పాస్టర్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది? | Pastor Gharvapas | Karunakar Sugguna పాస్టర్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది? బైబిల్ ని ఎందుకు ప్రశ్నించకూడదు? యువ పాస్టర్ అంతరంగం Shiva Shakthi Working for Enlightening People Towards Satya & Dharma. In this noble cause need your valuable support.
SUPPORT SHIVA SHAKTHI: Google Pay/Phone Pay/Paytm: 7207307408, 72 888 09 000 Shiva Shakthi Foundation AC NO: 5020 0050 6957 10 IFSC: HDFC0009609 Call or Whatsapp: 8886669423 or 7288809222
ఇన్నాళ్లు సామాన్యులే ఘర్ వాప్సి అయ్యే వాళ్ళు , ఇప్పుడు పాస్టర్లు అవుతున్నారంటే గొఱ్ఱెలుగా వున్నవాళ్ళు మనుషులుగా మారుతున్నారు అంటే ఇది చాలా శుభపరిణామం,కరుణాకర్ అన్నయ్య కి and శివశక్తి లాంటి ప్రతి సంస్థ కి మా పాదాభివందనం❤❤❤❤❤
మాది భద్రాచలం దగ్గర చర్ల, ఇక్కడ అమాయక గిరిజనులను మతమార్పిడి లు చేస్తున్నారు. ఈ వీడియో చూసిన తరువాత నాకు ఆనందం కలుగుతుంది. నేను శివశక్తి తో కలిసి పనిచేయాలి అనుకుంటున్నాను. కాని కొన్ని భాద్యతలు వున్నాయి 2 సంవత్సరాలు పడుతుంది.
క్రైస్తవ్యం ను తెలుసుకొని బయటికి రావడం మీకు👏👏.. ఈ దేశం పౌరుడిగా....జీవించండీ.... ఏ మతం స్వీకరించాలి అనేది మీ ఇష్టం....దైవం ఏమిటో తెలుసుకొని జీవించండి....... హిందూ దేశంగా మనం ప్రకటించాలి 🕉️🚩 జైహింద్ జై భారత్ 🕉️
నాకు కూడా కొంచెం డౌట్ గా ఉంది.. ఎందుకంటే చర్చిలలో జరిగే తప్పులపై అడుగుతుంటే అతను చాలా వరకు.. అక్కడ తప్పులు జరుగవు అన్నట్లుగా చాలావరకు మంచిగా చెప్పాలని చూపిస్తున్నాడు.. ఇలా చెప్పరు అలా జరగదు అని.. కానీ చర్చిలలో ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు.. దేశంపై హిందూ ధర్మం పై వాళ్ళకు చాలా విషాన్ని నూరిపోస్తారు.. ఇతను అక్కడ జరిగే వాటిని మంచిగా చూపించాలని ప్రయత్నించించాడు.. బట్ అక్కడ జరిగేవి వేరే..
తమ్ముడు నువ్వు చాలా విపరీతంగా ధర్మాన్ని దూషించే వాడివి కానీ ఈ రోజు నువ్వు ధర్మం అని తెలుసుకుని వచ్చినందుకు ఘనంగా స్వాగతం పలుకుతున్న నువ్వు నీ తోటి వారిని ధర్మంలో తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎక్స్ క్రిస్టియన్ సుబ్బలక్ష్మి ట్రాన్స్ జెండర్
జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై జై శివశక్తి జై కరుణాకర్ అన్న తమ్ముడు ఈరోజు నువ్వు కొత్తగా జన్మించిన వ్యక్తివి సనాతన ధర్మం చాలా గొప్పది తమ్ముడు ఈ సనాతన ధర్మంలోని ఉండిపో జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
ఈ ఎపిసోడ్ కోసం చాలా Eagar గా Wait చేస్తున్న... ఈ పాస్టర్ వీడియోస్ Instagram లో చూసా... మన దేవుళ్ళ గురించి కొంచం వ్యతిరేకంగా మాట్లాడాడు... ఇప్పుడు అదే పాస్టర్ ఘర్ వాపస్ అయ్యాడు.... చాలా హ్యాపీ.... జై శ్రీ రామ్ 🙏
తమ్ముడు నిన్ను నేను కూడా తిట్టాను నీ మాటలకి కోపం వచ్చింది ఎలాగైతే నిజాలు తెలుసుకొని మన హిందూ ధర్మ లోకి తిరిగి వచ్చావు మన ధర్మం లోకి స్వాగతం తమ్ముడు నీకు 💐🤝 జైశ్రీరామ్🙏🙏🚩🚩
జయహో శివశక్తి ! మెన్న సుదర్శన కాంక్లేవ్...అంతకు ముందు ఫాస్టర్ ఘర్ వాపశి ..ఇప్పుడు యువ ఫాస్టర్ ఘర్ వాపాశి..చూస్తూ వుంటే అలుపు సొలుపు లేకుండా నిరంతర పనిచేస్తూనే ఉన్నారాన్నమాట ..చాలా ధన్యవాదాలు.ఈ వీడియో లో కరుణాకర్ అన్నా గారి మాటలు ఒక్కో తూట లాగా ఎక్కడ దూసుకెళ్లలో అక్కడికి వెళ్తున్నవి.
శివశక్తికి జై శివశక్తి ఛానల్ వచ్చినప్పటి నుంచి మా గుండెల్లో దైర్యం మొదలైంది. పరాయి మతాలను ఎలా ఎదుర్కోవాలో మాకు నేర్పించింది ఈ శివశక్తి యే. జై శివశక్తి జై కరుణాకర్ సార్, కళ్యాణ్ సార్
నీ వీడియోలు చూసినప్పుడు నేను కూడా తిట్టుకున్న నిన్ను మనసులో ఒక మాట అనుకున్నా నువ్వు ఎప్పటికైనా హిందూ ధర్మం లోకి వస్తావు అని అనుకున్నా నీ మాటలు చూసి వచ్చినందుకు సంతోషం హిందుత్వాన్ని గురించి కూడా తెలుసుకో మంచిగా తెలుసుకొని సత్యం ఎందులో ఉందో గ్రహించి హిందుత్వం లోకి వచ్చినందుకు స్వాగతం జైశ్రీరామ్, 🚩
ఇంత చిన్న వయసులోనే సత్యం తెలుసుకునే విచక్షణ కలిగి ఉనందుకు నీకు శుభాకాంక్షలు సోదర. త్వరలోనే సంపూర్ణ జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటున్నాను. జై శ్రీ రామ్🕉️🚩
అన్నా విజయ ప్రసాద్ రెడ్డి ఈ మధ్యలో మతం మార్చడానికి కొత్త ప్రయోగం చేస్తున్నాడు....రాధా మనోహర్ గారిని చర్చకి రావాలి అంటున్నాడు ...మీరు చర్చలకు చాలెంజ్ ఇవ్వండి ...ఆ VP గానికీ
prati adivaram entha vegam ga vasthundi emi kotha news tho vastharu ani eager ga wait chesthunnannu...nijam ga e tammudu chala great ....meeru cheppintlu enno benifits vadili ...christian matalo putti nijam telusukoni maripoyadu ante tammudu neeku hatsofff...great tammudu nuvvu ...as usual ga karunakar brother mee work ki satakoti vandanalu
Deeply grateful for your efforts in fighting for and creating awareness about Sanatana Dharma. I feel we often overlook praising the real heroes on TH-cam channels, instead glorifying those showcased heros on the big screens as directed by directors. Please don't stop your awareness programs even if any external force tries to disruption. Jai Sri Ram!
ఈ దేశం లోని పాస్టర్ లు అందరూ ఘర్వాపసీ అవుదురు గాక... క్రైస్తవ మాఫీయా మటుమాయమై పోవు గాక. ఈ నాటకాలు, మోసాలు, బెదిరింపులు, దురాశలు, దొంగ సువార్తలు, లంగ స్వస్థతలు నాశనమై పోవు గాక. చివరకు మోక్ష మార్గాన్ని చూపించగలిగిన ఏకైక సనాతన ధర్మమును ప్రజలందరూ పాటించి, ముక్తిని పొందుదురు గాక... శుభం భూయాత్
Krushi paul garu meeru na e comment chusthe chala happy ...baga dabbulu sampadinche peru anni sampadinche avakasam unna ..kevalam mi satya sodhana...prasninche tathwam valla miru career ni kolpoyaru...meeku and mee sincerity ki hatsoff ...hinduvu ayina kaakapoyina ...meeku hatsoff once again
ఈ పాస్టర్ ఎందుకో మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నట్లు అనిపించడం లేదు.అతని ముఖ కవళికలు తేడాగా వున్నాయి.మాఫియా కుట్ర ఏమైనా వుండొచ్చేమోనని అనుమానంగా వుంది. కరుణాకర్ గారూ! ఎందుకైనా మంచిది అతని పై ఒక కన్నేసి వుంచండి. మీ సంస్థ గురించిన విషయాలు గానీ మీ వ్యక్తిగత వివరాలు గానీ అతనితో చర్చించ వద్దని మనవి.
జై భారత్🇮🇳, జై శ్రీరామ్🙏 కరుణాకర్ గారికి శుభాకాంక్షలు,మీ సంకల్పం,మీరు చేస్తున్న కార్యక్రమాలు హర్షించదగినది. హిందుత్వం అంటే ఓర్పు,సహనం,ఇతర మతాలని గౌరవిచడం ఇవి మాత్రమే అని చెపి కొన్ని దశాబ్దాలుగా జరిగిన మానసిక మత టెర్రరిజం నుండి హిందువులు బయటపడాలి అని జాగ్రుతం చేస్తున్నారు.
A - Arjuna is a great warrior B - Balararama is brother of Krishna C - chanakya is an ideal teacher justify the statement D - Dhruva is a star and he is a great devotee E - Ekalavya is a great devotee to guru dronacharya F - Four vedas are holy brothers of hinduism G - Gayatri matha is mother of knowledge H - Hanuman is a great devotee to rama I - Indra is the god of heaven J - Jatayu was a divine bird and the great saviour in ramayana K - Krishna teaches bhagavadtita to arjuna L - Lava - kusa are sons of seetha rama M - Markandeya is chiranjeevi and great devotee of shiva N - Narada recites narayana mantra always O - Omkar is a devine sound P - Prahelda sees lord vishnu everywhere Q - Queen gandahari is symbolic of the role of hindu women R - Rama is a great ruler of ayodhya and great son S - Surya is the creator of the univese and the source of all life T - Tulasi is the goddess of ayuredic plants U - Uddhava gita tauta by lord Krishna to uddhava friend of Krishna V - Vamanavatar is one of dasavtar W - Water ganga is the goddess of the rivers Y - Yashoda is Krishna's mother Z - Zenil victorious god swaminarayan If Christian's raelly have a brain read my comment give me a reply 😂
పాస్టర్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది? | Pastor Gharvapas | Karunakar Sugguna
పాస్టర్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది?
బైబిల్ ని ఎందుకు ప్రశ్నించకూడదు?
యువ పాస్టర్ అంతరంగం
Shiva Shakthi Working for Enlightening People Towards Satya & Dharma.
In this noble cause need your valuable support.
SUPPORT SHIVA SHAKTHI:
Google Pay/Phone Pay/Paytm: 7207307408, 72 888 09 000
Shiva Shakthi Foundation
AC NO: 5020 0050 6957 10
IFSC: HDFC0009609
Call or Whatsapp: 8886669423 or 7288809222
అన్న అదే చేత్తో VKR, VCR, VPR ni కూడా ఘర్ వాప్సి చెయ్యించాలి అని కోరుకుంటున్న.
Ipdu vardhalo aa problem lo unnaru kada anna mana rendu telugu states one month ayaka set ayaka money adigite better ani na idea😊
👌👍💯@@srinathbhunath1837
Tq jesus elanti feak gallu inka chirstiyaniti lo unnaru e karri gadni inka upyoginchi bayatiki thesei JESUS
@@SHIVASHAKTHI tq JESUS elanti feak gallu inka konni churchs lo unnaru e karri gadni use chesi a gorre tolu vesukunna తోడేళ్ళ ni వెళ్లగొట్టండి
సనాతన ధర్మంలోకి స్వాగతం. మీకు మరియు మీ కుటుంబసభ్యులకు
మేము హుండీ లో కానుకలు వేయటం ఆపేశం. హిందువుల కోసం శ్రమించే సంస్థలకు ఇస్తున్న.
super..... me tooooo
🙏🙏🙏
Me too
Super bro, nd chinna chinna templs ki vellinapudu kuda hundi lo kakunda, ayya gariki plate lo kuda dakshina veyyandi nduku ante athanu mtrame aaa gudi kosam kashtapaduthuntadu❤❤❤
Bro 2 lakh value gala mokkulu naku unnayi avi gudiki evvala mana samstalaki evala confusing lo unna
చాలా సంతోషంగా ఉంది ఇలాగే అందరు మారాలని అశిస్తున్నాను. జై శ్రీరామ్
యేసుకు మేకు
శివశక్తి కి లైక్.....కొట్టండి
సనాతన ధర్మానికి మనస్పూర్తిగా ఆహ్వానం పలుకుతూ ..జై శ్రీ రామ్
సూపర్ తమ్ముడు లాస్ట్ పంచ్ బాగుంది బైబుల్ లో న్యాయం లేదు అని తెల్చేసావు ఒక్క మాటతో
ఇన్నాళ్లు సామాన్యులే ఘర్ వాప్సి అయ్యే వాళ్ళు ,
ఇప్పుడు పాస్టర్లు అవుతున్నారంటే గొఱ్ఱెలుగా వున్నవాళ్ళు మనుషులుగా మారుతున్నారు అంటే ఇది చాలా శుభపరిణామం,కరుణాకర్ అన్నయ్య కి and శివశక్తి లాంటి ప్రతి సంస్థ కి మా పాదాభివందనం❤❤❤❤❤
కాదు గొర్రె🐑 లు బర్రెలు గా మారుతున్నారు😂
avunu bro
వాళ్లు గొర్రెలైతే మీరు పందులేగా ( అదే మీ విష్ణుమూర్తి వరాహం అవతారం ఎత్తాడు కదా - అందుకే మీరు పందులు )😂😂😂😂
@@Witcherminds అసలు నువ్వు ఎవనివి కుక్క వా?
బ్రిటిష్ కుక్క వచ్చాడు 😂😂@@Witcherminds
Thanks!
మాది భద్రాచలం దగ్గర చర్ల, ఇక్కడ అమాయక గిరిజనులను మతమార్పిడి లు చేస్తున్నారు. ఈ వీడియో చూసిన తరువాత నాకు ఆనందం కలుగుతుంది. నేను శివశక్తి తో కలిసి పనిచేయాలి అనుకుంటున్నాను. కాని కొన్ని భాద్యతలు వున్నాయి 2 సంవత్సరాలు పడుతుంది.
Hi నా పేరు సర్వేశ్ చర్ల పెదమిడిసిలేరు
90 percentage of sc Hindu are Christian
మాది రంప చోడవరం bro... జై శ్రీరామ్.
ఈ రెండు సంవత్సరాలు ఎవడిది పీకుతావ్
@@PolampalliswamiKumar who are you worst fellow
తమ్ముడు ఆ దేవుడి ఆశీస్సులు వుండాలి కోరుకుంటున్నాను
Nijam telusukunnaru ధర్మంలోకి వచ్చారు వెల్కమ్
క్రైస్తవ్యం ను తెలుసుకొని బయటికి రావడం మీకు👏👏..
ఈ దేశం పౌరుడిగా....జీవించండీ....
ఏ మతం స్వీకరించాలి అనేది మీ ఇష్టం....దైవం ఏమిటో తెలుసుకొని జీవించండి....... హిందూ దేశంగా మనం ప్రకటించాలి 🕉️🚩 జైహింద్ జై భారత్ 🕉️
అన్న నువ్వు జాగ్రత్తగా ఉండు వచ్చిన వాళ్ళని నమ్మి శివ శక్తి లో పనిలో పెట్టుకోకు వాళ్ళు నిజంగానే మారినవరో లేక మనతో చేరి వెన్ను పోటు పొడిచేవాల్లో తెలియదు
Avunu anna.... itu vaipu kuda alochinchali... shivashakthi team alochinchali
నాకు కూడా కొంచెం డౌట్ గా ఉంది.. ఎందుకంటే చర్చిలలో జరిగే తప్పులపై అడుగుతుంటే అతను చాలా వరకు.. అక్కడ తప్పులు జరుగవు అన్నట్లుగా చాలావరకు మంచిగా చెప్పాలని చూపిస్తున్నాడు.. ఇలా చెప్పరు అలా జరగదు అని.. కానీ చర్చిలలో ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు.. దేశంపై హిందూ ధర్మం పై వాళ్ళకు చాలా విషాన్ని నూరిపోస్తారు.. ఇతను అక్కడ జరిగే వాటిని మంచిగా చూపించాలని ప్రయత్నించించాడు.. బట్ అక్కడ జరిగేవి వేరే..
@@mahendrch_crtn3146 కరెక్ట్ అన్నా , నేను కూడా ఇదే కామెంట్ పెట్టాలి అనుకున్నను.
No doubt అతను ఘర్ వాపస్ but అతను చిన్నపుడు నుంచి క్రిస్టియన్ take to time హైందవం 🎉@@mahendrch_crtn3146
Yes
Thanks
తమ్ముడు నువ్వు చాలా విపరీతంగా ధర్మాన్ని దూషించే వాడివి కానీ ఈ రోజు నువ్వు ధర్మం అని తెలుసుకుని వచ్చినందుకు ఘనంగా స్వాగతం పలుకుతున్న నువ్వు నీ తోటి వారిని ధర్మంలో తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎక్స్ క్రిస్టియన్ సుబ్బలక్ష్మి ట్రాన్స్ జెండర్
నమస్కారం అక్క మీరు చేస్తున్న పోరాటం అద్బుతం..🙏
🙏దేశం కోసం,ధర్మం కోసం 🇮🇳🚩✊
ಜೈ ಶ್ರೀರಾಮ್
namasthe laxmi gaaru
Jai sree ram
జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై జై శివశక్తి జై కరుణాకర్ అన్న తమ్ముడు ఈరోజు నువ్వు కొత్తగా జన్మించిన వ్యక్తివి సనాతన ధర్మం చాలా గొప్పది తమ్ముడు ఈ సనాతన ధర్మంలోని ఉండిపో జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
చిన్నవాడు ఐనా ధర్మ బద్ద ముగ ఆలోచించి ఎంతో మంది యువకులు భవిష్యత్తు కాపాడిన తమ్ముడి కి శతకోటి వందనములు 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩
నా వంతు నేను చేశాను మిగతాది మీ వంతు మన హిందూ ధర్మాన్ని కాపాడడం మన శివశక్తి సపోర్ట్ చేదాం జై శ్రీరామ్ జై హనుమాన్
ఈ ఎపిసోడ్ కోసం చాలా Eagar గా Wait చేస్తున్న... ఈ పాస్టర్ వీడియోస్ Instagram లో చూసా... మన దేవుళ్ళ గురించి కొంచం వ్యతిరేకంగా మాట్లాడాడు... ఇప్పుడు అదే పాస్టర్ ఘర్ వాపస్ అయ్యాడు.... చాలా హ్యాపీ.... జై శ్రీ రామ్ 🙏
Plz support him at any cost this is the only easy way to defend our dharma ❤
కరుణాకర్ అన్న నూరేళ్లు చల్లగా ఉండాలి జైశ్రీరామ్
తమ్ముడు మీ నాన్న గారు హిందువులు అని అన్నావ్ నిలో ఆ జీన్స్ డామినేషన్ ఉంది అందుకే నువ్వు మళ్ళీ హిందువుగా వచ్చావు ధన్యవాదాలు....
జైశ్రీరామ్ ఘర్వాపసి అయినందుకు ధన్యుడవు
కోట్ల మంది హిందువులు శివశక్తి ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రజల మీద ఆధారపడి ఉంది
అందుకు తిరుమల హుండీ లో డబ్బులు వేయకుండా ఇలాంటి హిందూ సంస్థలకు ఇవ్వాల్సిన అవసరం మనకు వుంది
తమ్ముడు నిన్ను నేను కూడా తిట్టాను
నీ మాటలకి కోపం వచ్చింది ఎలాగైతే నిజాలు తెలుసుకొని మన హిందూ ధర్మ లోకి తిరిగి వచ్చావు
మన ధర్మం లోకి స్వాగతం తమ్ముడు నీకు
💐🤝 జైశ్రీరామ్🙏🙏🚩🚩
🚩జై శ్రీ రామ్ 🙏
santhosham
నేను కూడా తిటను సారీ బ్రో
@@జయరామప్రౌడ్హిందూ ఇంకా రాలేదు,, కంగారు పెట్టకండి పిలగాడు బెదిరి ముస్లిం మతంలోకి వెళ్ళిన వెళ్తాడు
Karunakar Debbaki Pastarlu kuda Dengukochisthunnru Yenduku ante Nalltta pusthakamlo Pasa ledu
సూపర్ తమ్ముడు నీలా ఆలోచించేవారు కావాలి ఆల్ ది బెస్ట్ జైహింద్ జై శ్రీరామ్
జయహో శివశక్తి ! మెన్న సుదర్శన కాంక్లేవ్...అంతకు ముందు ఫాస్టర్ ఘర్ వాపశి ..ఇప్పుడు యువ ఫాస్టర్ ఘర్ వాపాశి..చూస్తూ వుంటే అలుపు సొలుపు లేకుండా నిరంతర పనిచేస్తూనే ఉన్నారాన్నమాట ..చాలా ధన్యవాదాలు.ఈ వీడియో లో కరుణాకర్ అన్నా గారి మాటలు ఒక్కో తూట లాగా ఎక్కడ దూసుకెళ్లలో అక్కడికి వెళ్తున్నవి.
Anna ethaniki nenu chala sarlu Instagram lo counters icha anna ippudu ikkada ila chustunte chala santhosham ga undhi annaaa😊😊
జై జై శ్రీరామా..........
మీరు ఒక దశాబ్దం క్రితం నాటిన బీజాలు , మొలకెత్తుతున్న ఈ సమయంలో మీ కృషికి శుభాభివందనములు.👏👏👏👏
🙏జై శ్రీ రామ్ 👌 ఇలాగే పాస్టర్లు అందరూ గర్వపుసిలు కావాలని కోరుకుంటున్నాము💯🚩🚩🚩🚩🚩
ఫాస్టర్లు గర్వవాపసి మొదలైంది జై శివశక్తి జై సనాతనం జై హిందూ 🙏🙏🙏
నిజమైన పాస్టర్ ఎవరూ అలా మరరూ పనికిమాలిన వాళ్లు మాత్రమె అలా మరతారు కుక్క తన వాంతికి తిరిగింది
మీలాగే చాలా మందికి జ్ఞానదయం అయితే చాలా సంతోషం Brother 🕉️🕉️🙏🙏🇮🇳🇮🇳🎉🎉Welcome back to Hindu Dharma 🙏🙏
Congratulations 🎉 Brother. Welcome to sanatana dharma.
ఈ ఘర్వపసి కోసం చాలా కుతూహలంగా ఎదురు చూస్తున్నాను...
స్వాగతం సోదర చాలా సంతోషం గా ఉంది..... మీరు కోడా ఇంకో కరుణాకర్ అన్న లా మారాలని ఆశిస్తున్నాను. జై హింద్
Karunakar. Super. Anna ❤❤❤❤❤
శవఉగ్రవాదం నుంచి సనాతనధర్మం లోకి వచ్చిన సోదరునికి శుభాకాంక్షలు🎉.
కృషి గారు తల్లి లాంటి సనాతన ధర్మం లోకి స్వాగతం సుస్వాగతం🙏🕉🚩
కరుణాకర్ గారు జైశ్రీరామ్ జై శివశక్తి జై హిందూ ధర్మం🙏🙏
Tq u ra for sharing about our seminary . God bless you both .
మొత్తం పాస్టర్లు నిజాలు తెలుసుకొని బయటకు తీసుకువచ్చే సత్తా మీకే ఉంది కరుణాకర్ అన్న, జై శ్రీరామ్ 🙏
శివశక్తికి జై
శివశక్తి ఛానల్ వచ్చినప్పటి నుంచి మా గుండెల్లో దైర్యం మొదలైంది.
పరాయి మతాలను ఎలా ఎదుర్కోవాలో మాకు నేర్పించింది ఈ శివశక్తి యే.
జై శివశక్తి జై కరుణాకర్ సార్, కళ్యాణ్ సార్
Chala santosham ga undi andi meru chesepaniki
నీ వీడియోలు చూసినప్పుడు నేను కూడా తిట్టుకున్న నిన్ను మనసులో ఒక మాట అనుకున్నా నువ్వు ఎప్పటికైనా హిందూ ధర్మం లోకి వస్తావు అని అనుకున్నా నీ మాటలు చూసి వచ్చినందుకు సంతోషం హిందుత్వాన్ని గురించి కూడా తెలుసుకో మంచిగా తెలుసుకొని సత్యం ఎందులో ఉందో గ్రహించి హిందుత్వం లోకి వచ్చినందుకు స్వాగతం జైశ్రీరామ్, 🚩
Jai Sri ram jai karunakar
ఇంత చిన్న వయసులోనే సత్యం తెలుసుకునే విచక్షణ కలిగి ఉనందుకు నీకు శుభాకాంక్షలు సోదర. త్వరలోనే సంపూర్ణ జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటున్నాను. జై శ్రీ రామ్🕉️🚩
Shiva Shakti done tremendous work.
Keep up good work . Jai hind Jai bharat
అన్నా విజయ ప్రసాద్ రెడ్డి ఈ మధ్యలో మతం మార్చడానికి కొత్త ప్రయోగం చేస్తున్నాడు....రాధా మనోహర్ గారిని చర్చకి రావాలి అంటున్నాడు ...మీరు చర్చలకు చాలెంజ్ ఇవ్వండి ...ఆ VP గానికీ
JAI SREERAM JAI JAI SREERAM JAI SHIVASHAKTHI JAI KARUNAKAR SUGGUNNA
Good work Shiva Shakthi ❤
Karunaakar garu keep going
పాస్టర్ జాన్ బాబూ ఘర్వాపాసి 100%🚩🕉️🚩🙏🏿wel come to సనాతన ధర్మం 💐💐
జయహో కరుణా.... జయహో శివశక్తి......
prati adivaram entha vegam ga vasthundi emi kotha news tho vastharu ani eager ga wait chesthunnannu...nijam ga e tammudu chala great ....meeru cheppintlu enno benifits vadili ...christian matalo putti nijam telusukoni maripoyadu ante tammudu neeku hatsofff...great tammudu nuvvu ...as usual ga karunakar brother mee work ki satakoti vandanalu
Deeply grateful for your efforts in fighting for and creating awareness about Sanatana Dharma. I feel we often overlook praising the real heroes on TH-cam channels, instead glorifying those showcased heros on the big screens as directed by directors. Please don't stop your awareness programs even if any external force tries to disruption. Jai Sri Ram!
Shiva Shakti did a great job.. Jai santana Dharma, Jai Karunakar anna
Good Information video
సూపర్ గ్రాండ్ వెల్కమ్ టూ సనాతన ధర్మ...
ఈ దేశం లోని పాస్టర్ లు అందరూ ఘర్వాపసీ అవుదురు గాక... క్రైస్తవ మాఫీయా మటుమాయమై పోవు గాక. ఈ నాటకాలు, మోసాలు, బెదిరింపులు, దురాశలు, దొంగ సువార్తలు, లంగ స్వస్థతలు నాశనమై పోవు గాక. చివరకు మోక్ష మార్గాన్ని చూపించగలిగిన ఏకైక సనాతన ధర్మమును ప్రజలందరూ పాటించి, ముక్తిని పొందుదురు గాక... శుభం భూయాత్
మీరు అనుకున్నది తప్పకుండా అవుతుంది ఓం నమో భగవతే వాసుదేవాయ నేను దేవుడిని ఒక్కటే కొరుకుంట ఈ కిరస్తాని దరిద్రం పూర్తిగా అంత రించి పోవాలి అని
గ్రేట్ నిక్కచ్చిక కాంఫిడెన్స్ గా చెప్పాడు. అభినందనలు
కరుణాకర్ అన్న ఇదికదా విజయం అంటే ✊👏 బిలీవర్ దగ్గర నుండి పాష్టర్ల వరకు వెలుగు లోకి తెస్తున్నారు
@@aminaabdulla5854 🙄🙄నాకెందుకు కాల్ చేస్తారు
@@laxmishanvi6155 Sorry, meeku kaadu exPastor Krishipal ku calls vaste
వాడి మొఖం చూస్తే పాష్టర్ లా లేడు...మరొక నటుడు దొరికాడు, ఇక దండుకో..
మీ పేరు ముస్లిం లాగుంది 🤔@@aminaabdulla5854
వెలుగు నుండి అంధకారం లోకి వస్తున్నారు
దీనికి మూల కారణం థెరిస్సా
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ కరుణాకర్ గారు
Krushi paul garu meeru na e comment chusthe chala happy ...baga dabbulu sampadinche peru anni sampadinche avakasam unna ..kevalam mi satya sodhana...prasninche tathwam valla miru career ni kolpoyaru...meeku and mee sincerity ki hatsoff ...hinduvu ayina kaakapoyina ...meeku hatsoff once again
జై శ్రీ రామ్, భరతమాతకీ జై
Jai Sri Rama🙏❤
Hare rama hare rama rama rama hare hare hare krishana hare krishana krishana krishana hare hare❤❤❤❤
జై శ్రీరామ్.... శుభ పరిణామం.... రెండవ పాస్టర్ ఘర్ వాపసి..... అన్న మీ జయకేతనం ఇలానే కొనసాగాలి.....
Welcome back pastor
Jai Srikrishna 🚩🚩🚩🚩
ఈ పాస్టర్ ఎందుకో మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నట్లు అనిపించడం లేదు.అతని ముఖ కవళికలు తేడాగా వున్నాయి.మాఫియా కుట్ర ఏమైనా వుండొచ్చేమోనని అనుమానంగా వుంది.
కరుణాకర్ గారూ! ఎందుకైనా మంచిది అతని పై ఒక కన్నేసి వుంచండి.
మీ సంస్థ గురించిన విషయాలు గానీ మీ వ్యక్తిగత వివరాలు గానీ అతనితో చర్చించ వద్దని మనవి.
Yes he is not trustworthy, he answers are not genuine it seems
జై శ్రీ రామ్ జై శివ శక్తి కరుణాకర్ గారు నమస్తే 🙏🏾🙏🏾
హిందుత్వం గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు కరుణాకర్ గారు. మీకు ప్రతి హిందువు ఋణపడి ఉంటాడు
జయ శ్రీ రామ 🚩 🇮🇳🚩 🇮🇳 🚩 🇮🇳 🚩 🇮🇳 🚩 జై భారత్ మా కీ జై జై హింద్
చాలా సంతోషంగా ఉంది ఇలాగే అందరు మారాలని అశిస్తున్నాను
Ela janalu inka inka nijani telusukoni bagu padali ani manspurti ga korukuntunanu.
Shivashakti organization anda tho janalu chaitanyam pondutu bagupadali 🙏
స్వాగతం సుస్వాగతం తమ్ముడు ఇప్పుడు హిందూ సింహం
నిజం తెలుసుకునీ ఘర్వపసి అయి స్వధర్మాన్ని స్వీకరించిన సోదరుని సగర్వంగా సనాతన ధర్మంలో కి ఆహ్వానిస్తున్నా..🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏.
ఘర్వపసి కాలేదు,ex క్రిస్టియన్ అయ్యాడు, సనాతనం లోకి రావాలి అని కోరు కుందాం
@@panther5138 సరే సోదరా
🚩జై శ్రీ రామ్ 🙏
Great job
Jai Sri Ram Bharat Matake ki jai
జై భారత్🇮🇳, జై శ్రీరామ్🙏
కరుణాకర్ గారికి శుభాకాంక్షలు,మీ సంకల్పం,మీరు చేస్తున్న కార్యక్రమాలు హర్షించదగినది.
హిందుత్వం అంటే ఓర్పు,సహనం,ఇతర మతాలని గౌరవిచడం ఇవి మాత్రమే అని చెపి కొన్ని దశాబ్దాలుగా
జరిగిన మానసిక మత టెర్రరిజం నుండి హిందువులు బయటపడాలి అని జాగ్రుతం చేస్తున్నారు.
Thammudu you are so confident it's good keep going in this way
నేను ఎవర్ని శంకించడం లేదు కానీ వచ్చిన వాళ్ళని కొంతకాలం జాగ్రత్తగా అబ్జర్వేషన్
Yes
Yes correct. Christians ninammakudadu. Becarefull kRunakar
Yes , ఇతనిపై doubt వస్తుంది
కోవర్ట్ అంటారా?
Exactly
సూపర్ బ్రదర్ నిజమైన ధర్మాన్ని తెలుసుకుని మళ్లీ తిరిగి వచ్చినందుకు వెల్కమ్ టు రియల్ రిలీజియన్ 🤝💐
కరుణకర్ అన్న ఇది చాలా గొప్ప విషయం,గొప్ప మార్పు, గొప్ప వీడియో. జై కరుణాకర్ అన్న, జై హింద్
శివశక్తి కి ప్రతి వ్యక్తి ఒక్క రూపాయి పంపించిన ధర్మానికి కాపాడిన వాళ్ళు అవుతారు
A - Arjuna is a great warrior
B - Balararama is brother of Krishna
C - chanakya is an ideal teacher justify the statement
D - Dhruva is a star and he is a great devotee
E - Ekalavya is a great devotee to guru dronacharya
F - Four vedas are holy brothers of hinduism
G - Gayatri matha is mother of knowledge
H - Hanuman is a great devotee to rama
I - Indra is the god of heaven
J - Jatayu was a divine bird and the great saviour in ramayana
K - Krishna teaches bhagavadtita to arjuna
L - Lava - kusa are sons of seetha rama
M - Markandeya is chiranjeevi and great devotee of shiva
N - Narada recites narayana mantra always
O - Omkar is a devine sound
P - Prahelda sees lord vishnu everywhere
Q - Queen gandahari is symbolic of the role of hindu women
R - Rama is a great ruler of ayodhya and great son
S - Surya is the creator of the univese and the source of all life
T - Tulasi is the goddess of ayuredic plants
U - Uddhava gita tauta by lord Krishna to uddhava friend of Krishna
V - Vamanavatar is one of dasavtar
W - Water ganga is the goddess of the rivers
Y - Yashoda is Krishna's mother
Z - Zenil victorious god swaminarayan
If Christian's raelly have a brain read my comment give me a reply 😂
@@BHUKYANAGESH265 Hindus should name their children after these names from Ramayana & Mahabaratam
@@srikanthreddy6626👍 yes brother
@@BHUKYANAGESH265అద్భుతః 🙌🙌🚩🚩
Christians... Every month dasama bhagalu istaru... Hindus kaneesam oka roju tiffin karchu pampin chandini..
ఇంకా చాలా మంది పాస్టర్ లు తిరిగి సనాతన ధర్మం వైపు అడుగు వెయ్యాలి ❤️❤️❤️..
జై శ్రీరామ్
జై శివ శక్తి
జై కరుణాకర్
కరుణాకర్ గారు సూపర్ 🙏🙏🙏🙏🙏🙏
Manchipani chesaru brother👏👏👏👏👏👏
జై భారత్ జై శ్రీరామ్
wonderfull
Insta లో చాలా యాక్టివ్ గా ఉంటాడు ఈ సోదరుడు చాలా కవర్ చేసుకొచ్చాడు బైబిల్ నీ చివరికి సత్యం తెలుసుకున్నాడు సంతోషం
ఆ నేను ఇంతకు ముందు నుంచి అనుకుంటున్నా ఇతను ఎక్కడో చూసాను చూసాను అనీ ఇతనితో నేను చాలా సార్లు కొట్టాను..
Iethe good Hindu mathanni kuda pracharam chesthadu 👏🏻🙌🏻
Insta id చెప్పండి
ఇతని పేరు ఏంటి
What is his insta id?
Good to see someone one realises and come back to sanatan. Jai hind.
Video kosam wait chesthunna
చాలా నిజాయితీగా జవాబులు చెప్పాడు.
జై శ్రీ రామ్ 🙏🙏🙏
Jai shreeram 🎉Jai karunakar anna🎉❤🎉
చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు తమ్ముడు ఇక నుండి నీకు అన్ని మంచి రోజులే ఓం నమశ్శివాయ జై శివశక్తి భారత్ మాతా కి జై
జై కరుణాకర్ జై శివశక్తి