మేలుచేయూచు ననునడుపువైనం- క్షేమముగా నా ఈలోకపయనం స్తోత్రగీతముగా నేపాడనా -2
నిజమైన అనురాగం చూపావయ్యా స్థిరమైన అనుబంధం నీదేనయ్యా -2 స్తుతుల సింహాసనం నీకొరకేగా ఆసీనుడవై ననుపాలించవా -2
యేసయ్య H
స్తుతిపాత్రుడా - స్తోత్రాప్పుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్య
హోసన్నా మినిస్ట్రీస్
గోరంట్ల - గుంటూర
amen
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ హల్లేలూయ 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
🙏Amen
🙏👍👌
Chinnarao gudivada
మాపాప దానేశ్వరీకి మంచి ఆరోగ్యం కోసం ప్రార్దన చేయ్యండి ఇప్పుడు రెండు కీడ్నీలు బాగా పాడైపోయింది డైయలషిస్ చేస్తూన్నారు ఊపిరి తిత్తులో నీరు చేరీంది ఎంట్ లెటర్ మీద ఉంది ఊపిరి తిత్తులో నుంచి పైప్ లైన్లు వేస్తే రక్తం కరుతుంది డాక్టర్లు చేప్పలేంఅంటూన్నారు దయచేసి మాపాప దానేశ్వరీకి శరీరం వైద్యానికి స్పందించేట్టు ప్రార్థన చేయండి పాప స్రుహలోకీ వచ్చే టాట్లు ప్రార్దన చెయ్యండి టాయిలెట్లు రావడం లేదు ముత్రపిండలు పనిచేయడం లేదు దేవుడు సమాధానం ఇచేట్లు ప్రార్దన చెయ్యండి అయ్య 😭🙏🏻🛐
Sure తప్పకుండ brother.
Amen
పరిశుద్ధాత్మ దేవుడు ముట్టి స్వస్థపరచును గాక
Sure
Haa goppa devuni chethulu mi bidda payna undunu gaka... Amen ✝️🛐🙏🏻
పల్లవి :- యేసయ్య నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా -2 అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను నా జీవమా - నా స్తోత్రమా - నీకే ఆరాధన నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాద్యుడా
1 : చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా -2
ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే -2
సృజనాత్మకమైన నీకృప చాలు- నే బ్రతికున్నది నీకోసమే -2 "యేసయ్య"
2 : జీవజలముగా నిలిచావని- జలనిధిగా నాలోఉన్నావని జనులకు దీవెనగామార్చావని జగతిలో సాక్షిగాఉంచావని ఉత్సాహగానము నే పాడనా -2
ఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీశక్తిని -2
ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా -2
| యేసయ్య ॥
3 : మధురముకాదా నీనామధ్యానం మరుపురానిది నీ ప్రేమమధురం మేలుచేయూచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం స్తోత్రగీతముగా నేపాడనా -2
నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా -2
స్తుతుల సింహాసనం నీకొరకేగా- ఆసీనుడవై ననుపాలించవా -2
"యేసయ్య"
ఓకే
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Anna🙏🙏🙏🙏
Very useful to read thanks
నా యేసయ్యా కే సమస్త మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ praise the lord 🙏
Amen అయ్య మీ రూ య స య్య ఇ చి న భ గ్య o నా కు కిడి ని బాధ allegybadasarirmmata మ్య తుయ కా పా డు pryr cadi నా ల న శి చి పో తు నా రూ❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏
హల్లెలూయా దేవుడు కి స్తుతి మహిమ కలుగును గాక ఆమెన్
దేవునికి స్తోత్రం ఏసన్న మినిస్ట్రీ దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించి గానం ప్రతి గానం చేసిన అన్నయ్యలను దేవుడు దీవించి సంపూర్ణ ఆరోగ్యం దీర్ఘాయువు వారికి దయచేయును గాక
వినడానికి కూడా మనసు రావడం లేదు ఎందుకు బ్రదర్ వారి ప్రయాస ఇలా వ్యర్థం చేస్తున్నారు వారి ఘనత మీరు పొందాలని అనుకోవడం ఎక్కడ నేర్చుకున్నరు 😭
దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్ ఆమేన్ హల్లేలూయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻
Thank your lord about your love about my family, 2024 still now your given good health, care, good spirituality to my family, bye bye 2024,Welcome to 2025 Advance Happy Prosperous New Year, lord, Thanking you jesus, bless them to all in holy mighty name of jesus Halleluyah Amen.....
అయ్యగారికి వందనాలు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
పాపం హోసన్నా వాళ్ళు ❤❤❤❤ మనకోసం......ఎంతో కష్టపడి పాటలు రచించి ప్రార్ధనా పూర్వకముగా విడుదల చేయాల్సిన పాటను ఈ దరిద్రుడు మీక్కూడా తెలియకుండా పాట లీక్ చేస్తాడా సన్నాసి హోసన్న వాళ్ళు వాడిని తిట్టలేరూ ....కనుక నేనే తిడతా ఎదవని వాడు ఒక అమ్మ అబ్బకి పుట్టిన నా కొడుకు కాదు అని నేను అనుకుంటున్నా నువ్వు నన్ను క్షమించును గాక ఆమెన్
🤭🤭🤭🤭
God will punish
దేవుని శాపాన్ని తెచ్చుకున్నారు పాపం
ముందుగా చెబితే తప్పేమి. అదేమైనా హత్య.
@VangalaVanith మీకు అర్థం కాదు దయచేసి గమనించగలరు
Happy new year posters God bless you all Amen glory to God Amen 🙏💞👏
Pata chusthu nerchuko tanki bagundi thank you brother 🎉
హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ దేవుడు ధివించునుగక అమెన్ వందనాలు అమెన్ అమెన్
సూపర్ సూపర్ సాంగ్స్ అన్న చాలా బాగుంది అన్న
Praise the lord 🙌🙏 Super very good song 👍 Happy New year 2025🙏🙌
👌👍🙏yes🙏🙏 నూతన శుభాకాంక్షలు🎊🎄👌👍🙏
Praise the Lord all Hosanna ministries bro's sisters ! All glory to God 🙏
వందనాలు 🙏🙇♀️🙏.. ఆమెన్
THANK YOU GOD 🎉🎉🎉
GOOD SONG GIVING FOR WORLD
❤❤❤❤❤❤❤❤
PRAISE THE LORD
🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
Praise the Lord Brothers 🙏 Thanks for 2025 New song Gid Bless Ministry's 🙌
Hallelujah hallelujah Jesus neeke shothram Praise the lord God bless you all
T jamuna old guntur guntur sweety voice praise the lord pray for my family thank you lord adunutamaina song very very thanks god's gifts for you r
Music lyrics అద్భుతంగా మహీమ కరంగా ఉన్నాయి కాని జాన్ వెస్లీ అన్నగారి అబ్రహాం అన్నగారి రమేష్ అన్నగారి వాయిస్ లు మిమిక్రీ చేసినట్టు రీరికార్డింగ్ చేసారు 😢😢😢😢😢😢praise the Lord
Samson koraku prayer cheyandi pegulo ston undi aparetion cheyali annaru prayer cheyandi😭😭😭😭😭
Ok
ఇది ఒరిజినల్ సాంగ్ కాకపోయినా ఈ పాటకు తబల దరువు మాత్రం కెవ్వు కేకే
Ayyagariki.vandhanalu.🎉
Nearyear.song❤super.ayya.thanks.
Happy.neawyear.ayya
🎉
Praise the Lord sisters and brothers 🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
Super songs and best songs super Bufeulf india people miru upload cheyadam
PRAISE the lord very nice song
Praise the lord ❤❤ very excellent song❤❤❤
Anaya praise the lord
Song super super super super super 👍❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏🙏
Prise the lord
Happy new year to all the friends 👼👼
సూపర్ 👌సాంగ్ అన్నా 🙏🙏🙏
Nice song anna devuniki sthotram
Praise the lord brother 🙏🙏🙏❤❤❤
Prise tha lord❤❤❤❤❤❤❤❤❤❤ song super
💐Super 🙏song 🍇Hosanna 🎇ministries 🕊️ praise the lord 🌲Anna🌹
సూపర్ పాట🙏🙏♥️♥️👏👏✍️✍️
శత్రువులు ఎక్కడో లేరు. మన పక్కనే మనలోనే ఉంటారు, ఈ ఛానల్ వాళ్ళలాగా
Edhi news channel
Thappu bro sevakulu ministry vallu realise cheyali
Vandanaalu brothers👏
Jesus love s you 💕🙏💖❤❤❤
Super song anna devuneke mahima kalugunugaka❤
Praise the lord hallelujah Hallelujah Hallelujah
వెంటనే డిలెట్ చెయ్యండి.... మీకూ మంచిది కాదు....... డబ్బు ( డబ్బ ) కోసమో చేయాల్సినవి కాదు ....... ఇలాంటి వారి వల్లనే క్రైస్తవ్యనీకి చెడ్డ పేరు...... చెయ్ చెయ్ చెయ్...... డిలేట్ చెయ్ 😢
Edhi news channel
Praise the lord brother
Super lirics
Official ga release cheyyakamunde miru upload cheyadam correct kademo brother.
Yes తప్పు
100%తప్పు
Exactly
Edhi news channel
@@kkki86 news channel ayethe news పెట్టాలి కధ సాంగ్ ఎందుకు
Happy new year pastor s🎈🎂
Praise God🙏🙏 Hallelujah🙏🙏
Praise the lord nice song
Praise The Lord super song sar
Praisethalord 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Praisae the lord aiyyagaru
హోసన్నా పర్మిషన్ లేకుండా పెట్టుంటే ఇతన్ని జైలు లో పెట్టి చుక్కలు చూపించాలి ఎందుకంటే ఇతడు చేసినపని క్షమించరానిది చాలా తప్పు మినిస్ట్రీ వీడిని ఏం చెయ్యరు పట్టించుకోరు అనే దైర్యం వీడిది కనుక తెలుస్తాది వీడికి నెక్స్ట్ అయినా సాంగ్ ఎక్కడో ఇంకా సరిగ్గా రికార్డు అవ్వలేదు అనిపిస్తుంది ట్రయిల్ లో ఉన్నది పెట్టేసాడు చూద్దాం దేవుడే బుద్ది చెప్పెను కదా
Super songs brother
ఆమెన్
ఈ రోజు రాత్రి 12:30కి ఈ సాంగ్ రిలీజ్ చేస్తారు కధ
thanks Pastor garu
మ్యూజిక్ మిస్ చేసారు
ఇది ఒరిజినల్ సాంగ్ కాదు.low quality...only ఇది రిహార్సల్ అంతే... అఫిషియల్ గా ఇంకా రాలేదు.. ఇనా ఇలా చేయకండి అని ముందుగానే పాస్టర్స్ చెప్పారు... మీ ఇష్టం ఇంకా 🙏🙏
Tha
Somu okadidhi soku okkadidhi
😂😂 avunu andi @@KILLER_BGMI_YT
చెప్పిన కూడా మారరు వీళు
Yes
May God bless you. YourservantofgodNRavibabu
Super song sir singers music vaarike na vandhanaalu
🎉🎉🎉 hosana ministry good song
9:59
PRAISE THE LORD HALLELUYA🙏🙏🙏
వీడి ఛానల్ ఇక తెల్లారి లేకే ఉండకూడదు మాయమైపోవాలి
రిపోర్ట్ కోటండి అన్న
చూసే వాళ్ళందరూ రిపోర్ట్ పెట్టండి బ్రో
Song how upload your Hosanna minister
Super singers 🎉🎉🎉🎉
Brother ela chiikandi brother chala pradhana purvakamka Anna vallu rasi record cheesaru Anna vallu 12.30 ki link share avthundhani cheepinaru ga bro ela chiikandi plz
Amen 🙏🙏✝️
ఈ దెబ్బతో నీ ఛానెల్ ఔట్!!!!
ఎందుకు బ్రదర్ ఎలా చేస్తున్నావ్.... మీకు మంచిది కాదు కదా.....
Amen🙏
Good song
God bless you
Meru Ela pettena song inka editing music change avutunde
సూపర్ సాంగ్ అన్నయ్య 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤🎉🎉❤🎉❤🎉❤🎉❤🎉🎉🎉🎉
All songs is good 💯
Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
3:21
కొత్త పాట విడుదల చెయ్యలేదు కదా.... బ్రో
Annyy 🙏🙏 amen 👋👋 srogan kwvat
Amen🙏🙏🙏🙏🙏
మినిస్ట్రీ వల్ల చేయిస్తారు ఎలాంటివి
Copyright veste appudu telustundi
Praise the lord 🙏🙏
Siggu vundali konchaminaaa release chestharu kada wait cheyalera
Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Awesome super very nice singing brothers God bless you🌹🌹🌹🌹
Andariki vandanamulu....
Dayachesi official ga video vache varaku avaru chudakandi....
Ela tappu ga videos pette varini encourage cheyakandi
Praise the lord Anna
Praise the Lord Brothers
ఏసన్న గారితోనే ఐపోయింది...
మీతో చేత కాదూ అన్నలు
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍
🙏🙏🙏👌👌
ಈ ಚಾನೆಲ್ ವಿಡಿಯೋದಲ್ಲಿ ಯಾರು ನೋಡಬೇಡಿ
Plz don't mind brother ....hosanna ministries వారు ఎంతో ప్రయాసపడి సాంగ్ record చేస్తే అది మీరు చాలా సింపలుగా upload చేయడం correct kaadu ... వారి ప్రయాస వ్యర్థంమె కదా .....
Edhi news channel
@@kkki86 good